చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు...అలాగే సినిమా లుగా వచ్చిన రామాంజనేయ యుద్ధం,కృష్ణార్జున యుద్ధం...కల్పితలా, నిజాల తెలియ చేయండి గురువు గారు.
@సనాతనధర్మంАй бұрын
అవును కల్పితాలు
@shivarajyadagiri76328 күн бұрын
ఓం శివ క్కేశవాయ నమః అందరికీ చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు
@venkatarajeshkumartata965425 күн бұрын
ఇప్పటి వరకు నాకున్న సందేహం నివృత్తి అయింది. మీకు చాలా ధన్యవాదాలు
@narayananarayana514224 күн бұрын
నమస్కారం స్వామి. చక్కటి వివరణ. మీకు ధన్యవాదాలు
@prabhakaranagandula480524 күн бұрын
Wow superb story
@mantinakrrishnavuudyaar82087 күн бұрын
పరామత్మ.. శ్రీమన్నారాయణ డు.. బ్రహ్మ రుద్రులకు కూడా ఆయన మహిమ తెలియదు అని గీత చార్యుని వాక్యము... మీరు చేస్తున్న ఉపకారము.. హిందూ జాతి కి ఎంతో అవసరం ఇప్పుడూ... మీకు తోడు గా జాతి నిల బడుతుంది.. Jai శ్రీ raam
@mushtakahammedmirza4823 күн бұрын
ఈ వృత్తంతాన్ని ఇంత విపులంగా మంచి తెలుగుభాష లో మీరు వివరించారు. వందనం అభివందనం గురువుగారు. నమస్సులు.
@Girinadhvidvan Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🚩🚩🚩
@dsailendrakumar554822 күн бұрын
లోకానికి తెలియని శివ కేశవులు కథ మాకు విపులంగా వివరించారు గురువు గారు మీకు చాలా చాలా ధన్యవదాలండీ
@LakshmiNarusu28 күн бұрын
మీరు చెప్పేవన్నీ మంచి వివరణతో ఉంటాయి .🙏🙏🙏
@KirankumarValireddi Жыл бұрын
🚩 శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివః 🚩🙏🙏
@bharghavikalluri8366 Жыл бұрын
మేము రాధాకృష్ణ సీరియల్ చూస్తూ ఉంటాము ప్రతిరోజూ.అందులో ఐపోయింది ఈ యుద్ధం.మీరు చాలా చక్కగా వివరించారు గురువు గారు..👏👏👏మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏🙏👏👏👏ఇలాంటి మరెన్నో పురాణ కథలు వివరించ గలరని నా మనవి🙏🙏🙏
ధర్మం వైపు యుద్ధం చేస్తే, కృష్ణుడైనా, శివుడైనా గెలుస్తారు.. ధర్మమే గెలవాలి కాబట్టి. భక్తుడి కోసం, అధర్మం వైపు ఉండాల్సివస్తే ఓడిపోతారు. ధర్మమా, అధర్మమే అనేదే కాని, దేవుడెవరనేది కాదు.
@kiranmayeboppana968425 күн бұрын
Exactly 👍
@madhuchalla1706 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vijaykrishna853111 ай бұрын
నమస్తే అండి గురువుగారు చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మీరు చెప్పే దాంట్లో శివుడు వేరు కృష్ణుడు వేరు కాదు ఇద్దరు ఒక్కటే. ఎందుకంటే ఒకే బ్రహ్మ పదార్థం నుంచి ముగ్గురు శక్తులు వెలువడినాయి అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే ఈ ముగ్గురు వేరు కాదు ఒక్కరే అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. ఎన్నో సందర్భాలలో కూడా వారు ఎప్పుడో మనకు చెప్పి ఉన్నారు. మేము ముగ్గురు వేరు కాదు. ఒక్కటే అని. కానీ మనమే ఎందుకు మాయలో పడి శివుడు వేరు విష్ణు వేరు బ్రహ్మ వేరు శివుడు ఎక్కువ విష్ణువు తక్కువ అని అనుకుంటున్నాము అర్థం కావడం లేదు మనం కూడా ఆ ఎడారి మతం వాళ్ళ లాగానే ఆలోచిస్తున్న వాళ్ళు కూడా అంతే వాళ్ళ దైవం తప్ప ఇంకెవరూ లేరు ఆయన ఒక్కడే దేవుడు అంటారు. ఇంత గొప్ప జ్ఞానం ఉన్న మనం కూడా వాళ్ళ లాగా ఆలోచిస్తే అది మనకే మంచిది కాదు. ఒకే బ్రహ్మ పదార్థం నుంచి అన్ని రూపాలు బయటకి వచ్చాయి. కాబట్టి మాయలో పడి మనమందరము ఈ విధంగా ఆలోచించవద్దు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ సృష్టి నడపడం కోసం ఒక్కొక్కసారి వాళ్లు లీల చేస్తూ ఉంటారు సమాజానికి ఒక గుణపాఠం నేర్పాలి అంటే వాళ్ళు ఆ పాత్రలు వహిస్తూ ఉంటారు. అంతేకానీ ఎక్కువ అని కాదు తక్కువ అని కాదు.
@gundakomaraiah9105Ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు గురువుగారు,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@ckamalakanth9532Ай бұрын
ఒకసారి వేదసూక్తమైన " నారాయణాత్ జాయతో... " అనే మంత్రాన్ని విశ్లేషించుకోండి. నారాయణుడి నాభినుంచీ బ్రహ్మా, ముఖంనుంచీ ఏకాదశ రుద్రులూ, అనేక ఇతర దేవతలూ ఉద్భవించినట్లు చెప్పబడలేదా? ఇతర మతాలకు ఒకడే ఐన పరమాత్మ, మనకు మాత్రం ముగ్గురా? దైవిక శక్తులు ఎన్నైనా ఉండవొచ్చు. పరమాత్మ మాత్రం ఒక్కడే. ఆయనే నారాయణుడని వేదం చెప్పింది.
@ramaprasadpallavalli8545Ай бұрын
Jaisreeram jaimodiji ❤😅
@veerendharvikky-nv8uxАй бұрын
God shiva great
@logesht4424Ай бұрын
Vishnu okkade ultimate divine supreme
@ckamalakanth9532Ай бұрын
@@logesht4424ఇతరమతాలకు లాగా హిందువులకూ పరమాత్మ ఒక్కడే, నారాయణుడని ఋగ్, సామ వేదాల్లో చెప్పబడింది. నారాయణుని ముఖంనుంచీ ఏకాదశ రుద్రులు, ఇంద్రాది శక్తులు, నాభినుంచీ బ్రహ్మ పుట్టినట్లు వేదప్రమాణం. శివునినుండీ ఏ దేవతాశక్తులూ పుట్టినట్లు వేదాల్లో చెప్పబడలేదు. ఆంజనేయుని, గరుత్మంతుని, ఇంద్రుని, చంద్రుని పూజించినట్లే శివున్నీ పూజించుకోవచ్చు. పరంధాముడు ( పరమపదాన్ని నివాసంగా గలిగినవాడు ) అంటే విష్ణువు. శివుని నివాసం భూమిపైనే, హిమాలయాల్లో.
నారాయణుడు శివుడి హృదయంలోనేగాదు, తనకు అత్యంత భక్తులు, ప్రీతిపాతృలైన వారందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పినాడు. ఐతే, ' నారాయణాత్ జాయతో ఏకాదశ రుద్రాః, ఇంద్రాః, అగ్నిః, బ్రహ్మా.. అంటూ అన్ని దైవికశక్తులూ నారాయణుడినుంచే పుట్టినట్లు వేదప్రమాణం. మహాభారతపు అనుశాసన పర్వంలో స్వయంగా శివుడే తాను విష్ణువు వల్ల ఉద్భవించినట్లు చెప్పడం ఉంది. హైందవానికి వేదాలేకదా అత్యున్నత, మొదటి ఆధారాలు?
@fromthisdayon199328 күн бұрын
@@ckamalakanth9532ముందు ఇది చెప్పండి. కృష్ణుడి నుండి విష్ణువు వచ్చాడా, విష్ణువు నుండి కృష్ణుడు వచ్చాడా. వైష్ణవులలోనే భేదాభిప్రాయం ఉంది. శివుడి గురించి ఎందుకండీ అట్లా మాట్లాడడం.
@srinivasdontham29828 күн бұрын
@@ckamalakanth9532ఒకటి చెప్పండి విష్ణువు నుండి కృష్ణుడు వచ్చాడా లేదా కృష్ణుడు నుండి విష్ణువు వచ్చాడా. ఈ విషయంలో వైష్ణవుల్లో ఒకే అభిప్రాయం లేదు, శివుడి గురించి ఎందుకు మీకు.
@ckamalakanth953228 күн бұрын
బాగుందండీ. విష్ణువు గురించి వైష్ణవులొకరే మాట్లాడుతారనా, శివుడి గురించి నాకెందుకని అంటున్నారు? వేదప్రమాణాన్ని నేను చెప్పినాను. వైదికులంటూ వేదప్రమాణాన్ని సందేహించేవారు తయారైనారు సమాజంలో. శ్రీకృష్ణుడు మహావిష్ణు పూర్ణ స్వరూపమని ఎందరో పండితులు చెప్పినదే. పూర్ణస్వరూపమన్నప్పుడు, ఒకరినుంచీ మరొకరు కాదు, ఆ ఒక్కరే బహురూపధారియై భూమిమీద కూడా అవతరిస్తారు. ఇతర మతాలమాదిరే హైందవానికీ పరమాత్మ ఒక్కడే, ఆ ఒక్కడే నారాయణ స్వరూపమని, సర్వ దైవ శక్తులూ ఆయన సృష్టే యని వేదసూక్తం చెప్తుంటే, మధ్యలో నేను చెప్పేదేమీ? అందుకనే, ' సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి ' అనికూడా అన్నారు. వేదాలను అసలు విశ్వశించని వారూ ఉన్నారు. అంతేగానీ, విశ్వసిస్తాం, ఐతే, ఫలానా అంశంలో మాత్రం కాదు అంటారా? అదేం విశ్వాసం?
@srinivasdontham29827 күн бұрын
శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క పూర్ణవతారం అని అంటారు శ్రీ వైష్ణవులు. శ్రీకృష్ణుడే విష్ణువుకు మూలం అని గౌడియా వైష్ణవులు అంటారు. రెండిటికీ చాలా తేడా ఉంది. ఈ రెండు సాంప్రదాయల గురువులు వేదాన్నే ప్రమాణం గా చూపిస్తారు. నేను అడిగిన ప్రశ్న అర్ధం కానట్టు బాగానే దాటేసారు. మీకు నిజంగానే తెలియాలి అనుకుంటే గౌడియా వైష్ణవ సాంప్రదాయంలో గురువులని అడగండి. శివుడి గురించి కూడా అంతే. మీరు శంకరచార్యుల లాంటి గురువుల కంటే వేదం ఎక్కువ తెలిసిన వాళ్ళు కాదు కదా.
@sccrinhivassccrinhivas441226 күн бұрын
నర, నారాయణ చరిత్ర లో తపస్సు చేసినప్పుడు నరుడు (అర్జునుడు ), నారాయణుడు (కృష్ణుడు ) పూర్వ జన్మలలో శివుడు ను వరం అడిగారు అయ్యా మహేశా మేము నీ తో యుద్ధం చెయ్యల్సి వస్తే ధర్మ రక్షణ కొరకు నీవు ఓడిపోయి మాకు విజయం ఇవ్వాలి అని
@bhaanojeepchr69689 ай бұрын
ఈ భూమ్మీదా జన్మించిన వారు ఎవరైనా బ్రహ్మ లిఖిత ఆధారము గా జన్మించి వారి ప్రారబ్ద కర్మ ఆధారముగా, మరియు వారి వారి సత్కార్మముల మూలమున మార్పులు చేర్పులు జరుగుతాయిని కదా జ్యోతిష్యం చెబుతుంది. అంటే ఇవి అన్ని జరిగినవి బ్రహ్మ లిఖితం. ఇక దేవ దేవుళ్లు అయన శివ కేశవులు ఇరువురు లొ ఏ భేదము లేకపోయినా బ్రహ్మ రచననుకూలముగా, లోక కల్యాణముకై వారి వారి పాత్ర ధారన చేస్తారు గాని , ఆది మూలముగా చేసుకొని ఒకరు ఎక్కువ వేరొకరు తక్కువ అని చెప్పడం ఎంత వరకు సమంజసం. నా పరిజ్ఞానం మేరకు తెలియ పరచాను. ప్రాజ్నులు, పామరులు, ఈ విషయములో వాదులాడు కోరని శివకేశవులు ఒకరే నని భావిస్తారని ఆశిస్తూన్నాను. స్వస్తి 🙏
@ckamalakanth9532Ай бұрын
అయ్యా! ఇద్దరు ఉన్నప్పుడే, వారిద్దరూ ఒకరే అని చెప్పడం జరుగుతుంది. వేదంలోనేమో, నారాయణుడే సృష్టికర్త, కారకుడు, ఏకాదశ రుద్రులు, ఇంద్ర, అగ్ని, వరుణ, బ్రహ్మ మొ దైవిక శక్తులెన్నో కేవలం నారాయణ సంకల్పం మేరకు, ఆయననుండే ఉద్భవించినాయని చెప్పబడింది. శివునినుండీ ఇట్టిశక్తులేవీ పుట్టలేదు. పరమాత్మ నారాయనుడైనప్పుడు, ఆయనా మరొకరూ సమానమే అనడం సమంజసమేనా? హిందువులకు వేదమేగదా అత్యంత ప్రామాణికం? వేదంలో చెప్పిన పురుషసూక్తం మరొకసారి చదవండి.
@lathahoney3853 Жыл бұрын
Baga chepparu guruvu garu. Enduko meeru cheppe every character with Dharmam nithi features Naku Pawan Kalyan garilo kanipistayi. Shivuni anugraham valla JSP+TDP alliance gelavali. Ma AP ki manchi rojulu ravali guruvu garu 🙏
@raghu192928 күн бұрын
OM NAMAH SHIVAYA The story was in 6th class in 1976 Now a days no INDIAN PURANS AND HISTORY
@BNSingh129 Жыл бұрын
మహాభారత శాంతిపర్వంలో నకులుడు అడిగిన ప్రశ్నకు బదులుగా భీష్ముడు ఖడ్గం యొక్క ఆవిర్భావ కధలో శివుడు ఏవిధంగా విష్ణువు కి ఖడ్గాన్ని బహూకరించి యుద్ధంలో తనని సహితం ఓడించే వరాన్ని ఇచ్చాడో వివరంగా చెప్పారు.
@krismk5816Ай бұрын
వ్యాసభారతంలో లేనిది చెప్పుకోండి.
@vmr3624Ай бұрын
Banasurudu Bali’s son. Did he live upto Dwapara yugam to fight with Krishna? How old was Banasura then? Please reply if anyone knew?
@PKV54 Жыл бұрын
Lord Vishnu is the supreme Lord
@maheshpanda8904 Жыл бұрын
Loard Mahadeva Mahadeva mean's no gods compair for equal and higher all gods Mahadevas sevakas
@PKV54 Жыл бұрын
Banasura is one instance, Bhasmasura, Ravana, Hiranyakashyapa and the list is endless, all rakashasas gets the boon from so called mahadev and The supreme Lord Maha Vishnu is the only Lord who saves and uplifts Dharma
@maheshpanda8904 Жыл бұрын
@@PKV54 ok you know only asuras siva bakthas but verinchi narayana also and all devathas sivabkthas
@maheshpanda8904 Жыл бұрын
@@PKV54 you know another important point haalahala only drink loard mahadeva why Mahadeva only devathasarvabavma and one and only save for all devathas
@maheshpanda8904 Жыл бұрын
@@PKV54 bagavatha also tells this story please read
@muralikrishnaporuri3028 күн бұрын
తమ అడ్రస్ చెప్పగలరా??
@radhakrishnat2223 Жыл бұрын
బాణాసురుడు నరకాసురుడు త్రేతాయుగంలో లేరా రామాయణ కాలంలో వీరి ప్రస్తావన ఎందుకు లేదు ద్వివిదుడు అనే వానరుడు ని బలరాముడు ఎందుకు చెప్పాడు❤❤❤❤😂
@sudheendrarao3907 Жыл бұрын
Hari Hara. Sbhjosankar? 😄👏
@suryanarayanaannadata968714 күн бұрын
Miru cheppinadi maku nachimdi
@umamaheshumamahesh45227 күн бұрын
వేయి చేతులు అంటే శరీరాక్రుతి ఎంతుంటుందో?
@ShivanagaLakshmichannelАй бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🪔🪔🪔🪔🙏🙏🙏
@eswarkumar79529 күн бұрын
సినీమాలన్నీ పుక్కిట పురాణాలే.. వ్రతకల్పాలు కూడా పుక్కిట పురాణాలే.
@VENKATARAMANA0028 күн бұрын
🐑🐑🐑🐏🐏🐑🙂↔️🙂↔️👿😈
@vignanavedika94024 күн бұрын
వ్రతకల్పాలు మాత్రం కల్పితాలుకావు.
@muralikrishnaporuri3028 күн бұрын
ఈ సంఘటన ద్వాపర యుగంలోనిదా?
@MrShakthi038 Жыл бұрын
Daksha yagna dhvamsam lo Sri Maha Vishnuvu yokka chakranni Veerabhadra swami mingesinatlu Yuddhamulo Veerabhadra Swamy Vishnu moortini odinchinatlu ganu untundi Parameshwarudu oka roopamutho anugrahisthae sikshinchadaniki maroka roopamulo vastadu Anugrahinchedi sikshinchedi oke eeshwarudu kadaa
@renukabacharaju3366Ай бұрын
Difference aa? Aa maate vaddu.
@vinaykrishna157426 күн бұрын
బాణాసురుడు దుర్యోధనుడి ని కలవలేదా?
@h.v.s.s.ramamohan5656 Жыл бұрын
నవ రసాలు మిళితమై ఉన్న "ఉషా పరిణయం" భాగవత కథ ద్వారా మొత్తం మీద పెద్దల రాజకీయాలకు సామాన్యులు బలయిపోతారని చెప్పకనే చెప్పారు! ప్రస్తుతం ప్రపంచ యవనిక పైన జరుగుతున్నదీ, మనం వీక్షిస్తున్నది కూడ అదే కదా!
@Shruthi_Videos23 күн бұрын
శివ స్వరూపాయ విష్ణవే No supwriority or Inferiority. Both ARE SAME.
@VASOOJSMАй бұрын
భగవత్ గీత లో ఒక శ్లోకం వుంది కథ ఎవరెవరు నన్ను యే విధం గా పూజిస్తారో వారిని నేను అవిధం గానే అనుగ్రహిస్తూ వుంటాను... Shivu నీ కొలుస్తే శివరూపం లో.. విష్ణువు కొలిస్తే విష్ణు రూపం లో అనుగ్రహిస్తూ అన్నారు... ఒక చేతి లో నీకు యే వెలు గొప్పదో అంటే ఏలా చెప్పలేమో... అలానే కొన్ని డిపార్ట్ మెంటు లు వున్నాయి.. పాలనా విష్ణు స్వరూపం.. వినాశనం శివ స్వరూపం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లాగా...
@ckamalakanth9532Ай бұрын
నేనే సకల చరాచర సృష్టికి మూలం అని శ్రీకృష్ణ పరమాత్మ గీతద్వారా తెలిపియున్నాడు గాబట్టి, నన్ను, అంటే సృష్టికారకుడిని ఏ ఏ విధాలుగా కొలిస్తే అంటే, తపస్సుద్వారాగానీ, కర్మ ద్వారగానీ, పూజ, ప్రార్థన, నామ జపం వంటి ఏ ఒక్క మార్గాన కొలిచినా అని అర్థం. అంతేగానీ, ఏ రూపాల్లో కొలిచినా అనికాదు. ఇంద్రుని కొలిస్తే ఇంద్రునీ, ఆంజనేయుని కొలిస్తే ఆంజనేయున్నీ కొలిచినట్లు ఐతుందే గానీ, పరమాత్మను కొలిచినట్లు గాదు. ఇంక, త్రిమూర్తి భావన కూడా వేదంలో ఉన్నది కాదు, తరవాత పుట్టించిందే. సృష్టి కారకుడు నారాయణుడే అనీ, ' నారాయణాత్ జాయతో ఇంద్రాః, అగ్నిః వరుణాః ఏకాదశ రుద్రాః..' అని వేదసూక్తం స్పష్టంగా చెప్తూ, సృష్టికర్త యైన బ్రహ్మ కూడా ఆయన నాభినుంచీ పుట్టినట్లు చెప్తుంటే, ఈ ముగ్గురు పరమాత్మల భావన ఏంది? శివుని లయకారకత్వం గురించీ వేదాల్లో ఉన్నా, ఆయన సృష్టి కారకుడని గానీ, దైవికశక్తులు ఆయననుంచీ పుట్టినట్లుగానీ లేదు. వైదికులంటే వేదమే ప్రమాణంగా నడుచుకొనేవారు. మరి, ఈ మీమాంస ఎందుకు ?
@mohankrishnachalla5148 Жыл бұрын
Shavaites and visnuvaites fighting for dominance in this era making me very hurtening. Few religious leaders too making these statements. Why Hindu saints are not solving this problem from centuries. Next generations too will face this problem
@vinayaka1284 Жыл бұрын
ఇది అసంపూర్ణం గా ఉంది. ఇందులో మీరు keynotes miss ఐయ్యారు. బాణుడు శివునితో నీతో యుద్ధం చేయాలనీ ఉంది అడిగినప్పుడు శివుడు అన్నది .. మీరు సరిగా చెప్పలేదు అనుకుంటున్నా. శివుడు అన్న మాట ఏమిటంటే (యథాతథం గా).. నీ కోరిక తీరుగాక. భవిష్యత్ లో నాతో సమాన మైన వానితో నీకు యుద్ధం వస్తుంది. కాబట్టి నీకు నాతో యుద్ధం చేయాలన్న కోరిక ఆవిధంగా తీరుగాక. అలాగే.. బాణుని పూర్వజన్మల వృత్తాంతం మీరు చెప్పలేదు. part2 పేరుతో ఇంకో వీడియో లో ఈ పాయింట్స్ని చెప్పండి.
@Bhargava_P Жыл бұрын
06:11
@logesht4424Ай бұрын
Vishnu okkade ultimate divine supreme
@issr3095 Жыл бұрын
Yoga vasistam lo chepparu vaishnava saiva jwaralani nigrahinchadaniki vallu ala kalpana chesaru ani
@lakshmiramanaiahvennelakan67125 күн бұрын
Swamy..u are an ediet for raising.understand first meaning of ^^^OM^^ iti eka aksharam para Brahma
@karthikbhaskaran4239 Жыл бұрын
కృష్ణ పరమాత్మ అంటే విష్ణువా లేదా విష్ణు ని మించిన శక్తి అని తెలియజేయగలరు
ఛానల్ లో వీడియో స్టార్ట్ అయ్యే ముందు వచ్చే శ్లోకము ఏమిటి స్వామి
@RamakrishnaTalla13 күн бұрын
Siva has 20K temples All Vishnu avatars has only 5K so who is great?
@maheshpanda8904 Жыл бұрын
Tookale a vishnavudu chapenchadu e kada???sollu chapaku emka ame sivapuranam lo e lanti kadalu boladu vunnaye mari vatini anduku chapav apudu???ela siva dvashani pracharam chayakandi tappu kada???
@shankarphysicsАй бұрын
sorry to say... lord shiva is god . sri krishna is mortal human, he eats food does all humanly things. how can he defeat shiva. prahlada story is related to maha vishnu not sri krishna. some where some thing is wrong in the story. same with bhasma sura- where shiva can disappear but dont have to run like human. once again shiva is not human to be defeated his 'semen' is mercury(parad)- padarasam. may be vaishnavaites corrupted the stories.
@ckamalakanth9532Ай бұрын
Does Lord Siva posses human body to secrete semen, a mortal body's product? Hindutvam trusts that the Vedas were delivered from the faces of Brahma, who was created by God Narayana. Ekadasa rudras, Indra, Agni, Varuna etc devine powers were born from Narayana, not from Siva. Now, can you say all these were the creations of Vyshnavaites? First a hindu must have trust in Vedas.
@kesanakurtisomanadham3433Ай бұрын
Ram and sive both are myth
@ramaraju134026 күн бұрын
శివుడు తో సహా సమస్త గణాలు ఓడిపోతాయి కృష్ణుడు తో యుద్ధం జరిగినప్పుడు