సిరివెన్నెల పాటలే కాదు..మాటలు చిరస్మరణీయమే!-Srikanth Addala | Sirivennela Jagamantha Kutumbam-Ep-11

  Рет қаралды 74,788

iDream Media

iDream Media

Жыл бұрын

Watch Episode 11 of Sirivennela Jagamantha Kutumbam with Director Srikanth Addala . He shares his bond with Sirivennela Seetharama Sastry garu while filming kotha bangaru lokam and explains the value of Sirivennela Seetharama Sastry's lyrics in films and the depth of each one. including all lyrics of Sirivennala Seetharama's songs.
#SrikanthAddala #SirivennelaJagamanthaKutumbam #sirivennelasongs #sirivennelajagamanthakutumbam
Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 10 : • ఎందుకు శాస్త్రిగారు మీ...
👉 Episode 9 : • Sirivennela Sitarama S...
👉 Episode 8 : • Sirivennela Sitarama S...
👉 Episode 7 : • Sirivennela Sitarama S...
👉 Episode 6 : • Sirivennela Sitarama S...
👉 Episode 5 : • Sirivennela Sitarama S...
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S...
For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
To stay connected with iDream Telugu Movies
Like: / idreammovies
Follow: / idreammedia
Follow: / idreammedia
Visit: www.idreampost.com

Пікірлер: 88
@iDreamMedia
@iDreamMedia Жыл бұрын
For The Best Shopping Experience: Visit South India Shopping Mall Website - sismo.in Call or WhatsApp - 7799965656
@karthikreddy4015
@karthikreddy4015 Жыл бұрын
I am looking for the Sirivennela Sitarama Sastry gari book, can you help me to find it
@vimalfiitjee
@vimalfiitjee Жыл бұрын
​@@karthikreddy4015 p
@karthikreddy4015
@karthikreddy4015 Жыл бұрын
@@vimalfiitjee didn’t get you
@rahamthullam4614
@rahamthullam4614 Жыл бұрын
​@@karthikreddy4015 and poppp😊😅o
@rahamthullam4614
@rahamthullam4614 Жыл бұрын
​@@vimalfiitjee 😊pp😊
@bhattinsai2387
@bhattinsai2387 Жыл бұрын
స్మృతి వెన్నెల రాత్రి సూర్యులు వారినేమి కోరేది నిద్ర మత్తు దించేవారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? సిగ్గోదిలేసిన తెలుగు సినీ గీతానికి పట్టు పరికిణీ చుట్టిన వారినేమి కోరేది బూతు గీతాలు రాయమని పిలిస్తే భగవద్గీతలు రాసిన వారినేమి అడిగేది ఏమి కోరేది? వారినేమి అడిగేది? క్లబ్బుల్లో పాటలో మబ్బుల్ని తాకేంత భావమిచ్చిన వారినేమి కోరేది? ఆకతాయి పాటలో ఆకాశమంత అర్థాన్ని ఇరికించి ఇచ్చిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? అంతులేని దైన్యాన్ని రాయమనే వేళలో శిఖరమంత ధైర్యాన్ని నూరిపోసిన వారినేమి అడిగేది? అమ్మాయి అందాన్ని వర్ణించు గీతంలో అమ్మనే ఆవిష్కరించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? ఆశల ఆకులు రాలి మోడైన జీవితాల్లోకి తరలి వచ్చిన పాటల వసంతాన్ని ఏమి కోరేది? స్వాతంత్ర స్వర్ణోత్సవ సంబరాల వేళ అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని గుర్తు చేసిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డిగ్రీలతో మనిషికి విలువ కట్టే రోజుల్లో బోడి చదువులన్న వారినేమి కోరేది? గమ్యమంటే ఏదో గొప్పదనుకునే లోకంలో గమనమే గమ్యమని నిర్వచించిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? కృష్ణుడు లేని నిత్య కురుక్షేత్రంలో తన గీతాల భగవద్గీతనిచ్చిన వారినేమి కోరేది? అంతులేని దుఃఖాన మునిగి ఉన్నవారికి పాటతో ప్రాణభిక్ష పెట్టిన వారినేమి అడిగేది? ఏమి కోరేది? వారినేమి అడిగేది? డి.క్రాంతి కుమార్ 7396721108
@pogulabhoopal3180
@pogulabhoopal3180 Жыл бұрын
Super
@raghunadh3368
@raghunadh3368 Жыл бұрын
🙏
@vavilapalliramprasad8223
@vavilapalliramprasad8223 Жыл бұрын
Really a tribute for him..Thank you sai garu
@srikaralladi4564
@srikaralladi4564 Жыл бұрын
🔥🔥🔥🔥
@kiranmedishettitalks594
@kiranmedishettitalks594 Жыл бұрын
Graet tribute for Shasthri Garu
@pdprasad1266
@pdprasad1266 Жыл бұрын
Thankyou శ్రీకాంత్ అడ్డాల..❤️❤️ నాకు శాస్త్రి గారిని అత్యంత దగ్గరగా తీసుకొచ్చిన పాట "నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరు గా ".. శాస్త్రి గారిని స్మృతిస్తూ... 💞💕❣️🧡💛💚💙💜
@rashtrabhakti_tv
@rashtrabhakti_tv Жыл бұрын
శ్రీకాంత్ అడ్డాల సంస్కారానికి 🙏
@kondetivenkataramanarao3115
@kondetivenkataramanarao3115 Жыл бұрын
నిజాయితీ గా ఉంది
@sridharturaga5512
@sridharturaga5512 Жыл бұрын
Excellent conversation. Srikanth Addala has a rare depth and value system for a director. Hope he makes more movies after the Brahmotsavam debacle.
@PKJBL
@PKJBL Жыл бұрын
గొల్ల భామా... కంటే.. గోపికమ్మా యే చాలా బాగుంది 👌👌
@koushikworldian9239
@koushikworldian9239 Жыл бұрын
Kaadu.. Golla bhama kooda bagundi
@sahityamadhurijayanth8984
@sahityamadhurijayanth8984 Жыл бұрын
Director Pedda vamshi garu kuda Sastry garitho enno goppa songs rayinchukunnaru, ayani kuda interview cheyandi sir
@sampath4m
@sampath4m Жыл бұрын
Yes
@phanisekher8611
@phanisekher8611 Ай бұрын
Motivational songs from sastry garu we miss you sir!
@somarasaisimha9295
@somarasaisimha9295 Жыл бұрын
Super sir
@Naveen-nn9hj
@Naveen-nn9hj Жыл бұрын
one of the best director Srikanth Garu
@chocolateboy7548
@chocolateboy7548 Жыл бұрын
సార్ మీలాంటి మంచి దర్శకులు సినిమాలు ఇంకా తీయ్యాలి మీలాంటి దర్శకులే ఇ సమాజానికి చాలా అవసరం,మీరు తీసే మంచి సినిమాలు కూడా సమాజానికి సేవ చేస్తున్నట్లే నా కామెంట్ మీరు చదువుతారనే అనుకుంటున్న.
@saitejachukka2203
@saitejachukka2203 11 ай бұрын
Srikanth : "Aayana cheppindi prasadam la teeskellipovatame " 32:17
@humanbeing8
@humanbeing8 10 ай бұрын
సిరివెన్నెల గారు రచించిన పాటలు అన్ని ఒక పుస్తకంగా ప్రచురించి సాహితీ లోకానికి అందిస్తే అది ఇంకో భగవద్గీత అవుతుంది అనడం లో అతిశయోక్తి లేదు. ఎవరో ఒకరు ఆ చొరవ తీసుకొని సాహితీ లోకానికి అందజేస్తారని ఆశిస్తూ... 🙏
@chaicharminar4674
@chaicharminar4674 Жыл бұрын
Best decision you took to select SPB sir for that song..unmatchable..
@vivek.487
@vivek.487 Жыл бұрын
Glad to see Srikanth Addala garu after many days
@hgch1864
@hgch1864 Жыл бұрын
thank you for making this
@beharajagulu9167
@beharajagulu9167 Жыл бұрын
శ్రీకాంత్ అడ్డాల గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nrstv3379
@nrstv3379 Жыл бұрын
Great 🙌 Chala baga chiparu 👍🙏 congratulations
@saik5141
@saik5141 Жыл бұрын
MALLI SVSC and KOTHA BANGARU LOKAM LANTI MANCHI EMOTIONAL MOVIES TEEYANDI SIR... ALANTIVI ENNI SARLU CHUSINA TANIVI TEERADU
@adityasunkara
@adityasunkara Жыл бұрын
Such a need of hour!!! I dream, well done for this!
@parthasaradhiadusumalli6401
@parthasaradhiadusumalli6401 Жыл бұрын
Great director...
@bhavaniagenciesmncl8338
@bhavaniagenciesmncl8338 Жыл бұрын
Hatsup Srikanth gaaru
@manoharmanu695
@manoharmanu695 Жыл бұрын
❤️👍 thanks for interviews make more on this series
@malladurginaidu7061
@malladurginaidu7061 Жыл бұрын
Thank you so much i dream media Elanti shows cheyialni korukuntunamu
@srinupalyala7000
@srinupalyala7000 Жыл бұрын
Very very good director 🤠
@harit4556
@harit4556 Жыл бұрын
I think, if you can create a book with all the songs that Shastri gaaru written would be good idea So that it will be helpful for the future generations and with that Shastri gaaru will remain forever
@kiranmedishettitalks594
@kiranmedishettitalks594 Жыл бұрын
Good program
@pavankumarpk1997
@pavankumarpk1997 Жыл бұрын
15:45 Thank Me Later
@Haiandbyebye
@Haiandbyebye Жыл бұрын
Thank you
@satishthalaiva1332
@satishthalaiva1332 Жыл бұрын
Chusentha sepu chaala happyga undhiii
@Teja_107
@Teja_107 Жыл бұрын
I heard that some songs in Srikanth movies were written by himself. As much as I love SSRS, the same is the impact of Srikanth Addala on me.
@tejababu8340
@tejababu8340 Жыл бұрын
Real gentleman
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 9 ай бұрын
Great liricist
@somarasaisimha9295
@somarasaisimha9295 Жыл бұрын
👌👌👏🙏
@ravikumarmuddada9240
@ravikumarmuddada9240 Жыл бұрын
Seeta rama Sastry gaariki 🙏❤️❤️
@prasadbatakala2546
@prasadbatakala2546 Жыл бұрын
Shastri gaaru🙏🙏🙏
@arunkumarreddychepyala3834
@arunkumarreddychepyala3834 Жыл бұрын
Siriveenla interview inga levva
@nimmakayalasrinu6499
@nimmakayalasrinu6499 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@sahityamadhurijayanth8984
@sahityamadhurijayanth8984 Жыл бұрын
🙏🙏🙏
@muralidharreddy1137
@muralidharreddy1137 Жыл бұрын
మంచి సినిమాలు వస్తున్నాయంటే గొప్ప వ్యక్తుల కలయిక వల్ల సినిమాలు వస్తున్నాయి
@valoriefalorie4223
@valoriefalorie4223 Жыл бұрын
25:00 - wonder how he wrote those lyrics.. that’s a truth said so simply!!!
@paramsande6530
@paramsande6530 Жыл бұрын
Krishna Vamshi gaari tho cheyyandi 🙏🙏
@srinivasvinna7938
@srinivasvinna7938 Жыл бұрын
my village director
@APSLPRB100
@APSLPRB100 Жыл бұрын
A village bro!?
@naveendwarampudi
@naveendwarampudi Жыл бұрын
@@APSLPRB100 relangi.
@nayeemuddinmohd4043
@nayeemuddinmohd4043 Жыл бұрын
Village name?please
@srinivasvinna7938
@srinivasvinna7938 Жыл бұрын
@@nayeemuddinmohd4043 Relangi
@namamahadev7536
@namamahadev7536 Жыл бұрын
Brother, I get the point, your work is worship to him. I wish to convey that please do series with krishnavamsi sir i.e. his companionship with guruvugaaru. They will also remain as treasures like viswanadhamrutham. Okay, I'll hope for the best
@krishnarao9090
@krishnarao9090 Жыл бұрын
నేను ఏం చెప్పగలను గురువుగారు గురించి 🙏🙏
@Aptitutors
@Aptitutors Жыл бұрын
Trivikram gaaritho oka video cheyandi sir ... ee concept lo
@nalinikumari1682
@nalinikumari1682 Жыл бұрын
Sirivennela garitho direct gaa phone lo matlade adrustam vachhindi. Chala sepu matladaru. Adi mamoolu phone ayyesariki record chesukovadaniki kudaraledu. 🙏🙏🙏
@MrIndee4u
@MrIndee4u Жыл бұрын
There is a pattern here KV approaches SS as assistant director to fair his songs VN Aditya Srikanth Addala 3Vikram
@srinivasM1994
@srinivasM1994 Жыл бұрын
Rajamouli or trivikram gaarini interview cheyyandi Sir
@vspkvk78
@vspkvk78 Жыл бұрын
Invite shekar kammula
@padmajaravella3659
@padmajaravella3659 Жыл бұрын
👌🏽👌🏽👌🏽👌🏽👌🏻👌🏻👌🏻👌🏻👌🏾👌🏾👌🏾👌🏾👌🏿👌🏿👌🏿👌🏿👌👌👌👌👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙌👏👏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿👏🏿💐💐💐💐💚💚💚💚💚💚💚💛💛💛💛💛💛💛♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👍👍👍👍👍👍👍👍👍👍🤗🤗🤗🤗🤗🤗🤗
@Happymoments2008
@Happymoments2008 Жыл бұрын
I don’t understand what is the meaning for Vennu ni eda vaalaga? In gopikamma song….. can some one ☝️ pls clarify …….I thought it was venuvu Nee eda vaalaga……… but what is Vennu here?
@ashokyandra7052
@ashokyandra7052 Жыл бұрын
వెన్నుని అంటే కృష్ణుడు..వెన్న తినేవాడు. కృష్ణుడు ఎద అంటే హృదయం మీద వాలడం ..అంటే హత్తు కోవడం
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 Жыл бұрын
Sirivennela Anakapalli nidhi
@nagendrach1875
@nagendrach1875 Жыл бұрын
మోక్షం కన్నా మానం మిన్న
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc Жыл бұрын
Nanna.. Staring lo chaala ekkuva overacting chesav.... Partha saradhy..
@madhureddy7643
@madhureddy7643 Жыл бұрын
సిరివెన్నల గ్రాందిక బాషా వాది. పాటలలో మాత్రము అచ్చ తెలుగు పదాలు వాడుతారు. 20 సంవత్సరాల క్రితము న్యూజెర్సి గుడిలో జరిగిన ఒక మీటింగులో ఆయన ప్రసంగం అంత గ్రాందిక(తెలుగు లిపిలో రాసిన సంస్కృతం) లో మాట్లాడారు. నేను మీ పాటలలో అచ్చ తెలుగు పదాలు వాడుతారు, మీ ప్రసంగము మాత్రం అచ్చ సంస్కృత పదాలతో నిండి ఉంది అని అడగాను.దానికి సిరివెన్నల సంస్కృతములో దైవ సంబూతి ఉంది అని మూర్కముగా జవాబిచ్చాడు.
@paadipanta2607
@paadipanta2607 Жыл бұрын
meeru cheppadaluchukunnadi?
@chitturivenkatesh37
@chitturivenkatesh37 Жыл бұрын
@Madhu Reddy Chanipoyina valla mida kaneesa gauravam leni melanti valla abhiprayam yevariki avasaram ledu.... Ayana telugu pandityanni prasninchentha goppa vara tamaru? Telugu lo maha grandhalaina bharatham, bhagavatam eppudina chadivara tamaru? Avi chadivi unte telisedi samskrutam enduku vadaro ani
@madhureddy7643
@madhureddy7643 Жыл бұрын
మీరు తెలుగు లిపిలో, తెలుగు బాషలో రెండు వాక్యాల పోస్టు పెట్టలేని వారు, మీకు బాష మీద ఎంత అబిమానము ఉందో తెలుస్తుంది. చచ్చిపోయిన వారి మూర్కపు మాటలు మూర్కపు మాటలు కాకుండ పోతవా?
@chitturivenkatesh37
@chitturivenkatesh37 Жыл бұрын
@@madhureddy7643 nenu ye lipi lo pettina meku vishayam ardhamayyindi kada.... Me daggara antha pandithyam unte ayana kante goppa ga emina sadhinchi appudu vimarsinchandi... Adhi chetakakapothe gauravam ivvakapoyina parledu kaneesam kinchaparchakudadu... First telugu lo unna mana puranalu chadivi appudu ilantivi cheppandi... Samkrutham vadali ante samskaram telisi undali adhi ayanaki undi kabatte poyina Inka ayana patala gurinchi marladukuntunnaru...
@paadipanta2607
@paadipanta2607 Жыл бұрын
@@madhureddy7643 సంస్కృతం దైవ భాష అనడం లో తప్పు ఏముంది. కానీ ప్రేక్షకులు పామరులైతే, వాళ్ళకి సంస్కృతం లో భాషించడం సరైనది కాదు. అయన తెలుగులో మాట్లాడాల్సింది. కానీ ఎదో ఒక ఉదాహరణ చెప్పి, ఒక పండితుణ్ణి అవహేళన చెయ్యడం , మీ అజ్ఞానానికి నిదర్శనం.
He sees meat everywhere 😄🥩
00:11
AngLova
Рет қаралды 10 МЛН
Must-have gadget for every toilet! 🤩 #gadget
00:27
GiGaZoom
Рет қаралды 12 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 10 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 84 МЛН
Sirivennela Lo Shree Mani - Sirivennela Seetharama Sastry | Shree Mani
49:33
Haarika & Hassine Creations
Рет қаралды 183 М.
Sion princess funny Haribo Donuts 🍊🚆😅🤣
0:35
SION /紫音
Рет қаралды 5 МЛН
I Outsmarted My Bully Brother And Ate His Cotton Candy🤫😎
0:33
Giggle Jiggle
Рет қаралды 9 МЛН