Good morning sir You have done correct and we are with you.🙏
@tulasibathula142720 күн бұрын
Clarity వచ్చింది. ధన్యవాదములు.
@దుర్గా_98720 күн бұрын
క్లారిటీ వచ్చింది గురువు గారు 🙏🙏
@camalleswar20 күн бұрын
అయ్యా, చిర్రావూరి వారు చెప్పిన తలతిక్క లూసీ సిద్ధాంతం మీదన ఇంట చర్చ అనవసరం. ఆయనవి అన్ని పిల్ల చేష్టలు. మంత్రం తప్పుగా పలికారు అంటే అదేదో ఆయన స్వరం లా వినిపించే మరెవరిదో అంటారు. దాని బదులు సుస్వరముతో మరొక వీడియో చేసి పోస్ట్ చేయవచ్చును కదా. ఆయన మంత్రం శాస్త్ర పరిజ్జ్ఞానాన్ని నిరూపించుకోవచ్చును కదా. అది చేయరు. శాస్త్ర చర్చకు ఆహ్వానించినప్పుడు వచ్చి ఆయన సిద్దాంత నిరూపణ చేసుకోవచ్చును కదా. చేయరు సరి కదా, కుక్క పిల్ల తో వెకిలి వీడియోలు చేసి వదులుతారు. దీని వల్ల ఎవరికీ ఉపయోగం? ఆయన తనకు తానూ హిందూ ధర్మ పరిరక్షుడి గా స్వయం ప్రకటితం చేసుకున్నారు. అదొక మూఢత్వం. ఆయనని అలా వదిలేస్తేనే మంచిది, కదిలించి కంపు చేసుకోవటం కంటే. ఈ లూసీ సిద్దాంతమే పనికి మాలినది అంటే దీనిని సమర్ధించే వాళ్ళు మరికొందరు. మీరు చెప్పాల్సింది చెప్పారు ఇక వదిలేయండి. అంటా ఈశ్వరేచ్ఛ గా భావించండి.
@HinduDharmaChakram20 күн бұрын
అలాగే సర్
@Satyasri-z123419 күн бұрын
💯Correct andi
@murthyvsn419419 күн бұрын
@@camalleswar correct
@srinivasareddy322720 күн бұрын
మీరు చేసేది చాలా మంచి పని పంతులు గారు
@ramkumarperam301620 күн бұрын
నేను బ్రహ్మిన్ కాదు.... అయినా కూడా చిర్రావురి గారు చెప్పిన లూసీ సిద్ధాంతం సైన్స్ పరం గా అంగీకరించ వచ్చు, లూసీ అనపడే ఆ శరీరం ఉన్నపుడు సనాతన ధర్మం తప్ప వేరే ధర్మం లేదు. ఇప్పుడు విదేశీ శాస్తవ్రేత్తలు లూసీ అనే పేరు పెట్టారు... ఇది వదిలేస్తే.... ఆయన అన్న బ్రాహ్మణులు అందరూ కల్తీ అనే మాటను మాత్రం ప్రతివారు ఖండించాలి.. ఆమాట మాత్రం తప్పు, ఆయన ఎవరో అమ్మాయి తనకు తాను తక్కువ చేసుకుంటూ ప్రశ్న అడిగిన దానికి ఇలా అన్నారు అంటున్నారు... పుట్టిన ఎవరు తక్కువ,ఎక్కువ కాదు అందరం ఆ భగవంతుడి బిడ్డలం మాత్రమే, మన పూర్వీకులు చేసిన పనిని బట్టి వర్ణాలు, కులాలు వచ్చాయి అని క్లారిటి ఇస్తే బాగుండేది. నాకు తెలిసిన ఒక అతను మాదిగ కులం ..కానీ అతను వేదమంత్రాలు చదువు కొని, ఇప్పుడు పెళ్ళిళ్ళు, గుడిలో పూజలు, హోమాలు చేస్తున్నాడు. కమ్మ వాళ్ళు కూడా కొంత మంది పౌరోహిత్యం చేస్తున్నారు..నేను ఏమీ పెద్ద వారిని విమర్శించటం లేదు కానీ ఆ మాట అనకుండా వుంటే బాగుండేది...ఓం శ్రీ అరుణాచల శివాయ నమః 🙏
@bharathikolamudi379120 күн бұрын
ఇప్పటివరకు మీరు పోస్ట్ చేసిన అన్ని వీడియోలు లో జరిగిన విషయాలన్నీ తెలియ చెప్పారు.. ఘనాపాటి గారు దీనికి పరిష్కారం చూపాలి..వారు రావాలి... మాట్లాడాలి మీతో... మేమందరం వారి కోసం ఎదురు చూస్తున్నాము..మా అందరి మద్దతు ఎప్పుడూ ఉంటుంది శర్మగారు అండి.. ధర్మం కోసం పోరాడదాం సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం...
@skywalker839617 күн бұрын
Satyam mee vaipu undi🙏
@Karunyas_kitchen202120 күн бұрын
మీరు చేసింది 100% correct శర్మ గారు
@AryasamajamVeparala20 күн бұрын
ఓం సృష్టి ఆదిలో అనేక మంది మనుషులను అయోజనలుగా పరమేశ్వరుడు సృష్టించాడు . వారి సంతానమే మనమంతా.
@g.lokeshlokesh562620 күн бұрын
మీరు తప్పు చేస్తున్నారు అని మీ వీడియో viws లైక్స్ చెప్తున్నాయి
@HinduDharmaChakram20 күн бұрын
మరి కామెంట్స్ ఏం చెబుతున్నాయి.?
@g.lokeshlokesh562620 күн бұрын
@@HinduDharmaChakram మీకు చెప్పేంత వాణ్ణి కాదు శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని వంద తప్పులు క్షమించి నట్టు వారేదో తప్పు చేసిన మీరు క్షమించండి మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి అందరూ సమిష్టి గా కృషి చేయండి ధన్యవాదాలు
@HinduDharmaChakram20 күн бұрын
@g.lokeshlokesh5626 అంత మాటలు వద్దు సర్. నేను నా నిజాయితీని నిరూపించుకునేందుకు మాత్రమే చేశాను. ఇక వదిలేసాను.
@g.lokeshlokesh562620 күн бұрын
@@HinduDharmaChakram 🙏😊
@satyasrivallichintalapati20 күн бұрын
మీరు చేసింది 100% కరెక్ట్.....
@sunithagummadi700319 күн бұрын
మీరు అన్నది నిజం అండి సబ్ స్క్రైబర్స్ ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళదే కరెక్ట్ అంటున్నారు. మీరు ధర్మం కోసం ఎంత పోరాటం చేస్తూ ఎంత నలుగుతున్నారో మాకు తెలుసు😢
@prabhukumar-gi1sq20 күн бұрын
మీరు చేసింది 100 % కరెక్ట్ సర్
@vadlamannatimurthy143220 күн бұрын
Sharma garu what you have done is right please stand for Dharma
@maheshg2000720 күн бұрын
Andaru ee vishayani vadilesi chala kalam ayindi meeku aa kshamapana kavali dani kosam inni videos chestunaru, ippudu video lo meere cheparu yekada tagalo teliyali anni
@HinduDharmaChakram20 күн бұрын
నిజమే వారంతా వదిలేశారు. ఎందుకంటే నొప్పి కలిగేది కలిగింది వాళ్ళకి కాదు కదా? మీరు ఇంకా అర్థ రహితంగా కామెంట్ చేస్తున్నారు. నేను నా నిజాయితీని చూపించుకోడానికి మాత్రమే వీడియోలు చేశాను. నేను చేసింది తప్పా ఒప్పా అనే నిర్ణయం మీ చేతుల్లో పెట్టాను. అది వదిలేసి మీరింకా తప్పులు వెతుకుతున్నారు. మనస్సాక్షి తో కామెంట్ చేయండి.
@srinivas471120 күн бұрын
అయ్యా నమస్కారం. మీరు ఎప్పుడు మంచి భాష ప్రయోగించారు. కానీ మీ వీడియోలో మాట్లాడినవారు చిర్రావూరిగారిని దారుణంగా తిట్టారు. నేను మీ ఛానల్ ఫాలోవుతాను. చిర్రావూరిగారి వీడియోస్ choodanu
@satya683620 күн бұрын
ఆయన కేవలం క్షమాపణ కోసం ఇదంతా చేయడం లేదు .... శాంతంగా , సత్వ గుణం కలిగి ఉన్న ఇలాంటి వాళ్ళను చాలా నెలలుగా సత్యభామ లాంటి కుసంస్కరులు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ..... ఇది శ్రీకాంత్ గారి ఆత్మ గౌరవం కి సంబంధించిన అంశం ....
@Vijayalakshmi042220 күн бұрын
Correct gaa chepparu chaganti gaarini garikapati gaarini thittinappudo mari appudu spandhinchali kada 😢 okappudu thittina nollu ippudu poguduthunnai emito ee viduram baboi double action 😂
@SrinivasaAlluri19 күн бұрын
👌👍
@VasanthaKumarYayavaram20 күн бұрын
ఘనాపాటి గారు, మీరు స్పందించాలి, క్లారిటీ ఇస్తే మీ సౌశీల్యం, మర్యాద మరిన్ని రెట్లు పెరుగుతుంది. క్షమాపణ కోసం కాదు...లూసీ కి, సైన్స్ కి, సనాతన ధర్మానికి సంబంధం లేదు అని మీరు ఏకీభవిస్తునట్లు చెప్పి, ధర్మం వైపు నిలవండి.
@siva9010119 күн бұрын
Your fight is 100% correct. Always figjt like this whenever needed .
@WOW-xi1op19 күн бұрын
బాగా చెప్పారు...
@ramanchoda20 күн бұрын
100% correct sarma garu
@murthyvsn419420 күн бұрын
మీరు బాధపడిన మాట నిజమే. కానీ వేరొకరు తెలిసో తెలియకో చేసిన చిన్న తప్పుకు క్షమాపణ కొరకు పట్టుపట్టి కోరడం తప్పు అని అనిపిస్తోంది.
@HinduDharmaChakram20 күн бұрын
మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. క్షమాపణ కోసం నేను పట్టు పట్టడం లేదు. కోరుకున్నాను అంతే. క్షమాపణ చెప్పకపోయినా సరే కానీ జనాలకి క్లారిటీ ఇవ్వడం కోసం పట్టుబట్టాను.
@satya683620 күн бұрын
ఆయన కేవలం క్షమాపణ కోసం ఇదంతా చేయడం లేదు .... శాంతంగా , సత్వ గుణం కలిగి ఉన్న ఇలాంటి వాళ్ళను చాలా నెలలుగా సత్యభామ లాంటి కుసంస్కరులు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ..... ఇది శ్రీకాంత్ గారి ఆత్మ గౌరవం కి సంబంధించిన అంశం ....
@Kumar-yh4jf20 күн бұрын
వాళ్ళ chanels ను కూడా strike కొట్టాలి misleading అని అంతే ఎప్పుడూ వస్తారు దారిలోకి లేకపోతే వాళ్ళ స్వార్థం వాళ్ళది
@KrishnaKaliyuga20 күн бұрын
Correct
@sivadharmam19 күн бұрын
నాకు మామూలుగా మీరు చెప్పే విషయాలు ఇష్టం ఐనా మీరు వ్యక్తిగతంగా ఇష్టం ledu enduko ... కానీ ఈ విషయం లో మీ పైన గౌరవం పెరిగింది .. ఆ గోవింద సేవ ఛానల్ వ్యక్తి చాలా నీచమైన వ్యక్తి ఎప్పుడో తెలుసుకొని దూరం పెట్టాను . మీరు అట్లా తప్పు పైన పోరాడటం చాల శ్లాఘనీయం
@HinduDharmaChakram19 күн бұрын
వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవడం ఏంటో? మీకు నేను వ్యక్తిగతంగా తెలుసా ?
@rajanalasrinivasamurty468620 күн бұрын
Srikant garu,nenu mimmalani samardhistunnaanu, oka brahmanudigaa nenu koodaa mr.chirraavoori maatlaadina mixed padaalaku chaalaa baadhapaddaanu, mee poraataaniki naa support vunnadi sir. Ilaanti tappudu vidhaanaalanu entamaatram kshaminchedi ledandi avatalivaaaru enta goppavaarainaa sarea. Antagaa examples cheppukovaalante vaari brahmanyam eapaatido, entatido vaari vishayamlo vaaru cheppukovachchu kaani brahmanulandarini kalipi cheppite voorukunedi ledu sir. Manam avasaramaite enta dooram iyinaa vedaamandi. I support you sir.
@noah_gandhi20 күн бұрын
శుభం. ఇంతటితో ఈ వివాదం సమసిపోయినదని భావిస్తున్నాను. నాకు అర్థం కానీ విషయాలు రెండు 1. మీ నిజాయతీ నిరూపణ కోసం మీరు చూపిన సాక్ష్యాలు సరిపోతాయి కదా. సంతోష్ ఘనపాఠీ గారిని తూ లనాడల్సిన అవసరం ఏమిటి. 2. మీ పాత దుస్తుల వీడియో shorts నేను కూడా చూశాను. మీరు అన్న మాటలలో తప్పేముంది? ఎందుకు క్షమాపణ అడిగారు??
@HinduDharmaChakram20 күн бұрын
1. వేద పండితుడై ఉండి కూడా నేను గాయత్రీ మీద ప్రమాణం చేసినా కూడా వారు దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు. 2. మాట ఇచ్చి కూడా విస్మరించాడు. 3. తన అనుయాయులు నన్ను దూషిస్తున్నా బయటకి వచ్చి నిజం చెప్పలేదు, కనీసం వారిని వారించలేదు. 4. బ్రాహ్మణులు అందరూ pure కాదన్న వాడికి మద్దతు ఇచ్చాడు. 5. చర్చకు ఎన్నిసార్లు పిలిచినా తప్పించుకుంటున్నాడు. 6. అన్నిటికి మించి అధర్మం పక్షం చేరాడు. ఇక పాత దుస్తులు విషయానికి వస్తే, ఇతరుల వీడియో వారి అనుమతి లేకుండా నేను వాడుకున్నాను. క్షమాపణ అందుకు కోరాను.
@noah_gandhi20 күн бұрын
@HinduDharmaChakram శ్రీరామ జయం. ఈ వివాదం పాతిపెట్టేసి , మీరు రామ బాణంలాగా, హనుమ లాగ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. మీరు , మీ లాగ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే మరి కొన్ని యూట్యూబ్ చానల్స్ లో సిద్ధాంత పరంగా మరియు వాక్ సంస్కార పరంగా ఎంతో వైవిధ్యం కనపడుతోంది. అందరూ వారికి చేతనైన పద్దతులలో ముందుకు వెళ్తున్నారు. ఇందులో ఆచితూచి మాట్లాడేవారు ఉన్నారు... అలాగే Verbal diarrhea వారు కూడా ఉన్నారు. ఐతే మీ అందరి తుపాకులు ధర్మ వ్యతిరేకుల వైపు గురి పెట్టకుండా ఒకరివైపుకు ఒకరు గురి పెట్టుకోడం విచారకరమైన పరిణామం.
@noah_gandhi18 күн бұрын
@@HinduDharmaChakram పొరపాట్లు అందరి వల్ల ఔతాయి కదండీ... నా బోటిగాడిని బాధించే విషయం - social media మంచి హిందువులను కూడా కలపాల్సినంతగా కలపట్లేదు.
@oramtej895120 күн бұрын
ఘనాపాటి గారు మీరు స్పందించాలి గురువుగారు మీరు చేసింది 100% కరెక్ట్
@tangiralansnarayana800720 күн бұрын
It seems u r jealous of his reputation. U had dragged him because it's soft target
@HinduDharmaChakram20 күн бұрын
You are judging a book without reading it. It seems that you are an educated stupid
@Kumar-yh4jf20 күн бұрын
ఈ statements కు నువ్వే best example ఏమో ఒక సారి ఆలోచించు ...తంగిరాల
@maheshpanda890420 күн бұрын
Santhoshkumar sastri garu govindasava ana channel ki support chastuvuntaru kani avida matuku srungari kanchi petadipatulanu vemarsetuvuntundi ede ayana kada
@himaramasubrahmanyamvishnu287420 күн бұрын
శర్మ గారి ధర్మ యుద్ధం సరి అయినది. 🙏🙏🙏
@satya683620 күн бұрын
ఆయన కేవలం క్షమాపణ కోసం ఇదంతా చేయడం లేదు .... శాంతంగా , సత్వ గుణం కలిగి ఉన్న ఇలాంటి వాళ్ళను చాలా నెలలుగా సత్యభామ లాంటి కుసంస్కరులు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ..... ఇది శ్రీకాంత్ గారి ఆత్మ గౌరవం కి సంబంధించిన అంశం ....
@sivamadhu14519 күн бұрын
Another lokesh spotted in KZbin 😅😅
@chendrashekar390918 күн бұрын
Meeru chala correctgaane matladaaru.Adharalu chuupinchaaru.Ok andi ,kani meelo meru ela kottukovaddu.Asele sanatanam antarinchipotundemo ani bhayamgaa vundi.Meerandaru Edo okati aye sanatanaanni gelipistaru anukonte vallu tappu chesaru ani meeru ,meeru tappu chesaru ani vallu eamitandi ee godavalu.please tagginchandi.Ee vidhamgaa Cristians meeda, Muslims meeda gattiga oka pattu padite manam mana sanatanaanni gelipinchukovachu.Aapiveyyandi godavalu.Meeru chala manchi varu.Demudi sakshigaa cheputunnanu.Meeru evaro Edo annaru Ani bada padatam eamiti andi.Manam Andaram aa bhagavantunni smarinchukoni,valla seva kosame puttamu.seva chesukondamu.Daya chesi bada padakandi.please.
@narasingaraok588120 күн бұрын
మీరు ఈ విషయం తో బాగా హర్ట్ అయినట్లు ఉంది. డిజిటల్ మీడియా వచ్చాక ట్రోలింగ్ అన్నది సర్వసాధారణం అయిపోయింది. ట్ర్లోలర్స్ కామెంట్స్ ను పట్టించుకోరాదు. ఇలా ప్రతి సారీ ప్రమాణాలు చేయడం మానేసి మీరు చెప్పింది సబబని అనిపిస్తే దానికే విలువ ఇచ్చిముందుకు సాగండి.ప్రమాణాలు అనవసరం.
@HinduDharmaChakram20 күн бұрын
హర్ట్ అయిన మాట వాస్తవమే. సోషల్ మీడియాలో ఇవి సహజమే అని నాకు కూడా తెలుసు. మూర్ఖులు వాగేవి ఎప్పుడూ పట్టించుకోలేదు. వేదం చదివిన వారు మూర్ఖంగా ప్రవర్తించడం కారణంగా ఇంత పట్టించుకోవడం జరిగింది.
@bharathiveluru224320 күн бұрын
Science paramga devudu ledu antaaru, adhi follow avvala, Science Bigbang theory dwarane evaluation jarigindhi ani chebhuthundhi danini follow aithe inka e matham e devudu vundadu
@anirud178320 күн бұрын
Gapati garu spandhinchali
@saravananbalakrishnan983220 күн бұрын
Asalu a xhirravuru paga ragilinchinadu daridrudu andaru mida padi adukka tinannadu vallu baga thitti nattu unnaru valla joloki pokedu ayana metha unnadu anduke anduke noru chinchukunnadu