ఇప్పటి doctors చాలా మంది 90% problem అని వెళితే మాతో సరిగా మాట్లాడరు, సందేహాలు అడగడానికి అసలు time ఇవ్వరు. పైగా insult చేసేలా తీరు ఉంటుంది. కానీ ఎన్నోభయాలతో హాస్పిటల్ కి వెళితే ఒకటి రెండు నిముషాలలో పంపించేస్తారు. You are really great sir
@abjalshaik3171 Жыл бұрын
❤We are all Happy and Healthy with your positive videos sir... God bless you..sir
@najaraikatta415 Жыл бұрын
Yes brother mana bayanni thaggincharu manaki time space evvaru adedo hospital lo vyaparam la untundi
@manjuberelli5546 Жыл бұрын
Annee telisina vaaru kaabatti aayanaku bhayam ledu and friendly doctor andi ❤
@sdiliyas8685 Жыл бұрын
Sir naku piles problem undi nenu ala taginchukogalanu teliya cheyyagalaru Malli malli rakunda undali ante em cheyyali miru teliya cheyyagalaru
@vanisripulluru8499 Жыл бұрын
💯
@lakshmipriya2128 Жыл бұрын
ఒక మంచి డాక్టర్ 6 నెలల్లో చనిపోయేవాడిని 6 ఏళ్ళు బ్రతికించగలడు అదే ధైర్యం అనే అసలైన మందుతో thanq డాక్టర్ గారు
@appalanaiduronanki5028 Жыл бұрын
సార్ మీరు ప్రతీ విషయానికీ క్షుణ్ణంగా సమాచారం ఇస్తున్నారు ధన్యవాదాలు సార్
@srividyagollapudi Жыл бұрын
నేను తెలుగు మీడియం sir మీలాగేయ్ డిక్షనరీ చేసి రాసుకొని చదివేదాని. చాలా చక్కగా వివరించారు. మీకు కృతజ్ఞతలు.
@fraxgaming5037 Жыл бұрын
అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు Sir.
@chappidibujjiraji355 Жыл бұрын
థాంక్యూ వెరీమచ్ డాక్టర్ గారు. మీ వీడియోస్ చూస్తూ వుంటే ఎన్నో తెలియని ,, ఎప్పుడూ వినని విషయాలు తెలుసుకుంటున్నాము.వీడియో విని మా జీవన విధానం మార్చుకోటానికి ఉపయోగ పడుతున్నాయి.మీకు ఎంతో ఋణపడి ఉన్నాము డాక్టర్ గారు. థాంక్యూ వెరీమచ్ డాక్టర్ గారు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivapalakol Жыл бұрын
Telugu medium nundi vachi doctor ayyaru so meeru chala clear explanation andaraki reach avuthunnayi Mee prathi word
@bsurendrabsurendra8152 Жыл бұрын
సార్ నిన్న మొత్తం మీ హాస్పిటల్ లోనే మిమ్మల్ని చూస్తా ఉన్నా కానీ ఇంకా వీడియో చేయడానికి కాళీ ఎక్కడ ఉంది సార్ 🙏🏼🙏🏼
@kjagadeeshwari2240 Жыл бұрын
Night time లో చేస్తానని ఇదివరకు ఒక video లో చెప్పారు. Doctor గారివెనుక వైపు lights కనుపిస్తున్నాయి. Day time video చెయ్యడానికి time వుండదు…. మీరన్నట్టు!
@kamidirajendra5036 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు సార్ మరీను మనలాగా ఇబ్బంది పడుతున్న ఎందరోకి మీ అమూల్యమైన సందేశం ఆదర్శం ధన్యవాదములు
@venkateswaraprasad6449 Жыл бұрын
Sir, cancer గురించీ చాలా awareness/అవగాహన కావాలి obesity &diabetes వంటి వాటిలా.. మనిషి మేధస్సు ఎంత ఎదిగినప్పటికి, క్యాన్సర్ ని ఎందుకు జయించలేకున్నాం.. most of the doctors not assuring it as 100% curable, even on early detection. వీటి అవేర్నెస్/అవగాహన గురించీ కొన్ని వీడియోస్ చెయ్యండి.
@suryreddy6581 Жыл бұрын
అమెచ్యూర్ సెర్చ్ చేస్తే వచ్చే అనర్ధకాల గురించి చక్కగా తెలియ చేసినారు. Thank you
@krupavathiallinonechannel2357 Жыл бұрын
నమస్తే డాక్టర్ గారు మీమాటలు వింటూ ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది థాంక్యూ సో మచ్ సర్
@Ramram-566 ай бұрын
Dear Dr Ravikanth, unfortunately we see many people going through Google to read about their reports and assess as per their understanding. They even question / suggest the doctor. Its a great problem for both. A qualified Doctor is the one to assess/diognise the issue. This is a bad habit of an ameture patient. It's also an immeturity in such people. Still, we have all sorts of people around us in Society. I'm 67, a retired teacher & having a longing to see you personally (not as a patient ... by God's grace i have no health issues). I keep seeing your presentations. I consider you as my personal doctor. My grateful acknowledgements to you. Continue your magnanimous work. Your Gracious Patience is praiseworthy and yor are a boon to public at large. Blessings 'n Best wishes to you 💐👍
@aroundtheglobe.3022 Жыл бұрын
అభినందనలు డాక్టర్ రవి గారు, మీ ఆవిష్కరణలు చాలా ఉపయోగకరం. Dont stop..., please continue it sir. ఆన్లైన్ లో మీ సేవలు భవిష్యతరాలకు మార్గదర్శకం కావాలి. 👍.
@9lirika Жыл бұрын
Sir miru ila openga anni cheptunnaru ani konta mandi doctors edustunnaru sir...may god bless you with more health n happiness....keep spreading awareness about health issues...thanks alot
@padmavathitadikonda9287 Жыл бұрын
Normal ga Doctors matladaru sariga. Mandulu istaaru pampinchesthaaru...doctors daggariki vellalantene ishtam vundadhu naakithe...you r talking like a normal person...Tq so much..Mee laaga doctors vunte entha bavundu...meeru devudi sir❤❤
@vedanemani5043 Жыл бұрын
చాలా చక్కగా చెప్తున్నారు డాక్టర్ గారు...🙏
@Ram.unukuru Жыл бұрын
Sir ....meeru ma kosam time తీసుకొని good knowledge share చేస్తున్నందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏
@ananthalakshmi5232 Жыл бұрын
Hai sar నమస్తే డాక్టర్ గారు మీ మాటలు మీ నవ్వు లాగా చక్కగా వివరించారు ట్యాంక్ you డాక్టర్ గారు 🙏🙏🙏❤❤🤗🤗🤗
@rajigunti2663 Жыл бұрын
సార్ మీరు తెలియని విషయాలు చాలా బాగా వివరిస్తున్నారు ఈ రోజుల్లో ఎవరు కూడా మాకు ఇలా చెప్పడం లేదు సార్ అయితే నాకొక సందేహం ఉంది . సలహా ఇస్తారు అని మా కోరిక మా అత్తగారికి రొమ్ము కాన్సర్ తో సంవత్సరం క్రింద చని పోయారు అయితే ఇప్పుడు మాపిల్లలు కు వచ్చే చాన్సు ఉంటుందా దీని మీద అవగాహన కోసం మరియు ముందుగా తెలుసుకోవడానికి ' ఎలాంటి పరీక్షలు చేయించుకొవాలి దయతో సలహా ఇవ్వగలరు.
@suneetha.y5180 Жыл бұрын
Hello sir Nirmal ga KZbin choodali ante bayam vestundi health related videos kani me video vaste first choodali ani chala happy ga untundhi bayam pothundhi...meeru really great sir😊
@rajeshdubbaka2660 Жыл бұрын
మీరు దేవుడు సర్ చాలా చాలా విషయాలు చెపుతున్నారు❤❤🙏🙏
@nanitarak905 Жыл бұрын
Sir ladies ki cancer yekuva mandhi ki vasthundhi rakunda vundataniki yetuvanti jagrthalu thesukovalo oka video cheyandi sir please 🙏🙏🙏🙏🙏
@Ganeshr9 Жыл бұрын
To be in sunglight for vitamin D
@lavanyaa2222 Жыл бұрын
Dorikinavi dorikinatu tinakunda Tina food ki taga phisical exercise unte cancer radhu
@ranirebcakaatipogu3430 Жыл бұрын
S na doubt kuda
@vimalakarempudi5804 Жыл бұрын
Godumagaddi rasam thagandi
@madanmohan3541 Жыл бұрын
Avoid: White rice Oils(use coconut oil,olive oil,gingelly oil). don't use oils more than 2 times once used. Milk Sugar Wheat Mida Cool drinks Plastic Chemicals ADD: 60% natural food and 40% only cooked food in a day siridanyalu Soaked Dryfruit and nuts and seeds Uncooked More Vegitable salads and leafs Medium amount of Fruits Uncooked Less sprouts Exercise and meditation and stress free and sun exposure Weekly one day water fasting Eat only 2 times in a day if age above 25 with 16hr fast and 8hr eating windows
@ashokdommeti2795 Жыл бұрын
Many doubts cleared in this video for a common man like me. Very nice and honest doctor Mr.Ravi Garu.
@nagendrababumarthy5213 Жыл бұрын
కృతజ్ఞతలు డాక్టర్ గారు. మంచి విషయం చెప్పారు. నాకు endoscopy చేసినప్పుడు Hpylori vocchindi.1 yr అయింది. కిట్ use చేశాను
@nagasheshupeddi4149 Жыл бұрын
Me matalu vinte ee rogam aina thaggi pothundi. U r great sir
@gopi.m6030 Жыл бұрын
మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 💐💐
@sivaswamy4642 Жыл бұрын
శుభాకాంక్షలు సార్,, మీరు అవతలి వారికి అవగాహన కల్పించే విధానం అందరికీ అర్థం అవుతుంది కనుక,, వైద్య రంగంలో అన్ని రంగాల్లో సంబంధించిన సేవలు గురించి తెలియజేస్తారనీ కోరుకుంటూ
@polamurmila6104 Жыл бұрын
Chala chakkaga vevaranga chepparu H pylori gurinchi 100% doubt clear chesharu thanks nana god bless you
@shivaprasad5590 Жыл бұрын
Mee videos anni patients ki sanjeevinila vuntunnai Sir meeru entho manchi Doctor🙏🌹💐
@marthipadnaja Жыл бұрын
Doctor gari ki vandhanaalu merù. Subject nu very easy ga cheppu tunnaru. Edi oka art sir
@hemadayanand4771 Жыл бұрын
I am from Bangalore Doctor we are speaking kannada but i cac understand Telugu very useful information 🙏🙏
@ravisow2586 Жыл бұрын
Yevaraina yedaina Adigithe miku telisina Sare malli study chesi mari cheptaru sir ala chepe mi knowledge mundu yedi paniki radu sir hats off sir👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@farukmama3730 Жыл бұрын
బుగ్గల పై హైపెరిపిగ్మెంటేషన్ ,గుంటలు గురించి దయచేసి ఒక వీడియో చెయ్యండి సార్.. బ్యూటీ ప్రోడక్ట్స్ కార్పొరేట్ కంపెనీలు, క్లీనిక్ లు, పార్లర్స్ ట్రీట్మెంట్ సిట్టింగ్స్ రూపంలో మాతో లక్షల బిజినెస్ చేస్తున్న...చివరికి అసంతృప్తి నే మాకు మిగుతుంది..🙏మీరు అయితే నిజాన్ని నిర్భయంగా అభయం ఇచ్చి చెప్తారని మా నమ్మకం🙏
@anandallena6853 Жыл бұрын
You are God. You never scare people who are already in distress. You give very soothing advice. Million thanks
@raaghuraghavendra738 Жыл бұрын
Sir nijanga meeru mana palita devudu.a doctorlu intha Baga vivarinchi chepparu chala baga chepparu sir.meeru 👌👌👌👌🙏🙏
@LuckyLucky-im3ns Жыл бұрын
Meeku koti dhandalu doctor gaaru. Meeru Mee family eppudu happigaa undali andi. Dhevudi mimmalni manchigaa ashirvadhinchali.
@nv_thaliaКүн бұрын
Really lov ur videos andi,vry nice n simple n informative
@shaiiknabie7371 Жыл бұрын
చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సర్!Thank you so much
@polamurmila610410 ай бұрын
100% correct nana nenu kuda test reports chusi google search chesi chala bhayapadathanu doubt clear chesharu thank you
@Maxe_well5 ай бұрын
@@polamurmila6104 r u h pylori positive ???
@andalpallapolu Жыл бұрын
very nice Sir దయ చేసి ఆరోగ్య కరమయిన ఆ హారపుర అలవాట్లు మరియు ఏ ఆహారం తీసుకోవాలి తెలియ జేయగలరు.
@sailajaukkadapu6141 Жыл бұрын
హలో డాక్టర్ గారు... మీకు మీ కుటుంబ సభ్యులు అందరికి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు...
@akellakrishnamurthy5342 Жыл бұрын
Sir meeru Great.Anadu yesodammaku srikrishnudu 14 bhuvanalanu coopinchinatlu meeru manava dehamlo antakanna ekkuva ga vunna rogala gurinchi cheptunnaru namaste 🙏
@nhraorao Жыл бұрын
I had this infection and got ulcer treatment in 2019 now also I am getting same pain again thank you doctor garu for telling details of this
@rajithapalaparthi2493 Жыл бұрын
Thanks a lot Dr. garu.Meerannattu chala Mandi net lo search chesi gabhara padatam naku thelusu.Mee video chala dhairyam isthundi
@Ram.unukuru Жыл бұрын
Sir Meeru చెప్పింది చాలా సులభంగా అర్థమయ్యే రీతిలో .. ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ఉంది....pls share your knowledge to us .... Ravikanth sir ... Oka hospital lo doctor appointment తీసుకొని దగ్గరకి వెళ్ళి మేము అడిగినా ఎంత వివరంగా చెప్పలేరు ...sir .....but you are god of Us🤲🤲🤲 ravikanth sir 🤝🤝🤝
@spcreaters11917 күн бұрын
Thnq very much sir....nenu chala bayapadipoyanu sir.....h pylori bacteria gurinchi..me matalu vinaka dhairyam vachindhi sir
@ramalingaswamypadala8275 Жыл бұрын
Chala baga chebutaaru Doctor garu. Mee medical subject ilagey chebu tuntey... inta baga explain chestunte memu vini mee lage Doctor ayi pothamu 🙏
@Ramramram2023 Жыл бұрын
Thank you very much sir . Mee videos chala helpful ga vuntayi. Google lo check chesthe every problem Ki cancer Ki symptom ani cheptharu ika unnecessary ga panic ayi tension ki poyela vunnamu. God bless you andi chala chala manchi topics vidoe chestharu meeru .
@sarithavelishala9280 Жыл бұрын
Really sir mela explain chese doctor's undadam rare
@rajuk4687 Жыл бұрын
Meeru Inka chala genuine videos chesi..ee medical mafia nundi mamalni kapadali sir
@pillatechtelugu734 Жыл бұрын
లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఇబ్బంది పడే కన్నా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి కరెక్ట్ గా చెప్పారు డాక్టర్ గారు
@PillaBangaramma10 ай бұрын
Hi sir meela andaru doctors alochiste poor peoples bayapadaru doctors eppudu manasyuluto vyaparam chestunnaru naluguriki meeru saham cheste God meeku chustaru thank u sir
@saikimar3858 Жыл бұрын
Sleeping lo unnapudu oxygen level decrease avadam gurinchi video cheyandi sir . specially astama patient gurinchi
@Maruthi468 Жыл бұрын
Thanks for sharing such a wonderful information. H pylori got repeated again
@Scooks12 Жыл бұрын
Thank you sir,my husband is positive.meru ichna information chala dairnayam ichindi.
@kosanamanikanta8011 Жыл бұрын
Amateur search గురించి బాగా చెప్పారు sir🙏
@rangavajjaladamayanthi1889 Жыл бұрын
U r grt dr ravi..chiramjeevi ayi vardhillu nana 🌺🌺🌺👏👏👏👍🌺
@SamsungGalaxy-qk3ek Жыл бұрын
Sir, meeru chala realistic ga genuine ga matladutharu Thankyou so much. Naku hands legs sparsha lekunda assalu grip lekunda kadalchadaniki kuda opika undatle enduku ela sir plz help me sir
@venkatav4347 Жыл бұрын
Sir so kind of you and your videos' are very interesting and informative, which saves many people from un necessary anxiety. I have been suffering from Gastric problems since year 2000 with main problem of tightness under the left rib at the junction. I was diagnosed with Non ulcer functional dyspepsia. Visited many gastroenterologists but the tightness never got cured. All the types of PPIs prescribed. My recent endoscope report shows mild antral gastritis and Mild Distal esophagitis. Any advise please. I am not in India at the moment but when I come to India I want to visit. Sorry to say, of the Gastroenterologists I visited most of them they are not spending some time to listen to the patient as the see the number patients per day. But when I watch your videos your words and the way you explain patients get half of their problem gone like hats off to you sir. Kind regards and God bless you.
@nagalingamsajjala8342 Жыл бұрын
Dr garu chala chala manchi vishayalu thelipinaru dhanyavadamulu🙏🙏🙏🙏🙏
@EKOTERIAN Жыл бұрын
Sir you are so down-to-earth and are talking very humbly I wish all the doctors behave like you.
@rutikarai07 Жыл бұрын
🙂 it's true sir..normalaga andaru chusedhi veru..miru chusedhi veru..ilaage nenu kuda oka test lo choosi bhaya paddanu. Doctor explain chesaru..very nice explain sir 🙏
@gantisriram3081 Жыл бұрын
Sir చాలా వ్యాధులు మీద అవెరెనేస్ కల్పిస్తున్నారు, Hurler syndrome MPS1 , మీద Ankylosing spondylitis మీద వీడియో చెయ్యండి sir please
@sunilkadiyams Жыл бұрын
Sir, ur really educating normal individuals,I really appreciate you.if your getting your hair grey at young age,then you must suspect the presence of h.pylori,the best natural treatment is drinking curcumin water morning and nyt with empty stomach,and for cancer the main reason is tobacco like meeraj,and chicken pakodi where the oil is keep on frying and frying in the same oil leads to chircogen formation,and it is very sustainable to cancer.
@vamshiaitipamula8039 Жыл бұрын
Professor ka classes thesko Bhai Those students wil most luckiest one to get highly simplified nd clear to understand things
@ratnasrecepies719 Жыл бұрын
Sir, mee videos chusina pratisari nenu anukune oka maata, nuvvu bangaru kondavayya. Devudu sir meeru. Entha baga explain chestaro. Super sir.
@RAGTIME2TRAVEL Жыл бұрын
Sir when I sew thumbnails of your videos I just scared to see but when I saw this video I am really happy beause you gave a lot of confidence.because I also used to goggle when ever I get some health issue before consulting the doctors. Even if I take any tests also I scare a lot that what will be in that result.if the test result is positive again I will see youtube and Google and I feel panik and some times anxiety also.i lost my health because of immeture thinking.ince again thank you sir for giving a lot of confidence ❤🙏
@swarnagrace6391 Жыл бұрын
Thank you Dr.Garu. ma health kosam ,mee time daily spend chestunnaru , hospital ki health bagaka chupinchukovataniki velte patient cheppedi vine Doctors chala thakkuva Kani meeru makosam health care gurinchi chepputunnaru many many times thanks sir.
@SagarSwara Жыл бұрын
నిజంగా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు సర్🙏🙏
@truedream1934 Жыл бұрын
Golden words....by doctor saab 🎆
@anjalidivya5962 Жыл бұрын
Sir.. Cancer treatment & stages,diet, precautions explain cheyandi sir.
@lakshminishtala577 Жыл бұрын
Dr Thank you....soo very much for clearing our doubts and fears. Kindly give food can be taken and to subside to some extent. When ever I eat outside . ..it is troubling.
@MasiKhan-me5do4 ай бұрын
Nice info thank you.. I also follow your Vedio’s for general purpose. Now, I took hpilory treatment for a full duration (don’t rem if I took 15 days) After 6 months it’s still same situation. I’m planning to see the doc here again. I’m not obesity, follow a lot of diet.. but night ACid reflux is horrible. Please share some old diet plans
@aruna.k6216 Жыл бұрын
చాలా బాగుంది థాంక్ యు సార్🥰😊,నా ఏజ్ 32 ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది రోజు మొత్తం ఆక్టివ్ గా ఉండాలి అంటే ఏ పూడ్ తీసుకోవాలి, వ్యాయామం ఎంత సేపు చెయ్యాలి.నేను రోజు 4 km వాకింగ్ వెళ్తాను కానీ నాకు నేను చాలా వీక్ గా ఉన్నానా అనిపిస్తుంది 😔ఒక సంవత్సరం ముందు అమ్మ , మా అత్తయ్య ఇద్దరికి 5 మంత్స్ గ్యాప్ లో కడుపు లో గడ్డ ఉంది అని గర్భసంచి తిసేసారు, అప్పుడు వాళ్ళు నొప్పి కి చాలా అవస్థ పడ్డారు. అప్పుడు వాళ్లతో నేను హాస్పిటల్ లో ఉన్న. రోజు అలా గడ్డ ఉంది అని 5 మందికి పైగా ఆపరేషన్ చేయించుకునే వారు అంతా చిన్న వయసు వాళ్లే 30+ఏజ్ అవి అన్ని చూసాకా నాకు అలా అవ్వకూడదు అని భయపడుతున్నా 😂😂 అస్సలు కడుపులో గడ్డ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలి అంటే ఏలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ ఏ వ్యాయామం చెయ్యాలి దీని గురించి ప్లీజ్ వీడియో చేయండి సార్ 🙏🙏🙏
Excellent explanation sir , but Title is completely irrelevant, better to keep title as per the content , Tq
@vasubabuv9276 Жыл бұрын
One of the best doctor in India
@granigattu1418 Жыл бұрын
Gmng dr garu the best vedeo chala mandi u tube lo chadivi vallaki valle leni jabbu undandi conclude chesukune vallaku usefull vedeo tnqu sonmuch bete God bless u
@yvsudhakarreddy-er5fg Жыл бұрын
Meru good gifted andi maki
@ramasarmavssistla8861 Жыл бұрын
Good Morning Doctor ji. Thanks for giving elaborative and lucid manner explanation is highly appreciable which gives mental strength to the concerned.
@umadevisunkaraneni7710 Жыл бұрын
Doctor garu me videos chala bhaghunaviAndarki manchi jarugalane me uddeshaniki joharlu
@usha975 Жыл бұрын
Hallo doctor garu good Evening sir. Iam watching Your videos. Good explanation And taking time to explaining. And you are such a good and Very patiently giving information. Usually doctors After taking so much money As doctor fees they wont give Much time to patients. Thanks a lot. God bless you. Iam suffering with knee pain. Kindly suggest about knee gap.
@rameshmalothu8720 Жыл бұрын
Meeru maa devudu sir... Thank you so much sir
@Surya-zo6ri Жыл бұрын
Sir the way you explain things gives so much of mental satisfaction. This is what a doctor needs. You are great sir 🙏
@pavaniasa7958 Жыл бұрын
Yes it's true
@nagamanipynam392 Жыл бұрын
Exactly
@puttigumpalarenukumari3905 Жыл бұрын
I always get information from mayoclinic. Most of the time acting like doctor.. 😀😀.6 months onwards you are our mayo clinic.thankyou doctor garu.
@renukaschannel310 Жыл бұрын
Mi videos anni chala useful for good health , thx andi
@ravisudheer7826 Жыл бұрын
Sir, please make a video for crohn's disease. Iam suffering since 5 years with crohn's. So please make a brief video about crohn's.
@subhashinineela8629 Жыл бұрын
Entha clear ga cheptunnaru sir, Thank you sir🙏
@Ramramram2023 Жыл бұрын
Sir alcohol, smoke , non veg junk foods thina ni valla ki kuda cancer vasthunnadi . Asalu ea symptoms lekunda sudden ga cancer antunnaru Daani gurinchi 1 vidoe cheyagara andi Thank you very much and God bless you
@vijayadiwakar3954 Жыл бұрын
Ma bro ki 1yr mundu rut +ve vachindi ,hp kit vadaleka manesi tnsn ,ammo vaadalekapoyanu Ani bayapaddadu.tq so much doctor ga fr ur valuable info....
@divyalathamallipeddi1394 Жыл бұрын
Me videos lo chala information vuntundhi Ravi garu
@sathyanarayanakancharla6139 Жыл бұрын
డాక్టర్ గారికి నమస్కారం, మీరు చెప్పిన ఈ బ్యాక్టీరియా మానవ శరీరం లోనికి ఎలా ప్రవర్తిస్తుందో చెబితే బాగుంటుంది లేదా ఈ విషయం మీద ఏవైనా వీడియోలు ఉంటే మాకు షేర్ చేయగలరు
@amruthavallivinjamuri7318 Жыл бұрын
Hello dear doctor garu, yr videoes are so informative. We can't get such information or suggestions sometimes even if we pay a lot. Thq very much dr. 💕💕
@ganeshprasad1270 Жыл бұрын
Doctor is God ,nice explanation
@archanaj5551 Жыл бұрын
Thank you Dr. for clearing this topic. You have given me peace of mind. Will focus on a healthy lifestyle
@Pavankumar-nv5ft Жыл бұрын
Please make a video on IBS and its treatment.
@suresheng8 Жыл бұрын
Simple and Sweet information Dr Ravi Garu 🎉💐
@siddhardhanaidus2726 Жыл бұрын
Sir rheumatoid arthritis gurinchi explain cheyara sir chala sarulu mammali adiganu sir 🙏plss sir