ఆన్లైన్ లోన్ మాఫియా పని అయిపోయింది..మీ భయంతో బలం ఇవ్వద్దు|Online Loan Apps chapter is almost closed

  Рет қаралды 120,755

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

#KKalyaanDileepSunkara #OnlineLoanAppsUpdate

Пікірлер: 1 100
@PoojaChinni-n4x
@PoojaChinni-n4x 5 ай бұрын
Tq sir meeru chepthuntey chalaa dairayam gaa undhi , sucide chesukundam anukunanu bayamthoo 😢😢😢😢😢😢
@mangarasreenuvass1351
@mangarasreenuvass1351 4 ай бұрын
A apps lo tesukunnaru
@RameshYadavkbr9
@RameshYadavkbr9 3 ай бұрын
Fibe lo lone iccharu vaddu antunnaa kuda ippudu loan kattalekunna em cheiyalo ardham kavat ledhu
@kiranp3348
@kiranp3348 20 күн бұрын
​@@RameshYadavkbr9Hi bro emaindhi loan matter. Please reply me bro
@mamidipellymanoj
@mamidipellymanoj 3 жыл бұрын
మీ ఒక్కరివల్ల భారతదేశంలో గవర్నమెంట్ కీ ఒక చలనం వచ్చింది 80% ప్రజల్లో ధైర్యం వచ్చింది మీ చేస్తున్న ఈ పోరాటానికి మీవెనకాల మేమున్నాం అన్నయ్య జై భీమ్ 💪💪💪 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
@okasamanyudu3152
@okasamanyudu3152 2 жыл бұрын
jai janasena ani kooda anu
@Foodylife2110
@Foodylife2110 3 жыл бұрын
మీ పోరాటం చూస్తుంటే ఒక మంచి motivation సినిమా చూస్తున్నట్లు ఉంది sir
@jagadeeshjagadeesh7803
@jagadeeshjagadeesh7803 3 жыл бұрын
చాలా చాలా థాంక్స్ సార్, మీరు చేస్తున్న ఈ వీడియోస్ వల్ల మాలాంటి వాళ్ళు చాలా దైర్యంగా వున్నాం సార్, మా కోసం మీరు చేస్తున్న ఈ యుద్ధంలో తప్పకుండ మేమంతా మీతో కలిసి పోరాటం చేస్తాం సార్, మీరిచ్చిన దైర్యంతోనే లోన్ మాఫియా ఎదవలను గట్టిగా ఎదుర్కుని నిలబడగలిగాను సార్, ధన్యవాదాలు సార్
@manadevalayam5705
@manadevalayam5705 2 жыл бұрын
Chala Chala thanks anna
@prashanthjadi3323
@prashanthjadi3323 Ай бұрын
Brother send your number
@navyanavya5744
@navyanavya5744 Жыл бұрын
నేను ఈరోజు సుసయిడ్ చిసుకుండం అనుకున్న ఈ video chusaka కొంచమ్ దర్యంగ వుంది tq అన్న
@chrajuchraju2046
@chrajuchraju2046 3 жыл бұрын
నువ్వు సూపర్ అన్నయ్య నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నయ్య నువ్వు బాగుంటేమేము బాగుంటాం అన్నయ్య
@wilsonjoseph6376
@wilsonjoseph6376 3 жыл бұрын
Tellavarujamunakooda maa kosam dhairyam cheptunnav nuvvu devudi dootavanna god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@maheshgoud8284
@maheshgoud8284 3 жыл бұрын
One man ..who saved many lifes..change wiil come from one step...you are more than blood brother of all ours..manasaa vaachaa karmanaa maa kosam chesaav anna...nee laanti vaadu parliament lo vunte Desam lo vunna enno samasyalaki samadaanam istaaav..nee kosam endaakainaaa vastaam...nenu mimmalni personal gaa kalustaanu..jai kalyan anna..jai bheem
@ssr2010sonthi
@ssr2010sonthi 3 жыл бұрын
దయచేసి అందరూ అర్దం చేస్కోండి. వాళ్ళు ఎవ్వరూ ఏమి చెయ్యలేరు అని ఆయన అంత గొంతు చించుకుని రోజూ మొరపెట్టుకుంటుంటే అయినా మళ్ళీ మళ్ళీ కాల్స్ చేసీ మెసేజ్ లు చేసీ చివరకు ఆయన కేసు వడిలేసేదాక తీసుకు రాకండి.(అంత తేలిగ్గా వదిలేసే రకం కాదనుకోండి). మహా అయితే మనకి కాల్స్ చేస్తారు , లేదా మన కాంటాక్ట్స్ కి కాల్స్ చేస్తారు. (ఇప్పుడు అది కూడా చేయడానికి భయపడుతున్నారు). అది తప్పితే ఏమి చేయలేరు. దయచేసి అర్దం చేస్కోండి. మీరే ఆలోచించండి, నెల ముందు కాల్స్ ఎలా వచ్చేవి, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి. సో మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. ఓపికగా ఉండండి.కళ్యాణ్ గారిని విసిగించకండి మెసేజ్ లతో కాల్స్ తో.
@satyadurgarameshreddy7510
@satyadurgarameshreddy7510 3 жыл бұрын
You are right bro
@kannababu9890
@kannababu9890 2 жыл бұрын
@@Gay0.5KojjaChekkaPawala mi number send me
@kannababu9890
@kannababu9890 2 жыл бұрын
@@Gay0.5KojjaChekkaPawala mi number evvu pl
@abhilashgoud3201
@abhilashgoud3201 2 жыл бұрын
Bro please number
@venki1634
@venki1634 2 күн бұрын
Contact numbers ki calls chesi thiduthunnaru anna
@rameshbabumba777
@rameshbabumba777 3 жыл бұрын
100K Subscribers 💪💪💪💪 "COMMONER-LIBRARY" ni aadaristhunna prathi okkariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@reddyd910
@reddyd910 3 жыл бұрын
దిలీప్ అన్న మాట వినండి బ్రదర్స్ ధైర్యం గా ఉండండి
@arshamraju6063
@arshamraju6063 2 жыл бұрын
Emo brother blockmail chesthunnaru
@RameshRamesh-lu7cj
@RameshRamesh-lu7cj 3 жыл бұрын
Veyenugula balam antaaru kani nijamga me maatalu me barosa alane vunnaye sir really greate sir meeru
@sivabalajichitturi1947
@sivabalajichitturi1947 3 жыл бұрын
Call cheyamantaru eduku sir.. WhatsApp messages enni sarlu petina reply ivatledu..😞
@RameshRamesh-lu7cj
@RameshRamesh-lu7cj 3 жыл бұрын
@@sivabalajichitturi1947 sir meeru konchem ardham chesukovali delipsir manandhari pani kosamega kastapadi pani chesthunnaru yenni calls mathram thesukuntaru konchem manamandharam ardham chesukuni sir ki full sapport cheddham andi please
@sivabalajichitturi1947
@sivabalajichitturi1947 3 жыл бұрын
Andukega sir WhatsApp number icharu 15 days nunchi messages chestuna but no one reply brother..!
@RameshRamesh-lu7cj
@RameshRamesh-lu7cj 3 жыл бұрын
@@sivabalajichitturi1947 dont worry sir malli oka saari prayathinchi chudandi yendhukante delip sir ayana parsonal pani meedha vere chotaki velthunnaru andhuku taravata try cheyyandi sir
@sm-yd3cx
@sm-yd3cx 3 жыл бұрын
Super sr
@vdhanaraju
@vdhanaraju 10 ай бұрын
అన్న అప్పుడు app లో తీసుకున్న amount CIBIL లో చూపిస్తుంది. IDFC లో చూపిస్తుంది. 500 రోజులు late అని ఇంకా చూపిస్తుంది. Calls రావడం లేదు గానీ messages లేవు. CIBIL లో ఉన్నట్టు ఉంది!
@shafi4187
@shafi4187 3 жыл бұрын
Anna congratulations for 100k subscribe 🎉
@sivasankars9418
@sivasankars9418 3 жыл бұрын
అన్నయ్య కంగ్రాట్స్ 1lakh subscribers వచ్చినందుకు.,👍
@phanikumar8985
@phanikumar8985 3 жыл бұрын
Anna Nuvvu Itchina Dairyam kontha mandhi life's lo manchi Turning point God Bless you Anna
@SHIVAKUMAR-360
@SHIVAKUMAR-360 3 жыл бұрын
Anna first time me videos lo Baga navvincharu bro 2:58 nundi u r under arrest😀..👍
@Telugu_Love_beats_1
@Telugu_Love_beats_1 3 жыл бұрын
Anna miru cheparani nenu 20k kataledhu katanu kuda Thanks anna 🥰
@jyosthnapriya8969
@jyosthnapriya8969 2 жыл бұрын
Sir నేను తీసుకున్న 45000 కానీ కట్టాను 1,40,000 కట్టాను ఐనా ఇంకా కాల్స్ చేసి విధేస్తున్నారు అలాగే froud కాల్స్ చేసి net లో 16000 కూడా తీసుకున్నారు అవి maaku రాలేదని arroce ment chesaru
@asravankumarreddy6649
@asravankumarreddy6649 3 жыл бұрын
Andaru money kosam chestaru meeru matram manavatvam kosam chestunnaru maro pk miru anna
@rarusfunforestbandari1760
@rarusfunforestbandari1760 3 жыл бұрын
Vere vallatho ndhuku campare chesthunnav bro.. Dilp sir is real hero
@MegheePangi-tp7mt
@MegheePangi-tp7mt 6 ай бұрын
సార్ నేను 6000 ఒక్క దగ్గర 8000 ఒక్క దగ్గర తీసుకున్నాను.... Health candition బాగులేక పోవడం వలన... కట్టలేకపోతున్నాను.... సార్.... వాళ్లు ఇష్టం వచ్చినట్టు వడ్డీ పెంచడం start చేశారు... రోజుకు 100 ku పైగా calls వస్తుంది.... ఎం చేయాలో అర్ధం కాకా... చచ్చిపోవాడినికి కూడా ట్రై చేశాను..... మీ వీడియో చూసాక చాలా ధైర్యం వచ్చింది సార్... నను బ్రతికించి నందుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 thank you 🫡🫡 సార్.... అలాగే నా లాంటి చాలా మంది online loan తీసుకొని ఆత్మ యత్యా గురి అవుతున్నారు సార్.... అలాగే మీ యొక్క వీడియో అందరికి సహాయపడుతుంది సార్ 🫡🫡🙏🏻🙏🏻tq sir
@vyshnavi.vyshu17
@vyshnavi.vyshu17 6 ай бұрын
Hi anna Yela unnaru .... Anna nenu Kuda loan tisukunnanu ... 3YRA NUNCHI USE chesanu .. eppudu pay cheyyadaniki kavadam ledhu .. daily calls vastunnIe ... yem cheyyalo cheppandi anna ... adina prblm avutunda
@SaiKumar-bc1po
@SaiKumar-bc1po 3 жыл бұрын
True caller app lo unknown numbers blacklist option On cheyyandi...calls Ebndi kuda vundadhu
@karimnagarnsrider8297
@karimnagarnsrider8297 Жыл бұрын
Unknown numbers blocklist pettukunte better
@KeytoKrishna
@KeytoKrishna 3 жыл бұрын
One must appreciate the efforts you are putting across - Long live Mr Dileep Sunkara.
@cnivasbujjee7920
@cnivasbujjee7920 3 жыл бұрын
GOOD MORNING ADVOCATE.... THANKS FOR YOUR SUPPORT..
@davidraju4729
@davidraju4729 3 жыл бұрын
Kalyan Dileep sunkara Anna MEERU ICHHINA DIRYAM CHALA MANDIKI nammakam vasthundi .
@PSR6886
@PSR6886 3 жыл бұрын
Sir please also work on atm installation fraud cases.. Those fraud companies are looting crores of rupees from innocent public
@asha_907
@asha_907 3 жыл бұрын
బా సు పోలీస్ department లో higher authorities కంటే lower authorities లంచాలు తీసుకుంటున్నారు this is fact S I and C I ల ను సైతం పక్కన పెట్టి (వాళ్ళకు తెలియ కుండా) హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ లు లంచాలు తీసుకుంటున్నారు But నేను అందరినీ అలాగే చెప్ప డం లేదు కొంతమంది పోలీసులు ఇలా చేస్తున్నారు
@sairamkurapati4828
@sairamkurapati4828 2 жыл бұрын
Thank u to your vedios.its very valuable to people who are facing difficulties in those situations, it's really give them to a self confidence and power.
@bala4052008
@bala4052008 2 жыл бұрын
Salute sir oka true indian anipincharu..Malo goppa dhiryanni pencharu
@swapnagouse2517
@swapnagouse2517 3 жыл бұрын
అన్నా నీ వీడియోస్ చూస్తున్నప్పుడు దేర్యం వస్తది కానీ వాళ్ళు ఫోన్ చేసి నప్పుడు భయం వేస్తోంది
@arshamraju6063
@arshamraju6063 2 жыл бұрын
Nijam brother ucha padthundhi valla nundi ph vasthe
@rrv708
@rrv708 Жыл бұрын
Sim change
@newsiricollections9884
@newsiricollections9884 3 жыл бұрын
Sir pls get the list of people who disliked this video. think they might be employees of these apps we can easily get them behind bars🙂.
@a1acupuncturekakinada872
@a1acupuncturekakinada872 2 жыл бұрын
జై దిలీప్ సుంకర గారు 🙏🙏🙏🙏
@26seee
@26seee Ай бұрын
Nijam meeru cheppina matalu prasantham unnayi sir... kavali ani damage chaysukomu kadha sir ee police lu police station lo kurchuni entaynto matladutharu tirigi nannu tidatharu help cheyyandi sir.. EE ploice lu action teesukopodam vallay scammers rechhipothunnaru.. Naku amount tirigi rakapoina pralaydhu kani na la inkokaru avakudadu oka particular GO policy anaydi policelu ki ravali.
@shyamrajvansh3776
@shyamrajvansh3776 3 жыл бұрын
Super sir by listening your words i got motivated to face the fake & fraud harrassment from Fraud loan apps thank u very much sir for supporting us. Whatever calls am getting for my repayments just am taking your name sir Mee peeru chepagane side itunro anna, but 1 recovery asked your phone no.sir sad to announce am not holding contact no.sir sorry for this
@joygospelteamhyd7844
@joygospelteamhyd7844 3 жыл бұрын
Sir నమస్కారం.. చాలా చక్కగా వివరించారు వివరిస్తూ.. ధైర్యాన్ని ప్రోత్సాహన్నీ ఇస్తున్నందుకు..ధన్యవాదాలు... నేను అలాంటి వాటిలో ఇరుక్కోలేదు..కానీ.. వేరే.. మీ నెంబర్ కు కాల్ , మెసేజ్ చేయమంటార..???
@RaviTeja-mu7em
@RaviTeja-mu7em 3 жыл бұрын
Ambedkar gaari Videos eppudu pedatharo konchem mundu inform cheyyandi sir ... Videos kosam waiting 😍
@Sreechinnu777
@Sreechinnu777 3 жыл бұрын
Mi srama ki tagga phalitam vastutundhi sir... God blessing s always with you sir...
@eftcan4775
@eftcan4775 3 жыл бұрын
Loan Apps Still in Google Play Store. What About Bajaj Loans, IDFC First, Loan Recovery Team
@sreegal2334
@sreegal2334 2 жыл бұрын
U r great..u r explain is nice..neenu kuda Baya padda..cibil score thaggithundhi emo ani..bcz future lo bank nundi home loan theesu kovaali andhukani
@rameshjogu1186
@rameshjogu1186 2 жыл бұрын
అయ్యా మీరు దేవ్వుడు అయ్యా!
@jyosthnapriya8969
@jyosthnapriya8969 2 жыл бұрын
Lucky rupee ani ఒక app lo Buddy loan, long cash, manta cash, vellu naa adhar card na pan card meeda over ga msgs chesi olgarga type chesi pics pampincharu
@venkatvannala1150
@venkatvannala1150 2 жыл бұрын
Super sir .memu kuda dhani loan tesukum వాళ్ళు కూడా చాలా 3 yrs నుంచి pay చేస్తున్న కానీ వాడు నన్ను MSG lu call చేస్తున్నారు tedukunna దాని కంటే ఎక్కువగా కటిచుకున్నరు
@ravinarayanapuram5413
@ravinarayanapuram5413 3 жыл бұрын
Phone use airplane mode no calling anybody iam used this method
@Seedkar
@Seedkar 2 жыл бұрын
Great Support sir, Meru పదిమందికి అండగా ధైర్యం నింపారు
@pavankumar-ln9hf
@pavankumar-ln9hf 3 жыл бұрын
Anna nuvu one of my inspiration okasari memalini kalavali anukuntuna Jai janasena Jai power star Jai bheem
@SKcreationsRvp
@SKcreationsRvp 3 ай бұрын
Sir నేను ధని లోన్ app ద్వారా 11500 తీసుకున్నాను. నేను కరెక్ట్ గా చాలా కట్టాను. కరోనా వల్ల కట్టలేకపోయాను. తరవాత నుంచి అకౌంట్ నుంచి emi cut అవడం లేదు. కట్టడానికి మార్గం లేదు. కొన్నాళ్ళు app పనిచేయడం లేదు. ఈ మధ్య చూస్తే ఫుల్ అమౌంట్ కట్టాలని, పెనాల్టీ కట్టాలని చెబుతున్నాడు.
@venkat1588
@venkat1588 3 жыл бұрын
Thanks for your great information and support
@saikhasim6498
@saikhasim6498 2 жыл бұрын
Swatantra yodhula Samara spoorhi meelo daagi vundi anna... Prajalaki manchi jaragalani meeru pade tapana chaala goppadi vela kattalenidi.. 🙏 god bless u anna
@yeswanthpavankumar9685
@yeswanthpavankumar9685 3 жыл бұрын
Thank u for giving strength 🔥🙏
@upendramasabattula9753
@upendramasabattula9753 8 ай бұрын
TQ sir chala manchi ga చెప్పారు మాలో దైర్యన్ని నింపారు
@padmavathi9578
@padmavathi9578 3 жыл бұрын
అన్నయ్య నేను స్టార్టింగ్ 1000 తీసుకున్నాను. తర్వాత 15000 తీసుకున్నాను మొత్తం 16000 తీసుకున్నాను.చాలా యాప్స్ లో. దగ్గర దగ్గర 250000 కట్టాను. ఇంకా 200000 కట్టాలి అన్నారు. చాలా కృంగిపోయాను. ఆత్మహత్య వరకు వెళ్ళొచ్చాను. తర్వాత మీ వీడియో చూసాను. దైర్యం వచ్చింది తర్వాత ఒక్క రూపాయి కూడా కట్టలేదు స్టార్టింగ్ లో రోజుకి 100కి పైనే కాల్స్ వచ్చేవి. 2మంత్స్ అయ్యింది ఇప్పుడు ఒక్క కాల్ కూడా రావటం లేదు. చాలా థాంక్స్ అన్నయ్య. నన్ను బ్రతికించి నిలబెట్టినందుకు 🙏
@vattemruthyunjaya7225
@vattemruthyunjaya7225 3 жыл бұрын
Present kuda vastunnaya bro
@padmavathi9578
@padmavathi9578 3 жыл бұрын
@@vattemruthyunjaya7225 ledandi Ravatamledu
@satyadurgarameshreddy7510
@satyadurgarameshreddy7510 3 жыл бұрын
Inchu minchu nadi kuda same bro
@padmavathi9578
@padmavathi9578 3 жыл бұрын
@@satyadurgarameshreddy7510 avuna enka kattakandi
@PradeepSeelamsetty
@PradeepSeelamsetty 3 жыл бұрын
@@padmavathi9578 what are those apps andi? Can you pls mention those apps names?
@21ksrinivas
@21ksrinivas 4 ай бұрын
అన్నా మీ మాటలు వింటే చచ్చి పోయేవాడు కూడా బ్రతికే ఆశలు పుడతాయి
@jayaraghavendra9025
@jayaraghavendra9025 3 жыл бұрын
100k Subs congo brother, I hope you will reach every common man
@manapuramsrinivas6555
@manapuramsrinivas6555 2 жыл бұрын
నమస్తే సార్... అమౌంట్ క్రెడిట్ కాకుండా నే లోన్ ఇచ్చాం అమౌంట్ కట్టమని మెసేజ్ లు వస్తున్నాయి.నిజానికి మీరు ఇచ్చిన ధైర్యం చాలా మందిని సమాజంలో tirigile చేస్తూ ఉంది...కృతజ్ఞతలు.,
@foodlover8465
@foodlover8465 2 ай бұрын
Hi bro naku same alane vasthundhi bro amount credit kaledhu but kattamani msgs vasthunnai
@kyaamazinghai196
@kyaamazinghai196 3 жыл бұрын
Anna gaaru super.... Future lo Miru help chestey okari taata tistha Anna... Sorry Anna taata ani cheppinandhuku...
@kumarayinavalli5259
@kumarayinavalli5259 3 жыл бұрын
అన్న చాలా ధైర్యం వచ్చింది అన్న....నన్ను చాలా అప్పుల లోకి లాగేసారు అన్న cashbean,kreditbee,kreditzy e.t.c.. ఇలా కొన్ని apps వాళ్ళు చాలా టార్చర్ చేశారు అన్న...చాలా డబ్బులు కోల్పోయాను అన్న వాళ్ళ వల్ల..50000 extra గా కట్టాను అన్న...చాలా అప్పుల పాలు అయిపోయాను అన్న...ఇప్పుడు దైర్యం వచ్చింది అన్న
@thatikondasuresh2380
@thatikondasuresh2380 3 жыл бұрын
Mee lantivallu okaru chalu, evaru bayapadaru
@jagadishyallapu1954
@jagadishyallapu1954 10 ай бұрын
Anna Ne lanti oka manchi manishi Mana india 🇮🇳 lo enka mana telugu vari ha puttinanduku chala happyga vundi Anna Tq so much ❤ Jai Jana sena✊
@minimumuntadhi7370
@minimumuntadhi7370 3 жыл бұрын
Eroju Tirupati lo Meeting Baga jarigindi......Jai JanaSena 👍❤️🙏
@gghhjjj5562
@gghhjjj5562 3 жыл бұрын
Online loans thiskunnara janasena nayakulu?
@minimumuntadhi7370
@minimumuntadhi7370 3 жыл бұрын
Ma nayakulaki avasaram ledu.....mi nayakulaki teesichuko bro niku app link lu unte
@gghhjjj5562
@gghhjjj5562 3 жыл бұрын
@@minimumuntadhi7370 ekkada emi comment cheyalo ekkada emi matladalo telusuko bro... Ni anandhanni share cheskovadani ilanti situation use cheskovadam correct kadhu
@minimumuntadhi7370
@minimumuntadhi7370 3 жыл бұрын
Nenu Kalyan sir ki teliyacheddamani uddesam tho casual ga petta bro..lite teesko.
@mithraraj8862
@mithraraj8862 3 жыл бұрын
@@gghhjjj5562 babu appala suryam ....janasena ani cheppagane meemunduku brother anta badha kaligindi.....naren emi tappugaa matladaledu kada anta feel aipotunnaru
@RamaKrishna-hv3ih
@RamaKrishna-hv3ih 3 жыл бұрын
Sir, Nijam ga chepthunanu... Okka mi videos tho nenu e roju chala save ayyanu... Na family ni chesukunanu....
@androidphone6227
@androidphone6227 3 жыл бұрын
Congratulations for 1 lakh subscribers...
@anandgantedi4230
@anandgantedi4230 3 жыл бұрын
సర్ నను ఒకరి దగ్గర 80,000 తీసుకున్నాను ఇది వాస్తవం. కానీ నేను ఒక ప్రైవేట్ టీచర్ ని జాబ్ loss అవ్వడం నేను వడ్డీ గానీ అస్సలుగాని కట్టలేక పొవ్యాను. ఇప్పుడు అతను నేను ఇచ్చిన చెక్యూలు బ్యాంక్ లో వేసాడు. మరియు కోర్టులో కేస్ వేస్తానంటున్నాడు. ఎమ్ చెయ్యాలి. Plz తెలుపగలరు.
@jadishivaji1566
@jadishivaji1566 3 жыл бұрын
Sir miru ipudu kattaku antunaaru ok sir But ok vela kattali ante court kattali ani vasthe ela sir kisst and rufilo rurspro mr loan Rupee now O cash Get rupee Inst loan anni paly store lo chupisthunnaei sir
@satyanarayanadammu433
@satyanarayanadammu433 2 жыл бұрын
కేంద్ర, రాష్ట్ర.ప్రభుత్వాలు.లోన్ యాప్స్.అరాచకాలు.పై.స్పందించి.అదుపు.చేసే చర్యలు.తక్షణం.చేపట్టాలి..మీ.కృషి.అభినందనీయం
@raajinpatra7602
@raajinpatra7602 3 жыл бұрын
Great sir u r doing excellent job now police station situation is like this instead of taking complain they are asking lots of unnecessary questions and also creating fear for innocent people
@srinivasmudirajsrinivas8682
@srinivasmudirajsrinivas8682 2 ай бұрын
అన్నయ్య గారు నా credit card frock జరిగింది.RS 98.000 వెంటనే card బ్లాక్ చేశాను తరువాత మని returns వచ్చింది కానీ మళ్లీ బిల్లు మొత్తం 1.40.000 వచ్చింది నాకూ రోజు 100calls వస్తున్నాయి otp షేర్ చేశారు అంటున్నారు నాకూ ఏమీ చేయాలో అర్థం కావడం లేదు నేను డ్రైవింగ్ చేసుకుని బతికే వాడిని నన్ను మీరే కాపాడండి FIR complaint కూడా చేశాను
@venkateswararaoguggilam5130
@venkateswararaoguggilam5130 2 жыл бұрын
I FEEL VERY HAPPY TO SEEING JOSH SUPPRT TO PEOPLE. NOW A DAYS THIS KIND OF QUALIFIED CAPABILITY NEED BY PEOPLE BECAUSE OF THEY ARE HOPE LESS IN DEMOCRATIC SYSTEM.
@Srinivas-os4zo
@Srinivas-os4zo 3 жыл бұрын
Super bro...policelu gurinchi baga annav,cheppaav.kontha mandhi policelu alane extralu chesthuntaru,bhayapeduthuntaru valle cheppindhe final,vallu edhi chepthe adhi,edhi chesthe adhi jarigipothundhannatlu.
@ascp9969
@ascp9969 3 жыл бұрын
Savagodathav anna nv evarinaina nijayithi unantha varaku ninnu evadu em cheyaledu mem mimmalni follow avthunam anna
@rajukuduthaditeluguvlogs
@rajukuduthaditeluguvlogs 3 жыл бұрын
Me first video chusaka nenu valanu lite thesukuna 😜😜😜
@RajaAnilKumar
@RajaAnilKumar 3 жыл бұрын
Super ga chepparu Kalyangaru. Applauses. All the best sir. Me lanti vaalu inka kontha mandhi vunte janalo dhiryam vastundhi.
@saradrockz7807
@saradrockz7807 3 жыл бұрын
Nen 10 k kattali ......kaani kattanu endukante na venaka ma annaya vunnadu💪 tq anaya 😘😘😘😘
@kalyanbabu5845
@kalyanbabu5845 3 жыл бұрын
మీరిచ్చిన దైర్యం తో నేను వాళ్ళకి గట్టిగా వార్నింగ్ సార్...
@arshamraju6063
@arshamraju6063 2 жыл бұрын
Meru nijanga warning ichara brother
@praveenemmanuel9075
@praveenemmanuel9075 2 жыл бұрын
Sir this is Praveen ninu dhani lo credit card అప్లై చేశాను Naku approval vachindi 5000 e 5000 ఏందిరా అనుకొని నవుకునవు మలి వదిలేసాను మలి నాకు dhani nundi call వచ్చింది ఆపుడు నిను తనకి క్లియర్ గ చేపను 5000 నాకు అవసరం లేదు అని ఆమె sir parledu మీరు తీసుకోండి మీకు త్వోరలోనే లిమిట్ పెరుగుతుంది అని చేపింది అయితే నిను ముందు ట్రెమ్స్ అండ్ కండిషన్ అడిగాను తను నాకు sir మీరు app నుండి i mean a credit 5000 లో నుండి ఒక. బిల్ పే చేయమంది నాకు పెడింగ్ బిల్స్ ఏమి లేవు అని చెప్పా అయితే ఫోన్ రీచార్జ్ చేయమంది ముందు మీరు చెప్పండి అని అడిగా sir మీరు చేయండి అపుడే మీకు క్లియర్ గ అర్థం ఔతుంది అని చెప్పింది సర్లే ఒకరిచర్జ్ హీగ నచ్చకపోతే కట్టి క్లోజ్ చేద్దాం లే అనుకొని 149 రీచార్జ్ చేశాను కథం అపటింది నాకు కాల్ వస్తునవి 149 కి 149+93+150 కటిచుకునారు అయిన కాల్ చేస్తున్నారు నిను ఈపాటికే చాలా కటను తీసుకున్నా దానికంటే ఇంకా కటమంటునారు అసలు ఒకసారి న ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడండి అసలు మీరు నాకు ఎంత ఈచరు నిను ఎంత కటనో ఒకసారి చూసి చేపంటి అని అడిగాను వాళ్ళు sir a దిడిల్స్ మాకు చుపించదు అని అంటున్నారు అసలు మీరు నాకు కార్డు కూడా ఈవలేదు ఈపాటికే చాలా రోజులు అయింది నాకు ఎందుకు కాల్ చేస్తున్నారు అని చాలా సార్లు అడిగా అయిన ఎమ్ రిపొస్ లేదు ఈపూడు మలి కాల్ చేసి మీరు 1770 కటలి అని ఒకడు 1250 సుప్చ్రిప్ ఫ్రీ అని ఒకడు కాల్ చేస్తున్నారు విసిగిస్తునారు నిను గటిగా మాట్లాడితే trams and conditions ok చేశారు కదా కటండి మీరు మీ రూల్స్ కూడా పాటించకుండా నన్ను eebamdi ఎందుకు పెడుతున్నారు అని అడిగా వాళ్ళు మాత్రం ఒకేట్ మాట trams and conditions ani అంటున్నారు నిను ఈచే feedback asalu తీసుకోవడం లేదు నిను complete ఎవొచ
@kiddecreations5073
@kiddecreations5073 3 жыл бұрын
No payments brothers and sisters ok.
@kayamravi2730
@kayamravi2730 9 ай бұрын
Excellent anna meru chala baaga cheptunnaru , pirikivallaki dhairyam nimputunnaru....hats of you anna..
@Dyuthi-kruthi
@Dyuthi-kruthi 3 жыл бұрын
Great bro....Congratulations for 100k subscribers....Reached very fast.
@kumarbabup3770
@kumarbabup3770 3 жыл бұрын
సార్ ఒక డౌట్ finance lo two-wheeler tisukunnamu.. 30 సంతకాలు తీసుకున్నారు papers booklet lo konnichotla white paper undi.అందులోసంతకంతీసుకునారుఇది లీగల్ గా..yenduku
@sairam-sc9ql
@sairam-sc9ql 3 жыл бұрын
Sir e comment meeru pakka chadavali mpoccket app Medha konchem serious action teesukondey sir meeru mataramey cheyagalaru👍
@mbalaji8379
@mbalaji8379 3 жыл бұрын
Mpocket vallu rbi permission undhi ani cal chasthunaru
@rameshsadanaboina3049
@rameshsadanaboina3049 3 жыл бұрын
Mpocket anna
@udaymaduri4495
@udaymaduri4495 3 жыл бұрын
Yes anna
@rakeshsani7771
@rakeshsani7771 3 жыл бұрын
@@mbalaji8379 no bro mpokket nbfc registered kaadhu
@rakeshsani7771
@rakeshsani7771 3 жыл бұрын
@@mbalaji8379 google chey
@nenutelugurythu1204
@nenutelugurythu1204 3 жыл бұрын
😂😂😂😂 madyalo speechlo comedy awesome anna😉
@johnaddanki812
@johnaddanki812 2 жыл бұрын
అన్నయ్య నాది గోదావరి జిల్లా ... నేను గుంటూరు వచ్చి జెసిబి కొన్నుకున్న అన్నయ్య అయితే వాడు నన్ను మోసం చేశాడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి వచ్చి JCB ని దౌర్జన్యంగా తీసుకుని వెళ్ళిపోయారు నేను వెళ్లి మా పరిది పోలీస్ స్టేషన్ లో complaint చేస్తే పోలీస్ వారు complaint తీసుకోకుండా నువ్వు లావాదేవీలు అన్ని అక్కడే చేసుకున్నావ్ కాబట్టి అక్కడే కంప్లైంట్ ఇవ్వి అంటున్నారు
@Amruthafoodsvizianagaram
@Amruthafoodsvizianagaram 3 жыл бұрын
😊
@ma_inti_Abbaie
@ma_inti_Abbaie 3 жыл бұрын
U r real leader plz don't come to politics we want you fight for us we support you I'm will be the first follower of your sir
@vandarapuvenkataramana6255
@vandarapuvenkataramana6255 3 жыл бұрын
Congrats sir 1lac subscribes
@sateeshphotography6185
@sateeshphotography6185 3 жыл бұрын
ఎవరయినా ధాని app , bajaj finserv లో emi కట్టని వాళ్ళు వున్నారా?? అలా కట్టక పోతే రిస్క్ ఏమైనా వుందా ??? అన్నా
@saibathini7225
@saibathini7225 3 ай бұрын
Home visit avutharu
@doppalapudiprasad
@doppalapudiprasad 3 жыл бұрын
i am with u anna
@Dnmg999
@Dnmg999 2 жыл бұрын
Ayyo sir paapam meeru naligipotunnaru ma madhya Mee patience ki ma ,🙏🙏🙏🙏🙏👍
@KANTHBABU
@KANTHBABU 3 жыл бұрын
God Bless You.
@joginaidunagireddi1878
@joginaidunagireddi1878 Жыл бұрын
Devudu meeku manchi aarogyam evvalani korukununnamu Sir
@jeevanbabu1094
@jeevanbabu1094 3 жыл бұрын
Hearty congrats Honourable sir for 100k subscribers.. great words sir...
@prasaddalli2647
@prasaddalli2647 3 жыл бұрын
E royullo.family number ers.kuda pattinchukoni time lo meru maku chasthunna.E sahayaniki...Chala thanks Anna .malanti vallu.korukonidii...meru me family.child andaru 100.years bratakalani.korukuntunnamu..meru icchina diryam to. Na suside agindi.anna.tQ tQ.somuch.your tha.Andhrapredesh..telangana..in India God.anna
@gunturmirchi4101
@gunturmirchi4101 3 жыл бұрын
Sir, kindly please same situation in Bajaj finance issues sir
@vagoluratnaraju540
@vagoluratnaraju540 Жыл бұрын
సూపర్ సూపర్ సూపర్....... నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు numbur ఆఫ్ చేసిన
@allurisumanreddy8113
@allurisumanreddy8113 3 жыл бұрын
We wish you sir always supports you always.
@tatapudisateesh8410
@tatapudisateesh8410 2 жыл бұрын
నేను 1950 rupees నేను తీసుకున్నాను 3000 కట్టమన్నారు. కట్టలేదు. నాకు 2350 కడితే నా లోన్ క్లోజ్ చేసేస్త అన్నారు. కానీ నేను కట్టేసాక మొత్తం 3000 kattamantunnaru sir. Plz help me
@vamshikrishna4111
@vamshikrishna4111 3 жыл бұрын
But cibil score check chesinappudu loan apps lo loan tiskunnatu chupistundi sir .clearga
@tummalasaihemanadh
@tummalasaihemanadh 3 жыл бұрын
Bro nuvvu cibil check chesina way correct kadhu vaatini manage chesedhi ee loan appsey
@saikumarchilagani696
@saikumarchilagani696 3 жыл бұрын
@@tummalasaihemanadh ela check cheyali Anna?
@RAHULJOY1
@RAHULJOY1 3 жыл бұрын
WHat is use cibil score
@tummalasaihemanadh
@tummalasaihemanadh 3 жыл бұрын
@@saikumarchilagani696 banks lo loans ki velthey vallu chestharu cibil report adhi correct procedure as of my knowledge
@skrish444
@skrish444 3 жыл бұрын
Anna neev Devudivi anna. Maaku entha support chyse person naa life ninnu tappa yavarani chooda ledu anna..... DEVUDIVI ANNA NEEV
@sandeshsandy3423
@sandeshsandy3423 3 жыл бұрын
Namasthe anna thank you so much
@sjyshyam7896
@sjyshyam7896 3 жыл бұрын
Super baga chaparu tq sir gundalo dhiryam vachindi 💯✋👌🙏🙏🙏
@harryc9972
@harryc9972 3 жыл бұрын
But, konni apps cibil score history lo show avthunnay, sir....
@wilsonjoseph6376
@wilsonjoseph6376 3 жыл бұрын
Cibil vatini correct chestundi , 7 days loan is not recognised process sir . RBI is working on it👍
@Nagarjuna920
@Nagarjuna920 3 жыл бұрын
@@wilsonjoseph6376 As per RBI policy any loan amount should have minimum 12months....
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,9 МЛН
Кәсіпқой бокс | Жәнібек Әлімханұлы - Андрей Михайлович
48:57
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 16 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 127 МЛН
IndiaBulls misrepresentation Online Scam|Advocate KKalyaan Dileep Sunkara
11:57
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,9 МЛН