Three aspects of life, science, fiction, and mystery #spirituality #fiction #quotes #communicationskills #telugupodcast
Пікірлер: 50
@sriram-dw1ty2 ай бұрын
👌👌👌👌👏👏👏👏సునీత మంచి మాటకారి అయింది 😊👏🎉🎉nice talk 🎉మైథిలి గారు అచ్చమైన తెలుగు భార్య లాగా రిసా గారి మాటలు బాగా బోర్ కొట్టినట్లు 😂😂😂పెట్టేరు face 😂😂😂🎉మంచి నిర్ణయాలు, అమలు great 🙏🙏🙏
@hyma2001.2 ай бұрын
Like share and subscribe ❤
@jagannath82612 ай бұрын
Kanth Risa Garu... Excellent Talk... This is the Second Talk I think so near your New House... ALL THE BEST TO YOU. Nice to see all your family there.... Mythili (Your better Half), Sunitha (Your Daughter), Janakamma Garu (Your Mother) and your Nanamma..
@sureshkambala48662 ай бұрын
🤘🤘🤘🤘❤❤ఎందరో దాన్ని పట్టి కోవాలనుకున్నారు, తెలుసుకోవాలనుకున్నారు.. ఎవరి వల్ల కాలేదు... ఏనాటిదో
@moreashok1743Ай бұрын
Super 😊🎉❤
@operation50-oldisgold62 ай бұрын
జీవితం వడ్డించిన విస్తరి కాదు.!అన్నీ అమరి,అందుబాటులో ఉండటానికి.! జీవితం ఓ రణరంగం.. మరణించేంత వరకు చెయ్యాలి రణం.! పోరాడితేనే కోరుకున్నది పొందగలం.! అయితే.. పోరాడటానికి బదులు, ప్రస్తుత యువతరం పారి పోవడానికి ప్రయత్నిస్తుంది ! జీవితం పట్ల సరైన అవగాహన లేక ప్రతి క్షణం కలల్లో,ఊహల్లో విహరిస్తుంది.. అణుక్షణం అందమైన అబద్ధాలతో బ్రతుకుతుంది.! వాస్తవాన్ని వాస్తవంగా చూడకపోవడం నేటితరం దౌర్భాగ్యం అందుకే...సమస్యల శత్రువులను ఎదుర్కోలేక చతికిలబడి పోతుంది.!
@operation50-oldisgold62 ай бұрын
LIFE IS A FICTION TO BE SUFFERED.! LIFE IS A SCIENCE TO BE SOLVED.! LIFE IS A MYSTERY TO BE REALISED.! MAKE LIFE FACTUAL AND PRACTICAL..BUT NOT FICTIONAL.! FICTION IS FOR CREATIVITY OF DREAMING... NOT FOR LIVING.!
@annapurnaAmbati-j1f5 сағат бұрын
I will also join us for cooking
@venkateshwarravva94552 ай бұрын
బావుంది discussion 😊
@rajyalaxmigayam98642 ай бұрын
సూపర్ వీడియో
@bhuvaneswaria49632 ай бұрын
👌🙏🎉🎉
@Srivishnutejas2 ай бұрын
Thank you
@mouli2022 ай бұрын
❤
@devendragoud36932 ай бұрын
Correct 10 mints lo 100 views ❤❤i observe sir
@LAKSHMIRV-f4m2 ай бұрын
Very nice tapic Risa Rvl Amma
@KanthRisa2 ай бұрын
🙏🙏🙏
@dharmasainyam35002 ай бұрын
అన్ని జీవులను ప్రేమ తో సమంగా చూడడం దైవ లక్షణం ఆ జీవిలో ఈ మాట్లాడే జీవుల లో వున్నది పరమాత్మే...
@manojchintu63722 ай бұрын
Hello Risa garu.... Krishnamurthi garu "observe your Fear" gurinchi mtladaru...... Meeru telugu lo Dhani gurinchi matladagalara...?
@rudravenikarthik80272 ай бұрын
Tqqq
@srinivasrachakonda88612 ай бұрын
తామరాకుపై నీటిబొట్టులా అనే వుదాహరన ఇందుకే కదా రిసాజి
@VYAVASAYAMАй бұрын
ప్రతీ విషయం పైనా అంత అవగాహన ఎలా సాధ్య పడిందన్నా? మిమ్మల్ని కలవాలంటే ఎలా ❓
@krishnarapolu26402 ай бұрын
Good morning anna ❤ Krishna surat 11.35am
@sgs.nsm-pmd2 ай бұрын
Realistic lifestyle 😊
@kasientrepreneur66572 ай бұрын
❤❤❤
@vijayageetaamrutam2 ай бұрын
👍👌💐
@manoharyadav91212 ай бұрын
🙏
@madhusribharatula1822 ай бұрын
Nenu oka person ni mind lo nunchi teyalekunna And adi fix cheyalekuna
@SadguruTravels-o2n2 ай бұрын
Kantara gariki🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@KanthRisa2 ай бұрын
🙏🙏🙏🙏
@harikrishna11942 ай бұрын
ఆ శుక్ర కణం చాలా బలంగా ఉంటుంది తద్వారా ప్రయాణము చేసి చివరివరకు వుంటుంది కాబట్టి.. అండం లో కలుస్తుంది అని తెలుసు but మీరు ఎందుకు కలుస్తుంది అని అన్నారు అర్థం కాలే
@LamuShi-uu5be2 ай бұрын
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@samadalarangarao34952 ай бұрын
🙏🙏🙏🌹
@naveenacharya54642 ай бұрын
గురువుగారు చిన్నడౌట్ మీరు nonveg తింటారా?
@bskm53222 ай бұрын
Once upon a time tinevadu bro That only leg piece anukuntaa