శ్రీనివాస్ గారు ఈ పార్టీ స్పీకర్ నిజంగా చాలా బాగుంది. మీ Explanation అయితే Crystal Clear గా ఉంటుంది.
@vijayasekhar8038Ай бұрын
woww super item.... Srinivas garu, mee reviews very good.
@chinnabalaguruswami62772 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా మంచిగా ఉంటది సార్ చాలా ఇంట్రెస్ట్ గా వినొచ్చు
@subbaraomocharla91302 ай бұрын
చాలా బాగుంది దీనిని మన హోమ్ థియేటర్ లాగా వాడవచ్చా మీరు మాకు డెమో వచ్చేటప్పుడు సాంగ్స్ ప్లే చేసి ఉంటే ఇంకా బాగుండేది ఓన్లీ మ్యూజిక్ కాకుండా ఓకే థాంక్యూ సార్
@anandkolli88972 ай бұрын
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది సార్ వున్నది ఉన్నట్టుగా చెపుతారు ఉపయోగపడేలా ధన్యవాదములు శ్రీనివాస్ గారు 💐
@MalleshPottaАй бұрын
సర్ చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ బాగుంది మా పాప బర్త్డేకు పార్టీలో పెట్టుకోవాలని ఉంది అది మీ చేతుల మీదుగా ఇస్తే చాలా అమోఘంగా ఉంటది సార్ మీ ప్రతి ఒక వీడియో చూస్తుంటాను చాలా చక్కగా ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులకు మధ్య ఎలా సంబోధిస్తారు మీ మాట తీరు అదే విధంగా చక్కగా వినాలనిపిస్తుంది అర్థం చేసుకుంటారు ఈజీగా అర్థమవుతుంది థాంక్యూ సో మచ్ సార్ మా గ్రూప్ లో పంపిస్తాను మీ వీడియోకు లైక్ లు వచ్చేలా చూస్తాను బట్ స్పీకర్ కావాలి సార్ మా పాప బర్త్డేకి పార్టీ లోకి
@bhupathiraob93832 ай бұрын
VERY GOOD చాలా బాగుంది. సార్ దీనిని మన హోమ్ థియేటర్ లాగా వాడవచ్చా మీరు మాకు డెమో వచ్చేటప్పుడు సాంగ్స్ ప్లే చేసి ఉంటే ఇంకా బాగుండేది ఓన్లీ మ్యూజిక్ కాకుండా ఓకే థాంక్యూ సార్
@MYSCHOOLVIJAY2 ай бұрын
అవును
@achyuthneeli6472 ай бұрын
సాంగ్ ప్లే చేస్తే కాఫీ రైట్ పడుతుంది. దానివల్ల వీడియో బ్లాక్ ఐయే అవకాశాలు ఎక్కువ. అందుకే పాట ప్లే చెయ్యరు
@raghavendraraonallacheruvu45162 ай бұрын
Srinivas garu very usefull Mike system.Thank you sir.
@AvalaPrasad-o1o8 сағат бұрын
Super item sri 😊😊😊
@BusinessmenID2 ай бұрын
Title awesome Rojuku 1000 sampaanchi pedutundi.. BT speaker was awesome.. music ki support ga RGB lighting chaala baaga undi.. worthy for get together parties and outings. Good Review sir.
@sureshkalakotla26212 ай бұрын
ఎలక్ట్రానిక్ గాడ్జెస్ గురించి చాలా బాగా వివరిస్తారు. థట్ ఇస్ శ్రీనివాస్ సర్...
@KNRaju-iz2wu2 ай бұрын
చాలా wonderful explanation.... టెక్ knowledge మీద viewers ki awareness చేస్తున్నందుకు thank you...
@jkadskasi25432 ай бұрын
అర్థవంతమైన వివరణ... అద్భుతమైన ఆవిష్కరణ....
@KishoreKumar-ui8gl2 ай бұрын
Meeru maku budget lo manchi products refer cheyyadame kakunda, vatitho earnings Ela cheyyandi kuda ideas kuda cheptunnaru sir ❤. Thank you so much
@Rajashekar_Guttala2 ай бұрын
Intha manchi speaker ni parichayam chesinanduku dhanyavadalu. 👏👏
@recharla.janakiram2 ай бұрын
చూస్తే కొనాలని పిస్తుంది అలా ఉంది స్పీకర్. చాలా బాగుంది
@claasical_sea2 ай бұрын
Chala thanks sir ..crystal clear gaa..andariki ardam ayyey la explain chestunaru..unboxing tho patu..chala knowledge kuda provide chestunaru..🔥
@swenDanial2 ай бұрын
Good anna. Chala manchi review icharu. Mee explanation chala cache ga untundi. Genuine update istaru. Thank you Anna
@AnilNarayan251102 ай бұрын
మీరు చేసే ప్రతి వీడియో చాలా బావుంటాయి మి వివరణ చాలా అద్భుతంగా వుంటుంది సార్ ❤ మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేసి మాకు తెలియజేస్తారు అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం ❤ సార్
@dharma83672 ай бұрын
Tq very much sir ... electronics lo chala varaku mi videos lo undey suggestions ye theesukoni buy chesthunta 👍
@pratappeddada1105Ай бұрын
Meru chala interesting videos chestharu sir. Thank you sir. Waiting for this product.....
@onlineworldservices65282 ай бұрын
Mee video chala years ga follow avtunna bro Mee explaination is superb anna Tq soo much And konchem low budget lo cheyyandi anna maa kosam....
@anilkumar-eu1yz2 ай бұрын
Naaku speaker ante chala istam I like ur way of explaining ❤
@tatabbaiadapa98602 ай бұрын
అన్నయ్య మీ వీడియోస్ అన్ని బావుంటాయి. అందరికి ఉపయోగ పడేలా ఉంటాయి.
@kunjasuresh-ji9pz2 ай бұрын
సూపర్ సార్ మీ అన్ని వీడియోస్ చూస్తాను ❤❤❤
@yashikushi18472 ай бұрын
Tq so mutch sir I am working in Defence and searching for best speaker for Trg Hall, so nenu eppude Book cheskunta actually 50k petti koneddam anukunna mi review Naku Baga help ayyindhi sir Tq
@pinninti.rambabu83302 ай бұрын
మీరు చేసే వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగా చూపిస్తారు tq u and సూపర్.🎉🎉🎉👌🏿👌🏿👌🏿
@gurumurthykola85202 ай бұрын
Good speaker for Party purpose. Your explanation is good.
@4uperfectguy2 ай бұрын
Superb sir, your knowledge, diction and explanation are outstanding sir.
@NakirthiIndruduАй бұрын
సూపర్ ఉంది సార్ మీ వీడియోస్ అన్ని బాగుంటాయి సార్
@shivakumar801342 ай бұрын
Chala bagundi anna garu. Mee prathi video chustanu. Mee videos lo vache toys like spiderman avi ante istam.
@sattireddyreddy27172 ай бұрын
Chala baga explain chestunnaaru
@user-sri.venkateshwara_gosala2 ай бұрын
మీరు పెట్టే ప్రతి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటాయి శ్రీనివాస్ గారు 👍👍👍👍
@M.vijay123452 ай бұрын
Good anna..Chala Manchi explanation echaru..thank you
@MarluMahesh2 ай бұрын
Speaker bagundi Video informative ga undi sir
@Akhil-16662 ай бұрын
Chala bagundhi sir speaker always love your explanation❤
@dhugutaakhil8162 ай бұрын
Chala baga explain chestunnaru
@VGSRao-ll7pr2 ай бұрын
I'm learning technology from you Srinivas garu. Really waiting like this system I'm going to buy... Thanks to U🎉🎉🎉🎉🎉
@shaiksardar55852 ай бұрын
సౌండ్ మాత్రం అదిరిపోయింది🔊🔊🔊
@ChelpuriRakeshChary2 ай бұрын
idi excellent undi.... antha manchi gift ista ante evaru raru hyd ki .... transportation charges istanu ani cheppadam... mee subscribers ki entha value istunnaro teslustundi... im very proud to be ur subscriber
@sivajitadoji1812 ай бұрын
డిజైన్ మరియు లుక్కు చాలా అద్భుతంగా ఉంది
@sridhar.n94912 ай бұрын
Excellent product. Very useful for small parties. I like very much.
@adivishnu3902 ай бұрын
Simply superb Uncle Ur Explanation awesome Ur Electronic knowledge ultimate sirr🎉🎉🎉
@Ak662912 ай бұрын
I like your explanation and way of simple presentation. Reach common people
@addururajareddy70482 ай бұрын
Wow.. Super.. Sound Quality Superb.. Another Best Music System from ZEB..❤
@pavankumar4career2 ай бұрын
Superb Andi Ilanti speaker kosame choosthunna
@shindetech21162 ай бұрын
Very useful information for music parties etc....
@Sams_voice2 ай бұрын
I'm very happ😊y to see such products sir being a musician. It's amazing 😍 you are the best person to explain about PA systems,speakers and audio products ..very knowledgeable person ever🎉
@kitturamu2 ай бұрын
Chala Bagundi, memu basics of sanatana dharma ane oka summer camp chesamu poina summer lo apudu maku ilantidi okati undunte bagundedi. eesari try chestamu. nice explanation.
@natureisworldvlogs13702 ай бұрын
Review ante Ela undali chaala Baga explain chestunaru sir super 😊
@kameswararaosivvapu7892 ай бұрын
Mee dedication ki oka ❤
@teluguraghuveer37532 ай бұрын
🙋హాయ్ సార్ 🙏మీ వీడియోలు అన్నీ సూపర్ 👌👍
@gangireddyvenkateswararedd3405Ай бұрын
Best knowledge, best explanation, Good product, thank you so much
@gajampari7702Ай бұрын
Very clear explanations andi. Thank you for sharing knowledge. Keep posting more useful videos
@seetharamannamdas7399Ай бұрын
Super anna
@maheshgoud47302 ай бұрын
సార్ మీరు చూపిస్తున్నావి అన్ని బాగున్నాయి. కానీ మాలాంటి మధ్య తరగతి వాళ్లు కూడా కొనేలాగా చూపించండి. ❤❤❤
@srinivasthogiti2 ай бұрын
మరి చెప్పే విధానం చాలా బాగుంది❤
@Kamareddybhajanalu2 ай бұрын
చాలా బాగుంది నేను మీ వీడియోలను Regular గచూస్తాను మీ eplane interesting గ ఉంటది voice is good
@akashjetture71312 ай бұрын
Nijanga build quality excellent ga unnattu anipistundi chudaniki thank you for your information Anna❤
@sankarporapu632 ай бұрын
❤ From Vizianagaram Super Sir
@chandrasekharreddy54642 ай бұрын
Superb sir.... Nice dj speaker
@jayanthsunnam2 ай бұрын
Good Explanation Sir ❤
@christgracecalvaryministry26382 ай бұрын
❤❤❤❤❤👌👌👌👌👌👍👍👍👍👍👑👑👑👑👑🙏🙏🙏🙏🙏👌చాలా బాగాచెప్పారు సార్ స్పీకర్ బాక్స్ కూడా చాలా బాగుంది 👍
@santhoshboorugu63772 ай бұрын
చాలా బాగుంది నాకు బాగా నచ్చింది. మీ వీడియోలు చాలా బాగుంటాయి.
@razveer2 ай бұрын
Super Sir....Jbl kuda cheyandi
@gullytalent2 ай бұрын
Thank you sir, నేను ఎన్నో రోజుల నుండి నాకు కావలసిన పార్టీ స్పీకర్ గురించి చెప్పినందుకు.
@naveenpspk60602 ай бұрын
Manchiga explain chesindru anna❤
@varkiran2 ай бұрын
Super Presentation & interpretation nice product❤
@murali16422 ай бұрын
best telugu tech👌🙏
@bogadhanu2 ай бұрын
మీ యొక్క వీడియోస్ చాలా బాగుంటాయి సార్
@babureddy24832 ай бұрын
మీరు మీ రివ్యూ అద్భుతం సార్
@bimaguru_theboss2 ай бұрын
Seenanna, superrr explaination🎉🎉❤❤
@ChallaArunSai2 ай бұрын
Wow Please make a video about IEMs and more videos on best IEMs in budget range
@TeluguChristiantones2 ай бұрын
అన్నయ్య మీరు పెట్టే ప్రతి వీడియో అందరికి ఉపయోగపడేలా ఉంటాయి అన్నయ్య ❤
@VasuChandraMАй бұрын
Good Product Sir ... Display.. With all required accessories ..
@ammulugold18522 ай бұрын
Super 😍 jabardasth 🎉 product sir
@RKWORLD3602 ай бұрын
మా స్కూల్ కి ఉపయోగపడుతుంది సర్ .... Thank you
@Shivarajuyadav21062 ай бұрын
అన్న స్పీకర్ సూపర్ గా ఉంది ఇటువంటి ఇంకా చాలా అన్బాక్సింగ్ చేయాలని కోరుకుంటున్నాను 👍👍
@healthytechlife36842 ай бұрын
Too Good Sir 👍 Thanks for detailed explanation 🎉
@rameshsenisetti6410Ай бұрын
❤anna .. very good challa bagundhi
@ramanjaneyulukumbha70222 ай бұрын
మీరు పెట్టే ప్రతి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటాయి
@Mahesh_26682 ай бұрын
Super
@arunadigitalssuryapet25442 ай бұрын
Good speaker for Party purpose. Your explanation is good......super
@Mpupsootla2 ай бұрын
Super 👌 👍 explanation good.. nice product.. Ma GOVT SCHOOL students ki chala useful ga untadhi..
@Chandrababu_K2 ай бұрын
Chala Bagundhi Srinu Garu
@Medamhitaishini2 ай бұрын
నమస్తే శ్రీనివాస్ గారు ప్రోడక్ట్ బాగుంది సౌండ్ గురించి చాలా బాగుంది అన్నాగారు
@princeprakash76542 ай бұрын
Nice product and good explanation ❤️
@chirugujju21832 ай бұрын
fantastic spaker box ❤very useful
@sreebabu10002 ай бұрын
వీడియో అన్నీ చాల బాగుంటాయి శ్రీనివాస్ గారూ ❤
@sarpanch-santhosh36992 ай бұрын
Super sir miru
@psvapparao43782 ай бұрын
మీ ఇంజనీర్ నాలెడ్జ్ అద్భుతం సార్ ... సమీక్ష బాగుంది సర్
@mansion_house_Jaffas2 ай бұрын
సూపర్ మీ ప్రతి వీడియో బాగుంటుంది సార్
@nagarajk14292 ай бұрын
nice and detail explanation .....from Bangalore
@sudhakarmudiraj14572 ай бұрын
అన్న మీరు చేసే ప్రతి వీడియోస్ అభ్భుతంగా ఉంటాయి చెప్పేది ప్రతీ ఒక్కరికీ అర్ధం అయ్యేలా ఉంటాయి ❤
@paletisrinivasarao74612 ай бұрын
Good information sir
@prasanthchinna25652 ай бұрын
Miru chese videos chala baguntai sir 🎉
@jodurajababu82842 ай бұрын
చాలా బాగా వివరించారు మీలాగే నాకు సౌండ్ సిస్టమ్ అంటే పిచ్చి సార్...
@1mrajeshkumar2 ай бұрын
Just miss srinivas garu..Ganesh chaturthi kante mundu ee product vachi unte bagundedi.. will plan for next event.. thanks for great explanation sir
@harikrishnam62542 ай бұрын
One and only in KZbin Trusted man....i ❤ music..
@nbfacts87592 ай бұрын
చాలా బాగుంది అన్న మీ వివరణ🎉
@dasarishirisha9432 ай бұрын
Simple superb chala useful avthundhi indore and outdoor