ll An emigrant village ll ayodhya lanka ll part 1 ll గ్రామాన్ని ఖాళీ చేస్తున్న ప్రజలుll

  Рет қаралды 75,705

harshasriram77

harshasriram77

2 жыл бұрын

ayodhyalanka part 1 పశ్చిమ గోదావరి జిల్లాలో అయోధ్య లంక అనే గ్రామం లో ప్రజలు వుండలేక గ్రామాన్ని ఖాళీ చేస్తున్నారు.. కారణాలు ఈ వీడియోలో చూద్దాం
#ayodhyalanka
#ayodyalanka

Пікірлер: 398
@subbarayudu1979
@subbarayudu1979 2 жыл бұрын
అన్ని సౌకర్యాలు కలిగి,అన్ని విధాల కలుషితం అయిపోయిన ఆ నగరాలకంటే ఈ ఊరే బాగుందండి.
@narayananalla79
@narayananalla79 2 жыл бұрын
అద్భుతమైన సోదరా,
@lillygummaku2827
@lillygummaku2827 2 жыл бұрын
చాలా బాగుంది బ్రో ఊరు మీరు మమ్మగారితో మాట్లాడే విధానం కేక బ్రో 👌👌👌👍👍👍👍🙏🏾🙏🏾🙏🏾
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
నా పేరు S.శివ. నేను 2000 సంవత్సరం లో ఉపాథ్యాయునిగా ఉద్యోగం పొంది,అయోథ్యలంక స్కూల్ లో 5సంవత్సరాలు పనిచేశాను.
@durgasri9296
@durgasri9296 2 жыл бұрын
అయోధ్య లంక మా హై స్కూల్ కి దగ్గరలోనే ఉన్న మంచి టూరిస్ట్ ప్లేస్ బాగుంటుంది మమ్మల్ని ప్రతి సంవత్సరం ట్యూషన్ సార్స్ తీసుకు వెళ్లేవారు పడవ🛶ఎక్కాలంటే చాలా భయంవేసేది ఆ రోజులే వేరు ఇక రావు. 👌🏻👌🏻
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
మా స్కూల్ లో చదువు కున్న విద్యార్థులు నూకల పావనమూర్తి,నల్లా నరేష్, మరియకుమారి,సత్యాదేవి,జ్యోతి, దుర్గారావు‌,లక్ష్మీ దుర్గ, కంచుస్థంభం దుర్గ,ఇంకా చాలామంది విద్యార్థులు నేను ఈ స్కూల్లో ఉపాథ్యాయునిగా పనిచేసినపుడు మాదగ్గర చదువు కున్నారు.
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
Thank you,Harsha garu,అయోథ్యలంక గురించి వీడియో చేసినందుకు.
@lakshmi3300
@lakshmi3300 2 жыл бұрын
పడవ మాది థాంక్స్ అండి చాలా హ్యాపీగా మా నాన్నగారిని చూసినందుకు మీరింకా ఎన్నో వీడియోలు తీయాలి ఆల్దిబెస్ట్ అండి
@PNRPowerfulVoice
@PNRPowerfulVoice 2 жыл бұрын
ఈ వీడియో నీ చూసైనా అధికారులు స్పందించి, ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచి ఊరు వదిలి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి ఈ గ్రామం లోనికి మళ్ళీ అడుగు పెట్టి, అన్ని వసతులతో సంతోషముగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@veniveni2437
@veniveni2437 2 жыл бұрын
మీ మాటలు కి అందరూ చాల ఆనందం గా మాటలాడు తున్నారు సూపర్
@ramatheroyal8462
@ramatheroyal8462 2 жыл бұрын
Nenu baaguchesthaanu ee lankagraamam vivaraalu puurthigaa thelisina vaaru ikkaada pettandi 🙏akkada sadhupaayaalu,vanthena vasthe chala beautiful village avuthundhi 🙏 tourism ki baaguntundhi 🌍 ikkada varadhala paristhithi elaa vuntundhi cheppandi 🙏🌍 ధర్మో రక్షతి రక్షితః 🙏🌍🌱
@swathi.p4449
@swathi.p4449 2 жыл бұрын
Wow so nice place chala bagundi chupinchinadhuku dhanyavaadaalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshbabuyerubandi4032
@maheshbabuyerubandi4032 2 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది బ్రో నువ్వు చూపించిన బిల్డింగ్ మా మేనత్తది ఆ ఊరు చూసి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది వాళ్లు చాలా కాలం క్రితం ఇల్లు ఖాళీ బయటకు వచ్చేశారు👌👌👌
@vadiginenisudhadevi2012
@vadiginenisudhadevi2012 2 жыл бұрын
Chala kashtapadi manchi vedio opigga teesaru baavundi uru 👍
@yesudass178
@yesudass178 2 жыл бұрын
Mesmiraing with ur video of lush greenish nature beautiful brought infront of us thanks evermore to go further in ur mission bro.
@parnicavlogs
@parnicavlogs 2 жыл бұрын
I am excepting same type of vlog superb excellent video harshaji
@gajjelasrinivasgoud8384
@gajjelasrinivasgoud8384 Жыл бұрын
Exlent Baya Chala Bagundi Village
@pavani...m..4762
@pavani...m..4762 2 жыл бұрын
Super ga undi Harsha garu TQ for video s
@dulagadu
@dulagadu Жыл бұрын
super video great 👍 👌👌👌👌👌👌👌
@sirikisiva3657
@sirikisiva3657 2 жыл бұрын
కానీ ఇప్పుడు ఈ ఊరు వదిలి మా వాళ్లు వెళ్లి పోవడం బాధగా ఉంది.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 8 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 4,2 МЛН
Mango Men
13:52
Village Van
Рет қаралды 164 М.
7 AM | ETV Telugu News | 30th July 2024
22:02
ETV Andhra Pradesh
Рет қаралды 135 М.
Useful gadget for styling hair 🤩💖 #gadgets #hairstyle
00:20
FLIP FLOP Hacks
Рет қаралды 8 МЛН