Idi Katha Kadu Jeevitham EP-115 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani

  Рет қаралды 537,425

Hit TV Exclusive

Hit TV Exclusive

Күн бұрын

Пікірлер: 418
@Rajanikrishna4
@Rajanikrishna4 4 ай бұрын
నమస్తే..! మీ వీడియో లు ఎక్కువగా చూస్తుంటాంను.ఈ కేసు చాలా విచిత్రంగా ఉంది.. మీ రే తుది తీర్పు చెప్పగలరని ఆశిస్తూ..!! మీ., అభిమాని.. రజని కృష్ణ 🙏🙏
@Najima-k9o
@Najima-k9o 5 күн бұрын
😂😂😂😂😂❤
@priyaminameeku7879
@priyaminameeku7879 4 ай бұрын
చాలా విషాద కరమైన సంఘటన అండీ,సుదీర్ఘంగా చర్చించారు, మంచి చెడులు ఆలోచించి నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చారు, చాలా బాగా డీల్ చేస్తున్నారు, హ్యాట్సాఫ్ టు యు.
@ratnamrao652
@ratnamrao652 20 күн бұрын
Madam cahala baga problem ni explain chesi chakaga manchi decisions icharu I salute you Advocate madam.
@vishnuvardhan4992
@vishnuvardhan4992 4 ай бұрын
Ramya madam - Really very very very very very very superb suggestion from you 🙏🙏🙏🙏🙏
@SksugunaSuguna
@SksugunaSuguna 4 ай бұрын
మేడం మీరు నిజంగా చాలా బాగా చెప్పారు సార్ కూడా చాలా బాగా చెప్పారు కానీ ఇద్దరు ఆడపిల్లలు కూడా తల్లి దగ్గర ఉండడమే కరెక్ట్ ఎందుకంటే అలాంటి దౌబాగ్యుడి దగ్గర
@shaikthahaseenbegum
@shaikthahaseenbegum 4 ай бұрын
ఆ పాపం వల్లా నాన్నా ధీ మత్రమే కాదు తాగుడును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వనిధి కూడ. ఇంట్లో భర్త తాగుబోతు అయితే ఇంట్లోని వారి జీవితాలు అన్నీ సర్వా నాసనం అవుతున్నాయి. ఇంతమంది ఉసురు పోసుకొని వచ్చె ఆధాయం అవసరామా మేడం ప్రభుత్వానికీ. మధ్యపాన నిషేదం జరిగెట్టు చూడండీ మేడం. చాల మందీ జీవితాలు కాపాడి పుణ్యం కట్టుకోండి 🙏🙏😥😥
@mohinisudeepasatti2419
@mohinisudeepasatti2419 15 сағат бұрын
Madam meku doctor garu chala danyavadalu. Chala opikaga vuntunaru. Aa ammai ki am kavali kuda theliyadam ledu. Alanti thandri dagara vadhilesthundhi.
@sandhyaranijanga8166
@sandhyaranijanga8166 4 ай бұрын
Chala manchi solution chepparu a ammai ki, Ramya madam , sir and anchor appropriate talk superb
@GeethaU-d5x
@GeethaU-d5x 22 сағат бұрын
Thank you Ramya madam God bless you and your family
@SkmeraSk
@SkmeraSk 19 күн бұрын
ఈ సో మీద నాకు చాలా రెస్పెక్ట్ పెరిగింది 4:44 ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత లాయర్ రమ్య మేడం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు శ్రీ వాణి గారు మీ టీమ్ అందరికీ నా పాదాభివందనములు
@Beahuman1111
@Beahuman1111 4 ай бұрын
రమ్య మేడం మీరు చెప్పిన విధానం సూపర్🙏.ఒక తల్లి తన బిడ్డల పట్ల ఎలాంటి బాధ్యత and ప్రేమ ఉండాలి అనే అంశంపై 💯 % ప్రతి ఒక్క తల్లి అర్ధం చేసుకోండి. తల్లి సరిగ్గా ఉంటే 99% పిల్లలు తప్పుడు దారిలో ఉండరు 😔🙏. తండ్రి ముఖ్యమే కానీ తల్లి పాత్ర పిల్లల పెంపకంలో చాలా ముఖ్యం. "నాకు ఆ వయసులో తెలియలేదు అని చెప్తున్నావ్,but నీకు తెలియనిది నీకు ఆ వయసులో ప్రెగ్నెంట్ వస్తుంది తర్వాత నీ లైఫ్ ఇలా అవుతుంది అని తెలియదు అంతే".ఇప్పుడు అయినా తెలివి వచ్చింది కదా తల్లీ, నీ బిడ్డలకి తల్లి ప్రేమను అందించు. నీ చదువుకి వాళ్ళు ఏ మాత్రం అడ్డురారు తల్లి🙏.
@sunnyraju949
@sunnyraju949 21 күн бұрын
దేవుడు ఎందుకో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ కష్టాలు ఇస్తాడు ఈ ఎపిసోడ్ చూసినంత సేపు దేవుడు మీద kopam వస్తుంది 😢😢😢😢
@CmaheshMahi-lp8tj
@CmaheshMahi-lp8tj 4 ай бұрын
రమ్య మేడం మీ జడ్జిమెంట్ సూపర్ మేడం సర్ కూడా చాలా బాగా చెప్పారు 👌👌👌🙏🙏🙏
@ramaraonavudu8620
@ramaraonavudu8620 4 ай бұрын
అమ్మాయి పరిస్థితి వింటే నాకు కన్నీలు వచ్చాయి ఆ దేవుడే రక్షిoచాలి , ఆమెని
@shailajayanna3591
@shailajayanna3591 4 ай бұрын
Sir nd medam సూపర్ సూపర్ సూపర్ 👏👏👏👏👏👏👏.... 💐💐💐💐
@sainathreddytadipatri8246
@sainathreddytadipatri8246 4 ай бұрын
Sssss
@chaitanyakumar7039
@chaitanyakumar7039 4 ай бұрын
సంధ్య పిల్లల్ని హాస్టల్ లో జాయిన్ చేయవచ్చు. అది ఇంకా sefety ఆ తండ్రి దగ్గర ఉండేకంటే
@Veereshamyadav6875
@Veereshamyadav6875 4 ай бұрын
I'm Fans of the Dr Kalyan Sir and Ramya Madam garu
@HemaKrishnaPriyaGudimetla
@HemaKrishnaPriyaGudimetla 4 ай бұрын
Nice advice, madam and sir 👍 👌 😀 🙏🙏🙏🙏🙏
@thirumalasharadha8888
@thirumalasharadha8888 Ай бұрын
Ramya garu matladuthunte really tears my eyes😢😢🙏🙏🙏🙏🙏🙏🙏
@Manumakeovers
@Manumakeovers 4 ай бұрын
మడం చాలా బాగా చెప్పారు... 🙏
@satyasree6638
@satyasree6638 4 ай бұрын
🙏🙏🙏👏👏👏👍
@SwethaMadhira-tp2qx
@SwethaMadhira-tp2qx 4 ай бұрын
సూపర్ మేడమ్ 🙏🙏🙏
@Totaly_star_Editz
@Totaly_star_Editz 4 ай бұрын
Hats oof to madam' ramya n kalyan sirs patience fr ur gr8 time n dedication towards needy in dis busy time🙏🙏
@shanthishanthi2619
@shanthishanthi2619 4 ай бұрын
Ramya madam mee judgement super ❤
@manishasaripalli
@manishasaripalli Ай бұрын
Super mam good touch bad touch is very important to train kids
@RitwikReddy-ng7tp
@RitwikReddy-ng7tp 4 ай бұрын
Doctor gaaru and Ramya gaaru iddaru excellent ga suggestions icharu
@Nunekrishnaiah1980
@Nunekrishnaiah1980 4 ай бұрын
రమ్య మేడం సూపర్ సుమలత మేడం సూపర్ డాక్టర్ సార్ సూపరో సూపర్ మంచి ప్రోగ్రాం ఇటువంటి ప్రోగ్రాములు చాలా మంచిగా నడపాలని HIT TV యాజమాన్యాన్ని ఆ భగవంతున్ని నేను ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్
@chichati
@chichati 4 ай бұрын
Sumalatha na 😅
@bantuprabhakar-n1s
@bantuprabhakar-n1s Ай бұрын
మేడం and సార్ good డిసెషన్ చెప్పారు good
@MehathajPatan-c8t
@MehathajPatan-c8t Ай бұрын
Chala manchi solution chepparu ramya garu. Pillalu eppudu talli daggare undali.
@dhanaramanjaneyulu9064
@dhanaramanjaneyulu9064 4 ай бұрын
నేను నా పిల్లల పరిస్థితి కూడా ఇలానే ఉంది మేడం, తాగు బోతు భర్త వల్ల😭😭😭
@BrahmamRampelly
@BrahmamRampelly 3 ай бұрын
Ayyo papam
@AnilKumar-ed9sh
@AnilKumar-ed9sh 4 ай бұрын
Madam meeru next level madam,ippativaraku ide super episode madam,Kalyan sir meeru awesome,ur a classy art sir
@parvinsulthana3817
@parvinsulthana3817 4 ай бұрын
Madam and sir chala baga chepparu great discussion
@padminiboora4272
@padminiboora4272 4 ай бұрын
భాద్యతలు వదిలినతండ్రి,,ప్రేమానురాగం తెలీని తల్లులున్న ఇంట్లో ఇలాంటివి తప్పవు మరి,,తండ్రి పోయినా తల్లి తన పిల్లలను కంటి రెప్పలా కాపాడు కుంటుంది తల్లి.. రమ్యామేడంమీతీర్పుఅదుర్స్..నిలువునామోససోయినాతనకి మంచి తీర్పు ఇచ్చారు,మంచి సజెషన్ చేశారు Sir గారు..🙏🙏
@ఉమస్వామి
@ఉమస్వామి 14 күн бұрын
జనాభందు జ్జానసింధు విశ్వమందున నీవు గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా శుభంభవతు సర్వులు కు మీ ఆత్మీయు ఆశీశ్శులు తల్లి తండ్రీ గురువు దైవమా చిరంజీవులు శుభంభవతు సర్వదా సర్వులు శుభాకాంక్షలు శుభాశ్శీశ్శులు పొంది సుఖశాంతి సంతోషాల సంబరాల ఆరుగాలం సాగ కన్నవారి ప్రేమ కరుణ దానం సేవాభావంతో ప్రేమతో వెలుగొంద అనుభంద అనురాగాలు పెంపొంది శతాధిక వత్సరాలు దినదినం వర్దమానంగా అని కోరుకుంటూ మీ ఆత్మీయ‌‌‌ ఆశీశ్శులు మిత్రులారా శుభంభవతు సర్వులు శుభమస్తు శీఘ్రమస్తు సిద్ధిరస్తు శ్రీరస్తు
@viratsreenivasulu6840
@viratsreenivasulu6840 4 ай бұрын
medam programmes chala avasaram😊😊😊😊😊😊😊😊
@balatripurasundari8923
@balatripurasundari8923 Ай бұрын
Ramya mam innocent adapillalaki meeru ichhe chala chala valuble
@KhamarSultana-m9b
@KhamarSultana-m9b Ай бұрын
Daya chasi ada pillalni ammamma chusukoni undela chudandi ramya madam Kalyan chakravarti sir please anadu sandyaki jarigina problem pillalaku rakudadu 🙌🙌
@Shajitha3840
@Shajitha3840 Ай бұрын
Ramya maam Garu meeru super andi maam anthe maam Prati aadapillaku. Parents kaani Husband kaani yavoro. Okari sapote undali maam Paapam. Sandya Life yetu telchukoleni paristi paapam Ramya maam gaaru manchi Salah a. Chepperu pillalu talli vadda undatame correct thakq maam ❤
@ThatipatriRamesh
@ThatipatriRamesh Ай бұрын
Ramya madam super supporting
@chaitanyakumar7039
@chaitanyakumar7039 4 ай бұрын
సంధ్య mother నర్స్ అయి ఉండదు.. ఆయా అయి ఉంటుంది. నర్స్ అంటే ఇంటర్మీడియట్ కంపల్సరీ తర్వాత 2 years నర్స్ ట్రైనింగ్ కంపల్సరీ. అంత చదువు కాదు కదా అసలు ఆమె మాట్లాడే విధానం చూస్తుంటే అసలు 5 వ తరగతి కూడా చదివినట్లు లేదు.
@sivalenkasivalenka6240
@sivalenkasivalenka6240 4 ай бұрын
Yes
@vimalaprasad6332
@vimalaprasad6332 4 ай бұрын
Correct !
@priyaminameeku7879
@priyaminameeku7879 4 ай бұрын
@@chaitanyakumar7039 yes, you are right
@enugujayanthi5138
@enugujayanthi5138 4 ай бұрын
S aayane
@manjulav8557
@manjulav8557 4 ай бұрын
Super good 👍 super Ramya madam 🙏 na jeevitham
@subbalakshmi2741
@subbalakshmi2741 4 ай бұрын
Super madam nd doctor nice 🙏🖐️🖐️🖐️🖐️🖐️
@RitwikReddy-ng7tp
@RitwikReddy-ng7tp 4 ай бұрын
Thank you so much doctor and layer madam iddariki
@estherjohn3522
@estherjohn3522 4 ай бұрын
Many girls were in same position, very good program, very good advices.
@vijayaprabhakar2548
@vijayaprabhakar2548 4 ай бұрын
ఆమె నర్స్ ఏమిటి ? ఆమె ఆయా పోస్ట్ కాని , స్వీపర్ పోస్ట్ అయి ఉంటుంది . ఆమెకే అసలు పూర్తియిగా అవగాహన లేదండి .
@saravanakumari2999
@saravanakumari2999 2 ай бұрын
మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️సార్ మీ కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gorthisudhakar5951
@gorthisudhakar5951 4 ай бұрын
Super advise given by lawyer madam
@divyaswaroopa4896
@divyaswaroopa4896 4 ай бұрын
Madam chala baga deel cestunnru🙏🙏
@ramlaljain1673
@ramlaljain1673 10 күн бұрын
She is very confused.....but the 2 minor girls are in very big danger.
@MALLEBOINAYELLAIAH
@MALLEBOINAYELLAIAH 4 күн бұрын
Sir. and. madam. good. decision.
@ramavedananda
@ramavedananda 4 ай бұрын
Excellent counseling
@sandy_sathvika
@sandy_sathvika Ай бұрын
Very sad of a mother because of a responsible mother 😭😭😭
@YesuratnamKahn
@YesuratnamKahn 3 ай бұрын
Bagashaparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saidabishaik6701
@saidabishaik6701 4 ай бұрын
మేడం గారు 🙏
@prashanthgoud5355
@prashanthgoud5355 7 күн бұрын
edi nijama abaddama leuvat ledu
@JogumanjulaManju-ql4du
@JogumanjulaManju-ql4du 4 ай бұрын
❤ramya amma ❤❤❤❤❤ma
@venkat_tagyourthoughts4648
@venkat_tagyourthoughts4648 4 ай бұрын
Aa Chelli financial problem vallanee wrong decision thisukuntundhi so Ramya garu and hit tv stoff public fund raise cheyandi ammayii financial gaa stong iete strong decision thisukuntundhi, plz create hit tv public fund account we are ready to send how much we possibly,
@neelusai2023
@neelusai2023 4 ай бұрын
Sir financial anakandi please kuli pani chesi penchuthunnaru inter chadivimdi edo oka reception lo work chesthu vachina dantlo penchukovachu andi Repu aa pillalaki edanna ayithe enti situation
@venkat_tagyourthoughts4648
@venkat_tagyourthoughts4648 4 ай бұрын
@@neelusai2023 danike public fund raise cheyandi Ani cheppindhi
@anikaviksha1830
@anikaviksha1830 4 ай бұрын
i​@@venkat_tagyourthoughts4648nijame anna
@anikaviksha1830
@anikaviksha1830 4 ай бұрын
​@@neelusai2023 but ame chaduvukunte akkuva salary vostadi kada kuli pani chesukuni pechatam kastam madam papam ameki health issues unai
@neelusai2023
@neelusai2023 4 ай бұрын
@@anikaviksha1830 correct nandi kani Repu aa kids edaina Evida thisukogalara erojulo evarni nammalekapothunnam poyina time thirigi radu ide show lo kanna thandri aa ammayini ammaleda cheppandi pasipillalu andulo adapillalu amma daggara peragali
@vasanthijayanth3666
@vasanthijayanth3666 4 ай бұрын
Sir, Medam problem solve chesaru program chustuvunte maaku relief ga undi eddaru pillalu mother daggara unte manchdi eppudu mother dairanga undagaludu
@bharatvarsh124
@bharatvarsh124 3 ай бұрын
Ee program lo manavatvam anedi kanipichindi. Manatvam ante aa ammaiki yelanti decion best anedi Koda chepparu. Ee vishayamu lo Ramya Madam baga chepparu. Ammaini pillalu voste yenta baguntadi ani. Kani ide decion teesuko annattlu chepparu. Baga nachindi. Leda walla Amma yedi chevite ade vintundi. Teleeyataledu. Vokati yevaru ardhamu chesukovataledu adi tana depression ki best treatment, tana pillallu. Bedatanamu aina pillalnu tane poshinchali. Control biyamu tinalera? Kanti reppallu la choosukuntene depression poddi. & repu pillalu ame ki dharyamuga 2 pillars ga nilapadataru. Idi tanu ardhamu chesukovali Leda tana pillalu jeevitamunkoda sarva nasnamu auddi. Yetti paristhiti lo suna pillalni techuko Amma. Leda ide narakamu life long untundi. Pillalni immediate ga techuko. Help neeku definite ga dorukuddi, food vishyamu lo. Decision correct ga teesuko. First children. Then only everything will settle easily. You have your mother. But your children don't have their mother. A criminal is taking care and you believe him. So sad !!!
@tulasiseena-u8r
@tulasiseena-u8r Ай бұрын
Super Mam And sir
@madhupola8058
@madhupola8058 4 ай бұрын
Excellent namaste 🙏
@jsn5314
@jsn5314 Ай бұрын
Super Exlen show
@santhoshn4253
@santhoshn4253 4 ай бұрын
సూపర్ చెప్పారు మేడం 🙏👌
@BoiniSwaroopa-hz4mn
@BoiniSwaroopa-hz4mn 3 ай бұрын
Super 🙏🙏🙏
@KarthikaSarees01
@KarthikaSarees01 3 ай бұрын
మేడం అమ్మ మీరు చెల్లెలి వయసులో చెల్లెలు అనే బంధం ఉన్నప్పుడు నీ మీద అటాక్ చేసినాడు ఇప్పుడు నాన్న అనే బంధంతో ఉన్నప్పుడు వాళ్ల మీద అటాక్ చేయడం అనేది ఏముంది అలాగే గవర్నమెంట్ హాస్టల్స్ మస్తు ఉన్నాయి నువ్వు గవర్నమెంట్ హాస్టల్ లో వాళ్ళని వేసినువ్వు నువ్వు నీ చదువుని చదువుకోవచ్చు. తల్లి అవసరం ఆడపిల్లలకు నీకు జరిగిన పొరపాట్లు నీ పిల్లలకు జరగకుండా చూసుకో
@hemareddy5499
@hemareddy5499 4 ай бұрын
Ramya medam chala baga chepparu
@nagababu8856
@nagababu8856 28 күн бұрын
Mam hatsap mam
@themanjusworld
@themanjusworld 4 ай бұрын
ఇలాంటి తల్లులు వున్నారు.. వేస్ట్..పెళ్లి చేస్తే నా బాధ్యత ఐపోయింది అనుకునే తల్లులు వున్నారు..కనీసం ఎలా వున్నారు అని కూడా పట్టించుకోని వాళ్ళు వున్నారు e సమాజం లో..ఎలాంటి వాళ్ళు ఎందుకు కంటారో తెలియదు.😢😢😢
@a.nanivideosforanycontent1204
@a.nanivideosforanycontent1204 4 ай бұрын
అమ్మో కు హెల్త్ bago లేదు అని చెప్పింది పిల్లలు ఎలా chustundi
@themanjusworld
@themanjusworld 4 ай бұрын
@@a.nanivideosforanycontent1204 ఆవిడను కదండీ అన్నది..సమాజం లో కొంతమంది వున్న తల్లుల గురించి అన్నాను..పెళ్లి చేస్తే చాలు ఇంకా ఏ కష్టం వచ్చిన పట్టించుకోరు. ఏంటో కొంతమంది
@RamkrishnaKrishna-ec1ix
@RamkrishnaKrishna-ec1ix 4 ай бұрын
Źzź​x@@a.nanivideosforanycontent1204
@aparnaemmanuel742
@aparnaemmanuel742 4 ай бұрын
She is a big foolish girl that she is not bringing her childhren
@arunakumari3736
@arunakumari3736 4 ай бұрын
Same na life kuda
@Pathangeganesh
@Pathangeganesh 3 ай бұрын
ఈ ఎపిసోడ్ చూస్తున్నంత సేపు నాకు ఏడుపు వస్తూనే ఉంది
@HemaLatha-zn3ex
@HemaLatha-zn3ex 3 ай бұрын
Yes
@DfggfjhgfSfgghh
@DfggfjhgfSfgghh Ай бұрын
Namaskaaram ramya madam
@gangaLikitha
@gangaLikitha 4 ай бұрын
😂😂🙏🙏🙏🙏🙏🙏🙏👌 సార్ సూపర్
@edapabattinisivasankara3494
@edapabattinisivasankara3494 4 ай бұрын
ఈ స్టోరీ వింటుంటే కళ్ళ నీళ్లు ఆగడం లేదు
@padalasatya7735
@padalasatya7735 4 ай бұрын
Superb Mam ❤
@obireddyd9670
@obireddyd9670 4 ай бұрын
మేడం మేము నర్సు కాదు మేడం హాస్పిటల్లో హౌస్ కీపింగ్ చేసే మనిషి లాగా ఉంది.
@sikkisikki9778
@sikkisikki9778 2 ай бұрын
E papanu chusthe chala badaga undi e papaki yalagyna nayan cheyandi sir and medam E papa baga chaduvkovali Memu yala help cheyyaki madam Andaru e papaki help cheyandi All the best thalli your brite future 🙏🙏🙏 nuuu pillaki thechoko thalli neko andaru help chestaru Pillalaku hostel lo vesi nuuu chaduvko thali Ala cheyyakapothe nuuu sampadichhe tayaniki neku pillalu duramytharu thalli nuuu pillalanu chechhuko dayachesi mistake cheyaddu Madam garu correct ga chepparu madam garu yala chepparo ala fhalo avvali🙏🙏🙏🙏🙏
@PentayyaPentayya-gu8lf
@PentayyaPentayya-gu8lf 18 күн бұрын
ముందుగా పిల్లలుని తెచ్చి నీదగ్గర ఉన్నప్పుడే నివు సాధించగలదు మేడం గారు పదెపదె నిర్ణయం తీసుకో అని చెప్పారు ఆలోచించడానికి అవకాశం లేదు తోందరగా తెచ్చుకో అమ్మ
@sarahjhon9729
@sarahjhon9729 3 ай бұрын
Super 👌 all ❤
@dr.gundigrace
@dr.gundigrace 4 ай бұрын
Madam very good counselling you have given also if she wants she can send children to hostel they will come up very well
@baliankani8125
@baliankani8125 4 ай бұрын
This is next new back to back full episodes:- 116 videos Hit TV teams
@kondaiahduvva900
@kondaiahduvva900 2 ай бұрын
Super super medam sr
@ChevellasanthoshiChevell-iw1xz
@ChevellasanthoshiChevell-iw1xz 4 ай бұрын
మేడం ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతున్నాయి అయితే కొన్ని సందర్భాలలో అమ్మ నాన్న పిల్లల పైన టైం స్పెండ్ చేయక ఇలాంటివి జరుగుతున్నాయి మేడం అయితే సమాజానికి ఈ షో చూసేవారికి కనువిప్పు కలిగింది ఎన్నో బాధలు ఎంతోమందికి న్యాయం జరుగుతుంది అంటే ఈ షో చాలా మంది బాధలు తెలుస్తున్నాయి కొందరికి న న్యాయం జరిగింది
@rajalakshminarayana4920
@rajalakshminarayana4920 4 ай бұрын
Ramya and kalyan garu meeru mee programme super.memmlini namukunna vallaki very good justice jaruguthundhi.
@vijayalakshmikothuru3867
@vijayalakshmikothuru3867 4 ай бұрын
అవును మేడమ్ రమ్య మేడం చెప్పింది కరెక్ట్ శ్రీవాణి మేడం చెప్పింది కరెక్ట్ ఆ అమ్మాయి వాంటెడ్ గాని వెళ్ళింది
@UnicaKristeena
@UnicaKristeena 4 ай бұрын
Ramya garu chala ante chala baga chepparu meeru cheppina prathi point chala real y because iam also suffet like this parents
@indirasane156
@indirasane156 4 ай бұрын
Ramya mm good sir garu
@satyagowriballa7913
@satyagowriballa7913 4 ай бұрын
పిల్లలకి తల్లే చెప్పాలి ఎవరైనా ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లకూడదని చెప్పాలి...
@Naveen-ur9
@Naveen-ur9 4 ай бұрын
Super dr. Kalyan sir
@VijaykumarB-zs7zy
@VijaykumarB-zs7zy 4 ай бұрын
నాకే బీపీ పెరిగిపోయింది ఇంకా రమ్య గార్కి ఎలా ఉందొ అనొపించింది 🙏🏾🙏🏾
@VijaykumarB-zs7zy
@VijaykumarB-zs7zy 4 ай бұрын
సూపరమేడం నా సార్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@yparvati8131
@yparvati8131 3 ай бұрын
Meru chala chala correct ga cheparu 🙏🙏🙏
@vamsiop8015
@vamsiop8015 4 ай бұрын
😭😭papa thanu
@ShyamalaVelpula-u2d
@ShyamalaVelpula-u2d 4 ай бұрын
Super Kalyan sir and. Ramya mam
@KavyaMohankumar-f5s
@KavyaMohankumar-f5s 4 ай бұрын
Supar Ramya medamgaru
@pswapna1415
@pswapna1415 4 ай бұрын
Madam Garu elante Mall awesome
@lathahari5542
@lathahari5542 4 ай бұрын
అమ్మ నాకు ఒక్క బాధ ఉది మీతో పచ్చుకుటీ బాధ తాగుడి అని 👏👏👏👏👏పీజ్ మేడమో సారో
@RamaniSridhar-lc8es
@RamaniSridhar-lc8es 4 ай бұрын
Hit tv ki coll cheyyandi
@lavanyagunrathi7431
@lavanyagunrathi7431 4 ай бұрын
11:33 11:35 ​@@RamaniSridhar-lc8es
@suvarna4974
@suvarna4974 4 ай бұрын
Supear sir and medams
@SwethaReddyrajula
@SwethaReddyrajula 28 күн бұрын
🙏🙏🙏👌🙏
@AluaruAluaru
@AluaruAluaru 4 ай бұрын
MDM miku koti koti 🙏
@ashokreddydevagiri2551
@ashokreddydevagiri2551 4 ай бұрын
Last ending music బాగుంది ఈ ఎపిసోడ్ లో బతుకు జట్కా బండి లో వుంది ఇంకో రిక్వెస్ట్ ఏంటి టైటిల్ కి తగ్గ music voice వెయ్యండి
@mr.maheshreddy
@mr.maheshreddy 4 ай бұрын
38:00 - I was moved sir
@RajuRaju-gf2zy
@RajuRaju-gf2zy 4 ай бұрын
మేడం సూపర్
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
36:07
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 266 М.
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН