Human Psychology Facts | Good People | Unity | Friendly Relations | Leaders | Dr. Ravikanth Kongara

  Рет қаралды 55,165

Dr. Ravikanth Kongara

Dr. Ravikanth Kongara

7 ай бұрын

Human Psychology Facts | Good People | Unity | Friendly Relations | Leaders | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, interesting facts, eat healthy foods, human brain, blood test, ravi super speciality hospital, mind relaxation, unconditional love, telugu health tips video, telugu health tips videos, peoples, peoples psychology, peoples psychology facts, good people, unity, friendly relations, leaders, caste, religion, bad people, wrong people, human Psychology Facts, human Psychology,human psychology facts,psychological facts,psychology facts,human psychology,psychology facts about human behavior,psychology,human psychology behavior,psychology says facts,amazing facts,politics,team sport politics,right wing politics,power and politics,indian politics explained,
#humanPsychology #goodpeople #unity #friendlyrelations #caste #religion #leaders #ravikanthkongara #drravihospitals #drravikanthkongara

Пікірлер: 351
@AK-ro7rz
@AK-ro7rz 6 ай бұрын
మీ మాటలు వింటే చెడ్డవారు కూడా మంచివారిగా మారిపోతారు.💯👍 మీలా ఆలోచించే వారిలో నేను కూడా ఒకడిని.
@srisaicreations2565
@srisaicreations2565 6 ай бұрын
మీరు చెప్పింది నిజం డాక్టర్ బాబు అందరు మీలా ఆలోచిస్తే మన రాష్ట్రం బాగుంటుంది
@issaqraju7068
@issaqraju7068 6 ай бұрын
Kk
@Star-zm5km
@Star-zm5km 6 ай бұрын
Good sir , good moralty, one more speech please
@madhubabuchavala7175
@madhubabuchavala7175 6 ай бұрын
మన దేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఇలానే ఉంది. కానీ మీరు పేర్లు వాడకుండా చాలా జాగ్రత్తగా ఆచి చూచి మాట్లాడారు.. మంచి speker sir మీరు
@rajinithirumuru6934
@rajinithirumuru6934 6 ай бұрын
నమస్తే సార్ ప్రతి మీ మాటలో నీతి నిజాయితీ కనిపిస్తుంది greatest doctor ❤❤❤❤❤❤❤❤❤❤
@sudharanidamera3212
@sudharanidamera3212 6 ай бұрын
చాలా చక్కగా లోకహితం కోరుతూ మంచి మనసుతో ఈ వీడియో చేశారు
@jephaniahmbg2045
@jephaniahmbg2045 6 ай бұрын
Manchi vishayaalu chepadam mana Ravi garike shaadham andyke doctor gaarante andariki estam.youra great sir🙏🙏🙏🙏🙏🙏🙏❤
@varalakshmivelisetty7649
@varalakshmivelisetty7649 6 ай бұрын
🙏Dr Ravikanth garu Hitler చివరి దశలో ఎలా ఉన్నాడో అందరికీ తెలుసు. మంచి చేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర ధనం ఉండదు. ఉన్న వాళ్ళు చేయరు. రాజ కీయ నాయకులదాక కాదు కనీసం మన పక్క న ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేయరు. ఆపరేషన్ దుర్యోధన సినిమా చూస్తే అర్థం అవుతుంది. ప్రజలు free gifts కి అలవాటుపడిన ప్రశ్నించే అవకాశం కోల్పోతారు. ఇంత కన్నా సభాముఖంగా ఎక్కువ చెప్పడం బాగుండదు. ధన్యవాదాలు ఆర్యా 🙏🌹
@mohanderangula1164
@mohanderangula1164 6 ай бұрын
Really you are a humanist sir. What a wonderful moral values you have told sir. There are good and bad people in every cast and religion 🙏🙏🙏🙏🙏🙏
@kirankrupa7421
@kirankrupa7421 6 ай бұрын
Sir మీరు చెప్పినది నిజం కానీ అది ఆచరించడం చాలా కష్టం sir
@renukagullapudi1753
@renukagullapudi1753 6 ай бұрын
Doctor garu itlaa ఆలోచనలు అందరూ ఫాలో అయితే చాలా బాగుంటుంది
@alekhyaakurra5760
@alekhyaakurra5760 6 ай бұрын
నిజం చెప్పారు డాక్టర్ గారు.Tq
@shaikismail735
@shaikismail735 6 ай бұрын
1000℅ Correct✅✅✅✔✔✔ SIR I LOVE❤ you sir
@poornak59
@poornak59 6 ай бұрын
ఎందుకు ఉండరు సార్ మంచి వారు ఉండే ఉంటారు గాజు యుద్ధం జరుగుతోంది అంటే చాలా బాధ ఉంది సార్ ఎంత మంచి పనులు చేసినా మంచి తనం లో తపును వెదికిన రోజులు సార్ మంచి తనం కి దారి లేదు సార్
@kmeddy80
@kmeddy80 5 ай бұрын
Namasthe Doctor Garu, you are true. When i was in Dubai , there are some Pakisthani's and Uttarpradesh Muslims too they both told in different times we all are human beings, all these isuues are exposing out is very wrong, its all because of Politics and Media they said. Those two people are unknown to each other. This is what we are hearing from some of our Indians and Pakisthani's.
@bangarukomalasatyavathi1926
@bangarukomalasatyavathi1926 6 ай бұрын
Namaste doctor garu . కుల మత ప్రాంతీయ బావన లు లేకుండా మంచి నాయకులు ఉంటే ప్రజలు అందరూ అలాగే ఉంటారు. ప్రస్తుత తరాలు బావి తరాలు కూడా బాగుంటాయి.🌸
@MADHUCHANDRRA
@MADHUCHANDRRA 6 ай бұрын
మీలా ఆలోచించే వారు నాయకుడు కావాలి.
@pandurangaraopaleti503
@pandurangaraopaleti503 6 ай бұрын
మానవ స్వభావం గురించి, ప్రవర్తన లో సరిచేసుకోవలసిన విషయం చాలా బాగా చెప్పారు.
@Devarapalli
@Devarapalli 6 ай бұрын
ఉన్నంతలో మంచి వాళ్ల నే గెలిపిస్తున్నారు sir
@challadevi3711
@challadevi3711 6 ай бұрын
నమస్కారం సార్ మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి🎉
@murthygandikota2249
@murthygandikota2249 6 ай бұрын
మీరు చెప్పినది చాలా బాగా అనిపించింది. ప్రపంచములో మనుషులు అందరూ ఒకే జాతి లా కాకుండా కులపిచ్చి లేనివాళ్లకు కులం గురించి రెచ్చగొట్టేవాళ్ళు వందమంది లో ఒక్కడు ఉండి మిగతా వారిని అందరిని చెడగొడతాడు. అలాగే మత పిచ్చి, దేశం మీద పిచ్చి. అందరిని ఒకే దేవుడు సృష్టించాడు.భూమిమీద ఉన్న ప్రజలందరూ గత జన్మలో ఏ కులమో, ఏ మతమో,తెలియదు. రేపు ఏ కులములో పుడతామో తెలియదు.ఉన్నకొంత కాలమైనా కలసిమెలసి ఉండక కొట్టుకు చేస్తారు.దేవుడు ఇచ్చిన మూడు dyva గ్రంధాల సారాంశము ఒక్కటే. ఒక మతము లో వాళ్ళు ఇంకొకరి మత గ్రంఘము చదివారు ద్వేషిస్తారు చదివితే అంతా ఒకటే. ఇది అర్ధం కాక మీ మతము వేరు, మా మతము వేరు వేరు అంటారు.మా సిద్ధాంతం లో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అన్ని దేశావాళ్ళు కలిసే ఉంటాము. మాకు కులం లేదు, మతం లేదు, పరదేశ బేధం లేదు.ఉన్నదంతా ఒకే దేవుని జ్ఞానం అదే త్రైత సిందంతం.
@appalanaiduronanki5028
@appalanaiduronanki5028 6 ай бұрын
డాక్టర్ గారు మీరు చెప్పినది అక్షర సత్యం సార్ ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావట్లేదు సార్ మన రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎవరైనా మంచి వారు ఉంటే చెప్పండి సార్ నా కైతే కనిపించటం లేదు సార్ ధన్యవాదాలు సార్
@vemuri.karuna5305
@vemuri.karuna5305 6 ай бұрын
Manaku option ledhu
@ganeshcheepurupalli3387
@ganeshcheepurupalli3387 6 ай бұрын
Sir pawan kalyan garu is a true sensible ledaer.... And... Too... We... All support... For kalyan garu....
@koppuravuri.muralikrishnam5450
@koppuravuri.muralikrishnam5450 6 ай бұрын
డాక్టర్ గారు మీరు చెప్పింది చాలా బాగుంది మీరు ఆరోగ్య విషయాలే కాకుండా సామాజిక విషయాలు చాలా బాగా విశదీకరించారు. ధన్యవాదములు
@sailajaukkadapu6141
@sailajaukkadapu6141 6 ай бұрын
హలో..డాక్టర్ గారు .. మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు..
@padmaja2557
@padmaja2557 6 ай бұрын
Baga chepparu kulapichi manalo povali Rajayamlo kuda marali
@poornak59
@poornak59 6 ай бұрын
సార్ మీ ఆలోచనలు చాలా మంచి విషయాలు తెలియజేస్తూనారు అవును ‌గజ న్యూస్ చూసాను ఒక విషయం చెప్పాలి మీలాంటి ఎందుకు ఈ రాజీకీయలో రాకూడదు సార్
@poduguedision1604
@poduguedision1604 5 ай бұрын
Sir You are always great You are not only doctor also great social engineer
@amary7541
@amary7541 6 ай бұрын
Namaste Dr. gaaru new topic with good knowledge excellent
@ramakrishnaakula151
@ramakrishnaakula151 6 ай бұрын
డాక్టర్ గారు మీలో ఎక్కడో దాగి వున్న సమసమాజస్థాపన (All are equal in the సొసైటీ ) భావాలు, గౌరవనీయులైన నాన్న గారి భావజాలం తో ఒక డాక్టర్ గా వైద్యపరంగా చేస్తున్న సామాన్య ప్రజానీకానికి చేస్తున్న సేవకు నా హృదయ పూర్వక అభినందనాలు.
@dln2694
@dln2694 6 ай бұрын
డాక్టర్ గారు నమస్తే మీరు అంటే నాకు చాలా ఇష్టం! మీరు మంచి నాలెడ్జ్ కలవారు! మరి ఎంతో ఇంటెలిజెన్స్ కూడా కలవారు. ❤🙏🙏🙏👌👌👍
@sandeepkumarshivakoti6077
@sandeepkumarshivakoti6077 6 ай бұрын
Really very good message to change our society and this is to development for our country. Believe it or not.❤
@gskumar4526
@gskumar4526 4 ай бұрын
What u said 100 % genuine. Yes it happens with present politics People are worshiping politicians with emotions. Modi and his actions are treated as ultimate patriotism rather questioning the mistakes. Having love or hate are same for everyone. But people should think rational way
@vishnu6398
@vishnu6398 6 ай бұрын
4:20 మంచి వాళ్ళు నిల బడ్డారు సర్, కాని గెలవ డానికి డబ్బు కావాలి, campaigning కోసం. జానల ను mobilize చేయడానికి డబ్బు కావాలి. ఆ డబ్బు 30s లో ఉన్న వాళ్ళ దగ్గర ఉండదు. You have very good chance sir, gain more knowledge on problems and their root causes. ఇప్పుడూ JP గారు Dr. Bhanu Prakash Vellanki కి ticket ఇచ్చారు, ఆయన విజయవాడ లో పోటీ చేశారు, ఎన్ని ఓట్లు పడ్డాయి? 3000 ఓట్లు. ఆయన ఇంక em చేసేది లేక ఏదో IIT లో Faculty గా settle ఐపోయారు.
@kesavaraothota7423
@kesavaraothota7423 6 ай бұрын
Yes bro ... 💯 correct
@kabeerdasakula1803
@kabeerdasakula1803 6 ай бұрын
ధన్యవాదములు సార్ 🙏
@tulasikumari3198
@tulasikumari3198 6 ай бұрын
Fantastic sir. We need to stop this divide & rule policy. Thank you so much for your one more valuable message
@kanakasujatha9138
@kanakasujatha9138 6 ай бұрын
Well said dr ravi kant garu ❤
@ashraf4168
@ashraf4168 6 ай бұрын
గ్రేట్ sir.🎉❤good human being 🎉
@satyaprasad6884
@satyaprasad6884 6 ай бұрын
Right video in right time Doc ❤
@sonisree6689
@sonisree6689 6 ай бұрын
Meelantivaru educat cheste konta mandi aina oot sarigga vestaru appudu mana state , mana country bagupadatayi meeru badyata gala powrudu sir 👏👌🙏
@peddapappur104callcenter3
@peddapappur104callcenter3 6 ай бұрын
yes u r true doctor. ur words r valueble and inspiration to us
@prasanthipandit2316
@prasanthipandit2316 6 ай бұрын
Chala correctga chypparu sir
@chandrasekharrobbi9511
@chandrasekharrobbi9511 6 күн бұрын
మంచి చెడుల విచక్షణ ఇంచుమించు అందరిలోనూ ఉంటుంది, కానీ ప్రజలు సాధారణంగా ఆత్మ పరిశీలన (introspection) స్వార్థపరంగా చేసుకుంటారు. అందుకే, మానవ సమాజంలో ఇన్ని సమస్యలు. అందరూ బాగుండాలి, అందులో మనమూ ఉండాలి - అన్న ఆలోచన మన సంస్కృతి మనకు నేర్పిన నీతి. " సర్వేజనా సుఖినోభవంతు " / " విశ్వ కళ్యాణమస్తు " / " విశ్వమానవ సౌభ్రాతృత్వం " ఇవన్నీ భారతావని ఇచ్చిన విశ్వ సందేశాలే. అందుకే, చికాగో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకాందుడి సంబోధన " My Dear Brothers and Sisters of America " అని ప్రారంభించబడిన ఆయన సందేశం ఆనర్గళంగా ఇవ్వబడిన సమయం నిముషాలను మించి సుమారు గంటన్నర సాగడం, శ్రోతలు అబ్బుర పడటం జరిగింది. పాశ్చాత్య సంస్కృతుల్లో ఈ రకమైన ఆప్యాయతానురాగాలతో పలకరింపులు / సంబోధనలు లేక పోవటమే కారణం. మంచి విషయం చర్చించారు డాక్టర్ రవికాంత్. మనుషుల మధ్య సత్సంబంధాలు సమాజ ప్రగతికి సోపానాలు. Blessings 'n Best wishes 💐
@ShivShiv-sf7eg
@ShivShiv-sf7eg 6 ай бұрын
ఒక మంచి విషయం చాలా చక్కగా చెప్పేరు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-sb8er2ix4j
@user-sb8er2ix4j 6 ай бұрын
బాలల దినోత్సవ శుభాకాంక్షలు సార్ 🌹🌹🌹🌹💓
@sameenask1492
@sameenask1492 6 ай бұрын
Meru chala baga chepparu sir good information tq so much
@gram1037
@gram1037 6 ай бұрын
Excellent speech sir 👏👏👏👏
@rajamanibandi3337
@rajamanibandi3337 6 ай бұрын
Namaskaram Doctor garu, Well said andi, God bless you, 🙏
@pamidipadmaja3195
@pamidipadmaja3195 6 ай бұрын
నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు doctor garu
@parameswarrao3900
@parameswarrao3900 6 ай бұрын
నమస్తే పిల్లికి గంట కట్టేదెవరు. అంటే విషయ పరిఙ్ఞానం కల వారు ప్రజలలో చాలా మందికి ఉన్నప్పటికి తెగింపుతో నిస్వార్థం గా ముందుకి తీసుకుని పోయే చతురత చిత్తశుధ్ధి కొరవడింది. అందరిని కలుపుకొన పోగల మనస్తత్వం భారతీయుల చరత్రలో ఒక భాగం. దీన్ని కాపాడుకొనే సంధర్బం తొలి ప్రభుత్వాలు విస్మరించటమే కాక అధిక భాగం ఉన్న ఒక వర్గన్ని వారి సంస్కృతిని తొక్కారు. ఆ ప్రయోగమే ఇంకా కొనసాగించే ప్రయత్నం నడుస్తున్నది. ఆ దిశగా ఆలోచించే వారిని నామరాపాలు లేకుండా చేసే ప్రయత్నం కొనసాగంచబడుతుంది
@gpadmapriya1
@gpadmapriya1 6 ай бұрын
Very happy to meet u sir....today me nd my mom feel soooooo happy,such a great person Ravi sir....❤😊😊😊😊
@KesaviNagavalli
@KesaviNagavalli 6 ай бұрын
Thank you so much sir very valuable words thank q
@Syamalasake1972
@Syamalasake1972 6 ай бұрын
Avunu sir 100 % sir...god bless you sir 🙏
@user-dx5di1gr8y
@user-dx5di1gr8y 6 ай бұрын
Chala baaga chepparu sir
@konevijayalakshmi486
@konevijayalakshmi486 6 ай бұрын
Current topics chalabaga cheptaaru
@ksrinu1965
@ksrinu1965 6 ай бұрын
Super ga chepparu sir
@lathasrinivas5423
@lathasrinivas5423 6 ай бұрын
Good words Sir ,well said Doctor garu Ppl need to realise n practice.Thank u Sir God bless you.🙌
@polamurmila6104
@polamurmila6104 6 ай бұрын
Excellent good message baga chepparu current topics gurenchi thank you nana
@YouChangeFirst
@YouChangeFirst 6 ай бұрын
Awesome analysis. Well said. Our people's 1st priority is Caste and 2nd priority is Religion.
@maulalisheikh1001
@maulalisheikh1001 6 ай бұрын
True.sir❤❤God bless you
@pasidiravindranath9965
@pasidiravindranath9965 6 ай бұрын
Well said sir...thanks sir
@AlekhyaVinni
@AlekhyaVinni 6 ай бұрын
ధన్యవాదాలు డాక్టర్ రవి కాంత్ గారు 🙏🙏🙏🙏🙏😊😊👌👌
@saipriya1460
@saipriya1460 6 ай бұрын
మీకు పాదాభివందనం
@suryaanand9027
@suryaanand9027 6 ай бұрын
Thank you Dr for thevalues &super thoughts .Yes we need to practice good things and values. May God bless U Dr.
@Kindheartedsimple
@Kindheartedsimple 6 ай бұрын
Great words melanti vallu ela chepadam valla evaro okaru maradaniki alochistaru doctor garu 🙏
@Myselfkk
@Myselfkk 6 ай бұрын
Please share this type of awareness sir ... atleast someone will b realise tq
@vijayalakashmikothapalli6645
@vijayalakashmikothapalli6645 6 ай бұрын
Namaste sar really very good message 100% good massage
@venkataramanavanguri7034
@venkataramanavanguri7034 6 ай бұрын
True sir
@SuneethaDasari-xo3is
@SuneethaDasari-xo3is 6 ай бұрын
Meeru supar sir. chaala baga cheppaaru kulalapichi povali good message god bless you doctor Babu 🙏🙏🙏
@srihariborra1964
@srihariborra1964 6 ай бұрын
Anyway samajaniki vupayogapade manchi massage echharu, thankyou so much sir. Me manchi hrudhayaniki dhanyavaadhalu sir.
@balammabalu-wh1qh
@balammabalu-wh1qh 6 ай бұрын
Hi, sir chala baga cheparu milaga think cheste ledars desam Bagupadutundi.
@lavanyavara8710
@lavanyavara8710 6 ай бұрын
Great message and fact also sir thank u
@djyothi4158
@djyothi4158 5 ай бұрын
అవునండి డాక్టర్ గారు మీరు చెప్పినది అక్షరాల నిజం 🙏
@haseenasgarden5352
@haseenasgarden5352 5 ай бұрын
Super ga cheru sir
@janakik888
@janakik888 6 ай бұрын
Excellent thoughts andi
@yernaidumidathana6781
@yernaidumidathana6781 6 ай бұрын
Good information Dr jee
@sivajiregina2303
@sivajiregina2303 6 ай бұрын
Great speech Sir
@mdzakeer3003
@mdzakeer3003 6 ай бұрын
Sir,yes good message and great Idea 💡💡😊😊😊
@InnocentHikingTrail-pe6oj
@InnocentHikingTrail-pe6oj 29 күн бұрын
Thank you doctor garu ❤
@ramv8588
@ramv8588 6 ай бұрын
Very interesting to see this from you Sir, yes I feel the same .. Will look for good leader 👍
@UjwalaBehara
@UjwalaBehara 6 ай бұрын
Chaala baga cbeppaaru sir 👍🏻
@vishnupriyadeviaraveeti6194
@vishnupriyadeviaraveeti6194 6 ай бұрын
Thank you sir
@MOLPKQ
@MOLPKQ 6 ай бұрын
Thank you ❤❤
@jaggukatragadda1680
@jaggukatragadda1680 6 ай бұрын
Thank U Dr you are people's Dr 🙏
@lathamaganti9050
@lathamaganti9050 6 ай бұрын
Good time lo chepparu doctor
@ramalakshmikamma3732
@ramalakshmikamma3732 6 ай бұрын
Chala baga enalise chesaru, meeru doctor aina kuda, ippati samajam ilage tayarindi, mee lanti konta mandi educated people aina munduku ravali change ravalante, thank you for your commitment
@anupamabandila7213
@anupamabandila7213 6 ай бұрын
You are 100% correct. 🙏🙏
@sobharani6054
@sobharani6054 6 ай бұрын
Excellent sir
@jayalakshmiravicharla3588
@jayalakshmiravicharla3588 6 ай бұрын
Well said doctor garu
@mdmadarsaheb3700
@mdmadarsaheb3700 6 ай бұрын
Excellent super u r right Dr Garu
@pamidipadmaja3195
@pamidipadmaja3195 6 ай бұрын
Good afternoon 🌻 doctor garu
@Thotas.....
@Thotas..... 6 ай бұрын
Super ga chepparu sir🙏🏻🙏🏻
@seemafilms9084
@seemafilms9084 6 ай бұрын
excellent message sir
@vijayadasari9119
@vijayadasari9119 6 ай бұрын
Tq doctor garu🙏🙏🙏
@sunithaindukuru4856
@sunithaindukuru4856 6 ай бұрын
Thank you sir...👌
@neerajasivasankar
@neerajasivasankar 6 ай бұрын
చాలా బాగా చెప్పారు అండి👏👏👏👌👌👌
@loves6526
@loves6526 6 ай бұрын
Super thoughts,& think about our life for everyone thanks sir ,💯👍🇮🇳 my india s
@gantisriram3081
@gantisriram3081 6 ай бұрын
🎉🎉 Excellent
@rajashekarborelli1122
@rajashekarborelli1122 6 ай бұрын
Hi sir Good morning! Thank you so much sir ❤ God bless you Abundantly 😇🙌💐
@MrBeetla
@MrBeetla 6 ай бұрын
Hi sir, great information and my opinion on our states poltics is that 80 percent of state income is spending on govt employees salary and pention and interest on borrowings and to complete wellfare schemes they are again taking loans and our ploitetitions are not discussing on how they can improve the employment, infrastructure, that will provide permanent solution to people's problems.
@bujjii85
@bujjii85 6 ай бұрын
Good explanation sir
@csumacsuma4446
@csumacsuma4446 4 ай бұрын
Certainly tq u sir
Joven bailarín noquea a ladrón de un golpe #nmas #shorts
00:17
Китайка и Пчелка 4 серия😂😆
00:19
KITAYKA
Рет қаралды 1,1 МЛН
Joven bailarín noquea a ladrón de un golpe #nmas #shorts
00:17