చక్కని పాట! శ్రావ్యసదనం అంటే అర్థం మీకుతెలుసా? శ్రావ్యము అంటే వినదగిన మాట! అంటే దేవుని వాక్యం! సదనం అంటే పుట్టినిల్లు! అంటే దేవుడే వాక్యనిధి అనీ అర్థం!!!
@yesuratnam21696 ай бұрын
Telusu
@kadavakolluprasad15Ай бұрын
Abhi. ❤❤❤❤❤❤❤❤❤
@aswinijammana673810 ай бұрын
నీవే శ్రావ్యసదనము నీదే శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా ” నీవే ” 1.విరజిమ్మే నాపై కృప కిరణం విరబుసే పరిమళమై కృప కమలం “2” విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా “నీవే ” 2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు “2” నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా “నీవే ” 3. పరిశూద్దాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా “2” మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా “నీవే “
@chandolujithendraptasad768510 ай бұрын
God bless you
@jamesvanthala55109 ай бұрын
Thanks bro❤
@BaduguJansi-d1e8 ай бұрын
Super song
@mallepoguswarupa70508 ай бұрын
🎉❤
@mallepoguswarupa70508 ай бұрын
My name is m. Sidhuja song supper
@vadlamudiramesh675910 ай бұрын
Song. నీవే శ్రావ్య సదనము ______________ నీవే శ్రావ్యసదనము నీదే శాంతి వదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా నా ప్రతి స్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే " 1.విరజిమ్మే నాపై కృప కిరణం విరబుసే పరిమళమై కృప కమలం "2" విశ్వాసయాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా "నీవే " 2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని నిండైన సౌభాగ్యం పొందుటకు "2" నలిగి విరిగిన హృదయముతో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయస్కరమైన దీవెనతో శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా "నీవే " 3. పరిశూద్దాత్మకు నిలయముగా ఉపదేశమునకు వినయముగా "2" మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా "నీవే "
@deepikasornala59710 ай бұрын
Super song's anna
@nagarjunanagarjuna313810 ай бұрын
GID BLESS YOU BROTHER
@Hosanna_Nithyajeeva_Ministries10 ай бұрын
God bless you brother🎉❤
@sushmarithik11510 ай бұрын
❤
@vadlamudiramesh675910 ай бұрын
@@Hosanna_Nithyajeeva_Ministries Tq sister
@Kshyamraju10 ай бұрын
హోసన్నా పాటలు విన్నవరదరు మీజీవితాలువెలుగు కలుగునుగాక
@akhilnandigama237210 ай бұрын
ఆమేన్
@saisaagar10 ай бұрын
ఆమెన్❤
@SUNI_VLOGS10 ай бұрын
Amen
@pradeeplakky10 ай бұрын
Amen
@vinodgudhe269010 ай бұрын
Amen
@burrekesava10 ай бұрын
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🎉🎉
@JyothiRechal-6309 ай бұрын
chala Baundi anna.🎉
@PrasadChinthakindi.1717-tn7nk10 ай бұрын
ఈ ఏడాదికి గాను హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో తాజాగా విడుదలైన ఫీమెయిల్ సాంగ్ సుమధురంగా,అద్భుతంగా వుంది. ఇలాంటి మరెన్నో పసందైన పాటలు వెలువడాలని ఆకాంక్షిస్తున్నాను.
@motapothula710 ай бұрын
కృప గురించిన స్పందన నలిగి విరిగిన మా యేసయ్య హల్లెలూయ
Praise the lord annaya మీరూ ఇస్తున్న వాగ్దానము నన్ను ఎంతో బల పరుస్తుంది అలాగే దే వ్ నీ పరిచర్య ఇంకా దేవుడు మేలు చేసిన ఉండష,🙏🙏🙏💐💐💐💐
@veeravenikasi10 ай бұрын
👌amen
@lakshmanraopallepogu10 ай бұрын
నా ప్రతి స్పంపదనే ఈ ఆరధన
@lakshmi718310 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏🌺🙏🙏🙏
@gundaanuradha6 ай бұрын
Song is nice and beautiful song and a great super song and happy new song and help my family members
@tony_kepha299010 ай бұрын
నా విశ్వాస యాత్రలో ఒంటరినైయున్నప్పుడు నీవే నీ దక్షిణ హస్తము చాపి నన్ను ఆదుకొన్నవు యేసయ్యా అందుకే నా ప్రతి స్పందన ఈ ఆరాధన
@ChinnariAnaparthi10 ай бұрын
Praise the Lord brother..... Chala aathmiya nadipimpu tho kudina lyrics n vinataniki kuda chala sravyamga, sumadhuramuga undhi song.... Thank you so much for your endless service
@braju740010 ай бұрын
God blease you chala wandarful unnadi hosanna songs
@RaviKota-v4uАй бұрын
Devuniki Mahima kalakar
@sivasivasivasiva123310 ай бұрын
అద్వితీయ సత్యదేవుడైన యేసయ్యకు స్తోత్రము కలుగును గాక
@santhusavalapurapu442110 ай бұрын
Praise god nenu ekkuva maa church lo nenu padedi ee sonse kotta songs ichinanduku దేవునికి vandanaalu
@pulivalakarunakumar433610 ай бұрын
Amen amen amen
@santhimaargamchurch10 ай бұрын
Praise The Lord
@BoiniRama-o8w10 ай бұрын
మన రక్షకుడు నైనా యేసుక్రిస్తుకే సమస్త మహిమ కలుగును గాక... 🙏
praise the lord Anna Songs anni అద్భుతంగా ఉన్నవి - వినడానికి బాగున్నవి అన్నా - కొన్ని సాంగ్ పడటానికి వస్తలేవు మరియు Songs ki instruments ఉంటేనే అందం వస్తున్నది. ఇంకా songs andariki అనుకూలమైన రాగాలలో ప్రతి నోట ఇంకా పడగలిగెల - మీరు మాకు songs పడగలరాని మనవి అన్నా... ఇదివరకు songs మేము చర్చ్ లో drum కొట్టుకకుంట్టు పడేవల్లము - 19 years gaa songs వింటున్నాను. అన్న నేను తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి అన్నా..
@MerimeriKwt227 ай бұрын
✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@user-ar5una197710 ай бұрын
🙏🏻👍🏻👏🏻👌🏻🙇🏻♀️😊🍫
@User-w2p9e10 ай бұрын
Praise the lord 🙏 sister, manaki prathi spandana Yesayya matrame
@aadaranaprayertower612010 ай бұрын
Very melodies voice 👍👍👍
@thottaramudi.t.r.israel688910 ай бұрын
❤
@thottaramudi.t.r.israel688910 ай бұрын
PraisetheLord❤
@user-jx1cd6ij6d10 ай бұрын
Song veri good
@kothakirankumar105910 ай бұрын
God Grace whate music 🎵🎵
@NaniKaturi-bv8hw9 ай бұрын
Haman
@vanivarigeti142010 ай бұрын
Ee song Wesley anna patunde bagundedi
@duraparanjani998510 ай бұрын
Song super... Awesome lyrics 👌🤩🤩
@SLJSCHRISTIAN10 ай бұрын
Nice song God bless you 🙏
@SubhashiniThatikayala10 ай бұрын
Praise the lord sister
@user-jx1cd6ij6d10 ай бұрын
Suppor
@SankeerthanaKonda-s4v10 ай бұрын
Praise God 🙌🙌🙌🙌🙌🙌
@salmonguntur892210 ай бұрын
Wonderful Singing Sister 👌👌👍👍
@DAVIDPOTNURU-PP10 ай бұрын
Praise God
@RRamesh-b8f10 ай бұрын
🤗🤗🤗🤗🤗🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@royallives840010 ай бұрын
యేసన్న అయ్య గారి లా,, ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు, ఇ లోక శరీర సంబంధాలను , కోరికలను పక్కన పెట్టి ,, పరిశుద్ధమైన సేవ ను దేవునికి చేస్తూ ముందుకు సాగాలి అని నీకు మనవి చేస్తున్న ప్రభువా🙏🙌👏🙇
@AbrahamDarsanam-ro2rv10 ай бұрын
👏👏👏
@sureshm705910 ай бұрын
Very nice composition by god's grace, and God bless you with lots of spiritual listening who will that listening this song
@Blessy_evangeline10 ай бұрын
E song music track link - kzbin.info/www/bejne/iZbFgKOcfruCbqcsi=jBpNi4iCijXeFVym
@joliehoney549010 ай бұрын
Ee song Track Link: kzbin.info/www/bejne/aqeveoOGlLyFY5o
@kjemusic10 ай бұрын
SONG TRACK AVAILABLE IN MY CHANNEL ❤
@Naveenhosanna9 ай бұрын
ఈ పాట ఎవరు అందిస్తారో తెలుసా... pas. రాజు అన్న గారు...