TSreeramulu gaaru amarajeevi nee Raagalapana excellent.very happy to listen and enjoy without any boredom.
@MPOfficeMTM Жыл бұрын
i like verymuch the Stage padyalu of T.Sriramulu annagaru which are a finest of fine including Sri Ramanjaney yuddam
@krishnagoalla233 жыл бұрын
చాలా అరుదైన పద్యాలను సేకరించి ప్రసారం చేసిన మీకష్టానికి ధన్యవాదాలు. శ్రీరాములు గారి పద్యాలాపనా శైలి ఆంజనేయ పాత్ర ద్వారా విన్న తరువాత శ్రీకృష్ణ పాత్రలో ప్రేక్షకులు జీర్ణించుకోవడం కష్టమే.
@venkateswararaomallipudi5164 жыл бұрын
భలే,సర్ప్రైజ్లు,ఇస్తున్నారు. కృతయుగంలో,ఆంజనేయుడు, ద్వాపరలో,శ్రీకృష్ణ పద్యాలు పాడటం,త్రిల్లింగ్ గాను, సరదాగాను,ఉంది.ఫలానాపాత్రద్వారా,పేరు,ప్రఖ్యాతులు సంపాదించిన,నటుడు,మరో పాత్ర తాలూకు,పద్యాలు పాడితే ఎలా వుంటుందోనన్న,ఆసక్తి సహజం.!నాటక పద్యాభిమానులందరికి!! ఆ కోరికలు కూడా,శ్రమదమాదుల కోర్చి,మీరు ఈ విధముగా తీర్చడం,సంతోషకరం.
@torah2453 жыл бұрын
ఇది మొదటిసారి నేను వింటుంది.ఇది వుండనికుడా నాకు తెలియదు.wonderful collection.Thank you.
@pandurangaraorangisetty20653 жыл бұрын
Superb voice what a melody of sri T sriramulu garu May his soul rest in peace.Thanks for upliading
@rajashekhar22122 жыл бұрын
నాగరాజు గారూ... ఈ పద్యాలను ఎప్పుడూ వినలేదు. తొలిసారిగా వింటున్నాము. చాలా అద్భుతంగా ఉన్నాయి. అపూర్వమైనటువంటి పద్య సంపదను వెలికి తీసి మాకు అందిస్తున్నందుకు మీకు మరీ మరీ కృతజ్ఞతలు 👍👌🤝🤝🙏🙏
@pandurangaraorangisetty20654 жыл бұрын
Madhura gayakulu t. Sriramulu gari aatma santhinchali.
@gouruvenkateshwarlu55164 жыл бұрын
T.sreeramulu rayabaaram padyaalu excellent enthobaagunnavi vinasompugaa vunnavi he lived in the character his voice is melodious many many thanks to theorganisers Venkareswarao
@TUMMALAPR4 жыл бұрын
ఈయన శ్రీకృష్ణ పాత్ర నటించినట్లు నాకు తెలియదు.చాలా బాగున్నాయి పద్యాలు.ధన్యవాదాలు.
@kiprasadrao4 жыл бұрын
అవునండీ!నేనకూడా వీరి ఆంజనేయపాత్రకే బ్రాండు అనుకునేవారు.
@rajuchalanti28884 жыл бұрын
Sree Ramulanna Mee swarame swarame pulakinchipothananna, Anjaneya Patrapu ,neevesati, satileru nekevvaru, pridhvi an at home combination super super cute super super excited excited
@prasadduggina76882 жыл бұрын
Nice padyalu thanks
@koteswararao27554 жыл бұрын
Sweet and melodious as for my knowledge veteran is most suitable for anjaneya patra any how thanks to NNR dramapadyalu gariki for uploading
@umashankerpeddirajhypnotis89732 жыл бұрын
superb...🎉
@kiprasadrao4 жыл бұрын
ఎందరోప్రముఖ రంగస్థల ఉద్ధండులతో ఆంజనేయపాత్రలోనలరించిన కళాకారుడు కీ॥శే T.శ్రీరాములుగారు రంగస్థలంనుడే కనుమరుగైపోయినాడని ప్రతీతి.ఎక్కడ సంపాదించారోగాని వినిపించినందులకు మీకు ధన్యవాదాలు.
We are grateful for uploading the great artists voices which are simply amazing and send us to our childhood. Thank you very much NNR drama padyalu sir.
@srinivasaraopallapolu1088 Жыл бұрын
⁶1¹111
@ssreddymurukuti26034 жыл бұрын
Old melody Good voice
@kgovindu27114 жыл бұрын
Old is Gold
@katrapatinarasimhasarma62594 ай бұрын
🙏
@raovv68514 жыл бұрын
Thank u for rare records never heard
@raovv68514 жыл бұрын
Can we get the records of K.Nageswara Rao ,Kalaparru.Venkateswara Rao and Sivasri
@varaprasadaraomannepalli63534 жыл бұрын
T శ్రీరాములు గారి పద్యాలలోని సొంపును సీనియర్ DVసుబ్బారావు గారు స్వంతం చేసుకున్నారేమో అనిపిస్తుంది
@chukkabasaveswararao65534 жыл бұрын
Excellent voice
@jeevarathnamjeevarathnam43252 жыл бұрын
Mr.Sree Ramulu proved good as Anjaneyedu rather than Sree Krishnudu