HORSLEY HILLS | ANDHRA Ooty | MADANAPALLI | ANDHRA PRADESH | TOURIST PLACES | SHAHID VLOGS TELUGU |

  Рет қаралды 260

SHAHID VLOGS TELUGU

SHAHID VLOGS TELUGU

3 ай бұрын

హార్సిలీ హిల్స్ (హర్సిలీ కొండ, ఏనుగుల మల్లమ్మ కొండ) ఆంధ్ర ప్రదేశ్ లో అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 27 కి.మీ. దూరంలో ఉన్న ఒక కొండల శ్రేణి, పర్యాటక ప్రదేశం. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినపుడు, అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి సంరక్షించినందున, ఈ ప్రాంతం ఏనుగుల మల్లమ్మ కొండగా పేరుబడిందినే చరిత్ర వుంది. డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్‌ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ కొండపైకి విహారానికి వెళ్తుండేవారు. అక్కడి పచ్చదనం, చల్లదనం ఆయన్ను ఆహ్లాదపరిచేవి. తర్వాతి కాలంలో హార్సిలీ కడప జిల్లా పాలనాధికారిగా 1863 - 67 మధ్య కాలంలో నియమితులయ్యారు. వెంటనే మదనపల్లె సమీపంలోని కొండపై 1863 లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించాడు. ఒక బంగ్లాను నిర్మించాడు. నాటి నుంచి ఆ కొండ ప్రాంతం హార్సిలీ హిల్స్‌గా ప్రాచుర్యం పొందింది.
#horsleyhills
#aptourism
#madanapalli
#annamaya
#andhrapradesh
#andhraootynews
#india
#viralvideo
#viralo
#mychannel
#shahidvlogstelugu
#youtube
#youtuber
#youtubeindia
#youtubevideos
#subscribe

Пікірлер
Horsley Hills | Andhra Ooty | Madanapalli | Andhra Pradesh | Ravindra Telugu Traveller |
12:45
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 2,5 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 39 МЛН
15 Places to Visit in Andhra Pradesh | Travel Video | SKY Travel
3:15
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 2,5 МЛН