లంచాలు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల చేత తప్పు చేయించి చెరువుల్లో పర్మిషన్లు తెచ్చుకున్న వెర్రి పుష్పాలను ఏమి చెయ్యాలి ? పర్మిషన్ డాక్యుమెంట్ కండిషన్స్ లో క్లియర్ గా ఉంటుంది "ఆమోదయోగ్యం అయిన భూమిలో కడితే మాత్రమే ఈ అనుమతి వర్తిస్తుంది" అని. ఆమోదయోగ్యమైనదా, కాదా,ఆభూమి మీద లిటిగేషన్ / లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా , ఓనర్షిప్ హిస్టరీ, లింక్డ్ డాక్యుమెంట్స్ అన్నిచూసుకోవాల్సిన బాధ్యత కొనుక్కునే వాళ్ళదే. మంచి కన్సల్టెంట్ ను లాయర్ ను పెట్టుకుని వెరిఫై చేయించుకోవాలి కొనే ముందు. టౌన్ ప్లానింగ్/ ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు భూమి లిటిగేషన్ తో సంబంధం లేదు. కూరగాయలు కొనేటప్పుడు ఎంత ఎంచి ఎంచి చూస్తారు? కోటి రూపాయలతో ఇల్లు కొనేటప్పుడు ఎంత చూడాలి? "లేక్ వ్యూ" అనగానే కొనేయడమే ? చదువుకున్న దద్దమ్మలా ? ఆ విజయలక్ష్మి Lady dawn one and only Queen 👑 ఏం పీకలేరు ..అందరికి ఇచ్చేసింది. ❤
@RahulRahul-uy4dz4 ай бұрын
Support hydra 💪
@pradeepgkumarg9994 ай бұрын
ప్రభుత్వం నిజాయితీగా ఉంటే ఇలాగే పర్మిషన్ ఇచ్చినవ్వలు ఎక్కడ ఉన్నారు
Only All political vallavi kulagottali, samanyulavi kadu
@Dev_Vijaya4 ай бұрын
ఎవరికి.. ఎక్కడ..ఎప్పుడు ..ఏది ..(💋 ❤ 🤑) ఎలా ఇవ్వాలో తెలిసిన వాళ్ళే .. ఢాం ఢాం డాన్.😂 ఇండియా ఎప్పుడో కుళ్లి పోయింది. కోర్టులు, ప్రభుత్వాలు, పోలిసులు, అధికారులు , రాజకీయ నాయకులు, బిల్డర్లు ..ఆఖరికి చాలా వరకు ప్రముఖ మీడియా..అందరూ ఒక పెద్ద ఫ్రాడ్ సిండికేట్ లో భాగం. ప్రతీ వ్యవస్థ కుళ్లి పోయింది. అనేక స్థాయిలలో నిజాయితీ గా పనిచేసే నిజాయితీ పరులు కొంత మంది ఉన్నా..వాళ్ళు ఎవ్వరికీ కూడా ..ఏమి చెయ్యాలి అనే క్లారిటీ లేదు..ఒక వేళ ఉన్నకానీ చెయ్యలేరు..చెయ్య నివ్వరు. భారత దేశం బాగుపడాలి అంటే బ్రిటీషు వాళ్ళ కాళ్ళు పట్టుకోండి... బ్రతిమలాడి.. దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకి తిరిగి అప్పగించివేయాలి. భారత దేశాన్ని పాలించుకోడానికి భారతీయులు అనర్హులు.ఎవరికి ఎప్పుడు ఏది 🤑 ❤ ఎలా ఇవ్వాలో 💋 తెలిసిన వాళ్ళు మాత్రమే రాణిస్తున్నారు. దొరికిన వాళ్ళు దొంగలు. దొరకని వాళ్ళు పతివ్రతలు.
@Raghva-o1b4 ай бұрын
ఐ లైక్ కామెంట్
@ravindranathpilli45314 ай бұрын
Ultimately if problem not solved all exercise will be waste
@rajanakuvenkatesh22454 ай бұрын
TG CM Sir Ranganth Sir🎉🎉
@VINAYSELECTION-mp5uc4 ай бұрын
Horaiyya Revanth CM ముందు bada బాబుల ఆక్రమలు kulchandi అప్పుడే nuvvu hearo
@asudarsanrao44774 ай бұрын
తురక నాయాళ్ళ ఫాతిమా మెడికల్ కాలేజీలు మల్ల రెడ్డి కోడి కాలేజీలు కూల్చండి, మిగిలిన కట్టడాలు తరువాత కూల్చండి.