సిరివెన్నెల అక్షరం.. లోక రక్షకం.. | Director VN Aditya | | Sirivennela Jagamantha Kutumbam - Ep - 12

  Рет қаралды 47,507

iDream Media

iDream Media

Күн бұрын

Пікірлер: 55
@iDreamMedia
@iDreamMedia Жыл бұрын
For The Best Shopping Experience: Visit South India Shopping Mall Website - sismo.in Call or WhatsApp - 7799965656
@pasidipaluku1999
@pasidipaluku1999 Жыл бұрын
చాలా చక్కటి కార్యక్రమం. వి ఎన్ ఆదిత్య గారి నోటి నుండి సీతారామ శాస్త్రి గారి గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఆ ఇరువురి వ్యక్తిత్వాలు తద్వారా మనం నేర్చుకోవలసిన విషయాలు మెండుగా ఉన్నాయి. కార్యక్రమ సారధులకు ధన్యవాదములు.
@sridharm575
@sridharm575 Жыл бұрын
అద్భుతం, జగమంతకుటుంబం ఇంటర్వ్యూ లు అన్ని అద్భుతమే నాకన్నా చిన్నవారుయిపోయారు లేకుంటే పాదాభివందనం చేసేవాన్ని ఇంతకంటే ఏమి ఎక్కువగా మాట్లాడే స్థితిలో లేను. శ్రీధర్ రెడ్డి, భారతీయ కిసాన్ సంఘ్, జాతీయ కార్యవర్గసభ్యుడు.
@padmajasajja6989
@padmajasajja6989 Жыл бұрын
ఇక్కడ రెండు వ్యక్తిత్వాల ఆవిష్కారం చాలా బాగా జరిగింది. VN ఆదిత్య గారు శాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా వివరిస్తూ తన వ్యక్తిత్వాన్ని కూడా చూపించారు .ఇద్దరికీ🙏🙏. I dream వారి గొప్ప ఆలోచన కి రూపం ఈ ప్రోగ్రామ్ అనుకుంటా
@ramaraotenneti8666
@ramaraotenneti8666 3 ай бұрын
Rarely one would find pure honesty in a person. Aditya garu is one such honest person. Felt so happy ro listenhim
@kmaddali1
@kmaddali1 Жыл бұрын
The Moral Values of Sirivennela Garu are trendsetting...I am hoping the new age youth take a page out of his book to help themselves
@sureshp9
@sureshp9 Жыл бұрын
Mostly by your programs I came to know much about Sirivennela shastry garu and his deep knowledge on anything. Truly Legend.Thanks parthu🙏
@dspsb992
@dspsb992 Жыл бұрын
Best interview about Sri Sirivennala Seetharamasastry thanks a lot VN Adhithya and pardhu
@nalinikumari1682
@nalinikumari1682 Жыл бұрын
You are so great partha saradhy. Chala baga conduct chestunnaru babu. Chinna vadiki kabatti neeku satamanam bhavathi. 💐💐
@gandhitatineni5931
@gandhitatineni5931 Жыл бұрын
Thanks V.N Adithya garu , thanks for sharing your memories they meant a lot to Us knowing Shastri garu from your experiences.
@avuphanikumar
@avuphanikumar Жыл бұрын
Super episode. Best so far. Time teliyaledu asalu. Inka vinalani anipinche episode. Thanks Aditya garu
@rajchinni4859
@rajchinni4859 Жыл бұрын
నేను చూసిన మహా తపస్సి సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారు 🥰🥰 🙏🙏🙏🙏🙏
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 9 ай бұрын
Vn Adithya-Sirivennela shnem entho apurupamainad. God blesh you.
@pradhyumnareddy9890
@pradhyumnareddy9890 Жыл бұрын
సిరివెన్నెల గారితో బాగా అనుబంధం ఉన్న కులశేఖర్ తో ఒక episode చేయండి
@affinity7205
@affinity7205 Жыл бұрын
Aditya garu already lyrics gurinchi matladi padaru kuda, anchor just wanted to prove his singing skils
@purnachanderpurna3753
@purnachanderpurna3753 Жыл бұрын
V.n.aaditya garu,chala manchi director
@chandradupati1770
@chandradupati1770 Жыл бұрын
This is the best episode so far. Thank you V.N. Aditya guru. Hopefully you can share more about your interactions with Shastri guru in future episodes...
@ramtalluri1162
@ramtalluri1162 3 ай бұрын
Best episode of this series
@suneelaqua3935
@suneelaqua3935 Жыл бұрын
Thanq V.N ADITYA sir to share a lot of beautiful moments n memories with SEETARAMA SASTRI GARU. I have been impressed, influenced, & emotional. The legends may die, but their legacy will continue
@madhusudhanagoud2586
@madhusudhanagoud2586 Жыл бұрын
డైరెక్టర్ గారు ..డిస్కషన్స్ చివర్లో చెప్పింది, అర్థం చేసుకొని , కొంతైనా .. ఆచరించ గలిగితే చాలు ఆ మహానుభావుని కిచ్చే అపురూప గౌరవం ....ఎవరో మహానుభావుడు అన్నట్టు man should be respected ,respected ,.. మన బతుకులు .....కనీసం ఈ జన్మకు సార్థకత !
@saidallitarak3974
@saidallitarak3974 Жыл бұрын
The best episode ❤
@mohanvoleti
@mohanvoleti Жыл бұрын
Aditya sir you are awesome ...thx for this interview
@chaicharminar4674
@chaicharminar4674 Жыл бұрын
Rudraveena songs are enough to cherish for life..
@krishnak-hm3bl
@krishnak-hm3bl Жыл бұрын
నన్ను నడిపించిన సీతా రాముడు,నన్ను నవ్వించిన శాస్త్రి,నన్ను ఏడిపించిన వెళ్లిన సిరివెన్నెలవి, కానీ మీరు మమల్ని దీవిస్తూన్న విశ్వనాథునివి అల అని ఆశిస్తూ.మీ అక్షరాలను ,అర్చించిన ఒక సామాన్యుడు.......
@amanikriishnaentertainments794
@amanikriishnaentertainments794 Жыл бұрын
kzbin.info/www/bejne/fZOVaqZseK11gLM
@bankapallinarayanarao-gj5bg
@bankapallinarayanarao-gj5bg Жыл бұрын
Pardhu gaaru, meeru compulsary ga sasthrygari,Priya shishyulu krishnavamshini theesukurandi please.
@satyanarayanagsatyadesigns3283
@satyanarayanagsatyadesigns3283 Жыл бұрын
Excellent words...
@kailashthotapalli6376
@kailashthotapalli6376 Жыл бұрын
సార్ మీ అందరిపాదాలకు వందనాలు 🙏🙏🙏🙏🙏
@kirankumarsidde7693
@kirankumarsidde7693 Жыл бұрын
కంటతడి నాడూ నేడూ చెంప తడిమిందే చూడు చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా... తీపి భావాలే మరుగై చేదు వియోగం వరమై శూన్యమే అయిపోలేదా మానసం అంతా ఇన్నాళ్ళుగా నీ అనుభవం నడిపింది మమ్ము ధైర్యంగా ఈనాడిలా నీ మాటలే మిగిలాయి మాకు సూక్తులుగా
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
1.12 నుండి 1.14 సూపర్
@kranthikumar6760
@kranthikumar6760 Жыл бұрын
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది?
@Chandamama_tales
@Chandamama_tales Жыл бұрын
You are very good host
@yeshwanthkumar445
@yeshwanthkumar445 Жыл бұрын
Worthy 1 hour! Thankyou
@manieswar5879
@manieswar5879 Жыл бұрын
I am waiting for Krrish and Krishna vamsi Please invite them
@chaicharminar4674
@chaicharminar4674 Жыл бұрын
Krishnavamsi episode already shoot ayipoyindi...will be telecasted soon..
@sri62282bb
@sri62282bb Жыл бұрын
Amazing amazing episode
@SudarshanCh
@SudarshanCh Жыл бұрын
శాస్త్రి గారికి ఇంకా జాతీయపురస్కారం వచ్చే అవకాశం ఉంది, “రంగమార్తాండ”
@ashokchinnam9590
@ashokchinnam9590 Жыл бұрын
గురువు గారు కాలం చేసినా, ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఆయన ఇంకా మనతో ఉన్నారు అనే ఆనందం కలుగుతుంది. ఇంకా ఇలాంటి దర్శకులు, సంగీత దర్శకులు వచ్చి, గురువు గారితో వాళ్ళ అనుభవాలు పంచుకుంటారు అని ఆశిస్తున్నా.. కృష్ణవంశీ గారు, rp పట్నాయక్ గారు, త్రివిక్రమ్ గారు, కీరవాణి గారు, రామజోగయ్య శాస్త్రి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, క్రిష్ గారు, జయంత్ పరాంజీ గారు, విజయ్ భాస్కర్ గారు, రాజమౌళి గారు, ms రాజు గారు, DSP గారు... వీళ్ళు అందరూ వచ్చి మాట్లాడితే చూడాలని ఉంది.
@chaicharminar4674
@chaicharminar4674 Жыл бұрын
Was waiting for it...finally you have raised a topic of national awards...guruvugaari ennenno paaralaki award raaledu..it's pure biased towards other languages at national level..
@rajupakalapati9919
@rajupakalapati9919 Жыл бұрын
శాస్త్రిగారి గురించి ఆదిత్యగారి మాటలలో వింటుంటే..శాస్త్రిగారి పాటలేకాకుండ ఆయన వ్యక్తిత్వానికి పాదాభివందనం చేయకూండా ఉండలేం.ఆలాంటి వ్యక్తి మనకు ఇంత తొందరగా దూరమవడం మన దురదృష్టం.
@pvpsubbarao
@pvpsubbarao 2 ай бұрын
@ChidVanhi
@ChidVanhi Жыл бұрын
Sirivennela is a Rishi, who preaches what he lives through...
@jeetatm
@jeetatm Жыл бұрын
Please looking forward the notes he makes himself for a song. Ekkada dorukutundi eee information
@sharathkumar7518
@sharathkumar7518 Жыл бұрын
One of the best interviews
@suneelaqua3935
@suneelaqua3935 Жыл бұрын
1.06 సార్ వీలైతే అవకాశం ఉంటే తూనీగ తూనీగ పాట లోని మిగిలిన చరణాల్ని ఎలాగైనా అందించగలరు ప్లీజ్
@manoharmanu695
@manoharmanu695 Жыл бұрын
❤️👍
@anathalaxmi7598
@anathalaxmi7598 Жыл бұрын
🙏🙏🙏🙏
@padmajaravella3659
@padmajaravella3659 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏾👌🏾👌🏾👌🏾👌👌👌👌👌👌👌👌👌👌👌👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌❤️❤️💚💚💚💛💛🤗🤗🤗🤗🤗🤗
@peekunaavi2198
@peekunaavi2198 Жыл бұрын
Baapanollu Vaallanu vaallu bagaa lepukuntaaru
@yeshwanthkumar445
@yeshwanthkumar445 Жыл бұрын
Sastry garini troll chesevallu unde chance ae ledhu
@MrIndee4u
@MrIndee4u Жыл бұрын
Honest feedback, about Gangaavataranam, the one playing the tune and mixing quality, rendition, and diction feel, are not commensurate to the lyric richness, prayer to @parthu pls your creative think tank to recompose the tune with quality time not constrained by call sheets, with the feel, benchmark must be puhalendi...resources will be arranged if the intent is good. justice to GangaavataraNam.
@imamfaiz9008
@imamfaiz9008 Жыл бұрын
If near Qiyamah you see the real Islam spreading from the land before Khurasan, then join even if you have to crawl with naked feet over the mountains to get there. A blessed dream of Muhammad Qasim - this land is Pakistan in his dream. #MuhammadQasimDreams
@firebrand3515
@firebrand3515 Жыл бұрын
6 minutes taruvatha modati prasna. Enduku intha suthi.
@akshaygaming604
@akshaygaming604 Жыл бұрын
0
@anandk.p6522
@anandk.p6522 Жыл бұрын
The best episode 😍👌
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 98 МЛН
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,6 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 16 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 14 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 98 МЛН