23:39 I got answer to my conflicts with myself in terms of morality. Sastry gaariki thanks cheppadaniki sariponu kabatti ee video chudatam adrushtam ga bhavistunnanu.
@u.dastagiri34 жыл бұрын
పాల ముంచినా నీట ముంచినా నీదయే శృంగారమా,,ఆగలేని కొరికేమిటో పైకి పైకి దూకుతున్నది.అలవాటు లేని సుఖమా, నిన్ను ఆప తరమా !! అబ్బబ్బ సిరివెన్నెల గారు ఎం పాటలయ్యా మీ పాటలు. భక్తి, రక్తి, యుగళము, లలితము, శృంగారము, విప్లవము, సామ్యవాదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.అందుకోవయ్యా మా నమస్కారాల నీరాజనాలు 🙏🏻🙏🏻💐💐 --> గిరి.
@prakashdussani34317 жыл бұрын
I think sitharamasastri sir's mind should be keep in museum after he passes. Such a precious thing in the world more than a Kohinoor diamond. Hats off to u sir
@veerajaladani79663 жыл бұрын
సిరివెన్నెలగారి ప్రతి పాట అమృత బాండాగారమే.. మనసు పెట్టి విన్న ప్రతిసారి కొత్త అర్దాలు ధ్వనిస్తూనే ఉంటాయి.. మనసుని మెలిపెడతాయి. కొన్ని పాటలు లాలిస్తే, మరికొన్ని పాటలు ప్రశ్నిస్తాయి.. జీవితానికి సరికొత్త అర్దాన్ని నేర్పుతాయి.. మరో కొత్తలోకంలో మత్తుగా విహరింప జేస్తాయి.. మొత్తంగా ఆ మహానుభావుని పాటలన్నీ సిరివెన్నెల్లో చిందులేసే అందమైన ఆడపిల్లలు... పాటలు రాయటానికి అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇంత తొందరగా అస్తమించటం మనం దురదృష్టం. గాన గంధర్వుడుని వెతుకుంటూ సిరివెన్నెల మరో లోకానికి వెళ్లిపోయింది.. సాహితీ లోకానికి అమావాస్య చీకటి అలుముకుంది.. ఎందరో మహానుభావులు చాలా తొందరగా అస్తమించారనిపిస్తుంది.. హృదయం బాధతో నిండిపోయింది.... కళ్ళు మూసుకుని ఒక్కసారి జ్ఞాపకాల్లోకి జారుకుంటే ఎన్నో మధురమైన గీతాలు తీపి గుర్తులుగా వినిపిస్తున్నాయి.... 🙏🙏🙏🙏.. వినిపిస్తూనే ఉంటాయి ఎప్పటికీ..💐💐💐🙏🙏🙏
@devaranagamani7824 ай бұрын
Thanking you Yamuna Prasad gaaru for giving me the opportunity to knowing about the great SIRIVENNElA the legend.
@anilchintalapati39374 жыл бұрын
I am in awe with the depth of reasoning and philosophy of our favorite writer
@nani87987 жыл бұрын
బిగ్ సెల్యూట్ @02:04:45 అగమ్య మౌనా గమనం ఇది ఆగమి నాకు సారధి రయమున పయనం సాగుతున్నది లయ గా చేతన మ్రోగుతున్నది కాల హాయమును పూంచిన జీవన స్యాందనము కొనసాగుతున్నది సీదార్థుని గా జీవించినాను చినతనుములో నేను బుద్ధి తో జీవితార్ధము వెతుకగ చెన్నుడితో నడిచాను విశ్వవిద్యాలయ ఆంగణనా నేను అనవరథం జ్ఞానార్థుడను సదసత్ సంశయా సద కధన సదనాన కృష్ణ చేరణాల పార్థుడను నేను.
@jaswanthgaddipati19207 жыл бұрын
could you please tell me these lyrics belongs to which song?
@vnprasadkuruganty79587 жыл бұрын
All Telugus are proud of you Sirivennela garu. Thanks to all who produced and released this video.
@padmaraniachanta6885 Жыл бұрын
He' is great Respectable person Remarkable Kate great Los for telug industry
@premchittaluru56887 жыл бұрын
thankss i dream ill preserve dis interview for lifetimee respect to prolific "sirivennala seetharamashastry" garu
@indiamixture7 жыл бұрын
నిలువెత్తు.. తెలుగు కు.. పాదబివందనాలు..
@sakuntalasrk11897 жыл бұрын
G Raju h
@raonadiminti88093 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి తో ముఖాముఖి చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి వారి కార్యక్రమాలు నిరంతరం చూడగా చూడగా మన ఆలోచనా సరళి మారి మన కొత్త విషయాలు తెలుసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం జరుగుతోంది. శ్రీ యమున కిషోర్ గారికి ధన్యవాదములు.
@vamseekrishnabhattiprolu18666 ай бұрын
It's been a significant interview for me to watch. I have been enjoying this episode. It is 3rd dimension(depth) of the way to see life.
@ricks83357 жыл бұрын
Congrats, really appreciate the conversation with a great legend and philosopher, Sri sirivennela sitaramasastry
@sirivennelasastry Жыл бұрын
తిక్కరేగి తిమ్మిరెక్కిన తెలుగు పదానికి సాహిత్య సోయాగాన్ని అద్ది, కళ్ళకు కాటుకనే కావలిగా వుంచి, దారిలో ప్రతి మలుపులో పూల వనాలను నాటి, ఆత్మస్థర్యాన్ని నేర్పి, అర్ధశతాబ్ధపు అజ్ఞానాన్ని ఆర్పి, అమరులకు గాంధర్వ రాగాన్ని కొత్తగా పరిచయం చేయడానికి అమరలోకం చేరిన మన సిరివెన్నల మన గుండెల్లో చెక్కిన కవితా శాసనాలు శిలాక్షరాలుగా చిరకాలం నిలిచి పోతాయి.💚🌹💐
@naganasika84577 жыл бұрын
wow wow wow... What an interview... Yamuna Kishore garu, you took interview culture to the next level. Hats off... Guruvu gariki padabhivandanaalu.
@SiriVennela557 жыл бұрын
b2
@thingsibuy30327 жыл бұрын
*Sirivennela Sitaramasastri garu you are very precious person for telugu people , thank you very much for such a inspirational and beautiful lyrics you have given to the society from decades*
@lakshmibhagavatula24817 жыл бұрын
namakam añd çhamakam
@bhanuvoleti7 жыл бұрын
అభినందనలు యమున కిశోర్ గారూ.. కనిపించని ఆత్మను చట్రం లో చూపించారు.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం.. ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం... కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసమ్... ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం....virinchinai virachinchitini ee kavanam.. vipanchinai vinipinchithini ee geetham....ila meeru matrame rayagalaru....bow down to you
@sitavemuri33003 жыл бұрын
Chala lat e ga choosina m anasuki hathukunela vundi kishor gari interview. Keerthi seshulu Sitaramasasthri gariki sajala nayanasruvulatho sradhanjali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shreenut34473 жыл бұрын
Love the anchor . Chinnapilladila navvuthu hayiga enjoy chesthunnaru
@sundarivaddadi19043 жыл бұрын
వ్యక్తి త్వాన్ని బట్టి ఆలోచన, ఆలోచన లకి అక్షర రూపం.....ఆకాశమే హద్దు.....We missed beautiful mind relaxing saahityam...
@jtatavarti7 жыл бұрын
a very nice INNER View. I enjoyed all the explanations given by Sri.Seeta Rama Sastry garu explaining much more deeper sense and essence behind the lyrics of his songs and his positive approach towards every thing in this world. saahO!
@gowthamkrishna19675 жыл бұрын
I expected ur well knowledge person . Ur analysis very good .but what is sahoo
@manjunathmh10276 жыл бұрын
Great interview.. sastri gari matalo antuleni artham undi. Thanks kishore garu for this show.. coz meru adigey prasnalu ayana bhavalanu vyataparicharu. Sigle word gives thousand meaning. What a great thinking future is chariot. Meku padavivandanalu Sastrigaru.
@plectrumstrokes9957 Жыл бұрын
Anchor is so humble and not interrupting in the middle and hope he got well prepared thanks
@raghavakambhampati83947 жыл бұрын
glad to watch, looking for more like this from you with inspiring writers.
@amareshkarampudi58757 жыл бұрын
Unknowingly,I loved you from my childhood sir and I hope it will continue upto my last breath
@sanjeevakumar77433 жыл бұрын
Thank you for your in depth soul presentation for us Will learn and move towards next step of flowing knowledge
@nrusimha115 жыл бұрын
Beautiful and important interview. Skillfully conducted conversation by Sri Yamuna Kishore. One humble suggestion: even though Seetarama Sastry garu is an intellectual giant, mukhastuti panikiraadu. If you can find other ways of subtly express your admiration while eliciting valuable ideas and thoughts that everyone will benefit from, that will be a model for other such public conversations. Mukha stuthi is particularly prevalent in Telugu culture and toning it down will elevate these public conversations even more.
@nageshguptha17294 жыл бұрын
Yes.....This interview should not be for Mukhastuti!! And 'Ye kalakaarudiki dakkani andhari prema' ane sthuti S.P Balu gaariki kooda vaadaru...
@raviforjobs7 жыл бұрын
Amazing. Meeru cheppinia nalugu vakyallu "Agamyamaina gamana midi" lo enthu art ham Andi .. Em Bhavana Andi .. Adbhutham .. Bhasha, Bhavana, Sangeetham ichey anandham ey materials ivvaledu..Pranamalu . And Yamuna Kishore guru .. Entha baaaga interview chesarandi ..
@nanirao89357 жыл бұрын
Namaskaram to sirivennela garu , very informative interview
@kameswararaokota17786 жыл бұрын
Famous persons conversations are always very very essential to the normale person - the impact of releasing each and every sentence should know by him &it will be acts in the span of listeners life ! hence give the importance of famous persons interviews. thankyou for giving this great interview !n
@sekharkotaru555556 жыл бұрын
Thanks to Yamuna Kishore for the interview :) Inka endaro goppavalla gurinchi telsukune tapatrayam penchinanduku na krutagnyatalu _/\_
@anumalathi89027 жыл бұрын
After the interview became a big fan of shastrigaru
@yeduvakaharikrishna5593 жыл бұрын
కదిలే కలంతో కాలాన్ని జయించినట్లయితే,రగిలే భావాలతో జగాన్ని జయించినట్లే.🙏🙏
@narasimharaoajjarapu6362 Жыл бұрын
జీవన సంగ్రామంలో మనసు శ్రుతి తప్పడం ఒక్కోసారి అపశ్రుతిలో పడడం సహజం. వీణ, సితార్ లాగ మన మనసు కూడా అపుడపుడు శ్రుతి చేయడం చాలా అవసరం. అటువంటి అవసరం అనిపించినపుడు ఇటువంటి సంభాషణలు చూస్తూ ఉంటాను.
time well spent listening to siri vinnela garu. Jewel of telugu culture
@rashtrabhakti_tv7 жыл бұрын
very insightful. Mr.kishore. ur words r veryyyyyyyy polite. thank u
@ramnagasuri40386 жыл бұрын
Oka rakamayina aanandaanubhoothi ki lonayyanu ante entha maathramu athisayokthi kaadu ! Thank you very so much "Sirivennela" Seetharama Shasthri garu ! Dhanyavaadamulu Kishore garu!
@r.hemadrihemadri31327 жыл бұрын
good work Kishore. Oka manishi gurinchi ayana daggara adugunte inka chala santosham ga undedi, Trivikram gurinchi miss ayindi. Migilina interview antha Awesome.
Great interview... Yamuna kishore garu chala baaga adigaru prasnalu...
@zameendarabhinay15065 жыл бұрын
Mr. Yamuna Kishore one of the finest interviewers. Of course, Sastry gari gurinchi nenu cheppala? cheppagalana?
@raveendrav7 жыл бұрын
Hats off to your positive attitude
@yellapragadakamesh54517 жыл бұрын
సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ గారి వంటి ఒక సాహితీ వేత్త తో interview అంటే నేను expect చేసింది ఒకటి, ఇక్కడ వున్నది ఒకటి. అటువంటి అద్భుతమైన వ్యక్తి సాహిత్యం ఎలా అలవడింది, ఆయన చదివే పుస్తకాలూ ఏముంటాయి, యువకులకు అయన మార్గనిర్దేశం ఏంటి, ఆయనకు సాహిత్యం మీద పట్టు ఎలా చిక్కింది, ప్రేరణ ఎవరు, ప్రోత్సహించిన వారు ఎవరు, వారి మిత్ర బృందం ఎవరు, వారు రాబోయే రోజులలో ఏమి వ్రాయలనుకుంటున్నారు వంటి ప్రశ్నలుంటే అడిగి ఉంటే బాగుండెమో కిశోరె గారు. ఇంతకూ మీరు ఎందుకు interview చేసారు? idreams నుండి వచ్చిన ఇంటర్వ్యూ ఇలా నిరుత్సాహపరుస్తుందనుకోలేదు.
@kishorebollina43316 жыл бұрын
kzbin.info/www/bejne/Z5XdaHilett0iKM
@satyanarayanasarmapendyala17134 жыл бұрын
ఒక చర్చ కార్యక్రమం లాగా జరిగింది కానీ ఇంటర్వ్యూ లాగా లేదు కనీస సమాచారం అందలేదు అభిమానులకి
@vennelaflutes Жыл бұрын
@@satyanarayanasarmapendyala1713 nijame kadaa
@satyadevaprasadkhandavalli86613 жыл бұрын
గొప్ప భావుకుడు. సామాజిక స్పృహ ఉన్న భావుకుడు.
@srinivasdhulipala81632 жыл бұрын
Beautiful presentation Very good message He is great poet RI P sir
@udathasrinivasarao32757 жыл бұрын
na manchi rojullo o goppa roju eeroju. dhanyavadamulu guruvu garu.
@krishravela7 жыл бұрын
Excellent interview Kishore, It was positive and constructive interview. I would like to suggest couple of improvements 1. Please dont change the topic of conversation during the answer, i observed that happened couple of times 2.Please don't disturb while the guest speaks. Please listen what he is saying. You are listening but during some questions you carried away easily. Please dont think this as criticism :) Keep up the good work
@jaganmohan82707 жыл бұрын
Www.telanganafolksongs
@Asma-qp5yj7 жыл бұрын
+jagan mohan xx
@SanthoshSanthosh-yu5xd7 жыл бұрын
hari krishna yes I observed same
@surabhi1517 жыл бұрын
p pig
@subrahmanyamdoddi8897 Жыл бұрын
Hats off sirivennela garu Really we miss u a lot
@satyanarayanasarmapendyala17134 жыл бұрын
మొదటి ప్రశ్నకు చాలా గొప్ప విశ్లేషణ
@thingsibuy30327 жыл бұрын
*it would be better if you add the pics of the people Sirivennela Sitaramasastri garu speaking about in the interview*
@gowthamkrishna19675 жыл бұрын
Bayyaa varma ante a caste plz reply
@kavithapatel10272 жыл бұрын
సిరివెన్నెల గారు ఒక విశ్వవిద్యాలయం.
@sathishchakradhar30603 жыл бұрын
💯❣️❣️❣️❣️❣️❣️🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌great Lyricist we Miss u and not only lyricist Great philosopher siriveenala Garu ✍️✍️✍️✍️🙌🙌❤️❤️❤️❤️❤️❤️
@ravikumarmuddada92405 жыл бұрын
I'm a big fan of sirivennala sitarama satri gaaru great writer
జగమంత కుటుంబం నాది అన్న ఒక్క పాట అద్వైతాన్ని అరటిపండ్లు వచ్చినట్టు చెప్పిన బ్రహ్మజ్ఞాని🙏
@bvsvkris59477 жыл бұрын
plz let them complete their answers. At the end it is like reading a one page in newspaper. This medium is supposed to be infinite, let people to express in complete. And because of you, the potential of something really brilliant got limited to a single page. Hope you take this positively and improve upon it. But great endeavour.
@sk.masthanbasha94996 жыл бұрын
Brilliant sir we are very lucky
@gopikrishnamacharyulunalla8797 жыл бұрын
సాధారణంగా గీత రచయితలను వారు రచించే పాటల కోణంలో, దర్శకులను వారు రూపొందించే చిత్రాల కోణంలోనూ చూస్తాం! అది మన అపరిపక్వ ఆలోచనా ధోరణా, లేక మన చుట్టూ వున్నవాళ్ల ప్రభావం మనమీద వుంటుందా అనేదాన్ని నేను చెప్పలేను. అయితే, చాలా కొద్దిమందిని మాత్రం సంపూర్ణంగా దర్శించుకోగలిగే అవకాశం మనకు కలుగుతుంది. అలా సీతారామశాస్త్రిగారి అపూర్వమైన (అపూర్వమైన అని ఎందుకంటున్నానంటే నిజంగానే గతంలో ఎన్నడూ వినని మాటలు సైతం ఆయన మాటల్లో వినిపిస్తాయి.) పలుకులను ఆయన నోట వినే అదృష్టం మనకు అనేకసార్లు కలిగింది. ఇప్పుడిలా మరోసారి శాస్త్రిగారిని సంపూర్ణంగా మనముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసిన యమునా కిశోర్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోకుండా వుండలేం!
@malladisrinivasrao86197 жыл бұрын
THANK YOU GOD,O VOKA GOPPA VEKTHINI MAAKU ECHINANDUKU...
అతి చక్కని ఇంటర్వ్యూ. శాస్త్రిగారు పెద్ద శాస్త్రి. ఆయన చివర్లో చెప్పినట్టు ఒక స్థాయిలో ప్రశ్నలు అడిగితే ఆ జ్ఞాన సముద్రం నుండి ముత్యాలు,పగడాలు తీసుకోవచ్చు. కిషోర్ కొంతవరకు సఫలం అయ్యారు. రేపిడ్ ఫైర్, వ్యక్తుల మీద అభిప్రాయం అడగడం శాస్త్రిగారి లాంటి వారితో (లోక్యం వాడని వారు) కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఏక వాక్యంలో చెప్పమనడం నిర్బంధించడం, ఇంకా చెప్పాలని ఉన్నా నోరు నొక్కేయ్యడం రెండూ ప్రాబ్లమే. శాస్త్రిగారి దగ్గరకు అనంత్, రామజోగయ్య గార్లు రాగలిగి, రానిచ్చినప్పుడు....వేటూరి గారి దగ్గరకు శాస్త్రి గారు ఎక్కువగా కలిసి వుండి ఉంటే సాహిత్య ఆకాశంలో "సుందర సిరివెన్నెల" ఆవిష్కారమయ్యుండేదేమో. శాస్త్రిగారి పాటల్లో యూనివర్సలిటీ అద్భుతం. ఒక్కోపాట గురించి ఎంతో వివరంగా వినొచ్చు. గంగావతరణం ఇప్పటి దాకా సుర గంగ అనుకున్నాను. సినీ గంగ అని ఈరోజు తెలిసింది.ఏమైనా ఆయన పాట, బాలూ గారి నోట, ఇళయరాజా గారి బాణీల్లో వింటూ పెరగడం మా జెనెరేషన్ అదృష్టం. శాస్త్రిగారి విభిన్న పార్స్వాలు కొంచెం కొంచెం టచ్ చేసినట్టయ్యింది ఈ ఇంటర్వ్యూలో. ఒక్కో పార్స్వాన్ని ఇంతింత పెద్ద ఇంటర్వ్యూ చెయ్యొచ్చు అనిపించింది. చాలా కాంప్లెక్స్ కంప్లీట్ పర్సనాలిటీ.
@shivas68477 жыл бұрын
SUPERBBBBBBBBBBBB......
@tyagarajakinkara7 жыл бұрын
yamunakishore garu dayachesi mee interviewlallo pata padakandi sangeetam nerchukunna naalanti variki badhaga untundhi
@Sekhuvlogs7 жыл бұрын
salute to sirivennela sir thanks to idream Yamuna Kishore 👎👎👎 Ur words not coming from Ur heart
@kuppilikiran6547 жыл бұрын
he was acted so much
@sandeepmakham7 жыл бұрын
Wooow.such a wonderful video
@yakubbel8443 жыл бұрын
excellent sirivennalal garu
@dasari_malleshbadra18222 жыл бұрын
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏🙏🙏🙏
@TheRamrocks3 жыл бұрын
Sirivennela garu 🙏🙏🙏🙏....thank you for being a great teacher....miss you sir
@vayunandu7 жыл бұрын
Adi bhikshuvu vadinedi koredi.. Sirivennela is one of the Greatest lyricists ever!
@ashokchary49665 жыл бұрын
Thank you guruvugaru
@satyanarayanasarmapendyala17134 жыл бұрын
అతి గొప్ప ప్రయోగం సిరివెన్నెల గారు
@kumaraaithanamoni98697 жыл бұрын
thank you I dreams.
@3bfunbanter277 жыл бұрын
Jivitha bodhana jarigindi sir.
@OoopsTech6 жыл бұрын
Me chethilo geeethalu antha clarity ga unnayo me rathalu kuda antha Ardham ayyela unnai guruvu gaaaru....📝
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వేనిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తిః సత్సాంగత్యం( భగవత్ భక్తి, జ్ఞానం ఉన్నవారి స్నేహం) వలన మనిషికి జీవితం మీద ఉన్న భ్రాంతి తొలగి, తద్వారా కోరికలు నశించి నిశ్చల మైన మనస్సు ఏర్పడి జీవన్ముక్తి లభిస్తుంది. ( శంకర భగవత్పాదుల భజగోవిందం శ్లోకాల లోనిది)
@enjamhari79787 жыл бұрын
brahmanandam brahmanandam brahmanandam brahmanandam brahmanandam brahmanandam kishore garu
@atchutram98942 жыл бұрын
30:37 Sastry garu Dhwani anna padam oblique anna meaning lo chepthe kishore garu sound anna meaning lo tisukunnaru.
@shobhang62367 жыл бұрын
kishore garu pls take trivikram interview....
@raviforjobs7 жыл бұрын
@Yamuna Kishore garu : "Agamyamaina gamana midhi" full version paste chestaru .. Of course if there are no commercial conflicts .