విరాళాలు ఏ రూపంలో కూడా సేకరించబడవు అనేది బాగానే ఉంది. వేరే వారు ఎవరైనా అనాధలకు మీ అనాధ ఆశ్రమం లో చేర్చటానికి అవకాశం ఉంటుందా.
@bhagathakkera79832 ай бұрын
స్వర్ణకుమారి గారు నిజంగా బంగారం. మీరు ఆరోగ్యం గా ఉండాలని, మీ తమ్ముడు కూడా ఆయురారోగ్యములతో ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నాను 🙏
@dvvramanarao78082 ай бұрын
ఎంతో బాగాచూస్తున్నారు అందరినీ.ఏమి తీసుకోకుండా ఉచితంగా చూడడం చాలాగొప్ప విషయం.స్వర్ణకుమారి గారి కి అభినందనలు.ఆశీస్సులు. డా.రమణారావు.
@truthseeker8352 ай бұрын
దేవుడు ఎక్కడో లేడు, మీలోని ఉన్నాడు, మీరు గా ఉన్నాడు అనిపిస్తోంది. నిజంగా మీ గొప్ప మనసుకు శతకోటి సాష్టాంగ నమస్కారములు.,🙏🙏🙏🙏
@kamalamachiraju31292 ай бұрын
ధన్యులు మీరు మీకు మీకుటుంబసభ్యులందరికి హృదయపూర్వక అభినందనలు మానవసేవే మాధవసేవగా భావించిన మీసేవలు అపూర్వం ...
@chakri46112 ай бұрын
చాలా చాలా కృతజ్ఞతలు. ఇటువంటి వారిని పరిచయం చేసిన చానెల్ వారికి కృతజ్ఞతలు. 🥲🙏🙏🙏
@jyothialuri29612 ай бұрын
Oo swarnakka niprogramme anukoledu good akka మంచి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు
@AdinaryanamurthyDasari2 ай бұрын
Thanks to the great family members who are running this great old age home. God bless them in abundance
@AnushaChenta2 ай бұрын
మంచి హృదయాలు
@sandhyarani19793 ай бұрын
పుణ్యాత్ములు మీకుమావందనాలు🎉
@kumaribogavalli55842 ай бұрын
సెల్ నంబర్ ఇచ్చారు కదా
@teeare33297 күн бұрын
TV ఏంకర్ గార్కి కనీస జ్ఞనంలేదు. ఇంటర్వూ ఎంత ఉపయోగమో, ఫోన్ నంబరు, అడ్రస్, అంత ఉపయోగమని, తెలియకపోవడం చాల విచారకరం. ఇటువంటివాళ్ళను పెట్టినంద్కు మిమ్మల్ని మెచ్చుకోవచ్చు.
@jyothigunupati10522 ай бұрын
Great service. You should accept donations. Then you can serve more people. Thank you!🎉
@YellareddyKaluvai2 ай бұрын
Dhanyavadalu medam
@moulimanuri94962 ай бұрын
Amma meri chala manchi ga chustunaru hats of 🤝🤝🙌🙌🙌🙏🙏🙏🙏🙏
@nazeershaik13812 ай бұрын
❤ ప్రతి ఒక రి కి పేరు పేరు నా ధన్యవాదములు తల్లి ❤️
@commonman63042 ай бұрын
Really.. Great..!! 🙏🙏🙏🙏🙏
@anjaneyulualapati34172 ай бұрын
Excellent service
@sureshakkapaka39762 ай бұрын
Great
@AnoopkumarNelluri2 ай бұрын
In memory of Chy.LEELA PAVAN his parents Shri Saibabu garu and Smt.Padmaja garu doing great service to the senior citizens.Smt.Swarna Lathagaru giving great service.Thank you for nice vlog.Mohan reporter garu.God bless MYNENI family.
@sitaramanjaneyulupochiraju2 ай бұрын
🌹🙏🌹 JAYA GURU DATTA.
@klnkumari8925Ай бұрын
భగవంతుడు మిమ్మల్ని చాలా challagachudalani కోరుకుంటున్నాను.
@pavulurivenkatakumari94572 ай бұрын
Beautiful service mam
@KavanakiranaluTelugusahithisam2 ай бұрын
కారణజన్ములు
@venugopalbyna18702 ай бұрын
Dharmatmulu God bless
@mohamedrayees99522 ай бұрын
Flawless help really inspiration
@Thatha123-cg2gg2 ай бұрын
Thanks Thanks Thanks
@hanumantharaobusi90512 ай бұрын
అద్భుతమైన సర్వీస్.... 🙏👍👌
@adinarayanaj90752 ай бұрын
Very.very.super.amma.bestof.luck😊😊
@prasad77882 ай бұрын
సాయిబాబు, స్వర్ణకుమారి, శ్రీమతి సాయిబాబు గార్ల ఫోన్ నెంబర్లు, ఆశ్రమం ఫోన్ నెంబర్లు ఇవ్వండి దయచేసి. వారికి కృతజ్ఞతలు చెప్పడానికి.
@kumaribogavalli558411 күн бұрын
రిప్లయ్ ఇవ్వడమ్ లేదు అండి
@ananthalakshmi85122 ай бұрын
అద్భుతమైన సేవలు చేస్తున్నందుకు ధన్యవాదాలు
@bhargavsai48486 күн бұрын
Meadrerpatadi
@bhargavsai48486 күн бұрын
17:15 17:16 17:17 17:17 17:17
@chinnarayudumiriyampalli8082 ай бұрын
Amma mimmalanu tirumala venkateswaraswamy Durggamma thalli challagakapadali meku na namaskaram lu thalli
Leela paŵan late . Pawan s parents graceful and hat's off. 👍🙏.
@sreenivasaraokapuganti2851Ай бұрын
Hatsoff Amma
@guptagarlapati6623Ай бұрын
ఓం నమో రామలల్ స ద్గురు పరబ్రహ్మేనే నమః ఈ యొక్క సేవాభావం అనేది గురువు గారు ఇచ్చినటువంటి అనుగ్రహం అనే మేము భావిస్తున్నాం, జై శ్రీరామలాల సద్గురుదేవులకు జై చీరాల శ్రీరామదాసు సద్గురు దేవుని ఆశ్రమం కార్యదర్శి జి ఎం ఎస్ గుప్తా,
@KrishnaKumariDasari-kv3sz2 ай бұрын
Jaisrimanarayana
@nageswariuppala40912 ай бұрын
Omsrisairam
@SamVasi19682 ай бұрын
God bless you all
@venkatrvenkat56242 ай бұрын
Elante service chesthunna vareke 🙏🙏🙏🙏🙏
@NageshRao-i6d2 ай бұрын
Am interested in caretakering in old people as parents
@sdar1482 ай бұрын
Help.less ,kaadu , help vhetaalanukunte oka manchi retured middle or upper middle class Sr.citizens home erpatu cheyyandi. Donations tho nadiche homes ,inmates ni abhaagyulu ani sambodhistharu. Adi vaari samskaaranni soochistondi. Inka aapandi sontha dabba.
@whitescorpio49662 ай бұрын
If u don't mind plz , ఏంటి sir మీరు చెబుతుంది అర్థం కాలే ,
@narsimharaoPvl2 ай бұрын
Verygoodmadamthanku
@harathikakarla30592 ай бұрын
Address akkada sir
@KatragaddaBalaprasad2 ай бұрын
Address pettagalaru
@gurujubhaskar4123Ай бұрын
సంస్థ నిర్వాహకులకు చేతులెత్తి నమస్కరిస్తున్న
@prasad45773 ай бұрын
🙏🙏🙏🙏
@gonatinku18 күн бұрын
అమ్మ స్వర్ణ కుమారి గారూ, మీకూ పుణ్యం పుడుతుంది.
@narayanaanandam95922 ай бұрын
All old ege home scales mundu matly enta kattali chepparu freenachepparu meeruchepparu sar thanks