The people who evacuated the whole village ll Indhira Island ll Razole Madhya lanka

  Рет қаралды 35,939

harshasriram77

harshasriram77

2 жыл бұрын

తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు కి సమీపంలో వున్న గొదావరి నది నీ దాటి అవతలి వైపు కు వెళ్తే అక్కడ చుట్టూ గోదావరి మద్యలో ఒక ఐలాండ్ ఉంటుంది....దాని పేరు ఇందిర ఐలాండ్...
..... దీనినే రాజోలు మధ్య లంక అని కూడా పిలుస్తారు ..ఇక్కడ పూర్వం కొన్ని వందల కుటుంబాలు నివచించేవి.... కాల క్రమేణా ఇక్కడ వసతులు లేక ప్రజలు గ్రామాన్ని ఖాళీ చేసి వలస వెళ్లి పోయారు ...అక్కడ గ్రామం వుండేది అని తెలియడానికి....అక్కడ కొన్ని ఇల్లు,,ఒక... స్కూల్ కూడా వుంది ......అక్కడకు వెళ్లి... ఇందిర ఐలాండ్ లేదా రాజోలు మధ్య లంక ఎలా వుందో ఈ విడియో లో చూద్దాం ..
#razole
#eastgodavari
#harshasriram77
#అంతర్వేది
#island
#antarvedi

Пікірлер: 168
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
రాబందులు శవాలు ఉన్న దగ్గరకు వచ్చేస్తాయి. అక్కడ శవాలు ఉన్నట్టు వాటికి ఎలా తెలుస్తుంది? రాబందులు చాలా ఆసక్తికరమైన పక్షులు అని చెప్పాలి. భారతదేశం, ఆఫ్రికాలో ఉండే రాబందులని "పాత ప్రపంచపు రాబందులు" అంటారు. వీటికి భిన్నంగా అమెరికా ఖండంలో ఉండే కాండోర్ జాతి పక్షులని "కొత్త ప్రపంచపు రాబందులు" అంటారు. ఈ రెండురకాల రాబందులూ దగ్గర సంబంధం ఉన్నవి కావు. ఈ రెండింటికీ చచ్చిన జంతువుల మాంసం తినడం ద్వారా ఎకొలాజికల్ సంబంధం మాత్రం ఉంది. అంతే! అమెరికా, కరీబియన్ దీవులలో ఉండే టర్కీ రాబందులకి వాసన గ్రహించే శక్తి[1] ఎక్కువగా ఉంటుంది. కొందరు శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం పాత ప్రపంచపు రాబందులు ఆహారాన్ని వాసన కంటే కూడా గ్రద్దలలాంటి ఇతర పక్షుల సహాయం ద్వారా[2] కనిపెడతాయి. అడవులలో చచ్చిన జంతువులని గ్రద్దలలాంటి జంతువులు ముందు పసిగడతాయి, రాబందులు వాటిని అనుసరిస్తాయి.  భారతదేశంలో అంతరించిపోతున్న ఒక జాతి రాబందు భారతదేశంలో రాబందులు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. దీనివల్ల పార్సీ మతస్థులకి పెద్ద చిక్కు[3]వచ్చి పడింది. పార్సీవారు భారతదేశంలో ఒక చిన్న మైనారిటీ మతస్థులు. పార్సీవారు చనిపోయినవారి శరీరాన్ని దహనమూ, పూడ్చిపెట్టడమూ చెయ్యరు. వారికి భూమీ, నిప్పూ చాలా పవిత్రమైనవి. మృతశరీరాన్ని పూడ్చిపెట్టడమూ, దహనంచెయ్యడం ద్వారా భూమినీ, నిప్పునీ అపవిత్రం చెయ్యకూడదని వారి భావన. పార్సీవారు చనిపోయినవారి శరీరాన్ని ఒక ఎత్తైన భవనం మీద (టవర్ ఆఫ్ సైలెన్స్ అంటారు) ఎండలో విడిచిపెడతారు. కొన్ని గంటలలో రాబందులు శరీరాన్ని తినివేస్తాయి. ఈ సంప్రదాయం 300 ఏళ్ళనుండీ కొన్నేళ్ళ క్రితం వరకూ ముంబైలోని మలబార్ హిల్ ప్రాంతంలో ఉన్న టవర్ ఆఫ్ సైలెన్స్‌లో జరిగేది. ముంబైలో రాబందుల సంఖ్య 1990 నుండి 2006 మధ్య 95% పడిపోయింది[4]. (ప్రతి వంద రాబందులకీ, ఐదే మిగిలాయి), దీనికి ముఖ్య కారణం పట్టణీకరణ కాదు! పాడిపశువులకి ఇచ్చే "డైక్లోఫినాక్" (diclofenac) అనే మందు . ఆ మందు పశువుల కళేబరాలని తినే రాబందులకి ప్రాణాంతకమైంది. భారతప్రభుత్వం మేలుకొని డైక్లోఫినాక్‌కు ప్రత్యామ్నాయం ఆమోదించే సమయానికే రాబందుల సంఖ్య 95% పడిపోయింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న రాబందుల జాతి అంతరించిపోయే దిశలో ఉంది. అంతరించిపోతున్న రాబందులని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఇంకా ఫలవంతం అయినట్లు లేవు. #Antarvedi
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
చిన్నప్పటి నుండి పట్నాల్లో ఉండే మాకు ఇటువంటి వీడియోలు చూడడం ఎంతో చిత్రమనిపిస్తుంది. మీ శ్రమ వెలకట్టలేనిది. ధన్యవాదాలు.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@deepatibaburao9013
@deepatibaburao9013 Жыл бұрын
మీరు చూపించిన స్కూల్ దగర మా బందువులు ఇల్లు ఒకప్పుడు అక్కడే ఉండేది ఇప్పుడు రాజోలు వచ్చేసారు ఆ ప్రదేసాలన్నీ నేను తిరిగినవే 👌
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@rnmurthymurthy2027
@rnmurthymurthy2027 2 жыл бұрын
శ్రీరామ్.మీరు. చాలా. కష్ట.పడుతున్నారు. Nice.jab.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comment
@jyothihelenrose1681
@jyothihelenrose1681 Жыл бұрын
Hi rajolu madhya lunka super hunts boat dagara location chala bagundhi🌹
@srinivassiddarth
@srinivassiddarth 2 жыл бұрын
మీ వీడియోస్ ఇప్పటికే చాలా హై క్వాలిటీ లో ఉన్నాయి. ఇక్కడ అమెరికా లో కూడా, నా 65 ఇంచ్ శంసుంగ్ టీవీ లో చాలా క్లియర్ గా, HD లో కన్పిస్తాయి. కంటిన్యూ యువర్ great వర్క్. God bless you with riches and happiness. Godavari, konaseema వాళ్ళ village కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤❤❤🌹🌹🌹🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు.. శ్రీనివాస్ గారు
@padmavathich8652
@padmavathich8652 2 жыл бұрын
కేరళ లా వుంది హర్ష గారు ...... develop చేసి tourism place చేస్తే అక్కడివాల్లంత happy గాబ్రతకొచ్చు ........ But పట్టించుకొనే నాధుడే లేడు ఎవరి స్వార్ధం వాల్లదై పోయింది
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments.... పద్మావతి గారు
@ram.77vlogs20
@ram.77vlogs20 2 жыл бұрын
మీరు చాలా కష్టపడి వీడియో తీస్తున్నారు మీకు నా ధన్యవాదాలు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@anufashionstudio7064
@anufashionstudio7064 2 жыл бұрын
Super Harsha garu Chala రిస్క్ తీసుకుని వెళ్లారు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@pavani...m..4762
@pavani...m..4762 2 жыл бұрын
Wow super amazing excellent wonderful ga undi Harsha garu mi video s చూసేకొద్దీ chudalanipistayi విలేజ్ స్ సూపర్ చుటు పచ్చదనం ఆ గోదావరి లోకేసన్ చాలా చాలా బాగుంది TQ u so much greate jab Harsha God bless you keep smile Happy journey your హార్డ్ వర్క్
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u పావని గారు..... మీ అభిమానానికి
@rameshpalli6579
@rameshpalli6579 2 жыл бұрын
Nice video "s📹 to All village"s very very beautiful
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@asaisvlogs7258
@asaisvlogs7258 2 жыл бұрын
Gud MNG Brother.. Vlog 👌👏❤️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good morning bro
@sankararao6538
@sankararao6538 2 жыл бұрын
Good vedeo
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@sadiramanil8419
@sadiramanil8419 2 жыл бұрын
Wow nice place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@koppulapandarinath3072
@koppulapandarinath3072 Жыл бұрын
Godavari districts chuste aakikke verabba meeru ikkada undadam luck arsha but ilanti think ravdam your are great beautiful location 👌👌👍👍🏃🏃🦐🐬
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@sankararao6538
@sankararao6538 2 жыл бұрын
Good vedeo keep it up
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@srinivasmurthy6227
@srinivasmurthy6227 Жыл бұрын
Beautiful paka house
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Nice video, very good Explanation super thammudu harsha 👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@naiduk5317
@naiduk5317 2 жыл бұрын
Excellent
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@trivikram2079
@trivikram2079 Жыл бұрын
Harsha Sir.... Super
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@engilirajanna8644
@engilirajanna8644 2 жыл бұрын
Very nice video Harshasriram Gaaru
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Good morning harsha garu really very hard work and superb video I love villages and God bless you💐👍🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much....ramesh garu
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
హాయ్ శ్రీరామ్ గారు. మీరు చూపించిన ఐలాండ్ పచ్చదనంతో అద్భుతంగా ఉంది అందుకే కొంతమంది. ఆ చోటును విదలకుండా ఉండిపోయారు. అక్కడక్కడ కొన్ని అందమైన తాటాకు ఇళ్ళు చాలా బావున్నాయి. బ్రిడ్జి.రోడ్డు సదుపాయం ఉంటే అక్కడ నివసించడా నికి చాలా బావుంటుంది. మంచి అందమైన వీడియో చూపించారు 👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much purna... గారు...మీ కామెంట్స్ మాత్రం చాలా bavunnatayi
@kartalarajeswari4283
@kartalarajeswari4283 2 жыл бұрын
Hai sriram iam rajee mmadhi srikskulsm me videos chala bagunataie
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@bhagyalakshimiisukapatla2407
@bhagyalakshimiisukapatla2407 2 жыл бұрын
Wow superb Harsha 👌👌👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@bsekhar4355
@bsekhar4355 2 жыл бұрын
Nice video brother 👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much Sekhar garu
@Abdulvlogs6467
@Abdulvlogs6467 2 жыл бұрын
Showing interior parts of Andhra Pradesh. Keep rocking best of luck.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Tq...Happy New year
@satishkakumani3784
@satishkakumani3784 2 жыл бұрын
Biah ur videos are very good. If possible take some food items Which helpfully To those people who are living in remote Lanka villages. And also contact some helpful medical professionals. To give basic medications. Which helpfull in emergencies.
@AKHI719
@AKHI719 2 жыл бұрын
Nice video brother
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@chinnivideos703
@chinnivideos703 2 жыл бұрын
Super
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@engilirajanna8644
@engilirajanna8644 2 жыл бұрын
Very nice video harshasriram Gaaru ❤❤❤
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 2 жыл бұрын
Thank you for your excellent video. You have taken much pain in presenting.video shooting is also very good.Keep going for more video s.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank you for your valuable comments and feedback 🙂
@grishmadivya8817
@grishmadivya8817 2 жыл бұрын
Nice place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@SBteluguvlog
@SBteluguvlog 2 жыл бұрын
Very nice beautyful location bro👌👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro
@puransingh9017
@puransingh9017 2 жыл бұрын
SUPER. VERY GOOD HAPPY TELANGANA HYDERABAD
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@reachchandu786
@reachchandu786 2 жыл бұрын
I Love your Videos .. bro
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@abeshsharief9093
@abeshsharief9093 2 жыл бұрын
👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@netajibadugu3206
@netajibadugu3206 2 жыл бұрын
You are hardworking guy.keep it up.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much netaji garu
@skdildilshadsk4554
@skdildilshadsk4554 2 жыл бұрын
Good morning harshagaaru nice place
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good morning andi
@srinivassiddarth
@srinivassiddarth 2 жыл бұрын
హర్ష గారు, సారీ ఫర్ ది లేట్ రిప్లై. ఐ ఫోన్స్ ఇండియా లో సమె కాస్ట్ లేదా కొంచెం చీప్ కూడా. USA నుంచి పంపితే అది మీకు చేరుతుందని గారంటీ లేదు. ఐ ట్రైడ్ విత్ మై రెలెటివ్స్. మీరు హీరో go pro వాడండి, హై క్వాలిటీ వీడియోస్ వస్తాయి. థాంక్స్. 🙏🙏🙏🙏🌹🌹🌹🌹❤❤🌹🌹🌹🌹
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
ఊరు చాలా బాగుంది 👌👌👌👌
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 2 жыл бұрын
@@harshasriram77 TQ 💐
@CS-iv3bv
@CS-iv3bv 2 жыл бұрын
Sir, excellent work and coverage by you. Keep it up. Keep posting your videos. Regards G.chandra shekhar Borabanda, Hyderabad
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u chandra shekhar garu
@durgaragola7808
@durgaragola7808 2 жыл бұрын
Hiii bro chala chala bagundhi video
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro
@rambo4370
@rambo4370 2 жыл бұрын
Hi Harish this is from London, we are really enjoying every tiny bit of your videos in our Christmas holidays . Many thanks for your great efforts and handwork . May lord bless you. My mom was born in Nagula Lanka. My parents are from Rajamundry.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much Rambo garu.... మీ అభిమానానికి కృతజ్ఞతలు
@smallkidpandu4445
@smallkidpandu4445 2 жыл бұрын
Super brother me videos
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@manidarling2209
@manidarling2209 2 жыл бұрын
Vamoo harsha garu meeru chala kastapadutunaru andi..... Akada antha jigurumatti kadha andi.... Tq andi ma andarikosam manchi videos chestunaru.....
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much mani garu
@kalapuhemini383
@kalapuhemini383 2 жыл бұрын
Super bro Memu okkasari theliyakunda vellam akkadiki vellaka thirigi ravali anipinchaledhu.....
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok...andi .. thank you so much
@ajjuirfan
@ajjuirfan Жыл бұрын
Hi Harsha Garuu... Razole Madhya lanka 3 videos chusaa chala beautiful place baaga nachindi...development leka yevariki telidhu miruu ala velli full ga chupinchadam really hats off... And Amalapuram ki 15 kms lo Mommidivaram vuriki daggara lo Kotha Lanka aney vurilo Baba Darga vundi Aaa place & Darga chala baguntadi Harsha Garu adi kuda cover chyandi.. All the best
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank you so much for your valuable feedback
@krishnababu590
@krishnababu590 2 жыл бұрын
గుడ్ మార్నింగ్ అండి హర్ష శ్రీరామ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నారా రాజోలు మద్ది లంక చూసానండి వీడియో చాలా కష్టపడ్డారు మట్టి దారులు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much కృష్ణబాబు గారు
@naveenraj4683
@naveenraj4683 2 жыл бұрын
Ma village 😍 ఆ పెంకుటిల్లు మాదే బ్రదర్
@shalomkumar670
@shalomkumar670 2 жыл бұрын
🤨
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok.... nice village
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@b.praveenkumar1878
@b.praveenkumar1878 2 жыл бұрын
Bro you have done very good vedio and liked so much I would like to stay there if time permits, pollution free, sound free,
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@user-lj4yt4zt4r
@user-lj4yt4zt4r 2 жыл бұрын
♥️♥️🙋‍♀️🙋‍♂️
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@avsubbarao5293
@avsubbarao5293 2 жыл бұрын
How many island's in eastgodavary don't give falls information.
@avsubbarao5293
@avsubbarao5293 2 жыл бұрын
U should know what is island.
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 жыл бұрын
Bro Good effort,Remoted Areas chupistunnaru...
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@bharathichakravaram3595
@bharathichakravaram3595 2 жыл бұрын
USHODAYA.vela PRAKRUTHI andhaluuuu.. 👌👌👌👌👌🙏🙏🙏🙏
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@bulganingorthi481
@bulganingorthi481 2 жыл бұрын
Good night Harisha 🌿👍🌿🌹🌿
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@puttajayanthi5917
@puttajayanthi5917 2 жыл бұрын
Wish you many more happy returns of the day sir
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much
@srinivassiddarth
@srinivassiddarth 2 жыл бұрын
Fantastic videos. ఆ ఖాళీ చేసి వెళ్లిపోయిన ఇళ్ళు చూస్తుంటే హృదయమంతా విషాదంగా అయింది. ఒకప్పుడు మన దేశంలో పల్లెలు, గ్రామాలు మన సంస్కృతి సంప్రదాయాలతో, పండుగలతో, పందెలతో, ఎంత అద్భుతంగా ఉండేవి? ప్రపంచం, ఈ మానవ జాతి, ఏమై పోతోంది? ఎటుపోతోంది? మళ్ళీ మనం తిరిగి ఆ సంస్కృతి సంప్రదాయాలని వెనక్కి తీసుకొస్తే ఎంత బాగుంటుంది? 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹please make more such videos and interviews. From USA..
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u andi ....srinivas garu
@nareshpemmanaboina8559
@nareshpemmanaboina8559 2 жыл бұрын
Hai sir miru chupimche i land videoslo polalu stalalu amtha castlo vunayo cheputumdadi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok ...andi...Thank u so much for your valuable comments
@vimalaprasad6332
@vimalaprasad6332 2 жыл бұрын
Govt patinchukunte bagunnu.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
thank you so much for your valuable comments
@user-kp8vs4jy3z
@user-kp8vs4jy3z 11 ай бұрын
Hi.Harsha
@harshasriram77
@harshasriram77 11 ай бұрын
Hi
@PrakashPrakash-lk5oh
@PrakashPrakash-lk5oh 2 жыл бұрын
Rajamandriy lo godavari river ni chupinchagalara anna okasari
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok andi..Thank u so much for your valuable comments
@vinnakotagandhi4632
@vinnakotagandhi4632 2 жыл бұрын
Meku Amina avutundemo ani bhayam jagratha andi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so andi
@ayyangarssr6070
@ayyangarssr6070 2 жыл бұрын
We are lack of Dasa bhaktulu but full of Dasa bhuktulu in Villages .
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@krishnababu590
@krishnababu590 2 жыл бұрын
ఇంకోటి బ్రదర్ ఎలమంచిలి లంక లక్ష్యం పాలెం గంగడ పాలెం వెళ్లి వీడియో తీయండి బ్రదర్ చాలా చాలా బాగుంటాయి ఊర్లు
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవునా....veltha బ్రో... thank you so much
@satyanarayana1972
@satyanarayana1972 2 жыл бұрын
@@harshasriram77 మట్లపాలెం కూడా చూపించండి.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
@@satyanarayana1972 ok bro
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
Plz do ur home tour vidieo to us thammudu.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok bro
@naiduu.u.2309
@naiduu.u.2309 2 жыл бұрын
@@harshasriram77 ✌💐
@saimanikantakommoju795
@saimanikantakommoju795 2 жыл бұрын
Comment pettinavallandhari tappakunda reply istaru tnq harsha garu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much andi
@prasadaittprasad2666
@prasadaittprasad2666 2 жыл бұрын
Ok ok shart ok
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 жыл бұрын
Varsha kalam godavarlo velluvosthe bhayameyyadu. Rajolu velladaniki padavsluntaya, Appichu vadu, vaidyudu kuda lenattundi papam. Danni devolop chesi roads avi vesthe tourist spot ga devolop cheyachu. Yelikalaku sraddha unte kasulu kurusthayi.
@bulusueshwarkumar1407
@bulusueshwarkumar1407 2 жыл бұрын
Telanganalo yilanti gramalanu Bechirag gaon anevaru. Ante ye karanam vallayina gramasthulu a uri ni vodilesthe ala pilachevaru. Asalu yenduku andaru valasa vellipoyaru.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much bro
@mohankrishna5273
@mohankrishna5273 2 жыл бұрын
Hi bro good morning
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Good morning bro
@ayyangarssr6070
@ayyangarssr6070 2 жыл бұрын
Govts can provide Solar system and R 0 plants for drinking water etc . Govt can develope if they are actually interested in poor public . They want land for grabbing and not for poor feeding .
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ANILKUMAR-jb2qw
@ANILKUMAR-jb2qw 2 жыл бұрын
HI BRO IM VIJAYAWADA
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Hi bro
@kethavarapusuvartharaju1680
@kethavarapusuvartharaju1680 2 жыл бұрын
Harsagarumeeruchalamanchipleceluchupistunnarubrochalavandalu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@ayyangarssr6070
@ayyangarssr6070 2 жыл бұрын
Enquire and tell public the lands owned or occupied and actual who are farming .Land grabbing is common in Lanka by political venders.
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@kalapuhemini383
@kalapuhemini383 2 жыл бұрын
Motham naduchukuntu ilane vellam
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Ok...... thank you so much
@venkatanarasayyamallipudi4293
@venkatanarasayyamallipudi4293 2 жыл бұрын
Current supply how to possible
@prasadm7486
@prasadm7486 2 жыл бұрын
why can't government develop tourism in konaseema like kerala
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u so much for your valuable comments
@rekhabhaskar3354
@rekhabhaskar3354 2 жыл бұрын
Meru ekkadiki vellina koncham jargatha ga unnandi
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
Thank u Andi
@manauritravel1169
@manauritravel1169 Жыл бұрын
ముందు లోపల ఇళ్లు చుపించు చెట్లు కొబ్బరి చెట్లు కదా బ్రో
@harshasriram77
@harshasriram77 Жыл бұрын
Thank u so much for your valuable feedback
@btiru6857
@btiru6857 2 жыл бұрын
Na watsapp lo msg ki reply evuuuuuuuuuuuu
@harshasriram77
@harshasriram77 2 жыл бұрын
అవునా...thank you so much for your valuable comments
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 8 МЛН
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 21 МЛН
coringa adavi kakinada
11:38
R Chandra Shekhar Vlogs
Рет қаралды 1 М.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 8 МЛН