హోసన్నా మినిస్ట్రీస్ నీ ఇంతగా హెచ్చించడానికి ఆనాడు ఏసన్న గారు చేసిన సేవ మరియు దయగల దేవుడు చూపిన ప్రేమ కృప మాత్రమే ❤❤🙏🙏❣️✝️✝️
@cscl412kathrin6 Жыл бұрын
Ok mary thara🎉😢😂❤
@God_isgood_allthe Жыл бұрын
Yes absolutely right
@nagarjunaankala3481 Жыл бұрын
Daivajanula ikyatha
@sankatisanthiraju4555 Жыл бұрын
పండుగ సంతోషంతో ఆనందంతో జరుగును గాక సోత్రం ఆమెన్
@Shekar-konda Жыл бұрын
రమేష్ అన్న ఎప్పుడు దేవుని మహిమ కోరకే పాట రాస్తారు .అయన రాసిన ప్రతి పాట అద్భుతంగా ఉంటుంది
@aronstone5545 Жыл бұрын
Abba Abba emundhi song...aa lyrics.....ppata lo unna madhuryam....aa lyrics ardamainappude....padi Devuni mahima parchagalam...... My fav song this is🥰🥰🥰🥰🥰🔥
@rajababukote9640 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ ను దేవుడు మరింతగా ఆశీర్వాదించును గాక ఆమెన్ 🙏🙏
@pandhulabhanuprasad2286 Жыл бұрын
Amen
@muruganm1837 Жыл бұрын
Amen
@pandhulabhanuprasad2286 Жыл бұрын
@@muruganm1837 hi
@pandhulabhanuprasad2286 Жыл бұрын
@@muruganm1837 hi
@salintiharikrishna186 Жыл бұрын
❤
@carmelyesudasu6323 Жыл бұрын
అన్నా..చాలా చాలా వందనాలు అన్నా ఈ పాట విన్నప్పుడెల్లా కన్నీళ్ళతో దేవుని స్తుతించుచున్నాను కృతజ్ఞతలు అన్నా.. దేవునికి కోట్లాది స్తోత్రాలు
@BhogadhiBhavanishankar-ob7sl Жыл бұрын
😅😅
@BhogadhiBhavanishankar-ob7sl Жыл бұрын
😊😊😊😊😊😊😊😅😅
@MK-iq4pw Жыл бұрын
వెయ్యి కళ్ళతో ఎదురు చూసే హాసన్న మినిస్ట్రీస్ సాంగ్స్ విడుదల చేసినందుకు ప్రత్యేకమైన వందనాలు దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక
@RamaraoDevarapalli Жыл бұрын
❤❤
@shobanguggilla5940 Жыл бұрын
నేనేమైన నీ krupa కాదా..నాతో నీ సన్నిదిని పoపవా..అబ్బ అబ్బ ఎమ్ రాసారు అన్న...nenu ఎన్ని సార్లు విన్నానో......
@bommidiarunkumarvarunkumar70894 ай бұрын
Yes.. Amen
@Davidhosanna777 Жыл бұрын
అన్న మహిమ ఈపాట మోషే గారిని గుర్తు చేస్తుంది దేవుని తొలి ధీనాల ప్రేమను చూపిస్తుంది ఈజీవన యాత్రలో దేవుడే అండా
@malkaiahkuntola160 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట చాలా అద్భుతంగా పదాలతో హృదయానికి తగినట్టుగా ఉంది అందుకు దేవునికి వందనాలు
@sudheerdasari6344 Жыл бұрын
ఈమాట అనొచ్చో లేదో నాకు తెలియదు కాని. పంచభక్ష పరమాణ్ణాలు ఒకసారే ఒడ్డిచినట్లుగా ఉంది. ఒకేసారి ఈ పాటల ఆల్బమ్ రిలీజ్ చేసేసరికి. ఈ హోసన్న మినిస్ట్రీ ని బహుగా దీవించి ఆశీర్వాదించును గాక ఆమేన్🙏🏼 GOD bless you all 🙌
@Jyothi889 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@johnsravindra1693 Жыл бұрын
What a song No words to say Thank you lord We worship you
@myakobu6513 Жыл бұрын
యేసయ్య నీకే మహిమ కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వందనాలు అయ్యగారు యేసయ్య నామంలో మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక 🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@S.SureshGospelSinger88 Жыл бұрын
జీవనదాతవు నీవేనయ్య ఇలాగే నీ కృపతో హోసన్నా మినిస్టర్స్ నిత్యం నడిపించుము యేసయ్యా ✝️
@kammilavinod5989 Жыл бұрын
హోసన్న మినిస్ట్రీస్ ❤️❤️❤️❤️❤️
@koteswararaopallepagu1027 Жыл бұрын
5:02
@rakshnavignasiri1010 Жыл бұрын
దేవునిచే ఆశీర్వాదం పొందిన సంఘం హోసన్నా మినిస్ట్రీ✝️🙏👏👏👏🙌🙌🙌
@Jyothi889 Жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@premsagar1847 Жыл бұрын
నేను చనిపోతా అని నేను అనుకున్నప్పుడు నేను ఏమైయున్న నీ కృప కదా నాతో నీ సన్నిధిని పంపవా
@karunakakarla Жыл бұрын
Nee krupaye nanu brathikinchenu 🥺
@SrinuAnkireddy-mu5wl Жыл бұрын
2:25
@yedukondalugandam Жыл бұрын
3:53
@VijayVisheshBPCL10 ай бұрын
Chavu manalni em cheyadhu anna adhey manaki Jesus chesindhi ❤
@tharamary8860 Жыл бұрын
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఈ పదం నాకు యేసయ్య ఆదరణ మరియు ఆయన ప్రేమను తెలియచేస్తున్నాయి నిజంగా యేసయ్య లాంటి దేవుని ఎక్కడ చూడలేము ❤❤❤❤❤❤❤❤❤
వందనాలన్న అద్భుతమైన పాట చాలా ఆత్మీయంగా ఉంది దేవునికే మహిమ
@SVenkateswarlu-e2f6 ай бұрын
నేనేమైయున్నానో నీ కృప నీ తండ్రి యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రమని అయ్యా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించం డి నైనా నీ నిత్య రాకడ సమయం ఎంత వరకు నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నైనా నైనా నీకే వందనములు స్తోత్రములు క్షేత్రమని క్షేత్రములు హలేలుయ హలేలుయ హలేలుయ హలేలుయ
@alexanderluther7039 Жыл бұрын
Praise the LORD Brother! Wonderful song.really heart touching. నేనేమైయున్నా నీకృప కాదా! నాతో నీ సన్నిధిని పంపవా? అబ్బా! ఏమి పదజాలం.కన్నీరు కారిపోతున్నాయి.నా యేసయ్య ప్రేమ అర్థం కావట్లేదు. 🙏🙏
@reyankorlapati Жыл бұрын
God Bless you brother
@sholomgracesosity1st879 Жыл бұрын
S Sir
@shammahsravan474 Жыл бұрын
Hosanna mandhiramulalo paduthunna songs super jeevapra dathavu singing voice super Anna
@Glorification8374 Жыл бұрын
నేనేమైయున్న నీ కృప కాదా...? నాతో నీ సన్నిధిని పంపవా...? ఈ పద ఇచ్చారణ నిజముగా మోషే గారు ఇలా ఆడిగింటారేమో...కళ్ళలో నీళ్ళు తిరిగాయి...కృప పొందిన వారు అయ్యగారు మీరు....
@ammuluamurtha5308 Жыл бұрын
Glory to God... Yes....
@HedyMelodies Жыл бұрын
Amen
@middelavijay2264 Жыл бұрын
God grace
@heavenlycitizens2606 Жыл бұрын
Exactly 💯
@asirwadsudha1572 Жыл бұрын
yes
@LokeshchikkLokeshchikki Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@babraham2524 Жыл бұрын
í హోసన్నా మినిస్ట్రీని కోట్ల రెట్లు దేవుడు ఆశీర్వదించును గాక❤🇮🇳🌹
@shyny...7447 Жыл бұрын
Amen...
@LakshmiKomaragiri-x7s10 ай бұрын
Hosanna ministries laanti oka goppa paricharyanu mana Telugu prajalaku ichinanduku devuni stutistunnanu...Hosanna songs vintunte devuni meeda, alaage Telugu baasha meeda kudaa Prema perugutundi...intha chakkani padaalatho paatalu andistunna sevakulaku kruthagnathalu teliyachestunanu...
@antharajudurgaprasad7527 Жыл бұрын
Praisda lord all song's superb halleluya....
@naresh8vemula593 Жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏 song చాలా బాగుంది వినే కొద్ది వినేలా వుంది దేవుడికి మహిమ కలుగును గాక
@gujjukumari8900 Жыл бұрын
Yes
@rajupilla4988 Жыл бұрын
Devunekey mahima kalugunu gaka
@VijethaPatibandla Жыл бұрын
✝️⛪✝️😭😭😭😭subakaramaiena tholipremanu ne maruvaka jivimpa Krupa niyava✝️💖😭😭 amen digivachadau nakoshame 😭😭velpulalona bahuganudauniu😭🙏🙏🙇🙇🙇😭✝️💖✝️💖💖💖✝️💖 Amen TQ lord 🙏⛪🙏✝️🙇🙇
@anilsunkusala396 Жыл бұрын
నూతన సంవత్సరం అనగానే నాకు గుర్తుకు వచ్చేది హోసన్నా ... గుడారాల.పండుగలు అని........ hallelujah 💖 devunike mahima kalugunu gaka👌👌
@gangaratnamgeddam8438 Жыл бұрын
Amen
@s.nsreenu1377 Жыл бұрын
Prathi రోజు ఒక్కసారి ఐన వింటాను ఇ పాతాను 👏👏దేవునికి మహిమ కలుగునుగాక Amen🙏
@tshyampaul1243 Жыл бұрын
Praise the Lord Ayyagaru Aman
@ChinniYadav-of7ir Жыл бұрын
Ramesh anna song any album సూపర్బ్
@ayyannamallepogu1236 ай бұрын
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ చాలా బాగుంటాయి దేవునికే మహిమ కలుగును గాక
@kyesu4624 Жыл бұрын
Ee paatalo vunna ardhaalaku asalu no words...Devunike samasta stuthi ghanatha mahima prabhaavalu kalugunu gaaka amen🙏🙏🙏
@royaljeevan7721 Жыл бұрын
Marvelous lyrics Great valueble respectable words
@shankar.b1622 Жыл бұрын
meaningful song thank you so much sir 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@danvithapushpala5717 ай бұрын
Shubhakaramain toli premalone maravaka jeevinpa krupaniyava
@జగదాంబస్వీట్స్వెంకట్ Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🏼🙏🏼🙏🏼
@shyny...7447 Жыл бұрын
Amen..
@ranikoppireddy9036 Жыл бұрын
Praise the lord 🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏💙🙏🙏💙🙏💙💙
@rajupulivarthi78789 ай бұрын
ఈ పాట నాకు చాలా ఇష్టం దేవునికే. మహిమ కలుగును గాక
@peervalishaik3586 Жыл бұрын
ఏసన్న గారి పైన ఉన్న కృప రమేష్ అన్న పై కూడా ఉన్నది
@kakarlarajesh696 Жыл бұрын
Praise The lord 🙏🙏🙏 Ramesh Anna garu... Song lyrics, and video and also your voice హృదయని కదిలించింది అన్న గారు వివరించలేని, వర్ణించలేనిదిగా అద్భుతంగా పాటను పాడారు అన్నగారు మీకు కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్...
@KothaDurgaKothaDurga-c6n10 күн бұрын
Devan ki Mahima ✝️🕎🙏🙏🙏🙏🙏🙏💐💐💐 Hosanna ministries Anchal Anchal ka Aashirwad din se Badunugaka🙏🙏🙏🕎✝️🕎✝️🕎✝️🕎✝️🔥👏👏🙌 Aman
@RameshKaturi-ck1cc Жыл бұрын
Praise the lord ayyagarandi ❤❤❤🎉🎉🎉🎉
@LakshmiKomaragiri-x7s10 ай бұрын
నెనేమైయున్న నీ కృప కాదా... నాతో నీ సన్నిధిని పంపవా...what a lyric❤
@subhashmanju755 Жыл бұрын
వందనాలు అయ్యా గారు 🙏🙏
@srk2150 Жыл бұрын
This is the real spiritual song
@mprasad4231 Жыл бұрын
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్న కీర్తన లు
@SathishKumar-ff5np Жыл бұрын
Praise the lord and God bless you Ramesh Anna💐
@santhoshraju.bandari8691 Жыл бұрын
వండర్ఫుల్ song అన్నయ్య god bless you 🌹🌹🌹🙏🙏🙏🙏
@nagaswamynagaswamy2379 Жыл бұрын
Super song continue this songs god bless you
@hosannaministriesshorts47 Жыл бұрын
జీవప్రదాతవు ననురూపించిన శిల్పివి నీవే ప్రభూ జీవన యాత్రలో అండగనిలిచే తండ్రివి నీవే ప్రభూ జగములనేలే మహిమాన్వితుడా - నాయెడ నీకృపను జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను - ఏమని పొగడెదను 1.శుభకరమైన తొలిప్రేమనునే - మరువక జీవుంప కృపనియ్యవా || 2 || కోవెలలోని కానుకనేనై - కొరికలోని వేడుక నీవై జతకలిసి నిలిచి - జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే నీత్యాగ ఫలితం నీప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా 2.నేనేమైయున్న నీకృప కాదా - నాతో నీ సన్నిధిని పంపవా || 2 || ప్రతికూలతలు శృతిమించినను - సంధ్యా కాంతులు నిదురించినను తొలివెలుగు నీవై - ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీకృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్యా 3.మహిమను ధరించిన యోధులతో కలిసి - దిగివచ్చెదవు నా కోసమే || 2 || వెల్పులలోన బహుఘనుడవు నీవు - విజయవిహారుల ఆరాధ్యుడా విజయోత్సవముతో - ఆరాధించెదను అభిశక్తుడవు నీవని ఏనాడూ పొందని ఆత్మాభిశేఖముతో నింపుము నా యేసయ్యా
@rudrapogujohnson1407 Жыл бұрын
జాలి హృదయుడా నాపై చూపిన వీడని అనుబంధం ఈ పాటలో ఉన్న ప్రతి ఒక్క పదం దేవుని మహిమ కొరకే
@achcharaoch9663 Жыл бұрын
5ueye
@josfthambij7022 Жыл бұрын
యెహోవా నందు🙏 వందనలు🙏
@gundalavijayaraju3301 Жыл бұрын
Mi paatalu eppudu athmiyanga manasunu hattukunela deenathvam kanipisthayi anna mi patalante naaku chala istam god bless you anna praise the lord
@battuvedantham1205 Жыл бұрын
Ramesh garu hats off to u Glory to almighty God
@suvarnajoyjessy254211 ай бұрын
సూపర్ సాంగ్ ఇన్ ది వరల్డ్
@prasadchinthakindi2451 Жыл бұрын
హోసన్నా మినిస్ట్రీస్ సంగీత సేవలో "అద్వితీయుడా" (2023) సరికొత్త ఆల్భమ్ మరో కలికితురాయి. పాటలు మొత్తం సూపర్..డూపర్..హిట్.
@jhansiranip8526 Жыл бұрын
Nenu emyunna nekrupa kada annappudalla na kallalo nillu thiruguth ayyo mayanga untundi chala sarlu roju ki 2 times vintanu e patanu praise the lord ayyagaru elanti ardavanthamyna patala valla chala jivithalu kattabaduthunnye
@PrasadChinthakindi.1717-tn7nk Жыл бұрын
@@jhansiranip8526 హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూపొందించే ఆధ్యాత్మిక గీతాలు హృదయాన్ని కదిలిస్తాయి. ఈ పాటలు వింటే భావోద్వేగానికి లోనవుతాము.
@VijjiSidduVijjiSiddu-jm5th10 ай бұрын
Amen TQ lord 🙏⛪ ✝️👑✝️Jesus loves 💞glory to God Amen 🛐🙇🙇🙇💛❤️💛🥰💐💐💐
@nelapatlalajar2477 Жыл бұрын
వందనాలు🙏🙏🙏🙏
@chintadajairaj684 Жыл бұрын
వందనాలు
@Gospel_Messages_2023 Жыл бұрын
జీవ ప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవే ప్రభు జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు జగముల నేలే మహిమాన్వితుడా నా యెడ నీ కృపను జాలి హృదయుడా నా పై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడేదనూ ... ఏమని పొగడెదను ... (2) చరణం 1: శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపనియ్యవా కోవెల లోని కానుక నేనై కోరిక లోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవుంప దలచి కార్చితివి నీ రుధిరమే నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా " జీవ ప్రధాతవు " చరణం 2 : నేనేమైయున్న నీ కృప కాదా నీతో సన్నిధిని పంపవా ప్రతికూలతలు శ్రుతి మించినను సంధ్యా కాంతులు నిదురించినను తోలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి బలపరచిన యేసయ్య " జీవ ప్రధాతవు " చరణం 3: మహిమను ధరించిన యోధులతో కలిసి దిగి వచ్చెదవు నా కోసమే వేల్పుల లోన బహు ఘనుడవు నీవు విజయ విహారుల ఆరాధ్యుడవు విజయోత్సముతో అరాధించెదను అభిషక్తుడవు నీవని ఏనాడు పొందని ఆత్మాభి షేకముతో నింపుము నా యేసయ్యా " జీవ ప్రధాతవు "
@rowdyff6878 Жыл бұрын
సూపర్ దేవుడు నిన్ను దీవించును
@saragondanaganna62393 ай бұрын
ఇలాంటి పాటలతో ఇంకా ఆయనను స్తుతించాలని ప్రార్థినాను god bless you
@ashokdesabattula273 Жыл бұрын
దేవుడు ఈ పాట తో నన్ను ఎంతో బలపరచియున్నాడు ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@s.devarajujesusss5484 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఈ పాటలు పాడిన అయ్యగారు అందరికీ వందనాలు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని దేవుని దేవునికి పార్థిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gynisantoshgsr3221 Жыл бұрын
S glory to God🙏
@kondrunageswararao4777 Жыл бұрын
Anna vandanalu 🙏 superbly songs our spiritual life
@rayudupatibndla1098 Жыл бұрын
Hosanna songs అంటే ప్రాణం
@gundalavijayaraju3301 Жыл бұрын
Samanyulu kuda manaspurthyga padukune vidangauntayi anna mi patalu Abraham anna patalu athmiyanga devunni hatthukune vidanga chala bagundi anna praise to God
@lakshimidevivikkurthi5757 Жыл бұрын
Salute for music, my heart for lyrics, like for voice, blessings to all team.... 🤴🙏👌🤝
Song padina Ramesh pastor garini Music andinchina kamalakar annani Devudu deevinchunugaka amen.
@chaitanyafiresafety869 Жыл бұрын
జీవప్రదాత సంగీతం ద్వారా దేవుని మహిమ కలుగును గాక
@KiranKumari-ll4ow9 ай бұрын
Em rastaru ayya garu songs nijam gaa maa kosam mee mugguru dyvajanulu paade paatalu maa jivitallo enta odarpu estunayo e lokam loo evaru evvani adharana emani varnichalo ela vivarinchaloo kuda teliyadam ledu ayya garu devudu mimalani ayyana sevalo bahubalam vaadukoni malanti brathukulaku nemadi evvalani ayanaku matrame mahima kalugunu gaaka🙌💯🙏 Amen❤amen 🙏amen 💯💯
@KrupaKrupa-yg4ej6 ай бұрын
Pata chala chakkaga padaru praise the Lord uncle
@penchalaiahdeyyala3207 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@akashpallem83 Жыл бұрын
Praise the lord anna Ramesh anna mimmalni chala dagaranundi chusamu Aaru thegalapadu ane vurilo chala happy ga undhi Athadu cheyunadanthayu saphalamagunu ane vakyam tho maaku athmeeya aaharam bhujimpachesaru meelo unna athmanusaramaina jnananiki devunni sthutisthunna anna. Anna praise god🎉
@battinadeevankumar1025 Жыл бұрын
Naku chala istam ayina song nenu epudu ma church lo ee song yee padatha ❤
@madhubabum1497 Жыл бұрын
All Glory to God jesus
@yesubabuyesubabu443 Жыл бұрын
Priàse the lord Jesus savealll with all happiness and family kosam prayer cheyyandi 🙏🌷🙏🙏🙏🙏🙏🌷🌷🙏🌷🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏