ఇంతకు ముందు బెండకాయ ముక్కలు రాత్రి అంతా fan క్రింద ఆరబెట్టి.. మర్నాడు fry చేసినాకూడా జిగురుగా ఉండేది.. మీరు చెప్పిన టిప్ ఫోలో అయ్యి ఈ రోజు try చేశాను.. సూపర్ గా వచ్చింది..I like it... Thank you Ma'am
@leader63868 ай бұрын
Chala chakkaga explain chestu ..vivaristu chepparu....Nice explanation....hats off to ur efforts... definitely prati vantaku mee vides ni follow avtanu...👌👌👌
@gopitrendz6892 Жыл бұрын
నా భార్య పుట్టింటికి పోయినప్పుడు మీరు చేసినట్టే చేసిన బెండకాయ ప్రై సూపర్ కుదిరింది... తిన్నాక ఒక్క దెబ్బకు హోటల్ పెడదాం అనే అలోచన వచ్చిందీ. కస్తమర్స్ రారు అని గమ్మున ఊరుకున్న... 😂
@LakshmiRamana Жыл бұрын
Hi brother 😀🙏🤝👍
@gopitrendz6892 Жыл бұрын
@@LakshmiRamana Haii Medam
@geddamurisravani13883 жыл бұрын
Super vachindi andi taste ivala 2nd time chestunav hubby loved it.. Thanku andi