ఇప్పటికీ ఈ పాట సమాజానికి వర్తిస్తుంది జిక్కి గారికి వహీదా రెహమాన్ గారికి ధన్యవాదాలు.....!
@plathasri46987 ай бұрын
రచయిత కొసరాజు గారు కూడా
@kanakadurgakvs84012 жыл бұрын
రోజులు మారాయి సినిమాలో ఏరువాక పాట అప్పటికే ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేను. రైతులు చెమటోడ్చి పండించిన పంటలు పండిస్తున్నారు.మనకు ఇంత అన్నం పెడుతున్న రైతులను ఆదుకోవాలి. వారి పట్ల గౌరవ భావంతో ఉండాలి. రైతులు ఆత్మహత్య లు వింటుంటే ఎంతో బాధ కలుగుతుంది.అప్పటి సినిమాలు మనిషి జీవితాలకు దగ్గరగా ఉండేవి అచ్చ తెలుగు పదాలతో వ్యవసాయ దారుల జీవితాలను కొసరాజు రాఘవయ్య చౌదరి గారు ఎంతో అద్భుతంగా వ్రాశారు.జిక్కితన గళఃతో వహీదా రెహమాన్ తన నటనతోఆ పాటకు ప్రాణం పోశారు. మనం తెలుగు భాషని అందులోని మాధుర్యాన్ని మర్చిపోయాం. మంచి సందేశాత్మక చిత్రం. అప్పటి నటీనటులు సాంకేతిక నిపుణులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.👌👏👏👏🙏🙏🙏👍
@pillibrahmarao99532 ай бұрын
Super
@velpulasuresh24222 ай бұрын
❤❤❤
@shivshankarjangala95994 жыл бұрын
ఆ రోజుల్లో తెలుగు వారందరినీ ఉర్రూత లూగించిన పాట! ఈ పాట సినిమా విజయానికి ఎంతో తోడ్పడటమే కాకుండా వహీదా రహమాన్ గారి జీవితాన్నే మార్చేసింది! హైదరాబాద్ లో శత దినోత్సవ వేడుకలు జరుపుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా రోజులు మారాయి! ఈ సినిమా శత దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి గా వచ్చిన గురుదత్ గారు వహీదా రెహమాన్ ను చూసి హిందీ సినిమా ల్లో అవకాశం ఇచ్చి ఆమె సూపర్ స్టార్ అవ్వడానికి తోడ్పడ్డారు! అంతే కాకుండా ఈ పాట ట్యూన్ ప్రముఖ హిందీ మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన ఎస్. డి. బర్మన్ లాంటివాళ్లు తమ సినిమా ల్లో వినియోగించు కున్నారు!
@venkatfilmworks3 жыл бұрын
Yes
@92485264773 жыл бұрын
👏👏👏🙌🙌
@obannamro46272 жыл бұрын
U 🎉
@proudtobeanindian34962 жыл бұрын
Mee age yentha babayya?
@krishnamurthykumar9722 жыл бұрын
This song also came in Tamil movie " Kalam mari Pochu " dance by waheeda rahman only in 1956
@bhemaraju-ie9ss Жыл бұрын
ఈ పాటే కాదు ప్రతి ఒక్క పురాతన పాటలంటే నాకు చాలా ఇష్టం...పురాతన పాటలు అలకిస్తే కొంత బాధ తగ్గి మనశ్శాంతి నిస్తుంది.
@surendrababupiriya6806 Жыл бұрын
ఇందులో డాన్స్ చేసిన అమ్మాయి వహీదా రెహ్మాన్ కు 2023 సంవత్సరానికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది కావున ఒక్క like వేసుకోండి
వహిదా రెహమాన్ 2021సం కు గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత
@neha12aqua Жыл бұрын
ఈ పాట లో వహీదా రెహ్మాన్ అందమైన నాట్యాన్ని, అందాన్ని చూస్తూ బ్రతికేయవచ్చు..! 🙏
@gstsayi44132 жыл бұрын
కల్లా కపటం అప్పుడు లేవు. ఇప్పుడు అంతా కల్తీ., కపటం.
@malliatsee49312 жыл бұрын
ఈ పాటని ఎన్ని సార్లు చూసినా ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.. ఏమి సాహిత్యం, ఏమి సంగీతం, ఏమి అభినయం.. మరచిపోలేని పాట..
@greatthoughtsbyram8118 Жыл бұрын
Evi aa rojulu Evi aa mamathalu
@gunasekharpallamkuppam2743 Жыл бұрын
@@greatthoughtsbyram8118ÿ
@evramana Жыл бұрын
Same
@ravindranath238111 ай бұрын
Avunu sir
@janakiramayyakoka5082 Жыл бұрын
కొసరాజు రాఘవయ్య చౌదరి గారికి నమస్సుమాంజలి🙏
@Ve_z-n7f4 жыл бұрын
1956 లోనే జానపద గీతం లో వ్వవసాయం ,,రైతు కష్టం గురించి ఎంత బగా వ్రాసారో ,,అదే సమయంలో స్వాతంత్ర్యం వచ్చి ఆ పాట వ్రాసేనాటికి 7 సంవత్సరాల కే రాజకీయాలు గురించి అంతే గొప్పగా ఈరోజుకి రాజకీయ నాయకులు రైతే రాజు అని పాట పాటపాడటం విషేషం. ఒక రచయిత 70 ఏళ్ల క్రితం రాజకీయ నాయకులు రైతును ఓట్లు బ్యాంకు గానే చూస్తారని వ్రాయడం ,ఈ రోజుకి అదే నినాదం రాజకీయ నాయకులు వాడటం ,,కాకతాళీయం కాదు అక్షర సత్యం. రచయితకి పాదాభివందనం.
@varlarameshwareddy86042 жыл бұрын
అవును గొప్ప రచన రైతుల జీవితం రాజకీయాల గురించి అప్పుడే ఇంత బాగా చెప్పడం గ్రేట్
You forgotten to mentions her expressions to match the meaning of every word of song by every part of her body. Excellent
@syamgirish84054 жыл бұрын
డప్పు సౌండ్ చాలా స్పష్టంగా వినిపిస్తుంది.... ఇప్పటి సాంగ్స్ లో అలాంటి క్లారిటీ ఉండడం లేదు
@VikkivikasVikki-ff3bi5 ай бұрын
ఇలాంటి ఆణిముత్యం పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది
@akashsongsandvideos59013 жыл бұрын
ఈ పాట ఎంత మందికి ఇష్టం.
@raziyasayed86972 жыл бұрын
Naku Lovell songs
@NagarajYadavGali902 жыл бұрын
ఇష్టం లేనివారు కూడా ఉంటారా.
@prakashbolleddula15962 жыл бұрын
నాకు ఇష్టం,,, ❤️❤️
@d.psrinivas84002 жыл бұрын
@VENKATESWARA RAO to pop pop pop poo
@anilgeethasagara2 жыл бұрын
Superb 👍🏻 song
@muzicduniya1024 Жыл бұрын
2023 లో కూడా ఈ పాట నీ పదే పదె వినే సంగీత ప్రియులకు....నా కలాభివందనలు💙🥰🎶🎻❤️
@rajeswarammnarappagari96352 жыл бұрын
ఓ మంచి పాట విన్నామన్న తృప్తి ,ఇలాంటి పాటలవలన లభిస్తుంది. కోసరాజు గారి రచన అద్బుతం
@kumudinidevigopireddy65332 жыл бұрын
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కల్లా కపటం కానని వాడా లోకం పోకడ తెలియని వాడా కల్లా కపటం కానని వాడా లోకం పోకడ తెలియని వాడా ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని నవధాన్యాలను గంపకెత్తుకుని సద్ది అన్నము మూటగట్టుకుని ముళ్ళుకర్రను చేత బట్టుకుని ఇల్లాలిని నీ వెంట బెట్టుకుని ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా పడమట దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే పడమట దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఉరవడిజేసే ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా విత్తనము విసిరిసిరి జల్లుకో ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా పొలాలమ్ముకుని పోయేవాళ్ళు టౌన్ లో మేడలు కట్టే వాళ్ళు బ్యాంకుల డబ్బు దాచే వారు నీ శక్తిని గమనించరు వారు ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా పల్లెటూళ్ళలో చదివినవాళ్ళు పొలిటిక్స్ తో బ్రతికే వాళ్ళు ప్రజాసేవయని అరచే వాళ్ళు ప్రజాసేవయని అరచే వాళ్ళు ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే ఓట్లు గుంజి నిను మరిచేవాళ్ళే నీవే దిక్కని వత్తురు పదవోయ్ నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్ ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా
@kumudinidevigopireddy6533 Жыл бұрын
@@Srinivas-is6vv Thank you Srinivas garu 🙏
@kumudinidevigopireddy6533 Жыл бұрын
@@Srinivas-is6vv With lyrics --- kzbin.info/www/bejne/paiTmGuglLaDnNU
@rsilamgari7135 Жыл бұрын
Good
@kumudinidevigopireddy6533 Жыл бұрын
@@rsilamgari7135 🙏
@mouryamusicmnr171 Жыл бұрын
0:36
@kondaiahmaddu95113 жыл бұрын
మన తెగువాడిని మేలుకొలిపే సాంగ్ ఇలాంటి పాటలు మరల. పుట‌్టగలవా చెప్పండి సృష్టించిన వారికీ శతకోటి ధన్యవాదాలు
@krishnamahesh9843 Жыл бұрын
U r number please sir
@reds6972 жыл бұрын
మొత్తం వ్యవసాయం గురించి బాగా వివరించింది గాయని జిక్కి గారు
@laxmisyamala60784 жыл бұрын
అవునమ్మా రోజులు చాలా దరిద్రంగా మారాయి డబ్బే ప్రధానం ఐపోయింది కొత్త కొత్త రోగలోచై ఆరోజుల్లో పుట్టి ఈపాటికే పోయిన బాగుండేది ఎన్నో దారుణాలు చూస్తున్నాం పోయిన వారంతా మంచిల్లు
@amarpingilireddy19104 жыл бұрын
Yes
@sibagatullahmohammed96324 жыл бұрын
Syamalagaru👍🏻Baaga chepparu
@nareshpediredla10774 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vijayalakshmivemulapally42893 жыл бұрын
😂😂😂 super comment👍
@narayanachowdary17373 жыл бұрын
Correct chepparu Adbhutamaina rojulu
@salapuramunaidusalapuvanip25873 жыл бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఇలాంటి పాటలు వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది తేదీ 11/10/2021
@J.GowriPrasad19707 ай бұрын
కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న కోటేరును సరి జూచి ఎన్నుకో ఎలపడ దాపట ఎడ్ల దోల్నుతో కాలు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిపిత్తుతో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పదవులు తిరమని బ్రమిసే వాళ్లే కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న హై హై హై హై
@thallojuanjaneyachary26884 жыл бұрын
ఈ పాట రాసిన వారికి మరియు పాడినవారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను
@ramakrishnasaicharan11083 жыл бұрын
Kosaraju ragavaiah Chowdhury pata rasinavaru
@padarthikumar45292 жыл бұрын
Well said sir,they really deserve it
@padarthikumar45292 жыл бұрын
@@ramakrishnasaicharan1108 is it so sir,tan for the information
@bhasker33934 ай бұрын
@raమరి పాడినవారుmakrishnasaicharan1108
@avutachalam781410 ай бұрын
ఎంతో సంప్రదాయం ఎంతో మధురం ఆనందం
@madhavputti94704 жыл бұрын
అప్పటి లో కోలాటం చెక్కభజన ల లో ఈ పాట ఖచ్చితంగా ఉండాలిసిందే అంత గొప్ప పాట .
@santhikommineni79724 жыл бұрын
No m🔙 Xaso x
@UshaRani-pc7kz2 жыл бұрын
Avnu monna dussehra ki memu memu vesamu kolatam ee song kuda undhi
@envyone73 жыл бұрын
ఇంత అద్భుతమైన పాట రాసిన కవికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము .
@desaimohanreddy49762 жыл бұрын
హహహ హహహ హహహ నా మనసు లో అదో రకమైన తీయటి అనుభూతి కలిగింది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@m.r.prasad4 жыл бұрын
ఈ పాటలో , సినిమాలో వాడినన్ని వ్యవసాయ పదాలు ఎక్కడా వాడలేదు. అద్భుతం. మన యువత ప్రత్యేకంగా వీటి అర్ధాలు తెలుసుకోవాలి. కొసరాజు రాఘవయ్య చాలా గొప్పగా రాశారు. తెలుగు భాష బతికిఉండేది జానపదులగీతాలలోనే .
@venkatakumarkomatlaoldisgo16034 жыл бұрын
Yes sir.
@deepakmamilla56804 жыл бұрын
True Sir, such a meaningful song it is..... అప్పటి రోజులు, ఆ మనుషులు, సినిమాలు, పాటలు, మళ్ళీ రావు.
నేను మద్రాసు లోనే పుట్టిన వాడి ని...నేను పదవ తరగతి చదువుతున్న రోజులు అప్పుడప్పుడు సంగీత దర్శకులు శ్రీ మాస్టారు వేణు గారు ..మా మాస్టారు శ్రీ కామేశ్వరరావు గారిని ( మా మాస్టారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి దూరపు బంధువులు) కలవడానికి వచ్చే వారు...అప్పుడు ఆయన సంగీత దర్శకత్వం లో వచ్చిన పాటలను ఆయన పాడగా వినే వారిము ... ఆ పాటలలో మా కు ముఖ్యంగా వచ్చిన పాట...సడిచేయకే గాలి సడిచేయ బోకే...పాట... మ
@mallikharjuanaraovedula94664 жыл бұрын
The dancer is Waheeda Rehman . It is her Debut Movie in Telugu. Later she became a Star Heroine in Bollywood. She acted in 4 movies in Telugu.
@ramchander98234 жыл бұрын
your right: kzbin.info/www/bejne/pGGqZY2Opr-eea8
@drmurali35023 жыл бұрын
Super information brother
@kaushalone84393 жыл бұрын
No you are wrong Her debut film is kanyadanam directed by vitalacharya After seeing her dance NTR booked her in Jaisimha Then only she got chance in this film due to injury of Kuchala kumari who is first flr this dance
@amoddeshpande91413 жыл бұрын
This inspired the Suchitra Sen SD Burman Dev Anand title song of Bambai ka Babu - "Dekhne mein bhola hai"
@subbarayuduputta93343 жыл бұрын
Plz.let me know di names of those 4 movies in which waheedaji acted
@gopinathnalla50622 жыл бұрын
Master Venus music, Kosaraju s lyrics, Waheedas grace......immortal classic
@venkatvure29274 ай бұрын
You forgot the singer Jikky.
@chanindukavindyaattanayake599 Жыл бұрын
Congratulations Waheeda ji for Dada saheb phalke award. Not only Bollywood and tollywood we sri lankans also love you ❤. One of the most beautiful dancing queen of indian cinema
@killibheemudu84676 ай бұрын
పాటలో ఎంత చక్కటి నృత్యం చేసిన నటి వహీదారహమాన్ కన్నుల పండుగులాగున్నది. పాట ఎంత మధురంగా ఉందో వహీదా నృత్యం అంతకు మించి ఉంది. పాత సినిమాలు మఱచిపోలేనివి.
@ishansingh43543 жыл бұрын
What a wonderful and elegant dance performance by Vahida Ji. So delighting and refreshing. I am mesmerized by her dance moves and the expressions are phenomenal. Loved it.
@pspk702 жыл бұрын
Absolutely ! And she is so photogenic too !!
@mastanraopulugu47652 жыл бұрын
Sent present jananiki
@gaddamgangadhariah5912 жыл бұрын
She was so cute and photo genic face with slim by nature. She was like an angel in that gesture
@venkyp8310 Жыл бұрын
Understand reforms first
@venkateswarluk15709 ай бұрын
ఒక భూమి, ఒక ఆకాశం, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక సావిత్రి. Kvr, guntur, ap.
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ కల్ల కపటం కానని వాడ లోకం పోకడం తెలియని వాడ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పోటేరును కరి జూచి పన్ను కోయల పటదాపట ఎడ్ల దోల్నుతో హై హై హై హై. రాళ్లు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిటిక్కిుస్ తో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పదవులు తిరమని బ్రమిసే వాళ్లే కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే నీవే దిక్కని వత్తురు పదవోయ్ నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న
@ksbalaji12874 жыл бұрын
Thank you for the lyrics to this beautiful song!
@bandimetta-1kurnoolurban6894 жыл бұрын
Thank you sir for the lyrics
@sujathavenu60754 жыл бұрын
All time super hit song
@pitchukatulasinadh75174 жыл бұрын
Super song
@shankarkuruba38204 жыл бұрын
@@pitchukatulasinadh7517 to
@venkysworld500 Жыл бұрын
వహీద రహ్మన్ ఈమెకు దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చింది....2023
@laxmiawadootha5 ай бұрын
❤
@nouse31529 ай бұрын
తనివి తీరని నా తెలుగు భాషా సాహిత్యం...పదే పదే ఈ పాట చూపించింది
@kiranbellamkonda76263 жыл бұрын
What a great dancer. Her style is up to date. What an actress. Beautiful till today . Love and respect to you Mam!!!
@ramanareddy36092 жыл бұрын
Naa kustam theeruthundhaa yeppudoo.....
@OldIndiancinema19569 ай бұрын
She is none other than Great Waheeda Rehman ji
@derangularamakrishna43642 жыл бұрын
మా నాన్న గారు రైతు. ఈ పాట బలే ఉత్సాహంగ పాడేవారు.
@mallikarjunarao49712 жыл бұрын
Stop.the.commenys
@thoparapuravinder83334 жыл бұрын
రైతుల గురించి ఉన్న పాటకు లైకులు తక్కువ రావటం చాలా బాధాకరం
@venkannadoralokareddi57273 жыл бұрын
I am always like this most sweetest song In my opinion this song is the highly sweetest song to me i never forget this sweetest song And I am always says thanks lyricsist kosaraaju garu dancer vahidaarehman garu music director venu garu and Anr shavukaaru jaanaki garu perumaallugaru car garu inother word entire film unit producer and Director With grateful all of the above persons L V Dora Director SSCCPLTD Pithapursm
@venkannadoralokareddi57273 жыл бұрын
Super song
@venkannadoralokareddi57273 жыл бұрын
I am always like this song this is not ordinary song it is world admirable song
మాకు పొలాలు ఏమి లేవు సార్ , కానీ రైతులు కష్టం బాగా తెలుసు ,కూలీ పనులకు వెళ్ళాను , నేను యంగర్
@grk9913 жыл бұрын
How beautifully she is dancing, showing movements and expressions according to lyrics .The so called block buster heroes ,heroines, writers,music directors of now a days feel ashamed of themselves.Shame less fellows of modern days.
@rg0233 жыл бұрын
And she is Waheeda Rehman ji. She is now called the Bollywood Queen. Chaudavin ka chand..... The beautiful Rosie in Guide. Ufffffff..... Now also she is so beautiful at 83 years. 😍😍😍😍😍
@venkateswarlupamba89064 жыл бұрын
This song depicts the life of the farmers , &their farming activities. The lyricist Sri Kosaraju garu used the Telugu terms which the innocent farmers use in the beginning of the agricultural season. The music composed by Master VENU is extraordinary. It is said that this song inspired the great Hindi music director , SD Burman so much that he used this tune for his Hindi film (1960) Bombai ka Babu- “Dekhne me bhola hai Dil ka salona “; he even retained the Telugu word “ Chinnanna” to rhyme with “salona “. Both the songs became evergreen HITS . The dance by Waheeda Rehman ( her debut in film) is very beautiful.And the singer JIKKI’s rendering excellent.
@605sunflower2 жыл бұрын
Sir..you have correctly put in..🙏
@pnagarajannagarajan24232 жыл бұрын
Well yes true
@hrishikeshp60802 жыл бұрын
You have forgotten the Tamil version of the song which is also a superb song and hit one
Beautiful song . Salute to the singer, dancer and the poet
@bpchsastrybhuvanagiri63072 жыл бұрын
Ap cm mana pm garu farmars nu gurthupettu koni veeri ki money veyatam hats off sir edhi naku telisinadi.ok.
@shaikmasthan61012 жыл бұрын
Orey kukka nakka l don't english
@shaikmasthan61012 жыл бұрын
Iam sorry 😔😐 I dont no read the total sentence I know english
@samt76512 жыл бұрын
Wahida R beautiful dancing, gave life to the atmosphere in this screen shot, whereas the song itself in Bombai ka babu, was full of life and Suchitra S, added charm. Both versions were attractive pieces of art.You can repeat watching them without being bored, evergreen !
@combolifestyle945910 ай бұрын
2024 lo chusevallu like😊
@shivaramanabs5613 Жыл бұрын
The mesmerising song accompanied by enchanting music and equally spellbound dance movements transported me to my young days of later 1950s. Such meaningful songs and eye pleasing dance movements, free from any suggestive and vulgar moves of the present day cinemas. Hats off to those who made such beautiful and meaningful movies.
@navketan1965 Жыл бұрын
Even at age 17 she was A super star. She reached Higher peaks than many others with her hard work and persistent. A GEM from south to Bollywood--Accomplished dancer & super star. My 2 cents from New York.
@VijayLashmi-ts9mn7 ай бұрын
Nenu 1000 likes istanu ee pataku because it is our culture
@vsnaidu91694 жыл бұрын
Nice to note Mrs.Waheeda jee did this song inTelugu and rose to Stardom .
@jhansiranisurapaneni33720 күн бұрын
Ee pata ante istham leni vallu evarani adagandi evaru lerani samadhanam vasthundi
@koteswararaopullamsetty60603 жыл бұрын
While I was studying in school and living in village I use to feel and Enjoy Eruvaka Panduga and use to go our agricultural lands with my brothers with necessary tools and Yeddulu.On coming to college I heard this song in AIR and use to get connected to my child hood and village life. What a great song by Kosaraju Veeraraghavaiah Choudhary. Incidentally this song was originally written earlier to some other picture but it finally came in this top movie. Even me at this age of nearing 70s I enjoy this song
@theartoflifeheartofknowled81076 ай бұрын
Cannot explain her grace and Beauty in words .. exceptional
@s.gopinath57153 жыл бұрын
One of the best song in telugu, what a lyrics & music 👌🙏🙏🙏
@karatisuresh32153 жыл бұрын
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ధన్యవాదములు
@plathasri46987 ай бұрын
Jikki gaaru paadaru
@donaldfernandes77982 жыл бұрын
What an amazing song and dance sequence. This is pure magic. This is one of the best in Indian cinema. It vibrates with excitement. The sinuous, sensuous and the scintillating, synchronous movements, the winsome expressions and the impish eyes that dart with fire, emotions and feelings simply mesmerize the audience. The rich voice of Jikki and the excellent music is a treat for the ears. The lyrics, music, voice and the dance all blend together in an unbelievable tapestry of pure delight. This one dance of Waheeda can be watched a thousand times. The two drummers and the bullocks are a treat to watch, and they add a rustic charm to this dance. Waheeda danced only four 😮times in south Indian movies. Each one is brilliant beyond any expectation.The music directors, the singer, the lyricists and the choreographers were geniuses.
@kishannaiduvemula5355 Жыл бұрын
Iujuhytkzbin.infoIQ4NEEbfQqQ?feature=share
@donaldfernandes7798 Жыл бұрын
Thank you.
@donaldfernandes7798 Жыл бұрын
Thank you.
@tantravahisaiprasad74768 ай бұрын
ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు బ్రహ్మాండమైన సాహిత్యం
@mallikharjunare74444 жыл бұрын
This a perfect example as how to dance gracefully and with so much of beutiful expression..she has show that dance is a beautiful expression...
@MrGogi19694 жыл бұрын
I am Ravi Kant raos mother. I am watching dance may be after 70 years. It is a beautiful song and wonderful dance l think it has brought Wahid Rehman to Bollywood.
@dsrinu3938 Жыл бұрын
Super song Old is gold 🎉
@rg0233 жыл бұрын
And she is Waheeda Rehman ji. She is now called the Bollywood Queen. Chaudavin ka chand..... The beautiful Rosie in Guide. Ufffffff..... Now also she is so beautiful at 83 years. 😍😍
@ravivarma165910 ай бұрын
I wish Vaheeda rehman and Shavukaru Jabaki to live longer.
@ayubjamadar9078 Жыл бұрын
This was the First Film of Waheeda Raheman Ji, Rozalu Marayai and second was JaySimha 🙏🙏 She was announced Dada Saheb Phalke Award This Year mean 2023
@rahatkhan6635 Жыл бұрын
Ye Hindi song dekhne mein bhola hai dil ka salona ......ki tune aisi hi hai
@kind33113 жыл бұрын
Talented, Beauty with Grace (One word - Natural Beauty). One like for Waheeda Rehman ji.
@rg0233 жыл бұрын
She is now 83 years. What a journey!!!!! 😍😍😍😍
@pokarbadrecha75793 жыл бұрын
Supap. Shnong
@thallapallyanjaneyulu62178 ай бұрын
Hats off mam. What is your dance movements mam. This acceptable for ever.
@prasadsatya47833 жыл бұрын
వారం రోజుల అయినా స్వరపరచకుండా ! డప్పుల వాళ్ళ ను రప్పిస్తే ! నా పాటకు పాడె కట్టేస్తున్నావా ! అన్న కొసరాజు గారు... పాట మొదలయ్యే టప్పటికి , వందేళ్ల పాట అనుకున్నా ! వెయ్యేళ్ల పాట చేశావయ్యా ! వేణూ ! మాస్టర్ జీ ని పొగిడారుట . నిజంగా పదివేల ఏళ్ల పాట.
@mohankrishna24122 жыл бұрын
Akshara sathyaalu
@madhusudanaraoganipineni42442 жыл бұрын
Padivelu years kadu sir !! Telugodu bhumipaina vunnanthavaraku sree Kosaraju Raghavaiah choudary garu ,vari amazing song nilichipothundi.
@saraswathisrinu95716 ай бұрын
Ee pata 1956 kanakadurga goddess chusi ee pata chala bagundi annatlu ricshaw vala cheppaduta arojullo ee vishayamai paper news vacchindi
@sanjaykumarneelam87284 жыл бұрын
Waheeda Rehman గారు నటించిన తెలుగు మొదటి చిత్రం ఇది ఈ రోజు (26-09-2023) దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. మంచి సినిమా
@shivanayakbanoth Жыл бұрын
Congratulating Vahedha Rahman ji on receiving the prestigious Dadha Saheb palke Award.
@venkaiahgoli5421 Жыл бұрын
This heroin name is waheeda Rehman. She received Dada Saheb phalke lifetime Achievement Award in this year 2023 from central Government
@subrahmanyamchinta5584 Жыл бұрын
వహీదా మా మా వైజాగ్ లో పుట్టి పెరిగింది.అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంటుంది.
@vaibhavchavan76332 жыл бұрын
" Dekhne main bhola hai dil ka sayana '' was inspired by this song which was released after 5 years. Picturized with Dev Anand and suchitra sen ( Bambai ka babu ) in 1960.
@idduboyinaramu2414 Жыл бұрын
Yes
@VenkatDasari-j8r Жыл бұрын
No surprise that she was awarded the Phalki award. Best ever. Chaudvin ka chand!!
@RameshbabuMathangi Жыл бұрын
Ever green and meaningful Song, I am thankful to Sri Kosa Raju Garu , Sri Master Venu Garu, Vaheeda Rahman Garu and Singer Smt Gikki Garu, all have performed excellent performances, Telugu people are listening this for 68 years 🙏really proud of Telugu Film Industry 🙏 Mathangi Ramesh Babu. Advocate Warangal 🙏
@ramachandrasrikantam58782 жыл бұрын
వహిదా రెహమాన్ కె ఎస్.రెడ్డి ధర్మారావు ల నటన
@kameswararao8977 Жыл бұрын
Hat's off to farmers of this great country who are not favoured by the government even after 75 years of Independence. I bow my head to the Creators of this all time great song of Telugu cinema.
@kalyanraoandukuri255411 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandakishoreb15193 жыл бұрын
కల్లాకపటం కానని వాడా లోకం పోకడం తెలియని వాడా కల్లాకపటం కానని వాడా లోకం పోకడం తెలియని వాడా ఏరువాక సాగారో..రన్నో..చిన్నన్న నీ కష్టమంత తీరునురో..రన్నో..చిన్నన్న నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లుగర్రను చేతబట్టుకొని ఇల్లాలును నీ వెంటబెట్టుకొని ఏరువాక సాగారో..రన్నో..చిన్నన్న నీ కష్టమంత తీరునురో..రన్నో..చిన్నన్న పడమట దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే పడమట దిక్కున వరద గుడేసే ఉరుముల మెరుపుల వానలు గురిసే వాగులు వంకలు ఉరవడి జేసే ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసే ఏరువాక సాగారో..రన్నో..చిన్నన్న నీ కష్టమంత తీరునురో..రన్నో..చిన్నన్న
@chbhagawanrao72832 жыл бұрын
Pl.fullsong
@prasannamastro19804 жыл бұрын
Legendary singer Jikki amma
@sreenivasraodonaparthy7608 Жыл бұрын
Wonderful dance performance and beautiful expressions by Vahidha Ji. Vahidha looks So Beautiful nd Innocent. Wonderful Feeling in Watching this Song.
@pavanreddy3458 Жыл бұрын
యాడ ఎరువక యాడ కష్టాలు అంతా కష్టాలే పాపం రైతుకు అరుగలం పండించిన కష్టాలు ఈరోజు లొ ప్రభుత్వం కు కూడా రైతుల మీద దయరాదు ఇప్పుడే ఈ క్షణం ప్రపంచం నాశనం అయిపోయి ఆ పాత రోజులు రావాలి ఈ పరుగుల యుగంలో రైతు మనుగడ కష్టం నన్ను క్షమించు భారతఅవనీ
@JJAnand-sm3sk2 жыл бұрын
The same song in the Tamil version " Kaalam maari pochu" was equally awesome and an amazing 👏hit.
@sanjaykumarmohanty662111 ай бұрын
Beautiful song doesn't matter whatever language it may be.It touches the sensible heart.Dance and expression of Waheedaji is incomparable.
@naidupujari8745 Жыл бұрын
Melodius and great song ❤
@sekharnetcafe61882 жыл бұрын
కల్లా కపటం కానని వాడ లోకం పోకడ తెలియని వాడ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్న నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లు గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పడమట దిక్కున వరద గుడేసె ఉరుముల మెరుపుల వానలు గురిసె వాగులు వంకలు ఉరవడి జేసె ఎండిన బీళ్లూ ఇగుళ్ళు వేసె ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న కోటేరును సరి జూచి ఎన్నుకో ఎలపడ దాపట ఎడ్ల దోల్నుతో కాలు తప్పక కొంత వేటుతో విత్తనము విసిరిసిరి జల్లుకో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పొలాలమ్ముకొని పోయేవారు టౌనులో మేడలు కట్టేవారు బ్యాంకులో డబ్బును దాచేవారు ఈ చట్టిని గమనించరు వారు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పల్లెటూళ్లలో చల్లనివాళ్లు పాలిపిత్తుతో బతికే వాళ్లు ప్రజాసేవయని అరచేవాళ్లు వొళ్లు వంచి చాకిరికి మళ్లరు ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న పదవులు తిరమని బ్రమిసే వాళ్లే కోట్లు గుంజి నిను మొరచే వాళ్లే నీవే దిక్కని వత్తురు పదవోయ్ రోజులు మారాయ్ రోజులు మారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్ ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్ట మంత తీరునురో రన్నో చిన్నన్న హై హై హై హై
@jaiprakash-sy6ze2 жыл бұрын
Super
@sivamdatum Жыл бұрын
Play this revolutionary song to motivate farmers. Not short term freebies. Such a great tribute to Indian farmers ❤
@kommumanikyamma2386Ай бұрын
Very good song malli elantipatalu mallitav
@mohanpujar74034 жыл бұрын
Who could know that the dancer in this song, Waheedaji Rahaman, from a small town, Chengleput 50 Km from Chennai, would be a major superstar in bollywood and would be a celebrated actor?
@madhubabuvaka24304 жыл бұрын
Yeah! I know
@rajeshbaru48404 жыл бұрын
Yes you are right Bollywood industry saw this and offered her a film
@Ve_z-n7f4 жыл бұрын
Wanted rahman native place was GANGURU near vijayawada,,still their families in Vijayawada,,near benz circle.
@mohanpujar74034 жыл бұрын
@@Ve_z-n7f But Waheedaji herself has declared in an interview that she hailed from Chenglepattu. She also clarified that during the celebration of success of Rojulu Marayi a party was thrown in Hyderabad, where Guru Dutt saw her and offered her a film in bollywood. You can confirm this information from other sources too! en.m.wikipedia.org/wiki/Waheeda_Rehman
@vijayakumargovindaraj18174 жыл бұрын
@@Ve_z-n7f the confirmation about nativity of waheeda rehman stands with her oral statement only .we need not expect that every one should settle in theit native place .
@srinivasareddy6347 Жыл бұрын
ఒక్కపాటతో వహిదారెహామాన్ overnight స్టార్ అవ్వటం ఈ పాటతోనే జరిగింది అలాగే ఒక్కపాటతో చిత్రం super hit అవటం కుడా ఈపాట తో నే జరిగింది
@SandeepkumarSp-z6o3 жыл бұрын
నా చిన్నప్పుడు ఈ సాంగ్ మీనింగ్ ... ఎడవకురా సాగర్ అన్నంటు గా అర్థం చేసుకునే వాణ్ణి..1991
@PradeepKumar-mz3js2 жыл бұрын
🤣
@bharathchandra76412 жыл бұрын
ఈ సినిమా పూర్తి గ రైతు సమస్యలపై తీయబడింది. గ్రామీణ సేపద్యం లో తీసిన ఈ సినిమా దర్శకుడు చాణక్య గారు.
@kalavaguntabhaskaran36622 жыл бұрын
A veteran dance by the veteran dancer Vahida Rahman !
@ramaraothonta12812 жыл бұрын
Old gem waheedajiactionin Telugu moovi her acting style and dancewasphenominal
@venkannadoralokareddi57272 жыл бұрын
Yannisaarlu vinna vinaalanipinchutundi
@aijazahmed28993 ай бұрын
Waheda Rahman first film
@lovlifeofvams39653 жыл бұрын
my mom's favorite song.. ❤
@swarnakumari8931 Жыл бұрын
Dappu performance artists Amruthaiah and Yesudass from Praja Natyamandali only Yesudaas from our village, ఉంగుటూరు మండలం Amruthaiah from Moparru Amruthaiah and Yesudasu