Idi Katha Kadu Jeevitham EP-106 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

  Рет қаралды 401,919

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Пікірлер: 269
@mallareddysandhupatla4128
@mallareddysandhupatla4128 3 ай бұрын
ఆ అమ్మాయికి నిజముగా సహాయం చేయండి ఆమె ద్రుష్టి లో మీరు దేవుడితో సమానం good luck 🙏
@jambiyaraju2519
@jambiyaraju2519 3 ай бұрын
Nmnn
@adilakshmig4313
@adilakshmig4313 3 ай бұрын
మీకు మీ టీం కు శతకోటి నమస్కారాలు అండి నిండు నూరేండ్లు ఆరోగ్యంగా ఉండండి మేడం సారు గారికి కూడా
@satyasree6638
@satyasree6638 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sarithag4215
@sarithag4215 3 ай бұрын
🙏👌
@bharathibheemesetty5263
@bharathibheemesetty5263 3 ай бұрын
Q aa😊q CT​@@satyasree6638
@lakshmipadmaja6943
@lakshmipadmaja6943 3 ай бұрын
Thank you Ramya garu and doctor garu.special thanks to anchor . you are doing well best to the society
@ma_rahman2
@ma_rahman2 3 ай бұрын
🙏🥰
@umakakarla6162
@umakakarla6162 3 ай бұрын
సూపర్ అండి మీ ముగ్గురికి ధన్యవాదములు మీ ఓపికకు జోహార్లు.❤❤❤🎉🎉🎉
@vijayalakshmikothuru3867
@vijayalakshmikothuru3867 3 ай бұрын
రమ్య మేడం డాక్టర్ గారు మీ జడ్జిమెంట్ కోసం ఎప్పుడు చూస్తావని ప్రోగ్రాం ఎప్పుడు వస్తదా అని
@amruthsathvik989
@amruthsathvik989 3 ай бұрын
రమ్య గారు ప్రతి ok సమస్యకు పరిష్కారం ఇంత బాగా,న్యాయంగా ఎలా చెపుతారు?సమస్య,పరిష్కారం,మీ నవ్వు,డాక్టర్ గారి పంచులు కోసమే చూస్తాము.మీరు జడ్జి గా అయిన ఇలాంటి ప్రోగ్రామ్స్ కి మీరే రండి ఇప్పటిలా
@chinnarinlmrichyesiamthegr9234
@chinnarinlmrichyesiamthegr9234 3 ай бұрын
రమ్య మాడం డాక్టర్ చక్రవర్తి గారు మీరు చెప్పినది అక్షర సత్యం 🎉🎉
@ggovind1419
@ggovind1419 3 ай бұрын
రమ్య మేడం కళ్యాణ్ చక్రవర్తి సార్ ఆ అమ్మాయికి అబ్బాయికి ఎంత బాగా చెప్పారు సార్ అండ్ మేడం మీరు చెప్తుంటే మా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి మీకు అండ్ శ్రీవాణి మేడం ఈ ప్రోగ్రాం కి చాలా చాలా కృతజ్ఞతలు🙏🙏🙏
@VaralaxmiRameswarapu
@VaralaxmiRameswarapu 3 ай бұрын
లాయర్ మెడమ్ కి ........డాక్టర్ "..... గారికి శతకోటివందనాలు . నమస్కరాలు
@PalepudurgaprasadDurgaprasad
@PalepudurgaprasadDurgaprasad 3 ай бұрын
సూపర్. రమ్య. మేడం. 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️💯💯
@sunithapagindla5357
@sunithapagindla5357 2 ай бұрын
Final judgement nice mam👍👌
@satyanarayanasiddamshetty8255
@satyanarayanasiddamshetty8255 3 ай бұрын
చక్కటి పరిష్కారం బహు చక్కని సహకారం డాక్టర్ గారు వకీల్ గారు
@ShantiShanti-wi2jw
@ShantiShanti-wi2jw 2 ай бұрын
ఆ అమ్మాయికి న్యాయం చేసినందుకు మీకు చాలా థాంక్యూ మేడం థాంక్యూ సార్ 🙏🙏🙏
@niharikareddy8561
@niharikareddy8561 3 ай бұрын
గ్రేట్ మేడం గారు. రమ్య ఆకుల. గారు dr. గారికి ధన్యవాదములు
@gyarasarala8073
@gyarasarala8073 3 ай бұрын
Sir &ramya madam garu, chala baga explain chesaru 👏👏👏🙏🙏🙏💐💐💐🥰🥰🥰
@sravanimandalimala-rg1ix
@sravanimandalimala-rg1ix 3 ай бұрын
❤❤❤❤❤❤ Super doctor super lawyer 100 years challaga undali
@SoumyaRaj.b
@SoumyaRaj.b 2 ай бұрын
Very lovely judgement and counselling. ❤
@venkataswamyreddy7958
@venkataswamyreddy7958 Ай бұрын
ADVISE BY ADVOCATE , DOCTOR AND ANCHOR IS REALLY GREAT . I WISH THIS KIND OF SUPER SERVICE IS EXEMPLARY TO THE SOCIETY . THANKS TO HIT TV DIRECTOR AND IT'S TEAM.
@DANGETISUBHADRA-yu8xc
@DANGETISUBHADRA-yu8xc 3 ай бұрын
Aa ammaye baga dipration lo undi concilling avasaram good saporting chala avasram god blessyou please madam help her 🙏🙏🙏🙏🙏🙏
@BSivasankarSankar-u2j
@BSivasankarSankar-u2j 3 ай бұрын
Super mam mi lanti vallu chala avasaram e sosycity ki super sir
@ChinniDarling-fj5cn
@ChinniDarling-fj5cn 3 ай бұрын
Thank you so much madamgaru miru ha ammaiki nyayam chestaru
@sreekaruninguva2397
@sreekaruninguva2397 3 ай бұрын
Respected Advocate Ramya madam garu 🙌💥💐💐."Gongura!"so nice when u used to say.But not Avakaya baddalu....,pl.Maa !. Respected Doctor sir 🤝👌 good 👍
@Jasmine-ge2nk
@Jasmine-ge2nk 3 ай бұрын
Ramya mam garu super 👌🙏🙏👏👏
@SwarnaMudhiraj
@SwarnaMudhiraj 3 ай бұрын
mamulu super kaadhu, superoooo super😁😁😁
@hencysubhashini2588
@hencysubhashini2588 3 ай бұрын
Exlent tirpu. Madam ki na dhanyavadalu❤
@RokkalaNaveen-to4nu
@RokkalaNaveen-to4nu 3 ай бұрын
Super Super madam and sir Super solution echaru
@maleshrayee
@maleshrayee Ай бұрын
Madam.sir.miru.supar.nayam.chesaru
@betrayappat9520
@betrayappat9520 3 ай бұрын
Good, very successful judgement
@ragularaju2143
@ragularaju2143 2 ай бұрын
Thanks medam sir
@sriraghavendrabhakthichann6728
@sriraghavendrabhakthichann6728 3 ай бұрын
Super! Justice. Sarvejana sukhinibhavanthu
@merigaswathi5430
@merigaswathi5430 3 ай бұрын
Sir and mam milanti vallu sosycity ki avasaram super salute
@podaladaamulu7376
@podaladaamulu7376 2 ай бұрын
డాక్టర్ గారికి రమ్య మేడం గారికి యాంకర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు వారికి మంచిగా జడ్జ్మెంట్ ఇచ్చిన మీ ఎపిసోడ్ ఎప్పటికీ ఎదురు చూస్తున్నా
@VenkeyKalangi
@VenkeyKalangi 3 ай бұрын
Ramya mam doctor hats off ❤❤❤❤❤❤ vallani manchiga okati chesi aa ammay ki oka kutumbhanni ivvandi
@YesuratnamKahn
@YesuratnamKahn Ай бұрын
Bagashaparu🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤
@munirathnan3070
@munirathnan3070 3 ай бұрын
Super madam and sir Super Solutions echaru
@anuwaranu1189
@anuwaranu1189 3 ай бұрын
Super mam & Doctor sir
@subbukunavarapu2826
@subbukunavarapu2826 3 ай бұрын
Respected Sir and Madams you are all done great job
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm 3 ай бұрын
Ramya medam Kalyan sir sreevaani gaaru super 🙏🙏🙏🙏🙏🙏
@AmarGoud-l6y
@AmarGoud-l6y 3 ай бұрын
సైక్య రిస్ట్ డాకటర్ కావాలి ఇప్పుడు సమాజానికి నాకు అదే ప్రాబ్లమ్ ఉంది లావణ్య చావాలి అని ఉంటది నాకు కూడా లావణ్య ని చుట్టూ ఇంత మంచి ప్రపంచం ఉంది తల్లి నాకు బిజినెస్ లాస్ అయింది అప్పుల బాధకు ఊరు వదిలి పోయా చానా సార్లు ఆర్థికంగా బయట పడలేక నరకం అనుభవిస్తున్న తల్లి డాక్టర్ చక్ర వర్తి గారి మీద నమ్మకమ్ పెట్టు మల్లి మంచి అవుతావు తల్లి వేళ్ళు మంచిగా బతుకు
@JSaidulu-w9z
@JSaidulu-w9z Ай бұрын
సూపర్ రమ్య మేడం గారు ❤❤❤
@tnvajji8560
@tnvajji8560 3 ай бұрын
Dr. Sir..Ramya madam garu...Jaya garu ..Salute to you. Nice episode.
@PremSagar-dh5tb
@PremSagar-dh5tb 3 ай бұрын
It's a psychological problem. Salute madam and Kalyan sir for counseling in a good way. Really hatts off. Considering her total loss of family you really motivated her and boy🎉
@bsvpeetham6360
@bsvpeetham6360 3 ай бұрын
ధన్యావాదాలు స్వామి
@nirmalapalem7619
@nirmalapalem7619 3 ай бұрын
Nirmala e episode ki nyam jergindi super
@lakshmipadmaja6943
@lakshmipadmaja6943 3 ай бұрын
Thank you
@vijayalakshmikothuru3867
@vijayalakshmikothuru3867 3 ай бұрын
రమ్య మేడం ఆషాడం గోరింటాకు అండి
@sumam5501
@sumam5501 3 ай бұрын
Super judgment medam and sir❤️❤️
@rajubokka4406
@rajubokka4406 2 ай бұрын
Supar madam
@SharifSharifgamilcom143
@SharifSharifgamilcom143 3 ай бұрын
Love you mam and sir endhukani elaanti vaallaki andariki merupedda thodu ayyaru ❤❤❤
@rekhakravi7749
@rekhakravi7749 3 ай бұрын
So heart touching program 👍👍
@BrahmamRampelly
@BrahmamRampelly Ай бұрын
Rama medam chakravarti garu vellu iddaru dorakadam hit tv chesukunna adrustam
@shyamalashanigarapu
@shyamalashanigarapu 3 ай бұрын
Madammmm Miru Nijanga Dhevulluuuu Madammmmm And Sir.....🙏🙏🙏🙏🙏🙏
@ChandraLekha-j7u
@ChandraLekha-j7u 3 ай бұрын
Super ga chepparu medam garu Dr garu
@gourich5538
@gourich5538 3 ай бұрын
శతకోటి వందనాలు🙏
@safoorabhanu2721
@safoorabhanu2721 3 ай бұрын
Mi Heart Full Thankyou so much Doctor Garu Ramya Madam ❤❤❤
@neerajam2221
@neerajam2221 3 ай бұрын
❤❤❤❤❤❤❤ Ramya mam meru
@moutamchandana5786
@moutamchandana5786 3 ай бұрын
Super ❤ mam & sir
@DayadiPrashanth
@DayadiPrashanth 3 ай бұрын
Hi
@gaddamsheshu2907
@gaddamsheshu2907 2 ай бұрын
సూపర్ జడ్జిమెంట్ ❤❤❤🎉🎉🎉
@ruchicollections8634
@ruchicollections8634 3 ай бұрын
Ramy madham 🙏🙏🙏
@razeshkonisi9493
@razeshkonisi9493 3 ай бұрын
Tq
@jonna7654
@jonna7654 2 ай бұрын
🎉🎉🎉 super excited
@chaitanyam930
@chaitanyam930 3 ай бұрын
Akka nuvvu keka and sir kuda thanks
@jyothirjbs8410
@jyothirjbs8410 2 ай бұрын
Super episode
@srenivassara778
@srenivassara778 2 ай бұрын
రమ్యగారు మీరు చాలా చెప్పారు
@subashgosula1120
@subashgosula1120 3 ай бұрын
Very good job sister super superandi miru
@swapnabhaskar8338
@swapnabhaskar8338 3 ай бұрын
Wow nice super mam😊thalli god bless you
@YasodhaDugana
@YasodhaDugana 3 ай бұрын
Mam nad kalyan sir super ❤❤❤❤❤❤❤❤
@ramabharath5503
@ramabharath5503 3 ай бұрын
Thank you sir and medam 👏👏👏👏👏
@sp.ram1438
@sp.ram1438 3 ай бұрын
Doctor sir Lawyer madam meku satskoti vandanallu 🙏🙏🙏🙏🙏🙏🙏meru yapudu arogyanga undali yanto mandi jevitalunu Baga chestunnaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kunchalavanaja603
@kunchalavanaja603 3 ай бұрын
Ramya medam gariki like
@thalabadracolonykasibugga9652
@thalabadracolonykasibugga9652 3 ай бұрын
Tq mam 🙏🙏🙏
@ravishankaranantha4193
@ravishankaranantha4193 Ай бұрын
ఇద్దరికీ న్యాయం చేశారు మేడం 🎉great మంచి డిసిషన్ ఇచ్చా
@prakasarao8901
@prakasarao8901 Ай бұрын
Nothing to worry Lavanya. Be bold and try for job. Episide is really worth case study. Wonder expression by Doctor- donot know what will happen if boy & girl living in one room. Chandu - please give one chance to Lavanya. 64 BNSS applicable. Reacting sensitively is rightly said. Ramya garu your analysis is really nice & nice judgement.
@Tadisathibabu
@Tadisathibabu 2 ай бұрын
Super madam sir
@JanoDelacruz-t5r
@JanoDelacruz-t5r 3 ай бұрын
super medam AND sar nice message❤❤❤❤❤
@bhavanavasu6890
@bhavanavasu6890 3 ай бұрын
Super Ramya mam and kalyan sir
@ChinniShivanii
@ChinniShivanii 3 ай бұрын
Ramya mam mi final judgment super ❤
@pechettibuzzi4238
@pechettibuzzi4238 3 ай бұрын
కరెక్ట్ కరెక్ట్ tq రమ్య mam
@shobhanyayam5667
@shobhanyayam5667 3 ай бұрын
Good madam sir.
@achyuthmarkanti2252
@achyuthmarkanti2252 3 ай бұрын
Super 🙏🙏🙏🙏🙏🙏🙏
@malasatyamma7929
@malasatyamma7929 3 ай бұрын
Madam chala chalaga chepaaru
@padminiboora4272
@padminiboora4272 3 ай бұрын
శుభ సాయంత్రం మీ ముగ్గురికి అండి..నేటి మీ చర్చనీయాంశం నాకు సమంజసం కాలేదు. మేడం గారండి & డాక్టర్ sir గారoడి,, ఆ అమ్మాయిని అందర్నీ కోల్పోయి ఏకాంతంలో బ్రతుకుతున్న ఒక చేయూత దొరికితే అందులో ప్రేమ కనబరిస్తే అది తన సొంత హక్కని లేమిలో కలిమిలా దొరికిన ఒక ప్రియమనీ సొంతంగా ఎందుకు అనుకోదండి. ఎగ్జాక్ట్లీ తప్పకుండా ఆ వ్యక్తి నుండి సర్వస్వం తనకే స్వంతం అని ఆలోచించడం తప్పా?. అన్ని కోల్పోయి దొరికిన ఒక వ్యక్తి మనసా వాచా కర్మణ తను అంగీకరించినప్పుడు , ఎదుటి వ్యక్తి కూడా ప్రేమకై ఆహ్వానించినప్పుడు అలానే వ్యవహరించాలి. మధ్యలో ఇతరత్రా లవ్వులు, సింబల్స్ ప్రాణప్రదంగా భావించిన ఏ వ్యక్తి ఒప్పుకో దు. ఇది నా అభిప్రాయం .. నీటి మీద తీర్పు సమంజస కరంగా లేదని నా అభిప్రాయం... హాట్స్ ఆఫ్ యు .. దిక్కులేని ఆడదానికి ఎవరు దిక్కుగా రండి.. ఆమెలో లోపాలు ఉంటే తగిన పరిష్కార పరిమాణాన్ని ఆలోచించి తీసుకోవాలి. విజ్ఞానం ఇంతగా చెందింది. మంగళ గ్రామం లో ఇల్లు నిర్మించడానికి శాస్త్రజ్ఞులు పరిశోధించినట్టి ఈ కాలంలో మనము ప్రతి పనికి మంగళ కార్యానికి వెతుకుదాం. ఇది ఎంతవరకు సమంజసం. తన కార్యాన్ని మొదలుపెట్టగానే ఎవరో ఒకరు చనిపోతున్నారని అనుకోవడం అజ్ఞానం. దానికి గల కారణాలని అన్వేషించాలి, కానీ అమ్మాయిని దోషిగా చేయకండి ప్లీజ్...🙏🙏🙏🙏 .
@annapurnafoods9133
@annapurnafoods9133 3 ай бұрын
Meeru sarigga ardham chesuooledu
@GayathriNellore
@GayathriNellore 3 ай бұрын
Super madam tq sir tq tq madam
@basirana
@basirana 3 ай бұрын
Super judgement
@siridigitalstudio8419
@siridigitalstudio8419 3 ай бұрын
Madm you are great helping person madam......
@RaviKumar-du5qr
@RaviKumar-du5qr 3 ай бұрын
Very good message madam Garu 👌🌹🙏💐🙏💐💐💐
@aparna6760
@aparna6760 3 ай бұрын
Medem meru. Super🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajashekarreddy338
@rajashekarreddy338 3 ай бұрын
Super Ramya garu machiga chepr
@ballubalaji9991
@ballubalaji9991 3 ай бұрын
మనల్ని కన్నవల్లు బయట మనల్ని నమ్మినోల్లు సడెన్ గా వల్ల కర్మకాలి సచ్చిపోతే వల్లతో ఫుల్ కామేండ్ ఉంటే వల్లు నిత్యం గుర్తువస్తునే ఉంటారు ఏన్ని సాంత్సారలు ఐనా గుర్తుకు వస్తునే ఉంటారు పాపం ఇమె ఏంత నరకం అనుబవిస్తుందో ఇ దేవుడు స్వచ్ఛమైన రిలేషన్ ఏది కడవరకు ఉంచడు మాద్యలో తిసుకుపోతడు నేను ఇప్పుడు అనుభిస్తున్న 😭😭😭ఇ పిల్ల స్టోరీ వింటుంటే తల్లి తండ్రి దూరం అయ్యాక ఇమె అలోచనలు వల్ల ఇలా తయరయ్యింది
@seenuvaas815
@seenuvaas815 Ай бұрын
సూపర్ మేడం రమ్య గారు నీకు శతకోటి ధన్యవాదాలు మేడం మనసు పూర్తిగా ఆ టీవీ షో కి ఆ సారు గారికి యాంకర్ గారికి మనసున్న మారాజుల మీరంతా చాలా చాలా గొప్పవారు ఇది మంచి అన్ని ఎపిసోడ్లో చూస్తూనే ఉన్నాను దేవుడు ఎక్కడో లేరు నీ రూపంలోనే ఉన్నారు మేడం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👁️🌹👁️
@padmavathikollabathula547
@padmavathikollabathula547 3 ай бұрын
Chalathk x andi me mugguri ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ramanjammak6255
@ramanjammak6255 3 ай бұрын
Ramya madam super🙏🙏🙏
@merim5441
@merim5441 3 ай бұрын
Super kalyan sir 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@AllenBezaleel
@AllenBezaleel 3 ай бұрын
Super counseling mam your smile at the end brought s smile on me as well 😊
@prabhavathisrimathi1519
@prabhavathisrimathi1519 3 ай бұрын
YOUR TEAM IS VERY GOOD.MEERU CHEPPINAVANNI CHALA CORRECT.
@ChMahesh-m2c
@ChMahesh-m2c 7 күн бұрын
Suppar ❤
@sunilroyalladi4352
@sunilroyalladi4352 3 ай бұрын
God Bleess you mam
@maithreyib7747
@maithreyib7747 3 ай бұрын
Super ramya garu
@alagondakirankumar6147
@alagondakirankumar6147 3 ай бұрын
Judgement baagundi
@kondalraokondalrao8605
@kondalraokondalrao8605 3 ай бұрын
Sir .Ramya madam .super judgement
@KumarSlkKumarSlk
@KumarSlkKumarSlk 3 ай бұрын
Meeku mee tem andaraki shatha koti vandhanalu
@merim5441
@merim5441 3 ай бұрын
Super Ramya madam👌🏻👌🏻👌🏻
Omens | Critical Role: VOX MACHINA | Episode 39
3:55:52
Geek & Sundry
Рет қаралды 4,1 МЛН
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 2,1 МЛН
Hoodie gets wicked makeover! 😲
00:47
Justin Flom
Рет қаралды 137 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 10 МЛН
عسير: التاريخ غير المكتوب | بودكاست فنجان
3:43:37
إذاعة ثمانية
Рет қаралды 11 МЛН
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 2,1 МЛН