డిజిల్ పొలం లో చల్లితే కొరివితో గోక్కో వడమే | diesel as pesticide | Danger Part -2

  Рет қаралды 571,498

Aarudhra Agriculture

Aarudhra Agriculture

Күн бұрын

farmers
potta dash
agriculture tips in telugu
thella kanki
purugu mandulu
vari yajamanayam
sunku dasha

Пікірлер: 245
@avenkateswarareddy5509
@avenkateswarareddy5509 2 жыл бұрын
రైతులు పంట మొక్కల ఆరోగ్యం గురించి ఆలోచించడం ఆపి భూమి యొక్క ఆరోగ్యం గురించి ఆలిచించాలి అప్పుడే వ్యవసాయం స్థిరంగా ఆరోగ్య కరంగా ఉంటుంది ఇలాంటి పదార్థాలు వాడితే భూమిలో వుండే వానపాములు ఇతర ప్రాణులతో పాటు అనేక సూక్ష్మ జీవులు నశించి భూమి నిర్జీవం అవుతుంది ఇది చాలా ప్రమాదకరం మీ ప్రయత్నానికి ధన్యవాదాలు
@naveenraja1950
@naveenraja1950 2 жыл бұрын
Mare cheddaam antav
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
మీకు నా ధన్యవాదాలు ప్రతి రైతన్న అర్థం చేసుకోవాలి
@naaanveshana9688
@naaanveshana9688 2 жыл бұрын
@@aarudhraagriculture miru Bane cheptharu bro time pass ki fertilizer shop vallu oka acar ki 10k chesthunnaru farmer ki okka rupee kuda migatle alantivi evaru cheyaru videos Edo boomi karabu ithunnadi anta adi west ayyi konna years anadi , fertilizer ni government echi oka Quinta 3000 cheyali lekunte kastam farmer life
@bbhanu1387
@bbhanu1387 2 жыл бұрын
good joke
@Sathishagriculturefromnirmal
@Sathishagriculturefromnirmal 2 жыл бұрын
@@naaanveshana9688 ❤️
@subbaraosankarasetty5838
@subbaraosankarasetty5838 Жыл бұрын
అన్నా మీరు చెప్పేది వాస్తవం కాదు. ఒక ఎకరం వరి వేస్తే అనేకరకాల పూరుగు మందులు, మరియు గుళికలు వాడతాము అవి అన్ని మంచి మందులు కావు.10 సంవత్సరాలు టైం అంటున్నారు ఈలోపు మీరు చెప్పినట్లు అన్ని రకాలుగా మందులు వాడినా అవి అరోగ్యానికి మంచిదికాదు అంటారు. మరి రైతులు ఏమి చేయాలి. ఈ 10 సంవత్సరాలలో రైతు పంటపండకపోతేయ్ తనకున్నభూమిని అమ్మటామో లేక ఆత్మహత్యలు చేసుకోవటామో చేస్తారు. అన్నదాత సుఖీభవ అంటారుకదా ఇప్పడు అలలేదు 2012 నుఁడి ఒడ్లబస్తా 1200 వందలు ఇప్పుడు 2022 లోకూడా అదేరెటు కదా ఇంకా రైతు ఎక్కడ బతుకుతాడు. ఇలా తక్కువ రేట్ లో ఇలాంటి పద్ధతులే మంచివి మీరు కార్పొరేట్ వాళ్ళకి మద్దతుగా ఉండవద్దు. మందు కైనీలు గూక్కాలు తినేవారు బాగానేవున్నారు ఎఅ లావాటులేనివారు గూటక్కున పోతున్నారు. అస్సలు ఈ ప్రభుత్వంలు రైతులను పట్టించు కుంటే ఈలాయందుకు ఉంటుంది.నాకుతెలిసి ఇకనైనా ప్రభుత్వలు ఇపథకాలు అపి ప్రతిరైతుకు ఉచితంగా ఎరువులు, ప్రతిరైతుకు నేలనేలా పదివేలరూపాయలు పింఛన్ ఇస్తేనే రైతు అనే అన్నదాత బతుకుతాడు..
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ముందు పురుగు మందులు లేని వ్యవసాయం చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది వ్యవసాయానికి రైతులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల మీద ఆధారపడితే వ్యవసాయం చెయ్యలేరు రైతు పండించిన పంటకు ధర రానివ్వరు ఎందుకంటే ఆహారం అనేది కనీస ఆహార భద్రత అనే ఒక సూత్రన్ని ప్రభుత్వం పాటిస్తుంది ఇది బయటికి చెప్పారు పెట్టుబడుల ను నియంత్రించుకుంటూ వ్యవసాయాన్ని మన అవసరం మేరకు చేసుకోవాలి థాంక్యూ
@dargaiahvankudoth8603
@dargaiahvankudoth8603 Жыл бұрын
అన్న ఇప్పుడు డీజిల్ స్ప్రే చేయాలా వద్దా
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
డిజిలు అది పురుగు మందా బలo మందా పురుగుని ఎలా చంపుతుంది బలం మందయితే దానిలో ఏ పోషక పదార్థాలు ఉన్నాయి అది ఎలా పనిచేస్తుందో మీకు ఎవరైతే డీజిల్ వాడమని సూచించారో వారిని అడిగి వాడండి
@srikanthniladhuri4486
@srikanthniladhuri4486 7 ай бұрын
డిజల్ బదులు వేప నూనె బాగా పనిచేస్తుంది . నేను వాడాను.
@ssp5629
@ssp5629 6 ай бұрын
అన్న మన పంటకు పురుగు,గట్టి వచ్చిందంటే అది ఆరోగ్య కరమైన బలమైన నెల అని Diesel Spray వలన పురుగు రాదు పంట దిగుబడి వస్తుంది కానీ భూమి రక్షణ కవచం పోతుంది.
@KrishnaKrishna-rt6zy
@KrishnaKrishna-rt6zy 2 жыл бұрын
అన్న నేను fertilizers షాప్ లో నేనూ వర్క్ చేస్తాను కానీ నేను నా పొలకి fertilizers and pesticides వాడకుండా 1 year నుంచి జిలుగా వేసి కరిగేట చేసి వరి పంట సాగు చేస్తున్న అన్న నేను లాభమా నష్టమ అని ఆలోచించడం లేదు నా పొలం కెమికల్స్ భారిన పడకుండా జాగ్రత్త పడుతున్న దయ చేసి అందరూ సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయండి పశపక్ష్యాదులనూ రక్షించండి జై కిసాన్ జై జవాన్
@GPRnews4454
@GPRnews4454 Жыл бұрын
Natu haa drum seed haa brother
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీరు చాలా ప్రాధాన్యత కలిగిన ప్రకృతిని కాపాడే పని చేస్తున్నారు యువ రైతులందరికీ మీరే ఆదర్శంగా నిలవాలని మా యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు
@mr.villian1992
@mr.villian1992 7 ай бұрын
మంచి, ఆర్గానిక్ ఎరువులు ఉంటాయి
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
ఆర్గానికి ఎరువులు కల్తీ లేనివి దొరికితే మంచిదే ఇప్పుడు ఆర్గానిక్ పేరుతో కల్తీ ఎక్కువ అయిపోయింది ఆర్గానిక్ సాగు అందరికీ సాధ్యం కాదు అది లాభదాయకం కాదు వ్యవసాయం మీద ఆధారపడ్డవాళ్ళు వారి కుటుంబ అవసరాలకు మనీ కూడా అవసరం అందరూ ఆర్గానిక్ సాగు చేసిన అప్పుడు సమస్య వస్తుంది. థాంక్యూ
@ramasubbareddysanepalli1741
@ramasubbareddysanepalli1741 Жыл бұрын
కార్పొరేట్ కంపెనీ మనిషి లా మాట్లాడుతున్నావు నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కాడంలేదు
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
సినిమాకు పోతే పొట్లాలు తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తారు గవర్నమెంటు బ్యాన్ కూడా చేసింది బ్లాకులో కొనుక్కుని తింటా రు వద్దంటే ఎవరైనా వింటున్నారా రోగం వస్తే గాని తెలియదు
@vislavathmahendharnayakkya1402
@vislavathmahendharnayakkya1402 2 жыл бұрын
Raithuku chesthunna help tq bro🙏
@Rajaiahpusapati
@Rajaiahpusapati 2 жыл бұрын
ప్రయోగాత్మకంగా చూపించి చాలా బాగా చెప్పారు.
@sribalajidryfruits8623
@sribalajidryfruits8623 2 жыл бұрын
Thanks brother , anumaanam vachinappudu explain chesaru... every farmer is a agriculture scientist... 🙏🙏🙏
@venkatrangareddy5972
@venkatrangareddy5972 2 жыл бұрын
Na. Bochu
@sonyreddi3448
@sonyreddi3448 Жыл бұрын
No problam Polamalu disil challadam valla a latti problems lev
@sonyreddi3448
@sonyreddi3448 Жыл бұрын
Polamalu lo Disil valla labamlu Sude Doma Mogepurugu bedada Pilakau chala vasthave Polamalu kuda bagaunttade Nenu 1acaram Polamalu ke 1litter disil vadenanu Na Polamalu chal bagunnde Moge purugu Zink loam Poenade@ Polamalu apuga chala bagunnade
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
డీజిల్ లో పొలానికి ఎన్ని రకాలు మేలు చేసే పురుగుమందు పిలుకలు రావడానికి వేపుగా పెరగడానికి అన్ని ఉన్నవి ఇంకా మీరు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు డిజిల్ ఒక్కటే వాడండి చాలు అందరికీ మీరే ఆదర్శం మీ అనుభవాన్ని అందరికీ షేర్ చేయండి
@mallireddy6063
@mallireddy6063 2 жыл бұрын
పురుగు మందులు వాడటం ఉత్తమం అంటావా ఏ రాయితో కొట్టుకున్న పను రాలడం కాయం అది నాపా రాయ దొక్కురాయా నిర్ణయం తీసుకున్నా సన్నివేశాలే తెలుసుకుందాం
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ప్రమాదకర పురుగు మందులు కూడా తగ్గిస్తూ ఆర్గానిక్ పద్ధతులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగితేనే భవిష్యత్తులో వ్యవసాయం ఉంటుంది
@dudekulakasim221
@dudekulakasim221 Жыл бұрын
Super Anna Naku nachindi
@akitisanthoshreddyakitisan7832
@akitisanthoshreddyakitisan7832 2 жыл бұрын
Polamlo Deselgani oilgani challadam valla domalu thaguthae.
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
వేప నూనె గానుగ నూనె ఇలాంటివి చల్లడం వలన పర్యావరణానికి మనుషులకు ప్రమాదం ఉండదు డీజిల్ వలన భూమికి మనుషులకు ఇతర ప్రాణులకు ప్రమాదం ధన్యవాదాలు
@ravichikukuri7279
@ravichikukuri7279 Жыл бұрын
Diesel challitey vaanakalamulo baaga work chesindi.epudu challitey sankanakipotadi polamu
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీ తోటి రైతులకు మంచి సమాచారాన్ని ఇచ్చారు బ్రదర్ మీ ఆరుద్ర థాంక్యూ
@mandularamadevi1003
@mandularamadevi1003 7 ай бұрын
Nenu nenu 3 acre Palani ki fertilizer three times spra chesanu kani one time diesel vadanu cheanu bagundi
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
ఒక్కసారి డిజిల్ వాడితే వచ్చిన బలం ఎదుగుదల చేనుకు మూడుసార్లు పెటిలైజర్ వాడిన రాలేదని చెబుతున్నారు ఈ కంపెనీలన్నీ మూసేసి రైతులు వాటిని కొనడం మానేసి లీటర్ డీజిల్ కొనకొచ్చుకుంటే సరిపోతుంది రైతుతోపాటు దేశం కూడా బాగుపడుతుంది ఇకముందు మీ పొలానికి ఎటువంటి ఫర్టిలైజర్ మందులు వాడకండి డీజిల్ మాత్రమే వాడండి అందుకు మీరే నిదర్శనం ఆదర్శం కూడా థాంక్యూ ఫర్ కామెంట్
@srinivasvelpula492
@srinivasvelpula492 2 жыл бұрын
మనం స్ప్రే చేసే క్రిమిసంహారకమందూలు కూడా ప్రమాదకరమైనవే కదా సార్
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
గుళికలు వాడరాదు పురుగు మందులు ఇసుకలో కలిపి చల్ల రాదు ఈ చర్య వల్ల భూమికి చాలా నష్టం ఆలోచించి వాడుకుంటే మరో పదేళ్లు వ్యవసాయ సాగుతుంది లేకుంటే అంతే
@bhaskarcimiti3128
@bhaskarcimiti3128 Жыл бұрын
Nuvuu super sat
@vinayreddy902
@vinayreddy902 2 жыл бұрын
Already pesticides fertilizers vadthoo soil fertility ni damage chesam...ippudu kothaga diesel tho vache loss m ledu amtaru...farmers...daniki Mee reply??
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
చేయాల్సినంత డామేజ్ చేస్తూనే ఉన్నా ఏదో ఒక రూపంలో వాటికి కొత్తవి కూడా తోడై ఇంకా త్వరగా భూమి పాడై మేలు చేసే బ్యాక్టీరియా లేకుండా చేయటం వలన దిగుబడులు తగ్గి రైతు నష్ట పోతున్నారు భూమి సారాన్ని పెంచే చర్యలు అందరూ చేపట్టవలసి ఉంటుంది వాటి గురించి ఎవరు ఆలోచించడం లేదు తెలిసినవారు రైతులను చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాల కోసం మన పిల్లల కోసం ధన్యవాదాలు మీ ఆరుద్ర
@shanthmam4761
@shanthmam4761 Жыл бұрын
👍
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
లిక్కర్ తాగి చస్తూ బతుకుతున్న వాడికి గంజాయి తాపించినట్టు అవుతుంది అంతే నష్టం ఎవరికి జరుగుతుందో అర్థం చేసుకోవాలి ఏది ఇక్కడ నష్టం కలిగించేది ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది రైతు మాత్రమే రోజు ఎన్నో రకాల యాడ్స్ ని మనం చూస్తుంటాం కొని మోసపోతుంటా రు. అంతిమంగా మంచి చెడు నిర్ణయించుకోవాల్సింది రైతు మాత్రమే థాంక్యూ
@santhoshragula4717
@santhoshragula4717 Жыл бұрын
Fertilizer veste sukshmajivulu chanipova.....
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ఎందుకు చనిపోవు శుభ్రంగా అన్ని చనిపోతాయి వాటిని భూమిలో చల్లమని నేను చెప్పను నేను చల్లను
@thatibothashravan8761
@thatibothashravan8761 2 жыл бұрын
Chaala Mandi challa rakala gaddi mandhulu spary chesthe raani nastam kevalam oka disel vaduthane vasthundha anna..
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
గడ్డి ముందు పురుగు మందు లు కూడా నష్టం కలిగించేవే వాటికి ఇది కూడా తోడైంది ఇంకా తొందరగా ముగిసిపోతుంది థాంక్యూ
@kchiranjeevi2159
@kchiranjeevi2159 Жыл бұрын
Super Sar🙏🙏🌾🌾🌾🌾🌾🌾🌾
@kishoreb1695
@kishoreb1695 Ай бұрын
Mari gulikalu, doma mandula valla emi nastam ledantara????
@bhaskarcimiti3128
@bhaskarcimiti3128 Жыл бұрын
Ha super sar.....
@balupathuri7130
@balupathuri7130 2 жыл бұрын
నీకు మందుల దుకాణం బాగా సేల్స్ బాగా తగ్గినట్లు ఉంది అందుకే నీకు కడుపులో మండి పెట్టావ్ e వీడియో
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నాకు ఫెర్టిలైజర్ షాపులు లేవని చెబితే నీవు నమ్మవు కదా అయితే మీ తాత తండ్రి మన పూర్వీకులు ఆ దరిద్రాన్ని వాడి వ్యవసాయం చేయకుండా మంచి భూమిని మనకు అప్పగించారు మనం కూడా మన ముందు తరాలకు అదేవిధంగా అందించాల్సిన బాధ్యత మనది అర్థం చేసుకుంటే చాలు
@rajukanithi206
@rajukanithi206 6 ай бұрын
అయితే మనం. కూడా వ్యవసాయం చేయకుండా ముందు తరానికి ఇచ్చేదం.. అడుక్కొని తిందం లే 😂😂😂​@@aarudhraagriculture
@aarudhraagriculture
@aarudhraagriculture 6 ай бұрын
ఆర్గానిక్ వ్యవసాయం చేసేవారు గురించి మీ ఉద్దేశం ఏంది ఆర్గానిక్ పద్ధతిలో చేయాలనుకుంటున్న వారి గురించి మీరేమనుకుంటున్నారు డీజిల్ తోనే మొత్తం వ్యవసాయం నడుస్తుంది బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా కానీయండి మిమ్ములను చూసి మరో నలుగురు నీ దారిలోనే నడుస్తారు
@krisnamrajvattam3967
@krisnamrajvattam3967 2 жыл бұрын
Veeni nijanga fertilizer shop undi anduke
@jagadeeswarreddyb818
@jagadeeswarreddyb818 2 жыл бұрын
Good information Bro.
@arutlamahesh2385
@arutlamahesh2385 2 жыл бұрын
Evvari avasaram lekundaa arganik faming best
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
మంచి ఆలోచన ఆచరించండి థాంక్యూ
@sanjeevareddy7502
@sanjeevareddy7502 Жыл бұрын
డీసెల్ ఒక కర్భన సమ్మె లనము అని అనుకుంటున్నాను.అలాంటప్పుడు డీసెల్ వల్ల నష్టము ఏమి వుండదని అని అనుకుంటున్నాను. భూమి బాగు పడాలంటే కర్బన శాతము బా గుందాలి అంటారు కదా ఇది కర్బాన సమ్మేళనమే అయితే సమస్య ఏముంటుంది .కాక పోతే ఎక్కువ ఆయిల్ కలిస్తే భూమి పిడ చ కట్టుకు పోతుంది ఒక్క ఎకరాకు ఒక లీటర్ ఎంత? అని అనుకుంటున్నాను.
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
డీజిల్లో ఉండే కార్బన్ శాతం 500 పర్సెంట్ ఇది మండే గుణాన్ని కలిగి ఉన్నది మొక్క డైలుట్ చేసుకోవాలంటే సాంద్రత తగినంత మోతాదులో ఉండాలి దాని యొక్క ఫార్మేట్ కూడా మార్చి ఉపయోగించవలసి ఉంటుంది మనకు పొ టాస్ లోపం ఉందని డాక్టర్ చెబితే డైరెక్ట్ గా చేలో వాడే పొటాషిని తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో చేనుకు కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది మోతాదు తక్కువ కాబట్టే ఏమి కావటం లేదు దానివలన ఫలితం ఉంటుందనుకోవటం సైరైన సరైనది కాదు అనేదే నా ఉద్దేశం థాంక్యూ
@ganeshyt9072
@ganeshyt9072 2 жыл бұрын
Sollu cheppaku purugumandulu veesaetapudu yenduku cheppaledhu
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నేను5 సంవత్సరాల నుండి gulikalu వాడకుండా వ్యవసాయం చేస్తున్న పూర్తిగా బంద్ చేస్తే శ్రీలంక పరిస్థితే మనకు వస్తుంది విచక్షణతో మందులు వాడవలసి ఉంటుంది అదే సమయంలో భూమిని బాగు చేసే చర్యలు కూడా చేపట్టవలసి ఉంటుంది నా తదుపరి వీడియో గుళికలు లేకుండా వరిని పండించే లేమా థాంక్యూ
@subbareddyl5830
@subbareddyl5830 2 жыл бұрын
3G,4G gulikelu mariyu purugu mandulakante Diesel kalushithamaa?????
@ananthreddysankuri1238
@ananthreddysankuri1238 Жыл бұрын
No
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
అవి ఇవి అన్ని నష్టాన్ని కలిగించేవి
@santhoshragula4717
@santhoshragula4717 Жыл бұрын
Fertilizer veste chapalu chanipova
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
పురుగు మందులకు కూడా చనిపోతాయి కానీ దానికి ఒక గడువు పిరియడ్ అనేది ఉంటుంది ఇది 10 సంవత్సరాల వరకు అయినా మార్పు చెందకుండా ఉంటుంది
@telugumovies4606
@telugumovies4606 2 жыл бұрын
Vidu emtala vivarimchi chebuthunadu ante vidiki fertilizer shop vumdhi anukumta
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
మీ నోటివాక్కు ఫలించి ఆ స్థోమత నాకు ఇస్తే ఆ గణేశునికి వచ్చే సంవత్సరానికి వినాయక చవితి ఘనంగా జరిపిస్తా గాడ్ ఇస్ గ్రేట్ అభండాలు అక్కరకు రావు ధన్యవాదాలు
@mandavasrinu6686
@mandavasrinu6686 2 жыл бұрын
Already full chemicals tho land pani ayyipoyavi
@teluguinfokanna5900
@teluguinfokanna5900 2 жыл бұрын
No winfinith products use chesi mi polalanu padavakunda chudandi
@rajenderkontham9537
@rajenderkontham9537 2 жыл бұрын
Super👌
@Stuthi-gj8yl
@Stuthi-gj8yl Жыл бұрын
ఏ పంటకు అయినా చేయవచ్చు మిరప తోట పత్తికి చెయ్యవచ్చా రిప్లై ఇవ్వండి
@myfoams1803
@myfoams1803 2 жыл бұрын
భూమి నుంచి వచ్చే డీజిల్ తో భూమి కీ ఏమీ నష్టం
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ఒక చిన్న పని పని చేయండి రెండు దోసిల్ల మట్టి వేరు వేరు గా పోసి ఒక దాంట్లో డీజిల్ 100 గ్రాములు కలిపి డబ్బాలో డిజిల్ లేనిది ఇంకో డబ్బాలో పోసి ఒక పది పది వడ్ల గింజలు వేసి నీరు పోయండి ఐదు రోజుల తర్వాత రెండిట్లో మొలక దేంట్లో వస్తుందో చూడండి మీకే తెలుస్తుంది అది పనికి వచ్చేదా పనికిరానిడా థాంక్యూ
@chikkudusridhar9681
@chikkudusridhar9681 2 жыл бұрын
Desiel jaledhi 1ekaraku 100litars kadhu jaledhi 1ekaraku 1litar litar desiel jaladam vallana ellati ebadhi ledhu
@gynisupriya2349
@gynisupriya2349 2 жыл бұрын
@@aarudhraagriculture vhbv. V V The a team a 8ll
@hmd15963
@hmd15963 2 жыл бұрын
వెర్రి ప్రశ్న
@venkateshyadav3595
@venkateshyadav3595 Жыл бұрын
అన్న డీజిల్ వచ్చే దేశంలో పంటలు పండవు
@thiruu8517
@thiruu8517 2 жыл бұрын
Viniki fertilizer shop undi mebe
@KrishnaKrishna-rt6zy
@KrishnaKrishna-rt6zy 2 жыл бұрын
Bro niku disel ⛽ vunda
@ravikanakala4941
@ravikanakala4941 7 ай бұрын
Mego fertilizer shop vundha bro
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
మూడు ఫెర్టిలైజర్ కంపెనీలలోలోషేర్ వుఇంది
@yuvarajunadimpalli7089
@yuvarajunadimpalli7089 2 жыл бұрын
👍👍👍👍👍
@venkateswarlubathula5415
@venkateswarlubathula5415 2 жыл бұрын
వరి పొలం లో డీజిల్ అనేది ఏ టైంలో అసలు సార్ అది ఎన్ని రోజులు పంటలు చల్లుకోవాలి
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నమస్తే రైతన్న దాని గురించి నేను చెప్పలేను ఇంకా ఏదైనా సమస్య ఉంటే అడగండి అది మంచిది కాదు
@pothareddyaindla5352
@pothareddyaindla5352 2 жыл бұрын
Vary good explanation
@saireddyamalla6649
@saireddyamalla6649 2 жыл бұрын
Informative 👌👌👌
@mopurinagireddy2820
@mopurinagireddy2820 2 жыл бұрын
పెస్టిసైడ్ కంపెనీస్ నీకు మార్జిన్ ఎంత ఇస్తున్నాe ,ఒక్క ఎకరాకు 25 కేజిస్ యూరియా లో 1 లీటర్ డీసెల్ కలిపి చల్లితేఎలాంటి ప్రమాదం ఉండదు
@srinivasareddyariga205
@srinivasareddyariga205 2 жыл бұрын
Thanks, guru
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నేను రైతు బిడ్డను ఎంగిలి మెతుకులకు ఆశ పడే రకం కాదు గుళికలు పురుగుమందులతో నే భూమి నాశనం అవుతుంది వాటికి తోడు ఇది కూడా ఏమైపోవాలి రైతు పొలాలు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక బస్తా కు రెండు లీటర్లు వాడాలి ఒక ఎకరానికి యురియా 2 నుండి 3 బస్తాలు వేస్తారు ఆ మీ లెక్క ప్రకారం ఒక ఎకరానికి 6 లీటర్లు కలపాలి లక్షల ఎకరాల్లో వాడినప్పుడు ఏమవుతుందో ఆలోచించండి మీరు మొదటి వీడియోని చూడండి ధన్యవాదాలు
@maniteja2951
@maniteja2951 2 жыл бұрын
Anna naku oka vishayam chepava e disel uriyalo kalipi chalithe gaddi pasuvul thintaya? Vatiki am kadha? Andhuku., ante madhagara pasuvul unnai annaya
@sreenumanu7201
@sreenumanu7201 2 жыл бұрын
@@aarudhraagriculture నీది తప్పు అవగాహన ఇక్కడ ఎక్కడైనా వాడేది ఏకరాకి ఒక లీటర్ మాత్రమే...
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ఒక్క లీటర్తో ఆగదు ఒకరిద్దరితో ఆగదు లక్షల లీటర్లు లక్షల ఎకరాలు ఇప్పటికిప్పుడు మునిగిపోయేది ఏమీ లేదు దీర్ఘకాలికము ఆలోచించాలి ఎవరి సంకలు నాకాలిస్సన అవసరం లేదు నేను రెడ్డి బిడ్డను రైతును ధన్యవాదాలు
@thatibothashravan8761
@thatibothashravan8761 2 жыл бұрын
Chemicals kanna disel tho ne akkuva danger vundha anna
@purimahesh3981
@purimahesh3981 2 жыл бұрын
Chpina anna ki fertilizer shop unnatundhe .chemicals sell avatle emmo
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ట్రాక్టర్లు లో తీసిన ఇంజన్ ఆయిల్ డీజిల్ కంటే బాగా పనిచేస్తుంది 20 రూపాయలు కె దొరుకుతుంది నాకేం నష్టం లేదు నష్టం జరుగుతుందని తెలుసు కాబట్టి సాటి రైతుగా తెలియజేస్తున్న తర్వాత మీ ఇష్టం
@sangamurali5389
@sangamurali5389 Жыл бұрын
Desel denjar OK, mari purugu mandhulu denjar kadha
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
పురుగు మందులు మరియు గుళికలు తో బ్యాక్టీరియా ఎలా చనిపోతుందో వీడియో చేశాను అది కూడా చూడండి వాటి వలన బ్యాక్టీరియా చనిపోతుంది మనకు జరిగే నష్టాన్ని వివరించాను థాంక్యూ
@vaddesunitha7438
@vaddesunitha7438 2 жыл бұрын
Mundhu andharu sendriyavyavasayam cheste buthali arogyanga untundi manamu arogyanga untam patilaijar vesina dijil vesina okate
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నీజమే కదా అoదరు ఆచరించాలి కదా
@SathishKumar-ww8jm
@SathishKumar-ww8jm Жыл бұрын
Chemicals vadithe Bhoomiki em kaada...
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
కెమికల్స్ వాడమని నేను చెప్పలేదు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తేనే మంచిది భవిష్యత్తు ఉంటుంది
@narasimhareddy45
@narasimhareddy45 2 жыл бұрын
Anna meru desal challadam valla doma vndadu antunnaru bagundi Malli side effects vasthaie antunnaru Mari e video valla m upayogam
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
స్వల్ప ప్రయోజనాలు ఆశించి భారీ నీ కష్టాన్ని పట్టించుకోవడంలేదని తెలియజేయడమే నా ఉద్దేశం మీకు కు ధన్యవాదాలు
@harishreddy3908
@harishreddy3908 2 жыл бұрын
డీజిల్ బదులుగా వేప నూనె వాడటం ఉత్తమం
@AshokYadav-ti8ux
@AshokYadav-ti8ux Жыл бұрын
Deseel ఇసుక కలిపి చల్ల వచ్చ ప్లీజ్ రిప్లై బ్రో
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
డీజిల్ వలన పొలంలో బ్యాక్టీరియా చనిపోతుంది భవిష్యత్తులో పంటలకు ఇబ్బంది కలుగుతుంది బ్యాక్టీరియా చనిపోతే మొక్క బతుకుతుందా అనే వీడియో ఉన్నది చూడండి ఆ తర్వాత మీ ఇష్టం నేను మాత్రం దీన్ని రికమండు చేయను మీ ఆరుద్ర
@narsingraoracharla5970
@narsingraoracharla5970 2 жыл бұрын
మీరు చెప్పింది నిజమే
@venkateswarreddybathula6606
@venkateswarreddybathula6606 2 жыл бұрын
రాజకీయ నాయకులు చేసే దాన్ని ఎదవ పని కంటే దేశంలో జరిగే మోసాలు కంటే ఇదేమైనా తప్ప ఏ పురుగుమందు కంపెనీ
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నాకు అంత స్తోమత లేదు
@naveenv5412
@naveenv5412 2 жыл бұрын
డీజిల్ కాకుండా వేప నూనె వేసుకోవచ్చా ఒక ఎకరానికి ఎన్ని లెటర్స్ వాడారు
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
వేప నూనె ఆవాలు పట్టించిన నూనెను తీసుకొని రెండు నూనెలు వాడవచ్చు ఒక లీటర్ సరిపోతుంది
@qlifepop1817
@qlifepop1817 2 жыл бұрын
Diesel vadatam valla bhumiki oxygen labhinchadu .diesel neeru lenappudu bhoomi pai layer ga erpadi bhoomi ki oyzen andaneeyadu.
@naaanveshana9688
@naaanveshana9688 2 жыл бұрын
Fertilizer valla water poyaka manushulu sachipothunnaru ban fertilizers
@vinodinduri7849
@vinodinduri7849 Жыл бұрын
@@naaanveshana9688 namaskar
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
Namaskaram brother
@premraj5763
@premraj5763 2 жыл бұрын
Nuv చెప్పేది నాక్ నచ్చలేదు?
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నష్టం కలుగుతుంది అని అని పించింది అర్థం చేసుకుంటారని అనుకున్న చెత్త మందులు అన్ని వాడు తున్నారు వాటిని ఎవరు ఆపుతున్నారు ఇది కూడా అంతే ఎవరి ఇష్టం వారే
@thatibothashravan8761
@thatibothashravan8761 2 жыл бұрын
Anna neeku fertilizer shop vundha anna
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నాకు ఎటువంటి షాపులు వ్యాపారాలు కంపెనీలతో అగ్రిమెంట్లు లేవు నేను సాధారణ రైతు నా అనుభవంలో తెలుసుకున్న విషయాలను తోటి రైతులతో పంచుకోవాలని ఉద్దేశం మంచి జరుగుతుందని డీజిల్ విషపూరితం కాదు అంటే పురుగు ఎలా చనిపోతుంది ఇది పురుగు మీద పనిచేయదు సాయిల్ మీద మనుషుల మీద జంతువుల మీద నిదానంగా ప్రభావం చూపుతుంది నీటిలో తేలుతూ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది పురుగుమందులకు ఎక్స్పెరి ఉంటుంది అవి మంచివి అని కాదు వాటికి ఇది కలిసి మనిషిని భూమిని నాశనం చేస్తున్నాయి థాంక్యూ
@KrishnaKrishna-rt6zy
@KrishnaKrishna-rt6zy 2 жыл бұрын
చూడు బ్రో డీజిల్ వాడడం వల్ల జరిగే నష్టం గురించి ఆయన అందరికీ తెలిసేలా చెప్పాలి అనుకున్నారు నీ లాంటి ముర్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన చెప్పింది వెటకారంగా అనిపిస్తుంది బ్రో నికు ఒక సవాల్ నీకు చేయడానికి చాతనైతే ఓకే ఏం లేదు సింపుల్ నువ్వు fertilizers వాడకుండా పశువుల ఎరువు మరియూ జిలుగ మరియు జనుము వాడు అప్పుడు నువ్వే చెప్తావు. లేదా నీకు నచ్చిన డీజిల్ ఉంది కదా దాని వాడి చూడు నీకు నువ్వే కొరివి పెట్టుకున్నట్టు వుంటాది.
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
మీలాంటి కొంతమందికి అర్థమైనా నా ప్రయత్నం ఫలించినట్టే నమస్కారం బ్రదర్
@KrishnaKrishna-rt6zy
@KrishnaKrishna-rt6zy 2 жыл бұрын
@@aarudhraagriculture అన్న నేను fertilizers షాప్ లో నేనూ వర్క్ చేస్తాను కానీ నేను నా పొలకి fertilizers and pesticides వాడకుండా 1 year నుంచి జిలుగా వేసి కరిగేట చేసి వరి పంట సాగు చేస్తున్న అన్న నేను లాభమా నష్టమ అని ఆలోచించడం లేదు నా పొలం కెమికల్స్ భారిన పడకుండా జాగ్రత్త పడుతున్న దయ చేసి అందరూ సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయండి పశపక్ష్యాదులనూ రక్షించండి జై కిసాన్ జై జవాన్
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
మీరు చేసే పని వరి సాగు చేసే అందరికీ ఆదర్శం ఆచరించదగ్గ మంచి నిర్ణయం నమస్కారం
@narayananelakuditi8574
@narayananelakuditi8574 2 жыл бұрын
Complex fertilizer < diesel side effect
@qlifepop1817
@qlifepop1817 2 жыл бұрын
Diesel badulu matti+ amudam kalipi vadukunte etuvanti nastam undadu.10 kg mattiki 1/4 kilo amudam kalipi vadavacchu.
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు
@anilbandlamudi4660
@anilbandlamudi4660 2 жыл бұрын
అరకిలో ఆముదం
@mopurinagireddy2820
@mopurinagireddy2820 2 жыл бұрын
నిభోంద మకుతెలుసు
@gaddammallikarjun2237
@gaddammallikarjun2237 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😩🙉😂😂😂😂😂😂
@sathyanarayanachary1052
@sathyanarayanachary1052 Жыл бұрын
ఆ వేరే విధానం ఏమిటో,ఆ ఉపయోగపడే విధానం ఎందో తెలపా వచ్చుగా డిసిల్ అనగానే ఉర్కొచ్చినవ్,బూమి పాడవ్ తుందని ఇప్పటిదాకా వాడిన వరెస్ట్ మందులగురించి ఒక్కడు మాట్లాడలేదు కార్పొరేట్ వాళ్ళు మీకు ఎన్ని ముట్టేసెప్పరు
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ఆవేశంతో కామెంట్ చేశారు కానీ ఆర్గానిక్ సాగు చేస్తున్న రైతుల గురించి తెలుసుకునే ఓపిక మీకు లేదు ఎంతోమంది రైతులు ఆర్గానిక్ సాగును చేస్తూ లాభాలు గడిస్తున్నారు మీరు ఆ వైపు దృష్టి సారించండి పురుగుమందులు పెటిలైజర్స్ మన తాతల నాడే మనకు అంటగట్టి మనని పతనం చేయడానికి కార్పొరేట్ కంపెనీలు సిద్ధపడ్డాయి వాటిని వదిలించుకోవడానికి టైం పడుతుంది మీలాంటివారు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే రైతు మరింత తొందరగా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది థాంక్యూ
@amaravatiroadlines6850
@amaravatiroadlines6850 Жыл бұрын
పిచ్చి వాని మాటలు విని డీజిల్ వేశారు సుమీ భావి తరాలకు ఫుడ్ దొరకదు
@MusicEntertainment343
@MusicEntertainment343 2 жыл бұрын
Mari yem chedam
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ముందు పురుగు మందులు గుళికలు యూరియాలో కలిపి చల్లుతారు డీజిల్ కూడా వీటిని తక్షణం ఆపేసి ఇతర మార్గాల ద్వారా రోగాలను నియంత్రిస్తూ భూమి స్వభావాన్ని సహజ సిద్ధంగా మారే విధంగా మన ప్రయత్నాలు కొనసాగించారు అప్పుడు మన భవిష్యత్ తరాలకు మంచి చేసిన వాళ్ళ అవుతారు నమస్కారం
@sangamurali5389
@sangamurali5389 Жыл бұрын
Meeru purugu mandhulu kalipi matti rest cheayandi
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ఇవి వాడితే బాక్టీరియా చనిపోతుందా అని వీడియో ఉన్నది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం సందేహం నికి సమాధానం ఉన్నది చూడండి
@SureshKumar-wm7xv
@SureshKumar-wm7xv 2 жыл бұрын
Anna gulikalu challina kuda anni baykteerys chanipootayi kada
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
గులికెలు చల్లితే బ్యాక్టీరియా చనిపోతుంది మంచిది చెడ్డది కూడా గుళికలు వాడనవసరం లేదు వాడరాదు నేను వాడుట లేదు ధన్యవాదాలు
@nareshmanne8151
@nareshmanne8151 2 жыл бұрын
Mari em vaduthunnav
@pranathivlogs25
@pranathivlogs25 Жыл бұрын
Mari diesel kante purugulamandu manchidena
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
ఎవరు చెప్పారు మంచివని వాటి గురించి కూడా అవి ఎలాంటి నష్టాన్ని కలిగిస్తాయో వీడియో ఉన్నది చూడండి
@kaverithuppudu7185
@kaverithuppudu7185 2 жыл бұрын
1ఎకరానికీ 1 లీటర్ డీజిల్ వాడవచ్చునా సార్
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
డిజీలు చల్లకూడదు మనుషులకు పొలానికి కూడా నష్టం డిజిల్ కలిసిన నీళ్లు తాగి పశువులు జంతువులు అనారోగ్యం పాలవుతారు దయచేసి డిజిల్ వాడకండి ధన్యవాదాలు జంతువులకు ఇతర ప్రానులకు కూడా ఆ నీరు తాగడం వల్ల వలన నష్టం కలుగుతుంది దయచేసి అది వాడకండి థాంక్యూ
@bhagyarajuk5145
@bhagyarajuk5145 Жыл бұрын
Meru cheppindhi carect kadhu dissilvalla nastapoyedi emi ledhu
@v......v9324
@v......v9324 7 ай бұрын
50 రోజుల కలుపు ఎం కొట్టాలి అన్న
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
మన చేలో ఉన్న కలుపు రకాన్ని బట్టి కలుపు మందు ని ఎంచుకోవలసి ఉంటుంది అలా కాకుండా కొట్టాలనుకుంటే కౌన్సిల్ ఆక్టివ్ నామిని గోల్డ్ ఈ రెండు కాంబినేషన్లో కొడితే చాలా వరకు కలుపు నివారించబడుతుంది కొన్ని రకాలు మాత్రం మిగులుతాయి
@srikanthmaredi3904
@srikanthmaredi3904 2 жыл бұрын
Yelanty mandulu vadali brother
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
30 రకాల మందులు నిషేధించడం జరిగింది అవి మార్కెట్లో కనిపించవు ఇక మిగిలిన మందులతో రైతులకు ఇబ్బందులు పడక తప్పదు వాడాలో దయచేసి డిజిల్ మాత్రం వాడకండి భూమి కంటే మనుషులకే ప్రమాదం ధన్యవాదాలు
@chikkudusridhar9681
@chikkudusridhar9681 2 жыл бұрын
Desiel jaladam vallana ellati ebadhi ledhu
@sudhakarmunukuntla8001
@sudhakarmunukuntla8001 7 ай бұрын
First parishodhana. Cheysli
@aarudhraagriculture
@aarudhraagriculture 7 ай бұрын
డీజిల్ వాడితే మొక్కలు లేదా భూమిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే దానిమీద 18 దేశాలు 10 సంవత్సరాలకు ముందే పరిశోధన చేయడం జరిగింది ఇది వాడడం వల్ల పర్యావరణానికి మొక్కలకు భూమికి కూడా హాని జరుగుతుందని ఆ రిపోర్టర్లలో ఆదేశాలు తెలియచేయడం జరిగింది మీరు గూగుల్లో సెర్చ్ చేసిన ఈ విషయం తెలుస్తుంది థాంక్యూ
@santhoshragula4717
@santhoshragula4717 Жыл бұрын
Niku fertilizer shop undhi kadha...mi dhaggara evaru mi fertilizer vadakunda diesel challuthunnarane ee video cheyincharu kadha
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
లిక్కర్ అంటే మందు తాగే వాన్ని మంచిది కాదు ప్రాణాలు పోతాయి అని చెప్తే పిచ్చి సన్నాసి నేను క్వార్టర్ ఏ తాగుతున్న మా పక్కన వాడు రోజు ఆపు తాగుతాడు 10 సంవత్సరాల నుంచి వాడికి ఏమి కాలే గుట్కా తినేవాడు కూడా అదే చెబుతాడు అయితే ఇవన్నీ మంచివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి అని మీరు భావిస్తే ఇది కూడా అలాంటిదే థాంక్యూ
@lakkamaneniramuramu7302
@lakkamaneniramuramu7302 2 жыл бұрын
అన్న ఒక ఎకరానికి ఎన్ని లీటర్ల డీజిల్ పొయ్యాలి
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
డీజిలు వాడితే భూమికీ మనుషులకు కూడా నష్టం రెండు వీడియోలు చూడండి ధన్యవాదాలు
@saisirikisai2687
@saisirikisai2687 2 жыл бұрын
10 ltr poye posi aggipula geey
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
బాగా చెప్పారు సరైన సమాధానం
@ksuresh1233
@ksuresh1233 2 жыл бұрын
Farma company echina mondulu gurichi avaru Ela chapru kada anna vadu ami kalipena manaku avasaram laydu
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
అన్ని తెలుసు కోవాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఫలానిది బాగుంది బాగాలేదు వాడమని చెప్తే వాడు నీకేమిస్తున్నాడు అంటున్నారు మంచి చెడు చెప్పడమే మన పని నిర్ణయం రైతుదే థాంక్యూ
@korrashyamlalagriculture7986
@korrashyamlalagriculture7986 2 жыл бұрын
పురుగు మందుల కంటే బెటర్.నువ్వు పర్టిలైజెర్ షాప్ పెట్టావ్ కదా .అందుకే సోది.
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ఆషాప్ నీకే ఇచ్చేస్త తీసుకో ఫ్రీ నేను రైతునే
@rajithapatel3933
@rajithapatel3933 2 жыл бұрын
Disel ekko ithe emanna probllama
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
డీజిల్ వలన పురుగు చనిపోదు భూమికి మనుషులకి నష్టం జరుగుతోంది గుర్తించండి అది వాడారు థాంక్యూ
@JaggareddyButhula
@JaggareddyButhula Ай бұрын
ఈ కంపెనీకి లాస్ అవుతుందని అది చూసుకో
@anjaneyuluvorsu2807
@anjaneyuluvorsu2807 Жыл бұрын
సర్ కి ఫెర్టిలిజర్ షాప్ డీలా పదోచు అందుకే కూల్ గా చెప్తున్నాడు నేను వేసాను ఎలాంటి తేడా రాలేదు
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
సినిమాకు పోతే అందులో పొట్లాల గురించి చూపిస్తారు ఇవి తింటే క్యాన్సర్ వస్తుంది అని ఇంటర్వెల్ లో పోయి అవే కొనుక్కొని తింటారు అప్పటికప్పుడు ఏమి కాదు ఒక ఐదు పది సంవత్సరాలు కూడా పట్టవచ్చు స్లో పాయేసౌన్
@anjaneyuluvorsu2807
@anjaneyuluvorsu2807 Жыл бұрын
@@aarudhraagriculture మరి ఎం చేస్తే తెగులు పోతుంది చెప్పండి
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
నేను గుళికలు పురుగు మందులు చల్లను పురుగుమందులతో ప్రమాదం లేదని నేను చెప్పలేదు విజ్ఞతతో వాడుకోవాల్సి ఉంటుంది కొన్ని పద్ధతులు పాటిస్తే వాటిని నియంత్రించవచ్చు
@sivareddydantla999
@sivareddydantla999 2 жыл бұрын
మీరు నిర్దారణ ఎలా చేస్తారు మెక్కకి ఆక్సిజన్ వేర్ల ద్వారా అందుకునేది ఆక్సిజన్ అందక చనిపోయినా ఫలితం ఉంటుందా
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ఫలితం ఉంటుందని చెప్పలేదు నష్టం కలుగుతుందని చెబుతున్న నేను పరీక్షించిన తరువాతే వీడియో చేశాను నా పొలంలో ట్రాక్టర్ చెడిపోతే ఆ ప్లేస్లో ఆయిల్ పడితే ఆ సంవత్సరం పొలం ఆ ప్లేస్లో చనిపోయింది అది నా అనుభవం
@bandup9098
@bandup9098 Жыл бұрын
Diesel varilo chala
@telugusivamalli6037
@telugusivamalli6037 Жыл бұрын
డీజిల్ పిచికారి చేస్తే బియ్యం కటింగ్ కావా
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీకు డిజిల్ పిచికారి చేయమని చెప్పింది ఎవరు వారినే అడగండి నేను చెయ్యలేదు చేయకూడదు
@sudershanreddy8732
@sudershanreddy8732 2 жыл бұрын
కొంత మంది వెర్రి వాళ్ళు డీజిల్ ,కేరోసెన్ పొలాల్లో వేయమని వీడియో లు పెడుతున్నారు ,రైతులు జర జాగ్రత్త అస్సలు వాటి జోలికి పోవద్దు
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
అర్థం చేసుకున్నారు ధన్యవాదాలు
@tallavenugopalreddy2987
@tallavenugopalreddy2987 2 жыл бұрын
అరె హౌలే అరె హౌలే పెట్రోల్
@tallavenugopalreddy2987
@tallavenugopalreddy2987 2 жыл бұрын
నీకు ఏ కంపెనీ ఎన్ని డబ్బులు ఇస్తాడు
@srinivasreddy9917
@srinivasreddy9917 Жыл бұрын
రోగం రావద్దు అంతే, రైతు కు లాభం జరగాలి, డీజల్ నీటిలో karugadu భూమిలో కల్వదు నీటి మీద తేలుద్దీ భూమికి ఎలాంటి నష్టం జరుగదు
@shaikjasmin3466
@shaikjasmin3466 2 жыл бұрын
Mogu purugu ku pani chestara?
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ఏ మందుగురిచి ఆడుగుతున్నరు వివరంగా చప్పడి
@mallikarjunpanga1604
@mallikarjunpanga1604 2 жыл бұрын
Needi fertilizer shop anukunta
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నా తోటి రైతులు నష్టపోకుండా ఉంటారని నాకు అనుభవమైన విషయాన్ని తెలియజేసిన ఎలుకలు ఇంట్లో ఉంటే చంపడానికి ఇల్లు తగలబెట్టుకునే రకం వారిని ఎవరే చేయలేరు దానితో లాభం కలుగుతుందని ఫైరు బాగుంటుందని మీరు బ్యానర్ కట్టుకొని ఊరురా ప్రచారం చేయండి రైతులకు మేలు జరుగుతుంది మీకు కావలసింది అదే కదా థాంక్యూ
@kurushpilla732
@kurushpilla732 2 жыл бұрын
Villaki dabbulu ravali raitulu Yemargam sesina villu bokkalo sodi
@mbalu7590
@mbalu7590 2 жыл бұрын
Mieku nachientu chahannde
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
యూట్యూబ్ నుండి వచ్చిన డబ్బులు అన్ని నీకే ఇస్తా నా ఎకౌంటు చెక్ చేసుకో నా పొలంలో టాక్టర్ ఖరాబై రిపేరు చేస్తే డిజిలు ఇంజన్ ఆయిల్ పడి ఒక 30 ఫీట్ల ఏలుపు పంట పండకుండా ఎర్రగా మారిపోయి చనిపోయింది అది నా అనుభవం నీవు ఎంతైనా చల్లుకో నాకేం అభ్యంతరం
@rockyvillan1764
@rockyvillan1764 Жыл бұрын
Abba atla naa nvvu aa multinational company lo panicestunav 😀🎉
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీరు నిజంగా రైతుకు సహాయం చేయాలి అనుకుంటే వరి పరిశోధన కేంద్ర శాస్త్రవేత్తలను దగ్గరలో ఉన్న వారిని సంప్రదించి వివరాలు తెలుసుకోండి లేదా గూగుల్ లోకి వెళ్లి మొక్కకి డీజిల్ పనిచేస్తుందా మేలు చేస్తుందా అని సెర్చ్ చేస్తే 30 సంవత్సరాల క్రితం చేసిన పరిశోధన ఫలితాలను చూపిస్తుంది వాటిని చూసి మీరు కూడా మిగతా రైతులకు తెలియజేస్తారని ఆశిస్తుంన్నా థాంక్యూ
@chandrashekerreddykarna2169
@chandrashekerreddykarna2169 2 жыл бұрын
Fertilizer ayithe use cheyamatava,neku edho thelisinataluu
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
గుళికలు వాడితే మనుషులకు భూమికి చాలా నష్టం
@srinuvasarao9354
@srinuvasarao9354 2 жыл бұрын
నేను మా మిర్చి పంట లో ఒక ఎకరం లో యూరియా కట్ట 45 kg ఒక పోటాష్ కట్ట 50 kg ల nu చల్లాను చల్లి పొలానికి వాటర్ పెట్టాను మొక్కలు అన్ని చనిపోతున్నాయి ఎండిపోయి Reason ఏమిటి ఎందుకు అలా చనిపోతున్నాయి మొక్కలు Stright పోటాష్ 50 kg చల్లడం వలన లేక యూరియా వలన na
@ashokyella4730
@ashokyella4730 2 жыл бұрын
పొటాష్ ఏకరానికి 18.కిలోలు మాత్రమే వేసుకోవాలి ఏ పంటకు అయిన .
@gganesh4965
@gganesh4965 2 жыл бұрын
@@ashokyella4730 యూరియా ఎకరాకు ఎంత చేయాలి ఎన్ని కేజీలు వేయాలి తెలియజేయండి
@kshambahsiva4952
@kshambahsiva4952 2 жыл бұрын
Adi fertiliser valla kadu
@premraj5763
@premraj5763 2 жыл бұрын
ఓవర్ డోస్ అయింది పంటకి ?
@chenjivenkateswarlu3730
@chenjivenkateswarlu3730 2 жыл бұрын
Mirchi ki uria vadavaddu Anna
@mmahesh1842
@mmahesh1842 Жыл бұрын
Not
@regurianil4465
@regurianil4465 2 жыл бұрын
A Ferlizer shop nidhi 😂😂😂
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
దేశంలో రైతులందరూ నా ఫెర్టిలైజర్ షాప్ లోనే కొంటున్నారా అన్న
@shekaragriculturevolgs7046
@shekaragriculturevolgs7046 Жыл бұрын
@@aarudhraagriculture ఫర్టిలైజర్ కూడ ఎఫెక్ట్స్ చాలా కదాex. (డైమండ్ పురుగు మందు )మరి నువ్వు వీటి గురించి చెప్పడం లేదు గా కానీ ఈ రెండు వాడటం నష్టమే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సేంద్రియ వేవసాయం బెటర్ కానీ ఇప్పుడు ఉన్న ఖర్చులకు సేంద్రియ వేవసాయం కష్టం కాబట్టి డీజిల్ మాత్రమే వాడితే డేంజర్ అని వీడియో చేయకు బ్రదర్ 🙏🙏
@rajunerella3070
@rajunerella3070 2 жыл бұрын
డీజిల్ మంచిదా కదా
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
పురుగు మందులతోపాటు ఇది కూడా భూమికి మనుషులకి నష్టాన్ని కలిగించేది ఇది విజ్ఞతతో వాడుకోవాలి
@rahemanullahmohammad7456
@rahemanullahmohammad7456 2 жыл бұрын
మరి వానపాములు కూడా చనిపోతాయి
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
గుళికలు పురుగుమందు చల్లడం డిజిల్ వీటివల్ల భూమిలో ఉన్న మంచి చేసే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది జాగ్రత్త అవసరం ధన్యవాదాలు
@pnarenderrao1121
@pnarenderrao1121 2 жыл бұрын
Nee bonda nuvvu fertilizer & pesticide commission agent anthena
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
నేను 40 ఎకరాల రైతును 30 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్న నాకు తెలిసిన దాన్ని తోటి రైతులు నష్టపోకుండా ఉండాలని తెలియజేయడమే నా ఉద్దేశం ఎవడి ఎంగిలి మెతుకులు తినవలసిన అవసరం నాకు లేదు ధన్యవాదాలు
@ramachandra6185
@ramachandra6185 Жыл бұрын
Sollu
@gugulothuraj582
@gugulothuraj582 Жыл бұрын
Sodi ga
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీరు చాలా తెలివైన వారు మీ చేతిలో సెల్ఫోన్ ఉన్నదిగా గూగుల్లో కి వెళ్లి సెర్చ్ చేసి అడగండి దానివలన లాభం ఉందా నష్టం ఉందా తెలుస్తుంది
@muthyaldevmk447
@muthyaldevmk447 Жыл бұрын
Endhuku neeku fertilizer Shop vundha neeku
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మీరు ఏ మందు కొన్న అవన్నీ నా కంపెనీలో తయారైనవి దయచేసి వాటిని కొనబాకండి
@mekalashiva4497
@mekalashiva4497 Жыл бұрын
Saintist parishodana chesindu chi ni batuku
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
మొక్క భూమిలోనుండి ఏమి తీసుకొని బతుకుతుందో దానికి ఏమి సహకరిస్తున్నాయో ముందు తెలుసుకో నీకు భవిష్యత్తులో బతుకుతెరువు ఉంటుంది మొక్క బ్రతకకపోతే నీకు కూడా బ్రతుకుతెరువు అనేది ఉండదు థాంక్యూ
@nbixapathi7332
@nbixapathi7332 2 жыл бұрын
Orey vorrest fello sollu kabueu
@shashi5850
@shashi5850 Жыл бұрын
MuRSUNIP
@bjkr597
@bjkr597 Жыл бұрын
చల్లిన డీజిల్ ఆవిరైపోతుంది ఇంకెక్కడ ఉంటుంది భూమిలో ఇంకిపోవడనికి.ఉదాహరణకి ఒక బాటిల్ లో మూత తీసి ఉంచి డిసిల్ పోసి చూస్తే కొన్ని రోజులకీ ఆవిరైపోతుంది ఇదికూడా ఇంతే భూమికి ఎలాంటి నష్టం చేయదు ఐన డీసిల్ వాడకం ఈమధ్య కాలంలో వాడుతున్నారు పది సంవత్సరాల నుంచి డిసిల్ వడిన పొలంలో మట్టి మికెక్కడ దొరికింది😂🤣 మీరే మట్టిలో డిసిల్ కలిపితిసుకు వచ్చారు🤣😂🤣😂
@aarudhraagriculture
@aarudhraagriculture Жыл бұрын
గ్లాసులో నీళ్లు పోసి దాంట్లో డీజిల్ పోసిన ఇంకో దాంట్లో క్లోరో ఫైర్ పాస్ నీళ్లు కలిపి 20 రోజులు ఉంచిన డిజిల్ పోసిన గ్లాసులో నీళ్లు ఏమాత్రం తగ్గలేదు క్లోరోపైర్పాస్ గ్లాసులో ఒక ఇంచు ఆవిరైపోయిన వి ఎవరి ఇష్టం వారే నా అనుభవంలోకి వచ్చిన విషయాన్ని తెలియచేసిన థాంక్యూ
@karinguyadagiri7149
@karinguyadagiri7149 2 жыл бұрын
Antha fake mee address ekadamdi contact nr chepandi
@aarudhraagriculture
@aarudhraagriculture 2 жыл бұрын
ఇంట్లో ఉన్న పూల మొక్కలు కూరగాయల మొక్కలకు వాడండి బాగా ఎదుగుతాఏమో చూడండి తరువాత కామెంట్ చేయండి ధన్యవాదాలు
@saisirikisai2687
@saisirikisai2687 2 жыл бұрын
Mari andukuptav panicynapudu
@avulathathaiah6222
@avulathathaiah6222 2 жыл бұрын
Good information brother 👍
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 22 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 18 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 42 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 158 М.
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 22 МЛН