చాలా మంది క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు..వీరికి అక్కడ కూడా సరియాయ్యిన గౌరవం దొరకడం లేదు.ఒక్కరి కి ఇద్దరు లేదా ముగ్గురు బార్యలు. భవిష్యత్తు ఆలోచించకుండా పిల్లలు కనడం.సినిమాలు వచ్చిన తరువాత జానపద కళాకారుల జీవితాలు దుర్భరంగమారయి.
@TapilaRajeshАй бұрын
చాలా అద్భుతమైన పాటలు
@svrtelugunewschanel4001 Жыл бұрын
ఇలాంటి వారి పరిస్తితి తెలియదా మన బంగారు తెలంగాణ లో
@prahalladalwala5828 Жыл бұрын
ఆగివయ్యా పదేళ్లు బంగారు తాంబూర ఇస్తం...., ఇదేరా నాయనా బంగారు తెలంగాణ
@RajuRaju-oh8ru Жыл бұрын
Super,🙏🙏
@RDRCREATIONS-zw2ob2 ай бұрын
Super Padinaru❤❤❤
@madhukarjambula6090 Жыл бұрын
Nice
@helo8767 Жыл бұрын
వీరికి ఉపాధి ఉండాలంటే ప్రతి జాతరో లో ఒగ్గుకథ, బుర్ర కథ ల వంటి కార్యక్రమాలు పెట్టాలి జాతరలో దేవుడి గురించి గానం చేస్తే బాగుంటుంది కాని నేడు DJ పెట్టి గాయి చేస్తుండ్రు
@balliredyganesh7288 Жыл бұрын
Super
@vasudevakore2386 Жыл бұрын
అంతరించి పోతున్న ఈ కలని మనం బతికించుకోవాలి
@namalingaiah9526 Жыл бұрын
Bagapadutunaru
@ramagirirajkumar7395 Жыл бұрын
సంప్రదాయ కలలని కాపాడాలి
@mekalajahangir11897 ай бұрын
❤❤❤😊
@SirigiriRaju-f8v Жыл бұрын
❤
@abdulraheemmohammad2073 Жыл бұрын
Villa vuru yekkada andi vuru yekkada vuntaru chepagalu
అసలైన అర్హులు వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు. ప్రభుత్వము నకు వీళ్ళు అగుపడడం లేదా వీళ్ళలాంటి వాళ్ళు చాలా మంది వున్నారు వీళ్ళందరి కి ఇల్లు ఇచ్చినఅప్పుడు బంగారు తెలంగాణ అన్పించికుంటాది