అద్భుతంగా పాడిన అన్నాచెల్లెళ్ళు ¶ దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం || I FOR GOD CHRISTIAN NEW SONG

  Рет қаралды 4,233,892

VIJAY PRASAD FOUNDATION

VIJAY PRASAD FOUNDATION

Күн бұрын

I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#Vijay_Prasad_Reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
chat.whatsapp....
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339

Пікірлер: 3 000
@Chinnujunnu143
@Chinnujunnu143 4 жыл бұрын
నేను ఒక హిందు. But e సాంగ్ 100 సార్లు విన్నా... మైండ్ బ్లోయింగ్..
@anandaraotaritla2492
@anandaraotaritla2492 4 жыл бұрын
Thank you brother.
@mosespgmurthy8267
@mosespgmurthy8267 4 жыл бұрын
మంచిది బ్రదర్ మంచి అభినందన .. ఈ భూమి మీదే మన మతం... అలాగే మంచి ఎక్కడున్నా మనం ఇష్టపడాలి
@sandenagirireena4436
@sandenagirireena4436 4 жыл бұрын
Thanks anaya
@Satya_From_Amp
@Satya_From_Amp 4 жыл бұрын
😇👈🏽
@srinivastirre3174
@srinivastirre3174 4 жыл бұрын
supper bro
@chandu7898
@chandu7898 5 жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మనోహరం.. అన్నా చెల్లెలు దేవుని పని ఎంత అద్భుతంగా చేస్తున్నారు కదా.. దేవుడు వీరిని బహుగా ఆశీర్వదించును గాక..
@kiransri3515
@kiransri3515 4 жыл бұрын
దేవుని ఆశీర్వాదం... ఆమెన్
@raghupathipegada4242
@raghupathipegada4242 3 жыл бұрын
Yes
@panjneyulu4280
@panjneyulu4280 3 жыл бұрын
Amen
@sakkariraju1986
@sakkariraju1986 3 жыл бұрын
@@kiransri3515 l
@salendrasridhar5770
@salendrasridhar5770 3 жыл бұрын
👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻👏👏👏
@bhagyammabojja1129
@bhagyammabojja1129 2 жыл бұрын
దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం Interlude Music uploaded by Sam_Yeeda... నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో Music.. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవానా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం Interlude Music uploaded by Sam_Yeeda... నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ కొరకై నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై Music.. నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ కొరకై నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం... నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నావరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవ యాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం...
@mandapallimary1086
@mandapallimary1086 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@srivallisimhadri973
@srivallisimhadri973 Жыл бұрын
Sirisha 🙏🏻 🙏🏻 🙏🏻 vivek 🙏🏻
@shemanthkumar604
@shemanthkumar604 Жыл бұрын
👏👏👏👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@AvinashSirapu
@AvinashSirapu Жыл бұрын
Super
@lydiajeevan7682
@lydiajeevan7682 Жыл бұрын
🙏🙏🙏👌👌👌👍👍👍
@blessyjoy5697
@blessyjoy5697 9 ай бұрын
Super ga unddi song God bless you bro&sis❤
@bhukyaganesh-nb5yt
@bhukyaganesh-nb5yt 10 ай бұрын
దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం..... Super 🙏🙏🙏🙏q
@anilkumarborugadda9648
@anilkumarborugadda9648 3 жыл бұрын
వీరిద్దరూ అన్న చెల్లి అని ఇంత వరకు నాకు తెలియదు.. దేవుని సేవలో కొనసాగుతున్న మీకు ఇవే నా హృదయ పూర్వక శుభాబినóదనలు. ప్రేమతో మీ సోదరుడు
@saipogusavarappa7252
@saipogusavarappa7252 2 жыл бұрын
Christianity lo andharini sodhari, sahodharudu(brother and sister) ani antaru
@billmoriya9202
@billmoriya9202 2 жыл бұрын
@@saipogusavarappa7252 అవును ...కానీ విజయ్ అన్నయ్య కాంతికల అక్క సొంత అన్నాచెల్లెళ్లు 👍
@ramachandarnadakuditi6699
@ramachandarnadakuditi6699 5 жыл бұрын
చాలా బాగా పాడారు అన్న చెల్లలు థాంక్యూ
@budidaajithkumar2287
@budidaajithkumar2287 4 жыл бұрын
Chala bagapadaru
@gaikwadanil978
@gaikwadanil978 4 жыл бұрын
.
@jagathasatyasri8928
@jagathasatyasri8928 4 жыл бұрын
Super song
@motapothula7
@motapothula7 5 жыл бұрын
క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలని పాడారు కానీ ఇప్పుడు క్రైస్తవుడు ...😥 అద్భుతమైన రచన అందమైన సంగీతం మధురమైన గాత్రం హల్లెలూయా..
@addekamnagaraju3078
@addekamnagaraju3078 10 күн бұрын
యేసయ్య నీకే మహిమ కలుగునుగాక గాడ్ బ్లేస్ యు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆమేన్
@johnmungandi4413
@johnmungandi4413 5 жыл бұрын
మీ ఇద్దరి వాయిస్ చాలా మెలోడియస్ గా ఉంది చాలా అద్భుతంగా పాడారు tq
@lalitha9556
@lalitha9556 3 жыл бұрын
bhhhiv
@savedbysaviour
@savedbysaviour 5 ай бұрын
దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం (2) నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికై నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము|| ||దేవా||
@navuruashajeevan1910
@navuruashajeevan1910 2 жыл бұрын
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం - ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం (2) నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికి నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము||
@godsurvent3426
@godsurvent3426 5 жыл бұрын
మొదటి నుంచి కనీసం 100 150 సార్లు చూసి ఉంటాను.వాయిస్ సూపర్ lyrics kudaa
@crinushuresh6266
@crinushuresh6266 4 жыл бұрын
Super annaya.baga.padinafu
@worldsbestchanel6709
@worldsbestchanel6709 4 жыл бұрын
Superga..paduru.annya
@Bharathkephreim
@Bharathkephreim 4 жыл бұрын
Edharu Same tempo maintain chesaru bro and sis..congrats...
@sailajasailaja1985
@sailajasailaja1985 4 жыл бұрын
Yes my same
@chowdarymarkers7249
@chowdarymarkers7249 4 жыл бұрын
Good voice aunty & uncle 🙇🙇🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@jeevankumarsavara3586
@jeevankumarsavara3586 4 жыл бұрын
అన్నయ్య అక్క మీరు చాలా మంచి గా పాడారు దేవుడు మీకు తోడుయుదాన్ని గాక
@srilatha9386
@srilatha9386 3 жыл бұрын
God bless you anna🙏
@malapallisanthosamma8934
@malapallisanthosamma8934 2 жыл бұрын
Ilet
@chavatibabu8833
@chavatibabu8833 2 жыл бұрын
@@malapallisanthosamma8934 chaala baga padaru annagaru
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
పాస్టర్ గారు దయచేసి ఈ సందేహాలు నివృత్తి చేయగలరు. 1. మార్కు 16.16 ప్రకారం యేసుని నమ్మకోపోతే శిక్ష విధించడం ఏంటి!!? 2. భూమ్మీద అందరినీ యెహోవా పుట్టిస్తే... ప్రజల్ని హిందూ, ఇస్లాం, లాంటి యెహోవా/యేసు/బైబిలు తెలియని ఇతర మతాల్లో పుట్టించడం ఎందుకు!? మళ్లీ వాళ్లు బాప్టిజం తీసుకోలేదని కోటాను కోట్ల సంవత్సరాలు శిక్ష వేయడం ఎందుకు???? 3. బైబిల్ ప్రకారం మనిషికి ఒకటే జన్మ.. అలాంటప్పుడు, ప్రజల్లో వికలాంగులు, రోగిష్ట్టులు ఎందుకు ఉంటున్నారు!!?? 4. వేరే దేశాలపై పడి దొచుకొండి అని యెహోవా చెప్పడం ఎంటి!!? పైగా అలా దోచుకున్న సొమ్ములో (కన్నె పిల్లలను కూడా) వాటా అడగడం ఏంటి!!! .... తెలిసిన క్రైస్తవ సోదరులు ఎవరైనా చెప్పవచ్చు!!!🙏🙏
@SrinuVasu-h6l
@SrinuVasu-h6l 10 ай бұрын
000000😊0😇😊​@@srilatha9386
@ajaraiahthumati5208
@ajaraiahthumati5208 25 күн бұрын
దేవుడు ఎంత చక్కని భాగ్యాన్ని ఇచ్చాడు అన్నయ్య మీకు దేవుని సేవలో వాడబడుతూ మీరిద్దరూ అన్న చెల్లెలు అని ఇంతవరకు తెలియదు అన్నయ్య మాకు దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలి ఆయన సువార్త భాగంలో🎉🎉❤❤
@mrkarna
@mrkarna 5 жыл бұрын
విజయ్ అన్నా చాలా బాగా పాడారు దేవుడు మిమ్మల్ని దీవించిను గాక
@erlapatibulliraju3904
@erlapatibulliraju3904 4 жыл бұрын
Praise the Lord brother and sister nice 🎶 plz prayer my family blessing👼🙏❤
@bershibaprayerhousepalapar1430
@bershibaprayerhousepalapar1430 4 жыл бұрын
@@erlapatibulliraju3904 avunu
@grajakumari8530
@grajakumari8530 4 жыл бұрын
Super anna 👌👌👌
@bhaskararepalli2478
@bhaskararepalli2478 2 жыл бұрын
Prise the lord Vijay brother Chala bhaga padaru brother and Sister 👏👏
@taranginikancherla3696
@taranginikancherla3696 4 жыл бұрын
అన్నయ్య పాట అర్ధం, పాడడం రెండూ అద్భుతం. దేవునికే మహిమ. God bless u
@motammalakimalaki776
@motammalakimalaki776 3 жыл бұрын
బాగా పాడారు పాట ప్రైస్ ది లార్డ్
@buridinarasimharao333
@buridinarasimharao333 3 жыл бұрын
Wonderful song
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
పాస్టర్ గారు దయచేసి ఈ సందేహాలు నివృత్తి చేయగలరు. 1. మార్కు 16.16 ప్రకారం యేసుని నమ్మకోపోతే శిక్ష విధించడం ఏంటి!!? 2. భూమ్మీద అందరినీ యెహోవా పుట్టిస్తే... ప్రజల్ని హిందూ, ఇస్లాం, లాంటి యెహోవా/యేసు/బైబిలు తెలియని ఇతర మతాల్లో పుట్టించడం ఎందుకు!? మళ్లీ వాళ్లు బాప్టిజం తీసుకోలేదని కోటాను కోట్ల సంవత్సరాలు శిక్ష వేయడం ఎందుకు???? 3. బైబిల్ ప్రకారం మనిషికి ఒకటే జన్మ.. అలాంటప్పుడు, ప్రజల్లో వికలాంగులు, రోగిష్ట్టులు ఎందుకు ఉంటున్నారు!!?? 4. వేరే దేశాలపై పడి దొచుకొండి అని యెహోవా చెప్పడం ఎంటి!!? పైగా అలా దోచుకున్న సొమ్ములో (కన్నె పిల్లలను కూడా) వాటా అడగడం ఏంటి!!! .... తెలిసిన క్రైస్తవ సోదరులు ఎవరైనా చెప్పవచ్చు!!!🙏🙏
@venkatdara1466
@venkatdara1466 10 ай бұрын
Wonderful song and wonderful voices of your God bless you thankyou yesayya praise to God
@enochermeanitha2833
@enochermeanitha2833 4 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది బాగా పాడారు అన్న దేవుని కృప మీకు నిరంతరం తోడుగా ఉండునుగాక ఆమెన్
@josephprince5034
@josephprince5034 2 жыл бұрын
Anna akka vandhanalu chalaa bagaa paadaru
@santhiranipuchakayala9979
@santhiranipuchakayala9979 Жыл бұрын
మీ ఇద్దరికి ఏసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు🙏🙏🙏🙏
@Brother.N.Joseph
@Brother.N.Joseph 4 жыл бұрын
అన్నయ్యా ఈ పాట నాకు చాలా చాలా నచ్చింది ఎన్ని సార్లు విన్న కొత్తగా ఉంటుంది ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక
@chvijay6807
@chvijay6807 4 жыл бұрын
Avunu Anna.
@govardhan1136
@govardhan1136 3 жыл бұрын
Same feeling
@yerramsettiammaji9513
@yerramsettiammaji9513 3 жыл бұрын
@@chvijay6807 ARABIA'S 100
@jvltandur5208
@jvltandur5208 2 жыл бұрын
ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సరే మంచిది విను కానీ మీ దేవునికి మహిమ లేదా ఏంటి? ఈ పాటను బట్టి మీ దేవునికి మహిమ కలుగును ఏంటిరా నాయనా 🤣🤣
@marykondrukondru7669
@marykondrukondru7669 2 жыл бұрын
చివరి రోజు వరకు దేవుడు మిమ్ములను తన పనిలో ఘనంగా వాడుకొనును గాక!అనేకులు దేవుని రాజ్యానికి అర్హులు కావాలి.దేవుడు మిమ్ము ను దీవించును గాక!💐💐💐
@davidrathnakargopaji8141
@davidrathnakargopaji8141 2 жыл бұрын
ఈ పాట పరలోకంలో నుండి భూమి పైకి మీ ద్వారా రప్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు అని నేను విశ్వాసిస్తున్నాను. మీ ఇద్దరికీ నా హృదయ పూర్వక వందనాలు అక్క అన్న
@navyanavya1736
@navyanavya1736 4 жыл бұрын
వందనాలు అన్నయ్య చాలా చక్కగా పాడారు అన్నయ్య చక్కటి స్వరం దేవుడు మీకు ఇచ్చిన దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@ranib4722
@ranib4722 4 жыл бұрын
Praise the lord
@Parishilana234
@Parishilana234 4 жыл бұрын
చాలా బాగా వాక్యం నే పాటగా మలిచారు వందనాలు మనం మన జీవితాలను ప్రభువుకు అర్పించడం ముఖ్యం దశమ బగలు కాదు అన్న సందేశం నేటి ప్రజలకు అందించారు వందనాలు
@ishwarya5874
@ishwarya5874 3 жыл бұрын
అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలి అన్ని ప్రార్దన చేయండి మాకు ఇల్లు లేదు ఇప్పుడు కొబ్బరి ఆకులు ఇట్టి లో ఉన్నాం మా ఇల్లు కోసం ప్రార్థన చేయండి నను చూసి నవ్వుతున్నారు బంధువులు స్నేహితులు
@alexaanoshgaming9241
@alexaanoshgaming9241 2 жыл бұрын
God help you
@jvltandur5208
@jvltandur5208 2 жыл бұрын
ఏం పిచ్చోళ్ళు స్వామి కష్టపడి పని చేసుకుని ఇల్లు కట్టుకో ప్రార్థనలు కొబ్బరి నీళ్లు ఏసు రక్తాలు పూస్తే డబ్బులు వచ్చి నీ ఇల్లు కట్టుకుంటావా ఏంటి.... ఇది 5జి జనరేషన్ రా సామి కొంచెం బుర్రవాడండి ఎక్కడో యూట్యూబుల్లో టీవీల్లో ప్రార్థనలు చేస్తే మీకు స్వస్థతలు కలగడాలు మీకు డబ్బులు రావడానికి పిచ్చిగాని పట్టిందా ఏంటి ఈ గొర్రెలకు
@jvltandur5208
@jvltandur5208 2 жыл бұрын
నువ్వు పని చేయకుండా చర్చిల వెంబడి తిరిగి దశమ భాగాలంటూ డబ్బులు వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు ఇంకా ఇల్లు ఎలా కట్టుకుంటావు. మరి మీ బంధువులందరూ నిన్ను చూసి నవ్వక ఏం చేస్తారు 🤣🤣🤣
@prasanthudayagiri1029
@prasanthudayagiri1029 2 жыл бұрын
Anna nuv davuni namuko anna nuv ayana kosam pani chay ani ayana neku etha Tim aduku echado thalusu ko Anna pavulu garu neku kana chinna house lo unaru kani ayana e roju mana ki maderii thalusu ko Anna challu 🙇👏
@surekharani3267
@surekharani3267 Жыл бұрын
Aaasa kaligina prananni prabhuvu truptiparustaru. Nammandi brabhuvu kaaryam chestaru.
@gvijaykumar7755
@gvijaykumar7755 2 жыл бұрын
అన్న ఈ సాంగ్ వింటుంటే బాధలు అన్ని పోతాయి మీ వాక్యం వింటుంటే నేను కూడా మారడానికి చాలా వినియోగించు కున్నాను ప్రతిరోజు వాక్యం వింటుంటేనే ఉంటాను అన్న నాకు జీసస్ అంటే చాలా ఇష్టం దేవుడు నా కోసం ప్రాణం పెట్టిన వారు నేను ఆయనను ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాను ♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@babubujji5269
@babubujji5269 4 жыл бұрын
దేవునికే ‌మహిమ‌‌‌ కలుగును గాక ఆమేన్ పదాలు ఎంత గొప్పగా వ్రాసారో స్వరం కూడా అంతే వినసొంపుగా ఉంది థాంక్స్ బ్రదర్
@DeevenaCSC
@DeevenaCSC 5 жыл бұрын
అన్నా and sister మీకు ఇంత చక్కటి స్వరం ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్
@priyakrrish1433
@priyakrrish1433 3 ай бұрын
దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతిక్షణం నీ పనికై అర్పితం నా వరకైతే బ్రతుకుట నీకోసం చావైతే ఎంత గొప్ప లాభం ఆ శరీరము నీ కొరకై ప్రతిష్టితం సజీవ యాగముగా సమర్పితం నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి నీ పనిలో సర్వేంద్రియ లు అలుపెరగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో నా కాలము అనుకూలము నీ చిత్తము కై ధనము గణము సమస్తము నీ పనికై నా మరణము నీ చరణముల చెంత కై నిన్ను మహిమ పరిచే నేల కోరుగుట ఖై
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
పాస్టర్ గారు వందనాలు ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@josephvijaykumarmerugu8334
@josephvijaykumarmerugu8334 5 жыл бұрын
బ్రదర్ దేవుడు మీకు మంచి స్వరము ఇచ్చారు. దేవునికి మహిమ.
@shailajach2204
@shailajach2204 5 жыл бұрын
Annaya chala clear ga undhi song
@shailajach2204
@shailajach2204 5 жыл бұрын
Annaya chala bhagundhi song sis super
@agnespotla7852
@agnespotla7852 5 жыл бұрын
Shailaja Ch .pl. I
@Kalyani0207
@Kalyani0207 5 жыл бұрын
Super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@ramachandrarao9152
@ramachandrarao9152 5 жыл бұрын
Song super anna
@పాపులరక్షణ
@పాపులరక్షణ Жыл бұрын
Deva na jeevithamidugo nee sontham prathikshanam nee paniki arpitham Na varakaithe brathukuta nee kosam chavithi entha goppa labham Naa shariram neekorakai prathistatham Sajiva yagamuga neeku samarpitham (Deva) Na karamulu na padamulu nee panilo alirigi naligi povali ilalo sarvendriamulu aluperugerukaka nee sevalo Alisi solasi povali naalo (Na shariram) (Deva) Na kalamu anukulamu nee chithamukai Danamu ganamu samasthamu nee panikai Na maranamu nee charanamula chenthakai Ninu mahimaparichi nela korugutakai (Na sharim) (Deva ) (Na varakaithe)
@pvsagar7341
@pvsagar7341 5 жыл бұрын
Supper song అన్న బాగా పడుతున్నారు అన్న అక్క స్వరము supper
@sureshmanupati4500
@sureshmanupati4500 5 жыл бұрын
Super ga padaru anna
@prasannakumar7803
@prasannakumar7803 5 жыл бұрын
Beautiful song,bro.I loved it.prasanna ,Bangalore.
@sandrapatinagasesulusnagas2396
@sandrapatinagasesulusnagas2396 5 жыл бұрын
Nice bro
@samuelpukkala1228
@samuelpukkala1228 5 жыл бұрын
Super 🤝🤝🤝🤝🤝
@sandipoguraju7276
@sandipoguraju7276 5 жыл бұрын
Eew♧@@sandrapatinagasesulusnagas2396
@MOHAN-yu7ee
@MOHAN-yu7ee 4 жыл бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనములు అన్నా చెల్లి అయిన మీ ఇరువురికి శుభములు ఇంకను దేవుని అప్పగించిన పనిలో బహుబలముగా ఉండాలని ఆశిస్తున్నాను🙏🙏
@bhanutalari2245
@bhanutalari2245 4 жыл бұрын
అన్నయ్య దేవుడిచ్చిన చక్కని స్వరంతో ఈ పాట పాడినారు ఎన్నిసార్లు విన్న మరల వినాలనిపిస్తుంది థాంక్యూ అన్నయ్య
@gangadar9877
@gangadar9877 5 жыл бұрын
జీవితంలో ఇ భూమిపై మనిషికి ఎన్నో ఆశలు కోరికలు ఎదో సాధించాలని తపన కాని అన్ని వెర్దం దేవునిలో నిలువబడి దేవునికై బ్రతకడం ఎంతో భగ్యం మి పాట విటుంటే కచ్చితంగా దేవునిలో దేవున్ని కొసం బ్రతకలంనిపిస్తుంది చాలా అద్భుతమైన పాట ధన్యవాదములు అన్న
@akadiyesu5507
@akadiyesu5507 5 жыл бұрын
చెలభగుది
@timothypamu9359
@timothypamu9359 5 жыл бұрын
✍✍👏👏👏👏👏👏👏👏👍👍👍👍👌👌👌👌🤚🤚
@mandasuresh4339
@mandasuresh4339 5 жыл бұрын
@@akadiyesu5507 praise the Lord
@praveenkumarbommena7646
@praveenkumarbommena7646 5 жыл бұрын
Good decision bro god bless you
@mohanaligi2909
@mohanaligi2909 5 жыл бұрын
Annaiah chla supper ga paderu very nice god bless you
@brahmamvadithe7362
@brahmamvadithe7362 2 жыл бұрын
ఒక్క హిందూ మతం అనేది నాకు తెలుసు కానీ ప్రతి రోజూ కనీసం 10నుండి 20సార్లు వింటాను... హలెలూయ....
@sonnaidivya4732
@sonnaidivya4732 5 жыл бұрын
పాట సూపర్ గా పాడారు అన్నయ్య నాకు కూడా దేవుడు అవకాశం ఇస్తే బాగున్ను పడాలని ఉంది నాపాటకూడా
@viswavani7256
@viswavani7256 2 жыл бұрын
అన్నా చెల్లెలు దేవుని ఇంతగా ఆరాధిస్తున్నారు. చాలా సంతోషం యేసయ్య నిండారు దీవెనలతో వీరిని దీవించి ఆశీర్వదించును గాక...... ఆమెన్
@NarasimhaRajuGadi
@NarasimhaRajuGadi 8 ай бұрын
నాకు ఎంతో ఇష్టమైన పాట విని కొద్ది మళ్లీ మళ్లీ వినాలని అనిపించే అద్భుతమైన సాంగ్ గాడ్ బ్లేస్ యూ బ్రదర్ అండ్ సిస్టర్
@samuelrajubandi5818
@samuelrajubandi5818 5 жыл бұрын
పాటలో మీ సమర్పణ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. God bless you
@bouidivenking3692
@bouidivenking3692 5 жыл бұрын
అన్న పాట చాలా సూపర్ God bless you 👌👌👌👌👌👌 🙏🙏🙏🙏🙏🙏 💖🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀💖
@suneethabilugudi3184
@suneethabilugudi3184 5 жыл бұрын
Super song
@kethakishore620
@kethakishore620 5 жыл бұрын
@@suneethabilugudi3184 👩👍👍👍
@kethakishore620
@kethakishore620 5 жыл бұрын
🙏🙏🙏
@vvramanatalariramana7967
@vvramanatalariramana7967 5 жыл бұрын
Good
@vvramanatalariramana7967
@vvramanatalariramana7967 5 жыл бұрын
Good bro
@imshek
@imshek 2 ай бұрын
కాంతి కల మేడమ్ గారి వాయిస్ ❤👍👌
@RAJENDRAPRASAD-ff2ov
@RAJENDRAPRASAD-ff2ov 2 жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తా ఎంత మేలు ఇంత మనోహరం అలాగే ఈ సహోదరి సహోదరుడు చాలా చక్కగా పాడారు వందనాలు థాంక్యూ బ్రదర్ థాంక్యూ సిస్టర్
@chandrasekher7624
@chandrasekher7624 5 жыл бұрын
WOw విజయ్ ప్రసాద్ గారు మీరు సింగరా...సూపర్
@ramaniannavarapu4348
@ramaniannavarapu4348 5 жыл бұрын
Supar. Bro
@girik825
@girik825 5 жыл бұрын
చాలా.బాగాపాడావు.అన్యయ్య
@KMary-hc4lz
@KMary-hc4lz 5 жыл бұрын
Super. Brother
@jeevanajyothiofficial1662
@jeevanajyothiofficial1662 8 ай бұрын
Amen 🙏 నాకు చాలా ఇష్టమైన పాట ❤❤❤ నా ఆశ కూడా మా అన్నయ్య నేను కలిసి దేవుని పనిముట్టుగా వాడబడాలని నా ఆశ ప్రేయర్ చెయ్యండి బ్రదర్ గారు😢😢
@krupatimothy
@krupatimothy 5 жыл бұрын
Entha గొప్ప ధన్యత అన్న చెల్లెళ్ళు దేవుని కొరకు, Praise to God
@eerladavid1530
@eerladavid1530 5 жыл бұрын
My heart is overwhelming with your song... Never expected such a beautiful voice from both of you.. Female voice is extraordinary👌👌💐
@yehovadayaludu6283
@yehovadayaludu6283 4 жыл бұрын
I think she is his own sister
@jacobponuku2548
@jacobponuku2548 3 жыл бұрын
Yes
@veerendrapalaparthi587
@veerendrapalaparthi587 3 жыл бұрын
Super 👏👏👏👏👏👌👌👌👌devunike mahima
@gaddamrammurthy8401
@gaddamrammurthy8401 5 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్
@RudraVaraPrasad81
@RudraVaraPrasad81 5 жыл бұрын
శివ సిస్టర్/bro దేవుడి తో నింపుకొని పాడారు చాలా వందనాలు
@narendrasweety1031
@narendrasweety1031 3 жыл бұрын
పాత నిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవ యాగం - ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతం ప్రతి క్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీ కోసం చావైతే ఎంత గొప్ప లాభం (2) నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం సజీవయాగముగా నీకు సమర్పితం (2) ||దేవా|| నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో అలసి సొలసి పోవాలి నాలో (2) ||నా శరీరము|| నా కాలము అనుకూలము నీ చిత్తముకై ధనము ఘనము సమస్తము నీ పనికి నా మరణము నీ చరణముల చెంతకై నిన్ను మహిమపరిచి నేలకొరుగుటకై (2) ||నా శరీరము||
@sunilbabumoturi8191
@sunilbabumoturi8191 6 ай бұрын
Very good brother 😊
@strengtheningthesoulsforch6551
@strengtheningthesoulsforch6551 4 жыл бұрын
Annaya and Akkaya, God blessed you both with beautiful voices All the glory to God . Wonderful meaning for each sentence.
@SrikakulamCBTLnpeta
@SrikakulamCBTLnpeta 5 жыл бұрын
ఇద్దరు చాలబాగ పాడారు అన్నయ్య సూపర్
@rohinihospital-u1c
@rohinihospital-u1c 20 күн бұрын
Wow super nice song Naaku ee paata vintunta naaku chaala happy gaa undi
@rohinihospital-u1c
@rohinihospital-u1c 20 күн бұрын
😢❤❤❤❤
@jaggaroxx3039
@jaggaroxx3039 4 жыл бұрын
Anna chala chala chalaaa బాగపాడారు.devuniki makima Inka meeru ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను.str ki vandaanu
@nithinraj6722
@nithinraj6722 5 жыл бұрын
Sis your voice soo nice God bless you Praise the Lord
@sarakanamKrishna
@sarakanamKrishna 4 ай бұрын
అన్నా చెల్లెళ్ళ ల్లార!మా బాధాతప్త హృదయాలను మీ మాటలతో అమృత తుల్యమైన పాటలతో ఓదార్చు తువున్నారు .మీకు మా పేద అక్కచెల్లెమ్మల తరపున కృతజ్ఞతలు. సర్వే జనా సుఖినోభవంతు. సత్యమేవ జయతే.
@PravallikaPeddireddy
@PravallikaPeddireddy 4 ай бұрын
@kulumalahanumanthu5254
@kulumalahanumanthu5254 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట చాలా బాగుంది బాగా నచ్చింది మాకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ఆమెన్ ఒక మంచి పాట
@ravibabu5529
@ravibabu5529 Жыл бұрын
నా ఆత్మీయులైన సిలువ రక్తసంభందులకు వందనాలు.
@srinuo00ip95
@srinuo00ip95 2 ай бұрын
సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnahero1
@chinnahero1 4 жыл бұрын
ఎవరు ఈ పాట రాసరో గాని అపోస్తులుడైన పౌలు గారు చెప్పినట్లే ఉంది , అన్న చెల్లెల్లు అద్భుతముగా పాడారు ,
@anands5738
@anands5738 3 жыл бұрын
అన్న jesus మీకు మంచి voice ఇచ్చాడు అన్న.... దేవుని కే మహిమ కలుగును గాక.....
@pavanentertynement
@pavanentertynement Жыл бұрын
Anna ee pata vintu unte manasu chala anandham ga untundhi ❤❤❤❤❤❤ enni badalu unna nenu hindhuvuni kani yesu prabu ante chala istam Naku ❤❤❤❤❤
@manikumari2246
@manikumari2246 5 жыл бұрын
అన్నా. చాలా. బాగాపాడారు..దేవుని. మహిమా. కలుగును.గాకా👌👌
@chodabathinikoteswari8555
@chodabathinikoteswari8555 4 жыл бұрын
Nice song God bless u both of u
@ap70t
@ap70t 6 ай бұрын
బ్రదర్, సిస్టర్... ఎంత అద్భుతంగా పాడారు మీరు. మీ గొంతు వింటూంటే పవిత్ర బైబిలు గ్రంథము వింటున్నట్లుగా, మా బాధలన్నీ మరచిపోతున్నట్లుగా ఉంది💐🙏🕯️🧎
@pavaniyajju5502
@pavaniyajju5502 5 жыл бұрын
Me dear Brother aad sister, Glory to God!!! Your voices are so blessed..
@jessyb2555
@jessyb2555 5 жыл бұрын
Wonderful song God bless you brother and sister..,👏👏👏👏👏👏👏👏👏👏👏
@prasadkollu7776
@prasadkollu7776 4 жыл бұрын
అద్భుతమైన పాట.. అన్న. దేవునికి మహిమ కలుగును గాక... ఆమెన్🙋🤝🤝🌹🌹
@billaprasanna5631
@billaprasanna5631 Жыл бұрын
పాతనిబంధనలో ఇశ్రాయేలును దేవుడు కోరెను దశమ భాగం క్రొత్త నిబంధనలో క్రైస్తవులందరు చేయవలసినది సజీవయాగం - ఇది శరీర యాగం దేవా నా జీవితమిదిగో నీ సొంతం - ప్రతిక్షణం నీ పనికై అర్పితం (2) నా వరకైతే బ్రతుకుట నీకోసం - చావైతే ఎంతో గొప్ప లాభం (2) నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం - సజీవయాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం - ప్రతిక్షణం నీ పనికై అర్పితం నా కరములు నా పదములు నీ పనిలో - అరిగినలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో - అలసిసొలసి పొవాలి నాలో నా కరములు నా పదములు నీ పనిలో - అరిగినలిగి పోవాలి ఇలలో సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో - అలసిసొలసి పొవాలి నాలో “ నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం - సజీవయాగముగా నీకు సమర్పితం(2) దేవా నా జీవితమిదిగో నీ సొంతం - ప్రతిక్షణం నీ పనికై అర్పితం (2) ” నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం - సజీవయాగముగా నీకు సమర్పితం దేవా నా జీవితమిదిగో నీ సొంతం - ప్రతిక్షణం నీ పనికై అర్పితం ( 2 ) నా కాలము అనుకూలము నీ చిత్తముకై - ధనము ఘనము సమస్తము నీ పనికై నా మరణము నీ చరణముల చెంతకై - నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై నా కాలము అనుకూలము నీ చిత్తముకై - ధనము ఘనము సమస్తము నీ పనికై నా మరణము నీ చరణముల చెంతకై - నిన్ను మహిమపరచి నేలకోరుగుటకై నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం - సజీవయాగముగా నీకు సమర్పితం నా శరీరము నీ కొరకై ప్రతిష్టితం - సజీవయాగముగా నీకు సమర్పితం
@medhintirajuraju2443
@medhintirajuraju2443 3 жыл бұрын
వందనాలు అన్న చెల్లెళ్ళు ఇద్దరూ సూపర్ 👌💐🙏🙏🙏💐✝️🕎❤️
@obuleshk2514
@obuleshk2514 5 жыл бұрын
Super bro,, & sister beautiful song praise the Lord,,,
@addakularajarathnam5732
@addakularajarathnam5732 Жыл бұрын
Super song anna and akka👌👌👌👌👌👌🫰🙏🙏🫰🙏🙏 inka chala patalu padalani korukuntunna....
@chathrapathig4258
@chathrapathig4258 5 жыл бұрын
ప్రైస్ ది లోర్డ్,చాల మంచిగా పాట పాడారు.గాడ్ బ్లస్స్ యు.
@dasuvemali7049
@dasuvemali7049 4 жыл бұрын
All glory to Jesus .....may God bless both sister and brother.....
@DeragulaRamana
@DeragulaRamana 2 ай бұрын
Devudu enka Goppaga vadukonunu gaaka ameen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prashanthlamba3823
@prashanthlamba3823 5 жыл бұрын
I can't say in words Wow wonder full.
@davidsavara1537
@davidsavara1537 5 жыл бұрын
Nice and heart touching
@ramuramahai861
@ramuramahai861 5 жыл бұрын
Super anna
@guttiprabhakararao6598
@guttiprabhakararao6598 4 жыл бұрын
అధ్బుతమైన గానము దేవునికి స్తోత్రము
@rajyallamdoddi
@rajyallamdoddi 2 жыл бұрын
Super అన్నాయ aka
@NaguNagu-n8m
@NaguNagu-n8m 2 ай бұрын
🙏🙏
@TheBibleAssociation
@TheBibleAssociation 3 жыл бұрын
🙏 SHALOM 🙏 🙏Glory To God. Amen 🌷 🙏 Praise The Lord. Amen 🌷 🙏 Thank You Jesus. Amen 🌷
@rajuveer296
@rajuveer296 Жыл бұрын
Amazing lyrics. Amazing voice. Glories to heavenly father.
@sunkaraemmanuel3676
@sunkaraemmanuel3676 4 жыл бұрын
అన్నాచెల్లెళ్ల విధానం బావబావుందిచక్కగా పాడారుప్రార్థిస్తున్నా మీమీమీ గురించికాంతి
@k.s.jyothimanohar.manohar2156
@k.s.jyothimanohar.manohar2156 4 жыл бұрын
Excellent wonderful singing dear brother and sister,,, my heartly greetings to you in the name of Jesus Christ amen
@kellaemima
@kellaemima 3 жыл бұрын
such a wonderful song with excellect voice praise the lord brother... All the glory to god ...
@radhakorrapati4914
@radhakorrapati4914 2 жыл бұрын
Devuniki mahima kalugunugaka
@marryn1255
@marryn1255 5 жыл бұрын
Anna chellelu ...Good Voice May God Bless You
@issacribcapraisethelord4629
@issacribcapraisethelord4629 Жыл бұрын
hallelujah PRAISE THE LORD BROTHER'S AND SISTER'S WONDERFUL SONG
@nagamohannimmakayala6600
@nagamohannimmakayala6600 2 ай бұрын
Super song 🎵 👌 ❤️ 😍 💕 ♥️ 🎵
@merlynyagati1882
@merlynyagati1882 4 жыл бұрын
My family song.praise God Great lyrics of dedication.meaningful song God bless you akka Anna
@naniroyal4282
@naniroyal4282 3 жыл бұрын
M.naresh praise the Lord brother nice sounig
@deevanamadaka4482
@deevanamadaka4482 4 жыл бұрын
Wow. Such a melodious voices of both of u....Glory to my lord
@mayasuddu9309
@mayasuddu9309 Жыл бұрын
అన్న ప్రైస్ ది లార్డ్ 🙏 ఇ సాంగ్ నాకు చాలా ఇష్టం టాక్యూ లార్డ్ 🙏🙏
@Godliness_in_Trinity
@Godliness_in_Trinity 4 жыл бұрын
PRAISE THE LORD BROTHER HE USES YOU MORE AND MORE FOR HIS WORK MAY GOD BLESS YOU
@kirank7843
@kirank7843 4 жыл бұрын
I do not know how many times I heard this song.thank you Anna. Praise the lord 🥀
@నిజమైనదేవునిసందేశం
@నిజమైనదేవునిసందేశం 7 ай бұрын
యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు అన్నయ్య గారు🙏 సిస్టర్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌 nice voice అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@k.s.jyothimanohar.manohar2156
@k.s.jyothimanohar.manohar2156 4 жыл бұрын
Beautiful orchestration,,, my heartly greetings to the musicians
@pulusugantibhagavanpulusug514
@pulusugantibhagavanpulusug514 5 жыл бұрын
Amen vandanamulu annyya garu akka garu wonderfull message song🙏🙏🙏🙏🌻🌻🌻🌲🌲🌲🌲🌴🌴🌴
@allipilliramesh4914
@allipilliramesh4914 3 жыл бұрын
అన్నయ నాకు ఈ పాట‌ంటే చాలా ఇష్టం అక్క మీరు చాలా బాగా పాడారు మీరు ఇద్దరు కలిసి ఇంత కంటే ఇంకా మంచి పాట‌లు పాడాలని కోరుకుంటున్నా ను
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
VIP ACCESS
00:47
Natan por Aí
Рет қаралды 30 МЛН
Jessy Paul Testimony | Jessy Paul Biography | K.Hanok
14:45
Rev.K. Ravi Pastor
Рет қаралды 101 М.
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН