డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో ఇక్కడ కామెంట్ చేయండి.. 🙏🙏🙏
@247chandrarajana33 жыл бұрын
sexual parts daggara skin nalupu poyi lightning ravali antey emi cheyalo cheppandi
@ntvtelugu71883 жыл бұрын
Kidney lalo Creatinian thaggali ante em cheyyali sir
@penugondakavitha23073 жыл бұрын
Namaste guruvu Garu🙏.....ma father have 55 age ....he is a farmer Andi...body Baga sachu (week,nirasam) ayipotundi andiiiii...alchohal habbits kuda em ledu andi....Chala suffer avutunnadu Andi........plz salaha evvandi......plzzzzzzzx😔😔😔😔😔🙏🙏🙏🙏
@kattimaheshmahi83673 жыл бұрын
నమస్కారం గురువుగారు నా వయసు 21 నాకు రక్తసంబంధం గా రెండు కిడ్నీలు ఫెయిల్ అయి పోయాయినేను ఇప్పుడు డయాలసిస్ చేయించుకుంటున్నాను దీనికి ఏమైనా పరిష్కారం ఉందా
@ntvtelugu71883 жыл бұрын
@@kattimaheshmahi8367 మహేష్ గారు మీకు సమాధానం ఎవరైనా చెప్పితె నాకు చెప్పండి మహేష్ నాకు కూడా మీకు లాగానే సమస్య
@laxmanswathi68542 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా చక్కగా ఉంటుంది రాజుగారు థాంక్యూ సార్
@kumarp65573 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా చక్కగా అర్థం అయ్యేలా ఉంటుంది డాక్టర్ గారు
@SindhuJesus-su3eb7 ай бұрын
రాజు సార్ గారు మీరు చెప్పేది అన్నీ కరెక్టు కరెక్టు చాలా బాగా చెప్తారు సారు మీరు చెప్పింది కరెక్ట్ గా చెప్తారు సారు
@srinivaassrealtor55893 жыл бұрын
మంచి నీరు తీసుకునే విధానం ద్వారా ప్రయోజనం ఏమిటో చాలా చక్కగా వివరించారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు గురుదేవా 🙏🙏🙏
@kodandaramireddypuli3173 жыл бұрын
నీళ్లు ఎక్కువ త్రాగితే కిడ్నీలకు లోడ్ ఎక్కువ అవుతుందని.. కిడ్నీలు చెడిపోతాయని.. చాలా మంది అంటుంటారని.. కిడ్నీలకు లోడ్ ఎందుకు అవదంటే, నీరు పొట్టలోకి వెళ్లి కిడ్నీలకు వెళితే ఏమి కాదని.. డైరెక్ట్ గా కిడ్నీలకు వెళితే ప్రమాదమని.. వెంటనే యూరిన్ రావాలని.. త్రాగిన గంట తరువాత మాత్రమే యూరిన్ వస్తుందని.. దీనివల్ల ఏమి కాదని.. నీళ్లు ఎన్ని త్రాగితే అంత మంచిదని.. ఇలాంటి విషయాలను ఎన్నో తెలియజేసిన రాజుగారికి ధన్యవాదాలు
@akbabu81703 жыл бұрын
kzbin.info/www/bejne/aIC2i5afpquiras
@eswarinsurance21953 жыл бұрын
Avanni thappe
@gullapalliswarajyam20273 жыл бұрын
Ty
@sevenmountains95413 жыл бұрын
Excellent sir...దన్యవాదాలు..
@tajuddeenkhan9980 Жыл бұрын
@@eswarinsurance2195 ..
@MandaSemon3 ай бұрын
చాలా అద్భుతంగా చెప్పారు డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు ఉండటం వల్లే ఏ తెలియని మాకు మంచి That's ఉచితముగా అందిస్తున్నారు
@johnsankararao28873 жыл бұрын
మంతెన ఆరోగ్యానికి వంతెన
@kingtechintelugu85673 жыл бұрын
మంచి విషయాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలు
@malleshamdeekonda95203 жыл бұрын
Good information sir
@govindarao72743 жыл бұрын
జ్వాల రుధీర్ గారు, సార్ కి భారత రత్న అవార్డు కూడా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆరోగ్య రహస్యాలు సార్ కి తెలిసినంతగా బహుశ ఎవరికి తెలియక పోవచ్చు. సార్ కి ధన్యవాదాలు.
@govindarao72743 жыл бұрын
రామ్, జీసస్, అల్లా.. కనిపించని దేవుల్లు ఐతే కనిపించే దేవుడే మన రాజు గారు 🙏
@ravindrareddy79423 жыл бұрын
Meru chala manchi mechiyalu Chepputharu meri very great
@baleeshwarmadamshetty3563 жыл бұрын
Yes
@mutyalasrinivasarao46993 жыл бұрын
ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏
@razakshaik91833 жыл бұрын
U r real hero of health king.
@mudamallagangadhar42683 жыл бұрын
Dr satyanarayana చాలా కిడ్నీ ల గురించి చాల బాగా చెప్పారు కృతజ్ఞతలు
@harimalkedhi67003 жыл бұрын
SIR....Mee...work...Bagundhi
@richmindsgreensolutionsmur19113 жыл бұрын
Well explained sir. Please ignore comments or videos done by anybody against your videos. That reflects their attitude. You are the first doctor on TV to educate the public on protecting the health at a very low cost.🙏🙏
@mukkeralaxmi30953 жыл бұрын
1letar watar Ki 2 times urine vasudhi sir amukadha sir
@gayatrigudiwada80952 жыл бұрын
Well explained Sir. U r a great doctor and teacher.
@sirishas50343 жыл бұрын
Thankyou doctor garu tappakunda chestamu
@mudavathravi14933 жыл бұрын
Sir నేను రోజు వాటర్ తాగినప్పుడు 10-20 యూరిన్ వచ్చేస్తుంది మీరు చెప్పిన మాటలు నిజం 🙏🙏
@kondetipadmavathi8319 Жыл бұрын
థాంక్స్ సార్
@johntimothynaicker13163 жыл бұрын
Helloooo Sir.... Video caption... Message ki reverse ga wrong pettaru...this leads to go wrong sign (video caption) into public... Please change the caption immediately. This type of mistakes are happened in few of your earlier videos also.... U r giving very valuable information to the public... So please take care/focus on the captions what your video uploading persons are giving captions to your videos...because it matters a lot at first look by the public... 😊🙏
@anilkdr13 жыл бұрын
Apohani clear ga explain chesaru miru understand chesukovadam tappu ante doctor garu currect ye chepparu
@venkateswarareddypamulapat204910 ай бұрын
Well pointed.... Thanks
@SamShyni1303 ай бұрын
Very wonderful message given for all sir💐💐💐💐💐🙏👌👌👌👌👌
@RaviKumar-hz7sk3 жыл бұрын
Thank you so much my Doctor.... Satyanarayana gaaru 🙏🙏🙏🙏🙏
@leelasubramanyamtakki75293 жыл бұрын
మంచి సమాచారం సర్
@kishorebiry95763 жыл бұрын
Chaalaa baaga cheppaaru sir 🙏 Gratitude a ton .. God bless 🙏
@Dhevi-ft4cq3 жыл бұрын
🙏సార్ నేను ఎక్కువ ఉపవాసలు చేస్తుంటాను నీళ్లు తక్కువ తరుగుతాను నాకు అల్సర్ ఎందుకు వచ్చిందో మీ వీడియో చూసాక అర్థమైంది సార్ ధన్యవాదములు నేను ఇప్పటి నుంచి నీళ్లు మీరు చెప్పునట్టుగా తాగుతాను నేను రోజు పరకడుపున నేను ఆల్చర్ తెబ్లేట్ వేసుకుంటున్నాను అది మానేయాలి వేసుకోకపోతే నొప్పి వచెసేతుంది డాక్టర్ సంప్రదీదామంటే ఆపరేషన్ అని అరరేమోనాని భయముతో నేను రోజు ఈ టేబుల్స్ తీసుకొంట్టున్నాను సార్ దీనికి పరిస్కారం చెప్పండి సార్
@sayannajakka21392 жыл бұрын
Sir miru chala super..chala manchi sandheshalu klupthanga vivaranga andhariki artham aye vidhanga istharu miru.thank you sir
@gopalakrishnamurthykema895Ай бұрын
Mantena devudu
@korlapatigiribabu20593 жыл бұрын
Very nice chalabagundi vedeo
@gangarajumgraju40459 ай бұрын
Good I am from Karnataka.your fan
@saravananaidu79263 жыл бұрын
Nice msg doctor garu... 👌👌👌
@sailajakarri4067 Жыл бұрын
Yes sir thank you so much sir🙏
@nariiigan95544 ай бұрын
🙏🙏 ధన్యవాదాలు రాజు గారికి 🙏🙏
@raviarts30593 жыл бұрын
Chala chakkaga vivarinchi chepyaru kidneys function for water thanked, Dr,m,s,Raju garu
@shaikakbaraliali84693 жыл бұрын
Good job sir DR 💯🙏🙏🙏🙏🙏🙏
@dayararadha70073 жыл бұрын
Chala baga chepparu sir meeru cheppe vidaga patisthunam sir
@Krishnavenibuska11 ай бұрын
Human body is Machine . Every part do their work .beautiful machine created by God. God is great 🙏🏼🙏🏼🙏🏼🥰
@nicely....75862 жыл бұрын
Niko pedda namaskRam sir nice explanation 👏😊🤣
@songslyrics40553 жыл бұрын
Cala cala baga cappyaru raju garu nanu me prate vedo tappa kunda cusstanu baga artamotunde dhanywadalu
@kneelakantham75723 жыл бұрын
Thank you Rajugaru You are Genius
@tsharadhareddy94323 жыл бұрын
Sir 🙏 Heading okti doctor garu isthunanna message different ga undi please find it.🙏
@kalyanikalyani83413 жыл бұрын
Naku pedda doubt clear chesaru sir tq so muchh🙏🙏🙏
@shaikjamarudhbashashaikjam2553 жыл бұрын
Shukriya Dr. garu
@gadhyalasrinivas91563 жыл бұрын
Maku anno manchi vishalyal chepinduku thanks sar
@lakshmimpr42083 жыл бұрын
Thank you sir
@gangarajumgraju404510 ай бұрын
Good speech
@NaveenNaveen-pi2zt3 жыл бұрын
Sir makkabota pichu gurinchi chepaledu sir pichu te valla emauthundi
@choutpellynarsingu38823 жыл бұрын
Nice information sr
@mohdyousuf37973 жыл бұрын
Sir good morning 🌄
@palemnarayanareddy58823 жыл бұрын
Sir good analasis
@jagjeetsingh23823 жыл бұрын
How about taking juicy fruits and vegetables
@srinivasrao76733 жыл бұрын
Thank you sir 🙏 good information for me 🙏🙏🙏
@mani-zm6sl3 жыл бұрын
Dialysis patients entha water thagali sir
@s.durgaraos.durgarao3540ra3 жыл бұрын
Sir chethulu vanuku tagedela please sir chepandi
@srikanthennam13943 жыл бұрын
Sir ee apoha chala Mandi ki vundi sir, thanks for clarification
@akbabu81703 жыл бұрын
kzbin.info/www/bejne/aIC2i5afpquiras
@srikanthennam13943 жыл бұрын
@@akbabu8170 manthena ok please clarify it Ravi saying something don't drink more than 600 ml
@akbabu81703 жыл бұрын
అతి సర్వత్ర వర్జయేత్
@sharathkumar6103 жыл бұрын
Thanku sir doubt clear sir
@akbabu81703 жыл бұрын
kzbin.info/www/bejne/aIC2i5afpquiras
@maheshreddy52923 жыл бұрын
Doctor pass Akkuva voste Sugar unatlu aa Cheppandi please
Hydro nephrosis and hydrouterosis meda kuda cheyyandi dr.garu.
@jagannathasharma28253 жыл бұрын
Kindly explain about swelling in foot .
@Vaani813 жыл бұрын
He is a blessing to human world.
@nvenkatasubbaiah58933 жыл бұрын
Your comment is correct.
@ramalakshmikaruturi4031 Жыл бұрын
Correct ga chepparu 🙏
@VelagaKondababu-n5d2 ай бұрын
❤❤❤❤
@gampameenakshi50083 жыл бұрын
Thanks raju garu water gurinchi baga chepparu
@akbabu81703 жыл бұрын
kzbin.info/www/bejne/aIC2i5afpquiras
@NN-tv9oj3 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@meghanamurali66673 жыл бұрын
Well said sir meela evaru chepparu
@dragonshafivideos23473 жыл бұрын
Sir mid night water eakuvaga drink chestay em avutaade chepande sir
@NarasimhaSastryJonnalagadda4 ай бұрын
Is there any optimum quantity for intake of water? Four/five litres for people above 70 appears high when one is not thirsty.
@gnanianands3 жыл бұрын
Jovial ga kooda chala baga chepparu sir 😀😀
@naguharesha7 ай бұрын
Yes👍
@adabalayesuratnam30593 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏🙏
@venkatswamym46433 жыл бұрын
Good information,thanks Raju garu
@abbillalakshmikanthareddy29283 жыл бұрын
Sir,I have been suffering from right shoulder pain since one year.plz give me ur suggestions.
@raghunathsingtilakchand13643 жыл бұрын
Ok thanks guru'Garu
@naveennavie41353 жыл бұрын
Dear sir one request one health issue sir nanu food and snacksb Yami thina tharevatha vamite vasethu unetadi cow maderi thina food thirega repeat vasethunedi plz any one solution sir
@technical-balumbas38633 жыл бұрын
Super sir...
@srinuphotograhysrinivasulu62773 жыл бұрын
sir fils gurinchi oka video cheyandi vativalla prablams amiti chepandi
@ravi-jn1rn3 жыл бұрын
Gurudevo bava
@PavaniChakarala5 ай бұрын
Sir naku water thaguthunanu gas vashuthi body vedi vashuthi amichyali
@prakashdsr28083 жыл бұрын
Thanq sir....
@lakshmiraghava68623 жыл бұрын
sir nenu 5 lit water tagutanuu konchem konchem ga oke sari kakundaa
@karanammuralidhar7053 жыл бұрын
Super sir
@gurramsreenivasulu65653 жыл бұрын
Good information Sir.
@Namoshiv213 жыл бұрын
Ravi vide గారు చెప్పిన dhaniki Reply ivvandi
@ynsatherapyintelugu81083 жыл бұрын
Correct
@akbabu81703 жыл бұрын
kzbin.info/www/bejne/aIC2i5afpquiras
@nagarajupenjerla32513 жыл бұрын
Sir beer thagaka 5min lo urin vastadi beer direct ga kidney ki velthada pls cheppandi
@ootec13 жыл бұрын
HI Doctor garu. When Usually kidney will fail.
@basavarajukvksongs39803 ай бұрын
నాకు బాల్యం నుండి మూత్రం ఎక్కువగా వస్తుంది నాకు యాభైరెండు వయసులో షుగర్ వచ్చింది అప్పటినుండి మూత్రం మరీ ఎక్కువగా వస్తోంది యాభైయేడులో బిపి వచ్చింది నేను నీళ్లు ఎక్కువగా తాగుతాను ఒక్కోసారి తగిన వెంటనే మూత్రం వస్తుంది రాత్రిపూట ఎక్కువ సార్లు లేస్తాను అలా కాకుండా ఏమీ చెయ్యాలి ఒక్కోసారి చాలా సార్లు వస్తుంది దీనికి పరిష్కారం చెప్పండి తాగిన వెంటనే వస్తే ప్రాబ్లమ్ఆ చెప్పండి 🙏🙏🙏
@navathapathabai7773 жыл бұрын
Water 3hours are 4hours water thagakunte baga heat anipisthundi sir diniki solution chepthara
@ciripangydavid2994 Жыл бұрын
ఈ రోజు గౌరవ నీయు లైన మా అభిమాన డాక్టర్ గారు," వాటర్ ఎక్కువగా త్రాగితే కిడ్నీలు తొందరగా చెడి పోతాయా?,మనము అధికముగా త్రాగిన నీళ్ళ వలన లాభమా? , నష్టమా? " అనే అతి ప్రాముఖ్యమైన "అంశము" పై సంపూర్ణమైన వివరణ,విశ్లేషణ చేశారు,చేపారు.ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన టాపిక్ ఇది.( C.David, VEMULA WADA, Siricilla District, TS).
@pandirilakshmayya35673 жыл бұрын
సార్ నాకు యూరిన్ ఏకువ గా వస్తుంది సుగర్ లేదు 5మినిట్స్ కి వకసారి వస్తుంది ఏమైనా సేపండి
@lovas39713 жыл бұрын
Iodine deficiency problem ki solution cheppandi sir
@raghunathsingtilakchand13643 жыл бұрын
Water tagha mannarani andharu tinna ventane tagesthunnru 2 hour's taharu vatte tagali Ani cheppamdi sir🙏🙏🙏
Sir akuva nellu drink chayshtay. Bodylo Sodium levels daguthae katha
@rampakala83573 жыл бұрын
Doctor garu.. Healthy ga unde Person (male/female) ki bayataki (pass iyye) vache Urine lo "kalsi unna Manchi Neellu" (fresh/cleaned water) approximate ga yentha percentage untundi andi 🤔Chadastham anuko kunda reply ivvadi 🙏
@babamohiddinshaik15103 жыл бұрын
Please make a video as reply for Ravi vede video regarding for water. Ravi vede as told that if taking morning 1.5 litre water,it will harm to kidneys So please give clarify this confusion
@akbabu81703 жыл бұрын
kzbin.info/www/bejne/aIC2i5afpquiras
@babamohiddinshaik15103 жыл бұрын
Thanks
@seshadriseshu38543 жыл бұрын
Friz water thagite kidney damage avuthaya.please tell me sir