మీరు మీరు చేసే ప్రతి వంట ప్రతి మాటలు ఒక అద్భుతంగా ఉంటాయి ధన్యవాదములు
@gprmoon30433 жыл бұрын
చాలా బాగా చెప్పారు స్వామి ఓకే పిండితో దోశలు ఇడ్లీలు పునుగులు పొంగనాలు ఇన్ని చేసుకోవచ్చు మంచి టిప్స్ అన్ని చెప్పారు స్వామి👍🙏
@balapopuri72673 жыл бұрын
మీ మాటలు వింటుంటే నేతి బొబ్బట్లు తిన్నంత హాయి గా ఉంటుంది గురువు గారు
@kumark83633 жыл бұрын
చక్క గా చెప్పారు,నిజంగానే గురువుగారు మాటలు నేతి బొబ్బట్లు❤️
@mullapudimohini51863 жыл бұрын
Meeru matladhuthu vunte NAA chevulaku mee matalu amrutham laga vundhi mee telugu mukyam ga chala bagundhi
@vasanthathiruchunapalli17073 жыл бұрын
సూపర్ అయ్యగారు me మాటలు కూడా చాలా రుచిగా ఉంటాయి.... god bless u
@MADHUKRISHNAREDDY943 жыл бұрын
బావుంది గురువుగారు మీ విశ్లేషణ... అలాగే ఉతప్పం ఎలాగో చేసి చూపండి దయచేసి... టిఫిన్లు వాటి చట్నీలు రుచిగా చెయ్యడం తెలిస్తే పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్లే వారికీ ఓ భారం దిగిపోతుంది....
@valluripadmaja49533 жыл бұрын
భలే చెపుతున్నారు గురువుగారు.. చాలా బాగుంది...
@srividyavl1132 Жыл бұрын
Chala bagundandi.memu kuda tamil Nadu nundi idli rice online lo purchase chestamandi.chala baga idli vachai
@gowripriyarao14833 жыл бұрын
నమస్తే అండి 🙏.. ఈ రైట్స్ ని బాయిల్డ్ రైస్ అంటారు మేము ఉన్నచోట, నేను వీటితోనే చేస్తున్నాను... నాకు మా వారికి మీరు మీ మాటలు నీ వీడియోస్ మాకు చాలా ఇష్టం👌👍🙏
@surivadlamani8697 Жыл бұрын
Meru cheppay prathi vantakalu EXALLENT
@srsratnamsatiwada78562 жыл бұрын
Chakkagaa ardham ayyetattu chepputunnaru v v good alge bellam aavakaya koncham in pettanddi swamy gaaru pl
@venkatasaiteja3 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏 నమస్కారం గురువు గారు మీ వీడియోస్ రేగులర్ గా చూస్తాను చాలా బాగుంటాయి, మీ మాటలు అయితే చాలా దివ్యంగా ఉంటాయి. నాకు రెండు సందేహాలు ఉన్నాయి గురువు గారు.. 1. సూర్యాస్తమయం తరువాత కోతి అని పిలవకోడదు అని అంటారు పెద్దవాళ్లు ఒకవేళ అలా అంటే మన చెవులు గిల్లుకో మంటారు ఇది ఎంత వరకు నిజం ఒక వేళ నిజం అయితే దానికి వివరణ కూడా ఇవండి గురువు గారు. 2. మహాశివుడు యొక్క విభూది ఇంట్లో పెట్టుకొని వాడకూడదు అని అంటారు ఇది ఎంత వరకు నిజమో చెప్పారా గురువు గారు. ఓం నమః శివయ్య 🙏
@suneethareddy28453 жыл бұрын
Chala baga explain chesaru guruvugaru 🙏
@susmithanimushakavi64263 жыл бұрын
Adbhutam ga matladataru andi meeru
@psuseela51373 жыл бұрын
Nijame nenu elaghe chestanu.edi tamil nadu recipie.nice.
@anithak71772 жыл бұрын
Supperb andi కొత్తగా undhi bagundhi thank you 🙏
@satyalaxmi8527 Жыл бұрын
మీ మాటలు వింటుంటే చాగంటి కోటశ్వరరావు గారు గుర్తు వస్తున్నారు సర్
@Easportsfcmibile2425 Жыл бұрын
Avunu 😂
@hemavathihosur3235 Жыл бұрын
Namaste andi..meeru manchi artist andi..meeru ALL INDIA radio lo naataka vibhagamlo apply cheyyandi..manchi bhasha..expression..manchi swaram, Anni kalabosina artist meeru
@eashwarprasad90993 жыл бұрын
Meka jaya gaaru cheppinatlu adbhutamgaa untundi mee vivarana. Dayachesi minumula chintapandu pachadi ela cheyalo choopinchandi
@printexsprasadprintex35613 жыл бұрын
Excellent teaching thanks
@analamalapu66210 ай бұрын
The best explanation!!!
@subrahmanyammalladi66273 жыл бұрын
తేట గీతి పద్యము : ఇడ్లి, దోసెలు, పునుకులు, ఇంక వేరు అల్ప హారములకునైన అట్లె అట్లు వండు కొనుటకు వీలుగా పళని స్వామి పిండి చేయుట చూపెను మెండుగాను
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అండి.. నమస్కారం.
@bhaveshreddy32063 жыл бұрын
🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍒🍒🍒🍒🍒🥀🥀🥀🍎🍎🌹🌹🌷🌷🌷🍓🍓🍓🌺🌺🌺🌺🌺🤗🥳
@kkk992343 жыл бұрын
పలని స్వామి గారి వంట మీ తేట గీతి పాట రెండూ సూపర్
@subrahmanyammalladi66273 жыл бұрын
@@kkk99234 అలాగ అయితే సరే
@babykumar84443 жыл бұрын
Guruvugariki naa namaskaramulu 🙏🙏manasu balenapudu Mee video chuste ventane anni marichipotunta ... Mee matalu lo edo teliyani aapyayatha ... Meeru eppudu ela andarini santhoshapedutune vundali ani korukuntunna andi 😍😍
@sairealestate72062 жыл бұрын
Sir mi matalu vantalu super sir
@ashokwwf3 жыл бұрын
మీరు మాట్లాడితే మా ఇంట్లో పెద్ద వాళ్ళు మాట్లాడినట్టు ఉంటుంది గురు గారు
@dhakshayinigopal80093 жыл бұрын
Adbhutamga cheputaaru guruvugaaru
@bhargaviswarup97413 жыл бұрын
నేను ఇడ్లీ ఇలానే చేస్తాను. వాటిని ఉప్పుడు బియ్యం అనే అంటారు. Boiled rice. దీనితో ఇడ్లీ చాలా చాలా బాగుంటాయి. ఈ పిండితోనే పునుగులు, దోశలు, గుంటపొంణాలు, పులిబొంగరాలు చేసుకోవచ్చు
మీ మాటలు వింటుంటే నా చిన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం ఇంటు నా మాటలు గా ఉన్నాయి ఎందుకంటే నేను పుట్టిన ఊరిలో మేం ఉంటున్న ఇంటి చుట్టూరు 40 మంది బ్రాహ్మణులు ఉండేవారు ఆ వీధి పేరే బ్రాహ్మణుల వాళ్ళు ఉదయానే ఈ విధం గానే మాట్లాడుకునేవాళ్లం అప్పట్లో టీవీలు లేవు కాబట్టి సాయంత్రం అవ్వగానే అన్ని కుటుంబాలు గుమ్మంపాడు కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఉండే వారు అప్పుడు అనమాట మాకు మరి ఇప్పుడు వింటున్నాం మీకు ధన్యవాదములు
@SatyaNarayana-tz6jw3 жыл бұрын
Guruvu Garu Meeru Makosam AAVIRIKUDUMULU & RAGI SANKATI , JONNA ROTTELU Lanti Aarogyakarmina Vantalu Padhardhalu Kuda Koncham Chesi Chupinchagalaru Dayachesi . Mee Kumpati & Rolu Chala Bagunnai .
@radhamadhav82012 жыл бұрын
Mee maatalu antakante adbutham ga untai...
@SatyaNarayana-tz6jw3 жыл бұрын
Namaskaram Guruvu Garu . Me Videos Anni Chustu Untanu Nenu. Chala Baguntai Sampradayabadham Ga . Naku Chala Baga Nachindhi Me (Explanation) Cheppevidhanam . KUMPATIPOYEE , ROLU Vadakam. Me Padhati Lo Koncham AAVIRIKUDUMULU Ela Cheyaali Ane Video Emina Chesi Chupinchagalaraa ???????????????
@swaruparani52883 жыл бұрын
Guruvu garu mi matalu amrutam
@vangipuramnarsimhan19353 жыл бұрын
This is a special variety of Rice . Idlis,dosais etc as said by swamy r good if prepared. Best commodity for the purpose.
@bhaveshreddy32063 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰🥳🤗🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🥀🥀🥀🥀🍒🍒🍒🍒🍓🍓🍓🍓🌷🌷🌷🌷🌺🌺🌺🌺🌺🪔🪔🪔🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍯🍏🍏🍏🍏🍏🥭🥭🥭🥭🥭🥭🥭🍑🍑🍑🍑🍑🍑🍑🥰🥳🤗