ఆహా. తమిళలు వారి భాషలో మాట్లాడటానికి ఎంతో ఇష్టత చూపుతారు. శాస్త్ర వేత్త గా ఉన్నా, రాష్ట్రపతి గా ఉన్నా అబ్దుల్ కలామ్ గారు తమ తమిళ్ ప్రాంత వాసుల తోనే, మనుషులు తోనూ తమిళ్ లోనే మాట్లాడే వారు. ఇలా తెలుగు వారు ఉండటం అరుదు. మీరు తెలుగు లో ఇష్టం గా, స్పష్టత తో మాట్లాడతూ అందరికి అర్థం అయ్యేలా సహనం తో మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి వారు చాలా తక్కువ. మీలాంటి వారు సమాజానికి గొప్ప ఉపయోగకరం.
@vengalasrinivaas7228 Жыл бұрын
మంచి స్పష్టతతో మనిషి ప్రవర్తన ఎలా ఉండాలో .... చెప్పకనే చెప్పారు .... మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ... Thank you sir 🙏💖💞💸💸💸🌻👍
@paripurnacharirevuri1507Ай бұрын
❤❤❤❤❤❤🎉😍
@paripurnacharirevuri1507Ай бұрын
@@vengalasrinivaas7228❤🎉🎉🎉
@radhikasivakasi2 ай бұрын
Miru cheppe vidhanam Naku Krishnudu Bhagavad Geetha bodhinchinatlu ga maku vivaristhunnatlu vundi Sameer sir chala Baga chepthunnaru, ilanti marinni videos cheyyandi thank you so much for enlighting us🙏
@chellambhavani8788 Жыл бұрын
మీయొక్క ప్రతి వీడియోలు కూడా చాలా బాగున్నవి సమాజానికి తెలియజేసే వాళ్లు చాలా తక్కువ ఉన్నారు. చెప్పేవాళ్లు లేక కూడాను కొన్ని పాటించకుండా ఉంటున్నారు. మీ యొక్క సేవ భావం చాలా బాగుంది మీరు చెప్పే విధానం కూడా బాగుంది సత్యసాయి రూపంలో మీరు వచ్చి చెప్పినట్టుగా ఉన్నవి ఇలా పంపించారని మేము అనుకుంటున్నాము ప్రతి విషయం కూడా మనసును ఆకట్టుకున్నట్టుగా ఉన్నవి మీరు మాట్లాడే పద్ధతి చాలా బాగుంది. అటు డాక్టర్ గా కాకుండా ఆధ్యాత్మికంగా సామాజిక సేవలో ప్రతి దాంట్లో మీరు ఉన్నారు చాలా చాలా గ్రేట్ మీరు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఇంకా ఇంకా గ్రేట్🙏🙏🙏
మీరు వయస్సులో చిన్నవారైనప్పటికీ, అద్భుతమైన సమాచారం ఇస్తున్నారు
@mallikthadandla7813 Жыл бұрын
మీ వీడియో చాలా బాగున్నాయి మీకు అదేవుడు మరిన్నీ మంచి వీడియో లు చేసే శక్తీ అందించాలి
@syamalareddy3517 Жыл бұрын
Goodmorning Dr.sameer nandan sir....I listen ur valuable and motivational speeches...మహనీయులు ఎక్కడో ఎందుకండీ మీలాంటి వారే ..మీ స్పీచ్ విన్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తప్పక తెలుసుకుంటున్నాం...పాటిస్తున్నాంకూడా.. మీ తెలుగు భాష చాలా వినసొంపుగా ఉంటుంది...ఇలాంటి ఎన్నో మంచి విషయాలు తెలుపగలరని ఆశిస్తూ 🙏🙏💐👏👏😊
@sudhakarsudha55565 ай бұрын
Yamuna Nadi teeram sri krishna esukatinnelu ,challa gali example chepparu Kani Mee peruki artham ade Sameer Nandan Thank you sir Nice video
@latha8806 Жыл бұрын
నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానన్న ఆలోచన తగ్గాలంటే ఏం చేయాలి
@sreeramgt5120 Жыл бұрын
ఆలోచనలు పేపర్ పై రాయాలి. తద్వారా రాయటానికి శ్రమ పడి తక్కువగా ఆలోచస్తారు. పైగా ఏమి ఆలోచిస్తున్నారు అనే దాని పైన స్పష్టత వస్తుంది. ఆలోచన లో అనవసరం అయినవి, మళ్ళీ మళ్ళీ చేసే వాటి గురించి తెలిసి పోతాది. అందుకే ఆలోచన లు పేపర్ పై రాస్తే... చాలు . ఇదొక రకం ధ్యాన పద్దతి కూడా. ఇవన్నీ నేను పాటించి మీకు చేబుతున్నా..!!
@satyavani8022 Жыл бұрын
Mee Videos Chala Baguntunnayi. chala choostinnanu.
@lakshmikameswar8969 Жыл бұрын
God bless you and your family Doc!
@jyothirmaimeegada662 ай бұрын
హలో డాక్టర్ గారు నాకు సయాటికా ఉంది హోమియోపతి మెడిసిన్ వాడటం అది తగ్గిపోయింది వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయటం వలన పాత నొప్పి తిరిగి వచ్చింది నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు డాక్టర్ ప్లీజ్😢😢 సయాటికా గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్
@asgaming910 Жыл бұрын
ధన్యవాదములు అండీసమీర్ గారు చాల బాగా చెప్పారండి
@vijayanakka5983 Жыл бұрын
Thank you Prabhuji 🙏
@swethaarja4266 Жыл бұрын
Wowww, Hello Dr. Garu. Very recently I have started to watch ur videos & really u r giving knowledgeable content. Thanks lot to you🙏🙏🙏. Keep on continue these pls.
@sirib1285 Жыл бұрын
Your smile is superb.Thanks a lot for yr words.
@MeenaKumari-cz9pm Жыл бұрын
Thank you so much sir.🙏🙏🙏
@konathalapratap2392 Жыл бұрын
🙏చాలా మంచి విషయాలు తెలియని వి కొత్తగా తెలుసుకున్నా ను. ధన్యవాదములు
@varshithalinga Жыл бұрын
Mee explanation chala baguntundi , please Bhagavadgita continue cheyandi
@ghouseahamad8230 Жыл бұрын
Very good subject sir thanks a lot
@gayathrimogilisetty87 Жыл бұрын
excellent voice and excellent way of expressing, good attitude, nisswardamaina seva👍
@raamchowhan3018 Жыл бұрын
Tq very much ...giving a wonderful massage for society
Your every video is usefull and blissfull doctor garu 🙏🙏
@annavarapujhansi999 Жыл бұрын
డాక్టర్ గారు మ్యాగ్నెట్ గురించి చాలా బాగా చెప్పారు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకున్నాం సూపర్ సార్ థాంక్యూ
@pranavam9249 Жыл бұрын
Well said Sameer Nandan🙏❤️👏👍🎊
@vijayakumari1173Ай бұрын
Setakoti vandanalu Doctor garu chala chala baaga chepparu
@eyuktheswar4717 Жыл бұрын
Super ga chepparu sir Thank you very much
@satyanarayanamurthychitta8221 Жыл бұрын
Your presentation is awesome.... There lies the Magnatism.... 👌😊. Im a fan of you.... 🤗. God bless you for all the service you do to mankind... 🙏
@Majajak Жыл бұрын
Ee rojullo ila cheppe vallu adee being a doctor! Very rare Doctor. U have started this superb venture. Keep it up. Sanskruti teliyani parents teliyajappani pillalaki mee videos manchi tution. Arryon
@rachanapanjala3236 Жыл бұрын
U r explaining ossam sir eppudu unna society ki meru Antho avasaram sir God bless you 🙏 sir❤
@maulalisheikh1001 Жыл бұрын
God bless you doctor
@ranichamarthy1486 Жыл бұрын
Sairam sir chala baga chepparu
@trivenidakshiraju9689 Жыл бұрын
Me videos ani chesthunaa sir challa helpfullga undi 😊😊
@padamathk1602 Жыл бұрын
Well said..very very valible information .thank u somuch doctor garu.
@leelabaratam505 Жыл бұрын
Thank you so much doctor garu
@anuradha123sake4 Жыл бұрын
Miru cheppe vidanam chala adbhuthnga vundi sir 🙏🙏🙏
@varalakshmi8933 Жыл бұрын
very much ...wonderful massage
@mallikajahanshaikh5795 Жыл бұрын
Needed information sir, thanq very much
@satyavani8022 Жыл бұрын
Chala Baga Chepparu meeru. Spiritual ga kuda chepparu. Meditation kuda Add Cheste Baguntundi Ani Naa Opinion Thank you So much.
@rajkumar09124 Жыл бұрын
Excellent information for domestic Life. Sir we are So lucky today watched your video without payment💰. We are always grateful to yours.
@sirimogalapalli3549 Жыл бұрын
Thanks alot sir🙏
@thavitammabalaga8458 Жыл бұрын
Chala baga chepparu babu god bless u
@rameshteki1674 Жыл бұрын
Thanks for your information sir
@paruluniversityvvm5724 Жыл бұрын
Wonderfull message
@usharanimalyala5734 Жыл бұрын
Namasthe chala baga chepparu dhanyawad
@hymavathivaidya4188 Жыл бұрын
చాలా బాగా చెప్పారు
@leelavathi6369 Жыл бұрын
TQ అండి చాలా బాగా చెప్పారు TQ verimuch
@personperson6403 Жыл бұрын
Really very nice to listen brother thank you
@PadmaRallapalli Жыл бұрын
Very well explained 🙏
@dearmanju9726 Жыл бұрын
Clear explanation awesome dr thankyou
@peddyreddygowtham7750 Жыл бұрын
Super 🙏 God bless you ❤️
@sudharani4460 Жыл бұрын
Well said sir👏🙏
@Vyoga0610 Жыл бұрын
Thank you Sir!
@sreelakshmisaleendra9814 Жыл бұрын
Ur spech kuda chala easy ga mind ki artamu avtundi
@svsriramulu90 Жыл бұрын
Thank you so much 🙏 .
@sumasrigoshike7727 Жыл бұрын
Chala adbhurhamaina vidieo Thanku sir
@deviratnam932 Жыл бұрын
Thanku so mach sar 🙏🙏🙏
@SairamOmesairam Жыл бұрын
Wonderful explain
@SARVEJANASUKHINOBHAVANTHU11 ай бұрын
😊Dhanyavadaalu andi🙏
@koushik3bthanviklkgb393 Жыл бұрын
Time kudirithe Bhagavathgeetha videos continue cheyyandi annayya please
@venkateshsheela8948 Жыл бұрын
Thank you so much sir
@amruthaamrutha5514 Жыл бұрын
Sir Good morning explain super mee videos manchiga vunna time takkuva video yekkuva time pettakudadu sir mee speech good Tq sir
@sobhaannadatha8262 Жыл бұрын
All your videos are excellent nd very useful, nana. Wish u happy nd prosperous New year 2023.
@Eshwarkarthik2012 Жыл бұрын
Meeku sethakoti vandhanaalu Doctor garu
@pjcwellnesscenter.8308 Жыл бұрын
Thank you doctor garu 🌺
@janardhanmadasu4173 Жыл бұрын
Thank you Dr garu
@kameswararaobhogapurapu51444 ай бұрын
Very useful explanation,sir . God bless you.
@satyanarayanasamatham7299 Жыл бұрын
Thanku doctor
@anu-fm5fr Жыл бұрын
Super asalu
@gkk8409 Жыл бұрын
Very nice information
@pavani2760 Жыл бұрын
Thank u sir 🙏
@gugulothuseetharamalu4628 Жыл бұрын
సూపర్ సర్. 🙏🙏🙏🙏🙏
@VenkataRamana-ld1ri Жыл бұрын
Sai Ram. God bless you 🙏
@saidurajashekarsaidurajash4466 Жыл бұрын
Thank you so much And nice
@neelimachille456 Жыл бұрын
Your explanation is so good sir thank you so much sir
@sunithakumari5092 Жыл бұрын
Wow................ Wow excellent 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@sandhyaraniketha2631 Жыл бұрын
Thank you doctor garu.
@user-yq9rr5oo3l11 ай бұрын
May God bless you to succeed your life
@praveenkumarraju275711 ай бұрын
Simply awesome sir 💯
@paramjyothi6910 Жыл бұрын
Good good message thank you 🙏🙏
@ratnamoyyi7704 Жыл бұрын
Thank you sir ....for sharing a valuable information...
@ahammadvalishaik8592 Жыл бұрын
Great sir
@iloveindia6206 Жыл бұрын
Nice message
@umadasa8226 Жыл бұрын
God bless you man
@jayapradaachanta6609 Жыл бұрын
Good information 🙏🙏
@rohiniallurohiniallu Жыл бұрын
Wowww sir super
@sunithaprasad5584 Жыл бұрын
Super ga chparu sir
@vijayalakshmikarri6847 Жыл бұрын
Thank you Dr
@Hello-hm2se Жыл бұрын
Thank you sir
@madhuridsvn1092 Жыл бұрын
Excellent expllanation
@vamshivamshi9747 Жыл бұрын
Superrrrrrrrrr sir
@marymary5258 Жыл бұрын
I like ur way of talking sirr.
@lakshmidurganerusu344 Жыл бұрын
Super sir meeru bhavaghni vedios okkasari vinandi meeru chala carrect ga cheppali tq sir
@UshaRani-lp5rz Жыл бұрын
Nice video Doctor garu
@user-pj5te1vv1z4 ай бұрын
Thanku
@padma.janardhan Жыл бұрын
Tq sir🎉🎉❤ for your support🙏🙏🙏
@bhaskarmaduru2460 Жыл бұрын
Supar thanku so much annayya bhagavathgeetha videos kuda cheyyandi annayya 🙏🙏🙏👌👌🌹🌹💖