'చీకటి' అంటే నాకు నాటు భాష వస్తుంది..నా గురించి చంద్ర బాబు ని అడగండి!-CASINO KING Chikoti Praveen

  Рет қаралды 663,230

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 1 600
@MG2472-k9o
@MG2472-k9o 2 жыл бұрын
I have seen many interviews of nagaraju garu, but no one answered like this. Praveen anna, this shows that you are genuine.
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 2 жыл бұрын
దమ్ము ఉన్నోడు సంపాదిస్తూ ఉంటారు. ఏదవలు ఏడుస్తూ ఉంటారు.అన్న నువ్వు ఎంతైనా సంపాదించు .కొంతైనా సమాజం కోసం ఖర్చు పెట్టూ.💪💪💪👌👌👌
@hollydeck5226
@hollydeck5226 2 жыл бұрын
bro, are you from arya vysa community??😋😋
@kothapallyravibabu3275
@kothapallyravibabu3275 2 жыл бұрын
@@hollydeck5226 ముదిరాజ్
@viharisasank254
@viharisasank254 2 жыл бұрын
Practically said 👍
@goodboy8833
@goodboy8833 2 жыл бұрын
Wow idi correct comment.
@ssmanishankar809
@ssmanishankar809 2 жыл бұрын
Baga chepav bro hard work💪 and humanity ga unde manchi manishi chikoti praveen
@Raghavendra_Kankala
@Raghavendra_Kankala 2 жыл бұрын
Perfect Business man,inspired from him. Really humble humanbeing,hope you deserve the best in your future.
@ailaiash7575
@ailaiash7575 2 жыл бұрын
Super Anna...
@Activeindian15
@Activeindian15 2 жыл бұрын
Ee interview chusaka Praveen anna ki chala mandhi fans avutaaru 🙏
@sudheerdeva4806
@sudheerdeva4806 2 жыл бұрын
Praveen is logical & correct 👍
@Davidrox816
@Davidrox816 Жыл бұрын
👍
@kumarkanna3708
@kumarkanna3708 2 жыл бұрын
నాగరాజు గారు మీ ఇంటర్వ్యూ అన్నా మీరు అన్నా మీరు వేసే ప్రశ్నలు అన్నా చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవి ఈ ఇంటర్వ్యూ లో మాత్రం చాలా జోక్ గా ఉన్నాయి..ప్రవీణ్ గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు
@gopi93420
@gopi93420 2 жыл бұрын
Hero of the day Praveen Anna 👍
@sarvanikhadarkhan1131
@sarvanikhadarkhan1131 2 жыл бұрын
ప్రవీణ్ అన్న సమాధానం సూపర్...👌👌👌👌👌
@satyachebrolu9550
@satyachebrolu9550 2 жыл бұрын
ప్రవీణ్ అన్న చాలా బాగా సమాధానం చెప్పారు మీరు చెప్పిన ప్రతి దాంట్లో నాయ్యo ఉంది నాగరాజు నీ ఒక అట ఆడుకున్నారు గుడ్ అన్న
@prasadkodurupati8826
@prasadkodurupati8826 2 жыл бұрын
చికోటి ప్రవీణ్ గారి మాటల్లో నిజాయితీ, పారదర్శకత కనిపిస్తూంది. ప్రస్తుతం సమాజంలో హీరోలు, హీరోయిన్ లు గా కన్పించే వారంతా సత్ప్రవర్తన కలిగిన వారుగా చెప్పలేం.
@sriramccs6151
@sriramccs6151 2 жыл бұрын
I really appreciate Praveen garu for ur patience
@srinuj7944
@srinuj7944 2 жыл бұрын
I really appreciate Praveen anna for ur patience
@pradeepthedirector
@pradeepthedirector 2 жыл бұрын
చించి ఆరేసిన చికోటి ప్రవీణ్ భయ్యా ..సూపర్
@torah245
@torah245 2 жыл бұрын
Praveen's argument seems to be reasonable; until unless ED proves him guilty, he can not be blamed.
@allisrinu3692
@allisrinu3692 2 жыл бұрын
@@aneeshdevarakonda273 l
@allisrinu3692
@allisrinu3692 2 жыл бұрын
@@aneeshdevarakonda273 l
@allisrinu3692
@allisrinu3692 2 жыл бұрын
@@aneeshdevarakonda273 l
@shukursyed1971
@shukursyed1971 2 жыл бұрын
Yes true...
@rajeshkhanna5072
@rajeshkhanna5072 2 жыл бұрын
Yesssssss
@chandarashekar2411
@chandarashekar2411 Жыл бұрын
Superb judgement Black meller thin maar malli.
@mmmr407
@mmmr407 2 жыл бұрын
Chikoti Praveen is good hearted, correct and logical person
@nareshverma3218
@nareshverma3218 2 жыл бұрын
1st time nonstop 2hrs interview chusa forward cheyakunda...praveen anna attitude superb.. he is genuine ❤
@chilakasuresh1096
@chilakasuresh1096 2 жыл бұрын
నాగరాజు గాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఐనది. చెత్తలాగ చేశాడు ఇంటర్వ్యూ. ప్రవీణ్ గారు వెరీ స్ట్రాంగ్ man and confident.
@bablugadde4354
@bablugadde4354 2 жыл бұрын
He is a smart businessman, nature lover, animal lover, Inka oka manchi manusunna manishi 🦁
@RamGundapu
@RamGundapu 2 жыл бұрын
ఇంటర్వ్యూ కి వచ్చేముందే, కాలికేస్తే మీదకి, మెడకేస్తే కాలికి వేద్దాం అనుకోని చాలా చక్కగా ప్రిపేర్ అయి వచ్చారు నాగరాజు గారు. కానీ కొరకరాని కొయ్య లాగ ప్రవీణ్ గారు ఖచ్చితమైన సమాధానాలు నిక్కచ్చిగా ఇచ్చేసరికి, అసలు విషయాన్నీ పక్కనపెట్టి, కొసరు విషయాన్నీ పట్టుకొని వేలాడుతూ, గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టు, ఏదో చేద్దాం అనుకోని ఇంకేదో చేసారు. సార్ నాగరాజుగారు ఒక మనిషి చేసింది తప్పా ఒప్పా అనేది నిర్ణయించడానికి చట్టాలు న్యాయాలు ఉన్నాయి. మీడియా చెప్పేదే అంతిమమైన తీర్పు అనే భ్రమ నుండి బైటికి రండి. నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది అని మర్చిపోకండి. మీకు తెలిసింది మీరు చూపించేది మాత్రమే సరియైనది మిగతావి అన్ని తప్పులు అనే మనోవైకల్యం నుండి బైటపడండి. ఏదయినా సంఘటన ఇలా జరగగానే అలా అత్యుత్సాహంతో మిడిమిడి జ్ఞానంతో మీకు తెలిసి తెలియనివి జనాలమీద రుద్దెయ్యకండి సార్. ప్రజలు వెర్రివాళ్ళు కారు. ఇలాంటి దివాలాకోరు పాత్రికేయవిలువల నుండి ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. మీకు తెలిసిందే నిజం అయినట్టు, మీరు రాసిందే శాసనం అయినట్టు, మీరు చూపించిందే అంతిమం అన్నట్టు ప్రవర్తించకండి సార్. పత్రికలమీద పాత్రికేయులమీద నమ్మకం పోతుంది. ముందు ముందు మంచి మంచి విషయాలని ప్రజలకి తెలియపరుస్తారని ఆశిస్తూ ఐ డ్రీమ్ ఛానెల్ అభిమాని.🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PremKumar-kn4sg
@PremKumar-kn4sg 2 жыл бұрын
Your coment exalent bro
@sirimandanasandy6624
@sirimandanasandy6624 2 жыл бұрын
చాలా బాగా చెప్పావ్ bro 👌👌👌👌
@ajaykumarmanu3962
@ajaykumarmanu3962 2 жыл бұрын
Chala Baga chepinavu anna నాగరాజు గాని అయితే ఇంటర్వ్యూలు చేసి చేసి మైండ్ దొబ్బింది ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కాక వానంతల వాడే వాగుతున్నాడు అసలు సబ్జెక్ట్ అనేది తెలుసుకోకుండా గుడ్డిగా మాట్లాడే మనిషి ఎవడైనా ఉండాలంటే అది ఈ ఐ డ్రీం తొక్కల నాగరాజు గాడు వాడు ఐ డ్రింక్ పట్టిన పెద్ద దరిద్రం ముండాకొడుకు వాని ఇంటర్వ్యూలు చూస్తుంటే సరే ఒక గాన ఒక సందర్భంలో కొంతమందిని మంచిగా ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ బైరెడ్డిని కరెక్టుగా ఇంటర్వ్యూ చేయలేకపోయిండు సేమ్ అదే చికోటి ప్రవీణ్ అన్న గారిని కూడా ఇంటర్వ్యూ చేయలేక పోయింది ఎందుకంటే తెలియని విషయాల గురించి మాట్లాడే బదులు తెలిసిన విషయాల గురించి మాట్లాడకూడదు మీరు చేసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూ జనాలకి కొంచమైనా అవగాహన ఆలోచన తిరిగే విధంగా ఇంటర్వ్యూ చేయండి దయచేసి
@కొణిదెలపవన్కళ్యాణ్-చ4స
@కొణిదెలపవన్కళ్యాణ్-చ4స 2 жыл бұрын
చీకోటి ప్రవీణ్ బ్రో ..RGV కన్నా చాలా లాజిక్
@srinivaspalavarapu4868
@srinivaspalavarapu4868 2 жыл бұрын
అన్న నువ్వు సూపర్ ఆర్యవైశ్య లెజెండ్
@Activeindian15
@Activeindian15 2 жыл бұрын
మెచ్యూరిటీ లేని క్వశ్చన్ అడుగుతావు ఎంది నాగరాజు 👍 ప్రవీణ్ అన్న ప్లేస్ లో వేరే వాడు ఎవడైనా వుంటే మీకు నాలుగు పచ్కడ్ లు పడుతుండే 🔥ప్రవీణ్ అన్న ఓపిక కు 🙏🙏
@umamaheswararao8770
@umamaheswararao8770 2 жыл бұрын
Evaru eam cheppina, Cheekoti Praveen is Great guy.. He done legal, ethical and moral.. Manaki negative ga chupinchadaniki chala try chestunnaru..
@vijaykumar-bs5tl
@vijaykumar-bs5tl 2 жыл бұрын
From the beginning of this interview Naga raju garu is wating for a draw back.but Praveen garu has given him a clean knock-out...
@chandramohanreddykodadhala6831
@chandramohanreddykodadhala6831 2 жыл бұрын
First time Nagaraju failed in journalism with immetured and inaprapriate questions? Extraordinary answer with patience by Praveen garu.
@vallururavikumar6119
@vallururavikumar6119 2 жыл бұрын
@idream nagaraju meevi chala interviews chusanu chala baga anipinchevi but e interview lo chala cheap ga chillar ga kullu jokes vestu praveen ni interrupt chestu interview chesaru most underrated interview from nagaraju
@bunnysumanth7456
@bunnysumanth7456 2 жыл бұрын
@@vallururavikumar6119 underrated??
@sanjusatya6720
@sanjusatya6720 Жыл бұрын
చీకోటి ప్రవీణ్ గారు అంటే ఎవరో నాకు తెలీదు, ఈ ఒక్క వీడియో లొ ఆయన ఎవరు, ఏంటి అనేది అర్థం అయింది, రియల్లీ గ్రేట్ అండి 🙏🏻🙏🏻🙏🏻 ప్రతీ విషయం చాలా జెన్యూన్ గా మాట్లాడారు 👏🏻👏🏻 మనకి వున్న దానిలో సాయం చేయాలి అనేది 👌🏻👌🏻👌🏻చాలా మంచి గా అనిపించింది అండి 👏🏻👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@HarrisVid
@HarrisVid 2 жыл бұрын
Media should change after seeing all these comments..... People love this guy. మీడియా చెప్పేవి అన్ని నమ్మరు అన్ని అని తెలుసుకోవాలి.
@PradeepKumar-vt9ln
@PradeepKumar-vt9ln 2 жыл бұрын
Praveen anna super
@PradeepKumar-vt9ln
@PradeepKumar-vt9ln 2 жыл бұрын
Nagaraju kisi uchha poyichharu
@chimmanimahesh4712
@chimmanimahesh4712 2 жыл бұрын
Super Praveen anna
@chanduprasadanjaneya1251
@chanduprasadanjaneya1251 2 жыл бұрын
No single negative comment about Praveen..this proves who is what don't want to adjudge about this interview...
@Trading_Nag
@Trading_Nag 2 жыл бұрын
I stay in Hyderabad. I don't know Praveen before. Now i became his Fan.
@sattireistic9626
@sattireistic9626 2 жыл бұрын
Praveen bhai your attitude rocks!!! Keep the same spirit
@devidasbadavath9336
@devidasbadavath9336 2 жыл бұрын
praveen anna, miru mi equation lo chala correct ga unnaru, 👍 interview antha chusa i feel u r 100% correct
@aravindyadav2800
@aravindyadav2800 Жыл бұрын
Black and white story.. Nagaraj face became Black ⚫️ Great interview by praveen bhai
@devisrik8946
@devisrik8946 2 жыл бұрын
This one interview has lost respect on Nagaraju garu Praveen garu would have walked away from the interview if anything had gone wrong, like some people 🤔 Don't test the good ones too much Nagaraju garu..He answers very honestly in every interview..
@attitudeizmine
@attitudeizmine 2 жыл бұрын
No I could clearly see in this interview Nagaraju is biased here.. He has some issues with Praveen I guess. We dont know the agenda.../
@vinodnaik1318
@vinodnaik1318 2 жыл бұрын
Praveen anna... Really u r so genuine and have clear conscious ... Till today I haven't seen a man answering in absolute manner to this nagaraju.. Today it's praveen annas day...
@dasisyam
@dasisyam 2 жыл бұрын
I admire Praveen garu for his abundant patience.
@raghavendram4075
@raghavendram4075 2 жыл бұрын
Super Praveen Anna..valid points..media doesn't have any social responsibility
@aadhyaaarya11
@aadhyaaarya11 2 жыл бұрын
Pichi fellow Nagaraju garu meru... Praveen avaro Naku teliyadu kani e interview chusthe chala manchi person ani artham iyndi.... Perfect person la unnaru praveen garu....
@chalamvms7980
@chalamvms7980 Жыл бұрын
I became fan of Praveen Anna after watching Praveen Anna interviews
@dpnarayana4139
@dpnarayana4139 2 жыл бұрын
వాడి మెడలో కొండ చిలువ దెంగు మీడియా కు పట్టిన దరిద్రం పోతుంది ప్రవీణ్ అన్న
@mohankrishnayadav4831
@mohankrishnayadav4831 2 жыл бұрын
Hahahaha
@varadarajubhanuprakash3400
@varadarajubhanuprakash3400 2 жыл бұрын
😂😂😂
@veeraswamiyadav6834
@veeraswamiyadav6834 2 жыл бұрын
😀😅
@fromkarunakar
@fromkarunakar 2 жыл бұрын
well said
@nrambabuyadavadvocate8602
@nrambabuyadavadvocate8602 2 жыл бұрын
Super bro
@bishopsingham531
@bishopsingham531 2 жыл бұрын
Genuine Mr Praveen you are strong enough intelligent enough courageous enough .I feel you are truth ful and you stand strong best of luck .
@nagabandisreenivas259
@nagabandisreenivas259 2 жыл бұрын
Hats off to his patience...Praveen anna.. really this interviewer asking meaning less and half knowledge questions.
@ramamohananumolu2193
@ramamohananumolu2193 2 жыл бұрын
Praveen Anna Mee Version 100 Percentage Correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct correct
@subbuc926
@subbuc926 2 жыл бұрын
Pravin 1:00:00 perfect words. People Should have Control.. 😊😀
@bhargavgorijala9249
@bhargavgorijala9249 Жыл бұрын
Super cheppu pravin anna. I'm Big fan of you anna I'm Bengaluru
@ashupriyatalks6618
@ashupriyatalks6618 2 жыл бұрын
మా అన్న మంచి వాళ్లకి హీరో చెడ్డవాళ్ళకి విలన్
@satishchitra264
@satishchitra264 Жыл бұрын
ప్రవీణ్ గారు మీరు గ్రేట్ సార్.... నేను మీ అభిమానిని సార్
@kavatipramodyadav7574
@kavatipramodyadav7574 2 жыл бұрын
He is nice person I known him helping poor people in need
@RajKumar-ol9tt
@RajKumar-ol9tt 2 жыл бұрын
Super...... He is a business man. He is very confident.
@vinodreddy111
@vinodreddy111 2 жыл бұрын
Mr.Praveen is mentally very strong and balanced. This is Mr. Nagaraju's failed and illogical interview, which degrades his journalist values
@nampellyraju349
@nampellyraju349 2 жыл бұрын
exactly
@bunnysumanth7456
@bunnysumanth7456 2 жыл бұрын
Bayya i NVR felt that Nagaraju garu failed, wn a person is mentally strong or criminal minded he exactly speakers loudly and try to dominate others by shouting
@kirangandhe1163
@kirangandhe1163 2 жыл бұрын
Full support for you Praveen bro from Bhagath Singh yuva sena filmnagar
@satishjaasti570
@satishjaasti570 2 жыл бұрын
స్వయంకృషి తో ఎదిగిన వాడిపైన రాళ్ళు వేయడం, అర్థం పర్థం లేని ఆరోపణలతో బలహీనపరిచి శునకానందం పొందడం ఇదీ సమాజం పోకడ, ఏమాత్రం తడబాటు లేకుండా ప్రతీ ఆరోపణపైన ప్రవీణ్ గారు ఇస్తున్న వివరణ,ఆయన మాటల్లోని నిజాయితీ తెలుస్తోంది.ఆయన ఎదుగుదల ఒక ఎత్తయితే,నిర్బయంగా ఈ సవాళ్ళను ఆయన ఎదుర్కొంటున్న తీరు,హాట్సాఫ్
@bennyshalom4121
@bennyshalom4121 2 жыл бұрын
Chikoti Praveen great business person 💲🔥
@yadavravi2193
@yadavravi2193 2 жыл бұрын
అన్న నాగరాజ్ గారిని బలే ఏరికించావ్ అన్న నువ్వు చెప్పేవి అన్నీ నిజాలే
@athithyapatel6021
@athithyapatel6021 2 жыл бұрын
👍
@sravanjalagadugula9757
@sravanjalagadugula9757 2 жыл бұрын
నాగరాజుగారు మీ ఇంటర్వూలో వెటకారం కనిపిస్తుంది, చికోటి ప్రవీణ్ గారు మీరు అన్నిటికి సరైన సమాదానాలు చెబుతున్నారు మీరు తగ్గేదే లే...
@easababji7517
@easababji7517 2 жыл бұрын
I love u brother..ee video chuse time ki Naa data aepoindhi.Rs 19 recharge chesi mari chustunna...I love u brother
@manoharthallapally633
@manoharthallapally633 2 жыл бұрын
Nv great brother
@vamsiram2593
@vamsiram2593 2 жыл бұрын
Nuvvu great bro….involve ayyav interview lo
@alliswell_kgm
@alliswell_kgm 2 жыл бұрын
Same bro 19 cheisna...but maza vatchindi
@veerahoney4810
@veerahoney4810 2 жыл бұрын
Airtel aaa
@bhaskerreddym3519
@bhaskerreddym3519 2 жыл бұрын
Praveen, ur words proves, u r very balanced business personality👍
@sanagavenkatareddyvlogs8067
@sanagavenkatareddyvlogs8067 Жыл бұрын
చికోటి ప్రవీణ్ అన్న జగన్ అన్న బై రెడ్డి కొడాలి నాని అన్న లకు జై
@naveenkumarnani3308
@naveenkumarnani3308 2 жыл бұрын
Logic questions by Praveen garu
@areefshaik391
@areefshaik391 2 жыл бұрын
నాగరాజు గారికి ఇంటర్వ్యూ చేయటం చేతకాలేదు... చీకోటి జవాబు కు ప్రశ్నలు అడగటం చేతకాలేదు...
@pulivendulabusstand7547
@pulivendulabusstand7547 2 жыл бұрын
చూస్తే అలాగే వుంది
@nagb4336
@nagb4336 2 жыл бұрын
Nee bondha lera Nagaraju gariki interview cheyadam Radha? Kallu chevulu dhobbaya?
@Thanvishvlogs
@Thanvishvlogs 2 жыл бұрын
Yes
@maheshdevini5192
@maheshdevini5192 2 жыл бұрын
@@pulivendulabusstand7547hr kgbbt
@maheshdevini5192
@maheshdevini5192 2 жыл бұрын
@@Thanvishvlogs texdp
@chandus440
@chandus440 2 жыл бұрын
Praveen anna one of the best person… I have everseen … he is an animal lover , nature lover , good humanitarian…
@phanikumar2373
@phanikumar2373 2 жыл бұрын
Fan of chikoti praveen after watching this...hope he is clean as he claims...
@prashanthlegala1884
@prashanthlegala1884 2 жыл бұрын
from 56.00 min Interview was on fire the way praveen was given the answer to nagaraj it was awesom. he is very clear about what he is doing👍🏻
@sirimandanasandy6624
@sirimandanasandy6624 2 жыл бұрын
ఈ మీడియా వాళ్ళు రాజకీయా నాయకులను ఈ విదంగా అడగా గలరా 🤩🤩🤩
@naveenkumarnani3308
@naveenkumarnani3308 2 жыл бұрын
Praveen garu you have asked mind blowing questions to nagaraj garu
@Thota.N.Prathyusha.5668
@Thota.N.Prathyusha.5668 2 жыл бұрын
Cheekati dabbu aiena velugu dabbu aiena melu chesedthe vaade dhevudu 👌Praveen gaaru u r great and good sir❤️
@satishmegharaj1892
@satishmegharaj1892 Жыл бұрын
I occasionally watch Nagaraju sir interviews , but for the first time i feel in the above conversation Chikoti Praveen garu spoke well. I have watched complete 2hr video for the first time. I really appreciate Praveen garu the way he responded to all the question. Im no where concerned about the content of the meeting, but always my view will be on the way how people respond and they respect opposite person questions patiently.
@AJJUBHAI-yn7si
@AJJUBHAI-yn7si 2 жыл бұрын
Nagraju gari ki mind Dhobindhi . Chikoti Praveen talking ki 💯💯💯👌👌👌👌👌👌👌
@ranjitha9166
@ranjitha9166 2 жыл бұрын
చికోటి ప్రవీణ్ ఇస్ సూపర్ explained to interviewer. Preveen nice 👍
@vajralamaruthiprasadreddy1230
@vajralamaruthiprasadreddy1230 2 жыл бұрын
ఇవాళ రెండు తెలుగు రాష్టాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వ్యభిచార వృత్తి కన్నా గోరంగా ఉన్నాయ్
@VenkatReddy-ql5cw
@VenkatReddy-ql5cw 2 жыл бұрын
mee iddari conversation super funny ga , 'KASI' ga undi.. without skipping chusina 1st time.
@nagarajuarroori2391
@nagarajuarroori2391 2 жыл бұрын
చీకోటి అన్ని లీగల్ పనులే చేసాడు goverment అన్ని పరిమిషన్ ఉన్న పనులే గా చేసేది
@jayapeehappy12345
@jayapeehappy12345 2 жыл бұрын
Dear sir, you are full of straight and strong. God bless you.
@saivarun5281
@saivarun5281 2 жыл бұрын
Real hero Praveen Anna ❤️
@tejabhai5013
@tejabhai5013 Жыл бұрын
Nagaraju anna anchoring flop iendi chikoti praveen anna ni edurukolekapoyadu........... Genuine answers anna
@yamavenkatesh5857
@yamavenkatesh5857 2 жыл бұрын
అన్న మొన్న ఇచ్చిన స్పీచ్ కి ఫిదా మత మార్పిడి చేస్తే బెండు తీయండి నేను చూసుకుంటా అన్నాడు జై శ్రీరామ్
@MsKishore007
@MsKishore007 2 жыл бұрын
padimandi ki sahayam chesthey vadu mosagadu ani mudra veyadam idi common bayya, you are unstoppable bayya
@sagarnani1103
@sagarnani1103 2 жыл бұрын
Praveen Anna mee gurinchi epativarku vinaledu e interview dwara telsindi. But mee patience ki 👏 hat's off anna.
@balrajb5942
@balrajb5942 2 жыл бұрын
Nagaraj garu went for toss , Impressed with praveen Anna answers.. 😀
@sanagavenkatareddyvlogs8067
@sanagavenkatareddyvlogs8067 Жыл бұрын
జై చికోటి ప్రవీణ్ అన్న జై జగన్ అన్న
@shivajibusha3037
@shivajibusha3037 2 жыл бұрын
ప్రవీణ్ గారు is కరెక్ట్ 👌👍👈
@sjkiran4726
@sjkiran4726 2 жыл бұрын
పమునే పాముతో వుచ పోపించిన ప్రవీణ్ అన్న......hats off anna keep it up
@bokkasubbarao4258
@bokkasubbarao4258 2 жыл бұрын
Ni pichi pukuni dengaaaaq
@palamurupowerdialogues
@palamurupowerdialogues 6 ай бұрын
అన్న నేను ఇంతవరకు ఒక్క కామెంట్ కూడా పెట్టలేదు ఫస్ట్ టైం పెడుతున్న మీరు సూపర్🙏👍💪
@sumanrao8500
@sumanrao8500 2 жыл бұрын
I support Praveen . Nagraju u need to update more 😄
@Thesurvivor25297
@Thesurvivor25297 Жыл бұрын
Praveen anna dhammu ki dhairyaniki care of addrress 🔥🔥🔥
@srikanthambala6371
@srikanthambala6371 2 жыл бұрын
ఫస్ట్ టైమ్ నాగరాజు గారు ఈ ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యాడు
@evedhika5424
@evedhika5424 2 жыл бұрын
నాగరాజు గాడి ఫ్యూజ్ లు పోయినాయి 😆😆😆 నాగరాజు గాడికి మైండ్ దొబ్బింది 😝😝😝చేకోటి ప్రవీణ్ అన్న నువ్వు సూపర్ అన్న .నీ స్పీచ్ కి నేను నీ అభిమానిని అయ్యాను,🙏🙏🙏
@ammannaiduregana4839
@ammannaiduregana4839 2 жыл бұрын
రెండు గంటలు సినిమా చూపించాడు ప్రవీణ్ భాయ్... King size life ..
@myinfo3587
@myinfo3587 2 жыл бұрын
Praveen anna way of talking is very good ❤️
@saiprasad6880
@saiprasad6880 2 жыл бұрын
Illogical questions by Nagaraju Praveen rocks….🔥🔥 Nagaraju shock..🤯
@allisaikumar8063
@allisaikumar8063 Жыл бұрын
Jayaho praveen annna ur the best bestie
@ismailcool8629
@ismailcool8629 2 жыл бұрын
నాగరాజ్ ఫెయిల్యూర్ వరెస్ట్ talk చికోటి 👌👌👌👌👌
@vallamdeshisrinivas9742
@vallamdeshisrinivas9742 2 жыл бұрын
Nikendukura Nagaraju Pravin Anna good
@iamsai4979
@iamsai4979 2 жыл бұрын
Chikoti Praveen 😀skip cheyakunda full interview chusnaa niku fan aipoina bhayyaaa
@bhadrubanothu1597
@bhadrubanothu1597 2 жыл бұрын
చికోటి సార్ మీరు సూపర్ వీడు పచ్చ మీడియా పార్టీ. మీరు హీరో సార్
@suryachand9970
@suryachand9970 2 жыл бұрын
Nen 1st time 2hours interview continue ga chusa, #chikoti Praveen 💥
@vasunakka509
@vasunakka509 2 жыл бұрын
Chikoti ki salute chala opikatho answers ichadu
@rajuyadavvajja7525
@rajuyadavvajja7525 2 жыл бұрын
చీకొటి ప్ర"విణ్"👍👍
@ajayreddy2748
@ajayreddy2748 2 жыл бұрын
These both guys will become best friends 😂😂 appreciate the answers provided by praveen bhai✌️🤙
@rinasia446
@rinasia446 2 жыл бұрын
Praveen don't waste your time. You are solid businessman.
@abhigunja947
@abhigunja947 Жыл бұрын
E Enterview chusinaka nenu praveenu anna ki fan big fan
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 128 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 16 МЛН
Motorbike Smashes Into Porsche! 😱
00:15
Caters Clips
Рет қаралды 23 МЛН
KA Paul Open Heart With RK || Full Episode || Season - 3 || OHRK @OHWRK
1:29:10
Open Heart With RK
Рет қаралды 3,8 МЛН
Actor Suman Talwar Exclusive Interview | iDream Media
2:17:33
iDream Media
Рет қаралды 10 М.
Players vs Pitch 🤯
00:26
LE FOOT EN VIDÉO
Рет қаралды 128 МЛН