సిరివెన్నెల గారు తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప పాటల రచయిత .తెలుగు జాతి మొత్తం ఆయనకి సదా రుణపడి ఉంటుంది ఆయన ప్రతి పాట ఒక గ్రంథం లా ఉంటుంది .జయహో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
@PKAKJ2 ай бұрын
95% సూపర్ పాటలు
@madanmohanreddyg55152 жыл бұрын
SIRIVENNELA GURUJI🙏🙏🙏
@Ravi-bv7rt4 жыл бұрын
Jaiiii veturiii
@ramanaidumarpu4375 жыл бұрын
Garu anali.. News reader garu
@PKJBL6 жыл бұрын
Anchor ki Telugu matladdame raavatledu.....great...anchor....great channel....
@pamartyhimaja63154 жыл бұрын
😂
@gadwalaramudu80893 жыл бұрын
ఓ మహాత్మ.....✍ ఓ పరమాత్మ.....🙏🏼 ఓ మహాత్మా గాంధీ....👏 నువ్వు కలలు గన్న నవ భారతం..! నేడు కారు చీకటిలో..........!! కారు మబ్బులో గమ్యం తెలియక..!!! దేశం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేని..! నాయకుల చేతులలో నలుగుతోంది........!! నువ్వు కలలు గన్న నవ భారతం..........!!! దేశ ప్రజల శ్రేయస్సు మరచి......! రాజకీయ క్రీనీడలో జూదం ఆడుతున్నారు...!! నిస్సిగ్గుగా నిర్లజ్జగా...................!!! ఓ మహాత్మా ..🇮🇳 నువ్వు కలలు గన్న నవ భారతం....! నేడు దీన స్థితిలో ఉంది..........!! ప్రపంచంలోని ప్రతి దేశం అభివృద్ధిలో....!!! విశ్వ విపణిలో దూసుకు వెళ్తుంటే........!!!! మన భారతం నవ భారతం.....! నేడు......!! నువ్వు కలలు గన్న భారతం.....!!! అంకిత భావం లేని ............!!!! ప్రజా నాయకుల చేతులలో...........! నిలువునా మోస పోతోంది...........!! ప్రచార హంగులు హార్భాటాలు ........!!! దంపుడు ఉపన్యాసాలు తప్ప..........!!!! ప్రజల పట్ల ఏమాత్రం అంకితభావం లేని...! నాయకుల చేతులలో దేశం బందీ అయిపోయింది..!! ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలైన....! పత్రికలు కులాలు మతాల వారీగా....!! విడిపోయి రాజకీయ భజనలు చేస్తున్నాయి..!!! దేశ సమస్యలపై గళ మెత్తి.....! నిలదీయాల్సిన ప్రతిపక్షాలు.....!! పక్షవాతము తో నోరు పడిపోయి...!!! మూగగా రోధిస్తున్నాయి..........!!!! దేశ ప్రజల తలరాత మార్చేనాయకుడు....! లేక .....!! దారిద్య్రం తో ....!!! ఈగలు దోమలతో సహవాసం చేస్తూ...! నాదేశం నా భారతదేశం..........!! రోగాలతో రొక్కాలతో తల్లడిల్లుతూ ....!!! ఆదుకునే నాథుడు లేక దీనంగా........!!!! ఆకలి కేకలతో నవభారతం అల్లాడుతోంది..! ఓ మహాత్మ ....🇮🇳 నువ్వు కలలు గన్న నవభారతం....! యువతకు ఉపాధి అవకాశాలు లేక ...!! నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది దేశంలో..!!! నిరాశ నిస్పృహలకు లోనైనా యువత....! సమసమాజ స్థాపన కోసం.............!! తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టిన.......!!! యువభారతం.......................!!!! అనునిత్యం పచ్చటి అడవులు....! తుపాకీ శబ్దాలతో రగులుతోంది నవభారతం..!! దారీ తప్పి పోయింది ప్రజాస్వామ్యం..! సరైన నాయకుడు లేక...........!! ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఇలా ..........!!! ఓ మహాత్మా...✍ ఓ పరమాత్మ ...🇮🇳 ఓ మోహన్ దాస్ కరం చంద్....🇮🇳🇮🇳🇮🇳 మరో సారీ...! నీ రాక కోసం ఎదురుచూస్తోంది నవభారతం..👁👁 ఈ నల్ల దొరలను.........👥 హిందూ మహాసముద్రంలో......! జల సమాధి చేస్తావని........🙏🏼 గాయపడిన హృదయంతో....😥 ఓ భారతీయుడు..........👨💻 గద్వాల రాముడు.........👨🌾 హిమాలయ పర్వతముల నుండి ✍🇮🇳🇮🇳🇮🇳
@ramanaidumarpu4375 жыл бұрын
Sirivennla.. Great lyrics
@manisharma87744 жыл бұрын
Satri antiraaa pushpam GARU Respect
@krissmonty28834 жыл бұрын
If ur interviewing a Legend please get a good Anchor who knows atleast good Telugu
@poojithananda60944 жыл бұрын
True
@chiransaib24096 жыл бұрын
Rey anchor ,,,garu ani pilavadam nerchuko
@BhanuPrasad-jg6usАй бұрын
Anchor chala fresher laga vundhi 😂
@bashamca15Ай бұрын
Sasthri gariki awards ivvadam awards ke garvakaranam
@parvateesamvepa6303 Жыл бұрын
At news republic న్యూస్ రీడర్ గారు శ్రీ సిరివెన్నల.సీతారామ శాస్త్రి గారి పేరును కేవలము "సిరివెన్నెల.సీతారామ శాస్త్రి" అని మాత్రమే పలికారు.ఇది చాలా బాధాకరం. ఎవరిగురించైనా మాట్లాడేటప్పుడు ఆ న్యూస్ రీడర్ గారు సదరు వ్యక్తుల పేరుకు "శ్రీ,"అనీ,పేరు తర్వాత,"గారు" నుచేర్చడం ఒక మర్యాద అని నేను చాలా వినయపూర్వకంగా తెలుపుతున్నానండీ.,
@krishnarao90904 жыл бұрын
Seetharama sastry garu ani pilavara baadukoo
@shashikanth55052 жыл бұрын
TV news reader ki pratinidhi anatam ratledu.
@maheeinvest Жыл бұрын
Em karma ra nayana.., ivi mana channels . Kaneesam Telugu kooda matladaleni dowrbhagya paristhithi lo unnaayi ivi.., Telugu raadu, English rakapoina veshalu endukee bhaava daaridram.