Velugu Needalu - Paadavoyi Bhaaratheeyudaa - Patriotic Song

  Рет қаралды 3,514,786

TeluguOne

TeluguOne

Күн бұрын

ANR and Savitri's Paadavoyi Bhaaratheeyudaa Song from Velugu Needalu

Пікірлер: 910
@srinivasareddy6347
@srinivasareddy6347 Жыл бұрын
ఈనాటి పరిస్థితులను 70 సంవత్సరాలకు ముందే ఊహించి రాసిన మహాకవి శ్రీశ్రీ గారిని ఎంతకీర్తించినా తక్కువే .శ్రీశ్రీ గారికి పాదాభివందనాలు
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 3 ай бұрын
❤🙏❤
@ramachandrads
@ramachandrads 18 күн бұрын
Mine is 111th Like 👍. I'm thrilled.
@hemanth7119
@hemanth7119 6 жыл бұрын
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యం అందించిన మన శ్రీరంగం శ్రీనివాస రావు గారిని మనం ఎప్పటికి మరచిపోకూడదు.
@googleuser6844
@googleuser6844 2 жыл бұрын
Yes
@ramanarv8769
@ramanarv8769 Ай бұрын
నాటికి నేటికి ఏనాటికైనా సమాజానికి అద్దం పట్టే అద్భుతమైన గీతం!
@satyamgavidi868
@satyamgavidi868 Жыл бұрын
మనుష్యులు భూమ్మీద ఉన్నంత కాలం భారతదేశ స్వాతంత్ర్య సంబరాలు గుర్తుండి పోతాయి
@ssrlakshmi6278
@ssrlakshmi6278 2 жыл бұрын
సమాకాలీన సమాజానికి సరి పోయిన పాట. శ్రీ. శ్రీ. గారికి జోహార్లు 🙏
@vinaykumardasu1852
@vinaykumardasu1852 2 жыл бұрын
అవును ఏ విద్యా సంస్థ లో నైన indendependence r 26th January celebrations లో మొదటి పాట ఇదే ఉండేది, అంత గొప్ప అర్దం పాట ద్వారా అందించిన మన శ్రీ శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@gorrechiranjeeviswaero
@gorrechiranjeeviswaero 2 жыл бұрын
ఏ తరానికి అయినా భారత దేశ పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరిపోతుంది. ప్రజలలో చైతన్యం రానంత వరకూ మన దేశ పాలకులు అవినీతి బంధుప్రీతి చీకటి బజారు నడుపుతూనే ఉంటారు.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
పాతకాలపుసినిమాలలో అత్యున్నతసాహిత్య విలువలతో , స్వచ్చమైన తెలుగు భాషతోను, సందేశాత్మకంగాను పాటలు వుండినవి. అందులకు ఈ పాట చక్కటి ఉదాహరణ. ఈ పాట లో ఉటంకించిన సమస్యలు నాడే కాదు నేడు, రేపు ఇంకనూ కలియుగాంతం వరకు నిలిచి వుండేవే కానీ పరిష్కారమయ్యే వే కావు . మహాకవి , మహా మేధావి అయిన శ్రీ శ్రీ గారు ఈ విషయాన్ని చక్కగా అంచనా వేసి సమస్యలను ఎత్తి చూపించారు. అవినీతి. బంధుప్రీతి , చీకటి బజారు అనగా బ్లాక్ మార్కెట్ ' పదవీ వ్యామోహాలు ' కులమత భేదాలు భాషా ద్వేషాలు . ఇలా రకరకాల సమస్యలు నాడు , నేడు రాబోవు కాలంలోను ఎక్కువ అవుతూ వస్తున్నవే తప్ప తరగడం, లేదు. ఓటుకు డబ్బిలి చ్చి కొనుక్కనే వింత పోకడను కూడా కొన్ని దశాబ్దాల క్రిందటే ఘనంగా ప్రారంభించారు మన నాయకమ్మన్యులు . అదేమిటంటే జనాలు తీసుకొంటున్నారు , మేము ఇస్తున్నా మని వారు__ వారు ఇస్తున్నారు మేము తీసుకొంటున్నాము అని ప్రజలు - మొత్తం మీద ఇది ఒక పిల్లి - ఎలుక ఆట అయి పోయినది. దురదృష్టం . ఈ పాటకు చక్కని బాణీని కూర్చిన పెండ్యాల నాగేశ్వర రావు గారిని, ఘంటసాల మాష్టారు. సుశీలమ్మ గార్లను ఎప్పటికీ మరువ లేము. ఇదో గొప్ప సందేశాత్మక మరుపురాని పాట. ధన్యవాదాలు👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏 . 30-11-21 / బెంగళూరు .
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Жыл бұрын
ఇప్పుడు ఓటుకు డబ్బులు ఇస్తున్నారు, అందరి దగ్గర డబ్బులు తీసుకొని నచ్చిన వాడికి ఓటు వేస్తున్నారు. అదే ఎనకట లీడర్లే ఓట్లు గుద్దుకునేది. హత్యా రాయకీయలు very common ఎనకట. ఇప్పుడే కొద్దిగ better.
@subbarayududavaleswa1403
@subbarayududavaleswa1403 Жыл бұрын
ఈ పాటలోని ప్రతీ మాట కూడా చాలా అమూల్యమైనది,, శ్రీ శ్రీ గారికి నా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🤔
@philemon.mphilemon9321
@philemon.mphilemon9321 3 ай бұрын
💎🙏💎
@mmmJzozjs
@mmmJzozjs 2 ай бұрын
X
@janjiralaswapna5102
@janjiralaswapna5102 3 жыл бұрын
పాడవోయి భారతీయుడాa ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ పాడవోయి భారతీయుడా.. నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలం నేడే స్వాతంత్రదినం వీరుల త్యాగఫలంo నేడే నవోదయం నీదే ఆనందం ఓ ఓ ఓo పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ పాడవోయి భారతీయుడా ఓ ఓఓ ఓఓ ఓఓ స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించినదానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి ఆగకోయి భారతీయుడా a కదిలి సాగవోయి ప్రగతిదారులా ఆ ఆ ఆగకోయి భారతీయుడా కదిలి సాగవోయి ప్రగతిదారులా ఆ ఆ ఆగకోయి భారతీయుడా ఆకాశమందుకునే ధరలొకవైపు u అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ ఆకాశమందుకునే ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ అవినీతి, బంధుప్రీతి చీకటి బజారూ అలముకున్న నీ దేశమెటు దిగజారూ కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి ఈ ఈe కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరీస్థితి ఈ ఈ కాంచవోయి నేటి దుస్థితి పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ పదవీ వ్యామోహాలూ కులమతభేదాలూ భాషాద్వేషాలూ చెలరేగే నేడూ ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే ఏ ఏ ఏa ప్రతిమనిషీ మరియొకని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయకం ఊఉ ఊ స్వార్థమే అనర్థకారణం అది చంపుకొనుటే క్షేమదాయకం ఊఉ ఊ స్వార్థమే అనర్థకారణం సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం నీ లక్ష్యంm సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ఏకదీక్షతో గమ్యం చేరిననాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతంm లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతం లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సంకేతంm
@kanalapolireddy8862
@kanalapolireddy8862 2 жыл бұрын
Dr poli reddy Radiologist in SUKMA
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 2 жыл бұрын
Wonderful... 'subhasandesam'
@narasimharao5924
@narasimharao5924 2 жыл бұрын
Thanks for lyrics
@narasimharao5924
@narasimharao5924 2 жыл бұрын
Thanks for lyrics
@VijayaLakshmi-bq6rm
@VijayaLakshmi-bq6rm Жыл бұрын
Thank you very much for your effort in writing the lyrics
@saleemsheik7179
@saleemsheik7179 3 жыл бұрын
ఇప్పటికీ ఈ పాట వినేవాళ్ళు ఇక్కడ ఒక లైక్ వేసుకోండి..☺️😊👍
@praveenkumarpraveen7861
@praveenkumarpraveen7861 2 жыл бұрын
✌️✌️✌️✌️
@rangudande3193
@rangudande3193 2 жыл бұрын
ఎప్పుడు వినతగిన పాటలు ఇవి అన్ని
@sathidevishathakotenamasum2406
@sathidevishathakotenamasum2406 2 жыл бұрын
@@praveenkumarpraveen7861 asa ntha manche pata
@venkannadoralokareddi5727
@venkannadoralokareddi5727 2 жыл бұрын
Manchi Neetiprabodhamyna geetam
@kavithachigurupati6679
@kavithachigurupati6679 2 жыл бұрын
​@@praveenkumarpraveen7861 oooooooooòpuv bpavv
@poet5085
@poet5085 3 жыл бұрын
అవును మనము గుర్తు పెట్టుకునే మంచి దేశ భక్తి పాట👌🙏🙏🙏
@varalakshmivarikallu1956
@varalakshmivarikallu1956 Жыл бұрын
🎉🙏🏻
@venkataramanaalavala7689
@venkataramanaalavala7689 Жыл бұрын
Thara tharalaku eepata maruvanidi. 🤝✊👌🎉
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
మన భారత జాతిని ఉద్దేశించి పాడిన మధురమైన పాటలు ఎన్ని తరల్యినా మరవలేము.
@ankineedukavuri8634
@ankineedukavuri8634 2 жыл бұрын
ఎన్ని తరాలునా రంగు మారని పాటలు ఇప్పటి కాలానికి బాగా సారి పోతాయి. మనం ఇప్పుడు పాట లోని సంఘటనలు ఒక్కో కటి జరుగుతున్నాయి, చూస్తున్నాము.
@Narayanarao582
@Narayanarao582 7 ай бұрын
chala machi sadaysamu adukuanatay kanisamu okamata aena awdu aena chsyppada faylu badlu chadi vinati wuanadi ksda
@chandrasekaramnakka2425
@chandrasekaramnakka2425 4 жыл бұрын
స్వచ్ఛ తెలుగు దేశభక్తి గీతం, వింటుంటె వెనకటి కాలాన్ని వెతుకుతున్న ది మనసు.
@జూపల్లి.రావు
@జూపల్లి.రావు 4 жыл бұрын
నేటి 2020 ల కాలానికి మన దేశంలో మనం ఈరోజు అనుభవిస్తున్న అష్టకష్టాలు, దుర్భర పరిస్థితి, పెరిగి పోతున్న ధరలు, నిరుద్యోగం , పదవీ వ్యామోహం, అవినీతి, కులాలు కుమ్ములాటలు , ప్రతీమనిషీ మరిఒకని దోచుకోవడం జరగడమే మన దేశ నేటిచరిత్రను ఈ అద్భుతమైన సాహిత్యం 50 ఏళ్ల కిందటే ఊహించి రచించిన మహా కవి కి వందనాలు, ఆనాడే ఈ గీతంలో ఘంటసాల , సుశీల పాడిన ప్రతీపదం నేడు మన దేశం అనుభవిస్తున్న దుర్భర స్థితి గతులకు ప్రత్యక్ష ఉదాహరణ , ఈ నాటి మన దేశంలో ఈ ప్రభోదగీతం మేలుకోలుపు
@deenkumarjacob300
@deenkumarjacob300 Жыл бұрын
Exactly the country is experiencing all types of problems that mentioned in the song. Sri Sri a legendary poet.
@Samanyuduforbettersociety
@Samanyuduforbettersociety 6 ай бұрын
100% True
@venkateswararaoo
@venkateswararaoo 6 жыл бұрын
ఈ వ్యవస్తలో అసమానతలున్నంతకాలం ఈ పాట సజీవముగా వుంటుంది
@mhonmhon7963
@mhonmhon7963 2 жыл бұрын
Great writer sri sri saluri anr and great flim also
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
OVR గారు మనుషులు మంచి వారు కానంత వరకు ఏ వ్యవస్థ నైన స్వార్దం కొరకు వాడుకుంటారు.వ్యవస్థ ముందు మంచి మనుషులను తయారు చేయాలి.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 ай бұрын
🇪🇬🇪🇬🇪🇬🇪🇬🇪🇬🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sreenivasulus1636
@sreenivasulus1636 2 жыл бұрын
చాలా అద్భుతమైన సాహిత్యం ఉన్న పాట, విద్యార్థుల కు ప్రజలకు అద్భుతమైన సందేశం 🙏🙏🙏
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
నిజంగా చెప్పాలంటే ఇంత అద్భుతమైన పాట మళ్లీ ఇంతవరకూ రానేలేదంటే అతిశయోక్తి ఏమీ కాదు.సినిమా కోసమే అయినా ఈ పాటలో నటీనటుల నాట్యవిన్యాసం ,అది తీర్చిదిద్దిన తీరు అమోఘం.అద్వితీయం...శ్రీశ్రీగారి ఈ పాట మొత్తం సినిమా కే మకుటాయమానం.
@somareddyravula
@somareddyravula Жыл бұрын
One of the greatest songs.Pertinent to all times.
@panchananavenkatachary9052
@panchananavenkatachary9052 5 ай бұрын
Evergreen song.
@sangubhotlasuryanarayanasa5161
@sangubhotlasuryanarayanasa5161 Жыл бұрын
తరతరాలకు నిత్యనూతనంగా, ఎప్పటికీ దేశ సమాజ స్థితిగతులకు అద్దం పట్టేలా నిలిచి పోయే అద్భుత గీతం. జయహో గీత రచయిత,స్వర రచయిత, గాయనీ గాయకులకు
@muralireddy9168
@muralireddy9168 Жыл бұрын
Nice song
@polinaidu1905
@polinaidu1905 Жыл бұрын
2024 లో వింటున్న వారు ఒక లైక్
@bvrav935
@bvrav935 3 ай бұрын
Daily
@srikanthmokhara8352
@srikanthmokhara8352 2 ай бұрын
1990 vinevallu like veyandi
@n.s.lakshmitallam4229
@n.s.lakshmitallam4229 5 күн бұрын
Daily
@markondareddy4477
@markondareddy4477 5 жыл бұрын
శ్రీ శ్రీ గారి పాటలకు విలువకట్టడానికి ఎవరికి సాధ్యం కాదు. అంతే కాదు ఈ పాత చిత్రీకరణ చాలా అద్బుతమ్.
@eswarmudiraj6270
@eswarmudiraj6270 2 жыл бұрын
మహాకవి శ్రీశ్రీ రచించిన ఈ గేయము భావితరాలకు మార్గదర్శిని స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఆలనాడు ఆయన చెప్పిన సమస్యలన్నీ నేటికీ యధాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన కోరిక ఎప్పటికీ నెరువేరుతుందో ఏమో.
@brsdevirathore2676
@brsdevirathore2676 2 жыл бұрын
Sri sri was a great revolutionary poet of those times and now it is very difficult to get such souls to hear such beautiful lyrics which are so relevant to this date
@salalagolden8294
@salalagolden8294 5 жыл бұрын
అప్పుడే, ఆ టైం లొనే కరువు కాటకాలు ఉన్నాయి, మరి ఇప్పుడు. అయిన సూపర్ పాట.👍👍👍👍👍👍👍👍👍🏼👍👍
@vasut8560
@vasut8560 4 жыл бұрын
ఓ అద్భుతం, అమోఘం, అనిర్వచనీయమైన దేశ భక్తి గీతం
@suseelaippagunta9351
@suseelaippagunta9351 2 жыл бұрын
కర్తవ్యాన్ని బోధించిన , అవినీతిని ఎత్తి పొడిచిన, తరతరాల కూ గుర్తుగా నిలిచిపోయే పాట!✌️👍🏻💯✅🙏💙🌹 వజ్రాల మూట!✌️valuable👍👌 💙🙏🌹💙🙏✅💯🌹✌️👍👌👌👍🌹💙🙏🙏✅💯😍
@bangaruraju9786
@bangaruraju9786 Жыл бұрын
👍
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
ఈ గీతం మహత్తర సందేశంతో పాటు మధురానుభూతినికూడ కలిగిస్తుంది. ఈ పాటకు కారకులైన కళాకారులందరు, నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారు చిరస్మరణీయులు.
@hagamch6
@hagamch6 4 жыл бұрын
ఆప్పటి ఈ పాట ఇప్పటి కాలానికి సరీగా సరిపోతుంది .....
@venkateswarareddysadula77
@venkateswarareddysadula77 4 жыл бұрын
ఆక్షర సత్యం
@venalavenala2852
@venalavenala2852 3 жыл бұрын
@@venkateswarareddysadula77 .. . ..man . .
@govindimmadi3898
@govindimmadi3898 11 ай бұрын
శ్రీశ్రీ గారు ముందుచూపుతో భారతదేశం ఎలా ఉండబోతుందో తన సాహిత్యంతో ఆనాడే మత ద్వేషాలు కుల పట్టింపులు నిత్యవసర ధరలు నిరుద్యోగం అసమానతలను ఏలెత్తి చూపించిన గొప్ప విప్లవ రచయిత జోహార్ శ్రీశ్రీ గారికి
@marellasambasivarao5920
@marellasambasivarao5920 4 жыл бұрын
బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు దేవతా త్రయం, లక్ష్మి,సరస్వతి,గౌరీలు దేవీత్రయం, నన్నయ్య,తిక్కన,ఎఱ్ఱనలు తెలుగు కవిత్రయం, నాగేశ్వరరావు,ఘంటసాల, రామారావు తెలుగు సినీ కళాత్రయం, సావిత్రి,పి.సుశీల,వాణిశ్రీ తెలుగు సినీ కళా దేవీ త్రయం!
@murthyjyothula7143
@murthyjyothula7143 2 жыл бұрын
In those days they think about the future.
@shaikrabbani7178
@shaikrabbani7178 3 жыл бұрын
ఆకాశం అందుకొనే ధరలోక వైపు, అదుపులేని నిరుద్యోగము ఇంకొక వైపు ఈ పాటలోని అన్నీ లోపాలు ఎప్పటికి ఈ దేశం లో వున్నాయి, సమసమాజ నిర్మాణం ఇంకా జరుగలేదు
@narasareddyt905
@narasareddyt905 2 жыл бұрын
కొన్ని దశాబ్దాల క్రితమే ఈ దేశ భవిష్యత్తు ఊహించిన మహాకవి శ్రీశ్రీ కి జోహార్లు ఈ పాటలోని ప్రతి పదము నేటి వ్యవస్థకు సరిపోతుంది
@Siri00179
@Siri00179 2 жыл бұрын
ఇలాంటి రచనలు ఈపాటలు విని నేటి తరం లో మార్పు రావాలి జై హింద్
@yugandharreddy3802
@yugandharreddy3802 2 жыл бұрын
ఎన్ని తరాలైనా వింటూ ఉంటారు ఈ పాటను ఇలాంటి మధురమైన పాటలు మనిషిని మంచి దారిలో నడిపించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది
@padmavathigoodmorningsir8319
@padmavathigoodmorningsir8319 Жыл бұрын
super
@marellasambasivarao5920
@marellasambasivarao5920 5 жыл бұрын
రామారావు-నాగేశ్వరరావు ఈ ఇద్దరు మహానటులతో తెలుగువారికి పెద్ద చిక్కు ఏమిటంటే - నాగేశ్వరరావు నటించిన కొన్ని పాత్రలను చూస్తే నాగేశ్వరరావుని మించిన నటుడు లేడనిపిస్తుంది! రామారావు నటించిన కొన్ని పాత్రలను చూస్తే రామారావుని మించిన నటుడు లేడనిపిస్తుంది! ఏది ఏమైనా ఈ ఇద్దరు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళంటే అందరు ఒప్పుకోవాల్సిందే! మూడో కన్ను మాత్రం ఘంటసాల వెంకటేశ్వరరావుగారే!(ఈ మూడో కన్ను తెరిస్తే ప్రళయాన్ని సృష్టించేది కాదు. మనసుకు ఎక్కడలేని ప్రశాంతత, ఆనందాన్ని కలిగించె శుభ ప్రదమైన కన్ను!) ఎందుకంటె శివునికున్న మూడో కన్ను తెరిచి కన పడదు! అలాగే ఘంటసాలగారు తెర మీద కనపడరు! తెర వెనుక నుండి కనిపిస్తారు! అందుకే ఈ ముగ్గురు చిత్రసీమకి మూడు కళ్ళు!
@singarajuragolu7325
@singarajuragolu7325 4 жыл бұрын
వారి కంటే మహా నటుడు sv రంగారావు, ఆయన తర్వాతే ఎవరైనా ఇప్పటికి కూడా
@kandulajosephjayakumar9684
@kandulajosephjayakumar9684 4 жыл бұрын
ఎస్వీయార్ ని మరిచారే...మూడో కన్ను వారే
@rameshanumula4992
@rameshanumula4992 4 жыл бұрын
Kaani NTR gaaru S V R gaarlu kallathone prekshakulanu kanneellu theppinchagalaru, and gaaru tho kaadhu
@rameshanumula4992
@rameshanumula4992 4 жыл бұрын
Sorry, ANR gaaru entha baaga acting chesina nenaithe kanneellu kaarchindhi ledhu, kaani Ntr, Svr gaarla ntanatho edchina sandharbhalenno.....
@rameshanumula4992
@rameshanumula4992 4 жыл бұрын
Kalisiunte kaadhu sukham and Athmabandhuvu 2 films example
@prasadrao1875
@prasadrao1875 5 жыл бұрын
మహాకవి శ్రీ శ్రీ గారు రచించిన ఈ గీతం లో పేర్కొన్న పరిస్థితుల్లో నాటి నుండి నేటీ వరకూ ఎటువంటి గొప్ప మార్పులు రాలేదు...వస్తే దేశం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది.
@phaneendrapampana3133
@phaneendrapampana3133 2 жыл бұрын
అద్భుతమైన పాట. నేడు కూడా అదే పరిస్థితి. నిజాలతో కూడిన. అద్భుతమైన పాట.
@pagadalasyamsundarrao545
@pagadalasyamsundarrao545 8 жыл бұрын
ఈ పాట లోని ప్రతి మాటా ఎంతో విలువైంది. నాటికి , నేటికే కాదు , రేపటికి మారని సత్యం దాగివుంది ఈ పాటలో .
@ravimannem6297
@ravimannem6297 6 жыл бұрын
pagadala syamsundarrao by du
@ponugupatibhadraiah9885
@ponugupatibhadraiah9885 2 ай бұрын
అద్భతం, మహోద్భతం మరువలేని మహోద్బతమైన పాటలు. మరువలేం.
@raampraas
@raampraas 5 жыл бұрын
ఈ పాట లోని భావం ప్రతి భారతీయుడి లో ఆలోచన రగిలితే మనమే ప్రపంచం లో మొదటి స్థానం లో..
@smithapunukollu8902
@smithapunukollu8902 2 жыл бұрын
uh
@jayasakarudayagiri5473
@jayasakarudayagiri5473 2 жыл бұрын
ప్రతిమనిషీ మరియొకని దోచుకొనే వాడే , ......అమరగానం ...మన ఘంటసాల.పులకించిపోవల్సిందే ప్రతిహృదయం...ఆగానానికి ముగ్ధులైపోవల్సిందే !!!జోహారు అమరగాయకా ,జోహారు..మాకోసం మళ్లీ పుట్టవయ్యా!!.
@prasadpagotipagotiprasad2701
@prasadpagotipagotiprasad2701 4 жыл бұрын
అప్పుడే చెప్పారు ఏ కాలంలోనైన వెధవలు ఉంటారని.....రచయిత కి వందనం
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
అందుకే మన పెద్దలు (పూర్వీకులు) శ్రీ రామాయణము మహా భారతము అందరికి నేర్పించేవారు.ఇవ్వన్నీ కూడా ఆ రెండు మహగ్రందాలలో ఉన్న పాత్రలే.అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఉంటాయి మనుషులు జీవించి ఉన్నంత కాలం.
@PSPK_Devotee
@PSPK_Devotee 2 жыл бұрын
Jai Bheem ✊🏻
@srikarchandra3798
@srikarchandra3798 2 жыл бұрын
Andharu okata avaru manchi varu vundaru 🙏🙏
@lovakumaricrossy1567
@lovakumaricrossy1567 2 жыл бұрын
😒ఏం కాదు అందరు మంచోలే 😟
@SanthoshKumar-eb1tc
@SanthoshKumar-eb1tc 2 жыл бұрын
🤔😂
@swamymandava3171
@swamymandava3171 7 ай бұрын
ఏనాటికీ ఇది ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. నిత్యసత్యం ఈ గీతం🎉
@obulareddy3784
@obulareddy3784 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా వివరించారు శ్రీ శ్రీ గారు చాలా బాగుంది సంతోషం.
@vivekpaturi1894
@vivekpaturi1894 4 жыл бұрын
As long as Indian history is there this song lives forever
@avagahanacreations3225
@avagahanacreations3225 2 жыл бұрын
ఆదర్శవంతమైన సందేశం. దీనికి నావంతు న్యాయం చేస్తాను.
@kandula.ravinderreddy6259
@kandula.ravinderreddy6259 2 жыл бұрын
ఈ పాటలోని సాహిత్యం నేటికీ అద్దం పడుతుంది
@surreddypadala2616
@surreddypadala2616 Жыл бұрын
This song is more relevant now than 50 years ago when it was written. Great Sri Sri visualised future more than 50 years back
@usharaniyerneni3025
@usharaniyerneni3025 Жыл бұрын
Desabhakthi , saamagika spruha vunna ee song evergreen 🇧🇴💐
@annamdevulaannavaram3768
@annamdevulaannavaram3768 2 жыл бұрын
Wow pentastic song
@nagkumar1140
@nagkumar1140 Ай бұрын
నేటి సమాజాన్ని అప్పుడే ఊహించి రాసిన శ్రీ శ్రీ గారికి, అంత అందంగా ఆలపించిన ఘంటసాల గారికి 🙏🙏🧎
@ramaraocheepi7847
@ramaraocheepi7847 3 жыл бұрын
Sri sri the legendary lyricist whose emotional patriotic message finds huge relevance even after many decades after independence,is still eye opener for the citizens of country to ensure the unity and integrity of country
@elisettyvaradarajulu3120
@elisettyvaradarajulu3120 4 ай бұрын
ఘంటసాల గారు తెలుగు వారుగా పుట్టడం తెలుగు వారు చేసుకున్న అదృష్టం.
@psnaidu1
@psnaidu1 3 жыл бұрын
తీయనైన మన భారత దేశం యొక్క పాట.ధన్యవాదాలు.
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 Ай бұрын
మహాకవి శ్రీశ్రీ దేశభక్తి గీతాలు అన్నీ సూపర్....ఎంతో స్ఫూర్తి దాయకం
@manoharreddykoppula4865
@manoharreddykoppula4865 2 жыл бұрын
ఏ తరానికి అయినా భారత దేశ పరిస్థితులకు ఈ పాట సరిగ్గా సరపోతుంది
@ArunaGuduru-z1d
@ArunaGuduru-z1d Жыл бұрын
Be positive
@lbasappabasi5323
@lbasappabasi5323 2 жыл бұрын
ప్రతి ఒక్క భారతీయుని బాధ్యతను గురుతు చేసిన పాట.
@krishnamohanmanchikalapati850
@krishnamohanmanchikalapati850 7 жыл бұрын
Extraordinary and meaningful song .Credit goes to ANR garu, Adurthi Subbarao garu,Sri Sri garu and Ghantasala garu.
@singireddykavitha7968
@singireddykavitha7968 3 жыл бұрын
Those who have disliked the video are fools
@sandysandip4428
@sandysandip4428 3 жыл бұрын
I don't know English but I know Telugu
@UrlanaVenkatesh
@UrlanaVenkatesh 3 жыл бұрын
Shoot cheyali dislike chesina vaarini 😡
@n.v.ssarma9665
@n.v.ssarma9665 2 жыл бұрын
@@singireddykavitha7968 à
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 жыл бұрын
This song is still relevant to the present day context. Kudos to the lyricist and singers. Can we expect such meaningful songs in our movies nowadays?
@ThirupatayyaG
@ThirupatayyaG 8 ай бұрын
పాత తరం వారు గొప్పవారు వారి లాగా అభినయం చేసే వారు ఎవరైనా ఉన్నారా ఉంటే లేరు అనీ చెప్పవచ్చు NTR గారు ANR గారు గొప్ప నటులు
@kavyasudha4ga884
@kavyasudha4ga884 2 жыл бұрын
నిరంతరం తరం తరం అమరం మధురం నిత్య సత్యానికీ ప్రతీకగా ఆడబోయే భారతీయుడా ! కవి కావ్యసుధ హైదరాబాద్
@rohithposa8322
@rohithposa8322 2 жыл бұрын
ఇలాంటి పాటలు ఇక రావు🙏
@nemanirao8992
@nemanirao8992 4 жыл бұрын
Nobody on earth can write such beautiful and message oriented son except Sri Sri. About fifty years, when he talks about unemployment, high prices, language disputes, disputes on caste etc. are very much true even today and may be after another fifty years, this song may be relevant. Hats off to Sri Sri garu.
@vanikumari6006
@vanikumari6006 Жыл бұрын
ఆద్భుతః👏👏👏👏🙏🙏🙏
@vijaybanu6616
@vijaybanu6616 2 жыл бұрын
ఎప్పుదో ఈ పాట రూపం లో చెప్పారు అవినీతి బంధుప్రీతి realise కావాలి7 ప్రజలు🌹🌹🙏🏽🙏🏽🙏🏽
@mnclqueen8995
@mnclqueen8995 3 жыл бұрын
2021lo chuse vallu kuda okka like
@mahendranathvankeswaram9177
@mahendranathvankeswaram9177 3 жыл бұрын
చాలా మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు అయ్యా అమ్మా
@BhanuRadioVintage
@BhanuRadioVintage 12 жыл бұрын
This song is to be highly appreciated. It is a patriotic song . Maha kavi sri sri 'tells public to shun selfishness, nepotism, black, marketing and solve unemployment. Every one exploits the other. so achieve equality, then only we feel of real freedom or liberity . For this song and similar other songs written by sri sri and for his literature, for the cause of Nation, richly deserves for Nnoble Prize
@srinivasm3432
@srinivasm3432 6 жыл бұрын
I AM INDIAN AP MEDURI SRINIVASA RAO TO AP I AM INDIAN TO GO OK
@babarmahammed3306
@babarmahammed3306 2 жыл бұрын
Excellent and meaningful song.
@sureshreddy7966
@sureshreddy7966 9 жыл бұрын
very realistic, awakening, motivating, hope generating ,grate song from a great writer srisri garu and very much applies to contemporary situation, but what wonders me is that how could this grate writer imagine about evils in society at the time when great leaders most of them who made sacrifices in freedom struggle were in power, and corruption, was low.and what he will think in this age of multi crore scams and crime.A noble message to every citizen to kill selfishness and do good work for society and that in nations welfare lie our peace and welfare.
@vimalaathaluri172
@vimalaathaluri172 2 жыл бұрын
'Live and let live' should be the motto. Selfishness and greed are growing day by day. It causes rivalry even between siblings.
@mathangirameshbabu7256
@mathangirameshbabu7256 11 жыл бұрын
very good patriotic song we are thankful to Maha Kavi Sri Sri garu and Sri Ghantasala and Smt Susheela gariki Mathangi Ramesh Babu Advocate Warangal
@veeraraghavaraoboddani520
@veeraraghavaraoboddani520 6 жыл бұрын
శ్రీ శ్రీ పదును అయిన పదాలఝరి...నటసామ్రాట్ నట విశ్వరూపం...చూచేందుకు రెండు కనులూ సరిపోవు సుమా.
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
Veera Raghavarao Boddani మీరు చెప్పిన మహా మహులతో ఘంటసాల మాష్టారిని, సుశీలగారిని, పెండ్యాలగారిని కూడ చేర్చాలి.
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 жыл бұрын
Pada I vyamohalu ,kula mata bedalu chelategenedu☀️💕samasamaja nirvamanyane ni dyam🙏🏿🙏🏿🙏🏿 Sri Sri kalam nundi ralu Varun’s ratnam✨
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 Ай бұрын
మహాకవి కలం, మహా గాయకుడి గళం...అపూర్వం... అధ్బుతః
@mathangirameshbabu7256
@mathangirameshbabu7256 11 жыл бұрын
This song is great patriotic song we are thank full to Great Kavi Sri Sri Garu and ANR and Sri Ghantasala and Smt Susheela Garu memorable and ever green song Mathangi Ramesh Babu Advocate, Warangal
@lakshmitummala
@lakshmitummala 2 жыл бұрын
My father, producer Dukkipati Madhusudana Rao of Annapurna Pictures gave inputs to Mr. Sri Sri in this song.
@vishodhanmahaskar3385
@vishodhanmahaskar3385 2 жыл бұрын
R u in UK??
@freethinker-educateagitate2252
@freethinker-educateagitate2252 9 жыл бұрын
పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ పాడవోయి భారతీయుడా నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం నేడె స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం నేడె నవోదయం నీదే ఆనందం ఓ.. పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా .. పాడవోయి భారతీయుడా ఓ ఓ ఓ ఓ స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ సంబర పడగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ సంబర పడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొందీ అదె విజయమనుకుంటె పొరపాటోయి ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా ఆగకోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా ఆ ఆ ఆగకోయి భారతీయుడా ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ కాంచవోయి నేటి దుస్థితి పదవీ వ్యామోహాలు కులమత భేధాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు పదవీ వ్యామోహాలు కులమత భేధాలు భాషా ద్వేషాలు చెలరేగె నేడు ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే ఏ ఏ ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే స్వార్ధమీ అనర్ధకారణం అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్ స్వార్ధమీ అనర్ధకారణం అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్ స్వార్ధమీ అనర్ధకారణం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం లోకానికి మన భారతదేశం అందించునులె శుభ సందేశం
@mahavishnuk3918
@mahavishnuk3918 7 жыл бұрын
nice song
@devasenakondreddy3435
@devasenakondreddy3435 7 жыл бұрын
narahari javaji o
@jhansiedit5783
@jhansiedit5783 7 жыл бұрын
narahari javaji
@samalarajugdk
@samalarajugdk 7 жыл бұрын
Super songs
@rmkprabash2969
@rmkprabash2969 6 жыл бұрын
💚💄🐱👟🏡🏠🐶👞
@nandakishore1116
@nandakishore1116 5 жыл бұрын
Such a legend "Sri Sri" was. Whatever issues he raised in this song are the same even after 72 years of independence.
@nagabhushanamjangama4506
@nagabhushanamjangama4506 3 жыл бұрын
Good song present situation
@anupamaivaturi6215
@anupamaivaturi6215 Жыл бұрын
My father introduced this song to me - it’s a beautiful gist of the spirit of India! Brilliant choice of words:)
@choutpellynarsingu3882
@choutpellynarsingu3882 9 жыл бұрын
Ever green song which depicts now a days situation prevailing in the country.
@ganeshjinde1084
@ganeshjinde1084 7 жыл бұрын
CHOUTPELLY NARSIN
@venkateswaraprasaddesai6262
@venkateswaraprasaddesai6262 7 жыл бұрын
CHOUTPELLY NARSINGU very good song
@NVS-kc8ew
@NVS-kc8ew 2 ай бұрын
Excellent spirit of Late Gantashala mastaru and Smt.Padma Bhushan P.Sushila, Lyrics Late Mahakavi Sri Sri. & Music Director, Actors, Artists & Producer and photography is more beautiful journey 'Velugu Needalu' (Light & shadow) best story, best love, and best ups & downs atlast Late Mrs.Suryakantam's tonsure to Sri TTD devasthanam
@UrlanaVenkatesh
@UrlanaVenkatesh 3 жыл бұрын
Telugu Movies between 1950-1965 are golden classic s. 🙏🔥❤️
@nemanirao8992
@nemanirao8992 4 жыл бұрын
Nobody can write such a song except Sri Sri. Every word in the song is superb and marvellous and relevant even today after fifty years. Hats off to Sri Sri garu.
@chinnakrishna6294
@chinnakrishna6294 4 жыл бұрын
Na school days Lo August 15 independent day roju and January 26 republic day roju maa girls padetappu chala comedy chese vallamu eppudu e song chustuvunte chala santhosham vestundi jai hind 🇮🇳🇮🇳🇮🇳
@sunnychoicesankamvenumadha6563
@sunnychoicesankamvenumadha6563 3 жыл бұрын
Erojulalo pillalaku jatheeya bhavamu, jagruthi ekkada, enthusepu 1,1,2,2,3,3,3 ,4 Noryn chaithnya rankula ranks bhagotham.-AVM.
@boyvlogs3167
@boyvlogs3167 3 жыл бұрын
Same bro
@sairdddy4126
@sairdddy4126 3 жыл бұрын
@@boyvlogs3167 bhul
@rajaratnamg4385
@rajaratnamg4385 3 жыл бұрын
@@sunnychoicesankamvenumadha6563 lkqtkkwk lllk
@manjukammagiri8992
@manjukammagiri8992 4 жыл бұрын
గొప్ప పాట ... శ్రీశ్రీ గారి రచన , నేటికి ఇదే పరిస్థితి
@padmaprakash2039
@padmaprakash2039 3 жыл бұрын
Awnadi... Manju.. Garu,,,
@luckypeddinti
@luckypeddinti 3 жыл бұрын
The lyrics in this song are valid for past, present and future.
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 жыл бұрын
Correct bro. It is applicable forever. The vision of the lyric writer sri sri is appreciable.
@VenkatReddy-cv9yo
@VenkatReddy-cv9yo 7 жыл бұрын
What a great message oriented song....! Don't know how many times listened to this song.. Hats off to Sri Sri Sir..
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 3 жыл бұрын
Marvelous patriotic song with good combination of SRI SRI and Ghantasala.ANR ,Savitri and others have expressed their feelings with good inspiration on nationality.
@marellasambasivarao5920
@marellasambasivarao5920 4 жыл бұрын
ఈనాటికీ భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న... కుల,మత,ప్రాంత భేద నిర్మూలనే నీ ధ్యేయం! ప్రగతి శీల భారత నిర్మాణమే నీ లక్ష్యం! ఆగకోయి భారతీయుడా! కదలి సాగవోయి ప్రగతి దారుల! మహా కవి శ్రీ శ్రీ, ఘనుడు ఘంటసాల,గాన కోకిల సుశీల,నటరాజు నాగేశ్వరరావు,రాజ సులోచన & బృందం,సంగీత శిల్పి నాగేశ్వరరావు,దర్శకులు ఆదుర్తి గార్లు చిరస్మరణీయులు. (15.8.2020)
@sreedevigajulapalli4545
@sreedevigajulapalli4545 3 жыл бұрын
yes. this song reflects still present indian condition
@vish2ual
@vish2ual 2 жыл бұрын
అలా నటి పాటలు...ఆ మధురం🙏🙏
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 жыл бұрын
అని ఇంకొకరికి చెప్పారు కానీ ఆ పాడిన వాళ్ళు యాక్షన్ చేసిన వాళ్ళు రాసిన వాళ్ళు వీరవనితల్లాగా వీరుల్లాగా త్యాగమూర్తుల్లాగా ఉన్నారా అనేది బాబా ఈనాడు మనల్ని అడుగుతున్నారు అని అనుకున్నప్పుడు అలా లేదని చెప్పాలి అది ఒక సినిమాలు ఒక వ్యాపార పరంగా ఇంకా ఎక్కువగా ఇతరుల లోచైతన్యం లేపాలి అనే ఉద్దేశంతో అదొక సేవా భావంతో చేశారు తప్ప స్వయం ఆ విధంగా లేరు అన్నది మనకు ప్రాక్టికల్ గా తెలుస్తుంది ఈరోజు అని భగవంతుడు మనకి తెలియజేస్తున్నారు కాబట్టి ఈ సినిమాలు తీసి ఎన్నో రోజులు అయింది ఎంతోమంది ఎన్నోసార్లు సినిమాలు చూశారు కానీ ఎంతమంది ఆ పాటకు స్పందించి త్యాగమూర్తులుగా వీరులుగా తయారయ్యారు ఒకసారి మనం లెక్కించుకోవచ్చు అంతెందుకు భక్తులు యొక్క పాత్రలు వేసి భక్తులు సినిమాలు తీస్తూ వచ్చాము కానీ నిజంగా ఆ భక్తుడు లాగా ఒరిజినల్ భక్తుడులాగా కాలేదు కదా కేవలం యాక్షన్ చేసి ప్రేక్షకులను మనుషుల యొక్క మన్ననలను పొందుకున్నారు తప్ప ఒరిజినల్ భక్తుడు లాగా సినిమాలో వేషం వేసిన భక్తుడు ఆ విధంగా అయిపోలేదు కదా అంటే ఆ త్యాగము సినిమాలో నటించిన వాళ్లకే రాలేదు చూసిన వాళ్ళకి ఏమొస్తుంది అనేది ఇక్కడ మన యొక్క ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే ఆ కొద్ది సేపు అయినా కొన్ని బాధలను మర్చిపోయి కొంత ఉపశమనం కలిగిస్తుంది కాబట్టి చూడటం మొదలుపెట్టారు ఆనందించడం మొదలు పెట్టారే తప్ప ఒరిజినల్ భక్తుల్లాగా కాలేకపోయారు అన్నది తేటతెల్లమైంది మనకి ఈ విషయం
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 9 ай бұрын
2024లో విన్నవారుంన్నారా
@narasinghk980
@narasinghk980 3 ай бұрын
Present sir✋
@lakshmisarojasathya4707
@lakshmisarojasathya4707 4 ай бұрын
Adbhutam….adbhutam…..adbhutam.. Sri Sri gariki dhanyavadamulu.Akkineni gariki dhanyavadamulu.
@madicherlavenkateswararao4218
@madicherlavenkateswararao4218 2 жыл бұрын
Nice song చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి
@ravisankarbabubalabhadrapa7506
@ravisankarbabubalabhadrapa7506 8 жыл бұрын
This song should be heard by every Indian particularly and realize the seriousness of the situation currently we all Indian are.
@keerthanamanduva8882
@keerthanamanduva8882 4 жыл бұрын
Every Indian must remember this wonderful song
@appalareddy770
@appalareddy770 3 жыл бұрын
Super
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 10 ай бұрын
All Telugu people(after getting matured age)should listern to our greatest legend Sri Gantasala gari*s voice(songs)every day,for at least 2 hours.what can be more than His voice for us.
@bhaskarraovacha269
@bhaskarraovacha269 3 жыл бұрын
Excellent song. Hats off to great poet sri sri sir for his vision
@VeerabhadraMalireddy
@VeerabhadraMalireddy 2 ай бұрын
People of this generation will not know the value of these golden wonderful legendry OLD Songs and can not feel the happyness because there mind set will be a little different from older people.But when we are listerning to these pleasent songs we reall y feel that we are in heaven.
@Maheshelectricks
@Maheshelectricks 5 жыл бұрын
What a coreyography... Still watching 2019
@murthyjyothula7143
@murthyjyothula7143 2 жыл бұрын
Great movie , great hero, great director great lirics by sree sree and great ghantasaala master with corus and great choreography. How the greatest aadutri Subbarao sir.
@RaghavIndra_vlogs
@RaghavIndra_vlogs 5 жыл бұрын
THE GREAT ANR sir ur the right person this song
@ramuram8822
@ramuram8822 2 ай бұрын
పల్లవి: పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ.. పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ..ఆ పాడవోయి భారతీయుడా... నేడే స్వాతంత్రదినం.. వీరుల త్యాగఫలం.. నేడే స్వాతంత్రదినం.. వీరుల త్యాగఫలం నేడే నవోదయం నీదే ఆనందం.. చరణం 1: ఓ..ఓ..ఓ...స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి.. స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి... సాధించినదానికి సంతృప్తిని పొంది... అదే విజయమనుకుంటే పొరపాటోయి... ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా..ఆ..ఆ..ఆ ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా..ఆ..ఆ... ఆగకోయి భారతీయుడా... చరణం 2: ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ.. ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ.. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారూ.. అలముకున్న నీ దేశమెటు దిగజారూ.. కాంచవోయి నేటి దిస్థితి..ఎదిరించవోయి ఈ పరీస్థితి..ఈ..ఈ..ఈ కాంచవోయి నేటి దిస్థితి..ఎదిరించవోయి ఈ పరీస్థితి..ఈ..ఈ..ఈ కాంచవోయి నేటి దిస్థితి... చరణం 3: పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ.. పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ.. ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.. ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.....తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే.. స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం.. స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం.. స్వార్థమే అనర్థకారణం... సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం..నీ ధ్యేయం సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..నీ లక్ష్యం సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం...సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.. సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం...సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం.. ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం
@shaik.singishah2998
@shaik.singishah2998 10 жыл бұрын
great song we are not see the future same picture,memory writer sri sri garu,we never for get ghantasala,&a.n.r
naa pata panchamrutham - allari mogudu
6:57
zero2100
Рет қаралды 4 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 68 МЛН
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 44 МЛН
Talla Pellama || Telugu Jaathi Video Song || NTR, Santha Kumari
4:17
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 3,4 МЛН
Alluri Seetharama Raju || Teluguveera Levara Video Song || Krishna, Vijaya Nirmala
5:30
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 1,4 МЛН
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,3 МЛН