ప్రకాష్ గారికి శతకోటి వందనాలు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇంత వివరంగా మొదటి సారి తెలిసింది. మీ వ్యక్తిత్వం, మూర్తిమత్వం తెలిసిన తర్వాత మీమీద గౌరవం మరింత పెరిగింది. మీ విషయ పరిజ్ఞానం అమోఘం. మురళీధర్ గారి అన్ని ఇంటర్వ్యూలో ఇది హైలెట్. ధన్యవాదాలు.🙏🙏🙏
వి ప్రకాష్ గారు అంటే ఉద్యమంలో ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి అనుకున్నాను, కానీ సుదీర్ఘ ఇంటర్వ్యూ విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో లో ఒక ప్రముఖ వ్యక్తి అని ఇప్పుడు అర్థమైంది మీ అంకుఠిత దీక్షకు కోట్లాది పాదాభివందనాలు. Special thanks to iDreams provividing such a wonderful interview 🙏🙏
@sachinchandra63013 жыл бұрын
అలుపు ఎరుగకుండ, ధారాళంగా, అధ్బుతంగా మీ జీవితం గురంచి గానీ, తెలంగాణ పోరాటం, రాష్ట్ర ఆవిర్భావం, ఇప్పుడున్న సమస్యలు గురించి చాలా బాగా వివరించి, ఆంకర్ని 15 నిమిషాలు ప్రశ్నల రూపంలో మాత్రమె మాట్లాడించి మిగితా మూడున్నర గంటలు మాట్లాడారు సర్... మీ నాలెడ్జ్ సాటిలేనిది. తెలంగాణ మేధావుల్లో మీరు చాలా గొప్పవారు మరియు ప్రత్యేకమైన వారు.... మీ విషన్ చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samuelkarunakar476511 ай бұрын
q0😊
@rexoctalish2 жыл бұрын
Exllent ♥️ interview... ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన ఇంటర్వ్యు ఇది.
@mrcbmrcb3554 Жыл бұрын
❤
@basvamadhuvarma27643 жыл бұрын
ప్రకాష్ sir, మీ ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఏదో తెలంగాణ గురించి మొత్తం తెలుసుకున్నట్లు, దళాలకి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వారు చేసిన వ్యాఖ్యలు. ఆనాటి పరిస్థితులు,, తెలంగాణ కోసం ఆనాటి రాజకీయ జిమ్మిక్కులు,1969 తొలి ఉద్యమం సమయం, 90వ దశకంలో జరిగిన సభలు, ఊపందుకున్న మలి దశ ఉద్యమం (trs ఏర్పాటు), ఇవన్నీ చాలా చక్కగా ప్రజానీకానికి అర్దం అయ్యేటట్లు చరిత్ర అంతా కూడాను ఈ ఇంటర్వ్యూ లో telusukonetatlu చేసిన ప్రకాష్ sir గారికి అలాగే idream ఛానల్ very very thank you
@SudheerKumar-wt2dc5 жыл бұрын
ఐ డ్రీమ్ ఛానల్ చరిత్రలోనే Most useful&The Best ఇంటర్వ్యూ.ముఖ్యంగా మెడికల్ మాఫియా గురించి చెప్పింది ప్రతి ఒక్కరి జీవితంలో face చేస్తున్నారు.
@MahiGaya3 Жыл бұрын
ఇది ఒక సాధారణ ఇంటర్వ్యూ కాదు. నాలుగు గంటలు చరిత్ర క్లాస్ లో కూర్చున్న ఫీలింగ్ వచ్చింది. Already a fan of Prakash gaaru and now became a bigger fan of V. Prakash gaaru. Good job Murali gaaru. Always liked your interviews.
@saikiranbathula78915 жыл бұрын
అబ్బ నువ్వు గొప్ప వ్యక్తి సార్ అసలు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఇది వరకు నేను కెసిఆర్ తోపు అనుకున్న కానీ ఇప్పుడు నువ్వు తోపు సార్
@arunkumarak1912 жыл бұрын
Y
@madhueppakayala7282 Жыл бұрын
Prakash sir.. Previously i saw some videos of you.. But seeing this video i got shocked ..Respect towards you is increased to higher level.. 🙏🙏
@ajayyoutubechannel28363 жыл бұрын
గుడ్ ఇంటర్వ్యూ. ప్రకాష్ గారు గురించి సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం కలిగింది.ఇటువంటి వ్యక్తుల అవసరం ఏ సమజానికైనా అవసరం,తెలంగాణ కు యింకా అవసరం ఉంది.. వారి ఆలోచనలు అమలులోకి రావాలి.అందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు కల్పించాలి.
@veeraswamygajengi77822 жыл бұрын
గ్రేట్ ఇంటర్వ్యూ. గ్రేట్ నాలెడ్జ్
@munugoti_ravi_99992 жыл бұрын
Great interview sir mee laanti vaaru 100 years brathiki meeru anukunna goal achieve avali.. devudu meeda namakam ledu kani a devudu meeku aayushu aarogyam vijayam ivvalani prardhistunnaanu..murali sir meeru kuda great..3hrs plus interview really hats 🙏off. Please give some water in between...
@rajubanuka21355 жыл бұрын
mee gurinchi ippativaraku naaku theliyaka povatam siggupaduthunna... now you are one of my favorites sir...thanks to i dream and hats up to you anchor gaaru...oka manchi manishi jeevitham gurinchi telusukunna .
@anilkumarbandi53552 жыл бұрын
Sir super good best interviews sir
@yuganvarma22475 жыл бұрын
చాలా బాగుంది, ఇన్ని రోజుల తరువాత మీ అంతరంగాన్ని షేర్ చేసుకున్నారు,మీరు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలి సార్..
@kenchavenkatswami87212 жыл бұрын
Moda am kadhu Vedi valane maroju veeranna chanipoeindu
@egurlakomuraiah91582 жыл бұрын
మీ వాళ్ళ తెలంగాణ విషయాలు చాలా తెలుసుకున్న మీకు ధన్యవాదములు 🙏🙏
@JS.1045 жыл бұрын
True facts..Mee interview kosam inni rojulu wait chesam sir..Real Telangana movement gurinchi ippatiki kuda matladuthunna vaallu meru okkare Sir..Tq Sir..🙏🙏🙏
@srinivasgoud60586 жыл бұрын
తెలంగాణ రావడానికి మీరు చేసిన కృషి చాలా అద్భుతం పదవులు వచ్చినా రాకున్నా మీరు ముందు వరుసలోనే నిలుస్తారు సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల 90 శాతం విద్యుత్తు 90 శాతం నీటి వినియోగం ఆదా చేయవచ్చు రసాయన వ్యవసాయం చేయడం వల్ల రోజురోజుకు భూసారం తగ్గి పోయి ఎరువుల వినియోగం పెరగడం వల్ల ఖర్చులు అధికమై వ్యవసాయం భారమై మీరు చెప్పిన విధంగా రైతు వ్యవసాయాన్ని వదులుకోవాల్సిన దుస్థితి వస్తున్నది అదే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి భూ భౌతిక లక్షణాలు మెరుగుపడి భూసారం క్రమంగా పెరుగుతూ పంటల దిగుబడి క్రమంగా పెరిగి ప్రకృతి వనరుల పై ప్రభావం పడక భూమి సహజంగా నీటిని పీల్చుకునే గుణం పెరిగి భూగర్భ జలం కూడా పెరిగే అవకాశం ఉంది మా యొక్క మామిడితోటలో కురిసిన వర్షం అంతా ఆ తోట లోపలనే ఇంకుతుంది రసాయన వ్యవసాయం చేసే వాళ్ళ తోట ఈ సమయంలో ఆకులు రాలి కనిపిస్తుంది మాకు మాత్రం ఒక్క ఆకు కూడా రాలక చాలా పచ్చదనంతో పూతవస్తుంది ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల రైతు రసాయనిక పురుగు మందుల పై పెట్టే ఖర్చు నూటికి నూరు శాతం తగ్గి రైతు ఆదాయం పెరిగి ఆత్మహత్యలు తగ్గి ప్రభుత్వం పై పడే సబ్సిడీల భారం తగ్గుతుంది సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ప్రభుత్వంచే implement చేయించి . ఇదివరకే చేస్తున్న వారిని ప్రోత్సహించి వారి యొక్క అనుభవాలతో ఎదుటివారిని మెప్పించి ప్రకృతి వ్యవసాయం చేయించడం వల్ల క్యాన్సర్ ,షుగర్ ,బిపి, భయంకరమైన రోగాల బారి నుండి ప్రజలను కూడా కాపాడిన వారవుతారు ఈ ప్రకృతిలో జీవవైవిద్యం కాపాడ బడుతుంది రసాయన వ్యవసాయం తో భగవంతుని వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల భవిష్యత్తులో ప్రకృతి ప్రకోపాలకు గురికాక తప్పదు నేను గత రెండు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను వరి పంటలో రూపాయి పెడితే రెండు రూపాయలు అంటే రూపాయికి రూపాయి రూపాయి లాభం మామిడి తోటలో 25 పైసలు ఖర్చు తో 75 పైసలు లాభం కంది లో 40పైసలు ఖర్చు తో 60రూపాయిలు లాభం దేశీయ కూరగాయ పంటలలో 25 పైసలు 75 పైసలు లాభం భవిష్యత్తులో భూసారం పెరగడం వల్ల లాభాలు అంకె పెరుగుతుంది ఇలా ప్రతి పంటలలో ఖర్చులు లేక లాభాలు ఎక్కువగా ఉంటున్నవి ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టిన మొదటి సంవత్సరం రసాయనిక వ్యవసాయం తోసమానంగా రెండవ మూడవసంవత్సరం రెట్టింపైనా ఆదాయం తప్పకుండా వస్తుంది ఇది నా అనుభవం ప్రకృతి వ్యవసాయంలో పండిన ఉత్పత్తుల ధరలు కాస్త ఎక్కువగా ఉండి రైతుకు లాభాన్ని ఇస్తున్నవి ప్రకృతి వ్యవసాయం తో విదేశీ రసాయనిక ఎరువుల దిగుమతి లేకపోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు పడి ఇతర అభివృద్ధి పనులు చేయడానికి ఉపయోగపడుతుంది కదా ధన్యవాదాలు సార్ నా మొబైల్ నెంబర్ 9000338602 గ్రామం శివారం మండలం జైపూర్ జిల్లా మంచిర్యాల
@harishreddy54645 жыл бұрын
Nice broo..keep it up...
@mahendrak56385 жыл бұрын
Srinivas garu prakruti Veyavasaym gurinci baga teliparu thank you sir madi tirumala AP
@targetuniform76256 жыл бұрын
E vedio chusina tharvatha oka pedda grandham chadivina feeling undi tq v.prakash sir and iD
మరుపు రాని తెలగాణ బిడ్డ ఇంటర్వూ, మీ చాన్నల్ లొనే గ్రేట్ ఇంటర్వూ.
@muralidharbalivada10695 жыл бұрын
Deve Guniganti tq
@pothulabharathkumarreddy50626 жыл бұрын
Great interview sir very informative about our state
@jaitelangana42642 жыл бұрын
ప్రకాశ్ సార్ మాటలు తెలంగాణ ఆత్మ ను తెలుపుతున్నాయి , ఉద్యమం మూలాలను తేటతెల్లం చేస్తున్నాయి, ఉద్యమ ప్రస్థానాన్ని నడకను వివరిస్తున్నాయి, ఇలాంటి నిజమైన తెలంగాణ మేధావుల వాయిస్ నేటి యువతకు అవసరం, జై తెలంగాణ జై జై తెలంగాణ
@venkatebhanuchary1236 Жыл бұрын
U
@user-rv9bn1dh3p2 жыл бұрын
excellent interview okasaraina prakash garini kalavalanipinchindhi e interview choosaka great person
@madhuganisatishyadav31496 жыл бұрын
Great interview murali garuu
@saiduluboda37865 жыл бұрын
Prakash garu.... TELANGANA ESTRAT, Mind blowing discussion...
@888hyd5 жыл бұрын
One of the best interviews I have ever seen.. Great knowledge
@venkateshwarjannareddy93813 жыл бұрын
Tttyuu
@SP_entertaiment2 жыл бұрын
@@venkateshwarjannareddy9381 🙏
@shravanreddy56806 жыл бұрын
I had seen all the interview not forwarding, Decent Interview'...
@Upendarsalvadi3 жыл бұрын
Superb interview.. sir
@shanmodhshanmukha54192 жыл бұрын
Great and best interview in my life
@sushanthsai3632 жыл бұрын
It's an informative source for whom are preparing for group1
@burraramesh63626 жыл бұрын
Wow great job sir.exlent interested interw.thank you very much for your support & Bangaru Telangana
@maheshgaddams11625 жыл бұрын
I saw great interview tq idreams
@ravinderrajuvadluri48673 жыл бұрын
Prakash Garu mee sudeergha interview chuse bhagyam e roju naku kaligindi mee alochana mee mind annrangalallo adbhutham sir, mee ashayalu, alochanalu, ee govt. tho kalisi panchukunte adbhuthame jaruguthadi, bangaru thelanga sadhyame sir, 3hrs aka deekshaga levakunda chusanu great sir, 🙏🙏.
@ramarao33534 жыл бұрын
నా లైఫ్ లో ఇంత మంచి ఇంటర్వూ చూడలేదు. ప్రకాష్ గారికి శతకోటి వందనములు. మురళి గారికి థాంక్స్ .
@ramalap86696 жыл бұрын
Very good interview. Excellent knowledge Prakash garu.
@Ravinderreddye6 жыл бұрын
Super interview murli garu
@Dr.BellaiahNaikTejavath4 жыл бұрын
Excellent....
@perlaganesh89454 жыл бұрын
మలిదశ తెలంగాణ ఉద్యమంలో నీ యొక్క పాత్ర గురించి ప్రకాష్ సార్ గారు చెబుతుంటే విన్నాను అన్న మీరు చాలా గొప్పవారు నేను పేర్ల గణేష్ ముదిరాజ్ డోర్నకల్ నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర సమితి
@ramupingili33983 жыл бұрын
Very good interview. excellent knowledge Prakash Sir Meru echy interviews enka vinalani vundi 👍👌🙏🙏
@nageswararaokandibanda20243 жыл бұрын
Excellent especially last 45 minutes
@giripariki30585 жыл бұрын
Best interview I have ever wached
@bollikondavinod59243 жыл бұрын
నా లైఫ్ లో మొదటి సారి ఇంత లెన్త్ వీడియో చూడడం. యూట్యూబ్ లో. గ్రేట్ ప్రకాష్ sir.
@vijayvardhan59106 жыл бұрын
Great interview sir👌👌👌👍
@shahirshaik24776 жыл бұрын
Mimalni TV debates lo chusi edo comedy piece anukunna. Best interview in my life. Nijam ga milanti vallu samajaniki chala avasaram sir. Me Meda gaoravum 1000 times Perigindi. Allah aap ku lambi vumare denabolke mere dua. Tons of love from Andhra.
@PraveenDuguta5 жыл бұрын
Excellent sir .... Superb.
@RK-px9ze3 жыл бұрын
Good information and good interview
@ajaykumarkalapu17484 жыл бұрын
నేను ఆంధ్రావాడినే, కానీ మీ ఇంటర్వ్యూ లో మీ భావజాలాలకు మీ సిద్ధాంతాలకు అభిమానిని అయిపోయాను, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి ఇంకో వ్యక్తితో పూర్తిగా ఏకీభవించలేడు కాబట్టి ఇప్పటి వరకూ నేను చూసిన ఇంటర్వ్యూ లో మీరు చెప్పిన ప్రత్యేక తెలంగాణ విషయంలో తప్ప అన్ని విషయాలలో ఏకీభవిస్తున్నాను, ఏది ఏమైనా మీరు చెప్పిన విషయాలలో ఆంధ్రుడిగా మీకు పాదాభివందనం చేయతగ్గ 🙏విషయాలు రెండు మాటలు చాలా బాగా నచ్చాయి, గో బ్యాక్ ఆంధ్ర సరైంది కాదు అనేది సరైన నినాదం కాదనేది, ఆంధ్రా ప్రాంత ప్రజల పట్ల మీరు మాట్లాడిన విధానం. ఇక ఆరోగ్యం విషయంలో మీరు చెప్పిన విషయాలు అత్యద్భుతం👌. ఇక మీ మాటలను బట్టి కేసీఆర్ గారిని అభినందించాల్సిందే, కొన్ని విషయాలలో నేను అభిమానిస్తాను కానీ పూర్తిగా నిస్వార్ధపరుడిగా మాత్రం చూడను. ఇంకో విషయం మీరు ఖచ్చితంగా భారతదేశాన్ని ప్రేమించే వ్యక్తే, కాకపోతే ఎంత ఆవేశమైనా మీరు తెలంగాణ ప్రత్యేక దేశంగా మారుతుందని చెప్పిన సందర్భంలో మాటలు నాకు నచ్చలేదు. చివరగా నేను మనస్పూర్తిగా దేవుడిని కోరుకునేదొక్కటే మీరిలాగే ఉన్నత ఆశయాలతో మరెన్నో మంచి కార్యక్రమాలు విజయవంతంగా చేయాలని, అవి భవిష్యత్తులో అఖండ భారతావని సాకారమయ్యే దిశలో మీ స్ఫూర్తితో సాధించాలని కోరుకుంటూ... ✊ జై భవానీ ✊ ✊ జై శ్రీరామ్ ✊ ✊🇮🇳భారత్ మాతాకీ జై 🇮🇳✊ 🙏హర హర మహాదేవ🙏
@jaipalbheemanapally3 жыл бұрын
Ilanti vallani cheyandi Ministers ga What vast knowledge he has ..hats off sir .All rounder of Telangana state ..
@Bhaskar-Rao6 жыл бұрын
You are real telangana hero. We are proud of you
@kenchavenkatswami87212 жыл бұрын
Na sulli am gadhu veni valla maroju veeranna chanipoeindu
@venuparikipandla59693 жыл бұрын
తెలంగాణ ఉద్యమం సంద్భంగా మీరు ఎనలిస్ట్ గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వివరించిన తర్వాతనే అందరికి సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యి ఉద్యమం తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు, ఆరోజుల్లో మాలంటివారు మీరు ఏ చానల్ లో ఏ టైమ్ కు వస్తారో అని ఎదురు చూసేవాళ్ళం, ఛానల్స్ మార్చి చూసేవాళ్ళం, ఈనగాసి నక్కలపాలు కానీయద్దు అన్నట్లు వచ్చిన తెలంగాణ అభవృద్ధి విషయంలో జరుగుతున్న లోపాలను కూడా సున్నితంగా తెలియు జేసిన విదం చాలా బాగుంది. నిర్మొహమాటంగా కెసిఆర్ చేస్తున్న లోపాలను ఎత్తి చూపడం తో నీకార్సైన తెలంగాణవాది అని నీరుపించుకున్నట్లైయింది. మళ్ళి ఇప్పుడు హెల్త్ మీద మీరు ఇస్తున్న వివరాలు చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది.మంచి ఇంటర్వూ అందించిన చానెల్ వారికి అభినందనలు. ప్రకాశ్ గారికి ధన్యవాదాలు.👌👌👍👍💐💐🌹🌹
@KishoreReddy4 жыл бұрын
Very good memory and knowledge, hatsoff sir
@kirankumarambari67635 жыл бұрын
thank you very much sir because understanding and supporting for our industry.🙏🙏🙏🙏
@dharavathraju81384 жыл бұрын
First 3 hours interview oneside Last 40 mins is completely different it is next level thoughts.. first time 3hr 40 mins interview chudadam such a great leader thank you ideam for interviewing such a great personalities... viewing or showing there life story...
@cricmic91946 жыл бұрын
Adbutamaina telangana medha shakthi. Tribute to unsung hero. Excellent interview.
@DIVYAKRANTHI20233 жыл бұрын
Super comment bro
@ranjithsagi806 жыл бұрын
Speech less 🙏🙏🙏
@Mps14112 жыл бұрын
Great video
@venukumarpalley97033 жыл бұрын
Anna namskaram. Wonderful interview Venu. From DILSUKUNAGAR.
@sureshpathi88773 жыл бұрын
ప్రపచవ్యాప్తంగా ఉన్న మన మానవ జాతి మీద ఉన్న ప్రేమతో మీరు చాలా రిస్క్ చేసి మెడికల్ మాఫియా గుంచి ఇంటర్వ్యూ ఆఖరులో చాలా సవివరంగా వివరించారు. మీ మంచి మాటలు ఈ ప్రజలు శ్రద్ధ పేట్టి వింటే జీవితంలో యే రోగం రాదు,,, రాదు,,, రాదు,,,!🙏🙏🙏🙏
@everest85623 жыл бұрын
great interview 🙏
@vailaruthvik6 жыл бұрын
Rajan was a student of REC Calicut (NIT Calicut), till today, the programme RAGAM music festival is celebrated in his memory.
@prashanthshaganti71364 жыл бұрын
Giripalli encounter 26:53 లో మా తాతగారు బిక్షపతి గారి ప్రస్తావన 🙏 ధన్యవాదముు సార్ 🙏
@dharamolaprabhakar3745 Жыл бұрын
Pp
@funmazatelugu65525 жыл бұрын
Super anna , good interview
@gaddamsekhar9703 жыл бұрын
అవును సార్ డబ్బు రాజకీయాలు డబ్బు పెట్టి గెలిచే రాజకీయాలు డబ్బు సంపాదించుకుని రాజకీయాలు వీటన్నిటికి మీరు దూరం నిజంగా మీలాంటి వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలి సార్ చాలా గ్రేట్ ఇంటర్వ్యూ సార్
@vaishnavt13423 жыл бұрын
GOOD NARRATION.VERY INTERESTING
@shivakumargottam59746 жыл бұрын
Excellent discussion. Got enlightened with your story sir
@M_chandu76 жыл бұрын
Nice interview...
@23419505 жыл бұрын
What a person . What a commitment,what a vision Great man.
@ravi26542 жыл бұрын
Super interview, excellent sir
@naveenyashadapu3 жыл бұрын
Great vision sir... Meelaanti vallani memu kaapadukovali sir...🙏
@donaldtrump76656 жыл бұрын
*Superb interview with great person*
@kampaanthony3443 жыл бұрын
Prakash garu ! U r a Unique Person with a unique n global Vision .Wish u all the best in all ur innovations for the health of humanity.
@durgamsrujan5303 жыл бұрын
Super interview great leader Prakash rao garu
@bsyadav56686 жыл бұрын
Prakash sir Excellent interviewed by Murali garu
@vivekdurisetty81495 жыл бұрын
IN MY LIFE THIS WAS MY PRECIOUS INTERVIEW I HAVE SEEN.
Superb sir, What a great personality you are, Jayashankar sir and you are the directors,if we assume Telangana is a movie
@msaiprasad251 Жыл бұрын
You are a very grateful person sir , your knowledge is very needful to our Telangana.😊 very informative video i believe.Thankyou
@gray347utd2 жыл бұрын
Sir... U r the best .... A great admirer ..
@vijaykumar-rm5so6 жыл бұрын
ఇంకా ఇంటర్వ్యూ ఉంటే బాగుండేది..... Anchor గారు ఇంకా చాలా questions ఉన్నాయి అడగల్సినవి.... మళ్ళీ పిలవండి ప్రకాష్ గారిని thank you
@MeghanaArikilla5 жыл бұрын
Yes i am agree with u bro
@rsbjvinesandgamings823 жыл бұрын
After viewing this video I got full details about Telangana movement and admirer of Prakash Garu he has not supported to Andhra Go Back slogan V Venkateswarlu
@sureshnicky85923 жыл бұрын
Yes
@ch.subrahmanyasastrychaval98423 жыл бұрын
No repli
@ch.subrahmanyasastrychaval98423 жыл бұрын
@@MeghanaArikilla No
@nandinnenagesh6225 жыл бұрын
నిజమైన... తెలంగాణ ఉద్యమకారుడు వీరుడు...👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@byadaiahyadaiah10893 жыл бұрын
వి. ప్రకాశ్ గార్కి నాయొక్క నమస్కారాలు . డ్రగ్ మాఫియా ను ఎదుర్కోవడం చాలా కష్టం సార్ . రాజ వ్యవస్థలో మార్పు రావాలి. జైహింద్ !
@venkateshlucky9416 Жыл бұрын
Nenu chusina best interview
@raziuddinksa6 жыл бұрын
Telëngana need big thought person like u Sir.. I am big admire of u since 2004 .
@patakotisrinivas19186 жыл бұрын
awesome sir...u r truly an usung hero of telangana..3 hours of interview is just like 3 minutes..i felt it should be prolonged as much things are yet to be covered..u have immense knowledge which should be known to our society..hope u should always be in limelite to kindle the minds of young people of this society to develop our country..i followed most of u r analysis in tvs which were quite intersting...u like people having good commitment should utilize u r knowledge still more to develop our society because u are a practical man with good theoretical knowledge..the way u narrated is simply superb and enthralling which is commendable..
@yadirabhuni15852 жыл бұрын
Good interview super
@bhavanibandari98332 жыл бұрын
వన్ ఆఫ్ థీ గ్రేట్ ఇంటర్వ్యూ ఇన్ ఐడ్రీమ్ ప్రకాష్ గారితో ఇంకా కొన్ని ఇంటర్వ్యూ లు చేయండి
@MeghanaArikilla5 жыл бұрын
What a logical point as urs Lawyer Period sir i am big fan of u now
@venkataiahkalakoti46643 жыл бұрын
Thanks prakShanna for your valuable information
@kondalreddy325911 ай бұрын
Good job
@gudipatiprabhakar58763 жыл бұрын
Sir you are great genious in telangana movement
@arvindKumar-fn4cf3 жыл бұрын
I have seen most of your interviews Prakash garu, in one of your interview you said about medicines aswell.But Kcr even didn't belived you.... Very good detailed one
@bhasmangishankarrao5506 Жыл бұрын
Murali Anna, Prakash anna iddari vuddandula nu choostunnatlu vundi. Maadi Palampet. Very Super interview. Maa bidda TSPSC Gr1loprakadhanna book chaduvu tunnadi.
@sravan12394 жыл бұрын
Nuvu devudivi sami 🙏. Thank you iDream Muralidhar sir and Team.
@mothimohanaranga60176 жыл бұрын
Excelent interview
@shahidabegum38323 жыл бұрын
This interview is equal to 1000 films information..... prakash gariki Padma award ivvali. 🙏🙏🙏🙏
@jayarajs62893 жыл бұрын
సూపర్ సార్ ని స్పీచ్
@shravansonu38455 жыл бұрын
సింహాసనం ఆశించని ఒక అలుపు ఎరుగని పోరాటయోధుడు మీకు ఉన్న మేధాసంపత్తి ఆమోగం తెలంగాణ ప్రజలు ఏమిచ్చి మి రుణం తిర్చుకోగలరు మీ ప్రయాణం ఇలాగే ఏ ఆటంకం లేకుండా సాగాలని కోరుకుంటున్నాము ....
@shaikhamjadali93453 жыл бұрын
Great Genuine Genius Gentleman Prakash Rao Garu, Hats off Sir.🎯
@krishnaiahc57753 жыл бұрын
@@shaikhamjadali9345 of
@nyatharinagajyothi21183 жыл бұрын
Telangana vacchi am labham
@ajith.giove06924 күн бұрын
Deevuda em manishivayya. Great man ❤
@nishanthnalamasa46625 жыл бұрын
I'm impress you'r thoughts sir.!
@lingaiahmalepu49333 жыл бұрын
Telamgaana vyuha rachanakaarulandhariki my special Thanks a lot & Prakash garu mee yokka nirdhishtamaina vudheshaalaku vishishta nammakaaniki my heart full Selutes.