Hosanna 2024 New Song - జీవన మకరందం - Jeevanamakarandham | Nityatejuda - Vol.34

  Рет қаралды 347,026

HOSANNA MINISTRIES KURNOOL

HOSANNA MINISTRIES KURNOOL

Күн бұрын

Пікірлер: 134
@newideas1715
@newideas1715 10 ай бұрын
పల్లవి:పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో /2/ జీవన మకరందం నీవే తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారధి నీవే జగముల నేలే రాజా నా ప్రేమకు హేతువు నీవే /పరిమళ/ 1.ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే /పరిమళ తైలం/ 2.చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలవరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచు కొంటివి. నీ స్వాస్త్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్దము వాడబడే నీ పాత్రను నేను /పరిమళ తైలం/ 3.వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్దపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేల నాలో ప్రాణం ఉద్వేగ భరితమై నీ కౌగిట ఒదిగి ఆనంధముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచి పోదును /పరిమళ తైలం/
@baburaointibaburaointi151
@baburaointibaburaointi151 10 ай бұрын
Anna. 2Songs. Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PrabhakarRao-jn2ps
@PrabhakarRao-jn2ps 9 ай бұрын
Jesus 🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐
@udayandugalauday7242
@udayandugalauday7242 9 ай бұрын
Super😊
@janavipatthi785
@janavipatthi785 9 ай бұрын
Super super song. Pastor Naku dhaganachimdhi
@lalithapontigiri9941
@lalithapontigiri9941 8 ай бұрын
😊😊❤❤🎉🎉🎉vєrч gσσd nícє ѕσng
@mathangichandrasekhar
@mathangichandrasekhar Ай бұрын
హోసన్నా పాటలంటే గొంతు తోనే కాదు హృదయం తో పాడుకునేవి 25 ------- కూడా మంచి ఆత్మలో పరవశించే పాటలు రావాలని హోసన్నా అన్నలందరికి యేసయ్య కృప బహు మెండుగా ఉండాలని ప్రతీ ఒక్కరూ ప్రార్దించుదాం ఆమెన్
@rakshnavignasiri1010
@rakshnavignasiri1010 10 ай бұрын
ప్రభువు నందు మా ఆత్మీయమైన తండ్రిగారు అయిన john westly అయ్యగారికి మరో మారు వందనాలు✝️🙏. అద్భుతమైన మీ స్వరం తో విశ్వాసులని విశ్వాసంలో బలంగా ఎదిగించే మీ రచన, గానం, సంగీతం ఎప్పుడూ అద్భుతమే. దేవుని ప్రేమను ఇలా పాటల రూపంలో అందిస్తునందుకు మీకు అనకమైన కృతజ్ఞతలు.✝️🛐🙏
@sripathidavidraju
@sripathidavidraju 10 ай бұрын
హోసన్నా మిస్ట్రీస్ దేవుడు ఎంతో ఉన్నత మైన మహిమతో నడిపించు చున్నాడు పాటలు మధురం ఆమేన్
@Cholan-s7z
@Cholan-s7z 19 күн бұрын
మరియమ్మ జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి. ఆమెను దేవుడు ప్రత్యేక పరచినాడు ఆమె త్వారా పుట్టుటకు ఆమెను సిద్ధపరచాడు. పాపాత్మురాలు ధ్వారా ప్రభు రాలేదు. రాలేడు. దేవుని చిత్త ప్రకారం ఆమె పాపం లేక జన్మించిన ఆమె. జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి మరియ. మన తండ్రి తల్లులను ఎన్నుకొనే అవకాశం మనకు సాధ్యం కాదు గాని దేవునికి అన్నియు సాధ్యమే. తన తల్లిని ఆయన ఎన్నుకున్నాడు పాపమునుండి ఆమెను భద్రపరచాడు. జోజాప్ప గారికి మరియతో పెళ్లీ జరుగుటకు మునుపే జోజప్ప గారి మొదటి భార్య చనిపోయింది. అప్పటికే ఆయనకు పిల్లలు వున్నారు. జోజప్ప కు మరియ తో పెళ్లైనప్పుడు ఆయనకు వయసు 45 కు పైనే వుంది. ఆయన వయసులో పెద్ద వాడు. ఈ పెళ్లి కూడా దేవుని చిత్త ప్రకారం యేసుకు జోజప్ప ఒక గాడ్ ఫాదర్ గా వుండాలనే పెద్ద వయసు వారితో మరియ పెళ్లి జరిగినది. జోజప్ప గారు కూడా యేసు ప్రభు వారి బాల్యంలోనే చనిపోయాడు. యెరూషలేము దేవాలయములో బాలుడు యేసు తప్పిపోయిన విషయం గురించి చదువుతున్నాం, ఆ తర్వాత ఆయన గురించి బైబిల్ లో ఏమి లేదు. కానా పెళ్ళిలో కూడా జోజప్ప గనబడుట లేదు. మరియ తల్లి యేసు ప్రభు వారు బోధిస్తూ ఇంటికి రాకుండా 3 దినాలు బయటే వున్నప్పుడు ఆయనను వెదుక్కుంటూ వెళ్ళినప్పుడు జోజప్ప గారి మొదటి భార్యకు పుట్టిన పిల్లలతో వెధక్కుంటూ వెళ్ళింది. వరుసకు ఆ పిల్లలు కూడా మరియ పిల్లలే కదా? వరుసకు ఆ పిల్లలు కూడా యేసుని సహోదర సహోదరిలే కదా? అందుకని ఆమెకు పుట్టిన పిల్లలు అని మనం అంచనా వేయడం తప్పే కదా? ఇంకా, సిలువ పై ప్రభు మరణించిటకు ముందు తన తల్లిని యోహానుకు అప్ప చెప్పాడు. దీనిని కూడా గమనించాలి. ఆమె సొంద కడుపులో ఆమెకు పుట్టిన వేరే పిల్లలు వున్నట్లైతే, ప్రభు తన తల్లిని యోహానుకు ఎందుకు అప్ప చెప్తాలి? ఆమెను చూస్కొనే భాధ్యత ఆమె కడుపులో పుట్టిన పిల్లలు వుంటే వాళ్లకే కదా వుండాలి? ఆలోచించండి. మనం పట్టుకున్న గుందేలుకు మూడు కాల్లే అని వాదించే మనస్థత్వం వుంటే, ఎవరికి కూడా ఈ సత్యం అర్థం గాదు. మరియ జోజప్పతో కొన్ని పిల్లలను కనింది అని కన్ను మూసుకొని అంటారు మీరు. క్యాథలిక్ సభ పూర్వం నుండి ఈ విషయమును భాగానే గమనించి ఆమెను నిత్య కన్యక అని ప్రకటించింది. ఆమె గురించిన తప్పుడు బోధనలు ఎలా వచ్చాయో అర్థం గావడం లేదు. ఈ మెసేజ్ ను బాగా ఇంకో సారి చదివి రిఫరెన్స్ చేసి చూడండి. ఆలోచించండి మీకే అర్థమవుతుంది. యిర్మీయా ప్రవక్త మాట: "నీ తల్లి గర్భంలో నీవు పడుటకు మునుపే నేను నిన్ను ప్రత్యేక పరచినాను నిన్ను అభిషేహించియున్నాను." అనే యిర్మీయా ప్రవక్త మాటలను ఆలోచించండి. మన తల్లి తండ్రులను ఎన్నుకొనే అవకాశం మనకు లేదు. దేవుడికి వుంది ఆయన తల్లిని ఆయన పాపము లేక భధ్రపరచి ఆమె ధ్వారా జన్మించాడు.... మరియ పెళ్ళికూడా ఒక యవనస్తుడు తో కాకుండా ఒక పెద్ద వయసు వారితో జరిగింది..... God bless you...
@siddamonimeghamala7838
@siddamonimeghamala7838 7 күн бұрын
😊😊😊😊😊😊
@siddamonimeghamala7838
@siddamonimeghamala7838 7 күн бұрын
😊😊😊ⁿ😊
@Cholan-s7z
@Cholan-s7z 7 күн бұрын
@@sripathidavidraju useless fellows no shame to spoil the people with wrong teachings
@sweetmersimersi
@sweetmersimersi 10 ай бұрын
పరిమళ తైలం నీవే - తరగని సంతోషం నీలో "2" జీవన మకరందం నీవే - తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే - నిత్య సంకల్ప సారధి నీవే జగముల నేలే రాజా - నా ప్రేమకు హేతువు నీవే " పరిమళ " 1 ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో "2" నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే " పరిమళ " 2 చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలవరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచు కొంటివి నీ స్వాస్త్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్దము వాడబడే నీ పాత్రను నేను " పరిమళ " 3 వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్దపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేల నాలో ప్రాణం ఉద్వేగ భరితమై నీ కౌగిట ఒదిగి ఆనంధముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచి పోదును " పరిమళ "
@PrabhakarRao-jn2ps
@PrabhakarRao-jn2ps 6 ай бұрын
x zp
@narayanraokonda8689
@narayanraokonda8689 6 ай бұрын
amen
@Terassuseela
@Terassuseela 5 ай бұрын
Supper 🎉😊😊
@kruparevulagada4293
@kruparevulagada4293 4 ай бұрын
amen😊
@raviarts3491
@raviarts3491 Ай бұрын
Praise the lord 🙏🙏🙏🙏❤️❤️❤️
@suryachakram229
@suryachakram229 Ай бұрын
మీ స్వరం అమృతం
@Cholan-s7z
@Cholan-s7z 22 күн бұрын
మరియ తల్లి మన అందరికీ తల్లియే. యేసు ప్రభువుకు శిష్యులుగా వున్న ప్రతి వారికి ఆమె తల్లి. ప్రభువు సిలువ మీదా వున్నప్పుడు "అమ్మా ఇదిగో నీ కుమారుడు" అని యోహానుకు తన తల్లిని అప్ప చెప్పాడు. ఆయనకు నిజమైన శిష్యులైన మనకు కూడా ఆయన తల్లిని మనకు తల్లిగా ఇచ్చినట్లే కదా? ఈ రీతిలో ఆమె మన అందరికీ తల్లి అవుతుంది. Ave Maria. దేవుని తల్లి గూర్చి మాట్లాడితే దేవుడ్ని బోధిస్తున్న కొంత మంతి అభద్ద బోధకులకు ఎక్కడెక్కడో మండిపోతోంది.
@sureshpataballa1782
@sureshpataballa1782 2 ай бұрын
హోసన్నా పాటలు, సంగీతం అంటే ఎంత త్రవ్విన నీళ్లు ఊరినట్టే ఇంకా ఇంకా ఊరుతూ ఉంటాయి 🙏
@praveenrazz166
@praveenrazz166 10 ай бұрын
దేవునికే మహిమ కల్గును గాక... ఆమెన్ 🙏
@IsaiahHosanna-fk9of
@IsaiahHosanna-fk9of 10 ай бұрын
ప్రభువునునందు ఈ సంతోషగానములతో ఈ మధురమైన గీతములతో నిత్యము ఆనందించుచు క్రీస్తునందు పరవశించాలి amen ✝️🛐
@SatyaSatya-lz1ld
@SatyaSatya-lz1ld 9 ай бұрын
Amen
@Cholan-s7z
@Cholan-s7z 19 күн бұрын
మరియమ్మ జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి. ఆమెను దేవుడు ప్రత్యేక పరచినాడు ఆమె త్వారా పుట్టుటకు ఆమెను సిద్ధపరచాడు. పాపాత్మురాలు ధ్వారా ప్రభు రాలేదు. రాలేడు. దేవుని చిత్త ప్రకారం ఆమె పాపం లేక జన్మించిన ఆమె. జన్మ పాపం లేక జన్మించిన అమ్మాయి మరియ. మన తండ్రి తల్లులను ఎన్నుకొనే అవకాశం మనకు సాధ్యం కాదు గాని దేవునికి అన్నియు సాధ్యమే. తన తల్లిని ఆయన ఎన్నుకున్నాడు పాపమునుండి ఆమెను భద్రపరచాడు. జోజాప్ప గారికి మరియతో పెళ్లీ జరుగుటకు మునుపే జోజప్ప గారి మొదటి భార్య చనిపోయింది. అప్పటికే ఆయనకు పిల్లలు వున్నారు. జోజప్ప కు మరియ తో పెళ్లైనప్పుడు ఆయనకు వయసు 45 కు పైనే వుంది. ఆయన వయసులో పెద్ద వాడు. ఈ పెళ్లి కూడా దేవుని చిత్త ప్రకారం యేసుకు జోజప్ప ఒక గాడ్ ఫాదర్ గా వుండాలనే పెద్ద వయసు వారితో మరియ పెళ్లి జరిగినది. జోజప్ప గారు కూడా యేసు ప్రభు వారి బాల్యంలోనే చనిపోయాడు. యెరూషలేము దేవాలయములో బాలుడు యేసు తప్పిపోయిన విషయం గురించి చదువుతున్నాం, ఆ తర్వాత ఆయన గురించి బైబిల్ లో ఏమి లేదు. కానా పెళ్ళిలో కూడా జోజప్ప గనబడుట లేదు. మరియ తల్లి యేసు ప్రభు వారు బోధిస్తూ ఇంటికి రాకుండా 3 దినాలు బయటే వున్నప్పుడు ఆయనను వెదుక్కుంటూ వెళ్ళినప్పుడు జోజప్ప గారి మొదటి భార్యకు పుట్టిన పిల్లలతో వెధక్కుంటూ వెళ్ళింది. వరుసకు ఆ పిల్లలు కూడా మరియ పిల్లలే కదా? వరుసకు ఆ పిల్లలు కూడా యేసుని సహోదర సహోదరిలే కదా? అందుకని ఆమెకు పుట్టిన పిల్లలు అని మనం అంచనా వేయడం తప్పే కదా? ఇంకా, సిలువ పై ప్రభు మరణించిటకు ముందు తన తల్లిని యోహానుకు అప్ప చెప్పాడు. దీనిని కూడా గమనించాలి. ఆమె సొంద కడుపులో ఆమెకు పుట్టిన వేరే పిల్లలు వున్నట్లైతే, ప్రభు తన తల్లిని యోహానుకు ఎందుకు అప్ప చెప్తాలి? ఆమెను చూస్కొనే భాధ్యత ఆమె కడుపులో పుట్టిన పిల్లలు వుంటే వాళ్లకే కదా వుండాలి? ఆలోచించండి. మనం పట్టుకున్న గుందేలుకు మూడు కాల్లే అని వాదించే మనస్థత్వం వుంటే, ఎవరికి కూడా ఈ సత్యం అర్థం గాదు. మరియ జోజప్పతో కొన్ని పిల్లలను కనింది అని కన్ను మూసుకొని అంటారు మీరు. క్యాథలిక్ సభ పూర్వం నుండి ఈ విషయమును భాగానే గమనించి ఆమెను నిత్య కన్యక అని ప్రకటించింది. ఆమె గురించిన తప్పుడు బోధనలు ఎలా వచ్చాయో అర్థం గావడం లేదు. ఈ మెసేజ్ ను బాగా ఇంకో సారి చదివి రిఫరెన్స్ చేసి చూడండి. ఆలోచించండి మీకే అర్థమవుతుంది. యిర్మీయా ప్రవక్త మాట: "నీ తల్లి గర్భంలో నీవు పడుటకు మునుపే నేను నిన్ను ప్రత్యేక పరచినాను నిన్ను అభిషేహించియున్నాను." అనే యిర్మీయా ప్రవక్త మాటలను ఆలోచించండి. మన తల్లి తండ్రులను ఎన్నుకొనే అవకాశం మనకు లేదు. దేవుడికి వుంది ఆయన తల్లిని ఆయన పాపము లేక భధ్రపరచి ఆమె ధ్వారా జన్మించాడు.... మరియ పెళ్ళికూడా ఒక యవనస్తుడు తో కాకుండా ఒక పెద్ద వయసు వారితో జరిగింది..... God bless you...
@allvideoschanel999
@allvideoschanel999 10 ай бұрын
This year all songs Excelent music అన్నయ్య..... God bless you కమలాకర్ అన్నా
@mathangichandrasekhar
@mathangichandrasekhar 9 ай бұрын
Thanqu hosannas veslyanna
@punnaraovemula7839
@punnaraovemula7839 10 ай бұрын
Wow
@kotipolice1924
@kotipolice1924 10 ай бұрын
సార్ జాన్ వెస్లీ అన్నగారి రెండు పాటలు ఎంతో మధురం గా వున్నాయి, కమలాకర్ గారు మీరు సంగీత జ్ఞాని సార్ 👌👌👌👌👌🙏🙏🙏🙏
@darivemulasudhakar5062
@darivemulasudhakar5062 3 күн бұрын
Wonderful 🎉🎉
@gandhamjohnmark9262
@gandhamjohnmark9262 9 ай бұрын
బ్యూటిఫుల్ సాంగ్
@snehan4875
@snehan4875 8 ай бұрын
if i had given chance of giving more likes i will give millions of likes to all hosanna songs ........
@Kolakaluri_yeliya_Sap
@Kolakaluri_yeliya_Sap 5 ай бұрын
Praisc the lord Anna 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@darivemulasudhakar5062
@darivemulasudhakar5062 21 күн бұрын
Celebrations 🎉🎉
@mathangichandrasekhar
@mathangichandrasekhar Ай бұрын
పరామగీతం 1:3
@dearmahi4614
@dearmahi4614 Ай бұрын
Praise god🙌 sir
@tandadatatarao6724
@tandadatatarao6724 2 ай бұрын
Hosanna song isa brand God blessings glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cnug1613
@cnug1613 Ай бұрын
అద్భుతమైన పాట..అన్నా
@ASRaju-cu1ok
@ASRaju-cu1ok 24 күн бұрын
Nice song anna
@a.anjaneyulua.anjaneyulu
@a.anjaneyulua.anjaneyulu 10 ай бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్
@SandyKotum
@SandyKotum Ай бұрын
This song is fabelas
@bukyadhanpal8967
@bukyadhanpal8967 16 күн бұрын
Good voice.Good song.Praise
@ExllenceNews
@ExllenceNews Ай бұрын
amen🤲
@KPAVITHRA-t5d
@KPAVITHRA-t5d 3 ай бұрын
❤❤❤hosanna songs super ❤❤❤
@adipudimoshe2767
@adipudimoshe2767 6 ай бұрын
Praise the Lord Anna 🙏🙏🙏
@tandadatatarao6724
@tandadatatarao6724 2 ай бұрын
Avery year Hosanna song isa lyrics excellent supar God bless you all pastores
@KsambasivaRao-u5f
@KsambasivaRao-u5f 2 ай бұрын
Praise the lord Anna 🙏 eliya sap
@saronijhoti9075
@saronijhoti9075 10 ай бұрын
Devudu bahuga deevinchi aasirvadinchunugaka❤
@malapatineeraja6201
@malapatineeraja6201 9 ай бұрын
Praise the Lord Anna 🙏Adbutam ga padaru👏👌
@KalabandiAnil
@KalabandiAnil 7 ай бұрын
Super. Song
@nehemyao1553
@nehemyao1553 10 ай бұрын
Devuniki stotram
@vasupvasup9281
@vasupvasup9281 10 ай бұрын
Super❤❤❤🎉😍😚😻👏🤝❤💕💝
@ramubollepogu7354
@ramubollepogu7354 10 ай бұрын
Praise the lord ayyagaru
@SuseelaPatta-cq5ju
@SuseelaPatta-cq5ju 9 ай бұрын
Prise the Lord ayyagaru 🙏🙏
@PapaRamesh-gz2ve
@PapaRamesh-gz2ve 7 ай бұрын
Superallsongs🎉🎉
@praveenk1523
@praveenk1523 10 ай бұрын
Amen❤
@raviteja2972
@raviteja2972 8 ай бұрын
Amen 🙏🏿
@anjaneyaswamy711
@anjaneyaswamy711 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kirankumarv3797
@kirankumarv3797 2 ай бұрын
చాలా బాగా పాడారు 🙏🙏🙏
@RagoluSankar
@RagoluSankar 7 ай бұрын
Amazing song ❤❤
@kiranjangam5025
@kiranjangam5025 7 ай бұрын
Amen 🧎🏽📖🧎🏻‍♂️... Praise the Lord uncle
@seshuyamarti1683
@seshuyamarti1683 9 ай бұрын
Praise the lord anna
@RavikumarChimata
@RavikumarChimata Ай бұрын
Well said
@birudulaprasad9846
@birudulaprasad9846 10 ай бұрын
Praise the lord my God
@prasadgovindu8242
@prasadgovindu8242 5 ай бұрын
Thank you iesus hossanna patala paricharya gives onionting of the Holy spirit and spiritual strength,, pastor prasad karimnagar telangala
@vinithavini4202
@vinithavini4202 10 ай бұрын
Amen
@Ebinezar.creatvity
@Ebinezar.creatvity 10 ай бұрын
@GopaldasPrasad-il3im
@GopaldasPrasad-il3im 10 ай бұрын
Hosanna 🎉Amen
@tyesu8768
@tyesu8768 9 ай бұрын
Supeer❤🎉
@birudulaprasad9846
@birudulaprasad9846 10 ай бұрын
Praise the lord John Wesley Annaya
@sampathnalli3310
@sampathnalli3310 10 ай бұрын
Melodious song. Praise the Lord. May God bless the entire team abundantly.
@benjaminbiddika6177
@benjaminbiddika6177 8 ай бұрын
Super super super 👌
@prahladkoppineni5135
@prahladkoppineni5135 10 ай бұрын
Good
@rajeshforchrist3273
@rajeshforchrist3273 10 ай бұрын
హోసన్నా మినిస్ట్రీస్ పాటలు వింటున్నట్టుగా ఉండవు.... తింటున్నట్టుగా ఉంటాయ్
@rameshk8571
@rameshk8571 10 ай бұрын
Hallelujah
@revukrishna2196
@revukrishna2196 10 ай бұрын
Prise tha Lord🙏🙏
@singerkoti3809
@singerkoti3809 10 ай бұрын
మంచి సంగీతం అందించిన.... కమలాకర్ అన్నకి ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻
@palakeethisrinu8233
@palakeethisrinu8233 10 ай бұрын
Supeer
@kumardasarapu2360
@kumardasarapu2360 10 ай бұрын
ALL SONGS NICE
@komerasivakarthik6037
@komerasivakarthik6037 8 ай бұрын
Prise dha lord jedus
@valleputirupathirao613
@valleputirupathirao613 10 ай бұрын
Good spiritual lyrics and very nice music nice voice anna tqu lord
@medicharlashanthijyothi8921
@medicharlashanthijyothi8921 10 ай бұрын
Amen 👍🙏🙏🙏👍
@DanammaJonallagadda
@DanammaJonallagadda 10 ай бұрын
Praise the Lord super Niec song 🎵 anna
@mohangospelsinger969
@mohangospelsinger969 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@KarriKavya-b3q
@KarriKavya-b3q 10 ай бұрын
😊😊😊😊😊
@panimunna4760
@panimunna4760 10 ай бұрын
Praise the lord 🙏🙏🙏🙌🙌🙌
@tyesu8768
@tyesu8768 9 ай бұрын
❤❤❤❤❤❤🎉
@mohangospelsinger969
@mohangospelsinger969 5 ай бұрын
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
@sandeepdsam4353
@sandeepdsam4353 10 ай бұрын
praise the lord super song
@sirigirisamuel8771
@sirigirisamuel8771 10 ай бұрын
Prisethalord
@johngurijalagurijalajohn2024
@johngurijalagurijalajohn2024 10 ай бұрын
halleluya.annaya
@Dar-14141
@Dar-14141 10 ай бұрын
Super song sir
@GiriThepalapodi
@GiriThepalapodi 10 ай бұрын
Amen✝️🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏
@g.marygm4611
@g.marygm4611 10 ай бұрын
Praise the lord 🙏 uncle
@ramanapedupadi1620
@ramanapedupadi1620 10 ай бұрын
🎉❤
@danieladdanki8055
@danieladdanki8055 10 ай бұрын
Praise the lord
@chigicherlaprabhavathi8525
@chigicherlaprabhavathi8525 10 ай бұрын
Praise the lord Exlent song
@nageswararaon1868
@nageswararaon1868 10 ай бұрын
Wander full songs 🙏🙏🙏🙏🙏
@Pakkiramma123
@Pakkiramma123 10 ай бұрын
Amen🎉
@osipalliclaimanth8727
@osipalliclaimanth8727 10 ай бұрын
My favorite song... ❤️
@GunjiSubbarao-pk9kh
@GunjiSubbarao-pk9kh 3 ай бұрын
Jeevanbabu and is joy in rupesh
@JP-ds8nk
@JP-ds8nk 4 ай бұрын
పరిమళ తైలం నీవే - తరగని సంతోషం నీలో "2" జీవన మకరందం నీవే - తియ్యని సంగీతం నీవే తరతరములలో నీవే - నిత్య సంకల్ప సారధి నీవే జగముల నేలే రాజా - నా ప్రేమకు హేతువు నీవే " పరిమళ " 1 ఉరుముతున్న మెరుపుల వంటి తరుముచున్న శోధనలో "2" నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచినావు క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే " పరిమళ " 2 చీల్చబడిన బండ నుండి నా కొదువ తీర్చి నడిపితివి నిలవరమగు ఆత్మ శక్తితో కొరతలేని ఫలములతో నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచు కొంటివి నీ స్వాస్త్యములోనే చేరుటకై అభిషేకించినావు నీ మహిమార్దము వాడబడే నీ పాత్రను నేను " పరిమళ " 3 వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని సిద్దపడిన రాజుగ నీవు నాకోసం వస్తావని నిను చూచిన వేల నాలో ప్రాణం ఉద్వేగ భరితమై నీ కౌగిట ఒదిగి ఆనంధముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచి పోదును " పరిమళ "
@keysisrayelu5510
@keysisrayelu5510 10 ай бұрын
🙏🙏🙏
@prasaadchittimenu7740
@prasaadchittimenu7740 10 ай бұрын
👍👍👍🙏🙏🙏
@MattaShekhar
@MattaShekhar 6 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🛐🛐🛐👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@bkumari2521
@bkumari2521 4 ай бұрын
Praise the lord
@ranibenharoffical
@ranibenharoffical 5 ай бұрын
Praise the lord Anna 🎉🎉🎉🎉🎉🎉
@yedellibhaskar7571
@yedellibhaskar7571 9 ай бұрын
Amen
@tejamani6077
@tejamani6077 6 ай бұрын
Praise the Lord anna
@raviteja2972
@raviteja2972 8 ай бұрын
Amen 🙏🏿
@sumanthY-b2u
@sumanthY-b2u 10 ай бұрын
Amen❤
@JoupNitta
@JoupNitta 10 ай бұрын
Praise the lord my god
@PrasadGandikota-xf2zb
@PrasadGandikota-xf2zb 9 ай бұрын
😊
@blessyjoycy
@blessyjoycy 9 ай бұрын
@gandhimoguluri147
@gandhimoguluri147 Күн бұрын
Amen❤❤❤
@raviteja2972
@raviteja2972 8 ай бұрын
Amen 🙏🏿
@vijayakodati3096
@vijayakodati3096 4 ай бұрын
❤❤❤❤❤❤
AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY
9:39
HOSANNA MINISTRIES OFFICIAL
Рет қаралды 8 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Yesayya Naa Praanama Hosanna Ministries New Song 2025
14:42
Ramesh Hosanna Ministries
Рет қаралды 54 М.
Raajadi Raja Ravikoti Teja - Hosanna Ministry song.
9:14
Moses Telugu Jesus Songs
Рет қаралды 2,5 МЛН
小丑女COCO的审判。#天使 #小丑 #超人不会飞
00:53
超人不会飞
Рет қаралды 16 МЛН