ఇంత స్పష్టంగా సమాధానం చెప్పడం ఇంత జ్ఞానవంతంగా అంబేద్కర్ సిదాంతం ఎవరు చెప్పలేదు మీరు సార్ మా నిజమైన నాయకుడివి
@mamidijagadeesh5551 Жыл бұрын
Dr. విశారధన్ మహారాజ్ గారి స్పీచ్ ఎంత మందికి నచ్చింది
@rmtaroargaming4684 Жыл бұрын
95% of telengana
@balumaharaj6796 Жыл бұрын
Jai bheem jai DSP
@krishnanettempad9075 Жыл бұрын
జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.great voice,grat words, great creater for great intellectualIty.
@allurishanvi5940 Жыл бұрын
Super speech
@narsimulumaharaj Жыл бұрын
100%
@dameraarunkumarkumar9884 Жыл бұрын
మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్న డా. విశారదన్ మహారాజ్ గారి ఇంటర్వ్యూ కోసం
@chamarparshasrinivas7463 Жыл бұрын
*అందరికి నమస్కారం* *ఇదే మా ఆహ్వానం* *కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని* *విజయంతం చేద్దాం 10000 వేల KM స్వరాజ్య పాదయాత్ర భారీ ముగింపు సభని* *సభ స్థలం*: 30-04-2023 (ఆదివారం) LB NAGAR లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్ హైదరాబాద్. జై భీమ్! జై కాన్షీరాం!! జై పూలె!!! *DSP నిజామాబాద్ జిల్లా కమిటీ*
@durgaprasadmaharaj252 Жыл бұрын
జయహో DSP...90% ప్రజల కు రాజ్యాధికారాన్ని సాధించే వరకు విశ్రమించని నాయకుడు & వేదిక Dr. విశారదన్ మహారాజ్.
@YelaNagaraju Жыл бұрын
బహుజన ఉద్యమంలో డాక్టర్ విశారదన్ ముందు విశారదన్ తర్వాత కాన్షీరామ్ మూమెంట్ తెలంగాణ గడ్డ మీద పరిచయం చేసిన వ్యక్తి
@sudhakarerra Жыл бұрын
విశారదన్ మహారాజ్ నాయకత్వంలో తెలంగాణలో బడుగు బలహీవర్గాలకు అధికారం వస్తుంది. జై dsp. జై అంబేడ్కర్ జై విన్.
@narsimulumaharaj Жыл бұрын
చూడండి నిజం కు ఉన్న పవర్ జైభీమ్ సార్
@kparamesh7408 Жыл бұрын
నేను DSP కార్యకర్తను అయినందుకు చాలా గర్వాపడుతున్నాను
@adhvithamaharani941 Жыл бұрын
RTV ద్వారా Dr Visharadhan Maharaj Sir గారి అద్భుతమైన ఇంటర్వూ అందించినందుకు ధన్యవాదాలు.
@anilkumarenapa7509 Жыл бұрын
ఇంతటి vision ఉన్న నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కచ్ఛితంగా గుర్తించాలి. జనాభా లెక్కల ప్రకారం రాజ్యం లో వాటా అడగాలి అని చెప్పిన నాయకుడు ఇంత వరకు చూడలేదు.
@margalimahesh125 Жыл бұрын
ఇక్కడ చూడండి విశారదన్ గారు చెప్పె ప్రతి మాట క్లియర్ కట్ చెప్పాడు ప్రతి మాట తూటాలు లెక్క ఉన్నాయి ఇలాంటి నాయకుడు ఈ సమాజానికి చాలా అవసరం🎉🎉
@akhilbabuakhil Жыл бұрын
నాకు 100%నచ్చింది
@maheshkamuju7483 Жыл бұрын
సూపర్ సర్
@ssvr124 Жыл бұрын
Rs. Praveen good
@MSraiderworld Жыл бұрын
నేను ఒక మాదిగ అయినదుకు గర్వపడుతున్నాను జై భీమ్ ✊️✊️✊️✊️ జై విశారాధన్ మహారాజ్🔥🔥🔥🔥 జై భారత రాజ్యాంగం ✊️✊️✊️✊️
@@ravitejathestranger5587మనిషి పుట్టుక పుట్టినదుకే గర్వపడాలి అంటే పాకిస్తాన్ తీవ్రవాదులు కూడ గర్వపడాల🤣🤣🤣మానవ పుట్టుకే మనిషి జీవితానికి సంపూర్ణం కాదు. మా దళితులు మాదిగలు తరాతరాలుగా ఒకరికి సహాయపడ్డాము ఒకరికి బానిసలుగా ఉన్నమే తప్ప ఒకరికి హాని తలపెట్టలేదు ఒకరిని దోచుక తినలేదు అందుకే గర్వపడుతున్నా అన్నాను. అర్ధమైందా
చాలా గొప్పగా చెప్పారు సార్, ఇదే కదా అంబేడ్కర్ సిద్దాంతం...
@shankarprem5489 Жыл бұрын
మీలాంటి గొప్ప వ్యక్తితో మేము జర్నీ చేయడం నిజంగా మా జన్మ ధన్యం......
@dhruvahechu2986 Жыл бұрын
రానున్న రోజుల్లో భారతదేశంలో మీవల్ల మార్పు రాబోతుంది భీమ్ సెల్యూట్ సార్ జై భీమ్ జై DSP జై విశారధన్
@prasadkatkuri Жыл бұрын
బహుజనులందరు ఇంటర్వ్యూ చూడాలి బీసీల సమస్య దేశ సమస్య అర్థం చేసుకోవాలి విశారదన్ గారు గొప్ప నాయకుడు సపోర్ట్ చేద్దాం
@pullemlaganesh9154 Жыл бұрын
we proud to be a DSP soldier and Vin bhai student ...
@adityadharmacreateives Жыл бұрын
జయహో డా. విశారదన్ మహరాజ్ వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం.
@నర్సింగ్మహారాజ్ Жыл бұрын
RTV ప్రత్యేక జై భీమ్ అర్థం చేసుకుందాం dr ch విశారదన్ మహారాజ్ ఆలోచన విధానాన్ని🙏
@srinivaschityala9417 Жыл бұрын
Really intelectual persion,visharadan maharaj... ఆయన తో సాధ్యం బహుజన రాజ్యం..
@Bheemnews539 Жыл бұрын
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...✊🙏🙏
@pullemlaganesh9154 Жыл бұрын
విశారదన్ మహారజ్ సర్ గారిని ఇంటర్వ్యూ చేసినా RTV యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ... కాస్త.. సౌండ్ పెంచి రిఅప్లోడ్ చేయండి సర్...
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
We are a soldiers 🔥🔥✊✊✊egarliy wating
@rajumacha2096 Жыл бұрын
జ్ఞాన ప్రతీక డా విశారాధన్ మహారాజ్ గారు అంబేద్కర్ గారి ఆశయా రధ సారధి 🙏❤️భారత రాజ్యాంగ ధర్మాన్ని మనం రక్షిస్తే ఆది మనలను కాపాడుతుంది జై భీమ్ జై భారత రాజ్యాంగం 🙏
@thirmaleshbalamolla7796 Жыл бұрын
R tv వారికీ థ్యాంక్స్.. బహుజన మేధావులను అందర్నీ ఇంటర్వ్యూ చెయ్యాలని కోరుతున్నాను. కదిరే కృష్ణ, కాశీం సార్, జీలుకరా శ్రీనివాస్,ఆకునూరి మురళీ సార్,సుదర్శన్ బాలబోయిని, కంచె ఐలయ్య, ఇలాంటి బహుజన మేధావులను ఇంటర్వ్యూ చెయ్యమని R tv ని కోరుతున్నాను.
Excellent speech by Visharadhan Maharaj garu 100% every word is Truth He is our Future Leader
@వెలుగు-న5థ Жыл бұрын
Very intellectual...
@LaxmanMaharaj2515 Жыл бұрын
జై dsp విశారదన్ మహారాజ్
@santu_sm Жыл бұрын
Great interview 👏👏
@ganeshsamarat Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం DSP అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు బీసీ ఎస్సీ ఎస్టీల స్వరాజ్య స్థాపన కోసం చేసే పాదయాత్ర ముగింపు సభ ను విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం..l
@narsingmn4316 Жыл бұрын
ముగింపు సభ ఎక్కడ ఎప్పుడూ తేదీ
@VikramVikram-yk8in Жыл бұрын
Lb nagar lo
@shivakumarmanimaddi3770 Жыл бұрын
Next level interview sir ఈ ఇంటర్వ్యూ చూస్తే జన్మధ్ణ్యం వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ జై భీమ్ జై Dsp
@learner72 Жыл бұрын
Multiple people asking questions is New experiment. Nice program RTV !!!
@Ytearn12 Жыл бұрын
Jai ho VISHARADHAN MAHARAJ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@SundarTv2023 Жыл бұрын
Excellent 👌👌 👌👌👌 దశాబ్ద కాలంలో మన స్వరాజ్యం రాబోతుంది జై కన్షిరామ్ జై విశారదన్ మహరాజ్ జై భీమ్ జై భారత రాజ్యాంగం
@mokshagnakaluvalamoksha3897 Жыл бұрын
We are really proud of under working the leadership of dr.visharadhan maharaj..............❤❤❤❤❤
@jayakumar4633 Жыл бұрын
How to contact dsp team
@mokshagnakaluvalamoksha3897 Жыл бұрын
@@jayakumar4633 bro midi ae district
@jayakumar4633 Жыл бұрын
@@mokshagnakaluvalamoksha3897 Hyderabad
@mokshagnakaluvalamoksha3897 Жыл бұрын
@@jayakumar4633 hyd lo akkada
@jayakumar4633 Жыл бұрын
@@mokshagnakaluvalamoksha3897 Do you have any general number I can call
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
Wating sir 🙏👑🤝✊
@dasaribalaraju7929 Жыл бұрын
వెయిటింగ్ విశారదన్ మహారాజ్ sir
@chamarparshasrinivas7463 Жыл бұрын
*అందరికి నమస్కారం* *ఇదే మా ఆహ్వానం* *కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని* *విజయంతం చేద్దాం 10000 వేల KM స్వరాజ్య పాదయాత్ర భారీ ముగింపు సభని* *సభ స్థలం*: 30-04-2023 (ఆదివారం) LB NAGAR లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఓపెన్ గ్రౌండ్ హైదరాబాద్. జై భీమ్! జై కాన్షీరాం!! జై పూలె!!! *DSP నిజామాబాద్ జిల్లా కమిటీ*
@avusamdevanna8878 Жыл бұрын
🙏👍 adilabad
@saahu9998 Жыл бұрын
R TV కి Thank You
@JDprinces Жыл бұрын
జై భీం సార్...
@user-tb5vx3fb2u Жыл бұрын
❤🎉జై భీమ్ సార్
@KAVALIPARAMESH Жыл бұрын
డా విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం 🙏✊🤝 జై భీమ్ జై భారత రాజ్యాంగం జై జంబూద్వీపం 🙏✊
@subbusathi5311 Жыл бұрын
తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యస్థాపనే ధర్మ సమాజ్ పార్టీ లక్ష్యం
@jaswanthreddysandupatla4479 Жыл бұрын
ఈ kolalu
@రాజకీయచదరంగం-ధ7ర Жыл бұрын
విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్థం చెసుకుందం 🙏🙏🙏
@ప్రశాంత్-ప1జ Жыл бұрын
తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైన తర్వాత ... చాలా ప్రశ్నించే గొంతులు వచ్చాయి...మరి ఆ ప్రశ్నించే గొంతు లకు సమాధానం ఎక్కడ దొరికిందో లేదో గానీ... తెలంగాణ లోనే కాదు ఈ భారత దేశ రాజకీయ వ్యవస్థలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం కేవలం విశారదన్ మహారాజ్ గారి ద్వారానే దొరుకుతుంది... అన్ని ప్రశ్నించే గొంతుల సమాధానం విశారదన్ మహారాజ్ గారే....
@politypraveen836 Жыл бұрын
Jai DSP... జయహో Visharadan Maharaj
@aanji2401 Жыл бұрын
మీ జ్ఞానానికి పాదాభి వందనం sir 🙏🙏🙏
@sphoorthidas9860 Жыл бұрын
విగ్నతగా తెలివిగా నిజమైన బడుగు బలహీన వర్గాల నాయకుడుగా బాబా సాహెబ్ వారసునిగా సమాధానాలు ఇచ్చారు మీ నాయకత్వం వర్ధిల్లాలి సర్ 💐💐💐
@_Nikhi_maharaj_official_ Жыл бұрын
జై భీమ్ sir
@abhilash7296 Жыл бұрын
కేవలం అగ్ర వర్ణాల మీద రెచ్చగొట్టడం మే అంబేడ్కర్ రిజం అని చాలా మంది అపోహపడుతునారు. మీరు అగ్రవర్ణ పేదల గురించి చెప్పడం గొప్ప విషయం
@narasimhamolgara.advocate1961 Жыл бұрын
2.0 UPDATED Kanshiram....Dr Visharadan Maharaj ji
@pullemlaganesh9154 Жыл бұрын
సౌత్ ఇండియాలో కాన్షీరాం పని విధానం తో ఉద్యమాన్ని చేస్తున్న ఏకైక నాయకులు DSP వ్యవస్థాపకులు గౌరవ శ్రీ విశారదన్ మహారాజ్ మాత్రమే...
@ergishanker7489 Жыл бұрын
Jai bheem Maharaj బహుజన లకి రాజ్యాధికారం రాజ్యాంగం ఫలాలు నీ వల్ల లభిస్తాయని గట్టి నమ్మకం కలిగింది జై భీమ్
@ShamalaEnugu Жыл бұрын
Jai bheem.....,🙏🙏 Sir Jai DSP
@YB-jg5pj Жыл бұрын
ఒక్క మాటలో చెప్పాలంటే, వెలివాడలను బాగు చేసే ఉద్యమాలు చాలా మంది చేస్తున్నారు. వెలివాడలు లేకుండా చేసే ఉద్యమమే visharadhan sir ఉద్యమం. దీన్ని అన్నింటికీ అన్వయించుకోవచ్చు 🙏🙏
@laxmanpasuladi1998 Жыл бұрын
100% మిమ్మల్ని ఆదరిస్తాం ఈ తెలంగాణలో మీ ఆలోచనలు తీసుకువస్తాం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుందాం రాజ్యాన్ని సాధించుకుందాం 👍👍✊✊
@DHARMASAMAJPARTY015 Жыл бұрын
ప్రతి ఒక్క క్వశ్చన్ కి సమాధానం ఇచ్చిన మహా మేధావి. డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు ☮️👑
@prasadtejnaidu99 Жыл бұрын
దేశంలో మాయావతి గారికి ప్రధాని సెస్తే దేశం బాగుంటుంది
@ravinderreddykanakuntla2561 Жыл бұрын
She instal big elefant idols in public place with public huge money, like at Noida park.
@ramnaresh22909 ай бұрын
ఎట్లా వస్తారు అన్న యూపీ ముఖ్యమంత్రి చేస్తే విగ్రహాల కుంభకోణం చేసి క్లియర్ గా దొరికితే 😂 ఇంకా దేశం ప్రధాన మంత్రి అంటావ్
@vivekmaharaj0813 Жыл бұрын
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం
@kommuramakrishna6839 Жыл бұрын
జై DSP జయహో డా. విశారదన్ మహారాజ్ 💐💐🙏🙏
@vishnuarelli475 Жыл бұрын
One And Only Hero, He Is High Exness.
@srishailamailapaka9423 Жыл бұрын
Jaibheem sir JAYAHO DSP
@njayaraju9190 Жыл бұрын
Jai bhim
@pullemlaganesh9154 Жыл бұрын
అర్థం చెసుకుందాం విశారదన్ మహారాజ్ ఆలోచన విధానం...
@Athmagourav Жыл бұрын
విశారదన్ ఒక జ్ఞాన సముద్రం🔥💙
@KalyansuriDSP Жыл бұрын
కామెంట్ చేయురా బాబు.... చూసి ఊరుకోకు... 🌹🌹💞💞💞.. జై విన్
@ధర్మన్ Жыл бұрын
చాలా అద్భుతంగా మాట్లాడారు.... అన్ని విషయాల పట్ల మంచి అవగాహన తో ఉన్నారు... విశారధన్ మహరాజ్ గారు మీకు మంచి బావిషత్ ఉంది.... మీ నాయకత్వం లో బహుజన రాజ్యం చూడగలం అని నమ్మకం వస్తుంది
@anilpathakala4132 Жыл бұрын
సూపర్బ్ గా క్వశ్చన్ చేస్తున్నారు ,, సూపర్ అండ్ విశరాధన్ మహరాజ్ గారు ఎక్సలెంట్ గా ఆన్సర్ ఇస్తున్నారు గ్రేట్
@maheshmaharaj3254 Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం.. జై Dr విశారదన్ మహారాజ్ 🙏🙏 వర్ధిల్లాలి BC SC ST లా 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర...🙏🙏💐💐
@thirumalaengineeringworks1136 Жыл бұрын
Great leader.... Dr visharadan maharaj jai bheem
@rajumacha2096 Жыл бұрын
ఇప్పటి వరకు సమాజాన్ని రాజకీయం ఏ ఉద్యమ కరుడు నేర్పించలేదు మొదటి సారిగా మిముల్ని చుస్తునాం సార్ 🙏
@Vinodkumar-8899 Жыл бұрын
ఈ తెలంగాణ రాష్ట్రం లో bc,sc st ప్రజల్లో సమా సమజా నిర్మాణం కోసం పరితపిస్తూ అణగారిన వర్గాల వారు అధికారంలోకి రావాలని నిరంతరం ప్రజలని చేయితన్యం చేస్తున్న ఏకైక వ్యక్తి dr " విశారదన్ మహరాజ్ గారు ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి రాజకీయ చెయితన్యం కావాలని బోధించే మహా మేధావి జై భీమ్ .... 🙏🏻🙏🏻 జై విశారదన్ ..... ✊🏻✊🏻
@ramnaresh22909 ай бұрын
బీసీ లకు రిజర్వేషన్ లు ఎప్పుడు అమలులోకి వచ్చాయి 🤔
@Bheemnews539 Жыл бұрын
Jai bheem sir🙏🙏
@pullemlaganesh9154 Жыл бұрын
we are waiting ...VIN Bhai interview...
@sayannagundaram7533 Жыл бұрын
thankరానున్న రోజుల్లో భారతదేశంలో మీవల్ల మార్పు రాబోతుంది భీమ్ సెల్యూట్ సార్ జై భీమ్ జై DSP జై విశారధన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊
@venubandari815 Жыл бұрын
ఇ ఒక్క ఇంటర్వ్యు ప్రతి ఒక్కరు చూడాలి చాల అద్భుతంగా వుంది
@ranjithgovindpally541 Жыл бұрын
ధర్మ సమాజ్ పార్టీ.రాబోయే కాలంలో తిరిగు లేని పార్టీ గా అవతరిస్తుందని మీ మాటల తూటాలా తో అర్ధం అయిపోతుంది.మీ లాంటి గొప్ప నాయకుడితో మా ప్రయాణం మా జన్మకే పరమార్థం.జై భీమ్ జై విశారధన్ మహరాజ్🙏
@harikishanteddu9588 Жыл бұрын
Congratulations RTV cast & creed 💐🤝 telecasted one of the greatest interview with Dr Visharadan Maharaj...
@gnvision2714 Жыл бұрын
సత్యమైన అలోచనలు.మాటాలు. బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేసే నాయకుడు విశారదన్ మహారాజ్
@kranthikirankiran4827 Жыл бұрын
జయహో DSP #ధర్మ సమాజ్ పార్టీ
@Mukesh-pu2eh Жыл бұрын
Jai Bheem jai DSP
@jaligamswamy5949 Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం
@vishnumaharajkadirepati6943 Жыл бұрын
Jai bheem Jai Dsp
@harish2413 Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి డిఎస్పి 🙏✊
@dr.babumanda3817 Жыл бұрын
The unique leader,,,,,,, 🙏
@Jeevanpalepu Жыл бұрын
దమ్ము దైర్యం ఉన్న ఏకైక వ్యక్తి డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారు 👑💪🐅📘💐🌎
@saahu9998 Жыл бұрын
Jai bheem Sir
@NAKKASIVASANKARARAO Жыл бұрын
geographical division of Telangana purposefully utilized by the KCR Family. Views of Visaradan Sir 100% correct.
@hnagaiahmaharajshagamatla63 Жыл бұрын
నావభారత నిర్మాత, రాజ్యాంగాని 100%అమల్ చేయుటకూ మరో అంబేద్కర్ రూపంలో పుట్టుకొచ్చిన Dr ch విశారాధన్ మహారాజ్ గారు, అందుకే DSP వర్ధిల్లాలి, మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
@scbosefoundation2 ай бұрын
ఇలాంటి చరిత్ర ప్రజలు కోరుకోవడం లేదు మీకు ఇష్టమైన ఛానల్ లో మీకు ఇష్టమైన రీతిలో మాట్లాడుకోవచ్చు
@jangamsanjeevkumar Жыл бұрын
Jai bheem 🙏🏻🔥💪🔥🙏🏻👍👍🙏🏻
@sathya_shodhan Жыл бұрын
Dr విశారదన్ మహారాజ్ 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@balumaharaj1397 Жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం dsp వర్ధిల్లాలి విశారాధన్ 👏
@karrollababu280 Жыл бұрын
రాజనీతి శాస్త్రం ప్రకారం అత్యంత విలువైన సమాచారం మహనీయులు అందరినీ మరియు వారి ఆలోచనా విధానం అంతా ఒకే ఒక్క విషారాదన్ మహరాజ్ లో చూడవచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు మరో గొప్ప నాయకుడు/ విముక్తి ప్రదాత దొరకడం చాల సంతోషం ప్రజలారా ఇప్పటికైనా విశారదన్ మహరాజ్ గారి ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకుందాం.. జయహో విశారదన్ మహరాజ్..
@ganeshmedi7855 Жыл бұрын
మీలాంటి నాయకుడు తెలంగాణలో వుండడం మా అదృష్టం మహా మేధావి గొప్ప జ్ఞాని తెలంగాణలో భూకంపం తీసుకొస్తారు సార్ మీరు
@pjannu7427 Жыл бұрын
Jai Bheem🙏🙏
@srinivasmamidi2869 Жыл бұрын
అర్థం చేసుకుందాం మహానియుల ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుందాం అర్థం చేసుకుందాం #Swarajyapadayatra #VisharadanMaharaj #10000stepschallenge #500days #dalithshakthiprogrammedsp
@mahipalmaharaj4292 Жыл бұрын
అర్థం చేసుకుందాం డా, విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం
@Athmagourav Жыл бұрын
Next level interview Sir🔥🔥🔥💙💙👌👌👑💐💐
@YADAGIRIKASARLA-bw9jl Жыл бұрын
మీ యొక్క పూర్తి ఇంటర్వ్యూ చుసిన తర్వాత అర్ధం హైంది సర్ ఈ దేశంలో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి ప్రతి వ్యక్తి రాజ్యసంపాదనలో తన వాటా పొందే విధమైన జ్ఞానం అందిస్తున్నారని తెలుస్తుంది జై భీమ్ సర్ 🙏🙏