ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను - Kannuletthuchunnanu | Hosanna 2024 New Song - Pas.Freddy Paul

  Рет қаралды 456,865

HOSANNA MINISTRIES KURNOOL

HOSANNA MINISTRIES KURNOOL

Күн бұрын

Пікірлер: 274
@nnareshkumar8117
@nnareshkumar8117 Ай бұрын
Praise the lord Jesus Christ Amen
@RajeshM-u3g
@RajeshM-u3g 18 күн бұрын
వెరీ nice
@RajeshM-u3g
@RajeshM-u3g 18 күн бұрын
🎉😮
@D.Saikumar-gv4kl
@D.Saikumar-gv4kl 4 ай бұрын
ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా (2) కలవరము నొందను నిను నమ్మియున్నాను (2) కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2) చరణం 1: ఆకాశము పై నీ సింహాసనము ఉన్నది రాజ దండముతో నన్నేలుచున్నది (2) నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితివి (2) నేనేమైయున్నానో అది నీ కృపయే కదా " ఆకాశము " చరణం 2: ఆకాశము నుండి నాతో మాట్లాడుతున్నావు ఆలోచన చేత మాట్లాడుచున్నావు నీ మహిమ తో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి (2) నీవుండగా ఈ లోకం లో ఏదియు నాకక్కరలేనే లేదయ్యా (2) " ఆకాశము " చరణం 3: ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చియున్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2) నా హృదయమే నీ మందిరమై తేజస్సు తో నింపితివి (2) కృపాసనము గా నన్ను మార్చి నాలో నిరంతరము నివసించితివి (2) " ఆకాశము " చరణం 4: ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది (2) భాష లేని మాటలే స్వరమై వినబడినవి (2) పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞాన మిచ్చుచిన్నది " ఆకాశము " చరణం 5: కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నవు (2) మేఘ రధములపై అరుదెంది నన్ను కొనిపోవా ఆశతో వేచియుంటిని - త్వరగా దిగిరావయ్యా (2) " ఆకాశము "
@nandipamutirupati4963
@nandipamutirupati4963 3 ай бұрын
🎉🎉🎉🎉
@LaxmiChandolu
@LaxmiChandolu 2 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉సూపర్ 😊😊😊😊😊😊
@mallelayesuyesumallela4426
@mallelayesuyesumallela4426 2 ай бұрын
Super song in Telugu
@jythosnapindi2353
@jythosnapindi2353 Ай бұрын
Super song postere 😊😊
@NuneRavi-g3e
@NuneRavi-g3e Ай бұрын
👏👌💐💐🎂🎂🎉🎉
@mratna.motagatla1784
@mratna.motagatla1784 Ай бұрын
Mana andarini Devudi deevinchunu gakaa ❤
@vuday8247
@vuday8247 8 ай бұрын
2024 బెస్ట్ సాంగ్ హోసన్నా మినిస్ట్రీస్ 🎉
@LavanyaLavanya-rl9kb
@LavanyaLavanya-rl9kb 5 ай бұрын
ఈ పాట విన్నవారిని వారి కుటుంబని దేవుడు దీవించి ఆశిర్వదించును గాక ఆమెన్ 🙌🙌🙏🛐🛐
@vennylatestatozvlogs.....4204
@vennylatestatozvlogs.....4204 4 ай бұрын
నా కోసమే దేవుడు మీతో ఈ పాట రాయించి, పాడిపించాడు sir...
@VinodKumarVT-tu3kk
@VinodKumarVT-tu3kk 7 ай бұрын
Devunike sothram 🙇🙇🙇
@yyynemalikanti1583
@yyynemalikanti1583 8 ай бұрын
I love Hosanna ministries
@rakshnavignasiri1010
@rakshnavignasiri1010 7 ай бұрын
Super. అద్భుతం హోసన్నా songs. ఎందరినో విశ్వాసంలో వర్ధిల్లజేస్తుంది మీ సాంగ్స్. పాటలోని పదములు, పాడే మీ గొంతు, music great.✝️🛐🙏🙌🙌🙌 Thank you అయ్యగారు దేవుని ప్రేమను మా అందరి మధ్యకు పాటల రూపంలో తీసుకొస్తున్నందుకు. ✝️🛐🙏
@vannuradhithya1232
@vannuradhithya1232 8 ай бұрын
ఈ. పాటలు విన్న. వారు౦దరు దేవుడు దీవి౦చునుగాక. వారి జీవితం లో గోప్ప. విజయ౦. పొదురుగాక. ఆమేన్
@Tellaputtanagendram
@Tellaputtanagendram 5 ай бұрын
Neku kuda bro❤❤
@Tellaputtanagendram
@Tellaputtanagendram 4 ай бұрын
Amen amen ✝️✝️
@praveenkumar-ce4uz
@praveenkumar-ce4uz 3 ай бұрын
Thank you brother jeevitham lo nenu kuda sadhinchali Amen
@Bhavana115-B
@Bhavana115-B 3 ай бұрын
Amen 🙏
@yakobuyakobu9710
@yakobuyakobu9710 2 ай бұрын
ఆమెన్
@ps.g.paulmoses
@ps.g.paulmoses 8 ай бұрын
Glory to God. Lyrics ఆకాశం వైపు నా కనులేత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా కలవరమునొదును నిన్ను నమ్మి యున్నాను కలత నేను చెందను కన్నీళ్లు విడువను 1.చరణం. ఆకాశం పై నీ సింహాసనంమున్నది.. రాజదండంముతో నన్ను వేలుచున్నది.. నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించితివి నే నేమైయున్నానొ - అది నీ..కృపయేకదా.. 2.చరణం. ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచనచేత నన్ను నడిపించు చున్నావు నీ మహిమతో నన్ను నింపి -నీ దరికి నన్ను చేర్చితివి నీవుండగా ఈ లోకంలో - ఏదియు నాకు అక్కరలేనే లేదయ్యా 3.చరణం. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపితివి కృపాసనగా నన్ను మార్చి - నాలో నిరంతరం నివసించితివి 4 చరణ‌ం. ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనిని ప్రచురించుచున్నది భాషలేని మాటలే - స్వరమై వినబడినవి పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞానమిచ్చుచున్నది 5. చరణం. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నావు మేఘ రథములపై అరుదించి -నన్ను కొనిపోవా ఆశాతో వేచియుంటిని - త్వరగా దిగిరామ్మయ్య
@glensotv
@glensotv 8 ай бұрын
Praise the lord ayyagaru song super super super super super super super super super super 👏👏🛐✝️🙏🙏🙏🙏🙏🙏🙏
@Larun-t1q
@Larun-t1q 8 ай бұрын
😊😊😊
@ravithomastadala9236
@ravithomastadala9236 8 ай бұрын
4:18
@seemonpaster2781
@seemonpaster2781 6 ай бұрын
Super
@indhujada9195
@indhujada9195 6 ай бұрын
ఈ పాట చాలా బాగుంది పాటలు ఇంకా చాలామంది ఇల ఇలాంటి పాటలు వినాలని ఆశపడుతున్నాను
@sweetmersimersi
@sweetmersimersi 8 ай бұрын
ఆకాశం వైపు నా కనులేత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా కలవరమునొదును నిన్ను నమ్మి యున్నాను కలత నేను చెందను కన్నీళ్లు విడువను 1 ఆకాశం పై నీ సింహాసనంమున్నది.. రాజదండంముతో నన్ను వేలుచున్నది.. "2" నీతిమంతునిగా చేసి - నిత్యజీవం అనుగ్రహించితివి "2" నే నేమైయున్నానొ - అది నీ..కృపయేకదా.. "2" " ఆకాశం వైపు " 2 ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచనచేత నన్ను నడిపించు చున్నావు "2" నీ మహిమతో నన్ను నింపి -నీ దరికి నన్ను చేర్చితివి "2" నీవుండగా ఈ లోకంలో - ఏదియు నాకు అక్కరలేనే లేదయ్యా "2" " ఆకాశం వైపు " 3 ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఉన్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది "2" నా హృదయమే నీ మందిరమై - తేజస్సుతో నింపితివి "2" కృపాసనగా నన్ను మార్చి - నాలో నిరంతరం నివసించితివి "2" " ఆకాశం వైపు " 4 ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షం నీ చేతి పనిని ప్రచురించుచున్నది "2" భాషలేని మాటలే - స్వరమై వినబడినవి "2" పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞానమిచ్చుచున్నది "2" " ఆకాశం వైపు " 5 క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నావు "2" మేఘ రథములపై అరుదించి -నన్ను కొనిపోవా "2" ఆశాతో వేచియుంటిని - త్వరగా దిగిరామ్మయ్య "2" " ఆకాశం వైపు "
@bethelblessingministriespa7723
@bethelblessingministriespa7723 8 ай бұрын
@devidraju5798
@devidraju5798 8 ай бұрын
@kittubhaskar123
@kittubhaskar123 7 ай бұрын
👏👏👏👏👏👏👏👏👏
@SingamsettiSivanagaraju
@SingamsettiSivanagaraju 7 ай бұрын
😮
@vamsiuvamsi1555
@vamsiuvamsi1555 7 ай бұрын
ఉక్కు😮​@@kittubhaskar123ఎఔ ఇప్పుడు జానకి ఉంటే😊 కె కనబడటం కూడా కొనసాగే పిసికేస్తూ మోక్షము కోసం మెక్సికో ఎస్సీ ఎక్స్ ఎ ఘట్టాలు ఏమేమిఏ ఉండే జానకి జూ ఊళ్ళో టీమ్ కమ్ముల
@vamsijalimi4130
@vamsijalimi4130 7 ай бұрын
Super singer Anna nuvv. Praise the lord Anna🙏🙏🙏🙏🙏🙏దీర్ఘ ఆయుష్ తో వుండాలి అన్న మీరు
@Donivlogs44
@Donivlogs44 8 ай бұрын
ఇలాంటి పాటలు పాడు అన్న ఇకనుంచి
@onesimunagadasari3207
@onesimunagadasari3207 8 ай бұрын
Amen amen amen amen amen amen 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@akshayasisters322
@akshayasisters322 8 ай бұрын
చాలా బాగా వచ్చింది ఈ పాట పాడిన ప్రెడి అన్నకు, మంచి మ్యూజిక్ కంపోజ్ చేసిన ప్రకాష్ అన్నకు దన్యవాదాలు.2024best composing
@SatyanandamPenkey
@SatyanandamPenkey 3 ай бұрын
Sssssssss super song🥺🥺🥺🥺🥺🥺💯💯
@kjohnhyde9397
@kjohnhyde9397 6 ай бұрын
ఆకాశము వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహాయకుడవు నీవే యేసయ్యా (2) కలవరము నొందను నిను నమ్మియున్నాను (2) కలత నేను చెందను కన్నీళ్లు విడువను (2) చరణం 1: ఆకాశము పై నీ సింహాసనము ఉన్నది రాజ దండముతో నన్నేలుచున్నది (2) నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితివి (2) నేనేమైయున్నానో అది నీ కృపయే కదా " ఆకాశము " చరణం 2: ఆకాశము నుండి నాతో మాట్లాడుతున్నావు ఆలోచన చేత మాట్లాడుచున్నావు నీ మహిమ తో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి (2) నీవుండగా ఈ లోకం లో ఏదియు నాకక్కరలేనే లేదయ్యా (2) " ఆకాశము " చరణం 3: ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చియున్నది అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది (2) నా హృదయమే నీ మందిరమై తేజస్సు తో నింపితివి (2) కృపాసనము గా నన్ను మార్చి నాలో నిరంతరము నివసించితివి (2) " ఆకాశము " చరణం 4: ఆకాశం నీ మహిమను వివరించుచున్నది అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది (2) భాష లేని మాటలే స్వరమై వినబడినవి (2) పగలు బోధించుచున్నది - రాత్రి జ్ఞాన మిచ్చుచిన్నది " ఆకాశము " చరణం 5: కొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకే నిర్మించుచున్నవు (2) మేఘ రధములపై అరుదెంది నన్ను కొనిపోవా ఆశతో వేచియుంటిని - త్వరగా దిగిరావయ్యా (2)
@indhujada9195
@indhujada9195 5 ай бұрын
Hl
@indhujada9195
@indhujada9195 5 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@indhujada9195
@indhujada9195 5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@satharlayesu1683
@satharlayesu1683 5 ай бұрын
Super సొంహ్
@vimalaMendem
@vimalaMendem 4 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashokpullemla16
@ashokpullemla16 5 ай бұрын
Nice song anna❤
@sonysony6174
@sonysony6174 7 ай бұрын
Praise the lord Amen
@kumarikothapalli60
@kumarikothapalli60 6 ай бұрын
Entha varninchina taniviteeradayya ❤enthyna nammadagina devudavu❤❤mahima ghanatha neeke prabhu❤❤❤
@SureshSuresh-u3i5z
@SureshSuresh-u3i5z 7 ай бұрын
Freed pal anna super song praise the lord amen
@paulmanohar7962
@paulmanohar7962 8 ай бұрын
Wonderful song anna💗🤍✝️🤍💗 💫సర్వ మహిమ ఘనత ప్రభావము💫 🎉యేసయ్యేకే చెల్లును గాక ఆమెన్ 🎉
@madhuri4288
@madhuri4288 6 ай бұрын
Aakasham vaipu na kannulethuchunnanu Naa sahayakudavu neeve yessaiah Kalavaramu nondhanu ninnu nammi yunnanu Kalatha nenu chendhanu kanneellu viduvanu Aakasham pai ne simhasanam unnadhi.... Raajadhandamutho nannu yeluchunnadhi....2 Neethimanthuniga chesi- nithya jeevam anugrahinchithivi 2 Neenemai yunnano- adhi nee krupaye kadha 2 Aakasham nundi naatho matladuchunnavu Aalochanachetha nannu nadipinchuchunnavu 2 Nee mahimatho nannu nimpi- nee dhariki nannu cherchithivi 2 Neevundaga ee lokamlo- yedhiyu naakakkaralene ledhayya 2 Aakasham nundi agni dhigi vachiyunnadhi Akshaya jwala ga nalo raguluchunnadhi 2 Naa hrudhayame nee mandhiramai - thejessutho nimpithivi 2 Krupaasanamugaa nannu marchi - naalo nirantharam nivasinchithivi 2 Aakasham nee mahimanu vivarinchu chunnadhi Anthariksham nee chethi panini prachurinchu chunnadhi 2 Baashaleni maatale - swaramai vinabadinavi 2 Pagalu bhodhinchuchunnadhi - raathri gnaanamichu chunnadhi. 2 Krotha aakasham krotha bhoomi nuthana yerushalemu Naakai nirminchuchunnavu 2 Mega radhamulapai arudinchi - nannu konipova 2 Aashatho vechiyuntini- twaraga dhigirammayya 2
@M.mahesh-cz7hc
@M.mahesh-cz7hc 2 ай бұрын
Very thanks for the English words praise the lord
@johnwesleyblessy7017
@johnwesleyblessy7017 7 ай бұрын
What a wonderful ❤️🫂🥳🥳🥳 tq Lord 🙏🙏🙏
@gandhammahesh9836
@gandhammahesh9836 7 ай бұрын
తెలుగు సాహిత్యం వాడపోసి ప్రతి ఒక్కరికి అర్ధం అయ్యేటట్టులు...ప్రతి హృదయం కదిలించ బడేటట్లు..దేవునికి మహిమ..
@SunilkumarSunilkumar-qf7bf
@SunilkumarSunilkumar-qf7bf 6 ай бұрын
You fif
@AshokMaddisetti
@AshokMaddisetti 7 ай бұрын
Dhevuniki mahima kalugunu gaka
@solomonraju8080
@solomonraju8080 8 ай бұрын
Amen 🙌
@fRajakumar-hl5id
@fRajakumar-hl5id 7 ай бұрын
I listen This song more than 50 time it's really peaceful songs it is giving more strength for me.
@Twinklestinykitchen
@Twinklestinykitchen 7 ай бұрын
Exactly
@kumarhosanna9767
@kumarhosanna9767 7 ай бұрын
All Glory to be god
@pinnojumadhu6699
@pinnojumadhu6699 6 ай бұрын
Pata chsla bagundhi devuni namaniki sthotralu.....m chala chakkaga aatma jnanamutho rasina pata idhi...devuniki mahima kalugunu gaka...aamen
@prashanthid6679
@prashanthid6679 7 ай бұрын
Freddy Anna ku na 🙏. Mari yeno 🎵 padalani దేవునికీ 🙇‍♀️🙇‍♂️Chedam. Anna chala chala Bhagumnai Anna।
@maheshmahi2724
@maheshmahi2724 7 ай бұрын
Tq Hosanna ministry I love this song ❤❤❤❤
@anandsingapamu37
@anandsingapamu37 8 ай бұрын
Devuniki mahima kalugunu gaka freddy anna ku manchi arogyam evali enka mariyantha nuthana maina krupa evali amen
@salomansscn1851
@salomansscn1851 8 ай бұрын
ఏమని వర్ణిస్తాం ఈ పాటని....... వర్ణించడానికి మాటలు లేవు గురూజీ 🙏🙏🙏
@dvinaykannadvinaykanna5487
@dvinaykannadvinaykanna5487 8 ай бұрын
సూపర్ సాంగ్ అన్న. మీరు పాడిన పాటలన్నిటిలో ఈ పాట అద్భుతంగా ఉంది 👏👏👏
@sarahamrutha395
@sarahamrutha395 7 ай бұрын
Enni saarlu vinna vinaalanipistundi anna pata..❤
@raamukattempudi4222
@raamukattempudi4222 6 ай бұрын
Exllent song Anna Naku nemadi kaligindi ee song valla
@sravanimathe2679
@sravanimathe2679 5 ай бұрын
Wordless,🎉 heart touching❤❤❤❤😢 superb , davunikey mahima 🙏🙏🙏💐💐💐 Freddy Paul anna voice 👌
@LavviLavanya-r1b
@LavviLavanya-r1b 6 ай бұрын
Super song ❤❤
@varajacob4292
@varajacob4292 5 ай бұрын
ఎంత అద్భుతంగా పాడి వినిపించారు పాట చాలా ఆత్మీయంగా ఉంది, లిరిక్స్, ట్యూన్ మరియు మ్యూజిక్ చాలా బాగుంది. యేసయ్య వీరిని ఆశీర్వదించెను గాక!. ఆమేన్
@k.prabhukumar702
@k.prabhukumar702 8 ай бұрын
Praise the lord Amma🙏
@ushas1604
@ushas1604 8 ай бұрын
Amen Amen Amen praise the lord hallelujah sthothram
@shanthiraju9107
@shanthiraju9107 8 ай бұрын
I feel this song is more meaningful and touches the hearts of many
@godislovefellowship
@godislovefellowship 8 ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@paulmanohar7962
@paulmanohar7962 8 ай бұрын
అన్నీకూడ ❤వాక్యములో ఉన్న పదాలతోనె చేస్తారన్నా సాంగ్స్ మీరు😍ఈ సారి చాలా కొత్తగా చెసారు అన్నా సాంగ్ నీ 😍
@priyankajohnpriyankajohn5400
@priyankajohnpriyankajohn5400 7 ай бұрын
Priase the Lord🙏🏻 anna song super anna❤🎉❤🎉❤🎉❤
@durgaprasadkurmam343
@durgaprasadkurmam343 8 ай бұрын
అన్న ఆకాశం వైపు కన్నులెత్తి చున్నాను పాట ఆకాశం నుంచి మన్నాను కురిపించిన అంత మధురంగా, ఉంది ఇలాంటి పాటలు మరెన్నో మీ ద్వారా వినాలని ఆశగా ఉంది వందనాలు అన్న.
@Benhurpads
@Benhurpads 6 ай бұрын
😊
@VenkyS-yk8tm
@VenkyS-yk8tm 5 ай бұрын
Hosanna ministry song
@EzraSadgunam
@EzraSadgunam 5 ай бұрын
❤️
@sujitha1993
@sujitha1993 5 ай бұрын
Jesussongs
@samuelchapalaoffical2074
@samuelchapalaoffical2074 7 ай бұрын
ఈ పాట వింటుంటే పరలోకం అనుభవం అనిపిస్తుంది దేవునికే మహిమ కలుగును గాక
@vijayakolli6869
@vijayakolli6869 8 ай бұрын
Aahha ! Antha ardhavanthamaina paata,ee song manasuku antha ooratanistundi, l really appreciate my dear brother and God richly blessed your ministry,anna oka mata ,alaa konda chivara shoots cheyakadi please, take care anna,maa family kosam prayer cheyandi, praise the lord my soul blood relation brother.🙏
@ChaithraC-yb2ss
@ChaithraC-yb2ss 8 ай бұрын
Miki enka devudu goppadhevadu cheyale manchi krupa evali manchi song's dayacheyale
@bharathreddy6674
@bharathreddy6674 7 ай бұрын
Glory to God pastor garu
@krupadigitalstudiojmhadity8389
@krupadigitalstudiojmhadity8389 8 ай бұрын
glory to god Jesus
@bujjivijaya7567
@bujjivijaya7567 7 ай бұрын
praise the lord 🙏🙏🙏🙏 sir
@panditikavithakiran8641
@panditikavithakiran8641 7 ай бұрын
Heart touching song 😊
@luxmunluxmun4967
@luxmunluxmun4967 8 ай бұрын
సూపర్ అన్న ఈ పాట వింటుంటే పరలోకంలో ఉన్నట్టు ఉంది
@KrupaValla
@KrupaValla 7 ай бұрын
Super song
@daveeduk3935
@daveeduk3935 5 ай бұрын
Super song, baga nachindi naku music chala bagundi, anna garu kuda baga padaru
@pricyanusha6862
@pricyanusha6862 8 ай бұрын
Praise the lord pastor garu please prayer for my family rakshana pondalani alage nenu na bidda bartha devuni seva cheyalani prayer cheyandi please my health problem prayer cheyandi please
@vijaydandem4510
@vijaydandem4510 7 ай бұрын
Perfect!!🎹🎻🪘🥁 Praise the Lord🙏
@yangalasiddhu762
@yangalasiddhu762 7 ай бұрын
Chaala super ga పాడారు అన్నా what a Different songs glory to God
@krishbaby6733
@krishbaby6733 8 ай бұрын
All songs super Anna praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉
@NVijaysaranya-xd1hv
@NVijaysaranya-xd1hv 7 ай бұрын
Exlent sir song paraloka ashrevadham dhigivastundhi sir God bless you sir super songs sir
@vinodb6039
@vinodb6039 8 ай бұрын
I Love Hosanna Ministries ❤☦️
@sampathkumar-vb6ou
@sampathkumar-vb6ou 8 ай бұрын
This is top1 song this time
@peterkadiri5005
@peterkadiri5005 8 ай бұрын
Wobderful song my spritiual Father Freddy Anna garu 🙏🙏
@LakshmiKomaragiri-x7s
@LakshmiKomaragiri-x7s 8 ай бұрын
One more dimond from Freddy garu... superb song❤
@jsuvarnapaul777
@jsuvarnapaul777 3 ай бұрын
Yes amen🎉🙏
@VijayKumar-tk2uo
@VijayKumar-tk2uo 8 ай бұрын
Hallelujah Praise the Lord thandri Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@naninalli476
@naninalli476 8 ай бұрын
Amen
@RaviY124-lc9uu
@RaviY124-lc9uu 8 ай бұрын
పాట చాలా బాగుంది
@onesimunagadasari3207
@onesimunagadasari3207 2 ай бұрын
Amen Amen Amen Amen Amen Amen 🎉❤🎉🎉❤🎉❤🎉❤
@syambabupasupuleti3009
@syambabupasupuleti3009 8 ай бұрын
Best song of 2024 album
@prasad2596
@prasad2596 8 ай бұрын
Glory to God. Very nice song anna.
@jojibabu16
@jojibabu16 8 ай бұрын
Praise the lord ayya
@daggumellimunneerbabu3128
@daggumellimunneerbabu3128 8 ай бұрын
Beautiful song ❤
@pramodhnalla1533
@pramodhnalla1533 8 ай бұрын
All songs are excellent Glory to Jesus 🙏💪
@prakashchanda6466
@prakashchanda6466 2 ай бұрын
#🎉Naa sahayakudavu nevey yessayaa🎉#
@NookarajuCH-ny1sj
@NookarajuCH-ny1sj Ай бұрын
Amen 🙏
@tejarace5009
@tejarace5009 8 ай бұрын
Praise the lord Anna excellent song and we'll composition Anna. Super anna.... Thanks for the song anna
@priyas8541o
@priyas8541o 5 ай бұрын
Glory to God ❤❤✨✨
@srinivasaraou5002
@srinivasaraou5002 4 ай бұрын
GOD Bless You...Sir.
@addakulasatheesh1996
@addakulasatheesh1996 8 ай бұрын
స్తుతిస్తోత్రం స్తుతిస్తోత్రం స్తుతిస్తోత్రం యేసయ్యా స్తుతిస్తోత్రం స్తుతిస్తోత్రం స్తుతిస్తోత్రం యేసయ్యా ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను నా సహయకుడవు నీవే యేసయ్యా కలవరము నొందను నిను నమ్మియున్నాను కలత నేను చెందను కన్నీళ్లు విడువను ఆకాశం పై నీ సింహసనం ఉన్నది రాజదండంతో నన్నెలుచున్నది నీతి మంతునిగా చేసి నిత్యజీనం అనగ్రహంచితివి నేనేమైయున్నానో అది నీ కృపయో కదా ఆకాశం నుండి నాతో మాట్లాడుచున్నావు ఆలోచన చేత నన్న నడిపించున్నావు నీ మహిమతో నను నింపి నీధరకి నన్ను చేర్చితివి నీవుండగ ఈలోకంలో ఏదియు నాకక్కర లేనే లేదయ్యా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చియున్నది అక్షయ జ్వాలగ నాలో రగులుచున్నది నా హృదయము నీమందిరమై తేజస్సుతో నింపితివి కృపాసనముగా నను మార్చి నాలో నిరంతరం నివసించితివి ఆకాశం నీ మహిమను వివరించుచున్నది. అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది బాష లేని మాటలేని స్వరమేవినబడనిది పగలు బోదించుచున్నది రాత్రి జ్ఞానమిచ్చున్నది క్రోత ఆకాశం క్రొత్త భూమి నూతన యెరుషలేము నాకై నిర్మించుచున్నావు మేఘ రథములపై ​​అరుదించి నను కొనిపోవా ఆశతో వేచియుంటిని త్వరగ దిగిరమయ్య
@SekharChoragudi
@SekharChoragudi 8 ай бұрын
😊
@pogulasushanth8136
@pogulasushanth8136 8 ай бұрын
hi babu
@pogulasushanth8136
@pogulasushanth8136 8 ай бұрын
praise the lord babu
@addakulasatheesh1996
@addakulasatheesh1996 8 ай бұрын
Hi Devanna😊
@addakulasatheesh1996
@addakulasatheesh1996 8 ай бұрын
​@@pogulasushanth8136 Hi Devanna😊
@venkatvenkat3178
@venkatvenkat3178 4 ай бұрын
Vary Nise song ⛪🇮🇱
@కుమార్రత్న-ఞ8ఛ
@కుమార్రత్న-ఞ8ఛ 3 ай бұрын
బాగుంది 😂🎉❤
@JoyEntimos
@JoyEntimos 8 ай бұрын
Nice wonderful song Freddy daddy 😍😍
@danielchennuri5008
@danielchennuri5008 Ай бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏
@oralroberts4714
@oralroberts4714 8 ай бұрын
Wonderful song Freddy Anna
@Hosanna_222
@Hosanna_222 8 ай бұрын
😅Praise the lord ayyagaru.ప్రతి సంవత్సరం చాలా చాలా మీ ఎంతో బాగుంటుంది... కాని మీరు ఎంతో కష్టపడి ప్రార్థన చేసి పాట తయారు చేస్తారు కాని.. మేము simple గా పడేస్తాం..
@varalakshmidekkapati1380
@varalakshmidekkapati1380 8 ай бұрын
Praise the lord ayyagaru. Chala chala. Baaga kurcharu song. 🙏🙏🙏🙏🙏paadaarukuda
@pogulasushanth8136
@pogulasushanth8136 8 ай бұрын
స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం యేసయ్యా ❤❤❤
@motakatlauma2297
@motakatlauma2297 8 ай бұрын
Praise the Lord anna
@MRAJUYesuraju
@MRAJUYesuraju 8 ай бұрын
దావీదు వలె పాడిన పాట నాట్యంతో తంబుర తో సితార నాదముతో❤🎉🎉
@NShekar-vi8de
@NShekar-vi8de 2 ай бұрын
వందనాలు 🙏అయ్యగారు
@ChSanjeevulu
@ChSanjeevulu 7 ай бұрын
🎉❤🎉🎉❤
@guralavenkatdavid1173
@guralavenkatdavid1173 8 ай бұрын
❤❤,🙏🙏🙏💯💐🙌
@likhithauppada9865
@likhithauppada9865 8 ай бұрын
Glory to god
@KarunyaShiba
@KarunyaShiba 3 ай бұрын
Amen
@chandrasekharmayalur7635
@chandrasekharmayalur7635 25 күн бұрын
Praise the Lord Anna. Super song Glory to God🙏🙏🙏
@Tadamkiratnamani
@Tadamkiratnamani 2 ай бұрын
Praise the Lord freddya mna
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 2,7 МЛН
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 74 МЛН
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 28 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 32 МЛН
pastor Ramesh Anna message Hosanna ministries
22:13
words of God official
Рет қаралды 529
Daiva Pranaalika
11:27
Ramesh Hosanna Ministries
Рет қаралды 79 М.
Hosanna Good Friday LIVE Song | Ps.Ramesh Garu
19:22
Ramesh Hosanna Ministries
Рет қаралды 27 М.
ТЫ В ДЕТСТВЕ КОГДА ВЫПАЛ ЗУБ😂#shorts
00:59
BATEK_OFFICIAL
Рет қаралды 2,7 МЛН