Рет қаралды 31,524
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలమంచిలి మండలానికి చెందిన లక్ష్మీ పాలెం అనే గ్రామంలో అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం దర్శించ డానికి వశిష్ట మహర్షి, మరియు కొంత మంది రాజ వంశస్తులు ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారట. అది ఎలా వుందో ఈ రోజు ఈ విడియో లో చూద్దాం
##eastgodavari #harshasriram77 #village #tunnel #lakshmipalem
##westgodavari#antarvedi