Idi Bomma kadhura || Dr.B.Ambedkar Song || Manukota Prasad, Relare Ganga || Mandela Sandeep

  Рет қаралды 3,066,230

MANUKOTAPATALU

MANUKOTAPATALU

Күн бұрын

Watch Idi Bomma kadhura Dr.B.R.Ambedkar Special Song Form Manukota Prasad
జ్ఞానజ్యోతి అంబేద్కర్ పాట
#Manukota Prasad
#Mandela Sandeep
Starring: ManukotaPrasad, Relare Ganga, Mahan, Manikantta, Rajkumar, Manasa
LYRICS & MUSIC: MANUKOTA PRASAD
SINGER: MANDELA SANDEEP
PROGRAMMING: KALYAN
DOP: Shankar Chirra
VIOLIN: SANDILYA
FLUTE: SRINIVAS
FINAL MIXING: ANIL VEMULA
CHORUS:RELA PRASAD, MANUKOTA PRASAD, KALYAN RACHITHA RAYAPORL,MEGHANA
Editing, Choreography & Direction: Ashok Boge
We are giving such beautiful songs which include village folk, social awareness, etc, songs from time to time. And I am proud to say thank you to each and everyone who is encouraging our KZbin channel Manukota Patalu and I am very lucky enough that I am getting so much appreciation & applause for my writings. Please encourage me to do more like this in the future for time being and I am promising you that I will put a lot of efforts to give you the best songs in future 🙏
Team - Manukota Patalu KZbin Channel
====================================
© 2021 Manukota Patalu.
Subscribe Now: / manukotapatalu
Follow on Facebook: / manukotapatalu
Follow on Twitter: / manukotaprasad5
Follow on Instagram: / manukotaprasad

Пікірлер: 2 200
@madhujohn678
@madhujohn678 3 жыл бұрын
కులగజ్జి బ్యాచ్ 356 మంది dislike కొట్టారు. అద్భుతమైన పాట బ్రదర్.. అంబేద్కర్ గారి గురించి ఇంకా బయట తెలియాల్సిన అవసరం ఉంది. కొన్నాళ్లకు నేను కూడా మీతో జతగా వస్తా..
@asirvadam5596
@asirvadam5596 2 жыл бұрын
Anna yavaru
@dayanandjakkula2630
@dayanandjakkula2630 Жыл бұрын
Pagal na kodukulu
@RanjithKumar25143
@RanjithKumar25143 3 жыл бұрын
నేను కనిపించని దేవుళ్ళను నమ్మను ,నాకు కనిపించే దేవుడు మీరే ,నా దేవుడు మీరే అంబేద్కర్ సర్, జై భేమ్ జై స్వేరోస్
@satish_murala5147
@satish_murala5147 3 жыл бұрын
JAI bheem ✊
@ambedkarsoldiersjaibheem8724
@ambedkarsoldiersjaibheem8724 3 жыл бұрын
Jai bheem 💪💪
@prashanth2971
@prashanth2971 3 жыл бұрын
అవును రా మీరు కనిపించే దేవుడు నమ్మరు మీరు నమ్మే దైవం యేసు బాబు గాడు అని అందరికీ తెలుసు కానీ పైకి మాత్రం అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన విధానాలని వేరే వాళ్ళు అసహ్యించుకునే లాగా తయారు చేసి మిషనరీ నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ గురుకులాల్లో దళితవాడలో జాతి దేశం పై వ్యతిరేకత నూరిపోస్తూ పబ్బం గడుపుకునే బ్రోకర్ లంజా కొడుకులు మీరు మళ్లీ మిరు మీదికి నేను దేవుడు నమ్మ , దేవుడుని నమ్మకండి రా లంజా కొడకల్లారా మీరు నమ్మకపోతే ఏముంది ఏమీ లేదు కాకపోతే దేశాన్ని మాత్రం మెడ్డలో కలపకండి మాదర్ చోద్ గాలారా జై భీమ్ జై భారత్
@narsaiahgoli9470
@narsaiahgoli9470 3 жыл бұрын
Jai bheem
@bramakrishna7635
@bramakrishna7635 3 жыл бұрын
నాది ఇదే మాట
@Rajkumar-qt4ft
@Rajkumar-qt4ft 3 жыл бұрын
మానుకోట పాటలకు,నోట మాటలు రావడం లేదు...మన బతుకులు మార్చిన మహనీయుని గురించి ఎన్ని పాటలు పడినా, తక్కువే.. ఈ పాటని సరికొత్త రూపంలో అందించిన మీకు మా జై భీంలు అన్న ...
@vishnureddys6076
@vishnureddys6076 3 жыл бұрын
Nuvu Reddy kada brother
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~
@MVignesh-nc7zw
@MVignesh-nc7zw Жыл бұрын
బొమ్మ కాదురా నా చిట్టి తండ్రీ😢❤ కళ్ళల్లో నీరు వస్తుందే అన్న😢😢😢
@sandeepnelli3708
@sandeepnelli3708 11 ай бұрын
Aaaaaaa​@@vishnureddys6076
@prasad687
@prasad687 Жыл бұрын
ఎలా భరించవయా ఇన్ని కష్టాలు నువ్వు రాసిన రాజ్యాంగం అర్థం చేసుకుడానికి ఎంతోమంది లాయర్ లు తలకిందులు అవుతున్నారు ఎలా తండ్రి ఇన్ని కష్టాలు పడి మా బ్రతుకులు మార్చావు💙✊
@tadepalliyesebu6791
@tadepalliyesebu6791 9 ай бұрын
Jai bheem annayyaa
@narendrapokuri391
@narendrapokuri391 Жыл бұрын
JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI JAI BHEEM BHEEM BHEEM
@srimukkamula9981
@srimukkamula9981 3 жыл бұрын
👉రాజ్యం విఫలం అయితే రాజ్యాంగాన్ని నిందించకుడదు.... దానికి కారకులైన పరిపాలకులను నిందించాలి✍️జై అంబేత్కర్🙏
@ashokkodavati7348
@ashokkodavati7348 2 жыл бұрын
🙏 true that
@ashokkodavati7348
@ashokkodavati7348 2 жыл бұрын
🙏 true that
@ashokkodavati7348
@ashokkodavati7348 2 жыл бұрын
🙏 true that
@srirammudavath140
@srirammudavath140 2 жыл бұрын
Jai bheem
@laxmanraokanugala9150
@laxmanraokanugala9150 2 жыл бұрын
Correct
@daa184
@daa184 3 жыл бұрын
జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలరాతను మార్చే 👌👌👌👌👌👌👌👌
@perkanaveen5941
@perkanaveen5941 3 жыл бұрын
దళితుల బానిస సంకెళ్లు తెంచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఇంత గొప్పగా వర్ణించి నందుకు మీకు ధన్యవాదాలు ఈ పాట ఇప్పటి యువత కి దిశా నిర్దేశం గా నిలవాలి జై భీమ్✊
@srikanthnayudu5791
@srikanthnayudu5791 3 жыл бұрын
Super song
@vandanatraditionalgirl2212
@vandanatraditionalgirl2212 3 жыл бұрын
yes avunu inka konni vurlalo bhanisathvam poledhu inka Marpu ravali. jai bheem✊✊✊✊
@srinivasdyagalla7828
@srinivasdyagalla7828 3 жыл бұрын
@@srikanthnayudu5791 ug vcgccyy
@bhimarao4878
@bhimarao4878 3 жыл бұрын
S
@kunchangisankararao44
@kunchangisankararao44 3 жыл бұрын
Nice song 👌👌
@ashokraj075
@ashokraj075 2 жыл бұрын
ప్రపంచ మేధావులకే మేధావి డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ జై భీమ్ జై భీమ్
@rbeshwar6980
@rbeshwar6980 2 жыл бұрын
నేను ప్రతిరోజు కనీసం 10 సార్లు ఈ పాటను వింటాను అలాగే నైట్ పండుకునేటప్పుడు తప్పనిసరిగా ఈ పాట విని నిద్రపోతాను
@nokkiraghu2696
@nokkiraghu2696 Жыл бұрын
❤❤
@lowerofmanilowerofmani672
@lowerofmanilowerofmani672 Жыл бұрын
✊🏻
@lowerofmanilowerofmani672
@lowerofmanilowerofmani672 Жыл бұрын
✊🏻
@kvijayalakshmi6908
@kvijayalakshmi6908 Жыл бұрын
Super anna ✊️ jai bheem ✊️
@Bharathbharath-dl4dx
@Bharathbharath-dl4dx Жыл бұрын
🙏💙💙Jai bheem 💙💙🙏
@eadunoorisrinivaseadunoori2477
@eadunoorisrinivaseadunoori2477 3 жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్న పాటలకు,నోట మాటలు రావడం లేదు...మన బతుకులు మార్చిన మహనీయుని గురించి ఎన్ని పాటలు పడినా, తక్కువే.. ఈ పాటని సరికొత్త రూపంలో అందించిన మీకు మా జై భీంలు అన్న ... అల్లుడు సూపర్ స్టార్ అవుతాడు అక్క
@ffdhaneshkumar7984
@ffdhaneshkumar7984 3 жыл бұрын
❤❤❤🙏🙏🙏
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~~
@kothapallynagesh876
@kothapallynagesh876 3 жыл бұрын
మన జాతి 40 గ్రూప్ లకి షేర్ చెసా అన్న నేను ప్రతి రోజు స్టేటస్ పెడుత జై భీమ్ అన్న మీకు మీ పాటకి నా పదాభి వందనం
@భీమ్.చక్ర
@భీమ్.చక్ర 3 жыл бұрын
🙏
@kampelliram8152
@kampelliram8152 3 жыл бұрын
Gud job Anna ..నీకు నా నీలి వందనాలు
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~
@akhilvamsi4368
@akhilvamsi4368 2 жыл бұрын
✊భీమ్💪
@botgamingintelugu6141
@botgamingintelugu6141 2 жыл бұрын
Chi enti broo nuvu kuda jathi jathi ani pattukinavu
@qtvnews2667
@qtvnews2667 3 жыл бұрын
ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంటే ఏమిటో చాలా చక్కని వక్తతో వివరించి ఇ పాటకు మల్లి ప్రాణం పోసిన ఆత్మీయులు గంగా అక్క,ప్రసాద్ అన్న ,తమ్ముడు రాజ్ ఇంక మిగిలిన మిత్రులందరికి అంబేద్కర్ ఉద్యమ నమస్కారాలు 🙏
@lakshmanraojagadam8804
@lakshmanraojagadam8804 3 жыл бұрын
only ll doll œœo Ooooo Other opportunity eos ill overweightnotifyooooo
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~~
@athmakuriazar6721
@athmakuriazar6721 2 жыл бұрын
👌👍👏🙏
@gowthamnanimusical1043
@gowthamnanimusical1043 Жыл бұрын
ఎందరినో దేవుళ్ళు దేవుళ్ళు అంటారు......కానీ ఇయానే అసలైన దైవం ...అందరూ తెలుసుకోండి👍👍👍👏👏👏👏👏
@shankarbusada8946
@shankarbusada8946 2 жыл бұрын
ఈ పాట నేను రోజుకి ఒకసారయినా చూస్తాను. చూసిన ప్రతి సారి చాలా గర్వంగా ఉంటుంది.. అయితే ఒకరోజు నా కొడుకు(4 సం) నా కూతురికి(6 సం) ఈ వీడియో చూపించి ఈయన మన దేవుడు అని చెప్పాను..నా కొడుకు అయితే ప్రతి రోజు దేవుడు పాట పెట్టు నాన్న అంటాడు.ఎన్ని సార్లు అయినా అదే పాట పెట్టుకుంటాడు.. నాకు చాలా గర్వం గా ఉంటుంది.. మన నెక్స్ట్ జెనరేషన్ పిల్లలకు మన దేవుడు గురించి తెలియ చేయాలి వాళ్ళకి నర నరాల్లో మన దేవుడు గురించి మరియు మన అనగారిన జాతి గురించి పోరాట పటిమ ఉండేటట్టు చూసుకుందాం. ఇప్పుడు మనం రాజ్యాధికారం సాధిస్తామో లేదో తెలియదు. కనీసం మన పిల్లలు సాదించాలి అని కోరుకుందాం... ఒక జిల్లాకి మన దేవుడు పేరు పెడితే ఎంత కుల వివక్ష చూపారో చూడండి. మనతో బాగానే మాట్లాడతారు మనతో పనులు చేయించుకుంటారు మనతో ఓట్లు వేయించుకుంటారు కానీ లోపల కుల గజ్జి అలానే ఉంటుంది.(కొంతమందికి)....మన పిల్లలకు ఆయన గొప్పదనం చెపుదాం... జై భీమ్.. జై భీమ్.. ✊️✊️✊️✊️🙏🙏🙏🙏💪💪💪💪🤝🤝🤝🤝..!!
@777satyanarayana
@777satyanarayana Жыл бұрын
good comment Jai Bheem
@pangasunil7666
@pangasunil7666 3 жыл бұрын
మన అంబేద్కర్ గారికి నా పాదాభివందనం జై భీమ్ జై భీమ్
@ankaiahdasari6666
@ankaiahdasari6666 3 жыл бұрын
రోజుకి కనీసం ఒక్కసారైనా ఈ పాట వింటాను....జై భీమ్✊✊✊
@chandrappam1460
@chandrappam1460 3 жыл бұрын
vttbbvxoiete
@Justice-f2x
@Justice-f2x 3 жыл бұрын
జై భీమ్ 💪
@sathishperumala6616
@sathishperumala6616 3 жыл бұрын
Jai bheem Anna
@srikaraaa4448
@srikaraaa4448 3 жыл бұрын
Nenu kuda
@muskucreations4580
@muskucreations4580 3 жыл бұрын
జై భీమ్✊🏽✊✊
@rajendarpole123
@rajendarpole123 3 жыл бұрын
అన్న చాలా అద్భుతం గా... తీశారు ... అంబెడ్కర్ గురించి ఇక్క సాంగ్స్ చేయాలనీ.. కోరుకుంటూ... మీ షేర్యో్బాలషి... జై భీమ్ 🙏🙏🙏
@prasad687
@prasad687 2 жыл бұрын
మళ్ళీ ఒక్కసారి తిరిగి వచ్చింటే బాగుండు మా దేవుడు జై భీం✊️🙏
@redsandle
@redsandle 2 жыл бұрын
ఈ విశాల భూ ప్రపంచంలోనే, జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన, డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ తండ్రి గారికి నా హృదయపూర్వక జై భీమ్ 🙏🌹🙏🌹🙏
@flykiran1864
@flykiran1864 Жыл бұрын
𝓗𝓲
@flykiran1864
@flykiran1864 Жыл бұрын
Super bro
@పల్లెటూరుపిల్లగాడు
@పల్లెటూరుపిల్లగాడు 3 жыл бұрын
రోమాలు నిక్కపొడిచే పాట..... జై భీమ్ పాట రాసిన వారికి పాదాభివందనం
@venkatastvenkatast3118
@venkatastvenkatast3118 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anu-ej2ie
@anu-ej2ie Жыл бұрын
🙏🙏🙏🙏🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🇪🇺🙏🙏🙏🙏🙏🇪🇺jai bheem
@venkateswaraob6495
@venkateswaraob6495 Жыл бұрын
🙏
@KanukaiahGoud
@KanukaiahGoud Жыл бұрын
m @@anu-ej2ie
@pitchaiahparimi4371
@pitchaiahparimi4371 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saisomogulaiah677
@saisomogulaiah677 3 жыл бұрын
బాల్యంలో అంబేడ్కర్ గారిని తలపించాడు, మహాన్... సూపర్
@derangulashivaraj3177
@derangulashivaraj3177 3 жыл бұрын
పాటకి ప్రాణం పోశారు... చక్కటి పదవిశ్లేషన 😍🙏😍💐😍
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj 2 жыл бұрын
నేటి సమాజం లో ఓటుకు ఉన్న విలువ మనుషులకు కూడా లేదు.... Tq Dr BR Ambedkar Gaaru 💐🌹
@kumarraja9990
@kumarraja9990 2 жыл бұрын
అన్నా మీరు సూపర్ 👌జై భీమ్ 🙏🙏🙏🙏🙏అంబెడ్కర్ మా నా అందరికి దేవుడు 💐💐💐
@rameshrameshbale7746
@rameshrameshbale7746 3 жыл бұрын
పుట్టిన ప్రతి బిడ్డ కి అంబేడ్కర్ గారి గూర్చి తెలియజేయండి దయచేసి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు అప్పుడే నా దళిత జాతికి అర్ధం దొరుకుతుంది. జై భీమ్ .
@sureshduda2765
@sureshduda2765 3 жыл бұрын
ఇంత అద్భతంగా రాసి పాడిన మీకు ధన్యవాదాలు
@raghusunke5165
@raghusunke5165 3 жыл бұрын
🙏🙏అంట రాని తనాన్ని నశింప చేసిన మానవత్వ హక్కుల ను కల్పించిన యోగి🙏🙏 భీమ్ రావ్ గారికి నా పాదాభివందనం🙏🙏 జై భీమ్✊
@akshayapatil6782
@akshayapatil6782 3 жыл бұрын
Suprr
@akshayapatil6782
@akshayapatil6782 3 жыл бұрын
Suprr
@medishettimohan
@medishettimohan 3 жыл бұрын
అంబేద్కర్ గారి దగ్గర చూసి నేర్చుకోవాల్సింది సమానత్వం కోసం కృషి చేయడం కానీ పథకాల కోసం పనికిరాని వాటికోసం కాళ్ళు కాళ్ళు పట్టుకోవడం కాదు... ఈ దేశంలో ప్రతి ఒక్కరికి సమాన విద్య సమాన వైద్యం అంతే చాలు అందరూ సమానులే అంతా.....
@ARJUN-ec4tt
@ARJUN-ec4tt 3 жыл бұрын
మనుకోటపాట...channel ki na మనస్ఫూర్తిగా అభినందనలు ....ఇలాంటి ఇంకెన్నో రావాలనీ ఆశిస్తూ......
@rajeshperaka2163
@rajeshperaka2163 3 жыл бұрын
అంటరానితనం,వివక్షలపై అలుపెరగని పోరాటం చేసి,. అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశలను చూపిన స్పూర్తి ప్రదాత,. ఆర్దిక వేత్త, న్యాయ కొవిందుడు , రాజ నితిజ్ఞుడు.,. భారత రాజ్యాంగ నిర్మాత, భారత్ రత్న డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు..
@kairagangadhar6362
@kairagangadhar6362 3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి, పాడిన వారికి పాదాభివందనం. జై భీమ్
@srilathasrilatha1717
@srilathasrilatha1717 3 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న జై భీమ్ జై జై భీమ్✊🙏🙏💐💐
@praveenyadav501
@praveenyadav501 3 жыл бұрын
🙏👍
@satyamchirra6865
@satyamchirra6865 3 жыл бұрын
Sssss
@ganganarsaiahnakka3644
@ganganarsaiahnakka3644 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😆😆🎂😆😜⁴👏👏♥️
@rajeshanna4855
@rajeshanna4855 3 жыл бұрын
జైభీమ్
@suryakasi6686
@suryakasi6686 3 жыл бұрын
Jai bheem sister
@sandyathirumalesh8924
@sandyathirumalesh8924 2 жыл бұрын
ఈపాట వింటే మనస్సు హాయ్ గా ఉంటుంది ఎన్నిసార్లు విన్నా విన్నా లనిపిస్తుంది జైభీమ్,💪💪💪💪💪💪
@avusamdevanna8878
@avusamdevanna8878 2 жыл бұрын
అంబేడ్కర్ గురుంచి ఎంత నేర్చుకున్న తకువే.. నిజమైన దేవుడు అంటే ఇతనేనేమో🙏🙏🙏 జయహో తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ 🙏🙏
@gunshot1432
@gunshot1432 3 жыл бұрын
జై భీమ్ ఈ సాంగ్ వింటే నా మనసు చాలా బాగుంది 💙మీ ప్రవీణ్ జై భీమ్ 💙💙💙💙
@mushamsrinivas8712
@mushamsrinivas8712 3 жыл бұрын
మహాన్ గ్రేట్ రోల్... 🎉🎉🎉 టోటల్ టీం పర్ఫార్మెన్స్❤️❤️❤️
@shanthakumarmalapolu
@shanthakumarmalapolu 3 жыл бұрын
జై భీమ్ సోదరులారా అంబేడ్కర్ గారి విలువలు గురించి మంచిగా వివరించి,.ఆయన గొప్పతనాన్ని ప్రజలకు అర్థం వంతంగా వివరించారు...ఇలానే ముందుకు సాగాలను కోరుకుంటున్నాను. జై భీమ్ జైజై భీమ్.
@radhikab.radhika2197
@radhikab.radhika2197 3 жыл бұрын
Jai bheem
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~~
@pavankacharla35
@pavankacharla35 Жыл бұрын
నేను ముదిరాజ్ బిడ్డ.... అ దేవుడు నాకు కలలో కనిపించి సమాజం కూ నీ భాద్యతగా ఎదో సేవ చెయ్ అన్నాడు.... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ranjithkalla4964
@ranjithkalla4964 Жыл бұрын
Jai bheem ✊
@joyworld8814
@joyworld8814 10 ай бұрын
Jai bheem ✊✊✊
@nageswararaoyadla
@nageswararaoyadla 9 ай бұрын
🙏📘జై భీమ్
@tadepalliyesebu6791
@tadepalliyesebu6791 9 ай бұрын
Jai bheem anna
@nageswararaoyadla
@nageswararaoyadla 9 ай бұрын
🙏✍️🤞👍 Jai bheem 📘
@daa184
@daa184 2 жыл бұрын
అంబేద్కర్ జయంతి రోజు కాకుండా మామూలుగా మన దేవుడు పాటలు ఎవరు వింటున్నారు .. ✨⭐👍👍🙏
@pavangunugurthi
@pavangunugurthi 3 жыл бұрын
ఇది బొమ్మ కాదురా తరాల బానిసత్వం నుండి విడిపించి స్వేచ్ఛ ,సమానత్వం, సోదరభావం అందించిన గొప్ప త్యాగ మూర్తి మన బాబా సాహెబ్ అంబేద్కర్......✊ జై భీమ్ జై బహుజన్....✊
@saiy9966
@saiy9966 3 жыл бұрын
జై భీం అన్న ఆ మహనీయుని త్యాగం గురించి మాట్లాడాలంటే హృదయం బరువెక్కి నోటా మాట రాట్లేదు అన్న ...,🙏🙏
@karna27465
@karna27465 3 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న చాలా బాగుంది మీకు ప్రత్యేక జై భీమ్ లు జై ఇన్సాన్ జై స్వేరో అన్నా
@nprabhakar8852
@nprabhakar8852 8 ай бұрын
Friends.... పాట వినడం మాత్రమే కాదు....ఇంకా మన జాతి వెనుకబడే ఉంది..... అంబేద్కర్ గారు చూపిన మార్గం లో నడచి....మన సత్తా చూపించాలి....జై భీమ్
@emotionworld.
@emotionworld. 2 жыл бұрын
ప్రసాదన్నా మీ ఆలోచనలు బహుజనుల కళ్లు తెరిపించాలి. సందీపన్నా మీ స్వరంలోని మాధుర్యం నాకు కంటనీరు తెప్పిస్తుంది. గత రెండు సంవత్సరా క్రితం చాలా సార్లు విన్న. ఇప్పుడు కూడా ఎన్ని సార్లు విన్నా... విన్న ప్రతీ సారి కళ్లు తడి అవుతున్నాయి. గౌరవ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం నేనూ పాటుపడుతా. జై భీమ్.. జై ఇన్సాన్ అన్న.
@manupaaluri1671
@manupaaluri1671 3 жыл бұрын
మన అంబేడ్కర్ గారు ఏ లేకపోతే మన ఎస్సీ ఎస్ టీ వాళ్ళు ఇంకా ఎన్ని నాళ్లు ఈ బానిస సంకెల్లు అనుభవించేవారు జై బీమ్ మీరే మా బలం
@ranjithteja6243
@ranjithteja6243 3 жыл бұрын
అద్భుతంగా రాసిన ప్రసాదన్నకి... అత్యద్బుతంగా పాడిన సందీప్ అన్నకు ధన్యవాదాలు🙏🙏 Superb Lyrics...Excellent Singing... Jai Bheem✊✊✊
@vamsivenky484
@vamsivenky484 3 жыл бұрын
అన్న ఈ సాంగ్ కి ఎన్ని లైక్స్ కొట్టి నా తక్కువ ఎందుకు అంటే అంబేద్కర్ గురించి మాటలలో చెప్పి నా తక్కువ అయన దేవుడు ఆయన లేకుంటే మనము లేము జై భీమ్
@johnnyjohnny3489
@johnnyjohnny3489 3 жыл бұрын
ఇది బొమ్మ కాదు నా దేవుడు 🙏💐💐💐💐పాట రాసిన అన్న ముందుగా జై భీమ్ 🙏చాలా అద్భుతం మీ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనసార కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏💐💐💐
@naveenmyakala1286
@naveenmyakala1286 3 жыл бұрын
జై భీమ్ నాకు ఈపాట అంటే చాలా ఇష్టం జై జై భీమ్ జై స్వేరో
@mallemonishiva9892
@mallemonishiva9892 3 жыл бұрын
అద్భుతమైన రచన మానుకోట ప్రసాద్ అన్న నుంచి అద్భుతమైన గానం సందీప్ అన్న నుంచి మీ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు
@brbrotherbalu8625
@brbrotherbalu8625 3 жыл бұрын
చాలా చక్కటి మాటలతో కూడునా సాంగ్ థాంక్స్ సోదరా జై భీమ్
@kavallasuresh9478
@kavallasuresh9478 3 жыл бұрын
కన్నీళ్లతో ఉద్వేగం ఉబికి వస్తుంది సోదరా.. ఆ మహనీయుని గురించి అందమైన వీడియో చేసిన ప్రతీ ఒక్కరికీ వందనాలు
@777satyanarayana
@777satyanarayana Жыл бұрын
absolutely correct. I too wept like anything
@madhugurrapu6898
@madhugurrapu6898 9 ай бұрын
ఈ సాంగ్ వింటుంటే నేను దళితుడిగా పుట్టినందుకు నా అదృష్టం జయహో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్❤️✊🏻 జై భీమ్
@yuvarajvannela3199
@yuvarajvannela3199 Жыл бұрын
వెరీ వెరీ వండర్ ఫుల్ సాంగ్🙏🙏 jai Bhem✊️✊️✊️
@bsmfolkstudio4161
@bsmfolkstudio4161 3 жыл бұрын
అంబేద్కర్ గురించి ఇంత చక్కగా వర్ణించారు. సూపర్ గా ఉంది సాంగ్
@nareshnagaramnareshnagaram7211
@nareshnagaramnareshnagaram7211 3 жыл бұрын
ప్రపంచ మేధావుల కె మేధవి మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు జై భీమ్🙏🙏🙏
@jangammoham8644
@jangammoham8644 3 жыл бұрын
Supar 77uu776yyuu8is
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 3 жыл бұрын
100%
@prashanthmacha4511
@prashanthmacha4511 3 жыл бұрын
@
@ramagoudkalali4721
@ramagoudkalali4721 3 жыл бұрын
@@yadammapomala8380 i
@nagarajp9464
@nagarajp9464 3 жыл бұрын
Q
@morebunnyvas4511
@morebunnyvas4511 3 жыл бұрын
మన గుండే ధర్యం బాబా సాహెబ్ అంబేద్కర్ అందరికీ జై భీం
@sudarshanasachinjahavmohit4436
@sudarshanasachinjahavmohit4436 Жыл бұрын
Nice Anna A different song or children. To understand Babasheb
@jangonirajkumar6706
@jangonirajkumar6706 Жыл бұрын
భారత రాజ్యాంగం వైపల్యం చెందితే రాజ్యాంగాన్ని చెందితే రాజ్యాంగాన్ని నిందించరాడు,దానిని అమలు పరిచే వారిని నిందించాలి...డాక్టర్ భి ర్ అంబేడ్కర్
@rambabu-lp7zi
@rambabu-lp7zi Жыл бұрын
అద్భుతమైన గొప్ప పాట 🙏 ఇంత గొప్ప పాట అందించిన మీరు ధన్యులు బాబా సాహెబ్ గారి ఋణం తీర్చుకున్నారు🙏 పాట వింటూ ఉన్నంతసేపు ఆనందబాష్పాలు, ఉద్వేగం, బాధ్యత తో పాటు ఆత్మవిశ్వా సంతో ఆకాశంలో విహరిస్తున్నట్లు ఉంటుది. 🙏 జై భీం ✊🙏
@daa184
@daa184 3 жыл бұрын
ఈ పాటే ఈరోజు విన్న ఎంత నచ్చింది అంటే చాలా బాగుంది..జ్ఞానం వెలిగించాలి liric Exlemt
@Nareshsunnam318
@Nareshsunnam318 3 жыл бұрын
ఈ పాట రాసిన వారికి, దాన్ని అంత అందంగా పాడిన వారికి, 🎶 ఇచ్చిన వారికి ప్రతి ఒక్కరికి జై భీమ్ 🙏🙏
@vishnuprasad8487
@vishnuprasad8487 3 жыл бұрын
అన్నా నీకు దణ్ణం ు మన దేవుడు గురించి ఇంత చక్కగా పాడినందుకుు హ్యాట్సాఫ్
@rajeshjadhav1715
@rajeshjadhav1715 Жыл бұрын
गायक ने बाबासाहेब के विचार अपने गाणे के जरिये लोगो तक पहुंचाने की अच्छी कोशिश की है 👍🌹🙏
@arcsl0414
@arcsl0414 2 жыл бұрын
Million tqs to writter and singers brother... Jai jawan jai kisan 🇮🇳🌾 Jai bheem
@ravinderkopparthi4991
@ravinderkopparthi4991 3 жыл бұрын
అద్భుతమైన రచన అన్నా అసలు మాట రావట్లేదు ఈ వీడియో పాటకు కాదు ప్రతి ఒక్క మనిషికి జీవం పోస్తుంది చాలా చాలా అద్భుతంగా తీశారు రాశారు🙏🙏🙏
@GkMediaVkb
@GkMediaVkb 3 жыл бұрын
ప్రపంచ మేదవైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రేపటి తరానికి అర్థమైల వివరించిన అందుకు ధన్యవాదాలు మిత్రులందరికి✊ జై భీమ్✊
@donsrinu7999
@donsrinu7999 3 жыл бұрын
🙏🙏.. Jai...Bhee✊✊
@naperushivaa
@naperushivaa 3 жыл бұрын
ప్రపంచానికే దిక్కసుచి మన డాక్టర్ బి ర్ అంబేద్కర్... జై భీమ్ జై అంబేద్కర్.. ✊️✊️✊️✊️
@johnnyjohnnybhai9619
@johnnyjohnnybhai9619 Жыл бұрын
మనుకోట ప్రసాద్ అన్నకు జై భీమ్✊✊✊
@snehalwakode5291
@snehalwakode5291 2 жыл бұрын
After listening this song,,, i bursted into tears😭😭😭my babasaheb.. U r great
@muthusundarmuthu1827
@muthusundarmuthu1827 3 жыл бұрын
🙏జై భీమ్. ఈపాట రాసిన అన్నకు. పాడిన అన్నకు కాళ్ళు మొక్కలని ఉంది. ఇంకేమి చెప్పగలము మీ గురించి. జై భీమ్ 🙏
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
Super super song మి పాదాలకు దండాలు ఇంకా ఇలాంటి పాటలు మీరు చేయండి please జై శీరాం
@anjikorapaka4993
@anjikorapaka4993 3 жыл бұрын
jai bheem jai bheem
@emotionworld.
@emotionworld. 3 жыл бұрын
Niyantha palana song అని సెర్చ్ పాట పూర్తిగా చూడండి వీలైనంత మందికి చేరవేయండి ఛానల్ కొత్తది కొంచెం ‌సపోర్ట్ చేయండి~~
@rakeshmukulawar9426
@rakeshmukulawar9426 3 жыл бұрын
బాబాసాహెబ్ గురించి ఎంత గొప్పగా పాడిన పాటకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్న అన్నగారు
@MAHESHMAHESH-el5yj
@MAHESHMAHESH-el5yj 10 ай бұрын
అంబేడ్కర్ పాటలు ఇంకా రావాలి... అంబేడ్కర్ ప్రతీ రోజు తలుచుకునే ఒక శక్తి... దళిత జాతి యావత్ మీకు ఋణ పడి ఉంది... జై భీమ్
@mydadmyhero4047
@mydadmyhero4047 3 жыл бұрын
మా దేవుడు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటాడు. ఇప్పుడు మా కళ్ళ ముందు లేకపోయినా తరతరాలకు తరగని అస్తి గా చెప్పుకుంటాం ,,జై భీమ్ జై జై భీమ్
@hareeshpallanti9453
@hareeshpallanti9453 3 жыл бұрын
అంబేద్కర్ గారి గొప్పతనాన్ని గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు జై భీమ్ ✊✊ అన్నగారు
@mudhirajshyam6388
@mudhirajshyam6388 3 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది నచ్చింది డాక్టర్ అంబేద్కర్ ఒక మహనీయుడు అంతే కులం అని వాడరాదు....❤️🥰
@ambedkarsoldiersjaibheem8724
@ambedkarsoldiersjaibheem8724 3 жыл бұрын
నా దేవుడు అంబేద్కర్ మన దేవుడు అంబేద్కర్ ఇంకా ఈ భారత దేశం లొ ఇంకోకొక దేవుడు లేడు జై భీమ్ జై జై భీమ్
@kalakondaravi1989
@kalakondaravi1989 Жыл бұрын
మహనీయుడు అంబేద్కర్ గారిని రేపటి తరానికి అందిస్తున్న మీలాంటి వారే మాకు మరో అంబేద్కర్ ప్రతిరూపాలు.
@madhavamadhava539
@madhavamadhava539 Жыл бұрын
Goosebumps..Vastunnai..pata vintunte..super gaa paadav annaa🎉❤
@choosenglory7263
@choosenglory7263 3 жыл бұрын
Jai Bheem 🔥🔥🔥..The Symbol of Knowledge...🔥🔥🔥.. Father of Modern India...💫💫💫🔥🔥🔥... Proud to be an Indian.. because I do have to right to express my speech ..the right given by R Constitution by DR.B.R.Ambedkar Sir! ...Jai Bheem 🔥🔥🔥... Super Anna 🔥🔥🔥🔥👏👏👏
@Ravana_King
@Ravana_King 3 жыл бұрын
నాకు చాలా ఇష్టమైన పాట. మీరు రాసిన ఈ పాట, పాడిన సందీప్ అన్న, మ్యూజిక్ చాలా బాగా అందించారు మీ యాక్టింగ్ తో పాటకు ప్రాణం పోశారు అన్న. మీ పాటలు, మచ్చ దేవేందర్ అన్న పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇలాగే మరెన్నో పాటలు పాడుతూ మను వాదుల గుండెల్లో గుబులు పుట్టించాలని కోరుతూ జై భీం💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼💙💙.
@kishorevanguri8622
@kishorevanguri8622 3 жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్నా గార్కి పాదాభివందనం. నువ్వు మనజాతిలో పుట్టినందుకు నేను చాలగర్వపడుతున్న ఎందుకంటే మీరు నటనలో గాని, సాంగ్స్ రాయడంలో మీకుమేరెసాటి. మనదేవుడు అంబేత్కర్ గారి మీద ఏన్నో సాంగ్స్ రాసి మనజాతిని చైతన్యం చేస్తారని ఆశిస్తున్న జైభీమ్ అన్నగారు.
@ShekarV-u3t
@ShekarV-u3t 2 жыл бұрын
అన్న మీరు పాడిన పాట వింతొంతె నాకు ఏడుపు వస్తూంది😭😭😭😭😭 ఇ పాట్లు అంత ఫీల్ ఉంది. సూపర్ సాంగ్ బాగా పడిందవ అన్న. లవ్ యు అన్న యాక్టింగ్ చాల్ బాగుంది . ఇనాటి జెనరేషన్ తెలుస్కొవలి మన దేవుడు గురించి. జై భీమ్
@HyperGamingEditz
@HyperGamingEditz 2 жыл бұрын
Romantic songs raasi goppollu avutaru eee society lo ituvanti songs rasina valllaki padina vallaki gurtuinpu undadu esociety lo Jai bhim
@kapilkalewar8760
@kapilkalewar8760 3 жыл бұрын
Excellent message for awer childrens.... Jay Bheem Namo Buddhaya 🌹🌹🙏🌹🌹
@chaitudsc
@chaitudsc 3 жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్నా.. మీ పాటలు అన్ని ఆణిముత్యాలన్నా...జై భీమ్ ..జై జై జై భీం ..
@sinimarangamrohith7439
@sinimarangamrohith7439 3 жыл бұрын
చక్కని భావం కల్గిన పాట మరుగున పడిన చరిత్రలు తెలియాలంటే పాటలతోనే సాధ్యం
@chantiv9979
@chantiv9979 5 ай бұрын
ఇంతమంచి పాట మాకు ఇచ్చినందుకు పాదాభివందనలు బ్రదర్ 🙏🙏🙏🙏🙏🙏
@raghavanofficial8861
@raghavanofficial8861 2 жыл бұрын
అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, ఆయన త్యాగాన్ని ప్రపంచానికి తెలియకుండా చేసి ఆయన గొప్పతనాన్ని కాలగర్భంలో కలపాలని చూసిన గత, ప్రస్తుత నాయకులకు తగిన బుద్ధి చెప్పే రోజు తొందరలో ఉంది జై భీం జై భారత రాజ్యాంగం...
@Sathishmadiga.
@Sathishmadiga. 3 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా చేయాలనీ మీమల్ని కోరుకుంటూ మీకు జై భీమ్... అన్నయ్య...
@MRSKYTOURS
@MRSKYTOURS 3 жыл бұрын
మానుకోట నీ పదాల అల్లిక మా పెద్దవులకు తేనె లా! అమ్మ పాడే లాలీ పాటల, నాన్న చూపే కలిబాటాల అన్న లాంటి ధైర్యల, ఆడపడుచు ఆశీసు లా ప్రేమను పంచె ప్రేయసి లా!మా గుండె లోతులోకి చొచ్చు కొని పోతున్నాయి, నీ కలం✍️ నిధురించే మా హృదయాలను ఓ బాణం లా గుచ్చి నిచ్చెతన అవస్థ నుండి చేతనవస్థ లోకి తీసుకుపోతున్నాయి 🙏
@maleajaykumar3564
@maleajaykumar3564 3 жыл бұрын
ఎంత అద్భుతంగా పడవు అన్న వందనాలు అన్న పాదాభివందనాలు 🙏 జై భీమ్ ✊️
@chinnamsrinivasulu5870
@chinnamsrinivasulu5870 Жыл бұрын
భావితరాల కోసం సమానత్వం కోసం దేవుడు పంపిన దైవ దూత DR BR అంబేడ్కర్ గారు జయహో DR BR అంబేడ్కర్ గారు జయహో
@vamshirahj2097
@vamshirahj2097 2 жыл бұрын
అన్న ఈ పాటతో జనల గుండెలో ఒక సంతోషం ఇంకా మన దేవుడు గురించి చాలా బాగా వివరించారు అన్న
@macharlavenugopalvenugopal2202
@macharlavenugopalvenugopal2202 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది .జై బీమ్
@bhaasustudio7026
@bhaasustudio7026 3 жыл бұрын
అన్నా చాలా బాగుంది సాంగ్, ఫుల్ ఎమోషనల్ గా ఉంది
@pradeepmaharaj5726
@pradeepmaharaj5726 3 жыл бұрын
ఈ పాట వుంటే నా మనసు హాయి గా వుంటుంది జై భీమ్
@pavankola4510
@pavankola4510 3 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
@actorhmt143
@actorhmt143 5 ай бұрын
Goosebumps వచ్చాయి అన్న సాంగ్ వింటే 🔥🔥🔥 జై భీమ్ ✊💙💙💙 మానుకోట ప్రసాద్ అన్న నైస్ లిరిక్స్ నైస్ మ్యూజిక్ నైస్ సింగింగ్ ఈ సాంగ్ లో భాగమైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు 🙏
JAGORE JAGO AMBEDKER
4:40
Jayaraju
Рет қаралды 3,9 МЛН
Jayaho Jayaho Dr.BR.Ambedkhar Song
5:53
Govindu Swamy
Рет қаралды 541 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН