No video

How to reduce chemicals and carbide in fruits|98481 23050| సేంద్రియ మామిడి నీటిలో నిజంగా మునుగుతుందా

  Рет қаралды 3,085

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

పండ్లలో కాల్షియం కార్బైడ్‌ని గుర్తించవచ్చా?
మామిడికి కార్బైడ్‌ పెట్టారని ఎలా తెలుస్తుంది?
పురుగు మందులతో పండించిన మామిడి పండు నీటిలో తేలుతుందా?
సేంద్రియ, సహజంగా పండించిన మామిడి నీటిలో మునుగుతుందా?
పండ్లు, కూరగాయలపై వాక్స్‌, డీపీఏ, మందుల ప్రభావాన్ని ఎలా తగ్గించాలి?
రసాయన అవశేషాలు తొలగించడానికి బేకింగ్‌ సోడా ఉపయోగపడుతుందా?
పండ్లు, కూరగాయలలో రసాయన మందులు, కార్బైడ్‌ ప్రభావాన్ని ఎలా తగ్గించాలి
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming

Пікірлер: 14
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, సూచనలు, గుర్తించిన లోపాలు చెప్పగలరని మనవి. నూటికి 90 శాతం పండ్లు, కూరగాయలు పండించడానికి, నిల్వ చేయడానికి రసాయన మందులు వాడుతున్నారని మనందరికీ తెలుసు. ఒక పౌరుడిగా నాణ్యమైన ఆహారం పొందే హక్కు ఉన్నా... ఏమీ చేయలేని దుస్థితి. భయపడుతూ... పండ్లు, కూరగాయలు తినేకంటే... ఎలా వాటి ప్రభావం నుంచి బయటపడగలం? అని ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ప్రత్యామ్నాయాలగురించి శోధించాలి. నాకు ఇప్పటికైతే... పండ్లు, కూరగాయలు తినే ముందు లేదా వండేముందు బేకింగ్‌ సోడాతో కడిగి శుభ్రం చేయడమే ఉత్తమ మార్గంగా తెలిసింది. ఇకపోతే... రసాయన-సేంద్రియ పండ్ల మధ్య తేడాని గుర్తించడానికి యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న వీడియోలని నమ‌్మకండని నా మనవి. మునగడం-తేలడం రసాయనం-సేంద్రియంమీద కాదు...దాని బరువు, పక్వంమీద ఆధారపడి ఉందనేది వాస్తవం. ధన్యవాదాలతో, పావులూరి కిశోర్‌బాబు.
@anushapavuluri1627
@anushapavuluri1627 2 ай бұрын
I m already purchased this shop. Mangoes chalaa sweet gaa unnai
@wizjean
@wizjean 2 ай бұрын
This awareness need for consumers
@srilakshmichalicheema1534
@srilakshmichalicheema1534 2 ай бұрын
Anni organic stores ante
@kmrsiva82
@kmrsiva82 2 ай бұрын
Fruit variety density meda depend avutundi
@kvasanthi8512
@kvasanthi8512 2 ай бұрын
Nenu anukunna athanu yellow ni rose antadendhi ani
@chekkaraja5135
@chekkaraja5135 2 ай бұрын
How to purchase ulavapadu mango
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
Pls call Kiran garu on 98481 23050 or visit their stores at Madhapur or Raintree Apartment in KPHB.
@Praveen-Kumar3040
@Praveen-Kumar3040 2 ай бұрын
Sontha dabba baagane kottu kuntinnavu😢😢😢
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 2 ай бұрын
ఒరేయ్ పిచ్చోడా.. నీకు తెలియదు తెలిసిన వాళ్ళు చెప్తున్నప్పుడు బుద్ధిగా విను.. ఇంకోసారి ఇలాగే చెత్త వాగుడు వాగావ్ అనుకో..
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
ప్రవీణ్ గారు మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలియదు. ఒకవేళ ఈ కామెంట్ నా గురించే చేసి ఉంటే పాజిటివ్ గా తీసుకుంటా. సంభాషణ విన్నాక మీకు అలా అనిపించి ఉండవచ్చు. నేను అందరినీ మెప్పించలేకపోవచ్చు. ఇకపోతే కిరణ్ గారిని ఉద్దేశించి అంటే... మీరు అన్నది అసత్యమంటాను. కిరణ్ గారు నిజంగా సొంత డబ్బా కొట్టుకొని ఉంటే... కెమికల్ పండు ఎందుకు రుచిగా ఉందంటారు? అన్ని పండ్లలోకి ఇతర ఆర్గానిక్ తోట నుంచి తెచ్చిన దశేరినే ఎందుకు బాగుంటుందంటారు? ఏ వ్యక్తి గురించైనా పూర్వపరాలు తెలియకపోతే... అపోహ పడే అవకాశం ఉంది. కిరణ్ గారు నడిపే విలేజ్ ఆహారానికి వచ్చి వారి వంటల్ని రుచి చూసి, వారి ఉలవపాడు మామిళ్లని రుచి చూసి... అప్పుడు చెప్పండి... బాగాలేదని.
@anushapavuluri1627
@anushapavuluri1627 2 ай бұрын
Good explanation kishore ji
@rkdandu
@rkdandu Ай бұрын
Nuvvu oka dabba techukoni kottuko bro..evadu voddannadu..Amma pettadu adukkonivvadu annattu..Kotha vaallani parichyam cheyatam..health gurinchi research chesi awareness create cheyatam neekelagu raadu..chese vaallani anatam🤦
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 36 МЛН
UNO!
00:18
БРУНО
Рет қаралды 4,7 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 15 МЛН
Бутылка Air Up обмани мозг вкусом
01:00
Костя Павлов
Рет қаралды 2,4 МЛН
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,2 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 36 МЛН