you are very great sir very good explanation to non vegitarions
@mahesh81256 жыл бұрын
Super master👌,very good clarity,by this many people will become vegetarian from their instinct.💐
@नमामिनव्यभारतीम्6 жыл бұрын
Good imformation sir
@janardanadev38456 жыл бұрын
VRK గారి అభిప్రాయం శుద్ధ తప్పని తేలింది.
@gvsr-qz2ry6 жыл бұрын
Vkr
@gvsr-qz2ry6 жыл бұрын
Vrk
@sathyayougakalalu.ishwariy79156 жыл бұрын
VRK అంటే....ఎవరు...సార్
@alwayshappy84216 жыл бұрын
Sir mumdu meru, khadarvali garu and vvr garu. ..mugguru kurchoni edi manchi aaharamo prajala ku theljyacheyandi. ledu amte prajalu evari matalu nammalo theliyaka thappulu chese avakasam vumtumdi. subham ✋
@ravichandra32106 жыл бұрын
VRK garu ready anytime for debate kaani khader vali sussuki poi vastha ani veedu inkoti cheppi thappinchukuntu untaru. open challenge aney maata vrk thappa evadiki use chese dammu ledu
@cherrycityhero5 жыл бұрын
VRK is almost right except meat eating. VRK does not have science and reasoning. Dr Khader and Dr Manthena more reasonable, educated and qualified, environment friendly. Go figure out.
@lmanaraovaniggalla90986 жыл бұрын
Chala Thanks Raju garu.Meeku eve 🙏🙏🙏🙏
@indiankumar66996 жыл бұрын
సర్ టీవీ ప్రోగ్రాం లో మీరు చాల యంగ్ గా ఉండేవారు ఇపుడు జుట్టు నెరసిం ధీ 4 am ki lechi mi programs chesevadini miru chepina tha clear ga e earth midha evaru cheparu chepaleru sir. Mi tips pocket size books chala clear ga unayi sir
@cheerlasagar24276 жыл бұрын
super sir
@prathapganesh70216 жыл бұрын
thank u sirr..👏👏
@mdafsar94114 жыл бұрын
Sir good message 🙏🙏🙏🙏🙏🙏 Entha vivaranga yevvaru cheppaleru mamsam gurinchi
@sria81636 жыл бұрын
Sir your contrasting examples are humorous and logical.plz give lectures to college students as this will be long lasting investment on youth.
@nandinidee34206 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏matallo cheppaleni abhimanam,gouravam,prema,meeru maku labhinchadam ma adrustam🙏
@prakashm64504 жыл бұрын
Superb sir
@srinivasgeddam97846 жыл бұрын
Thank you so much sir
@basakiran10606 жыл бұрын
Chaalaa chaalaa great gaaa cheppaaru thanks sir
@satyamdamuluri81346 жыл бұрын
It is a fact, and useful to every body. Dsm.
@samrajyamaitha85806 жыл бұрын
Good information Great sir
@rakeshkatam6 жыл бұрын
super
@jagadeeshgoud92856 жыл бұрын
Great message
@Johnwickbm19956 жыл бұрын
Thank you sir, For giving full details.
@carampavankumarmelam18116 жыл бұрын
Very good research
@jaganPuram6 жыл бұрын
Wish entire world adopt the vegetarianism....Being saatvik leads to spirituality....Thanks for offering such precious information to all and continue to spread this info to many...
@bandaruthulasi93415 жыл бұрын
Nice video sir
@AnilKumar-oi3pc6 жыл бұрын
well said @23,25 min
@Kiranrao-M6 жыл бұрын
You are super sir, we follow you so much...
@pavanigowri10236 жыл бұрын
Good
@sanjeevulugaini84236 жыл бұрын
Very good message
@thimmisettyanjaneyaprasad68266 жыл бұрын
Weldon
@muralipotnuru4416 жыл бұрын
Chala baga chapparu sir
@jioourjinedo89266 жыл бұрын
Supar
@bkanand33886 жыл бұрын
sir,Nice presentation on food.what happens to food inside body.First it convert into necessary energy to body.Then it converts to waste .If we consume good food it is all well.If we consume bad food it converts to waste energy and waste excrisia.So vegetarian is a Divine person.Your programs are appreciated.omshanti..Bk.anand
@KrishnaMM-bv9cd6 жыл бұрын
Great sir.
@Singersai.9996 жыл бұрын
చాలా చాలా చాలా బాగా చెప్పారు
@ramugmp36506 жыл бұрын
Acharya Dhevo Bhava 🙏🇮🇳🙏
@T.N.S.Aparna_Arts_Crafts99996 жыл бұрын
Thank u sir 🙏🙏🙏
@Srivishnutejas6 жыл бұрын
Thank you
@THIRU4996 жыл бұрын
Hi sir well don
@sangepusrinadh69276 жыл бұрын
Non veg and eggs contain low carbs. They are best for obese and diabetics. As you said, grains are useful for those who have good body metobolism. So people should aware of nutritional information according to their body metabolism.
@rahulkrishna27664 жыл бұрын
First understand that animals have nervous system while plants doesn't have. Do you know why nature is designed this way? Humans have lengthy intestines, meant for vegetarian
@नमामिनव्यभारतीम्6 жыл бұрын
Thanku sir
@srinivasreddy76926 жыл бұрын
Dear lovely Satyanaraynji gaaru excellent speech for good health
@ArunKumar-bn8li6 жыл бұрын
Satyanarayana garu vegetarians ki b12 lopam vasthe em cheyyaali......
@habibabee7176 жыл бұрын
Well said sir
@vangalapudiraju66826 жыл бұрын
అందరూ శాకాహారులుగా మారితే సముద్రం మొత్తం చేపలతో నిండిపోతుంది.. భూమి మీద మనుష్యులు తప్పా అన్ని జంతువులు ఉంటాయి..
@nareshbodire77255 жыл бұрын
చెపాల్ని తినడానికి చాల జీవులు ఉన్నవి. See life సర్కిల్ of animals
@aarushlakshmi92085 жыл бұрын
Bumee meeda eppudu jantuvula Kate manushule ekkuvayyaru
@sureshkumar-os8lx6 жыл бұрын
Excellent explanation sir, you are a wonderful doctor
@santutube1235 жыл бұрын
Sir, we want to know more about B12 vitamin vegetable food.
@bharathvasi12495 жыл бұрын
There is B12 in butter milk and some other products.
@viswanathponne6 жыл бұрын
Vrk should see this video
@ssugunkarnkr6745 жыл бұрын
VRK IS ALSO GREAT LUKE RAJUGARU
@namalagunduhanuman47756 жыл бұрын
ఇన్ని రోజులు ఎక్కడ పోయావు నాయనా.... మళ్ళీ వచ్చినందుకు ధన్యవాదాలు మి సూచనలు అద్భుతం
@rameshsomayajula23646 жыл бұрын
ఎంత బాగా వివరించినా అలవాటు పడిన ప్రాణం మాంసాహారాన్ని విడిచి పెట్టలేదు. ప్రపంచ వ్యాప్తంగా మాంసాహారులే ఎక్కువ కావడం వల్ల అదే మనిషికి సరైనది అన్న అభిప్రాయం బలపడింది. మద్యం వద్దంటే ఎవరూ ఒప్పుకోరు. కారణం అందరికీ తెలుసు మాంసాహారం వద్దన్నా అంతే
@nareshbodire77255 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు Sir
@bharathvasi12495 жыл бұрын
No you are wrong, they already did a research, by 2050, every human will become vegetarian, because meat is bad for health and also you cannot grow cattle for meat.
@ALLISWELL-wb1sl6 жыл бұрын
మంచి వివరణ కానీ.. అత్యధిక ఆయుప్రమానం కలిగినదేశం జపాన్ , వాళ్ళు మాంసాహారులు. అలాగే ఆయుప్రమానం ఎక్కువకలిగిన దేశాలు మాంసాహారులే. ఇక వ్యాధులు కేన్సర్లు అంటారా... అన్నిదేశాల్లోనూ కనిపిస్తూనే ఉన్నాయి. దీన్నెలా అర్థం చేసుకోవాలి? ఇది నా సందేహం మాత్రమే
@alwayshappy84216 жыл бұрын
Good question
@rameshsomayajula23646 жыл бұрын
ఈ సందేహానికి మంతెన గారు వేరొక చోట సమాధానం ఇచ్చారు. మనిషికి ఆయుర్దాయమే పరమార్థం కాదు ఆయుర్దాయానికి ఆహారం ఒకటే కారణం కాదు. మాంసాహారి కూడా క్రమం తప్పని వ్యాయామం, వత్తిడి లేని జీవితం ద్వారా ఆయుర్దాయం పొందిఉండవచ్చు. విదేశాల్లో మాంసాహార లభ్యత ఎక్కువ.
@sathyayougakalalu.ishwariy79156 жыл бұрын
అక్కడ ఎక్కవ కష్టపడతారు.జపాన.లో వాతావరణమే పూర్తిగావేరు...వారి...వ్యాయమం...వేరు. ఇక్కడ అలాకాదుగా....శ్రమ తక్కవ...అయినా...వారు కూడా రాను రాను శాఖా హారానికి అలవాటు పడ్డారు.....ఓకవేళ శాఖాహారం తింటే వారికి ఇంకా ఆయిష్సు పెరగుతుందిగా...అయినా...మీకు ఇంత బాగా...మాంశాహారం మన ఆహారం కాదు అని ఉదాహారణలతో సహా వివరించినా...ఎదోఓకటి...సపోర్టకి..తీసుకుంటారా...జపాన్ గొడవ మనకెందుకు...మనదేశంలో కొంతమందైనా...మాంశాహారం తిని100సంవత్సరాలు బ్రతుకుతున్నారో చెప్పండి....ఏ రకంగా చూసినా శాఖారమే మన ఆహారం...ఆరోగ్యకరమైన ఆహారం....తరువాత మీ ఇష్టం...అండి.
@ravichandra32106 жыл бұрын
సోదరా, మనిషి చరిత్ర మొత్తం మంసహరిగానే ఉన్నాడు.. కొన్ని లక్షల సం. పాటు. కాని వ్యవసాయం, సంస్కృతి , బట్ట , భాష మొదలయ్యింది 10 వేల సం. నుండి మాత్రమే. ఇక్కడే కొందరు కొన్ని కారణాల వల్ల శాఖాహారం అలవాటు చేసుకున్నారు. అంత మాత్రం చేత సహజ శరీర ధర్మం ఎక్కడికి పోదు. మీకు తెలిసి మాంసం తినిన శాఖాహరీ ఒక్కరన్న హాస్పిటల్ లో చేరారా?? అదేదో పాపం ఘోరం అని వాళ్ళని ఆడిపోసుకోవటం తప్ప , తినిన వాళ్ళు దుక్కల్లా ఉంటారు.
@kollurisrinivasarao31656 жыл бұрын
rentala bharadwaj yes bro Mamsari aina kukka veg thintundhi and also non veg thintundhi kadha!!
@ammup28966 жыл бұрын
Sir naku meeru ante chalaaaaaaaaa ishtam meeru em chepte ade correct mimmalni chinnappatinundi follow avtunna
@nandinidee34206 жыл бұрын
Edhi program akkada jarigindhi
@arunanimates6 жыл бұрын
already stopped eating chicken, hoping to give up egg asap.
@ravichandra32106 жыл бұрын
పాలు పెరుగు నెయ్యి కూడా మనేస్తే దరిద్రం వదులుతుంది. all the best.
@ssugunkarnkr6745 жыл бұрын
START EATING FISH, CONTAINS OMEGA 3 FATTIS
@learnallinall24056 жыл бұрын
దయచేసి ఈ వీడియో ను ప్లేలిస్టులో vegetarian speeches లో ఉంచండి
@vangalapudiraju66826 жыл бұрын
ఏది తిన్నాం.. అన్నది కాదు ఏంత తిన్నాం? ఎలా తిన్నాం? ఎప్పుడు తిన్నాం? I think VRK IS BEST... బలం కంటే గొప్పది ఆరోగ్యం..
@srinivaschary8016 жыл бұрын
VRK should see this vedeo
@kvsatyanarayana99356 жыл бұрын
🙏🙏
@sureshtagore62286 жыл бұрын
Veg and non veg there is any Pdf format please
@SriAyurvedaAcupuncture6 жыл бұрын
మనం మాంసాహారులం, సగం శాకాహారులం. మాంసం లో కూడ స్టెరాయిడ్ లను వాడడం వలన తిన్నొద్దు అని నేను అంటాను. నాటు మాంసం తినండి.
@sureshmarripelly11996 жыл бұрын
Nenu non vege. Eka nundi. Manestanu
@88974341136 жыл бұрын
vankayalu koriki tinandi
@bharathvasi12495 жыл бұрын
According to research Indians have smallest organ(sexual) in the world), not sure if I am right, but I want to clarify if this is true.
@kranthikiran46536 жыл бұрын
అయ్యా🙏🙏🙏🙏🙏
@sathyayougakalalu.ishwariy79156 жыл бұрын
ఎందుకు సార్ అంత . భాధతోనా..ఆనందంగానా...కష్టంగానా...ఇష్టంగానా😊
@chandu633406 жыл бұрын
Ee roju nunchi Nenu Shakaharini avuthanu kaani Appudappudu egg thinta
@IBCSTTelugu6 жыл бұрын
అయితే వారు మన లాగ మసాలాలు తినరు.
@allis11476 жыл бұрын
ఆది మానవుడు మొదట ఏమి తిని పెరిగాడు???మానవుడి దంతాల అమరిక ఏమి తినడానికి అనుగుణంగా ఏర్పడ్డాయి???
Shakaharam lo chala nutrients vundavu....konni veg lo vundavu konni non veg lo vundavu
@ravichandra32106 жыл бұрын
nonveg lo Leni nutrient ఒక్కటి చెప్పండి బ్రదర్. take ur time.
@rahulkrishna27664 жыл бұрын
@@ravichandra3210 non veg baga iragadesevallaki like fish chicken, mutton b12 deficiency vundi, I know several people. Why? Non veg has abundant b12. Still why deficiency? Consult with any expert in world, take infinite time and answer!
@ravichandra32106 жыл бұрын
పప్పు సుద్దలకి keto diet చెయ్యటం చాలా కష్టం. అందుకే ఇలా మాంసాన్ని తిట్టుకుని అల్ప సంతోషం పడండి పాపం. ఒకపక్క గుడ్లు మాంసం తిని Hba1c 10 నుంచి 5 కి వచ్చి , థైరాయిడ్ , ఒబేసిటీ , హై బీపీ తగ్గించుకుని కొన్ని వేల మంది ఆరోగ్యంగా అవుతుంటే అవన్నీ మీకు కనపడవు. vrk ప్రోగ్రాం కి వచ్చినోల్లన్ని వాళ్ల అనుభవాలు చూడండి. లేదు మేము కళ్ళుమూసుకుని ఈయన చెప్పిందే వేదం అని భజన చేస్తాం అంటే మీ ఖర్మ.
@Suraghgaming6 жыл бұрын
Normuskoni unda kukka.mamsalu tini nuv chav .bratike vaallani bratakaniv
@ravichandra32106 жыл бұрын
asalu mamsam gudlu chepalu etc thini nenu 24 kg weight thagganu. ninnu kuda pachi boothulu thittatam pedda pani kaadu, kaani mee vegetarian agnaanulni chusthey jaali. Mamsam thini janam elaa diabetis bp thagginchukuntunnaro telusuko. okka vrk group lo join avvu , members post chesey results chudu. naa maatalu nammakapothey kaneesam public response aina nammaali. Ikkada problem paapam vegetarians keto diet cheyyaleka , valla kalla mundey mutton thiney vallu sannagaa avvatam chusi kadupu raguluthondi.. mee baadha ardham chesukogalam. mee vegetarian kharmaki meerey baadhyulu , antekaani maa aaharam meeda munda edupulu edavakandi. Olympic medals vachinollu 100% goddu mamsam thinevaallu, abdul kalaam lanti prapancha medhaavulu kuda mamsam thinna vaallu. VRK diet group oka dantlo join avvu, oka burnol konukkoni ekkada kaavalantey akkada raasko
@ashokgaddam89966 жыл бұрын
ఆదిమ మానవుడు మాంసం తినే బతికాడు అని మనం చరిత్రలో చదువుకున్నది తప్పా?
@klnsarma6 жыл бұрын
May be tappe avvachchu...endukante manakevvariki teliyadu kaabatti
@SriAyurvedaAcupuncture6 жыл бұрын
డాక్టర్ గారు మీరు జంతువు లు వేరు మనషులు వేరు, మనం వండిన మాంసం తింటాము ఎందుకు మనకు నోరు చిన్నగా ఉంటది, మనకు చేతులు వున్నాయి, మాంసం ను విడదీసి తినడానికి. మీరు ఫేమస్ కావడానికి మా తల కాయ తింటారు మీరు.
@ramireddy3366 жыл бұрын
Sir మీరు ఆకాశం నుంచి వచ్చినారా భూలోకం నుంచి వచ్చినారా కల్పిత మాటలు మానవ సమాజానికి అనికరం, మాయ మాటలు చెప్పి భ్రమలో మునిగి అర్థం కాక ముందుకు పోతే నూయి వెనకకు పోతే గోయి చెప్పే వాడికి వినేవాడు లోకువ అట్లా ఉంది మానవుడు మాంసాహారి కాదు అది అనారోగ్యం బాగానే ఉంది. ఒక చేప కొన్ని మిలియన్ గుడ్లు పేడుతుంది ప్రవాహానికి ఎదరు గా వెళుతుంది అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది. ఈథి ప్రకృతి దర్మము భూమి పైనా నీవచిస్తున్న జీవకోటి జేoతూ జాలానికి ఆహారం, తెలిసి తెలియని పిచ్చి వాగుడు సరియైనది కాదు మనవడు అనారోగ్యానికి గురి ఆవడం 1.మానసిక వత్తిడి 2.ఆకలి కాకుండానే ఎక్కువ సార్లు భుజించుడమ్ మొదటి కారణం 3. ఇoటిలో సమస్యలు రెండో కారణం 4. ప్రభుత్వం ప్రజలకు మందు (లిక్కర్) అలవాటు చేయడం 5.సధువు కున్న వాడికి ఉపాది లేక పోవడం
@SriAyurvedaAcupuncture6 жыл бұрын
Yes
@bvenkatreddy68836 жыл бұрын
Edi veeramachineni ki cheppanddi
@santutube1235 жыл бұрын
Every one says pork has B12 rich , what about vegetable which has rich B12 vitamin.
@rahulkrishna27664 жыл бұрын
I know several non vegetarians who eat non veg( chicken, mutton, fish, pork) like a mad dog but still have b12 deficiency. What do you have to say on this
@PavanGarigipati6 жыл бұрын
మనిషీ మాంసం నేరుగా తినడు. చిన్న చిన్న ముక్కలుగా కోసి బాగ వుడక బెట్టి తింటాడు. మనిషి కి చిల్చు దంతాలు వుంటాయి. వాటితో చీల్చి లా లాజలంతో కలిపి మింగుతాడు. కాబట్టి శాఖాహారం ఎలా అరుగుతుంది అదెలా మనిషి తిన్న మాంసాహారం కూడా అరుగుతుంది కదా?? పైన తెలిపిన మాంసాహారం అరగకపోటే మనిషి తినే కంద మూల ఫలాలు ఎలా అరుగుతాయి???
@sathyayougakalalu.ishwariy79156 жыл бұрын
పచ్ఛి కూరగాయలు అలాగే తినచ్ఛుగా మాంశం తినలేముగా...తమరు..4 సార్లు.చూడండి...తరువాత మీఇష్టం
@rahulkrishna27664 жыл бұрын
non veg baga iragadesevallaki like fish chicken, mutton b12 deficiency vundi, I know several people. Why? Non veg has abundant b12. Still why deficiency? Consult with any expert in world, take infinite time and answer!
@saraswathivennapusa21366 жыл бұрын
సర్ మళ్ళీ తెర పైకి వచ్చారు ....బహుశా VRK డైట్, ఖాదర్ వలి సర్ తో మీ దగ్గర చేరే వాళ్ళు తగ్గినట్లు వున్నారు....
@Salamcr6 жыл бұрын
Surprise
@arjunreddy48796 жыл бұрын
Human body is compatible for both veg and non veg....mantheni lanti waste fellows oka hype kosam e sollu antha cheptharu...whole world eats non veg even in japan and live more thqn 120years but a vegetarian in india life spqn is not morw than 70years
@svbgopalrao48196 жыл бұрын
arjun reddy lljas
@farooqarmur24846 жыл бұрын
Videeki veda gnanam ledu Verdi abbadddalu cheptadu Mundu nuvvu veramachi Ramakrishna very great then you just commercial purpose. Okavela nuvvu veramachi Laga kavalani unte nuvvu no hospital free service chey appudu ok lekapote nuvvu no bisnes kosame pracharalu chestunnadu prastutam Inna doctatla laga
@rahulkrishna27664 жыл бұрын
Non veg baga iragadesevallaki like fish chicken, mutton b12 deficiency vundi, I know several people. Why? Non veg has abundant b12. Still why deficiency? Consult with any expert in world, take infinite time and answer!