How to Reduce Bad Cholesterol | LDL Cholesterol...

  Рет қаралды 388,785

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

Күн бұрын

How to Reduce Bad Cholesterol | LDL Cholesterol... #shorts #ytshorts #drravikanthkongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#cholesterol #ldlcholesterol #badcholesterol #drravihospital #drravikanthkongara

Пікірлер: 669
@yrajumimicry2843
@yrajumimicry2843 3 ай бұрын
మీలాగా ధైర్యం చెప్పే వాళ్ళు ఉంటే రేపు పోయేవాడు కూడా పది రోజులు ఎక్కువ బతుకుతారు... మీలాంటి వైద్యులే ఈ సమాజానికి కావాల్సింది 👌👍🙏
@gulabshaik6823
@gulabshaik6823 2 жыл бұрын
మీలాంటి doctors ఉంటే ఏ రోగం అయిన నయం అయిపోతుంది doctor గారు. 🙏🙏🙏❤️
@padmareddy223
@padmareddy223 Жыл бұрын
❤❤❤❤❤❤❤😂😂😂❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@padakantisridhar717
@padakantisridhar717 7 ай бұрын
ఇలా ఉండాలి,డాక్టర్ అంటే,మనిషికి ధైర్యం ప్రాణం పోస్తుంది ఇది నిజం మీ లాంటి వారితో.🎉 Tq sr.
@Praveen.598
@Praveen.598 2 ай бұрын
❤usir
@srisurya9039
@srisurya9039 2 жыл бұрын
ఫ్రెండ్లీ డాక్టర్ గ్రేట్ సపోర్ట్ 🙏
@pranuthig2470
@pranuthig2470 Жыл бұрын
బాబు, మీరెంత మంచివారమ్మా. జనాల్ని ధైర్య పరుస్తున్నారు. దేవుడు మిమ్ములను దీవించును గాక. 🙌
@JAISRIRAM2488
@JAISRIRAM2488 Жыл бұрын
సార్ నిండు నూరేళ్లు బతకాలి sir మీరు నూరేళ్లు ఇలాగే జనాలకు మోటివేట్ చేయండి సార్ పబ్లిక్ కి ధన్యవాదాలు sir
@subhash7588
@subhash7588 Ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ గారు , మీ సలహా కొండంత ధైర్యం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@srinivasbuddha3812
@srinivasbuddha3812 2 ай бұрын
మీ దగ్గర వైద్యం చేయించుకునే వాళ్ళకు మీరిచ్చే మందులకు కాదు సార్ మీరు చెప్పే మాటలకే వాళ్ళ వ్యాధులు నయమై పోతాయి మీ వీడియోలు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తాం సార్ మాకు ధైర్యం వస్తుంది సార్ మీరు మీ పిల్లలు అందరూ చల్లగా ఉండాలి సార్
@PawanKumar-wh6wu
@PawanKumar-wh6wu Жыл бұрын
సార్ మీకు శతకోటి వందనాలు,
@krishnabadeti9808
@krishnabadeti9808 Жыл бұрын
Sir మీరు ఇస్తున్న సూచనలు ఎంతో విలువై నవి ధన్యవాదములు 🙏
@cnu3994
@cnu3994 4 ай бұрын
మీ మాటలతో సగం వ్యాధులు నయం అయుతాయి డాక్టర్ సాబ్ ❤🙏🏻
@rajkumarmudavath2066
@rajkumarmudavath2066 2 ай бұрын
థాంక్యూ సార్ మీలాంటి ధైర్యం ఉంటే ఏ ప్రాణహాని ఉండదు థాంక్యూ సార్ థాంక్యూ లేని ఆలోచనలు కూడా రాదు సార్
@PadmaBandi-wj1zv
@PadmaBandi-wj1zv Жыл бұрын
Sir U r not a doctor U r friendly doctor to this country U r pride of Vijayawada and telugu people U r smile is very good Keep it up sir
@sravanicherukuri3218
@sravanicherukuri3218 2 жыл бұрын
Sir meru musolodu avvakunda intha glamour tho marrenno vishalanu maku andhichali♥️♥️♥️
@kumarboorla6145
@kumarboorla6145 Жыл бұрын
Micro albumin range sr
@guruc4704
@guruc4704 Жыл бұрын
దేవుడు sir మీరు మీ పాదాలకు వందనాలు 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@tastynags2800
@tastynags2800 Жыл бұрын
చాలా బాగా చెప్తున్నారు sir,,, మీ మాటలు వింటే ఎంత పెద్ద Disease unna తగ్గిపోతుంది,,,,, great sir 🙏🙏
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Ай бұрын
మంచి సమాచారం అందించారు ప్రజల కు అవగాహన కల్పించారు ధన్యవాదాలు డాక్టర్ గారు
@BujjibabuKashi
@BujjibabuKashi 2 ай бұрын
హాయ్ సార్ నేను ఎంతో మందిని చూసాను గాని అంటే youtube లో గాని టీవీ లో గాని మీకు లాగా చెప్పడం సార్ చూడటం వినటం ఇదే మొదటి సారి సార్ చాలామంది చెప్పేవారు గానీ సార్ మీకు లాగా చెప్పటం నిన్ను చూడటం ఇదే మొదటి సార్ చాలా బాగా వివరంగా చెప్తున్నారు సార్ చాలామంది చెప్పేవారు గాని ఇంత వివరంగా ఎంత స్పష్టంగా ఎంత పవిత్రంగా ఎవరు చెప్పలేదు సార్ మీకు కోటి దండాలు సార్ పాదాభివందనాలు మీకు చాలామంది చెప్పు వాళ్ళ గాని సార్ hdl అంటే ఏమిటో ఎల్ డి ఎల్ అంటే ఏమిటో వాళ్ళకి తెలుసా డాటర్స్ కాబట్టి వాళ్లకి తెలుసు సార్ కానీ యువ రంగా చెబితేనే కాదు అవతల వాళ్ళకి తెలిసేది కానీ మీరు చెప్పారు హ్యాట్సాఫ్ సార్ 👌
@harikotikumari9310
@harikotikumari9310 Жыл бұрын
Thank you sir
@RavikanthKongaraOfficial
@RavikanthKongaraOfficial Жыл бұрын
Welcome
@JCORGANICS
@JCORGANICS Жыл бұрын
Meeku padabivandanalu sir good msg echaru Kani oka doubt sir left bagam koncham kastam ga umtumdi sir please solution
@anuradhagarikapati
@anuradhagarikapati Ай бұрын
సార్ నమస్తే , మీరు చెప్పే సూచనలు సలహాలు సూపర్ …..🙏🏻
@eshwarcp6703
@eshwarcp6703 2 жыл бұрын
Love you doctor🥰. You exactly answered what I was going through 🙏
@harish9223
@harish9223 Жыл бұрын
Me too bro same because of news and all i was tensed This short helped and even ur comment helped me relax because same like me alot others are also worried
@merugupadma9269
@merugupadma9269 11 ай бұрын
Sir Tq ..,మీరు చెప్పే విధానం వింటే .రోగాలు నయమవుతాయి sir
@gantameenakshi7136
@gantameenakshi7136 Жыл бұрын
Sir naa peru meemakshi,statin tablet ala vaadali cheppandi sir plz
@ramakumari3438
@ramakumari3438 2 жыл бұрын
Thanks Doctor గారు 💐🎉
@bhavanineti9596
@bhavanineti9596 2 жыл бұрын
TQ doctor Mee ముక్కు ప్రభాస్ ముక్కు ల వుంది,
@nelliprasadrao5725
@nelliprasadrao5725 15 күн бұрын
😂
@topojisrinivasreddy2252
@topojisrinivasreddy2252 2 ай бұрын
చాలా బాగా చెప్పారు sir నేను మీరు అన్నట్టే భయపడ్డాను
@perikalasudharani2587
@perikalasudharani2587 10 ай бұрын
మీకు చాలా ధన్యవాదాలు డాక్టర్ garu
@lotus_0799
@lotus_0799 3 ай бұрын
TQ డాక్టర్ గారు ధైర్యపరిచే మాటలు చెప్పారు.
@vivekvivek962
@vivekvivek962 6 ай бұрын
This man, just made my day.. I was so worried about bad cholesterol... Life saving advise
@bharathishomethoughts5781
@bharathishomethoughts5781 11 ай бұрын
Statin dosage plz let us know sir
@BabuK-f2l
@BabuK-f2l 3 ай бұрын
సగం యాంటీబయాటిక్ మీ మాటల్లోనే ఉంది సార్ tq
@madhurohanam
@madhurohanam Жыл бұрын
aavasyakamyna kotha vishayanni తెలియజేసారు ధన్యవాదములు సార్🙏
@shivashivamc1577
@shivashivamc1577 Жыл бұрын
స్టాటిన్ వాడితే co enjyme q 10 లోపిస్తుంది అని న్యూస్ ఉంది. దీనిగురించి వివరాలు ఇవ్వండి
@padmashiva6592
@padmashiva6592 Ай бұрын
నవ్వుతూ బాలే చెప్పుతారు sir meeru
@padmaneppala7080
@padmaneppala7080 2 жыл бұрын
Ravanna super ga chepparu.mi matalaki sagam rogalu taggutai
@srajini5209
@srajini5209 2 ай бұрын
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్
@jayanthuyerraginnela1143
@jayanthuyerraginnela1143 Жыл бұрын
.Mee salahalu chala upayogakaranga unnayi.Thank you very much Doctor.
@anushauppala5974
@anushauppala5974 Жыл бұрын
Meeru chala baga cheptharu sir. Cholesterol unna valluku kuda meeru tension teesukpkunda chestaru
@KL-cw6up
@KL-cw6up 2 жыл бұрын
Meru malli maku new life words cheptunnaru tq Sir 🙏🙏
@Amulya9896.
@Amulya9896. Жыл бұрын
Superrrr doctor garu meru mi matalu vintuvunte chala chala happy ga vuntundi
@muniramp4833
@muniramp4833 6 күн бұрын
Thanq sir. good message ఇచ్చారు
@manivemavarapu2731
@manivemavarapu2731 Жыл бұрын
Hi sir You are not a doctor but you are great teacher and social reformer sir. You spreads your knowledge to society it's very useful to society. You are Real Hero Sir 👏👏👏
@GoverdhanKasarla
@GoverdhanKasarla 3 ай бұрын
డాక్టర్ గారు నమస్కారం నిజంగా మీరు దేవుడయ్యా ఎందుకంటే ఎవరైనా చిన్న ప్రాబ్లం తోనైనా గాని టెన్షన్ తోని బాధపడతారు మీరు పేషంట్ ఎటువంటి బాధలు లేకుండా ధైర్యమైన సలహాలు చెప్తుంటారు చాలా సంతోషం మీ వీడియోలు కంటిన్యూగా చూస్తూ ఉంటాను మీ అభిమాని❤😂
@110457lakshmi
@110457lakshmi 2 ай бұрын
Doctor garu ! Please potassium levels, problems n solutions to oka video cheyyagalara?
@pillarajendar6474
@pillarajendar6474 Жыл бұрын
మానవతావాది ధన్యవాదాలు సర్
@SVKK1488
@SVKK1488 Жыл бұрын
డాక్టర్ గారు నేను ప్యూర్ వెజిటేరియన్ నేను రోజూ మూడు పూటలా తింటాను కానీ నీరసంగా ఉంటుంది .డాక్టర్ డాక్టర్ గారు ప్లీజ్ ఒక మంచి టానిక్ చెప్పండి. నేను మీరు పెట్టే ప్రతి వీడియో ని మిస్ కాకుండా చూస్తాను. మీ వాయిస్ చాలా బాగుంటుంది. 🎉🎉🎉🎉🎉
@RamadeviBoya-u3o
@RamadeviBoya-u3o Жыл бұрын
Doctor garu namasthe mavariki eppudu edo oka aroghya samasya tho bada padu thuintu untadu ayanaki mri kani ct scan kani edo okati badi motham chencali tritment eppinchali anukintunnanu me amulyamaina salaha evvagalaru
@rhodaelisheeba1544
@rhodaelisheeba1544 Жыл бұрын
సార్ మీకు చాలా వందనాలు మీరు మా పాలిట వరం ఇంత కాలం మిమ్మల్ని miss అయ్యాము చాలా సంతోషం కలిగించే వార్తను చెప్పారు
@ravihonda2450
@ravihonda2450 2 ай бұрын
మంచి డాక్టర్ 🙏🙏🙏
@rajujungonivlogs502
@rajujungonivlogs502 2 жыл бұрын
I feel you have made this video for me.. Thank you very much, sir.🙏🏿
@sumatikotnana4754
@sumatikotnana4754 Ай бұрын
Nice sir Mee voice meeru cheppenvidhanam bagundhi
@harishkumarbio
@harishkumarbio 2 ай бұрын
Thank you so much sir... One request weight gain avvali but cholesterol rakundadhu... Is it possible...
@vasanthrajupastam7929
@vasanthrajupastam7929 3 ай бұрын
You are a great Motivational Doctor in this world,thank you so much for your services 🙏👍🙏
@reddyseena7805
@reddyseena7805 Жыл бұрын
Super ayya nuvvu. Nenu E vedios. Chustunnanu. Ante. Ye Janma. Lo ye punyam chesukonnamo. Thanks
@kavithashinde3987
@kavithashinde3987 Жыл бұрын
So sir statin tablet vadochaaa thaggipotaaniki without trying any diets or exercise okesari thaggipotaaniki
@anumulauma6569
@anumulauma6569 Жыл бұрын
Very good job mee vedios nenu chala chustunna and dadapu follow avtunna nijanga Sir mee chese seva malanti vallaku ante a doctor daggariku Vella teliyanu vallaku mee vedios chala chala maku strength vasthu daniki Nene saksham meeru nakante chinna vallu Aina mee naa namaskaram sir
@mittakandalasyamravibabu6800
@mittakandalasyamravibabu6800 3 ай бұрын
Sir Coronary arteries లో calcium blocks రాకుండా ఏమి చేయాలి Please reply
@Hitesh222-c7n
@Hitesh222-c7n 10 ай бұрын
LDL showing 136 and HDL 38, any issue doctor?
@bhagyammab9391
@bhagyammab9391 Жыл бұрын
డాక్టర్ గారు నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ నేను సౌదీఅరేబియా లో ఉన్నాను ఆ మీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే నాకు ఆలస్యంగా తిరిగినట్లు కనపడుతుంది డాక్టర్ గారు థాంక్యూ
@jastivanaja964
@jastivanaja964 Жыл бұрын
Dr.garu meenundi yenno vishayalu telusukuntunnamu dhanyavadamulu mimmalni choostunte mee tallitandru mee bharya mee pillalu memu yenta adrushtavantulamo anukuntanu makinta manchi orpu nerpu unna dr. Dorikinanduku
@Madhavi-b6c
@Madhavi-b6c 7 ай бұрын
Love you doctor❤.. The way of explanation is excellent
@sumithrakoduri4782
@sumithrakoduri4782 Ай бұрын
HDL కొలెస్ట్రాల్ 43,LDL కొలెస్ట్రాల్ 160 ఉంది అండి.ఏమైనా సలహా, సూచనలు చెప్పండి.
@dupaguntlaravikumar
@dupaguntlaravikumar Жыл бұрын
I like your videos Also Please try to make a video which shows the symptoms of bad cholesterol and natural measures to reduce If possible natural measures to reduce both bad and good Thank you cholesterol
@kalikirriaruna7338
@kalikirriaruna7338 2 жыл бұрын
Nice explanation. Long live
@vijayakodamanchili465
@vijayakodamanchili465 2 жыл бұрын
Super Sir. Me matalu maku chala dhairyanni isthunnay. Thank you sir💞🙏
@subhan5969
@subhan5969 Ай бұрын
Yours cute smile will cure many problems to many people cute doctor.
@lavanyathanniru4548
@lavanyathanniru4548 Жыл бұрын
Thank you sir,ma husband ldl cholesterol 190 undhi, me vedeo chusaka tention taggindhi
@swathivuraramakrishna7533
@swathivuraramakrishna7533 Жыл бұрын
Me video chustaa me maatalu vintuntyyy Anni rogalu nayam avutaee.
@subhaa5472
@subhaa5472 3 ай бұрын
Tq very much dr garu my son is suffering with triglycerides, ldl, sugar & potassium on the border line they having prescribed heavy diets. After listening to ur video I'm little bit relaxed.
@SamRavuri-mj1ni
@SamRavuri-mj1ni 11 ай бұрын
Thanks your advice anna naku colostrol eakuvugaa vundee nenu tension padutunaa tq soo much anna❤❤❤❤❤❤
@Anilkumar-gh2by
@Anilkumar-gh2by Жыл бұрын
supperrr doctor nijamaina sevakudu he is the true divine doctor.......
@chnani3548
@chnani3548 6 ай бұрын
నాకు LDL 150 వచ్చింది,అప్పట్నుంచి సరిగ్గా నిద్ర పట్టడం లేదు మీ వీడియో చూసాక చాలా ధైర్యం వచ్చింది.. ఇది మీ ఛానల్ కాదు మా ఛానల్ subscribe కూడా చేశాను😂😂 Thank you sir🙏
@vijayshankarbalaraju2364
@vijayshankarbalaraju2364 7 ай бұрын
Doctor garu mee valuable information maku Chala valuable sir you are Sooo nice 👍 👍THANKQ SOOO MUCH sir 🙏🙏
@arunakumari1552
@arunakumari1552 2 жыл бұрын
Me ru chala baga cheparu sir thank you god bless you sir.
@suprajaskitchen
@suprajaskitchen 6 ай бұрын
Sir cholesterol ki okasari tablets use cheyadam start chesthe continue ga vaduthune undala leka complete ga cholesterol ni thagginchacha sir...
@phanil3429
@phanil3429 2 ай бұрын
Valuable information shared sir - Tq 😊
@rasaputrarani172
@rasaputrarani172 Жыл бұрын
Sir ,anto chakkaagaa,dhairyaanni estu cheputunnaaru. Thank you sir.
@polojusrinivas8551
@polojusrinivas8551 Жыл бұрын
Doctor garu without diabetic statin uses leads to diabetes
@kallurisaikumar1546
@kallurisaikumar1546 Жыл бұрын
Thank you sir ❤❤❤❤chala bayam indhi medicines start cheyali emo ani
@VenkatVenkat-em2gu
@VenkatVenkat-em2gu Жыл бұрын
appendix operation chesukunanu elanti food thisukovali Sir elanti jagratalu undali please chepara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kksraja1968kanumuri
@kksraja1968kanumuri 2 ай бұрын
Really a true doctor
@zaheershaiknet
@zaheershaiknet Жыл бұрын
సర్ ... సంవత్సరం క్రితం trigliricides 225, chlestrol 205, HbA1C 9.0 ఉండేది ..... చివరి సంవత్సర కాలం నుంచి బాగా వ్యాయామం చేస్తున్నాను ... ప్రతి 4 నెనలకి ఒకసారి HbA1C, Lipid p, SGOT, SGPT, CBC, Urine Routine చేయిస్తున్నాను ... average షుగర్ 6.4, trigliricides 100, cholestrol 110 వస్తున్నాయి ... మిగితావన్ని లిమిట్స్ లో ఉన్నాయి ... నా 20 సంవత్సరాల నిర్లక్చయం నన్ను ఇంకా వెంటాడే ప్రమాదం ఉందా ??
@viratbramhanapalli
@viratbramhanapalli 3 ай бұрын
Super doctor garu you are the best medicine for all the diagnosis
@statenewstelugu
@statenewstelugu Жыл бұрын
Bad cholestrol లేకుండా..miniman dose 10mg ముందు జాగ్రత్త గా ఉపోయోగించవచ్చా..సర్
@parvathid9926
@parvathid9926 Жыл бұрын
Sir meru chala Baga teliya chestharu helth tips
@dsvramanagude9362
@dsvramanagude9362 2 жыл бұрын
Statins yekkuvaga vadite side effects untaya sir doctorgaru ...sugar lantivi vasyayani koddimandi antunte vInna Nijamena sir...
@GSR875
@GSR875 11 ай бұрын
Total cholestrol 185 Hdl direct 45 Ldl direct 134 ఉంది సర్....ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సర్....
@bujjisaladi5772
@bujjisaladi5772 Жыл бұрын
Cholesterol reducing kosam diet cheppandi sir
@kumarswamy4247
@kumarswamy4247 3 ай бұрын
Every doctor will be like you doctor then most of the people and patients will cure automatically your are really a nice person and a best doctor
@chodavarapunagaraju7605
@chodavarapunagaraju7605 Жыл бұрын
Good message sir
@venkateshjogi7820
@venkateshjogi7820 Жыл бұрын
Thanks you sir,, Sarvejana sukhinobhavanthu
@vijaykumar-db2jr
@vijaykumar-db2jr Жыл бұрын
❤❤tq sooomuch doctor gaaru meelaga dhairyam vallu cheppe vallu unte enthoandhi dhairyam ga untadru
@prasadburra6793
@prasadburra6793 Жыл бұрын
Ravi sir, with your smily advise we feel very happy and temporarily forgot all the pains. Your advises are wonderful
@chinnasterling7084
@chinnasterling7084 Жыл бұрын
Great doctor
@parvathidevi9212
@parvathidevi9212 2 жыл бұрын
Annaya mee smile super
@govindarajuluarepalli4330
@govindarajuluarepalli4330 Жыл бұрын
👍👍sir tq👍👍
@POLINAIDUT-o9k
@POLINAIDUT-o9k Жыл бұрын
Artery disease gurinchi,nivarana cheppandi
@sujathavarkala3070
@sujathavarkala3070 Ай бұрын
thankyou sir mee matalu maku chala dhairyannisthayi mee
@sujathavarkala3070
@sujathavarkala3070 Ай бұрын
meeru iche slahalu makentho melu chesthunnai
@modugajayalakshmi4270
@modugajayalakshmi4270 Жыл бұрын
Wait loss ki diet ivvandi dr garu video cheyandi
@bhanubujji2125
@bhanubujji2125 2 жыл бұрын
Sir miru super great... Small tip kuda cheppandi health kosam
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 9 МЛН
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Mark Rober
Рет қаралды 59 МЛН
Signs of Heart Attack | Symptoms of Gastric and Acidity Problem | Dr. Ravikanth Kongara
10:07
Lipid Profile Test for cholesterol in Telugu
8:00
Saanvi Dental
Рет қаралды 463 М.
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН