ఇండియా నుండి అమెరికాకు వెళ్లిన పిల్లలు తిరిగి రారా...!🔥🤷🏼Children who went to America from India

  Рет қаралды 455,746

TELUGU GATE

TELUGU GATE

Күн бұрын

Пікірлер: 560
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 26 күн бұрын
ఇక్కడ క్రమశిక్షణ లేదు, విచ్చలవిడిగా ఉంటారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు కు మాత్రమే పోలీసులు రక్షణ ఉంటుంది. రూల్స్ ప్రకారం పైసా వసూలు ఉంటుంది. ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను కొంటారు.
@padmanabhakotareddy5216
@padmanabhakotareddy5216 25 күн бұрын
Good comment. Thank you
@Adinarayana-ck4ed
@Adinarayana-ck4ed 26 күн бұрын
ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ రూల్స్ పాటిస్తారు కానీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మాత్రం రూల్స్ పాటించారు. మళ్ళీ నేను U S వెళ్ళొచ్చాను అని అంటారు
@RenukadeviVakkalanka-d9t
@RenukadeviVakkalanka-d9t 25 күн бұрын
అమ్మ !నీ వయసు ఎంతో గానీ మాకు తెలీదు. వృద్ధాప్యంలో తల్లితండ్రులకు అండగా వుండవలసిన బిడ్డలు దూరదేశాల అంద చందాలకో, అక్కడి సౌకర్యాలకో మోజుపడి వుండిపోతే ఇక్కడ జన్మనిచ్చిన వాళ్ళు దేహం చాలిస్తే అనాధ శవాలై మునిసిపాలిటీ చెత్త కుప్పలో పడేస్తారు. చేతనైతే ఈ తరం యువజాతి అక్కడ స్థిరపడి పోవటంకాదు మన దేశాన్ని కూడ అంత నియమనిబధ్ధంగ, సుందరంగా మలచుకోవటానికి ప్రయత్నిస్తే చాల బావుంటుంది. అంతేగాని విదేశీ వ్యామోహంతో అక్కడే స్ధిర పడటం సంస్కారం గాదు కదా? నీ కంఠాన్ని బట్టి నువు మాత్రం మంచి ఆరోగ్యంతో వయసు పట్టు తో వున్నావని అర్థం అవుతోంది.మా లాగ 70 సం॥ దాటిన వయసులో వున్నప్పుడు మాట్లడగలవా? ఏదో నీ వీడియోలకు వచ్చే లైక్స్, ఆదాయం కోసం పనికొచ్చే మాటలు గాని. మనసు మమత, రక్త బంధాలను వదిలేసి అరువు తెచ్చుకున్న సంప్రదాయలని గొప్పగా పొగడటం ఈ భారతజాతికి అవమానం😮మన హైందవ ధర్మానికి అఘాతం😢
@TELUGUGATE
@TELUGUGATE 21 күн бұрын
మీరు అడిగిన సమాధానం చాలా బాగా ఉంది కానీ నేను వీడియో లో చెప్పిన దానికి మీరు పెట్టిన కామెంట్స్ కి సంబంధం లేదు అది ఎందుకు అంటే నేను అక్కడ మాట్లాడింది వీరు మీరు ఇక్కడ కామెంట్స్ పెట్టింది వేరు ఇదంతా మీరు ఇక్కడ నేను చెప్తే అర్థం చేసుకునే కన్నా కూడా వీడియో ఉంది చూడండి ఈజీగా అర్థమవుతుంది
@vishnuarja5189
@vishnuarja5189 26 күн бұрын
ఇండియాలోలాగా ఖర్చుచేస్తే అమెరికాలోకూడా ఏం మిగిల్చుకోవడానికి ఉండదు.
@chidanandappathammandra3685
@chidanandappathammandra3685 26 күн бұрын
అక్కడ ఉద్యోగం నుండి తీసేసి get out అంటే నోరు మూసుకొని ఇండియా కు తిరిగి రావాల్సిందే కదా...
@kogantisridevi3191
@kogantisridevi3191 21 күн бұрын
మన ఇండియన్స్ ఇక్కడినుంచి అక్కడకి వెళ్లి అక్కడ రూల్స్ చక్కగా పాటిస్తారు ఇక్కడ పాటించరు. అదే ఖర్మ. అక్కడ కార్ లేకుండా నడచి వెళ్లే స్వేచ్ఛ లైఫు భయపడి చావాలి. మన sorry ma దేశంలో happy గా ఎప్పుడైనా నడిచి వెళ్లుచు.
@ramuluyata9065
@ramuluyata9065 8 күн бұрын
మనదేశంలో కల్తీ లేని ఒక వస్తువు తెలుపండి. ఉన్నవారికి లేనివారికి రూల్స్ అందరికీ ఒకటే . మనదేశంలో వెూసంలేని రంగమేదోతెలుపండి. అక్కడి రాజకీయ నాయకులకు మన రాజకీయ నాయకులకు జమీన్ ఆస్మాన్ ఫరక్
@ramakrishnarao2159
@ramakrishnarao2159 25 күн бұрын
మౌళిక సదుపాయాల కల్పన విషయం లో అమెరికా చాలా బాగుంది. అందుకు కారణం జనాభా తక్కువ భూ వైశాల్యం ఎక్కువ. ప్రభుత్వ కార్యకలాపాలు చాలా పారదర్శకంగా ఉంటాయి, రాజకీయ జోక్యం చాలా తక్కువ . రాష్ట్రపతి లేక మాజీ రాష్ట్రపతి అయినా రూల్స్ ని పాటించాల్సిందే. అవినీతి చాలా తక్కువ అందుకనే అమెరికా వెళ్ళిన మన పిల్లలు మరలా వెనుకకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు.
@AjayKumar-kv3gt
@AjayKumar-kv3gt 25 күн бұрын
మేడం మీరు నానానికి ఒకవైపు మాత్రమే చెప్పి ఉంటారు... నేను ఒక 2 వీడియోస్ చూసాను, అందులో 1.మన ఇండియా అమ్మాయి us లో పోలీస్ లేదా ఎవరివల్లనో మొత్తానికి చంపేశారు,, అప్పుడు అక్కడి ఒక పోలీస్ ఆఫీసర్ ఈ అమ్మాయి వల్ల ఎటువంటి use లేదు అని,, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయి ప్రాణాన్ని వారు ఎంత విలువయిస్తారో తెలుస్తుంది... 2.ఇంకో పోలీస్ ఆఫీసర్ ఒకరిని పట్టుకొని కాలికింద తొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు,, 3.మన తెలుగు వారు కార్ లో రోడ్ పై వెళ్తుంటే ఒకరు ర్యాష్ గా వచ్చారు అని ఇతడు కిందకి దిగి దగ్గరికి వెళ్తే డైరెక్ట్ గన్ తీసి కాల్చి చంపేశాడు... అంటే అక్కడ మనిషికి, మనిషి ప్రాణానికి విలువ ఇవ్వరు.. అసలు వారికి మానవత్వం అనేదే ఉండదు.. ఎంత స్వేచ్ఛ ఉంటుందో, ఎంత మంచి నేచర్ ఉంటదో కానీ,, వారికి వేరే దేశం వారి ప్రాణం అంటే వారికి విలువే ఇవ్వరు...
@r.s.m.k6264
@r.s.m.k6264 26 күн бұрын
ఇండియాలో అనేక నగరాలు పట్టణాల్లో ప్రస్తుత జనాభా, వాహనాల రద్దీకి తగ్గట్లు రోడ్ల విస్తరణ జరగటం లేదు. కర్నూల్ లో 10 సంవత్సరాల క్రితం ఉన్న రోడ్లు ఉన్నాయి. 25 వేల ఆటోలు కర్నూల్ నగరంలో రోజూ తిరుగుతున్నాయి అంటే ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఇంకా వేల సంఖ్యలో మోటార్ బైకులు, స్కూటీ లు నిత్యం నరకం అనుభవించాలి. దరిద్రులు, మోరటుజాతి వెధవలు రోడ్లమీద ఉమ్మి వేస్తున్నారు. వెనకాల వెహికల్స్, మనుషులు వస్తున్నారన్న స్పృహ లేదు చెత్తనాయాల్లు. ఇరుకు సందులు, గబ్బు వాసన, గలీజు మనుషులు ఇట్లాంటి వాతావరణలో ప్రతికిన వారికి అమెరికా లాంటి దేశాల్లో జీవించడం అంటే అది ఒక ప్రత్యేక లోకం. ఇండియా ఇలా తయారవ్వటానికి ప్రజల్లో మార్పు రాకపోవటమే. పెద్ద పెద్ద షాప్ లకు, హాస్పిటల్, బ్యాంక్ లకు ఇరుకు సందుల్లో ఎలా పర్మిషన్ ఇచ్చారు? పార్కింగ్ ఉండదు, ట యిలెట్లు ఉండవు, బస్టాప్, బస్ స్టాండ్ లు గబ్బు వాసన వస్తుంటాయి. పరిసరాలు మురికివాసన వస్తుంటాయి. ఎవరు దీనికి కారణం? ఎప్పుడు ఇండియా అమెరికాగా మారుతుంది? మరో 100 సంవత్సరాలైన జరగని పని. ఎన్నో తరాలు అంతరించి పోతాయి 😢😢
@kotaiahsunkara
@kotaiahsunkara 26 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు సోదరా ❤❤❤❤❤
@snraosarithadevi2628
@snraosarithadevi2628 6 күн бұрын
అమ్మ ఎక్కడ కూడా ఇండియాలో ఎనిమిది లైన్ల రోడ్లు కూడా ఉన్నాయి రోడ్ల పక్కన పెట్టి చెట్లు ఉన్నాయి పూల చెట్లు ఉన్నాయి పచ్చగడ్డి ఉన్నాయి రోడ్డు రక్షణలో ఉన్నాయి హై స్పీడ్ గన్స్ ఉన్నాయి ఎవరి లైన్లో వాళ్లే పోవచ్చు వాళ్లే పోవచ్చు ఇక్కడ కూడా షాపింగ్ మాల్ ఉన్నాయి షాపింగ్ మాల్లో క్యూ లైన్లు ఉన్నాయి స్వచ్ఛమైన గాలి ఉంది చెట్లున్నాయి నీరు ఉన్నది నేచర్ ఉంది హెల్పింగ్ నేచర్ ఉన్నది నేచర్ లు ఉన్నాయి ఒకరికొకరు సహాయపడే గుణం ఉన్నది నీలాంటి వాళ్లు తల్లితండ్రులను వదిలిపెట్టి అమెరికాకు వెళ్ళిపోతే ఆ వృద్ధ తల్లిదండ్రులను చూసుకుని పక్క వాళ్ళ గుణం ఉన్నది వాళ్ల గుణం ఉన్నది ఉన్నది ఉన్నట్టు ఉండి అక్కడ మిమ్ములను తరిమి వేస్తే మళ్లీ వచ్చి బ్రతికేది ఇండియాలోనే తాత్కాలికమైన భ్రమలను చూసి మురిసిపోకు నీవు ఎన్ని కోట్లు సంపాదించినా ఇండియాలో ఉన్న వాళ్ళ కన్నా ఎక్కువ ఏమీ తినలేవు
@TELUGUGATE
@TELUGUGATE 6 күн бұрын
మీరు పెట్టిన కామెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది మీకు దేశభక్తి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది నాకు కూడా నీలాగే దేశభక్తి చాలా ఎక్కువ ఉంది అందుకనే నేను మా అత్త మామని మా పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉన్నాను
@vasudevaraog9864
@vasudevaraog9864 24 күн бұрын
మాతృ భూమి మీద ప్రేమ లేక పోయిన పర్వాలేదు కానీ మాతృ మూర్తి గొప్ప తనాన్ని మరువకండి., రేపటి రోజున పిల్లలే కదా పెద్దలని చూసుకోవాల్సింది....
@user-bl8wj5cn9n
@user-bl8wj5cn9n 23 күн бұрын
హారన్ కొట్టనప్పుడు మరి హారన్ పెట్టడమెందుకో... లైట్లైనా వేయచ్చా రాత్రి పూట..లేక అది కూడా వేయరా😂😂
@paulsudhakarch7062
@paulsudhakarch7062 27 күн бұрын
ఇండియా ఎందుకు రారు అనడానికి అనేకమైన కారణాలు 1 .అమెరికాలో కులగజ్జి లేదు ఇండియా లో కులగజ్జి ఎక్కువ కానీ ఇండియా వాళ్ళు అమెరికా వెళ్లి అక్కడ కుడా కుల గజ్జి సంఘాలు పెట్టి అమెరికాని నాశనం చేస్తున్నారు 2. డిగ్నిటీ అఫ్ లేబర్ అమెరికా వాళ్లకు తెలుసు . ఇండియాలో డిగ్నిటీ అఫ్ లేబర్ తెలియదు పైగా చులకన. 3 .పని చేసుకునేవాడు అంటే ఎంత చులకనో ఇండియాలో 5 . ఇండియా లో మత కలహాలు ఎక్కువ. రాజకీయ ముసుగులో మత కలహాలు. 6 .క్వాలిటీ అఫ్ లైఫ్ ఉంటాది అమెరికాలో. 7 . సౌకర్యాలు ఎక్కువ . ఇండియాలో సౌకర్యాలు ఉండవు 8 ఇతర దేశాల వెళ్ళండి బాగుపడండి కానీ ఇండియా ని పాడు చేసినట్టు చేయవద్దు నాశనం చేయవద్దు .
@TELUGUGATE
@TELUGUGATE 27 күн бұрын
మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు అందరికీ అర్థమయ్యే విధంగా థాంక్యూ సో మచ్
@jameslokku7041
@jameslokku7041 27 күн бұрын
అవును మీరు అన్ని పాయింట్స్ కరెక్ట్ గా చెప్పారు.
@G.Sunitha-in7nk
@G.Sunitha-in7nk 27 күн бұрын
Correct 💯
@subramanyamraju4413
@subramanyamraju4413 27 күн бұрын
Real and correct
@narasimhamnooney3535
@narasimhamnooney3535 26 күн бұрын
Those who like discipline will stay there only
@cryptowise9596
@cryptowise9596 2 күн бұрын
మీకు అక్కడి రోడ్ లు, షాపింగ్ మాల్స్, గన్ కల్చర్ నచ్చిందేమో నాకు మాత్రము, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నన్ని సంప్రదాయాలు, మన కట్టు, బొట్టు, విలువలు, ఆచారాలు, పండుగ శోభలు.. పాశ్చాత్య దేశాల్లో ఎక్కడా కనిపించవు జలుబో, జ్వరంమో వస్తే, ఆప్యాయతతో పలకరించే బంధుమిత్రులు మా వీధిలో చాలా మంది ఉన్నారు. అదే అక్కడ డ్రగ్స్ మత్తులో ఎవడో వచ్చి గన్నుతో నిన్ను కాలిస్తే, సహాయం చేయడానికి పక్కింటోడు కూడా రాడేమో ? గన్ కల్చర్ని పొగడటం మాని.. మన తెలుగు వారసత్వాన్ని నిలుపుకొ మిత్రమా
@TELUGUGATE
@TELUGUGATE Күн бұрын
మన సాంప్రదాయాల గురించి ఇంకొకరు చెప్తే తెలుసుకోవలసిన అంత తెలివి తక్కువ దాన్ని కాను జ్వరం వస్తే జలుబు వస్తే ఓకే హెల్ప్ చేస్తారు కానీ కరోనా ,వచ్చిందే ఏ పార్టీ హెల్ప్ చేశారమ్మా ,కన్న తల్లిదండ్రులని భార్యకు భర్త భర్తకి భార్య కడుపున పుట్టిన పిల్లల ఏ ఒక్కరు ఒక్కరి దగ్గర ఒకరు ఉండి హెల్ప్ చేయగలిగారా చుట్టూ పక్కల కూడా ఎల్లలేకపోయారే అది చాలదా అక్కడ డ్రగ్స్ తీసుకొని గంతో కాలిస్తే చుట్టుపక్కల వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎలానో చెప్పనా వాళ్ళు కనక చూస్తే వాళ్ళింట్లో కూడా గన్ ఉంటుంది కాబట్టి వచ్చిన వాడిని వాళ్లే ముందు కాల్చిపడేస్తారు మనలాగా చూస్తూ ఎల్లరు నిన్న గాక మొన్న టీవీలు న్యూస్ లో విన్నాను నడిరోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కన్న కొడుకు కళ్ళ ముందు కొట్టుకుంటుంటే ఆ తల్లి నా కొడుకుని కాపాడండి కాపాడండి అని గగ్గోలు పెడుతుంటే ఏ ఒక్కరు హెల్ప్ చేయనిది కాక సెల్ఫీలు ,వీడియోలు తీస్తున్నారు అది కదా మన హెల్పింగ్ నేచర్
@arunajyothi790
@arunajyothi790 24 күн бұрын
మనదేశంలో రూల్స్ పక్కా గ కటినంగా వుండి అమలయితేకనుక భారత్ స్వర్గ మే
@rameshmurthy9077
@rameshmurthy9077 24 күн бұрын
Manadeshaniki pattina peeda chaala unnai avanni bayataku velte mana Seema swarga seema
@slsma1999
@slsma1999 11 күн бұрын
అమెరికాలో ఉన్నాకూడా Indian food కావాలి...India నుంచి అన్నింటినీ couriers ద్వారా తెప్పించుకుంటారు...India lo doctors ని on-line లో consult చేసి advises తీసుకుంటూ ఉంటారు... అక్కడ ఉండేది రోడ్ల కోసం కాదమ్మా...వెట్టిచాకిరి చేసి డాలర్లు సంపాదించడానికి... ఇండియా లో ఉండగా తల్లిదండ్రులకు ఇంటిపనిలో కాస్త కూడా సాయం చేయనివాడు... అమెరికాలో తన ఇంట్లో దొడ్లు కడుక్కుంటున్నాడు..ఇండియా లో బతికే ధైర్యం లేనివారే అమెరికా పారిపోతున్నారు...
@TELUGUGATE
@TELUGUGATE 11 күн бұрын
ఇండియాలో డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా లేదుగా ఎట్టి షాకిరి చేస్తేనే డబ్బులు వస్తాయి అంతేకానీ ఇక్కడ ఏమన్నా ఊరికే కూర్చుంటే డబ్బులు ఇస్తున్నారా ఇంకా మాట్లాడాలి అంటే పని చేసే వాళ్ళకి విలువ అసలు ఇవ్వరు అదే అమెరికాలో ఎంత హోదాలో ఉన్న చిన్న స్థాయి పెద్ద స్థాయి అని ఉండదు అందరిని ఒకేలాగా గౌరవిస్తారు
@TELUGUGATE
@TELUGUGATE 11 күн бұрын
మర్చిపోయినట్లున్నారు ఇండియాలో కూడా ఎవరింట్లో దొడ్లు వాళ్లే కడుక్కోవాలి ఇంకెవరో వచ్చి కడగరు ఉన్నత స్థాయి వాళ్ళ ఇంట్లో మాత్రమే పని వాళ్ళు ఉంటారు అంతేగాని అందరి ఇళ్లల్లో దొడ్లు కడగటానికి ఎవరో వచ్చి కడగరు ఎవరిదొడ్లు వాళ్లే కడుక్కోవాలి
@ramcharan8876
@ramcharan8876 7 күн бұрын
pollution lo kalthi vi thini high GST pay chekuntoo alane chachipo amma garvam gaa🤣
@siramsettytatarao5064
@siramsettytatarao5064 23 күн бұрын
రోడ్లు, కార్లు ఉంటే చాలు మేడమ్ గారికి 😂
@mokshitheentertainer7637
@mokshitheentertainer7637 8 күн бұрын
These reasons aren’t enough to justify staying abroad. We were born in our own country, and we should respect and work to improve it. Instead of using discipline, health, and weather as excuses, let’s recognize the real motivation: people go abroad, earn money, and then invest it in India, becoming millionaires. That’s the primary reason, though they may say otherwise. We should have pride in our country, respect it, and work to make it better.
@sriramamurthypasupulati2084
@sriramamurthypasupulati2084 23 күн бұрын
అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది కనుక దుమ్ము ఉండదు.మన దేశంలోవాతవరణం వేరుగా ఉంది. కానీ పంటలు ఇక్కడ బాగా పండుతాయి.నువ్వు ఒక కోణంలో చేస్తున్నావు.
@girijakrishnaaluru6276
@girijakrishnaaluru6276 25 күн бұрын
నేను చూసాను కొంత అమెరికా. ఎన్ని రకాల వైరస్ల బారిన పడుతున్నారు అక్కడి ప్రజలు. శారీరక శ్రమ అసలుండదు. చెమట పట్టదు. ఎప్పుడు ఫ్లూ షాట్స్ వేసుకోవడమే. ఎన్ని వినలేదు ఉన్మాదులు పిచ్చిగా అమాయకులని కాల్చేయడం. ప్రభుత్వ రూల్స్ ఒకో దేశానికి ఒకో పద్దతిలో వుంటాయి. పోల్చడం బాగలేదు. వనరులను బట్టి జనాభాని బట్టి వుంటుంది ఏదైనా. మీరు మన దేశాన్ని మీరు చాలా తక్కువ చేసి మాట్లడడం బాగలేదు. గీతలో చెప్పారు బాగా వున్న పరధర్మం కన్నా బాగలేదనుకొన్న స్వధర్మం మేలని. మంచి చెడులు ప్రతి చోట వుంటాయి. అమెరికాకు వెళ్ళి మీరు మాల్స్ తిరిగి తిరిగి ఇండియన్ ఫుడే తెచ్చుకొని తింటారు కదా. Be a Roman while in Rome లా వుండవచ్చుగాని మన జన్మభూమిని విస్మరించరాదు తక్కువచేయరాదు. అక్కడ పద్ధతులు పొగిడిన మీరే ఇండియాలో వున్న రూల్స్ పాటిస్తారా. పక్కవారికి అవి అనుకొంటారు. ఎయిర్ పోర్ట్ లో వీల్ చైర్ వాళ్ళు టిప్ అడగరు కాని ఇస్తే వద్దనరు. ఇక్కడ అంతే. ఎం తేడా అంటారు. అవసరాలు అంతే.
@mohammadi414
@mohammadi414 26 күн бұрын
కేవలం సుఖాలు మాత్రం కావాలంటే ok.. కానీ విలువలు, ఆచార వ్యవహారాలు పాటించడం కష్టం. ఎక్కువమంది పిల్లలు usa లో స్థిరపడిపోయి, తల్లి దండ్రులను ఇండియా లో వదిలి వేస్తున్నారు..ముసలి తల్లి దండ్రులను సేవ చేస్తేనే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది.. అదొక గొప్ప వరమ్ అని ఇస్లాం బోధిస్తుంది. తల్లి దండ్రులు సాక్షాతు భగవంతుని ప్రతి రూపాలు అని హిందూ ధర్మం బోధిస్తుంది. స్వల్ప ఇహలోక ప్రయోజనాలు కోసం అమెరికా లో స్థిర పడిపోవడం మన వినాశనం మనం కోరుకున్నట్టే
@prameelagaddam2936
@prameelagaddam2936 26 күн бұрын
India lo vunna vallu andaru parents ni Baga chusukuntunnara
@gopalmuthyala606
@gopalmuthyala606 26 күн бұрын
Swargam undani evdu cheppadu
@mohammadi414
@mohammadi414 26 күн бұрын
@@gopalmuthyala606 viswasam matrame sodara,,swargam,narakam anevi lekapothe prapamchamlo inkanu chala ghoralu jarugutaayi,,pramaanika grandhala meeda nammakam lekapothe manam istamaina reethilo jeevincha vachunu,iteevala scientists research lo kooda marananthara jeevitham undani telisindi,bhagavanthuni meeda viswasam unchi tatkalika maina ee ihaloka jeevitham lo manchi panulu cheste,,paraloka saswatha jeevithamlo swargam untundi,ledante papapu panulu cheste narakapu nivaasi avutaamani anni mataala pramanika grandhalu chebutunnayi..nammakapothe adi mana istam meede bhagavanthudu vadilesadu sodara.manishiki matrame vichakshana jnanam prasaadinchaadu bhagavanthudu.itara srustitaalaku ivvaledu,vaatiki swargam,narakam levu.
@mukarasdiy002
@mukarasdiy002 26 күн бұрын
INDIA is Great than USA.
@mkbhargavirhymes
@mkbhargavirhymes 26 күн бұрын
మనదేశం లో 100 రూపాయలు చెత్త ఎత్తు కెళ్ళే వాళ్ళ కు ఇవ్వాలి అని ఖాళీ ప్లాట్ లో పడవేస్తరు.గుట్కా,ఖైనీ ఏ రాజకీయ నాయకుడు నిషేధం విధించరు.ఏ బస్టాండ్ చూసిన పాన్ మరకలు. వీటి ని నిషేధం విధించి పన్ను సేకరిస్తే ప్రభుత్వం ఖజానా నిండిపోతుంది.
@shankargoud1018
@shankargoud1018 24 күн бұрын
దేశం సంపదనంత కొల్లగొట్టి తండ్రి గారు రాజకీయ పరంగా వ్యాపార పరంగా ప్రజలకు రావలసిన చెందవలసిన సంపద ఎక్కడికక్కడే అవినీతి సొమ్ము తో వారి వారిసంతానాన్నివిదేశాలల్లోషటిలపరిచి దేశాంలోఉన్నప్రజలను మభ్య పెట్టి సంక్షేమ ం అనే ఒకమిషతో అప్పుల కుప్పగా మార్చిన దేశం ను అధోగతి పాలు ఛేసి చివరకు పరాయి పాలనకులకు అప్పజెప్ఫడమే వీరు చేసేపని ఆలోచించండి జై హింద్ జై భారత్
@balajikssriramulu8712
@balajikssriramulu8712 6 күн бұрын
మీరు పెట్టిన టైటిల్ కు మీరు చెప్పిన శోధి కి సంబందమేలేదు 😂😂😂
@TELUGUGATE
@TELUGUGATE 6 күн бұрын
నేను పెట్టిన టైటిల్ కి నేను చెప్పిన సోదికి సంబంధం పూర్తిగా ఉంది పదేపదే చెప్పాను మీరు వీడియో పూర్తిగా చూడకుండా అద్దం చేసుకోకుండా మాట్లాడితే ఎట్లా ఉంటుంది
@ramaraog
@ramaraog 24 күн бұрын
మీకు అనిపించిది మీరు చెప్పారు బావుంది. కానీ చాలకాలం శ్రీనగర్ లొ వున్నాను వాతావరణము కూడా మీరు చెప్పే వాతావర్ణాముకు దగ్గరగా వుంటుందిగా , బయటకు వస్తే చలి చలి కానీ భారత్ లొ వేప చెట్టు క్రింద నులకమంచం వేసుకుని విశ్రాంతి తీసుకొంటే ఎంత హాయిగా ఉంటుందో! నాకు చాలా హాయిగా ఉంటుంది.
@samueljohnkandavalli5960
@samueljohnkandavalli5960 2 күн бұрын
ఆమె చెబుతుంది అక్షరసత్యం మన దేశంలో మనకు రోడ్లు సరిగ్గా లేవు రూల్స్ పాటించరు హార్న్స్ ఎక్కువగా వడతారు పార్కింగ్ స్థలాల్లో వ్యాపారాలు ఎక్కువ పోలీసువారు స్వలాభం కోసం అనుమతిస్తారు అడిగిన వారితో గొడవలు దౌర్జన్యాలు ఇలాంటి పరిస్థులవల్లనే విదేశాల్లోఉన్నవారు స్వదేశంరావటానికి ఇష్టపడ్డారు అక్కడే స్థిరపడతారు మన ప్రజలు నాగరికత, ప్రభుత్వం పోలిసివారు కంట్రోల్ చేస్తే అప్పటికప్పడే కుక్కతోక వంకరే ఎదటి వారి ని గౌరవించరు ఎవరికి వారే యమునాతేరే అన్నట్టు స్వార్థంతో ఉన్నదునే ఉన్నందుననే మారాలనే ఆశిస్తూ KSJ
@sandhyasreevangapandu82
@sandhyasreevangapandu82 25 күн бұрын
అమ్మ జీవితం అంటే రోడ్స్ ఎనా మరి కుటుంబ.o కాదా
@SkylabRoopireddy
@SkylabRoopireddy 26 күн бұрын
మీరు సంతోషంగా అక్కడే ఉండండి. ఇండియా కి రావద్దు..
@TELUGUGATE
@TELUGUGATE 21 күн бұрын
నేను ఇండియాలో ఉండాలా అమెరికాలో ఉండాలా నువ్వెలా చెప్తావ్ మిత్రమా వీడియో పెట్టాను చూడు మిత్రమా నీకోసమే
@prballinonevlogsindian6100
@prballinonevlogsindian6100 27 күн бұрын
సరే అక్కడైనా బాగుండండి మన దేశం వారు 🎉🎉🎉🎉🎉అక్కడ ఏ president ఉన్న ఆ దేశం కోసం ఆలోచిస్తారు... 🎉🎉🎉🎉మరియు ఆ దేశ డబ్బు లు డాలర్ ప్రపంచ మొత్తం వినియోగిస్తారు..ఆ కరెన్సీ వేళ్యూ ఎక్కువ 🎉🎉🎉మన ఇండియా కరెన్సీ అలా ఉపయోగ పడదు... 🎉🎉🎉🎉ఇంకా చెప్పాలంటే చాలా ఉంది.. 🎉🎉🎉🎉🎉
@sannappagolla6894
@sannappagolla6894 15 күн бұрын
ఇండియా ఇండియా నే,అమెరికా అమెరికా నే ఎవరి గొప్ప వాళ్ళది.ఇక్కడ మనుషుల ప్రాణాలకు విలువ ఉంటుంది.మానవత్వం ఉంటుంది.అక్కడ సంపాoదించి ఇక్కడ డెవలప్ చేయొచ్చు. మనదేశాన్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడరాదు.
@b.svardhanidevi2907
@b.svardhanidevi2907 24 күн бұрын
ఐతే. ఏం. చెయ్యాలి?మనమంతా. అమెరికా. వెళ్ళిపోవాలా? లేదా. మనదేశంలో. ఏదీ. సక్రమంగా. ఆనందంగా. లేదని. ఏడ్వాలా?గన్ కల్చర్. ని. పొగడ డం. ఎందుకు?మన దేశాన్ని. విదేశీ యులెందరో. దోచారు. అందుకే. ఇంత. పేదగా. తయారైంది. ఇప్పుడు. ఇక్కడ. ఒకరినొకరు. దోచుకుంటున్నారు వీలైతే. ఈ. సమాజాన్ని. కాపాడండి. కు విమర్శ లు. చేయకండి
@bokamdemudu7512
@bokamdemudu7512 26 күн бұрын
బాగా వివరించారు అమ్మ. కొన్ని సందేహాలు తొలగిపోయాయి. అమెరికాలో అనుసరిస్తున్న నిబంధనల గురించి స్పష్టంగా చెప్పారు. అయితే పాలనలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉన్నందున భారతదేశంలో నిబంధనలు పాటించడం లేదని అంగీకరించాలి. దాన్ని ఎవరూ మార్చలేరు. రోజురోజుకూ దారుణంగా మారుతోంది. అందుకే యువత విదేశాలకు వెళ్లేందుకు ఆకర్షితులవుతున్నారు. ధన్యవాదాలు.
@RameshDameruppala
@RameshDameruppala 25 күн бұрын
ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక, అక్కడ బ్రతకడం అవసరమా. చచ్చాక మళ్ళీ ఇండియా కి రావాలి.
@kumaraswamymanchi987
@kumaraswamymanchi987 12 сағат бұрын
అమ్మా మీరు చాల మంచి విషయాలు చెప్పారు. నిజాలు చెప్పారు. అప్పటికీ మీరు ఒకటికి రెండు సార్లు పూర్తిగా విడియో చూసిన తరువాత నే కామెంట్లు పెట్టమన్నారు. కాని చాల కామెంట్లు negative గానే పెట్టారు. చాల బాధ కలుగుతుంది. 50 సం" క్రితం మన తెలుగు ప్రజల నడవడిక ఇంత ధారుణంగా లేదు. ఈనాడు చదువులు పెరిగాయి, కాని బుద్ధులు పెరగడం లేదు. విద్యాలయాలలో క్రమశిక్షణ గురించి ఇసుమంత కూడా నేర్పించటంలేదు. అహంకారాలు, లెక్కలేనితనం, డబ్బుమీద విపరీతమైన లాలస బాగా పెరిగిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో మీరు చెప్పేవిషయంలో మంచిని ఏం గ్రహించ గలరు?
@TELUGUGATE
@TELUGUGATE 12 сағат бұрын
నేను చెప్పిన విషయాలు చాలా బాగా అర్థం చేసుకున్నారు ధన్యవాదాలు అందరూ ఇలాగే అర్థం చేసుకుంటే బాగుంటుంది
@SURISREYA
@SURISREYA 27 күн бұрын
జనబ కారణం 150 కోట్ల కి 35 కోట్లకి తేడా లేదా? మన జనాభ 50 కోట్లకి తగ్గితే ప్రపంచం లో భరతదేశం నం 1
@MrRaceles
@MrRaceles 27 күн бұрын
జనభ బాగా ఎక్కువ ఉన్న చైనా ఎలాగ నెంబర్ వన్ లో ఉంది 😁😁
@Karthik-ez6sb
@Karthik-ez6sb 26 күн бұрын
అంతే కాని మనుషుల మైండ్సెట్ మాత్రం మారాలని అనరు కదా
@koteswararaosunkara943
@koteswararaosunkara943 26 күн бұрын
Indialo chethapolitics valana rules thapputharu
@Reigen1717
@Reigen1717 26 күн бұрын
జనాభా సమస్య కాదు.జనాభాను సద్వినియోగం చేసుకోవడం చేతకాక పోవడం అసలు సమస్య
@VinuthnaSourabham
@VinuthnaSourabham 26 күн бұрын
Correctgaa chepparu
@veeraraghavaiahvuppu3778
@veeraraghavaiahvuppu3778 24 күн бұрын
ఇక్కడి జనాభా ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారు. సంపద సృష్టించడానికి ఇష్టపడరు. ప్రభుత్వ పథకాలు అనుభవించడానికి మాత్రమే పుట్టాము అన్నట్లుగా ఉంటుంది.
@cherukuvadalakshmikumari9713
@cherukuvadalakshmikumari9713 8 күн бұрын
ఇక్కడ ఎవరైనా తెలివితేటలు గా పైకి ఎదగాలి అనుకుంటే రానివ్వరు ఎవరి పని వారిని చేసుకోని ఎవరు వారే ఎదగాలి ఇతరులు ఇతరులు పైకి రాకూడదు ఇండియాలో ఉన్న ఈసీల్ ఎక్కువ
@chintadahymavathi3321
@chintadahymavathi3321 26 күн бұрын
అందరూ భారత దేశం నుండి వెళ్ళినవారే కదా. అక్కడ అందరూ పాటిస్తారు .అక్కడ నుండి ఇక్కడ కు వచ్చినవారు కూడా పాటించారు . చట్టాన్ని ,దేశాన్ని మనకు గౌరవించాలి అని వుండదు .అక్కడ వున్న వాళ్ళు మనుషులే ఇక్కడవల్లు మనుషులే .పక్కదేశం లో పాటించకపోతే గె 0టెస్తారు. అందుకే ఫాలో అవుతారు .
@Ramesh-by6lx
@Ramesh-by6lx 26 күн бұрын
అక్క నీకు తెలియదు దుబాయ్ లో సౌదిలో కువైట్ లో ఖతర్ లో లండన్ లో అన్ని దేశాల లో అలాగే ఉంటుంది...
@లలితరెడ్డి
@లలితరెడ్డి 20 күн бұрын
అమెరికా కి వెళ్లి అక్కడే ఉంటారో సచ్చి పోతారో అది మీ ఇష్టం, అని నా భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, ఇండియా గొప్పతనం తెలుసుకోండి, మేమంతా చాలా హ్యాపీగా స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము, స్వార్థ పరులకి ఇండియా గొప్పతనం తెలియదు, నా దేశం భారతదేశం అని గొప్పగా చెప్పుకుంటాను, జై❤ భారత మాత కి❤💐🙏🙏
@TELUGUGATE
@TELUGUGATE 20 күн бұрын
మీలాంటి వాళ్ళందరి కోసం వీడియో పెట్టాను చూడండి నా సమాధానం అక్కడే ఉంది ఇలాంటి కామెంట్స్ పెట్టేటప్పుడు కనీసం కిందున్న కామెంట్స్ నన్ను చూసుకోండి వాళ్ళు ఏం చెబుతున్నారు మీరేం చెప్తున్నారు అన్నది తెలుస్తుంది
@maheshnaidu7571
@maheshnaidu7571 22 күн бұрын
అమ్మా తల్లీ నువ్వు నీ అమెరికా రూల్స్, ఎలా వున్నా నా భారతదేశం నాకు గొప్ప
@murtysaripallivenkataraman8261
@murtysaripallivenkataraman8261 25 күн бұрын
I have been coming to USA for the last 10 years. India is the best. They have 500 years of post independence while India is just 75 years after independence. The area is 3 times that of India and population is less than 35% . Humanity and support system in India is very great.
@ksvsnmurthy3839
@ksvsnmurthy3839 19 күн бұрын
ఇండియాలో జనాభా ఎక్కువ అమెరికాలో కంటే అందుకే ఇండియాలో అన్ని అమలు చేయటం సాధ్యపడటం లేదు కానీ మనదేశంలో ఆప్యాయతలు అభిమానాలు ఎక్కువ అవి అమెరికాలో కరువైనది ఇండియన్ తక్కువ చేసి మాట్లాడలేదు అని కామెంట్ చేశారు వీడియోలు అస్తమాను ఇండియాలో ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని అంటే అది కామెంట్ చేయడం కాదా భారతదేశ గొప్పతనము భారతదేశమునదే భారతదేశమునకు మరి ఏ ఇతర దేశము సాటి రాదు❤ జై భారత్❤
@bharatbagadi4433
@bharatbagadi4433 24 күн бұрын
Anni baagunna kastam vaste okkadu kooda pattinchukune vadu vundadu , India is great
@mohanreddynelapalli2411
@mohanreddynelapalli2411 25 күн бұрын
ఎక్కడ రూల్ ఉంటుందో అక్కడ న్యాయం ఉంటుంది, రక్షణ ఉంటుంది
@paulbusiindia4295
@paulbusiindia4295 26 күн бұрын
అనేక మంది భారతీయులకు ఆశ్రయమిచ్చి పోషిస్తున్న అమెరికా దేశానికి మా కృతజ్ఞతలు వలసదారుల వల్ల వారి యొక్క ప్రవర్తన వల్ల ....స్వజాతి లక్షణాలు ఎక్కడ విశిష్ట.త కోల్పోకుండా ఉండాలి కోరుకుంటూ.. అంటే అమెరికా ఎప్పటికీ అమెరికా లాగానే ఉండాలి
@ET-si7rl
@ET-si7rl 26 күн бұрын
@nageswararaonandigam4961
@nageswararaonandigam4961 26 күн бұрын
Yes
@vandanapuramesh7981
@vandanapuramesh7981 26 күн бұрын
అక్కడ అన్ని సౌకర్యాలు విలాసవంతమైన జీవితం విలాసవంతమైన ఇల్లులు విలాసవంతమైన రోడ్లు భవనాలు ఉంటాయి కానీ ఏం లాభం స్వేచ్ఛగా తిరిగే రాత మాత్రం లేదు
@ravindranadh9812
@ravindranadh9812 26 күн бұрын
కొంతమంది ఇండియాలోనె పుట్టి ఇక్కడే సేవచేయాలి అంటారు కొందరు ఇక్కడ పుట్టి బాయట చావాలంటారు అది వారి ఇష్టము
@eswarasubramanyam
@eswarasubramanyam 25 күн бұрын
అమెరికా,వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడకువచ్చేక కనీసం 10%కూడ ఇక్కడ పాటించరు
@siromanimaddirala2696
@siromanimaddirala2696 10 күн бұрын
పల్లెటూర్ల నుంచి హైదరాబాదు వెళ్లిన వారు వాళ్ల వాళ్ళ ఊర్లకు ఎందుకు తిరిగి రావటం లేదు? ఇదే ఇక్కడ జరుగుతుంది. అక్కడ(అమెరికాలో) కూడా అదే జరుగుతుంది. Makes no difference
@sudanivenugopalhr1159
@sudanivenugopalhr1159 22 күн бұрын
Excellent, మన Indians అందరికే మాణాసిక రోగం ఉంది.
@mastanraochundi3662
@mastanraochundi3662 2 күн бұрын
అక్కడి పిల్లల స్థితి,మానసిక పరిస్థితి - వసతులు,వనరుల పరంగా చాలా చక్కగా చెప్పారు మీరు.
@TELUGUGATE
@TELUGUGATE 12 сағат бұрын
ధన్యవాదాలు
@dhanunjayarao6337
@dhanunjayarao6337 13 күн бұрын
Gun assalu enduku prati vakkaru vadali? Please tell me madam
@TELUGUGATE
@TELUGUGATE 13 күн бұрын
రెండు రోజుల క్రితం ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో చెప్పడం జరిగింది
@lakshmigilla5527
@lakshmigilla5527 21 күн бұрын
Amma India 🇮🇳 is great country in the world.
@sammireddy3220
@sammireddy3220 11 күн бұрын
ఎలా తిరిగి వస్తారు. పల్లెల నుండి హైదరాబాద్ వెళ్లిన వారే తిరిగి రావడం లేదు. అమెరికా డాలర్ బంధాలు లెక్కలు తప్పించుకొని రాలేరు. అది మినీ ఇండియా అయిపోయింది.
@vaggelaramarao6874
@vaggelaramarao6874 15 күн бұрын
పిల్లల్ని తల్లిదండ్రులే వాళ్ల భవిష్యత్ బాగుంటుందని పంపిస్తున్నారు.అక్కడ సౌకర్యాలు బాగున్నప్పుడు ఎందుకు తిరిగి వస్తారు.
@TELUGUGATE
@TELUGUGATE 14 күн бұрын
ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ థాంక్యూ సో మచ్
@challamohith3903
@challamohith3903 26 күн бұрын
చెప్పిందే మరల చెప్పటం ఎందుకు ఒక మాట ఒకసారి చెపితే చాలదా
@nammisrinivasarao150
@nammisrinivasarao150 25 күн бұрын
చాలా చక్కగా వివరించారు మేడం.. మంచి ప్రజలు ఎడ్యుకేటెడ్స్ పీపుల్... I love అమెరికా...సంస్కృతి, సంప్రదాయం పరంగా ఇండియా చాలా గొప్పది.. I love ancient ఇండియా..
@user-indukuru
@user-indukuru 26 күн бұрын
చైనాలో లేదా జనాభా అక్కడి రోడ్లు రూల్స్ ప్రకారం జనాలు బావుంటుంది ఇక్కడ ఇండియాలో అలా కాదు ఒకరికి కూడా ఎందుకులే మళ్ళీ ఇండియా గ్రేట్ అంటారు తిడతారు
@rushimuka
@rushimuka 24 күн бұрын
" అమెరికాలో వాతావరణం చాలా బాగుంటుంది! 90% పైగా విద్యా ధికులు! ఆదాయం బాగుంటుంది! క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది! పైవేవీ మనదేశంలో లేవు కనుక మన దేశానికి రారు "
@srim-p1h
@srim-p1h 23 күн бұрын
అసలు మీరు ఏమి చెప్పాలనుకున్నారు .... ఏమి చెప్పారు 😂
@mallareddy4324
@mallareddy4324 26 күн бұрын
చాలా విలువైన సమాచారం అందించారు, మీ గొంతుకూడా మధురంగా వుంది మీ గురించి కూడా వివరించండి ధన్యవాదములు 👌🏼👌🏼🙏🏼🙏🏼
@rajesm22
@rajesm22 23 күн бұрын
NICE VIDEO 5:00 హారన్ కోసం బాగా వివరించారు .. ఇక్కడ చాల చాలా దారుణం . వెనుక నాలుగు , ఐదు బండ్లు వరకూ హారన్ కొడుతూనే ఉంటారు .
@SriKalHasti
@SriKalHasti 5 күн бұрын
You have a practical outlook on the subject. Konni points chaala bagunnayi - for example : paatha Kalamalo mana voorlallo pallelanu vadhili pattanaalaku valasa vellipoyyamu (Gata 30 yellalo). Kaani pattana saukaryaalu, jeevana saili meeda aasathi mana parents pattanalaku vacchesaaru. Aarojullo, mana peddhavvallu kooda, pillalu pattanalaku velletappudu - intha polam vundhi, padi vundi ikkade vundocchu kada anukkoni vundevaallemo🤔. Ade ippudu manamu mana pattanaalanu vadhili vere desaalaku velli pothunnamu. Ante mana vudhyogaalu manalnu ekkadiki theesukelthe akkadiki veluthunnamu. Kaakapothe, avasaraaniki andubaatulo vundaleka povadam koddhigaa ibbadhi ayye vishayam (pillalakoo , peddhalaku kooda). Daanikosam vaallani katti padeyalemu kadaa. Maarpu Sahajam, manaku praptham enthano anthe manaku migulutundi🙏
@vermareddymadavareddy4727
@vermareddymadavareddy4727 26 күн бұрын
ఇక్కడ మీరు చదువు కు చేసిన ఖర్చు పేద ప్రజల పై వేసి అక్కడి దేశాన్ని మెచ్చు కుంటున్నారు. ఇక్కడ భార్య ను భర్త సాక తారు, అక్కడ సాధ్యమేనా.
@TELUGUGATE
@TELUGUGATE 21 күн бұрын
మీరు అడిగిన క్వశ్చన్ కి అర్థం లేదు మిత్రమా ఏం అడిగారో మీరన్న అర్థం చేసుకొని చెప్పండి మిత్రమా
@MichaelNaidu-i5z
@MichaelNaidu-i5z 5 күн бұрын
USA life is the Artificial life but INDIA life is the NATURAL life ( 55-OM NAMASIVAYA )
@neranjany3460
@neranjany3460 3 күн бұрын
ఇక్కడ ఉన్న రాజకీయాల వల్ల రాజకీయాలు పాటిస్తే పబ్లిక్ కూడా పాటిస్తారు ఆ దేశం ఎట్లా డెవలప్ అయింది దాని దగ్గర ఇండియా కావాలని ఉండాలి
@kunapareddykishore5523
@kunapareddykishore5523 21 күн бұрын
నమస్తే మేడమ్, ఇప్పటివరకు అమెరికా నేను వెళ్లలేదు. అమెరికాలో పరిస్థితులు కొన్నిటిని, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదములు అండి.
@sudhibittu
@sudhibittu 7 күн бұрын
నాకు ఇండియా అంటే చాలా ఇష్టం.. ఒక వైబ్రేషన్ ఉంటుంది.. కానీ మీరు నా మనసులో మాట చెప్పినట్టుంది.. ఇక్కడ రూల్స్ ఉండవు.. vip లకు పెద్ద పీట, లంచగొండి తనం, టాలెంట్ ను అసలు గుర్తించరు, జాబ్స్ ఇంకా కులాల వారీగా ఇవ్వటం, పథకాల పేరుతో జనాలను సోమరిపోతులను చేయటం ఇంకా ఎన్నో.. అవును నా దేశమంటే నాకు ఇష్టం.. ఇష్టమంటే దేశాన్ని ప్రేమించటం కాదు, దేశాన్ని బాధ్యతగా చూసుకోవటం.. ఇక్కడ ఎవరికి ఆ బాధ్యత లేదు.. ఈమె కూడా ఈ వీడియో పెట్టారంటే మన దేశం అంటే కోపం అనో, అమెరికా అంటే ఇష్టమనో కాదు కాదు అని నా అభిప్రాయం.. నా దేశం కూడా ఇలా బాధ్యతగా ఉంటే , మనకున్న వనరులకు మన దేశమే టాప్ ప్లేస్ ఉండొచ్చు అని విషయం కనపడుతుంది
@venkateshkisna464
@venkateshkisna464 22 күн бұрын
అందరిలా కాకుండా వాస్తవాలు చెప్పారు.👌👌
@rosaiahuppuluri4552
@rosaiahuppuluri4552 22 күн бұрын
అమ్మ అమెరికా భూ విస్తీర్ణం ఎక్కువ తల్లి.. ఎన్ని లైన్లు అయినా రోడ్లు వేస్తారు...
@krishnakumaribhupathiraju6498
@krishnakumaribhupathiraju6498 6 күн бұрын
నేను భారతదేశంలో పుట్టినందుకు నివసిస్తున్నందుకు చాలా గర్వపడతాను INDIA ని మించిన అందమైన దేశంలేనేలేదు
@muralimohanraotanniru4223
@muralimohanraotanniru4223 26 күн бұрын
Akkada uregimpulu undavu ....devullani road midaku tisukararu... ఈమధ్య. అక్కడ మనవాళ్ళు వినాయక నిమజ్జనలు మొదలెట్టినారు.... అమెరిక వాళ్ళు unhappy ga feel అవుతున్నారు...అక్కడ మెరిట్ కి వాల్యూ ఇస్తారు .. కాస్ట్ రిజర్వేషన్ లేదు ..రిటైర్మెంట్ లేదు...
@kasilankaveeravenkatasatya264
@kasilankaveeravenkatasatya264 26 күн бұрын
మీరు చెప్పిన ప్రకారం ఇండియా లో స్వేచ్ఛ ఉంది
@mohansr3200
@mohansr3200 27 күн бұрын
మీ విశ్లేషణ చక్కగా వాస్తవంగా ఉంది.
@shaikrahim1011
@shaikrahim1011 21 күн бұрын
మీరు చెప్పిన మాటలు 100% నిజం .ధన్యవాదాలు
@renuenterprises368
@renuenterprises368 11 күн бұрын
Dollar value Rs 1 aite USA lo untara Bharat vastara?
@TELUGUGATE
@TELUGUGATE 11 күн бұрын
అమెరికాలో డబ్బు సంపాదించి ఇండియాకు పంపిస్తే ఎక్కువ మని వస్తుంది అక్కడే సంపాదించి అక్కడే ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు కదా డాలర్ అయినా రూపాయల తేడా ఏమీ ఉండదు
@VENKATANARASIMHARAOSANKARA
@VENKATANARASIMHARAOSANKARA 22 күн бұрын
👏👏👏madam garu నిజంగా మీరు చెప్పేదాకా US లో life ఇలా ఉంటుందని మాకు తెలియదు చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@purushothamm6274
@purushothamm6274 23 күн бұрын
Video lo cheppinavi may be correct..asalu reason enti ante..ikkadaki vaste atha mama lanu chudali ani chala mandi lo vundi...pillalu chinna ga vunnapudu usa lo enjoy chestunaru..vallu teenage lo kibvachesariki bayapadtunaru ..apudu india paddatilo vunadali anukuntunnaru..
@attotisrinivasarao1916
@attotisrinivasarao1916 27 күн бұрын
Those who is having decent job in India should never think about America. I avoided my son from accepting job in Sandiago (CA)with 1.20 lakh package as net salary about 5200 pm and two bedrooms house costs about $3000 and car Emi and insurance may be around 1000,leaving just 1200 for all other expenses
@srinivasasomasundaramsista7108
@srinivasasomasundaramsista7108 26 күн бұрын
1.2 Lakh ante..USD 10,000/- PM kadandi ??
@VijayAnand-pt2fn
@VijayAnand-pt2fn 24 күн бұрын
We can't adapt a rich and wealthy mother in place of our own mother. We can not get satisfaction with materialistic comfort s but our soul demands to fulfill our responsibilities towards our nation and parents .
@brojyothiisrael4166
@brojyothiisrael4166 26 күн бұрын
👌👌👌 chala baga chepparu india ni kuda abhivruddhi cheyavachhu 150 kotlu antaru mari chaina yentha abhivriddhi ainadi palakulu bagunte annibaguntavi mundu ఇండియా సెక్యులర్ అంటారు కానీ కులం మతం ఎంత పీక్ లో వున్నది నాయకులుకూడా అంతే మనము పోలీస్ స్టేషన్ వెళ్తే మనకే ప్రాబ్లమ్ న్యాయం జరగదు మనకి గల్లీ సమస్యకు కూడా మ్మెల్యే పంచాయితీ కావాలి పోలీస్ ఉండేది రాజకీయ నాయకుల కొరకు. మన దేశాన్ని యే నాయకుడు బాగుచేస్తారో చూడాలి
@trinadhj2487
@trinadhj2487 7 күн бұрын
ఇండియా లో ఉన్నవాళ్లు అంతా రాతి యుగం లో లేరు మేడం.. అందరికి అన్ని కంట్రీస్ కోసం అక్కడ పద్ధతులు కోసం తెలుసు .. మీరు ఇలాంటి వాళ్ళు ఇండియా లో ఇలా ఉంటారు అమెరికా లో ఆలా ఉంటారు అని చెప్పేకన్నా .. ఇండియా లో ఉండి జనాలు మార్పు కోసం ప్రయత్నిస్తే బాగుండేది ..
@sridhargirada6071
@sridhargirada6071 3 күн бұрын
ఇక్కడ రూల్ పాటించని వారికి పాటించే వారికి ఒకే విలువ ఇక్కడ అడిగే వారు లేరు
@TELUGUGATE
@TELUGUGATE 12 сағат бұрын
ఒక్కళ్ళో ఇద్దరూ రూల్ పాటిస్తే ఉపయోగం ఉండదు. అందరూ ఎవరికి వారే స్వచ్ఛందంగా మారాలి అడగాలి రూల్ పాటించండి అని ప్రతి ఒక్కరికి చెప్పాలి
@venkateshthunki3205
@venkateshthunki3205 18 күн бұрын
యు.ఎస్.ఏ. జనాభా మరియు విస్తీర్ణం ఎంత, భారత దేశం జనాభా మరియు విస్తీర్ణం ఎంత తెలుసుకొని వీడియో చేయండి మేడం గారు
@RamuRamu-qr8wp
@RamuRamu-qr8wp Күн бұрын
మీ విడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది, ఇంకా మంచి మంచి విడియోలు చెయ్యండి.👌
@TELUGUGATE
@TELUGUGATE 12 сағат бұрын
మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే అలాగే వీడియోలు చేయగలను ధన్యవాదాలు
@VadlaramuluVramulu-bu4zy
@VadlaramuluVramulu-bu4zy 5 күн бұрын
ఇక్కడ మన ఇండియా లో ఇలా వుండడానికి కారణం మన రూల్స్ మనమే vismarinchadame దానికి కారణం మన రాజ్యాంగం me కారణం దానికి కారణం మన పూర్వపు పాలకులు దీన్ని పెంచి పోషించారు అందుకే ఇండియా ఇలా తగల baddadi కాని ఎవరి దేశం మీద వారికి ప్రేమ వుండాలి కదా మీరు convince చెప్తున్నారు అంతే
@jakkulalalithakumar2375
@jakkulalalithakumar2375 24 күн бұрын
మీరు బాగానే చెప్పారు, ma అమ్మాయి కూడ Charlet లో వుంటుంది, నేను 2sarlu vellanu,చాలా బాగుంటుంది అనారోగ్యం అసలు వుండదు, కానీ మనం vundalem u
@kishoremulupuri
@kishoremulupuri 24 күн бұрын
మా అబ్బాయి అక్కడ షార్లెట్ లో ఉన్నాడు
@dosapatisatyanarayana9449
@dosapatisatyanarayana9449 18 күн бұрын
భారత్ గురించి తక్కువ చేశి మాట్లాడకు.
@PrakashGatala
@PrakashGatala 24 күн бұрын
మనం ఎక్కడఉంటే అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి
@user-indukuru
@user-indukuru 26 күн бұрын
ఇక్కడినించి మన వాళ్ళు అక్కడికిపోయి కుల సంఘాలు మతము రంగు స్వార్థము కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ లేకుండా హాయిగా బ్రతికితే చాలు 🎉
@yarlagadda9911
@yarlagadda9911 3 күн бұрын
Madam ...ఎల్తన్నాం కాదు వెళ్తున్నాం ...కనిపిచ్చిద్దీ. కాదు... కనిపిస్తుంది.... టయం..కాదు .. టైం ..! .కనీసం వీడియో లో నన్నా మంచి .తెలుగు భాష మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీరు మరీ పల్లెటూరి నుండీ డైరెక్ట్ గా US వెళ్లినట్లు ఉన్నారు. అందుకే US మరీ స్వర్గం లాగా కనిపిస్తుంది . నేను Miami లో 13 సంవత్సరాలు ఉన్నాను. నేను US CITIZEN ని కూడా . ఇప్పుడు ఇండియా లో కూడా హ్యపీ గా ఉంటున్నాను. ఏ దేశం లో ఉండే advantages ఆ దేశం లో ఉంటాయి. US కి Independence 1776 లో వచ్చింది . మనకి 1947 లో అంటే వాళ్ళకి ఇండియా కంటే 170 సంవత్సరాల ముందు స్వతంత్రం వచ్చింది. రెండు దేశాల్ని అసలు ఎలా compare చేస్తారు మీరు!! ?? ఒక పెద్ద అడవి లో అక్కడి Red Indians ని తరిమేసి చంపేసి ..యూరోప్ నుండి వచ్చిన .తెల్లవాళ్ళు సిటీస్ build చేసారు. అది రక్త చరిత్ర !! ఆ తర్వాత అసలు ఏమీ లేని మైదానం లాంటి చోట ఒక దేశం నిర్మించటం అది చాలా ఈజీ . !! అలా నిర్మితమైంది అమెరికా ఖండం ముఖ్యంగా USA !! భారత దేశం అలా కాదు. ఇది అడవి కాదు ! ఎప్పటినుండో Rich Heritage ఉన్న దేశాల కలయిక భారత ఖండం. సంపన్న భరత ఖండాన్ని కొల్ల గొట్టారు. ఇండియా కి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఒక పురాతన సంస్కృతి ఉంది. అమెరికా కి సంస్కృతీ లేదు వాళ్ళ మొకమూ లేదు . అన్నీ అరువు తెచ్చుకున్నారు !! ఇండియా వాళ్ళు ఎవరినీ చంపలేదు వాళ్ళ దేశం లో వాళ్ళు గౌరవంగా ఉంటున్నారు. నిజానికి ఈ దేశం లో ఉండే ప్రతి పౌరుడి జీవితం ఒక ఛాలెంజ్ !!. ఎన్ని కష్టాలైనా చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు !! దేశం వదలి పారిపోవటం లేదు. నేను అలాంటి వారిని చూసి గర్వ పడుతున్నాను . ఇండియా లో బ్రతకటం చేతకాని వాళ్ళే.. దమ్ము లేని వాళ్ళే .కేవలం డబ్బు కోసం అమెరికా మీద మోజు తో..పరాయి దేశం వెళ్ళి స్థిరపడుతున్నారు. అదేదో ఘన కార్యం కాదు. దౌర్భాగ్యం ! కుటుంబానికి మాతృ దేశానికి దూరంగా బ్రతకటం దౌర్భాగ్యం కాక ఇంకేమిటి ?? భారత దేశం నిజంగా పుణ్య భూమి . మాతృభూమి లో ఉండటం అదృష్టం. ...చనిపోవటం కూడా అదృష్టమే.
@TELUGUGATE
@TELUGUGATE 2 күн бұрын
వెళ్ళాం వెళ్తున్నాం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు వీడియోలో ప్రతి ఒక్కరికి వస్తుంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాంటి వాళ్లకు కూడా వస్తుంది ఆమాత్రం కూడా తెలియదా నీకు నేను పల్లెటూరి నుండి అమెరికాకి డైరెక్ట్ గా రాలేదు ఎప్పటినుండో నేను ఉండేది పెద్ద సిటీ ఇండియా అంత గొప్పగా ఉంటే 12 సంవత్సరాలు అమెరికాలో ఎందుకు ఉన్నావ్ అమెరికా ని ఉద్ధరించడానికి లేదు నువ్వు డాలర్స్ సంపాయించి ఇండియాకి రావడానికి నీకు నచ్చకపోతే నెల రెండు నెలలు లేదా ఆరు నెలలు వన్ ఇయర్ వచ్చేయాలి అంతేగాని అక్కడే ఉండి సిటిజన్ షిప్ ఎందుకు తీసుకున్నావు అక్కడికి వెళ్లి డాలర్స్ సంపాదించి అదే డాలర్స్!! ఇండియా లో మార్చుకొని పొలాలు కొని ఇల్లు కట్టి !!బోలెడన్ని !!సంపాదించి ఇండియాకి వచ్చిన తర్వాత అమెరికా నీకు మంచిది కాదు ఇండియా గొప్పగా కనిపిస్తుంది గొప్పగా కనిపించిందాంట్లో నువ్వు సంపాదించాలి రక్త చరిత్రలో డబ్బులు ఎందుకు !!సంపాదించుకొని వచ్చావు అమెరికాకి వెళ్లి డాలర్స్ సంపాదించి ఇండియాకి వచ్చి అమెరికా గురించి మాట్లాడే మీలాంటి వాళ్ళ మాటలు వింటుంటే చివరికి ఏమనిపిస్తుందో చెప్పనా గురిగింజ సామెత గుర్తుకొస్తుంది!!
@bsr7237
@bsr7237 10 күн бұрын
అక్కడ పాపులేషన్ తక్కువ, ఇక్కడ పాపులేషన్ ఎక్కువ , ఇక్కడ ఎవరి మాట వినరు వీరు, అందువలన వీళ్ళను బాగు చేయడం కష్టం, ఇక్కడ ప్రభుత్వము హైవేస్ లో కార్లు ఏ లైన్ లో వెళ్లాలని చెప్పరు, then what can we do, accidents తప్పదు.
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 Күн бұрын
Main houses బాగుంటాయి. కానీ వీటి kosam అక్కడే ఉండిపోతే ఎలా. మనదేశాన్ని బాగు చేసేలా ప్రయత్నించవచ్చు కదా.
@durgakiran1686
@durgakiran1686 6 күн бұрын
Madam very nice to see ur vedio Not only children even we like their discipline but gun culture make us scared off. Even in India if we argue with neighbour's we face same situation but no guns. As u said we have poor infrastructure regarding health and safety but we are used this life very peaceful for retirement but no money only pension or depend on children or some property background. Children are selfish and like American life but risk and they too adjust to their life but after retirement they will have money to take care of health. Super intelligent children good going.
@vijayvlogs5344
@vijayvlogs5344 12 күн бұрын
అసలు అమెరికా లో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా. అక్కడ అడుక్కు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు. విదేశాల్లో పాటించే రూల్స్, రేగులేషన్స్ అక్కడినుంచి ఇక్కడికి వచ్చినవాళ్ళు ఇక్కడ పాటిస్తున్నారా. అసలు మనదేశం ఎన్నో దేశాలకు అన్నం పెడుతున్నారు NATO దేశాలతో కలిపి. భారత దేశాన్ని మించిన మరో దేశం ఈప్రపంచంలో లేదు.
@TELUGUGATE
@TELUGUGATE 12 күн бұрын
మన వీడియోలోనే మన సమాధానం ఉంటుంది ఒక్క వీడియో చూసి ఒక నిర్ణయానికి రాకూడదు వేరే వీడియో ఉంది చూడండి
@KrishnaMurthy-st3zw
@KrishnaMurthy-st3zw 24 күн бұрын
Meeru mana desam meeda dvesham penchukonnaru ☘️
@KrishnaMurthy-st3zw
@KrishnaMurthy-st3zw 24 күн бұрын
Talli tandrulu anna dammulu akka chellellu banduvulu abhimanaalu vuntaayaa ☘️
@bsb6331
@bsb6331 26 күн бұрын
తెలుగు వెలుగులు అందించు తెలుగు ఇంటి ఆడపడుచు లకు హృదయ పూర్వకముగా అభినందనలు అమ్మ
@RamadeviPelluri
@RamadeviPelluri 19 күн бұрын
Ma’am abbayi Atlanta lo vnntadu nene 6times vahhanu 3year s vnnanu Chaka baguntundiakkada nenu75years lady
Los Angeles Down Town America 🇺🇸 | Skid Row | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 1,1 МЛН
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 30 МЛН
Wait for it 😂
00:19
ILYA BORZOV
Рет қаралды 10 МЛН
India stores in USA
5:00
Texas lo Telugu muchatlu
Рет қаралды 7 М.
TOP 5 BIGGEST CRUISE SHIPS | Telugu facts
8:23
Infographics Telugu
Рет қаралды 448 М.
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 30 МЛН