Hosanna 2024 John Wesley Anna New Song - జీవన మకరందం - Jeevanamakarandham | Nityatejuda - Vol.34

  Рет қаралды 442,258

Ramesh Hosanna Ministries

Ramesh Hosanna Ministries

Күн бұрын

#hosannaministries 2024 New Year (Official Video ) Song అనురాగపూర్ణుడా
🟢Jeevana Makarandham(2024)
Hear It On -
Wynk - wynk.in/u/HAwo...
Gaana - gaana.com/song...
Tidal - tidal.com/brow...
Spotify - open.spotify.c...
JIOSaavn - www.jiosaavn.c...
Amazon Music - music.amazon.i...
Instagram Reels - / 3568747046733281
KK Box - kkbox.fm/Rs1erEs
Boomplay - www.boomplay.c...
Line Music - lin.ee/RxoeSfZ
పరిమళతైలము నీవే
తరగని సంతోషం నీలో
జీవ మకరందం నీవే
తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే
నిత్య సంకల్ప సారథి నీవే
జగముల నేలే రాజా
నా ప్రేమకు హేతువు నీవే
ఉరుముతున్న మెరుపుల వంటి
తరుముచున్న శోధనలో
నేనున్నా నీతో అంటూ - నీవే నాతో నిలిచావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతి మధురం - అది నా సొంతమే
చీల్చబడిన బండ నుండి
నా కొదువ తీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తి తో
కొరత లేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకుంటివి
నీ స్వాస్థ్యము లోనే చేరుటకై అభిషేకించినావు
నీ మహిమార్థం వాడ బడే నీ పాత్రను నేను ..
వేచియున్న కనులకు నీవు కనువిందే చేస్తావని
సిద్ధ పడిన రాజుగా నీవు నాకోసం వస్తావని
నిను చూసిన వేళ నాలో ప్రాణము ఉధ్వేగ భరితమై
నీ కౌగిట ఒదిగి ఆనందము తో నీలో మమేకమై
యుగయుగములకు నీతో నేను నిలచిపోదును
Praise the lord !
For more Spiritual Updates Subscribe to our Channel @RameshHosannaMinistries
Do Follow for further Updates -
Instagram ( Ramesh Hosanna Ministries )
Facebook ( Ramesh Hosanna Ministries )
Hashtags:
#hosannaministries #hosannanewyearsong #newyearsong #newhosannasong #hosannaministriessongs #hosannanewsong #hosannalatestsong #2024hosannasong #nityatejuda #జీవనమకరందం #Jeevanamakarandham #నిత్యతేజుడా #officialhosannasong #newsong #newhosannasong #naaneethisuryudahosannanewsong #latesthosannasong #latestsong #hosannaministriesofficial #officialhosannasong #hosannanewsong2024 #hosannaministries #yesannanewsong #anudhinakrupa #todayvideo #todayanudhinakrupa #rameshhosannaministries #hosannaministriesvijayawada #dailydevotion #hosannayesanna #pastorramesh #dailyword #dailywordofgod #yesannamessagestelugu #yesannagaru #jesusmessagestelugu #dailybibleverse #dailybiblepromise #pastorramesh #hosannaministries #hosannanewyearsong #morningprayerpoints #hosannaministriessongs
#dailyprayers #morningprayer #rameshhosannaministries #rameshannamessages #hosannaministriesofficial #spotify #itunes #wynkmusic #amazonmusic #youtubemusic #jiosaavan #qobuz #teluguchristiansongsofficial #1million #1millionviews #1millionview

Пікірлер
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Yesayya Naa Praanama Hosanna Ministries New Song 2025
14:42
Ramesh Hosanna Ministries
Рет қаралды 80 М.
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН