అయ్యబాబోయ్ మీరు చెప్తూ ఉంటే మా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి గురువు గారు SUPER👌
@vineshkumar49636 ай бұрын
జీడి ఆవకాయలో వెల్లుల్లిపాయ వేయకూడదు.ఇది ఎవరూ చెప్పలేని చిట్కా.ఎందుకంటే పాక ప్రావీణ్యం ఉన్న వారు మాత్రమే చెప్పగలరు.ఆ పచ్చడి పెట్టే విధానాన్ని చూపించే తీరు కూడా ఆయనకు ఆయనే సాటి. ఏమాత్రం తొందరపాటు లేకుండా హడావుడి చేయకుండా చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చూపించారు.పళని స్వామి గారికి ధన్యవాదాలు ❤❤❤❤
@munukutlaramalakshmi51995 ай бұрын
చాలా బాగుంది అని మీ శ్రీమతి గారు చెబుతోంటే వారి కంట స్వరం S P sailaja gaari voice laaga vundi
@spamarthy5 ай бұрын
Excellent jeedi avakaya recipe ❤🥭🍚 vitamin B12 jeedi lo untundhi ani chepparu Dr. Manthena Sathyanarayana Raju garu, maybe this will help everyone as there is no heating cooking in this recipe (B12 is water soluble/heat sensitive and maybe lost during cooking), thank you Palani Swamy garu 🙏🕉😊
@nsunildattu25866 ай бұрын
వేసవి కాలం లో సెలవలకి అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ప్రొదున్నే బేసన్ నిండా అన్నం తో ఆవకాయ కలిపి పిల్లలందరికీ ముద్దలు పెట్టిన బంగారు రోజులు గుర్తు చేశారు గురువుగారు .😂
@ambuchikijinjinaka28255 ай бұрын
మీ కుమారుడిని కోల్పోయిన , తెలుగు బాషా ను బ్రతికిస్తున్న మీకు శతధా సహస్రధా శిరస్సు వంచి ప్రణామాలు , కమ్మన్తి వంటలతో తెలుగు వారి అభిమాన పాత్రులు అయ్యారు
@ruthammagandluru80696 ай бұрын
స్వామి గారు గుడ్ ఈవెనింగ్ అండీ మాకు చాలా మంచి విషయాలు చెప్పు తున్న నందుకు tqs
@రమాదేవి-య8య5 ай бұрын
ఫలాని స్వామికి దండాలు.చాలాచక్కగా వివరించారు.మీరు ముద్ద లు కలిపి పెడుతుంటే నే నోరూరింది.వెంటనే మామిడి కాయలు తెచ్చి కలిపేసుకోవాలనిపించింది.చాలాచాలా ధన్యవాదాలు జీ
@kanakadurga17855 ай бұрын
Namaskaram guruvu garu supper recipe chala bagundi 🙏🏽🙏🏽👌👌
@suryakantamnori53715 ай бұрын
Thank you Sir..chala baga cheppeeru...🙏..Mee Vantalu chala Amogham....Mee patience ki Hats Off Sir
@pathapatisridevi94485 ай бұрын
గురువు గారు మీ చేతి వంట ఇంక అమ్మ జ్ఞాపకాలుఅద్భుతం
@NagendraKumar-xj7hj6 ай бұрын
We are hearing Madam voice for first time,,, Guruvu garu 🙏🙏 Maatru devo bhava 🙏🙏
@srividyavl11326 ай бұрын
Super guruvugaru.nenu pettanu 5 days bk 6 kayalatho...chala baga kudirindandi.memu Vja side..Guntur karam vesi chesanu...adbhutamga kudirindandi devudi daya valla.....u don't believe 1st time ma 3 n half yr babu neyyi vesi pedithe tinnadu koddiga......
@udayasri24315 ай бұрын
దొండకాయ ఫ్రై చేశాను మీరు చెప్పినట్టు. సూపర్ గా వచ్చింది అండి.
@nidamartiramayya10645 ай бұрын
Namaskaramulu Palani Swami garu, I like very much your way of explaining which increases the appetite. May God bless you with good health and happiness.😊
@gantisomeshwar84965 ай бұрын
🙏👌మీ వంటలకు మా నోరు ఊరించే ఎలా చేస్తున్నారు స్వామి👌🙏
@veluri5 ай бұрын
ఆవకాయ ని చూస్తూ ఉంటేనోట్లో నీళ్లు ఊర్తున్నాయి
@hymavathia2806 ай бұрын
Maku vachi petukoleykunamu any way chala bagundi memu pedathamu super pedananagaru
@PhaniGade016 ай бұрын
Super gurugaru.....chaala bavuntundi aa ruchi....super
@yellapragadashakunthala47995 ай бұрын
Adbhutam ga chesaru sir
@NarenderItharaju5 ай бұрын
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@JenigaPadma6 ай бұрын
Super yeme yeme guru vugaru🙏
@dhanarajumandapalli42415 ай бұрын
🙏 excellent explain sir 🙏🙏
@VemulaGirija5 ай бұрын
Chala bagundi Baga chepparu avakaya pettadani ki Rani vallu kuda chesukovachu nilva enni roju vuntundi cheppaledhu guruvu garu 👌👌
Guruvugaru chaala bagundi maa nanna pettevaru okappudu ippudu maa nanna leru kaani meeru pettatam chuste maa nanna gurthocharu
@Umadevi-un6tc5 ай бұрын
Avunandi,adbhutam.👍
@Ktrarmypower5 ай бұрын
చాల బాగా చేసారు గురువు గారు
@venusvlogs30325 ай бұрын
Meru cheppe vidhaanam chalaaa bagundi guruvu garu
@ramadevikapoor23305 ай бұрын
అంతే... చాలా బాగా చెప్పారు
@padmasriavantsa5 ай бұрын
Ma attagaru anaparti andi melage matladevaru vanta chala baga chesevarandi me matalu vintu avida nato matlinattu feel avutunna
@saisvlogs50255 ай бұрын
👍👍
@bhaskarvissapragada6085 ай бұрын
Guruvu Garu👃Letha mamidi pindelatho ' Vadu Manga ' uragaya ela cheyyalo cheppandi.
@satyanarayanarajuvatsavayi55666 ай бұрын
Super Receipe Guruvu garu ❤
@Sriram-j3w5 ай бұрын
Guruvu garu meerante ma intlo andariki chala estham mee vantalu chusthe nooruvooripotundi😂 ventage vadukuni tineyyalsinde🙏
@venkataveerabhadraraobhava80266 ай бұрын
ఏదైనా గురువు గారు.ఆ రోజులు ఆవకాయ రుచి.నేడు లేదు.ఆరోజే కలిపిన ఆవకాయ తిన్నా.చిరు చేదు ఎంతో రుచిగా ఉండేది.
@chbalakrishnaveni26785 ай бұрын
పులిహార ఆవకాయ చూపండి .తమ్ముడు గారు మరచిపోయాను
@padmavathitallavajhulla70376 ай бұрын
Super Super guruvu garu 😊
@padmarachuri12805 ай бұрын
Bagundi. perina neyi tinakudadu ani vinnanu.
@ajkulakrni77296 ай бұрын
Nice namgu one tuttu❤
@kamalachakka56655 ай бұрын
నోరు vurinchestunnaru స్వామి ,😊
@lalithaviswanadha4566 ай бұрын
Super guruvugaru
@svratnam66145 ай бұрын
😋
@shailuvadali54176 ай бұрын
Chala bavundi
@avdhnulasarada36835 ай бұрын
ఇంకా చిన్న కాయలు ఆవ రుబ్బి మేము చేస్తాం, మెత్త గా వున్న కాయలు తొక్క తీసి మెంతులు వెచిపొడి చేసి బెల్ల మ్ సాల్ట్ పసుపు కారం కలిపి చేస్తాము చిన్న పిల్లలు తిన్న ఏమికాదు
@ammakitelusu5 ай бұрын
Adbhutam.. Aavakaya majaka…
@priyagovid67085 ай бұрын
MI Aavakaya laaga mi Matha lu Kudal baga huunadhi 🙏🙏🙏👌👌😊
@SaiLohith20205 ай бұрын
Babayi garu me style lo tifines idly dosa loki chutneys chupinchandi allam chutney and putnala chutney
@Tulasi-v7g6 ай бұрын
😂😂😂😂😂 Superrrr
@NagendraKumar-xj7hj6 ай бұрын
Sree gurubhyonnamaha 🙏
@nimmadivaralakshmi21715 ай бұрын
Naku me basha .chala nachutunde
@praveenvenku6 ай бұрын
మా తాత గారికి ఇష్టం ఇది..
@lalithaviswanadha4566 ай бұрын
Maa ammagaru andariki oke kanchamlo kalipi pettevarandi
నమస్కారమండీ 🙏 ముద్ద ఇంగువ ఎప్పటికప్పుడు కావలసినంత వేయించుకోవాలా లేకపోతే ముందుగానే వేయించి పొడి చేసుకోవచ్చా🙏
@PalaniSwamyVantalu6 ай бұрын
ఎలాగైనా పర్వాలేదు అండి🙏
@ramyakichenfunnyshortvideo61905 ай бұрын
Meru karam adhi vadhadhi babbaie garu
@vinnakotaramachandramurty20416 ай бұрын
తమీళ్ వారు వడు మాంగాయ్ చేస్తారు కదా! దానికి దగ్గిరగా ఉంది
@Manassineevali5 ай бұрын
వడు మాంగా. చిన్న పిందెలు చేసేది. దాని విధానం వేరు. స్వామిగారు చెప్పింది బ్రాహ్మణ కుటుంబాలలో సర్వసాధారణం.
@nfcjxjfzjdzhdzjdZsh5 ай бұрын
Sir Naku peattra moudha
@bharathikallakuri17016 ай бұрын
Naku ippude thinalani uinthi
@EswarAkella25 ай бұрын
ముందుగా నాకు నచ్చింది,ఏమిటంటే, సహదర్మచారినికి ముందుగా ముద్ద పెట్టి,తరువాత కుమారునికి ఆ తర్వాత మీరు తీసుకోవడం.ఇక్కడ మీరు మీకు తెలియకుండానే ఒక ధర్మాన్ని పాటించారు.అది ఏమిటీ స్వామీ?బహుశ అది మీకు తెలుసనే అనుకుంటున్నాను.