ఇంత మంచి డాక్టర్ గారికి మంచి జరగాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి ఈ డాక్టర్ గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని....
@sulochanadevi9024 Жыл бұрын
Sir Naku aso 215 points undi na age 31.naku joints swelling undi ,pain kuda undi.aso anadi dangerous disease a na.. vitamin d deficiency undamo Ani doubt...
@msrinu-fi7gy Жыл бұрын
హలో డాక్టర్ గారు నమస్తే మీరు అది వేసవి ప్రతి విషయం అర్థమైందా చెప్పిన డాక్టర్ థాంక్యూ వెరీమచ్ డాక్టర్
@mohammadsaleemuddin9755 Жыл бұрын
Ameen
@RamanacharyaChalluri10 ай бұрын
డాక్టర్ గారు.. టీచరుగా రిటైర్డ్ ఐ. గతంలో ఒక హాస్పిటల్లో పనిచేసిన అనుభవంతో, డాక్టర్ లేని మా చిన్న పల్లెటూరులో, ప్రాక్టీస్ చేస్తున్నాను. డబ్బు సంపాదనకు కాకుండా.. సేవా దృక్పథంతో పనిచేస్తున్నాను.మీ ప్రతి వీడియోను నేను తప్పక చూస్తున్నాను. మీ వీడియోలు. వైద్యం పట్ల ఆసక్తి ఉన్న నాకు, మీ వీడియోల వల్ల అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. వైద్యం కార్పోరేట్ లాభాల వ్యాపారంగా మారిన నేటి క్రమంలో, మీ వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, మీకున్న కొద్ది విరామ సమయమును, ఇలాంటి సామాజిక సేవలో ఉపయోగించడం ఎంతో అభినందనీయం. మీకు అనేక అనేక ధన్యవాదాలు. 🌹🌹🌹
@enugantisrinivasu28265 ай бұрын
@@RamanacharyaChalluri మీకు కూడా 🙏🙏🙏
@nageswararaovanumu94722 жыл бұрын
ఇలాంటి డాక్టర్ గారిని నేనెప్పుడూ చూడలేదు ఈ డాక్టర్ గారు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మీ సలహాలు సూచనలు చాలా అద్భుతం మనం దేవుడా అంటాం కదా ఆ దేవుడు ఇతని ముఖంలో కనిపిస్తున్నాడు మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటూ మా అందరికీ మీ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ వీడియోస్ అన్ని excellent excellent excellent
మిమ్మల్ని కన్న తల్లితండ్రులు ధన్యులు... మీరు మంచి మనిషి , మానవత్వం ఉన్న డాక్టర్..
@BharathiChanchala10 ай бұрын
Very good 😀😀
@rajusvv86192 жыл бұрын
మానవసేవే మాధవసేవ సర్వేజనా సుఖినోభవంతు డాక్టర్ గారికి ధన్యవాదాలు
@jagadeshwary2 жыл бұрын
మీరు ప్రజల కోసం చాలా ఓపికతో అందరికి అర్ధం ఆయె టట్లు చెప్పు చుచున్నారు sir ధన్యవాదములు 🙏🙏
@asdasd-pt9ph Жыл бұрын
ఔనండి
@godavarisurya939 Жыл бұрын
ఈ మధ్య రోగాల బారిన పడి వేలు,లక్షలు ఖర్చు చేస్తున్నారు.అలా పడకుండా ప్రతి వ్యాధి కి ,విటమిన్ లు లోపానికి ఇలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకూ హాస్పిటల్ కి వెళ్ళే పని తగ్గుతుంది .డాక్టర్ గారికి ధన్యవాదాలు💐
@prudviraj25152 жыл бұрын
ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే బాగుంటది టాబ్లెట్ పేరు దోసె ఎప్పుడు ఏ టైంలో ఇలాంటివన్నీ క్లారిటీగా ఉంటేనే ఒక మెసేజ్ కంప్లీట్ అవుతది నా ఉద్దేశం, మొత్తం యూట్యూబ్ లో గాని ఇంటర్నెట్లో గాని ఎక్కడ పాయింట్ అవుట్ చేయని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది చాలామంది చెప్పలేదు కూడా ఇది చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కీప్ ఇట్ అప్
@modugulavanisri4295Ай бұрын
I am 60 years old meeku mother laaga mee navvu pasi pilladi laaga vuntundi God bless you ❤
@enjamuriramulu2639 Жыл бұрын
Dr రవికాంత్ గారు మీసలహాలు శ్రీ కృష్ణ పరమాత్మ గీతా ఉపదేశం లాగా చాలా చక్కగా వున్నాయి దేవుడు నిన్ను నీకు టుంబాన్ని చాల్లగా చూ డలని కోరుకుంటున్నాను
@PullaiahChilakamarri-pb6fz2 ай бұрын
వైద్య సలహాలు అమోఘముఎంతో మంచిగా మీ సలహాలు ఉపయోగపడతాయి మరి దేవుడు లాగా చెప్తున్నారు ఈ సలహాల వల్ల చాలా మందికి ఉపయోగం ఇలాగే మీరు సరాలు ఇస్తూనే ఉండాలని మీరు ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాము
@lakshmiagnihotharam32942 жыл бұрын
ఇంత చిన్న వయసులో మీకు భగవంతుడు మంచి వృత్తిని. ప్రసాదించాడు మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని కోరుతున్నా చిరంజీవ
@kamalasree29132 жыл бұрын
రవిగారు నమస్తే ఇంతవరకు ఇలాఅనారోగ్య హేతువుల గురించి ఇంత వివరంగా ఎవరు చెప్పగా వినలేదునేను తక్కువ మాటలతో చక్కగా చెప్పారు కృతజ్ఞతలు డాక్టర్ అంటే మీలాఉండాలి
@chekurisreenivasarao78979 ай бұрын
రవి సార్.... మీకు చాలా కృతజ్ఞతలు... ఇంత బిజీ టైమో లో కూడా మాకు.. మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఇస్తున్నందుకు... అలాగే ఏ కంపెనీ.. D విటమిన్ వాడాలో చెప్పండి సార్ 🙏🙏
@shekarnamala50792 жыл бұрын
డాక్టర్ గారు ఆరోగ్యం గురించి చాలా బాగా చెబుతున్నారు ఇలాగే ఏ డాక్టరు చెప్పాడు మీరు ఇలాంటి విషయాలు చెబుతున్న నందుకు మీకు ధన్యవాదాలు
@Nagarukmini9 ай бұрын
సార్, మీకు గుడ్ మార్నింగ్ షో ద్వారా మాకు బాగా మీ మాటలు, విన్న కోది,వినాలనిపిస్తుంది, చాలా విషయాలు తెలుసుకోవడం ద్వారా, మేము మీ సలహాలు కూడాపతిస్తాము ❤god bless you, Happy NES ok sar👌🙏💕
@rameshb3535 Жыл бұрын
విటమిన్ డి గురించి చాలా చక్కగా చెప్పారు . చాలా చాలా థాంక్స్ డాక్టర్ గారూ 🙏♥️🌹
@nagalaxmibavana1948 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 మా మంచి డాక్టర్ గారు కారణజన్ములు మీరు. చాలా బావుంది మీ తెలుగు భాష అమృత వర్షం లా అనిపిస్తుంది. 💐💐🌹🌹👌
@ksandeepsitaratnam66452 жыл бұрын
🙏🙏🙏 డాక్టర్ గారు మీరు ఇచ్చే సలహాలు చాలా బాగా ఉపయోగపడతాయి థాంక్యూ సార్
@anjireddysoma42617 ай бұрын
వయసు చిన్న అనుభవం మిన్న భగవంతుని ప్రతినిధి గా చెబుతున్నట్లు అనిపించింది.శుభం శుభాభినందనలు 🌹🌹 అంజిరెడ్డి సోమ
@Surya-y5f11 ай бұрын
చాలా చక్కటి సలహా డాక్టర్ గారూ, ధన్యవాదాలు
@srinivasnavuluei612210 ай бұрын
Thankyou Sir ,మీ యొక్క అమూల్యమైన సలహాలు నేను తప్పక పట్టిస్తాను ,మీరు నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని దేవునికి నా ప్రార్థనలు.
@ismartradhikashoots962 жыл бұрын
డాక్టర్ బాబు 🙏మా పాలిట దేవుడు సర్, అలానే మీ హెల్త్ కూడా జాగ్రత్త
@kolaramana33292 жыл бұрын
లాస్ట్ సెంటెన్స్ పెద్ద జోక్ లా ఉంది మేడమ్
@Bharathi00750 Жыл бұрын
Don't discourage Sir
@shaikmeera81402 ай бұрын
ఏదో సినిమాలో కాజల్ డైలాగ్ గుర్తుకొస్తుంది
@satishduddu1594 Жыл бұрын
Dr aney garvam ekkada kuda Mee maatallo kanipinchadam ledu ...Mee explanation super sir and mimmalni srustinchadam maa adrustam.tq sir
@ananddear3522 жыл бұрын
Meeru Chala opikatho clearga chepputhunnaru👌
@chalapathitk89722 жыл бұрын
Very good explanation about vitamin D, good example to remember the message. Tq, Dr.
@anithanallapareddy60092 жыл бұрын
Eerojulo. Saduvulenivaru guda tapaina English matadutaru. U r great andarikosam. Telugu matadutaru wow
@prasannapanchumarthi24142 жыл бұрын
Sir..thank you very much sir..can you suiggest the d vitamin tab name also
@maddurivani16272 ай бұрын
Suggest please which are best
@jagadeeswararaoreddi6634 ай бұрын
దేవుడు మనిషి రూపంలో సహాయం చేస్తూ వుంటారు.అందుకు మీరే నిదర్శనం డాక్టర్ గారు
@KpRS19052 жыл бұрын
🙏విటమిన్ డి గురించి చాలా బాగా వివరించారు ధన్యవాదములు డాక్టర్ గారు
@sujatha20aug2 жыл бұрын
Anni విషయాలు చాలా చక్కగా chepthunnav babu... 👍🙏...మీరు జగ్గయ్య గారి family aa..
@sreevalli3394 Жыл бұрын
Dr garu meeru chala Baga cheptaru ee vishayami a nenu Mee abhimanini.meeku eppudu kuda manchi jaragali .I wish u all success andi. Thank u
@dsailendrakumar55482 жыл бұрын
ఎవ్వరు చెప్పని రహస్యం చెప్పారు sir మీకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@b.keerthana6851 Жыл бұрын
డాక్టర్ గారు మీ తల్లిదండ్రులకు మీకు ధన్యవాదాలు
@shravangajjela460321 күн бұрын
ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి సార్ ధన్యవాదాలు
@indiraanuradhamakani5280 Жыл бұрын
Chaala baaga explain chestunnaru. God bless u doctor garu!
@suryanarayanamurthy53267 ай бұрын
మంచి హృదయం ఉన్న డాక్టర్, మీరు 🙏🏻🙏🏻🙏🏻
@narasimhamurthykolluru77722 жыл бұрын
God bless you Dr. Ravikant. You are too young, but you are explaining the facts about health tips so patiently. I have never seen before like you . God bless you Doctor.
@ShreeKala-m1i Жыл бұрын
❤
@iqbal-qp8dd11 ай бұрын
Sir దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రదించాలని కోరుకుంటూ.. మీకు ధన్య వాదాలు 🙏
@Krishnaveni990992 жыл бұрын
A million dollar smile☺ Like a 100 watt 💡 Sure brightens up many lives👏👏👏
@lakshmidevichennuru63152 жыл бұрын
Super comment
@BhukyaNarayana-dh6yfАй бұрын
వైద్య సలహాలు చాలా బాగున్నాయి డాక్టర్ గారు
@AjayKumar-sx6yq10 ай бұрын
If u suggest vitamin d tablets product name also will be better sir ..thank you for ur help
@Jennie-y6w6k Жыл бұрын
డాక్టర్ గారు మీనిస్వార్ద సేవకు కృతజ్నతలు
@madhuris26492 жыл бұрын
Thank you sir.neat explanation🙏🙏.B12 deficiency ela overcome cheyalo cheppandi sir....
@chvsmanohar37562 жыл бұрын
Yes andi pls advice for B12
@hariprasad51175 ай бұрын
Good videos, clarity explained,best point 1 gastric tablet 3 days work, before I use 30 tablets in mounth,now only 8 tablets
@shyamalabhatАй бұрын
Doctor, your smile only heals the patients.
@ramchandernune84655 ай бұрын
Short and Sweet Super explanation without doubts by our family డాక్టర్. శతకోటి 🙏🙏🙏
@Sridevidegala2 жыл бұрын
Thank you sir Chala baga chepparu 🙏🙏
@sunkaraanusha1898 Жыл бұрын
మీ నువ్వు చాలా బాగుంది..డాక్టర్ గారు
@me.vrishank2 жыл бұрын
Perfect clarification for the General doubts.. thankyou doctor. You are awesome ❤️
@narasimharaoyadlapalli30282 жыл бұрын
Nice sir super sir
@birudavolunarayanareddy17882 жыл бұрын
Sir, you are intelligent.
@ramchandernune8465Ай бұрын
Free and frank mana family Doctor. శత కోఠి నమస్కారాలు 🙏🙏
@ajayreddy39022 жыл бұрын
Can u name any best Vitamin-D Capsule ?
@Preethiphilip-r4pАй бұрын
Name of vitamin d , what we should ask in medical shop
@gauthamkrishna2378 Жыл бұрын
Chala manchi suggestion chepparu doctor garu chala chala manchidhi
@priya24081 Жыл бұрын
Neat and clean explanation. Thank you Doctor 🙏
@mohansamuelch8803 Жыл бұрын
Good information Dr Ravi garu May God richly bless you and your family
@nag19872 жыл бұрын
Sir please mention drug name or tablet name with dosage to be used if possible. Thanks in advance.
@Niharika1736 Жыл бұрын
Adhi person ni check chesi suggest chestharu
@BolisettiBhasakaram6 ай бұрын
ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్లి చెక్ అప్ చేసుకోవాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్ 🇮🇳
@sukumarcheela811211 ай бұрын
Thank you Doctor garu God bless you
@gurrajutummala1157 Жыл бұрын
me vedios vinna taruvata vydya sastramu py manchl avagana vachinathuku meeku krutajhnatalu theligya chesukuntunnanu
@vallapusuvarna89772 жыл бұрын
చాలా మంచి విషయాలు చెబుతున్నారు 🙏
@sugunap7634 ай бұрын
థాంక్ యు సర్టిఫికెట్ మచ్ డాక్టర్ గారు 👍😊👍💐💐🙏🙏
@p.nagalakshmi48312 жыл бұрын
చాలా చాలా బాగా చెప్పారు Sir 🙏
@srilathananjala7309Ай бұрын
మంచి వీడియో లు చేస్తున్నారు ❤ God bless you
@kitchensqueenteluguchannel8622 жыл бұрын
Thank you Dr .can you suggest which tablet to take and how to use?
@jayalakkaraju43562 жыл бұрын
Dr Babu.chàl AAA clearga .spastamga.manchi inf istunnaru Godbless u stay blessed Stay safe nanna
@shilpaskitchenvlogs21022 жыл бұрын
Pcod gurinchi video chaiyandi sir . Weight loss ki pcod ki sambandam enti sir
@shrihan_shanmukh2 жыл бұрын
Pcod hormones imbalance avvatam valla vastundi madam Wight lose avuthu regular ga manchi doctor tho consultant ayyi treatment tisukondi cure avuthundi madam
@saimanikantakommoju7952 жыл бұрын
Tnq iam suffering from pcod
@vanikondaveeti7092 жыл бұрын
Sir Meeru Chalaaa chalaaaaaaaaaaa Clear ga All peoples ki Chakkaga Ardham Ayyalaaa Explain chesthunnaru Meeku chalaaaaaa Tnqqqq Andi🙏🙏🙏👍👍👍👍👍
@Chalaakisunitha Жыл бұрын
🙏🙋🤝🤗👍Many Doctors are there but you r Unique Dr you cover all the topics of health care you financially good enough still you r giving awareness health tips to everyone thanks a lot we admire you sir live long stay fit and keep your personality rocking 🙏🙏🙏🙏
@suryanarayanabeta38213 ай бұрын
Sir mee video,s flow avuta sir.challa reality ga unnayi.inta clarity ga ye doctor cheppaledu sir.thank you for your valuable suggestions
@nagarajavirat6750 Жыл бұрын
Thanks for your valuable advise
@sukumarcheela81122 ай бұрын
Very nice very good message vitamin D tablet God bless you Doctor garu 🙏🙏🙏🙏🙏
@vaniadepu62332 жыл бұрын
Meru navvithey chala andagga unnaru sir
@gantavasu12 жыл бұрын
🤣
@altafsirenglish55324 ай бұрын
Service to mankind is service to god You are doing great job sir May God bless you sir 🙏🙏🙏🙏🙏🙏
@Jyothiyalamanchili2 жыл бұрын
Thank you for clearing many of our doubts sir Earlier I used to take vitamin d 60,000 units per week. Thanks once again for making us aware Please make a video on plantar fascitis and about its treatment. Thanks in advance
@loganiravikumar39432 жыл бұрын
same problem mam
@sujathav71802 жыл бұрын
Ante enti...
@kathyayanigonuguntla1552 Жыл бұрын
Tablet name pkease
@indefatigable9229 Жыл бұрын
Last year I had same problem can’t even walk early in the morning !!! followed Dr berg videos on it and with good exercise cures it never got it back !!
@padmavathibai1573 Жыл бұрын
Tablet name pettandi please
@kotipksara23652 жыл бұрын
Mee valuable time public health kosam spend chesthunnanduku really so great job sir god bless you sir
@sudheerkumar-kv9wk2 жыл бұрын
Hello sir. Nice hearing your videos since long.. And these are being helpful as well.. Thank you. As everything depends upon food that we take in... I request you to make a video on Proper food diet for a healthy life. With Anticipation Thank you.
@mudhulurusukanya62892 жыл бұрын
Doctor garu namasthe Chala manchi vishayalu chepparu. Tablet name kuda sujjest chesthe Chala helpfull ga untundhi Sir please 🙏🙏🙏
@satyanarayanabitra19862 жыл бұрын
Good information sir , thank you .
@JagataHanumantharao7 ай бұрын
Excellent Doctor we are lucky is our Telugu language AP
@syamalareddy66522 жыл бұрын
Tappakunda monthly once vadutamu... thank you doctor
@thallapallysrinivas91938 ай бұрын
Good evening sir.Very useful information.Kindy suggests vitamin D3 is suggestable for 10 year kids regarding growth
@svinutha4892 жыл бұрын
In which age it should be take, hw to know that is the right time to take a tablet
@KoushikYTgamer Жыл бұрын
Nice Doctorgaru chala Baga cheputhunaru ❤Tq Tq
@ThePrasanna40402 жыл бұрын
Doctor garu pls tell us about how to use multivitamin capsules also for 40 plus age
@mvkrishnaiah4771 Жыл бұрын
డాక్టర్ గారు చక్కగా చెప్పారు కృతజ్ఞతలు
@vandanachoppella47362 жыл бұрын
Thank you doctor. Recently started following, your videos are very helpful 🙏
@venkataramananemali1803 ай бұрын
Ravikantha garu thank you Andi
@gandlasreenivasul92122 жыл бұрын
Sir, good information. But, your not mentioning the name tablet to be used monthly. How can we know which tablet we have to take.
@hemalatha27942 жыл бұрын
వేలకివేలు డబ్బులు పోసి డాక్టర్ల దగ్గరికి వెళితే patients cheppe ప్రాబ్లమ్ ఒక్క క్షణం కూడా ఓపిగ్గా వినరు ... మీరు ఇంత ఓపిక చేసుకొని మీ టైమ్ వెచ్చించి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ వీడియోల ద్వారా ఇస్తున్న౦దుకు కోటి కోటి ధన్యవాదాలు డాక్టర్‌గారు. అ౦దరికి ఉపయోగపడతాయి ధన్యవాదాలు
@ratnakumari78842 жыл бұрын
థాంక్స్ డాక్టర్ గారు 👍🙏🙏🙏🙏🙏🙏
@vijaykumarellambhatla2334 Жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్ గారు... ధన్యవాదాలు
@bindukarre66362 жыл бұрын
Thank you so much Doctor garu for wonderful short and sweet information 🙏🙏
@rameshpoojari1735 Жыл бұрын
ತುಂಬಾ thanks ಸರ್ ಒಳ್ಳೆ ಮಾಹಿತಿಯನ್ನ ನೀಡಿದಕ್ಕೆ 🙏.
@sanjanab44672 жыл бұрын
Very very informative video sir . Thanks for sharing your knowledge with us 🙏🙏🙏
@gururajugururaju6255 Жыл бұрын
Hi swathi
@sangampushpa5295 Жыл бұрын
Thank you so much doctor garu Very good information video share chesaru 🙏🙏🙏🙏🙏
@bianca1219842 жыл бұрын
Thank you for all your videos. Informative and brief 🙏
@gadesoujanya942525 күн бұрын
Sir miku myndhuga chala thanks Sir endhukante mi videos chusi leproscopi dharani nenu operation chepinchukunna c section ayina 20 days ki mukki motion ki Velladam valla naku homorraids operation chesaru
@lifeisprecious76572 жыл бұрын
Thank-you so much sir for explaining very good tips thanks a lot sir 🙏🏻
@anithaKarumuri7 ай бұрын
sir meeru neethi suryudyna jesus christ kanthi tho nimpa baduduru gaaka.god bless you for ever thank you sir.
@goodheart55162 жыл бұрын
Thank you doctor. Very nicely explained
@vasanthijayanth36663 ай бұрын
Sun rays unte chalu ankunna chala Baga chepparu
@jyothik46592 жыл бұрын
Thank u very much Doctor
@phanindra15432 жыл бұрын
Hi Ravikanth gaaru baaga chepparu. Edhyna capsule suggest cheyyandi.