"పద్మ శ్రీ"మంతెన సత్యనారాయణ రాజు గారి ఫ్యాన్స్ ఇక్కడ...........
@dinchakdinchak35793 жыл бұрын
Padmasree eppudochindi 🤔
@ArunKumar_2373 жыл бұрын
@@dinchakdinchak3579 raaledhu pettadu 😁
@bhavani1089shankar3 жыл бұрын
PadmaVibhushan evvachhu Gurumaharaj ki
@aswinikumarodugu83442 жыл бұрын
@@ArunKumar_237 🤪🤪🤪
@abhavyaramya9172 жыл бұрын
Ramya kuda vundhi
@mandasudheer73543 жыл бұрын
కోపం అంటే తెలియని వ్యక్తి అంటే అది రాజు గారు మాత్రమే.....
@ABDUL-RAHIM____00 Жыл бұрын
Ss
@dheerajott4 жыл бұрын
సార్ మీరు పెట్టే ప్రతి వీడియో నిను చూస్తూ ఉంటాను క్రమం తప్పకుండా చూస్తాను అలాగే మీరు చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి మంచిది నేను తీసుకుంటాను నా వరకు నేను ఎప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకోను వీలైనంత వరకు మీరు చెప్పింది నేను పాటించడానికి ప్రయత్నిస్తాను ఈ రోజుల్లో కూడా ఆరోగ్యం గూర్చి ప్రజలకు ఇంత చక్కటి అవగాహన కల్పించినందుకు మీకు రుణపడి ఉండాలి
@venkyvenky98614 жыл бұрын
👌👌👌
@Sampath074 жыл бұрын
Well said bro 👍
@muralinaik55754 жыл бұрын
చాలా ఉపయోగకరమైన విషయాలు
@kik1139 Жыл бұрын
tokka emi kadu. Do more research and don't believe anyone but facts.
@bommalijanakiraobommalijan82204 жыл бұрын
ఆకులు తిని మేక గుట్టలేకేను మాంసాన్ని తిని మనిషి మంచమెక్కే
@saichandrasekhar20244 жыл бұрын
🤣🤣👌👌
@teluguraju93054 жыл бұрын
Super bro
@alloori_nagarajh514 жыл бұрын
Super randi
@navaneethakalall57464 жыл бұрын
Iam meditator
@lmanaraovaniggalla90984 жыл бұрын
BOMMALI JANAKI RAO super.q👍👍👍
@punithreddy4234 жыл бұрын
మా ప్రకృతి దేవుడు రాజు గారికి ధన్యవాదాలు 💐💐🙏
@jukantivijaykumar1974 жыл бұрын
ఆరోగ్య వంతమైన &మంచి సమాజ నిర్మాణం కొరకు ప్రయత్నిస్తున్నందుకు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు sir
@marnisuryateja15914 жыл бұрын
మంచి చెప్పిన ఊర కుక్కలు మొరుగుతై రాజుగారు మీరు ఈ మంచి పనులు ఆపోధు మాలంటివరికోసం🙏🙏🙏🙏......
@teluguraju93054 жыл бұрын
Yes bro
@lmanaraovaniggalla90984 жыл бұрын
Marni Suryateja yes brother 👍👍👍
@alkemrahim4 жыл бұрын
Sir Super
@mstrm20104 жыл бұрын
కొండమంది daily పంది మాంసం బీఫ్ తినేవాలున్నారు.....వాళ్ళ కోసం వీడియో చెయ్యండి..... Iam 100% మాంసహారి..
@mixedmastitv96534 жыл бұрын
అసలు మనిషి తినాలసిన్ధి మాంసమె అడవిలో పుట్టి పెరిగిన మానవ జాతి .....మాంసం తిని బోర్ కొడితే అప్పుడప్పుడు ఆకు కూరలు తినేవాళ్ళం...మరి ఇప్పుడేమో మాంసం తినవద్దు అంటున్నారు..🤦♂️🤦♂️🤦♂️🤦♂️ .....నిజమైన మనిషి kg మాంసం తిని అరిగించుకొ గలగాలి...లేని ఛో ...మనిషి చైనా పీస్ లా మారిపొయడు అని అర్ధం...be strong and perfect ...
@sumanladdu73712 жыл бұрын
నమస్తే సతాన్న నీ దెబ్బకు నేను మాంసాహారం బంజేశాను ఇప్పుడు నేను తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీంటున్నాను అన్న మొత్తం కూరగాయల అన్నమే 🙏🙏🙏🙏🙏🙏🙏 చాలా ఆరోగ్యంగ ఉన్నాను
@SureshSuresh-cl6vy Жыл бұрын
మీరు చాలా చెప్పారు రాజు గారు నేను కొని ప్రాక్టికల్ గా చేశాను చక్కని ఫలితాలు వచ్చాయి 🙏
@narrasuresh26974 жыл бұрын
ధన్యవాదాలు మహోధయ ,మీ సేవలు సూచనలు సలహాలు అమోఘం ,
@omom64204 жыл бұрын
Thank you sir. నేను హోటల్ food ఇకపై అస్సలు తినను.
@mstrm20104 жыл бұрын
కొండమంది daily పంది మాంసం బీఫ్ తినేవాలున్నారు.....వాళ్ళ కోసం వీడియో చెయ్యండి..... Iam 100% మాంసహారి..
@saahosaaho93773 жыл бұрын
మీరూ మాకు దేవుడు సార్, నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి రోజు మాంసాహారం తీసుకొనే వాడ్ని, అసలు ముక్క లేనిదే బుక్క దిగేది కాదు ఆలా ఉండేవాడిని, అయితే గత నేను డిగ్రీ లో ఉన్నప్పుడు ఫైల్స్ ఆపరేషన్ అయ్యింది 2007లో, అయినా నేను మరలలేదు, గత సంవత్సరo నుంచి విపరీతంగా కీళ్ల నొప్పులు అస్సలు నిద్ర పట్టేది కాదు, ఎంత మంది డాక్టర్స్ కి చూయించిన టాబ్లెట్స్ వాడితే తగ్గేది మళ్ళీ అలాగే పెయిన్స్ అనేది కంటిన్యూ అయ్యేది, అలా టాబ్లెట్స్ వాడటం వలన నాకు ఇంకా కొత్త సమస్యలు మొదలైంది, కిడ్నీ, హార్ట్, లివర్ problems స్టార్ట్ అయ్యింది, డాక్టర్ గారు టాబ్లెట్స్ మానేయండి అని ఉచిత సలహా ఇచ్చేసాడు, కానీ పెయిన్స్ మాత్రం తగ్గేది కాదు, అలాంటి సమయం లో మా ఆవిడా మీ వీడియోస్ ఫాలో అవుతుండేది, అప్పుడు మా ఆవిడా మీ అన్ని వీడియోస్ చూయించి నాలో మార్పు తెచ్చింది, ఎప్పుడైతే మీరూ చెప్పింది ఫాలో అయ్యానో అప్పటి నుంచి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకింది. అప్పటి నుంచి మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకొని ఒక దేవుడిలా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము సార్. మొదట్లో మీరూ చెప్పే వీడియోస్ మా ఆవిడను చూస్తుంటే నవ్వే వాడ్ని, కానీ మీ వీడియోస్ అర్ధం అవ్వాలంటే ఎన్నో జన్మ లా అదృష్టం చెసి ఉండాలి. నేను హైదరాబాద్ లో గల మలక్పేట్ యశోద హాస్పిటల్ లో సునీత ఖైతి రుమాటలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొనే వాడ్ని, మినిమం అన్ని టెస్ట్ లు, మెడిసిన్ fees లు, అన్ని ఖర్చులు కలిపి దాదాపు one ఇయర్ లో లక్ష రూపాయల పైగానే ఖర్చు అయ్యింది. ఇప్పుడు మీరూ మాకు దేవుడు సార్. మాది naagarkarnool dist. కల్వకుర్తి.
మీరూ నిరంతరం అందరూ బాగుండాలి అనేది మీ ఉద్దేశ్యము.మంచి మాటలు వింటే విన్నవారు అదృష్టం మంతులు. వినకపోతే పోనివ్వండి.
@kik1139 Жыл бұрын
misleading artist. He is not fair person.
@prashanthigajam56014 жыл бұрын
👌👌👍మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఇలాగే మంచి విషయాలు చెప్తువుండాలి సర్ అందరూ తెలుసుకుంటారు మీ వల్ల నే మా ఇంట్లో non veg మనేసాము
@vijaypotarlanka21824 жыл бұрын
Thanks sir meeru chala baga chebutaru. Meeru chepindi correct Nenu kuda Daly try chesthanu. SO thanks Sir thank you so much sir
@g.r.smurthy25424 жыл бұрын
మీ నిజాయితీ కి వినమ్రతతో నమస్కారం చేస్తున్నా
@maheshkumar.85164 жыл бұрын
NEVER MISS UNDERSTANDING SIR KEEP GOING SIR
@vineethathangella33144 жыл бұрын
మీరు బలే సరదాగా మాకు అర్థమైయ్యేలా చెప్తారు థాంక్స్ 😀
@farnazfaryat94554 жыл бұрын
Sir meru adi cheppina ma family motham follow avuthadi me videos memu regular ga chustam
@ROCKEYCREATIVEthoughts25203 жыл бұрын
చాలా బాగా చెప్పారు డాడీ జీవితంలో ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలి 🙏🙏👌👌
@BVbalufarms82803 жыл бұрын
Yes
@dinarisiva75664 жыл бұрын
Sir meeru neti Samajaniki oka bagavantudu lantivarusir meeru mee arogya maatalu maku vela kattalenatuvanti mahabagyam danyavadamulu sir
@happy0107s4 жыл бұрын
Exactly correct chepparu sir....!!!
@sureshm83182 жыл бұрын
Thank you very much to tell to non vegetarian peoples were going to the bad way thank you for telling🌸💮😄👍
@narayanaswamyc76432 жыл бұрын
Iam regular viwer very good informtion and flower
@manjunathmanjunath10443 жыл бұрын
Thank you sir your speech v v good sir
@rajinikanth46554 жыл бұрын
నిజాన్ని చెప్పారు గురువు గారు నేను బయటి తిండి ని ఎక్కువగా తీసుకోను అప్పుడప్పుడు తినాలనిపించి తింటాను fast food గాని Biryani గాని తింటాను తరువాత రోజు నా ఆయాసం మీరు చెప్పిన విధంగా ఉంటుంది నాకే ఇలాగ ఉంటుందా అనుకునే వాడిని కానీ ఇది మాంసాహారం తినే అందరిలో ఉంటుంది అని చెప్పినందుకు ధన్యవాదాలు .
@thotasridevi90342 жыл бұрын
Super super super super 👏👏👏👏👏👏👏👏 guruvugaru chala baga chepinaru
@pushpas25274 жыл бұрын
Nice information Sir Thank You 🙏🙏
@vedavamshid4 жыл бұрын
మీరు అందించే ఆరోగ్య సూత్రాలు ఎరిదరో జీవితాల్ని మెరుగుపరుస్తుంది ధన్యవాదాలు జై హింద్ సనాతన స్వదేశి విజ్ఞానం విస్తరించండి ప్రపంచానికి మార్గదర్శనం చేయండి
@anilanirudh38624 жыл бұрын
Raju garu meeru wonderful 👏
@gudipatitrishol62144 жыл бұрын
థాంక్యూ రాజు గారు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. మీ ప్రతి వీడియో చూస్తుంటాను సార్.
@Chapalaramesh1174 жыл бұрын
Sir very very very good message sir Mee prathi video chustuntanu sir
@omkarkarmayogi59673 жыл бұрын
అద్భుతంగా చెప్పారు.
@pittakamrswarareddy64314 жыл бұрын
Very clear scientific reasons explained, thanks sir
@rajyamgandham8120 Жыл бұрын
Sir namaste andi meeru cheppevi Inka inkaa vinal anipistundi sir
@nakkavdvprasad11934 жыл бұрын
Valuable information
@devadulauma78894 жыл бұрын
MUGA JEEVALNI CHAMPUKONI THINE VALLU TELUSUKONDI.....🙏🙏🙏
@venkateshpagudakula84404 жыл бұрын
చాలా మంచి మెస్సేజ్... సర్.
@yeejallasubbaraju60364 жыл бұрын
🙏🙏🙏 Chala Baga Cepparu sir
@cerryramanamma30903 жыл бұрын
Super sir meru nijamu chepputhunaru
@padmaavula48913 жыл бұрын
Hallo sar miru ma manchike chebuthunaru miku chala ante chala danyavadhamulu mi matalante Naku chala estam
@manamhindulammanambandulam41812 жыл бұрын
దేవుడు మా రాజు గారు దేవుడు వైద్యో నారాయణ హరి దేవుడు మా రాజు గారు దేవుడు ఏజాతి వారైనా మాంసాహారం తినటం మంచిది కాదు
@maheshbonam44084 жыл бұрын
Excellent Mantena gaaru....👌👌👌👍👍
@naveenteckofficial41762 жыл бұрын
I am your fine sir🙏🙏
@kotaiahpari89444 жыл бұрын
Big fan of you sir
@tt-jh7hk2 жыл бұрын
Thank you Guruvu Gaaru
@technicalrahim6563 жыл бұрын
Hello sir video Super
@gpadisal4 жыл бұрын
Thank you for the tips a lot
@bnrao97874 жыл бұрын
భారత్ మాతాకీ జై 👍👍👍 🙏🙏🙏 👌👌👌
@Abraham_yeshua3 ай бұрын
Thank God’s
@msr702414 жыл бұрын
Thanks Dr garu for your GREAT information and advise and investigation of historical information on non veg dr garu.
@kalthianji99982 жыл бұрын
I'm big fan of you
@billaneethu84444 жыл бұрын
Miru chepedhe chala correct I have faced that problem
@vykuntabora Жыл бұрын
u r god for our helath
@venkyvoiceofvagudukayi40304 жыл бұрын
చాలా బాగా చెప్పారు sir. నేను వారానికి ఒక్కసారి అయిన nv తింటాను. e video చూసాక మనలపిస్తుంది. కానీ ఒకేసారి మనేయ్యాలంటే కష్టం కధ. try చేస్తా. కానీ కచ్చితం గా మనేద్దాం అనుకొంటున్న. em అవ్వుద్ధో చూడాలి
@uttamrajamarlapuri81834 жыл бұрын
Thanks for the valuable information sir.. I always prefer veggies and I feel safe and healthy after listening to this video. . . A strange thing is licious app AD is coming while playing this video...😀
@YogeshKumar-pk5bm3 жыл бұрын
Tq sir
@madhusudhankampasati81694 жыл бұрын
జంతు కణ నిర్మాణం వృక్ష. కణ నిర్మాణం తేడా కారణంగా ఈ ప్రభావం . గురువు గారు .🙏🙏🙏 .
@NareshKumar-rc1mj4 жыл бұрын
Sense of humour super sir meedi
@rajeshamuppuleti90894 жыл бұрын
Chala baga chepparu sir
@maheshbabutelaganafans75454 жыл бұрын
Tq sir best information sir
@ashokkumarkokkula59664 жыл бұрын
Custed oil populaku vadavacha
@ashokkumarkokkula59664 жыл бұрын
Good evening sir boodidagummadikaya juse thagavacha
@manamhindulammanambandulam41812 жыл бұрын
మా దేవుడు మారాజు గారు దేవుడు
@asrinuvasaraoasrinuvas22314 жыл бұрын
All vedeos very good gidens in my life
@satyakishorebalivada1227 Жыл бұрын
You are true sir
@nagabhushan20393 жыл бұрын
Na gurvu na dayam Satyanarayana Raju 🙏🙏🙏🙏
@umareddy92034 жыл бұрын
Thank you sir🙏🙏🙏🙏🙏
@srinivasgoudburra37224 жыл бұрын
Good message raju garu
@Naveenkumar-fd1zd2 жыл бұрын
Sir meru chepevi Anni akshara satyam
@laxminarayanatallapaka74074 жыл бұрын
Good message youth
@karthikkumar41844 жыл бұрын
Sir Oka Whats group Create Cheyandi so that we can Follow and you can let us know what we can eat
@yaminisuragani287 Жыл бұрын
Raju.garu.the.great
@rameshthumala32314 жыл бұрын
Super explanaction
@VenkatReddy-el7zo3 жыл бұрын
నువ్వు మా దేవుడు సామి
@saikrishna-mz2ms3 жыл бұрын
East and west manthena is best
@vasub20034 жыл бұрын
We love you sir god bless you sir.
@gsk42 жыл бұрын
ఈయనకు పద్మ అవార్డు ఇవ్వాలి🙏🙏🙏
@sudharani18384 жыл бұрын
Sir very nice sir fish tinavacha chepandi
@sreerammurthy82322 жыл бұрын
THE BOSS🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@manumanohar98774 жыл бұрын
సూపర్ సార్
@vharibabi82944 жыл бұрын
Correct sir
@kopulavamshigoud2675Ай бұрын
Yes sir
@muralakumar47232 жыл бұрын
Jai satyanarayanarajugaru
@chinnappar24494 жыл бұрын
Good information
@kolamuddu71334 жыл бұрын
Good information sir 🙏 it's true dr.manthena raju garu 🙏🙂👌
@Ravikumarkumar-ow6oy2 жыл бұрын
I support u sir.
@yugandharjalla43683 жыл бұрын
Sir nijanga meeru devudu
@jayanavi75584 жыл бұрын
Sir once in a week Nonveg tinochha....???
@bokams3385 Жыл бұрын
thanks sir ,i will avoid non veg weekly once
@muttireddisrinivasrao23024 жыл бұрын
Tq sir
@JL-sc6fr4 жыл бұрын
Nice doctor garu we will follow
@agganurushivanand88834 жыл бұрын
మేకలు, గొర్రెలు మోషన్ గోళీలు లాగే వెళ్తున్నాయి మరి అవి వెజిటేరియన్ కదా అది ఎట్లా సార్.
@vivekkumar-ei7vz Жыл бұрын
😂😂
@bommalijanakiraobommalijan82204 жыл бұрын
నిజంగా మీరు 100పేర్సెంట్ correct
@adilakshmiandarumechepapan5354 жыл бұрын
Meeru great sir
@sagarreddy95243 жыл бұрын
How many are there veggies, commented in this videos...?reply
@srikurthianjinreddys36904 жыл бұрын
Xlent informastiom sir
@priyamvadamediga74504 жыл бұрын
శ్రీ గురుభ్యో నమహా.
@kaduroomrajanna54644 жыл бұрын
Thanks sir Good mesze
@bonagirinithin55672 жыл бұрын
Sir maa intlo chepte evvaru nammadamledhu sir nanne pechodantunnaru, kani nenu matram memmalni jivitham mottham nammuthanu, thanku sir,
@maheshkumar.85164 жыл бұрын
EASY TO UNDERSTAND
@suryaraogunnam15734 жыл бұрын
Good🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-jz1lc9ui7x4 жыл бұрын
మాంసాహారం గాయిగా తినొచ్చు తప్పులేదు కానీ ఏ మాంసము, ఎలాంటి మాంసము అని తెలుసుకోవాలి , నేను భారతీయ సంస్కృతి ఆధారంగా చెప్తున్నాను. కష్టపడే వారు, శ్రమను ఆధారంగా చేసుకొని జీవించేవారు, కాళ్ళు చేతులు శరీరంతో పనిచేసేవారు తినొచ్చని మన శాస్త్రాలు, సంస్కృతి చెప్తుంది. అంటే శాఖాహారం మాంసాహారం కలిపి తినొచ్చు. సత్యనారాయణ రాజు గారు మీరంటే ఎంతో గౌరవం ఉంది మీకు వ్యతిరేకంగా చెప్పట్లేదు మన పురాణాలు, ఇతిహాసాలు ఆధారంగా మాత్రమే చెప్తున్నాను. జై శ్రీమన్నారాయణ.
@bhargavakrishna80894 жыл бұрын
మన పురాణాలు, సంస్కృతి మాంసాహారం తినమని చెప్పలేదు అండి, కాకపోతే .. తినకుండా వుండలేము అనేవారికోసం మాత్రం ఏమి తినాలి, ఎలా తినాలి అని చెప్పాయి! అంతేకాని... కచ్చితంగా తినాలి, అని ఏ శాస్త్రము చెప్పలేదు!