ఇక నుండి 8 గంటలే ప్రకృతి వైద్యానికి, ఆపై అంతా ఆధ్యాత్మిక సేవలే//మంతెన సత్యనారాయణ రాజు దంపతులు

  Рет қаралды 117,247

Paramatma University

Paramatma University

Күн бұрын

𝗣̳𝗮̳𝗿̳𝗮̳𝗺̳𝗮̳𝘁̳𝗺̳𝗮̳ 𝗨̳𝗻̳𝗶̳𝘃̳𝗲̳𝗿̳𝘀̳𝗶̳𝘁̳𝘆̳ 𝗬̳𝗼̳𝘂̳𝗧̳𝘂̳𝗯̳𝗲̳ 𝗰̳𝗵̳𝗮̳𝗻̳𝗻̳𝗲̳𝗹̳
సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
/ paramatmauniversity
t.me/Paramatma...
/ paramatma_university
Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• 7days course Telugu Br...
🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• Meditation Videos Telugu
𝐁𝐊 𝐒𝐡𝐢𝐯𝐚𝐧𝐢 𝐒𝐢𝐬𝐭𝐞𝐫
అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• BK Shivani Sister Clas...
𝑫𝒓.𝑩𝑲. 𝑽𝒊𝒔𝒂𝒍𝒂
డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• Dr.BK.Visala// మంచి మాట
𝗕𝗞 𝗥𝗮𝗺𝗮 𝗞𝗿𝗶𝘀𝗵𝗻𝗮
నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
• Jeevana Sutralu
భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
• Shreemad Bhagwat Geeta...
ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
𝑩𝒌 𝑱𝒂𝒈𝒅𝒊𝒔𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 𝑻𝒆𝒍𝒖𝒈𝒖 : • Bk Jagdish BHai
𝙂𝙪𝙡𝙯𝙖𝙧 𝘿𝙖𝙙𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 𝙞𝙣 𝙏𝙚𝙡𝙪𝙜𝙪 : • Gulzar Dadi Classes in...
𝐌𝐚𝐦𝐦𝐚 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 : • Mamma Classes
𝐃𝐫.𝐁𝐊 𝐒𝐚𝐜𝐡𝐢𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐥𝐚𝐬𝐬𝐞𝐬 : • Dr.BK Sachin Telugu cl...
𝑩𝑲 𝑺𝒉𝒆𝒆𝒍𝒂 𝑺𝒊𝒔𝒕𝒆𝒓 : • BK Sheela Sister
𝑩𝒌 𝑴𝒂𝒏𝒋𝒖𝒏𝒂𝒕𝒉 𝑩𝒉𝒂𝒊 𝑪𝒍𝒂𝒔𝒔𝒆𝒔 : • Bk Manjunath Bhai Classes
𝐁𝐤 𝐒𝐡𝐢𝐯𝐥𝐞𝐞𝐥𝐚 𝐒𝐢𝐬𝐭𝐞𝐫 : • Bk Shivleela Sister
𝗕𝗸 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝘃𝗶𝗱𝗲𝗼 𝘀𝗼𝗻𝗴𝘀 : • Bk Telugu video songs
Bᴋ Tᴇʟᴜɢᴜ Sᴘɪʀɪᴛᴜᴀʟ Cʟᴀssᴇs : • Bk Telugu Spiritual Cl...
𝙔𝙤𝙜𝙖 𝘽𝙝𝙖𝙩𝙩𝙞 𝘾𝙡𝙖𝙨𝙨𝙚𝙨 : • Yoga Bhatti Classes
ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
రాజయోగ మార్గంలో : • రాజయోగ మార్గంలో
అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...

Пікірлер: 297
@paramatmauniversity
@paramatmauniversity 14 күн бұрын
బ్రహ్మకుమారీస్ ఏడు రోజుల కోర్సులో మీరెవరు? ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చారు? భగవంతుడు ఎవరు? సంపూర్ణంగా తెలుసుకోండి.. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻 kzbin.info/aero/PLzCIvPXAGF7x7mnR1aaXiEQT1MO9CV87k
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@ShobaRani-p1c
@ShobaRani-p1c 8 күн бұрын
😂Gaa ​@@chiranjeevivalasa6295
@pgopinath5226
@pgopinath5226 7 күн бұрын
బ్రదర్, మన ఓంశాంతి చెబుతున్నవి, ఎవరు చెప్పనివి అయి ఉండాలి, మరి నిరూపించుకోవాలి అంటున్నారు, లేదంటే దుకాణం ఎత్తాలి మీరందరూ అని అంటున్నారు బ్రదర్. మన ఓంశాంతి, ఏ విధంగా నిరూపించుకుంటూ ఉందో చూడాలని ఉంది బ్రదర్. ఇదే నా ఆత్రుత, నా సందేహం. మన ఓంశాంతి ఉంటుందో పోతుందో తెలియని అయోమయంలో ఉన్నాను నేను.
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 7 күн бұрын
@@pgopinath5226 సోదరుడు శ్రీమద్ భగవద్గీత ఆ గొప్ప జ్ఞానం మనం ఎందుకు హిందువులం ప్రతి ఒక్కరూ ఎందుకు చదవరు ఆలోచించండి ఎందుకంటే ఇప్పటి తరం యువత వారికి శ్రీమద్ భగవద్గీత గొప్పతనం తెలియదు దయచేసి మీరు ఒక రకమైన వ్యక్తిని ఇష్టపడండి దయచేసి శ్రీమద్ భగవద్గీత చిన్న పిల్లలకు అర్థమయ్యేలా సరళంగా చెప్పండి మా భరత్ అవుతాడు సూపర్ లా,సూపర్ శాంతి ఉంటుంది.అవినీతి, హత్యలు, ర్యాప్‌లు, దుష్ప్రవర్తన, ప్రకృతి వైపరీత్యాలు ఉండవు
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 7 күн бұрын
@@pgopinath5226 ఓం శాంతి గురుంచి ఆ తర్వాత మీరు చింతించవచ్చు మొదటి మీ మనసులో అశాంతి ఉండీ దయచేసి దాని గురించి ఆలోచించండి
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 16 күн бұрын
సనాతన ధర్మానికి వ్యతిరేకమైన సంస్థలోకి మీరు వెళ్లడం చాలా బాధాకరం దురదృష్టకరం
@Padmavathi-v2g
@Padmavathi-v2g 16 күн бұрын
అవునండి మీతో నేను ఏకీభవిస్తున్నాను బాధాకరమైన విషయం
@shobharani4791
@shobharani4791 16 күн бұрын
Yes,yes
@krishnaleela27
@krishnaleela27 14 күн бұрын
Wrong step.you have to search the institute before entering. Takee correct goru
@ksrinivas7685
@ksrinivas7685 13 күн бұрын
నూటికి నూరు శాతం కరెక్ట్
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@advisorauntyb1247
@advisorauntyb1247 3 күн бұрын
రాజుగారు అద్భుతంగా అద్భుతంగా ఉన్నది మీ మాటలు అయితే దీన్ని ఎవరూ చెడుగా తీసుకో అక్కర్లేదు ఎందుకంటే బ్రహ్మకుమారి లోనే చేరాలి అనేది రూల్ లేదు శారీరకంగా ఆధ్యాత్మికంగా మనలో మంచి పరివర్తన రావడానికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అంతవరకే మనం తీసుకోవాలి బ్రహ్మకుమారి ని మనము ఏమి అన అక్కరలేదు అది మన మన ఇష్టం నేనైతే అంతవరకే అనుకుంటున్నాను ఎందుకంటే మాకు గురువుగారు ఉన్నారు ఆయన ఇలాగే చెప్తారు మనం ఏ దేవుని పూజిస్తున్నాం ఆ దేవుడు ఎలా జీవించాడు వాళ్ళ క్వాలిటీస్ ఏంటనేది మనం తెలుసుకోవాలి ఊరికే పూజ చేయడమే కాకుండా వాళ్ళ క్వాలిటీస్ ని మనము సొంతం చేసుకోవాలి మనము వాళ్ళలాగా ఆచరించాలి వాళ్ళు ఎలా బతికారు అది ముఖ్యం పూజ కంటే అది ముఖ్యం ఎవరము 100% చేయలేము ఇది మాత్రం చాలా కరెక్ట్ ఎంతోకొంత చేయగలిగితే మనకే సంతోషం
@kvenkateswar-kv2208
@kvenkateswar-kv2208 15 күн бұрын
" మనసు - శరీరము " పై అద్భుతమైన ప్రసంగం....దయచేసి మత విశ్వాసాలు వైపు, మూఢ నమ్మకాలు వైపు వెళ్ళకండి... ఆ మురుగు గుంటలోకి లాగుతారు జాగ్రత్త...❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pgopinath5226
@pgopinath5226 14 күн бұрын
అరే అయ్యా, పొయ్యి బాంగ్లాదేశ్ లో చెప్పు నీ సోది. అక్కడ చెప్పేకి దమ్ముందా నీకు. ఇక్కడ ఇక్కడ చెప్పడం మేధావి అనుకుంటున్నావా.
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@pgopinath5226
@pgopinath5226 2 күн бұрын
అరే నాయనా, ప్రపంచాన్ని చూడు ఇప్పుడు, ప్రపంచానికి హిందూ ధర్మమే కావలసి వచ్చింది ఇప్పుడు, ప్రపంచంలో చాలామంది ప్రజలు హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారు, సనాతన ధర్మం అల్టిమేట్ అని చెప్తున్నారు. సరిగా చూడండి కళ్ళు తెరిచి. ఇది ప్రాక్టికల్, ఓంశాంతి అనేది అబద్ధమైన మోసపూరితమైన సంస్థ, నేను 30 సంవత్సరాలుగా అందులో ఉండి చెప్తున్నాను. ఈ ఓంశాంతి కూడా, కాంపిటేషన్ కగా మరోక నాలుగు ఓం శాంతి సంస్థలు వచ్చినయి అది తెలుసా నీకు, శంకర్ శాంతి తెలుసా నీకు, అది మన ఓంశాంతి తప్పు అని చెబుతోంది. హోమ్ మండలి అనే సంస్థ, మేమే కరెక్టు ఓంశాంతి తప్పు డు సంస్థ అని చెప్తుంది. మరి ఇప్పుడు ఏ సంస్థ కరెక్ట్ నీకు తెలుసా? సరే నాయన మీరందరూ గుడ్డి వాళ్ళు ఉన్నట్టున్నారు. కొంచెం బయట ప్రపంచం చూడండి అయ్యా తెలుస్తుంది.
@rameshbabukodali7516
@rameshbabukodali7516 6 күн бұрын
సర్ మీలాంటి వాళ్లవలన ఎంతోమంది ఆరోగ్యవంతులు అగుచున్నారు మీరు చేసే ఆరోగ్య సేవ భగవంతుని సేవకన్న గొప్పది
@MKarunakar-bs2do
@MKarunakar-bs2do 5 күн бұрын
సర్ మీరు చాల మంచి వారు కాని బ్రాహ్మకుమారి లో చేరడం చాల అవివేకమైన నిర్ణయం
@saikumarvn89
@saikumarvn89 4 күн бұрын
ఇది మనకు చాలా బాధాకరమైన చేదు అనుభవం
@VijayaLakshmi-mn2dw
@VijayaLakshmi-mn2dw 3 күн бұрын
Omsanthi annaiah garu,chala chala santhosh amuga undi meru brahmakumaris lo ekanudi 8hrs sevalo untaru ani , thanku so much omsanthi 🙏
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 4 күн бұрын
బ్రహ్మకుమారీస్ కు పరమేశ్వరుడైన శివుడు లా ఆరాదించబడాలంటే మన ప్రవర్తన ఎలా వుండాలో భోదిస్తున్నాడు..రాజుగారు.
@mellifluousmercy
@mellifluousmercy 10 күн бұрын
రాజు గారు మీరు చాలా మంచి వ్యక్తి. ప్రజల సమస్యలను పరిష్కరించే దేవుడిని, మాట్లాడే దేవుడిని మీరు పరిచయం చేయాలనీ కోరుకుంటున్నాను. ధన్యవాదములు రాజుగారు.
@drravichandrak8009
@drravichandrak8009 9 күн бұрын
ఎంతో గొప్ప నిర్ణయం తీసుకున్నారు గురూ జి 🙏🙏🙏 మానసిక ఆరోగ్యం కోసం మీరు తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఎంతో గొప్పది 👏👏👏🙏🙏🙏
@bharathipalutla6120
@bharathipalutla6120 16 күн бұрын
మంతెన సత్యనారాయణ రాజు గారి కి నా నమస్సులు
@drravichandrak8009
@drravichandrak8009 9 күн бұрын
కొన్ని రోజుల నుండి మీ గురించి ఎన్నో బాధాకరం అయ్యిన మెసేజెస్ చూస్తున్న సార్ ....కని మీ నిర్ణయం చాల గొప్పది 🙏🙏🙏🙏🙏
@Nellorekitchen
@Nellorekitchen 4 күн бұрын
మన సనాతన ధర్మంలో లేని జ్ఞానం ఎక్కడ లేదు... రాజు గారు మీరు ఇలా చేప్తారాని అసలు అనుకోలేదు...ఒకసారి భగవద్గీత చదవండి...మీరు చేస్తున్నది ఎంత పొరపాటో తెలుస్తోంది...జై శ్రీరామ్ 🙏
@adrusya4658
@adrusya4658 7 күн бұрын
ఈశ్వరుడు అందరికీ అన్నీ ఇస్తాడు కానీ మనమే ఆయన్ని యాదర్తంగా గుర్తించము ఇంత వరకు అన్ని సంఘర్షణలె చూసాము గీతలో చెప్తారు కదా కోటానుకోట్ల జీవరాశి లో ఏ ఒక్కరో నన్ను యాదర్తంగా గుర్తిస్తారని చెప్తారుఅదే ఈశ్వరుడు బ్రాహ్మకుమారిస్ ద్వారా తాను నీకు దగ్గర అవుతాడు ఇది నిజం
@felicitycm2596
@felicitycm2596 9 күн бұрын
బైబిల్ లో యేసు ప్రభువు వారు కూడా మనిషి హృదయం కల్మషంతో నిండి ఉంది ఆ హృదయం పరివర్తనం చెందాలి. పశ్చాత్తాపం మారుమనస్సు ద్వారా హృదయ మార్పిడి అవుతుంది అన్నారు.. ఈ జీవితం ఎప్పుడో ఒకప్పుడు క్షయం అవుతుంది కానీ ఆత్మ కి చావు లేదు అది అక్షయమైనది.అందుకే అక్షయమైన వాటి కొరకు ప్రయాస పడమన్నారు. చివరకు ఆ పరమాత్ముని చేరుకోవాలి అదే మానవుని అంతిమ గమ్యం
@DrKSN1289
@DrKSN1289 16 күн бұрын
బురద నుండి కమలం వస్తుంది నిజమే..కమలం నుండి దాన ధర్మాలు చేస్తూ ఉండండి.ఆశ్రమములో‌బిల్లులు‌ బాగా తగ్గించాలి.
@sreelathapolavarpu8055
@sreelathapolavarpu8055 15 күн бұрын
S..
@srisaimadhuravahini8975
@srisaimadhuravahini8975 14 күн бұрын
మంతెన పెద్ద దొంగ
@AnushakrishnaTammisetty
@AnushakrishnaTammisetty 13 күн бұрын
😂😂yes mundu bill tagginchi seva gurinchi matladu
@RangaraoPatibandla
@RangaraoPatibandla 6 күн бұрын
ప్రజా ఆరోగ్యం కోసం పోరాడు తున్న మీరు అందరికి అందుబాటులో మీ kuir సెంటర్ ఉండాలి మీ సెంటర్ బాగా డబ్బు ఉన్న వారికి మాత్రమే అందుబాటులో ఉంది పేదలకు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది అని ప్రజలంతా అనుకుంటున్నారు
@anilkumarm3578
@anilkumarm3578 4 күн бұрын
డబ్బులు లేకుండా ఏదైనా జరుగుతుందా వాళ్ళందరికీ 500 మందికి జీతాలు ఎవడు ఇస్తాడు నువు ఇస్తావా . ఆశ్రమాన్ని , ప్రకృతిని మెయింటెయిన్ చేయాలి అంటే ఊరికే అవుతుందా డబ్బులు లేకుండా . లేదా ఎవరైనా వచ్చి ఫ్రీగా చేస్తారా. నువ్వు ఏదైనా ఆశ్రమము పెట్టి డబ్బులు లేకుండ నడిపించు అన్ని ఫ్రీగా చూద్దాం. సరే! నువ్వు చేసే ఏ పనిలో ఐనా డబ్బులు తీసుకోకు అందరికీ ఫ్రీగా చేయు . అప్పుడు మాట్లాడు.
@sharadavinjamuri9069
@sharadavinjamuri9069 3 күн бұрын
Very needful speech
@mamidalarajkumar4055
@mamidalarajkumar4055 16 күн бұрын
Omshanthi to all nice speech
@drravichandrak8009
@drravichandrak8009 9 күн бұрын
మిమ్మల్ని అర్థం చేసుకోనివాళ్ళు ...మీరు చేస్తున్న సేవ తెలువని వాళ్ళు ఎన్నో అపార్థాలు చేసుకుంటున్నారు @ వాళ్ళను శివుడే కాపాడుకాగా 🙏🙏🙏
@naraharisoppari6542
@naraharisoppari6542 16 күн бұрын
చాలా రాంగ్ స్టెప్. వారు సనాతన ధర్మానికి వ్యతిరేకం.
@saikumarvn89
@saikumarvn89 4 күн бұрын
మన దేశ సనాతన ధర్మానికి వ్యతిరేక నడవడికను చెప్పే బ్రహ్మ కుమారీస్ సంస్థ తరపున ఉపన్యాసించండం మీ అభిమానుల ఆత్మ గౌరవాన్ని కించపర్చడం. మీ అభిమానులకు చేదు అనుభవం.
@VenkateswararaopachigollaVenka
@VenkateswararaopachigollaVenka 16 күн бұрын
Very Very excellent speech sir
@venkateswararov1303
@venkateswararov1303 16 күн бұрын
శుభోదయం మితృమా గురువు గారు ధన్యవాదాలు మంచి విషయం చెప్పారు మంతెన సత్యనారాయణ రాజు గారు మంచి మాటలు చెప్పారు మీ అభిమాని పెద్దాపురం మండలం రాయ భూపాల పట్నం వెంకటేశ్వర రావు బట్రెడ్డి కాకినాడ జీల్లా 31.8.2024
@pketi5858
@pketi5858 16 күн бұрын
ఎంతోమందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి మీరు...ఈ రంగం లో కూడా మీ వలన జరగాలని దైవాన్ని కోరుకుంటున్నాను 🙏🌹
@ravinderomshantibaba....328
@ravinderomshantibaba....328 17 күн бұрын
Thanks ❤🌹🙏 bapdada 🌹🌹 annaya 🌹 d r garu....
@dweejacraftsarts3041
@dweejacraftsarts3041 16 күн бұрын
Good disession sir.. అన్నింటికీ మనసు కారణం, ఆ రోగ ni కి మీ ద్వారా వర్క్ చేస్తున్నందుకు 🙏🙏🙏
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 15 күн бұрын
ఏరోజుకైన బ్రహ్మ కుమారీస్ సంస్థ వల్ల భారతీయ సంసృతికి ప్రమాదం పొంచి ఉంది మీనిర్ణయం ప్రమాదం
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@mallikharjunadurthi3659
@mallikharjunadurthi3659 13 күн бұрын
@@chiranjeevivalasa6295 భగవద్గీత చదివినార
@appajhisurlaw9257
@appajhisurlaw9257 14 күн бұрын
raju garu v fallow your foot steps...Thanq very much rajugaru
@ranisubudhi4733
@ranisubudhi4733 17 күн бұрын
Om shanti ❤❤❤
@user-hz5oj2ep1x
@user-hz5oj2ep1x 9 күн бұрын
YOU ARE SO GREAT 👌 DOCTOR GARU,,GOD'S GIFT,, THANK YOU SO MUCH 🙏🙏🙏,, MEEKU SOTOKOOTI VANDANALU,,, DOCTOR GARU,,,
@mohanakrishnachinnam2860
@mohanakrishnachinnam2860 6 күн бұрын
Very nice speach sir
@ksrinivas7685
@ksrinivas7685 16 күн бұрын
బ్రహ్మ కుమారీస్ వారు మీలాంటి వారికి ఎందుకు గాలం వేస్తారంటె మీకు లక్షలమంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి మీ మాటే వేదం అంటారు కానీ గురువు గారు ఒక్క నిమిషం ఆలోచించండి బ్రహ్మ కుమారీస్ లో చేరిన వారు కన్యలుగా మారడం వల్ల సృష్టి ఎదుగుదలకు అవరోధం అవుతుంది..... గృహస్తులు చేరడం వల్ల వారు వీరి బోధనల ద్వారా శారీరకంగా కలువడం పాపంగా భావించడం వల్ల హిందూ జనాభా తగ్గుతుంది..... బ్రహ్మ కుమారీస్ టార్గెట్ హిందూ జనాభా తగ్గించడమే వీరు పరాయి మతాల జోలికి వెళ్లరు అక్కడ వీళ్ళ పప్పులు ఉడకవు....వీరు చేసే ఉత్సవాలకు ప్రజాదరణ కలిగిన మీలాంటి వారిని ఆహ్వానించి ప్రజల్లోకి వెలుతున్నారు..... వీళ్ళ వల్ల వేలాది కుటుంబాలు విచ్చిన్నం అయ్యాయి..... సనాతన ధర్మాన్ని మించింది ప్రపంచంలో లేదు...... దయచేసి మీరు సనాతన ధర్మ వ్యాప్తికై కృషి చేయండి......
@gopikrishnaanantharaju7920
@gopikrishnaanantharaju7920 15 күн бұрын
Exactly యు అర్ రైట్
@karnatijanaki284
@karnatijanaki284 13 күн бұрын
Yes manthena sir. Please think once
@pushpavankayala3518
@pushpavankayala3518 13 күн бұрын
Chaala correct ga చెప్పారు.మంతెన గారు ఇది చెపుతారు అనుకోలేదు
@subbu2024
@subbu2024 13 күн бұрын
correct correct correct. very danger agenda against Hindus.
@ksrinivas7685
@ksrinivas7685 13 күн бұрын
@@gopikrishnaanantharaju7920ధన్యవాదాలు సర్
@padmavathisajja6603
@padmavathisajja6603 14 күн бұрын
ఏసమయానికి ఆనిర్ణయం చాలాబావుందండి ఏ దైవాన్ని నమ్మిన అది మంచి కోసమే చిన్నవయసునుండే ఆరోగ్యం ఆహారం గురించి ఈవయసులో ఆజ్యాత్మికత గురించి అది మీరు ఆచరిస్తూ అందరికి పంచడం ఇప్పుడున్న సమాజానికీ ఇది చాలా అవసరం శరీరం మనసు అన్ని పరిశుద్ధంగా వుంటేనే అందరూ బావుంటారు అన్ని బావుంటాయి ఇది మీరు చేయగలిగినంత మీరు చేస్తున్నారు
@RamaDevi-gj8he
@RamaDevi-gj8he 17 күн бұрын
I love this speeches
@NTRNNR
@NTRNNR 13 күн бұрын
రాజుగారికి నమస్కారములు ు
@swastikom5301
@swastikom5301 Күн бұрын
బ్రహ్మ కుమారి అది సనాతన ధర్మానికి సరియైనది కాదు. వీటికి దూరంగా ఉండటం మంచిది.
@RamaDevi-dn2ig
@RamaDevi-dn2ig 11 күн бұрын
Thank you Mantena sir. Mee speech chala bagundi. Artham chesukunte. 🙏🙏. Ee prapamchamlo eppudu edo oka vimarshanu edukovalasindena oka vyakti goppaga edigi daniki karanam cheppi wife ni appreciate chesthe😢 ! And evariki nachhina jeevitam vaallu sanmargamlo nadavakudadaaa!! Naakkuda Bramhakumaris ante chala respect sir. Naku telisina chala families chaalaaa chaaalaa bagunnaru. 100% manchi cheyalanukunevarini kuda 1% wrong eppudu dorukutunda ane vaallu vuntaru. Vaalla coments ni kuda accept chesi meeru .madam garu mee adhyatmika prayanam lo munduku vellalani manspoorthiga aa bhagavantudini korukuntunnamu🙏🙏
@GPRMEDIA-pk1xs
@GPRMEDIA-pk1xs 5 күн бұрын
Nice ice news gives థాంక్స్
@kusumakumarisahu3924
@kusumakumarisahu3924 12 күн бұрын
Thank you sir your dicision is 💯 correct Om Shanti ❤
@phanikumarsvh
@phanikumarsvh 14 күн бұрын
You are absolutly true sir...manasu nigraham lekunadaa yenta chesinaa vrudhaa. Right step at Right time sir
@Maruthi-pw3ru
@Maruthi-pw3ru 2 күн бұрын
Neeve Naiya Mahadev u.sri.ram❤
@ramadevi261
@ramadevi261 16 күн бұрын
Excellent sir
@lokeshkumar-qp7lu
@lokeshkumar-qp7lu 16 күн бұрын
ఓం శాంతి బ్రహం కుమారిల ఆత్మకు శాంతి కలగాలని ఆహా భగవంతుడుని ప్రార్థిస్తున్నాను.
@SurarapuManmadharao-kn5qk
@SurarapuManmadharao-kn5qk 4 сағат бұрын
Wellsaid Dr.garu
@prakashth
@prakashth 5 күн бұрын
Good sir, you should travel the world spreading this knowledge. Please come out of Vijayawada
@ramalaxmii3032
@ramalaxmii3032 15 күн бұрын
మీ ఆశ్రమం లో fees తగ్గించిండి సార్
@prasadreddy797
@prasadreddy797 16 күн бұрын
కొత్త వ్యాపారం చాలా లాభసాటిగా ఉంది... కొత్త దేవుళ్ళని నమ్మే మూఢ జనం చాలా మంది ఉన్నారు... మీ కొత్త వ్యాపారం మంచి లాభాలు గడించి మీరు బాగుండాలి... ప్రజలు ఏమైనా ఫరవాలేదు
@KoteswararaoLukalapu-p9i
@KoteswararaoLukalapu-p9i 14 күн бұрын
U don't know about manthena bro.he is divine
@visveshtpt8448
@visveshtpt8448 14 күн бұрын
మంతెన good but brhma kumaris bad
@karnatijanaki284
@karnatijanaki284 13 күн бұрын
Manthena sir ni ala anakudadhu
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@umadevibora5005
@umadevibora5005 17 күн бұрын
Omshanti
@sathyamdk2535
@sathyamdk2535 16 күн бұрын
భగవద్గీత గీత మంచిది చదవండి అని కూడా ప్రచారం చెయ్యని బ్రమ్మ కుమారీస్ హిందూ సమాజానికి ఏమి మేలు చేస్తుంది కీడు తప్ప.
@Krishnappa777
@Krishnappa777 16 күн бұрын
Akkada munduga vachhe vallaki 7 days cors vallu istharu adi Bhagavad Geeta lo vunnade, kaani E samstha founder na Meeda devudu vachhi cheppindi Ani apardham cheptadu, atadu kooda 60 Ellu Bhagavad Geeta chaduvina vaade
@nandaraokatta5578
@nandaraokatta5578 8 күн бұрын
Base teach is pn Shrimad Bhagawad Gita. At Brahma Kumaris.
@jayalakshmi7202
@jayalakshmi7202 16 күн бұрын
Om Shanthi baba.
@yeluripatysriramachandramu1380
@yeluripatysriramachandramu1380 4 күн бұрын
I have no faith in this system. Have faith in advaitha philosophy.
@user-jp5mb2on6o
@user-jp5mb2on6o 4 күн бұрын
Oh ! Om Shanti Shanti Shanti Shanti Shanti Shanti
@sujathavemula3592
@sujathavemula3592 4 күн бұрын
Raju garu i brammakumarees hindhu laku dhrohulu
@Raj-hl5ht
@Raj-hl5ht 7 күн бұрын
Wonderful speech. Go ahead sir.
@sbsentertainmentchannel
@sbsentertainmentchannel 2 күн бұрын
Nenu meeru ceppinattulu patistanu Healthy lifestyle is health.. Jeevana vidanam valana sadyam.. Nenu.. No tablets.. Naku avasaram ranivva kunda patistunnanu doctor garu... Eppuduu healthy ga undali..... Atama gnam undali ❤ prakruthi nammumkonte
@MKarunakar-bs2do
@MKarunakar-bs2do 5 күн бұрын
సర్ మీరు బ్రహ్మకుమారి లో చేరడం మీ అవివేకం
@balaramireddyidamakanti9914
@balaramireddyidamakanti9914 16 күн бұрын
Om shanti
@kamalaavathi2202
@kamalaavathi2202 17 күн бұрын
ఇంకేముంది సత్ర్యయుగం వచ్చిసీనట్లే ధ్యేంక్య బాబా
@krichi7731
@krichi7731 16 күн бұрын
Chembu Babu .. Kampa chetlu Thumma podalu .. thulluru Land ni Dhobbesinda endi .. Villu cheyani Abhivrudhi Chembodu Chase Abhivrudhi.. Gangaraju cook ah ganiki biscuit padesi.. Cook ah good ha Nakite , valla valla Cook all Tappa eda emundadu.. migiledi cook ah biscuit eh.. Valla Business Good hall Peruguta untay
@bhaskarrao7053
@bhaskarrao7053 13 күн бұрын
రాజు గారికి నమస్కారం గుణాలు మారాలన్న నిర్ణయం సరి అయినది కానీ మీకున్న ఫాలోవర్స్ కి ఎక్కువ మందికి భారతీయ సాంప్రదాయాలకు ఇబ్బంది కలిగించే విషయంగా మారింది మీలాంటి మహానుభావులు నిర్ణయాలు దేశం పైన ప్రభావం కచ్చితంగా చూపుతాయి పూర్తి స్థాయిలో గుణాలు మారాలంటే భగవద్గీత లాంటి అద్భుతమైన గ్రంథాన్ని మించింది ఏముంది సార్ సమాజానికి ఏ విధమైన వ్యతిరేకత లేకుండా మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవచ్చు అనిపిస్తుంది ఆలోచన చేయండి సార్
@user-no6ib6it6u
@user-no6ib6it6u 14 күн бұрын
challa happy sir
@boiniswamy9452
@boiniswamy9452 10 күн бұрын
బ్రహ్మ కుమారితో జాగ్రత్తగా ఉండండి మన ధర్మానికి వ్యతిరేకం ఈ బ్రహ్మకుమారీస్
@paramatmauniversity
@paramatmauniversity 10 күн бұрын
అసలు ధర్మము అంటే అర్థం చెప్పండి ?
@Hanu-yc4ig
@Hanu-yc4ig 22 сағат бұрын
First meeru chepali kk abhramics religions sympathizer ​@@paramatmauniversity
@sriedit579
@sriedit579 17 күн бұрын
ఓం శాంతి
@Subhadrammaygl
@Subhadrammaygl 16 күн бұрын
Thank you so much Raju ji... welcome 🤗 sir
@chayammarajanarasimha2751
@chayammarajanarasimha2751 15 күн бұрын
చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు రాజు గారు
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 5 күн бұрын
Nice decision sir
@charyartsandcrafts8230
@charyartsandcrafts8230 6 күн бұрын
chala baga chepparu annaya
@kishore.vungarala
@kishore.vungarala 17 күн бұрын
నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను సార్,, నాకు అలాంటి ఆధ్యాత్మికత లో ఉన్న అమ్మయి ఎవరైనా ఉన్నారేమో అని ఎదురు చూస్తున్న.
@anuradhakamineni9325
@anuradhakamineni9325 2 күн бұрын
Alanti ammai vundi andi ma friend valla papa
@kishore.vungarala
@kishore.vungarala Күн бұрын
​@@anuradhakamineni9325ఏ ఊరు అండి మి ఫ్రెండ్ వాళ్ళది
@kishore.vungarala
@kishore.vungarala 20 сағат бұрын
​@@anuradhakamineni9325మిది ఏ ఊరు అండి
@tulasiraokonathala2089
@tulasiraokonathala2089 15 күн бұрын
మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది
@AshwiniGorrala-rv5yc
@AshwiniGorrala-rv5yc 4 күн бұрын
❤FAMLI
@KarimunSyed988
@KarimunSyed988 5 күн бұрын
Om Shanti
@akulasaroja4637
@akulasaroja4637 16 күн бұрын
Om Shanti tq baap dada tq brather
@gvaraju9989
@gvaraju9989 16 күн бұрын
అయ్యా రాజు గారు శివుడ్ని వాడుకునే ఈ కుమారీ లు శివ భక్తులు కాదు. వీరిని శివ నామాలు పెట్టుకోమనండి. శివలింగన్ని పెట్టమనండి. ఇది సనాతన ధర్మం కాదు. మీ ఆధ్యాత్మిక ప్రయాణం వ్యర్థం అయిపోతుంది. కుంకుమ బొట్టు పెట్టుకోలేని దరిద్రపు సంప్రదాయం మీరు పాటించి ఇతరులకి ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారు రాజు గారు ఆలోచించండి
@Padmavathi-v2g
@Padmavathi-v2g 16 күн бұрын
అవునండి
@jayasreetannidi7678
@jayasreetannidi7678 14 күн бұрын
👍👍
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@manjulapremsagar6714
@manjulapremsagar6714 16 күн бұрын
Om shanti omshanti baba danya vandals shanti shower by sisters brothers
@uritimuralidhar5956
@uritimuralidhar5956 15 күн бұрын
Om Shanti 🎉🎉🎉🎉🎉
@ushasree6474
@ushasree6474 2 күн бұрын
@jayavarapuganesh1131
@jayavarapuganesh1131 16 күн бұрын
🙏🙏🙏❤️❤️❤️
@andhrakashmirlammasingitri5582
@andhrakashmirlammasingitri5582 15 күн бұрын
సర్ ముందుగా నా...🙏🙏🙏.. మీ ఫాలోవర్ గా.
@rajithavuppala4872
@rajithavuppala4872 13 күн бұрын
Om shanthi
@jyothirayudu1649
@jyothirayudu1649 5 күн бұрын
4:49 🙏🙏
@b.bhaktharaodevarakonda3857
@b.bhaktharaodevarakonda3857 15 күн бұрын
వక్ర బుద్ధి వారికి ఏమి చెప్పిన తలకెక్కదు, ప్రతిది తేడా తో చూడడమే వారి పని, వారి బ్రతుకు అంతే
@avprasadreddyanjireddy5834
@avprasadreddyanjireddy5834 3 күн бұрын
ఇంతటి చక్కటి విషయాలు ప్రజలకోసం చెప్పే మీలాంటి వారు మునిగిపోయే.ఆశ్రమాలు ఎందుకు ఏర్పాటు.చేసున్నారు
@bvkadvkcatebvk
@bvkadvkcatebvk 4 күн бұрын
There are many to preach about God. BUT THERE ARE VERY FEW TO TEACH ABOUT HEALTH BY NATUROPATHY. DOnt change your route and stick to Health. THIS IS MORE THAN SERVICE TO GOD.
@pagoluprasad1887
@pagoluprasad1887 16 күн бұрын
ఓం నమో భగవతే నమః
@sivanaraharisetti1615
@sivanaraharisetti1615 16 күн бұрын
హిందూ మతం నాశనం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నం అంతా వృధా....... భార్యాభర్తలు సోదరుడు సోదరులగా ఉండమని.. . ఏ గ్రంధాలు చెప్పేయ్... అలా అయితే నువ్వు ఎలా వచ్చేవాడవి..... పిల్లాపాపల లేని జీవితం వృధా.. నువ్వు పోయిన తర్వాత నీ డబ్బు అంతా బ్రహ్మకుమారిస్ లాగేస్తారు... హిందూ అమాయక అమ్మాయిలే టార్గెట్ గా ఈ బ్రహ్మకుమారిస్ పనిచేస్తుంది.... ఒక క్రిస్టియన్ అమ్మాయి అయినా ఒక ముస్లిం అమ్మాయి అయినా బ్రహ్మకుమారి గా మార్చారా మీరు..
@sureshsfx8135
@sureshsfx8135 16 күн бұрын
అదే హిందూమతంలో అయ్యప్ప మాల దీక్ష, భవాని మాల దీక్ష తీసుకున్న సమయంలో దీక్ష లో ఉన్న స్వామీలు, భవానీలు వారి యొక్క భార్యను మాత అనిపిలుస్తారు దీని అంతరార్థం ఏంటి ఏ రోజైనా ఆలోచన చేశారా? అలాగే భారతదేశం యొక్క ప్రతిజ్ఞ భారతదేశ నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరీ సహోదరులు అని అంటారు ఎందుకని ఇలా రాశారు ప్రతిజ్ఞలో అని ఏరోజైనా ఆలోచన చేశారా మీరు? ఇంకా భగవంతుని దగ్గరికి వెళ్ళామంటే అందరూ భగవంతుడ్ని ముందు త్వమేవ మాతా చ పితా త్వమేవ । అని అందరూ ప్రార్థిస్తారు దీని అర్థం ఒక్కొక్కరికి ఒకలా ఉంటుందా, అందరికీ ( భర్త, భార్య, పిల్లలు) ఒకేలాగా అర్థం వచ్చేలా ఉంటుందా, కాస్త మీ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోండి. మీకు ఈ పైన అడిగిన అన్ని వాటిలో అంతరార్థం తెలిస్తే , బ్రహ్మకుమారిస్ లో కూడా అక్కయ్య ,అన్నయ్య అని ఎందుకు పిలుచుకుంటారో తెలుస్తది ఇక బ్రహ్మకుమారిస్ సంస్థలో చాలామంది క్రిస్టియన్స్ ,ముస్లిమ్స్, బ్రహ్మకుమారీస్లో పరమాత్ముని జ్ఞానం తెలుసుకుని వారి దేశాల్లో బ్రహ్మకుమారిస్ లో ఉంటూ పరమాత్ముని సేవ చేస్తున్నారు.. మీకు అంతగా తెలుసుకోవాలంటే google , youtube లో సెర్చింగ్ చేసి చూడండి ఏ ఏ దేశాల్లో ఆ యొక్క దేశానికి సంబంధించిన వారే పరమాత్ముని సేవ చేస్తున్నారు...ఓకే బ్రహ్మకుమారిస్ హిందూ మతాన్ని నాశనం ఏం చేయడం లేదు, హిందూ మతం నుండి మరల ఆది సనాతన దేవీ దేవత మార్గం వైపు నడిపిస్తున్నారు..
@VishaliKulkarni
@VishaliKulkarni 14 күн бұрын
పరమాత్ముడు అంటే శ్రీ కృష్ణ పరమాత్మ కదా???​@@sureshsfx8135
@kusumakumarisahu3924
@kusumakumarisahu3924 12 күн бұрын
Yes 💯 correct Thanks annayya Baga cheppaaru Om Shanti ❤
@RamaDevi-dn2ig
@RamaDevi-dn2ig 11 күн бұрын
Thank you very much brother. Bramhakumaries ni artham chesukunte India lo ladies paina darunalu jarugavu. Ladies gouravinpabadataru.
@nandaraokatta5578
@nandaraokatta5578 8 күн бұрын
In Christianity also some people are there without marriage. Take the case of Swamy viveka Nanda, Though married, Sri Rama Krishna Paramahansa loved a bachelor life. Saradamma is mother for crore of people. This is also santana Dharma.
@nadembhumanna560
@nadembhumanna560 9 күн бұрын
Adarsha jeevitham nijamaina gnanamkaadu kutumbalanu kalipedi matrame nijamaina gnanam
@user-uh7ph2px7t
@user-uh7ph2px7t 4 күн бұрын
బురద లోకి వెళ్ళకండి
@sivaprasadrajusagi630
@sivaprasadrajusagi630 2 күн бұрын
My.village..pattypuram
@alugubellypadma
@alugubellypadma 4 күн бұрын
బ్రహ్మకుమారి ఆశ్రమం దిల్సుఖ్నగర్ హైదరాబాదులోఉందా సార్
@TrueIndian-yi5vp
@TrueIndian-yi5vp 16 күн бұрын
Super speech sir Om shanti
@RAJ_R
@RAJ_R 13 күн бұрын
👏👏👏👏👏👏👏👏
@mylavarapusatish5631
@mylavarapusatish5631 13 күн бұрын
Om sri sai ram
@clarityshot1560
@clarityshot1560 12 күн бұрын
2040 ki Hinduism 6% ki vasthundi 86% nundi annaru yindukeynemo...
@jayachandrareddy6895
@jayachandrareddy6895 15 күн бұрын
🎉🙏🙏👌👌🙏🙏 🎉
@gujarathiragavendra2140
@gujarathiragavendra2140 16 күн бұрын
👌
@aquarius8709
@aquarius8709 5 күн бұрын
🙏
@lakshmipollisetty7078
@lakshmipollisetty7078 14 күн бұрын
Om shanti manchi maargaani annukunnaru sir
@pgopinath5226
@pgopinath5226 14 күн бұрын
సరే రాజుగారు, ఇప్పటినుంచి మీరు బ్రహ్మకుమారి అన్న మాట, మీరు పూర్తిగా దారి తప్పి నారు. ఇంతవరకు మీకు ఫాలోవర్ నేను, ఇప్పుడు కాదు ఇంకా, ఓకే Good by రాజుగారు.
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 13 күн бұрын
ఏ విధంగా బ్రాహ్మకుమారీ సంస్థ సమాజంనికి చెడు చేస్తుందో చెప్పండి 1. బ్రహ్మాకుమారీలు సంస్థ వలన చాలా మంది ఆత్మహత్యలు వారు అధిగమిచారు మానసిక ఒత్తిడి, జీవితంలో ఆటుపోటులు నుండి ఎదుర్కొన్నారు అధిగమిచారు, బ్రహ్మకుమారీలు జ్ఞానం ద్వారా, యోగం ద్వారా మనసిక ప్రశాంతను ఇస్తున్నారు. 2. అందరి పట్ల ప్రేమ, సేవ భావము లో గౌరవంగా విలువలతో జీవించాలి వారు చెప్పారు 3. చూడండి బ్రహ్మచర్యం ఇది కొత్త కాదు బ్రాహ్మ కుమారీస్ వాళ్ళ చెప్పడం లేదు. సన్యాసం, బ్రహ్మచర్యం మున పూరవ్వం బుషులు తపస్సుశక్తులు వారు చేసారు యోగులు, వారు అనుసరించారు. మన హిందూ ధర్మం లో కుడా బ్రహ్మచర్యం నికి చాలా Power ఉన్నది. అందుకే బ్రహ్మచర్యం గొప్ప గురుంచి వారు చెబుతారు అంతే కాన్ని . వారు ఎప్పుడూ చెప్పలేదు భార్య భర్తలు కాపురం చేయడం ఆపు అని .ఇది పూర్తిగా వక్తి గతం. మధ్యలో ఎవరూ రారు భర్త భార్య కాపురం చేస్తున్నప్పుడు .ఎవరు వచ్చి ఆడమ్ రారు. అలాగే వారు ఎప్పుడూ చెప్పలేదు భర్త భార్య అన్నయ్యా, అక్కయ్య అని పిలచండి అని ఇ విశ్వం అంత పరమాత్మ ఈశ్వరుడు సంతానం అందరు ఒకరికి ఒకరు సోదరా భావము ఉండలి . ఎవరినీ ద్వేషించకు అని వారు చెపుతారు 4. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అజ్ అదికా అమృత్ మహోత్సవం , నషాముక్త భారత్, Kalpatharu. మొక్కలు నాటడం చాలా ఉపయోగకరమైనవి కార్యక్రమం వారు చేస్తున్నారు . మీ స్వార్థం కోసం అనవసరం నిందించవద్దు
@ramugmp3650
@ramugmp3650 11 күн бұрын
బ్రదర్ మీరు మిగతా అమాయకులు అందరికి తెలియాలి కాబట్టి ఇప్పుడు అందరికీ తెలియజేసే పని మనది
@pgopinath5226
@pgopinath5226 9 күн бұрын
మీ లోకల్ ఓంశాంతి సెంటర్లో, ఎంతమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, చెప్పండి. అలాగే దేశంలో, వాణి వినిపించే హోదాలో, ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఉన్నారా, ఉంటే ఎంత మంది ఉన్నారు.
@chiranjeevivalasa6295
@chiranjeevivalasa6295 7 күн бұрын
@@pgopinath5226పొలం లో కలుపు తీయాలి అంటే కలుపు మొక్క మొదలు సహ తొలగించుచాలి, అందుకే ముస్లిం,క్రిస్టియన్ భారత్ దేశం మతం లు కాదు వీటి మొదలు ఇతర దేశాలు ఉంది కాబట్టి బ్రహ్మకుమారీలు చాలా దేశాల్లో ఆధ్యాత్మిక కేంద్రం ఉంది అక్కడ ఇతర దేశాల ప్రజలకు శివుని గురించి బోధిస్తున్నారు మనం గర్వపడాలి కానీ మేము అలా చేయము విమర్శిస్తాం తెలియకుండా సెలవు పెట్టడానికి మద్దతు ఇవ్వకపోతే నిందించవద్దు
@pgopinath5226
@pgopinath5226 6 күн бұрын
మీ వద్ద జవాబు లేదా దీనికి. మొదట ఈ విషయం తెలుసుకో, ఏదైనా గాని ప్రాక్టికల్ గా ఆలోచించండి, ఊహల్లో బతకవద్దు.
@mangatayaruvemu3149
@mangatayaruvemu3149 16 күн бұрын
🙏🙏🙏🙏🙏
@narasimhamr7146
@narasimhamr7146 Күн бұрын
You are charging lakhs of rupees. And saying its service. But on what authority you are sponsoring this fake spiritual organisation. Watch Lalith kumar videos and you will know about These fake people .
@enjitibalaraju9535
@enjitibalaraju9535 9 күн бұрын
🙏🌹❤️
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 53 МЛН