ఇ కారణం జరగడానికి పంచాయితీ వాళ్ళే కారణం ఎందుకంటే వాటర్ పాకెట్స్ వచ్చినప్పుడు మా లంక వాళ్ళకి ఇన్ఫమ్ చేసే వాళ్ళు అప్పుడు మేము వచ్చి పాకెట్స్ వేసుకుని మేము వెళ్లే వాళ్ళము పాపం వాళ్ళకి ఏమి తెలియదు అంత కొత్త వాళ్లు వాళ్ళకి గోదావరి గురించి వాళ్ళకి అవగాహనా లేకపోవడం వల్లే ఇది జరిగింది ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు నిన్న నేను కూడా ndrf వాళ్లతో కలిసి వెళ్ళాను వెతగడానికి
@KonaseemaLife5 ай бұрын
Thank you 🙏🙏
@pettakirankumar77675 ай бұрын
Sss
@RajuRaju-cp2db5 ай бұрын
లోకల్ వాళ్ళ దగ్గర ఇగో కి పోతారు ఈ అధికారులు...
@mariyanmariyan18195 ай бұрын
My village chela bagundhi
@SaiChikilesai5 ай бұрын
Please help her family
@sknagini37295 ай бұрын
😢😢 అయ్యో పాపం
@dhanasri76925 ай бұрын
Bro dron tho chaala baaga chupinchaaru ma lankala chuttu godavari ani vinnam kani inta clear ga chudaledhu
@andhravala82965 ай бұрын
Adi safe place kaadani telusu kani akkade untaru inka nayam e savacharam varada takkuva undi kabtti nashtam anthaa ledu