Indian constitution in telugu, భారత రాజ్యాంగ నిర్మాణము చరిత్ర మరియూ రచన

  Рет қаралды 229,831

Telugu Digi-9

Telugu Digi-9

6 жыл бұрын

The Constitution of India is the supreme law of India. It lays down the framework defining fundamental political principles, establishes the structure, procedures, powers and duties of government institutions and sets out fundamental rights, directive principles and the duties of citizens. It is the longest written constitution of any sovereign country in the world. B. R. Ambedkar, the chairman of the Drafting Committee, is widely considered to be its chief architect.
It imparts constitutional supremacy and not parliamentary supremacy, as it is not created by the Parliament but, by a constituent assembly, and adopted by its people, with a declaration in its preamble. Parliament cannot override the constitution.
భారత రాజ్యంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. 1950 జనవరి 26 న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి అనే విషయాలను రాజ్యాంగం నిర్దేశించింది. శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు, ఆయా వ్యవస్థల అధికారాలు, బాధ్యతలు, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలో కూడా నిర్దేశిస్తోంది.
Indian constitution telugu, Indian constitution in telugu, bharatha rajyangam, rajyanganirmanamu, what is the republic day in india, గణతంత్ర దినోత్సవము, భారత రాజ్యాంగం, Telugu Indian Constitution, భారత రాజ్యాంగ నిర్మాణము చరిత్ర మరియూ రచన

Пікірлер: 119
@cinegoerscgtataccatasince1256
@cinegoerscgtataccatasince1256 3 жыл бұрын
మీరు గ్రేట్ బహుజన మిత్రమా..భీమా నిశాంత్..భారత పౌరుడిని..i an indian
@rakeshbalagoni3135
@rakeshbalagoni3135 2 жыл бұрын
Jai beem marchipoyaru
@judiciary504
@judiciary504 6 жыл бұрын
artham ayettu chepparu sir, tqu
@bhoopathitablaclass8128
@bhoopathitablaclass8128 2 жыл бұрын
Chala baaga chepparu sir. Thank you🙏🙏..
@harshix10
@harshix10 6 ай бұрын
sir, very very importent massege. thank you . angnanulaku vignanam teliya chese video,
@y.padmini3620
@y.padmini3620 4 жыл бұрын
Neet explanation sir thank u so much
@shobhanbabupuranam1599
@shobhanbabupuranam1599 5 жыл бұрын
exstrordinary ga chepparu
@sandeep8531
@sandeep8531 4 жыл бұрын
Speed 1.25 lo chudandi
@lakshmisri6780
@lakshmisri6780 4 жыл бұрын
Thanks for saving my time
@mallidibharathi6057
@mallidibharathi6057 3 жыл бұрын
😅wow miru super andi
@prasanthth4729
@prasanthth4729 2 жыл бұрын
కరెస్తే.... రోయ్
@satishd1995
@satishd1995 2 жыл бұрын
1.5 lo inka bagundi
@BeLikeYou07
@BeLikeYou07 2 жыл бұрын
Tq
@jeevankumarbethala4422
@jeevankumarbethala4422 4 ай бұрын
thank you sir
@lavanya_adda37
@lavanya_adda37 5 жыл бұрын
Good explanation sir ...
@Iswanth
@Iswanth 7 ай бұрын
very very nice of you
@kushikrushid9351
@kushikrushid9351 2 жыл бұрын
Nijam ga simple ga baga chepparu inka explain cheyaddi sir
@ravinderthipparapu1040
@ravinderthipparapu1040 3 жыл бұрын
"" *వంశపారంపర్య రాచరిక పాలన విధానానికి స్వస్తి పలుకుతూ...""ప్రజలే ప్రభుత్వం ! --- ప్రభుత్వమే ప్రజలు!""...* *అనే ప్రజాస్వామ్య విధానానికి* *శ్రీకారం చుట్టి!.* *మన ""దేశాధినేత"" ప్రజలచే ఎన్నుకోబడుతున్నారు .దీనిని ""గణతంత్రం""అంటారు".*🇮🇳🇮🇳🇮🇳💐💐💐💐💐💐💐 ........భారత రాజ్యాంగం ద్వారా భారత దేశానికి గణతంత్ర ప్రతిపత్తి వచ్చింది. *_1950 జనవరి 26_* న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన తరువాత *_""స్వతంత్ర భారతదేశం""_* *సర్వసత్తాక,సామ్యవాద, లౌకిక , ప్రజాస్వామ్య,* *గణతంత్ర* రాజ్యంగా అవతరించింది. ప్రతి సంవత్సరం ఆ రోజును గణతంత్ర దినంగా జరుపుకుంటారు. భారత రాజ్యాంగం రచన చెయ్యడానికి *_'""భారత ప్రజల చేత"""_* *రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్* ఏర్పాటైనది. దీని చైర్మెన్ *డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్* .రాజ్యాంగ పరిషత్ లో *22 కమిటీలు* పనిచేసినవి. దీనిలో ముఖ్యంగా... నియమ నిబంధనల కమిటీ - డా. బాబు రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగ సారథ్య సంఘం - డా. బాబు రాజేంద్రప్రసాద్ స్టాఫ్, ఫైనాన్స్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్ జాతీయ జెండా అడ్‌హక్ కమిటీ - డా. బాబు రాజేంద్రప్రసాద్ డ్రాఫ్టింగ్ కమిటీ - బి ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సలహా సంఘం - సర్దార్ వల్లభభాయి పటేల్ ప్రాథమిక హక్కుల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ రాష్ట్ర రాజ్యాంగాలపై కమిటీ - సర్దార్ వల్లభ బాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ - జేబీ కృపలాని అల్ప సంఖ్యాక వర్గాల ఉపకమిటీ - హెచ్‌సీ ముఖర్జీ యూనియన్ పవర్స్ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ కేంద్ర అధికారాల కమిటీ - జవహర్‌లాల్ నెహ్రూ సుప్రీంకోర్టు సన్నాహక కమిటీ - వరదాచారి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ - కేఎం మున్షీ ఈశాన్య రాష్ర్టాల హక్కుల కమిటీ -గోపీనాథ్ బోర్డో లాయిడ్ హౌస్ కమిటీ - భోగరాజు పట్టాభి సీతారామయ్య పార్లమెంటరీ నియమనిబంధనల కమిటీ - జీవీ మౌలాంకర్ ..... *_ఈ కమిటీలలో 299 సభ్యులు రాజ్యాంగ రచనలో భాగస్ధులయ్యారు..._* భారత రాజ్యాంగ నిర్మాణంలో ఎంతోమంది మేధావులు, న్యాయశాస్త్రకోవిదులు ప్రపంచ రాజ్యాంగాలన్నిటినీ అధ్యయనం చేసి ముఖ్యాంశాలు మన రాజ్యాంగంలో పొందుపరిచినారు. _రాజ్యాంగ పరిషత్ కమిటీల రాజ్యాంగ నివేదికల రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు_ *ఆరుగురు* *సభ్యులతో కూడిన రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీని* ఏర్పాటు చేసినారు.ఈ కమిటీకీ *డాక్టర్ బీఆర్ అంబేద్కర్* గారు అధ్యక్షత వహించినారు. ` *_రాజ్యాంగ సభ చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ అంతిమ ప్రతిపై ఆమోద ముద్ర వేసినారు._* భారత రాజ్యాంగం మొదటి పేజీ ప్రవేశికలో *""భారత ప్రజలమైన మేము""* అని మొదలయ్యి *......ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము"""* అని ముగిసింది.....దీనిని బట్టి *..""భారత రాజ్యాంగాధికారం* "" ప్రజల చేతుల్లోనే ఉందన్నమాట!!...జై! భారత్..🇮🇳🇮🇳..జై!జై!! భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳.... అందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 💐💐💐💐💐 ✍️✍️ ✍️మీ..రవీందర్.
@jyothisirigineedi9660
@jyothisirigineedi9660 2 жыл бұрын
Excellent
@machandarreddyrachamalla1700
@machandarreddyrachamalla1700 2 жыл бұрын
Good
@venkateshkallepalli8777
@venkateshkallepalli8777 2 жыл бұрын
No words🔥
@lasyapriya7524
@lasyapriya7524 Жыл бұрын
Good
@bhanumist
@bhanumist 5 ай бұрын
Excellent ….
@narayanaswamiyalakaturu5820
@narayanaswamiyalakaturu5820 Жыл бұрын
Very nice information thank you sir
@purushothaminduri2717
@purushothaminduri2717 5 жыл бұрын
super bro
@lllsivakrishnalll2594
@lllsivakrishnalll2594 3 жыл бұрын
Super explanation andi
@Arunasrinivas1815
@Arunasrinivas1815 Жыл бұрын
Super information sir thank you sir
@venkatasatyanarayana7054
@venkatasatyanarayana7054 3 жыл бұрын
Thanks
@bonkulaashok2906
@bonkulaashok2906 3 жыл бұрын
Excellent👏👏👏
@ytkarthikgamer7074
@ytkarthikgamer7074 5 жыл бұрын
Very intersted
@GanjiVenkateshVenkatesh
@GanjiVenkateshVenkatesh Жыл бұрын
Thanks baba
@shankarbhavani7765
@shankarbhavani7765 3 жыл бұрын
Good examplen sir
@maharajasentertainments1440
@maharajasentertainments1440 4 жыл бұрын
Jai bheem
@rajababuraja9507
@rajababuraja9507 6 жыл бұрын
Very nice indian articles full video pettandi sir
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@ajmeerakalyani6816
@ajmeerakalyani6816 3 жыл бұрын
Super sir Tq
@Globalbanjara
@Globalbanjara 4 жыл бұрын
Good information
@medaswamy1800
@medaswamy1800 4 жыл бұрын
Tnq sir
@SURESHBABU-fg4qm
@SURESHBABU-fg4qm 5 жыл бұрын
Nice
@nthulasireddy489
@nthulasireddy489 5 жыл бұрын
భారత రాజాంగ్యాన్ని మెచ్చుకుట్టున్నార లేక youtube ఛానల్ల్ని మెచ్చుకుంటున్నార తెలియడం లేదు.నిజం చెప్పాలంటే ఈరోజు భారతదేశ నాశనము చేయడానికి ఒక ప్రణాలికను రూపొందించిన రోజు దేశ అభివృద్ధికి చెదులు పట్టిన రోజు
@praveengaini9783
@praveengaini9783 5 жыл бұрын
N Thulasi Reddy evadra nuvvu nee yabba rajyangam gurinchi neeku asalu avagahana unda? Mundu rajyangam chaduvu tarvatha matladu.
@nthulasireddy489
@nthulasireddy489 5 жыл бұрын
@@praveengaini9783 namaste sir ni lanti samaskaram leni vallanu thayaru chesindhi mana rajyangam ok na. Ni yemma yedhuta abhiprayanni gouravichadam nerchuko.nuvvu cheppinatlu mana rajyamgam antha goppadaithe mana ela vundedhi kadhu. Prathi nimisham abhirudhi chenduthune vundhi kani sadharana vekthi brathakaleni paristithi . bayam leni arachakam badhyatha leni palana karanam yemantav ni yemma
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@eswarraoummidisetti863
@eswarraoummidisetti863 Жыл бұрын
అనేకులు చాలా విషయాలు ముందు ఉంచుతున్నారు, చాలా సంతోషం. అందరికీ krutajna అభినందనలు.
@satya5120
@satya5120 3 жыл бұрын
Sir very nice video i will learned more knowledge in this video thank you so much sir.please make more videos for us.
@ChandramalaSatyam-ep9kg
@ChandramalaSatyam-ep9kg Жыл бұрын
O 你 你 女 哦哦哦来了来了你 llooooll 哦 il inkaloo ki
@keerthanadevanapalli6909
@keerthanadevanapalli6909 3 жыл бұрын
Very good content but please try to make it fast
@abdulgani7458
@abdulgani7458 Жыл бұрын
🇮🇳☝
@sravansangem4485
@sravansangem4485 5 жыл бұрын
Bayya nuvvu chepindi vinte rajyangam meda unna interst motham pothundi
@kishoregrandhi6104
@kishoregrandhi6104 5 жыл бұрын
Sam feeling bro Adho hurror movie trailer cheptunatu cheptunadu
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@rameshbojanapu8946
@rameshbojanapu8946 4 жыл бұрын
Ala kadu Anna. Aa Anna chepedhe chepedhe sapastaga chepaledu Ani aa Anna chepadu
@maadhuveerareddy5837
@maadhuveerareddy5837 6 жыл бұрын
It is very good to listen & discussion but it is not implementing so altimetly ordinary citizens suffer . We never believe it.I can prove it
@skbasha8439
@skbasha8439 5 жыл бұрын
భారత రాజ్యాంగం చెప్పమంటే బ్రిటిష్ తెచ్చిన రాజ్యాంగం గురించి ఎందుకు చెబుతున్నారు? మన రాజ్యాంగం , వ్యవస్థ హక్కులు గురించి చెబితే బావుండేదని నా అభిప్రాయం
@kusumakusuma3977
@kusumakusuma3977 5 жыл бұрын
I don't understand better luck next video's you are so good telling but you are telling in big words that's why I can't understand
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@chinnaiahteacher5403
@chinnaiahteacher5403 Жыл бұрын
మీ వ్యాఖ్యానం చెత్తగా ఉంది.
@ganeshking3795
@ganeshking3795 3 жыл бұрын
రాజ్యాంగం ఎంత మంది రాసారో చెప్పలేదు ఇలాంటివి చెప్పారు...
@Kalyan6109
@Kalyan6109 Жыл бұрын
200 number's rajyangam rasindi
@bathulanaveen6271
@bathulanaveen6271 10 ай бұрын
284 మంది రాశారు అన్న
@telugusmschanel4828
@telugusmschanel4828 3 жыл бұрын
sir మా నెట్ బేలన్స్ తినేస్తున్నారు sir కొంచెం స్పీడ్ గా చెప్పండి
@n__vinod__07
@n__vinod__07 2 жыл бұрын
Supar Anna Correct Cheppavau
@MassMahaRajaRavi
@MassMahaRajaRavi Жыл бұрын
😂😂😂
@tkrishna7537
@tkrishna7537 Жыл бұрын
Bro.... Vedio speed lo pettukoo.... paina 3dots untay... vatilo last lo playspeed ani vutundhi adhi click chesthe speed thagginchu kovachu... speed lo pettukovachu ........ 🤗
@manjunathleo3511
@manjunathleo3511 6 жыл бұрын
Very interested
@althafking94
@althafking94 5 жыл бұрын
Jai Ambedghar
@bandivijay4
@bandivijay4 2 жыл бұрын
Jai beeeeeeeeeeeeeeeeemmmmm
@paniveeresham1452
@paniveeresham1452 4 жыл бұрын
Sir it's an very interested and useful information for students thank you .
@chinthashankar1991
@chinthashankar1991 2 жыл бұрын
Miru Dhevudu sir.
@kalyanchakravarthi7989
@kalyanchakravarthi7989 Жыл бұрын
Fast ga chepandi sir
@Chakrikuna234
@Chakrikuna234 5 жыл бұрын
Very short information
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@shankarvarma9848
@shankarvarma9848 5 жыл бұрын
భారత రాజ్యాంగం లో ఎన్ని పేజీలు వున్నాయి
@A.L.S369
@A.L.S369 2 жыл бұрын
505
@modiramesh9111
@modiramesh9111 4 жыл бұрын
M.ramesh
@rajupsamsung004
@rajupsamsung004 5 жыл бұрын
ఎందుకలా సాగదీసి సాగదీసి సాగదీసి ......
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@telugusmschanel4828
@telugusmschanel4828 3 жыл бұрын
నా ఇష్టం విని విని చావాలి
@SURESHBABU-fg4qm
@SURESHBABU-fg4qm 5 жыл бұрын
Good Can do better
@teluguff5809
@teluguff5809 9 ай бұрын
అంబేద్కర్ గురించి చెప్పలేదు
@gaddammadhu6938
@gaddammadhu6938 3 жыл бұрын
1784 lo supreme Court........🤔🤔🙉🙉🙉🙉🙏🙏🙏🙏🙏
@thippeswamyswamy8206
@thippeswamyswamy8206 2 жыл бұрын
1774.. లో ఏర్పాటు చేశారు కదా brother
@surigani4994
@surigani4994 2 жыл бұрын
2 speed loo ardamaithadi chudamndi broo
@thippeswamyswamy8206
@thippeswamyswamy8206 2 жыл бұрын
1774 supreme court...ఏర్పాటు చేశారు సార్.....1784 లో కాదు
@yramanareddy767
@yramanareddy767 2 жыл бұрын
Jo
@potunurubunny6355
@potunurubunny6355 3 жыл бұрын
Hiiiiiiiiiiiiiiiiiiii
@shivapatteti513
@shivapatteti513 4 жыл бұрын
Assalu am artham kavatleee...,..meru baga chepthunaru...but confuse ga undii
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@akhiluggumudi3880
@akhiluggumudi3880 4 жыл бұрын
Asalu ardham avadam ledhu content bagundhi but ...explanation lo bad
@raghavendergoudkommula1079
@raghavendergoudkommula1079 4 жыл бұрын
Ary babu neku dandaram ra m chepthunnav ra
@bunnydinesh2046
@bunnydinesh2046 4 жыл бұрын
Entidhi
@prasanthth4729
@prasanthth4729 2 жыл бұрын
సోది తగ్గించి ముందు విషయం చెప్పు బా..... ఫ్యూచర్ లో నైనా
@satyanarayanavulla8253
@satyanarayanavulla8253 4 жыл бұрын
waste fellow pani pata lda ambedkar rasaru motham constitution of indian
@ranganath1631
@ranganath1631 5 жыл бұрын
Inko video chyaku babu thattukolem time vest adhnna panichusko pls
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@gaganamrajalingam7948
@gaganamrajalingam7948 4 жыл бұрын
👎👎👎👎👎👎👎👎👎
@arpeintaranji5695
@arpeintaranji5695 5 жыл бұрын
Cheppu tho kudatha
@shivapatteti513
@shivapatteti513 4 жыл бұрын
Meru batti batti chepthunate undi
@satyakvs4026
@satyakvs4026 4 жыл бұрын
kzbin.info/door/bloDx9uxsk_BIPQ7CCRPyAvideos?view_as=subscriber bro free ias videos channel link best videos
@ananthreddy1963
@ananthreddy1963 5 ай бұрын
అంబేద్కర్ రాజ్యాంగ రచయితల సంఘానికే అధ్యకు డు కానీ అందరూ అంబేద్కర్ అంటారుకాని తప్పు
@gudlavalleru100
@gudlavalleru100 4 жыл бұрын
Poor language
@9440932925
@9440932925 Жыл бұрын
గొప్ప వాళ్లను వాళ్ల చరిత్రను ఎప్పుడు తొక్కి పెట్టడానికి మన ఇండియన్ లు ముందే ఉంటారు. ప్రతి Class లో bn rao గారి చరిత్ర, రాజ్యాంగం గురించి పాఠ్యాంశంగా ఉండాలి రాజ్యాంగం అనేది ఒక కల్పిత పుస్తకం కాని, ఫిక్షన్ లేదా ఇతిహాసపు కవితల పుస్తక సమాహారం కాదు, ఒకే వ్యక్తిచే రచింపబడటానికి రాజ్యాంగం అనేది ఒక విరచిత ప్రక్రియలో కూర్చబడిన చట్టాల ఏకీకృత సమాహారం. దాదాపు 300 సభ్యులతో కూడిన భారత రాజ్యాంగ రూపుకర్తలైన సభ్యులలో అంబేద్కర్ కూడా ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వీరందరూ 2 సంవత్సరాల, 11 నెలలు మరియు 17 రోజులు కలసి పడిన శ్రమ, అకుంఠిత దీక్ష ద్వారా నేటి మన రాజ్యాంగం రూపొందించబడింది ఒక పనిని ఎవరూ ఒంటరిగా చేయలేరు. గాంధీ ఒక్కడే స్వతంత్ర ఉద్యమాన్ని నడపలేదు. ప్రధాని నెహ్రూ ఒక్కరే దేశాన్ని నడపలేదు, శివాజీ మహరాజ్ ఒక్కరే స్వరాజ్యాన్ని నిర్మించలేదు, ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే దేశాన్ని నడపలేదు. ప్రతి ఒక్కరికి ఇతరుల నుండి కొంత సహాయం కావాలి. అందువల్ల అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగాన్ని రచించలేదు. రాజ్యాంగ పరిషత్లో దాదాపు 300 మంది సభ్యులు. అంబేద్కర్ ఒక్కరే భారతదేశానికి మొత్తం రాజ్యాంగాన్ని వ్రాయలేదు. కాబట్టి భారత రాజ్యాంగం ఒక వ్యక్తి యొక్క పని కాదు: ఇది సమిష్టి పని.సర్ సర్ బెనగల్ నర్సింగరావు ఆనాటి అంబేద్కర్ కంటే the extraordinary brilliant chap అంబేద్కర్ కంటే తెలివైన.అసామాన్యమైన extraordinary brilliant chap ani antaaru, సర్ బెనగల్ నరసింగరావు, I.C.S ఒక సివిల్ సర్వెంట్, IAS , న్యాయనిపుణుడు, దౌత్యవేత్త.ఆయన భారతదేశంలోనే కంట్రీ మెట్రిక్యులేషన్ టాపర్..రాజ్యాంగ ముసాయిదా రూపొందించిన రాజ్యాంగ ప్రధాన వ్యక్తి 1% మంది జనాభాకు కూడా తెలిసి వుండక పోవచ్చు. అనుమానం kuudaa . రాజ్యాంగానికి అసలు MODATI draft రాజ్యాంగం లేదా ముసాయిదా రాజ్యాంగం ఎవరు రచించారో కూడా మన చరిత్ర పాఠ్యాంశాలలో కనీసం పేర్కొన లేదు.భారత రాజ్యాంగ నిర్మాతల గురించిన ప్రస్తావనలో ఆయన పేరు అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. సర్ బెనెగల్ నర్సింగ్ రావు సులువుగా బి.ఎన్..రావ్. ఈయన పేరు ఎంత మంది భారతీయులకు తెలుsu. సర్ సర్ బెనగల్ నర్సింగరావు ఆనాటి అంబేద్కర్ కంటే the extraordinary brilliant chap అంబేద్కర్ కంటే తెలివైన.అసామాన్యమైన the extraordinary brilliant chap,ani antaaru. . ముసాయిదా రూపొందించిన రాజ్యాంగ ప్రధాన వ్యక్తి మిస్టర్ B. ఎన్ రావు తయారుచేసిన అసలు draft మీదపని చేసింది మరియు draft కాన్స్టిట్యూషన్ను తయారు చేసింది, అంబేద్కర్ రాజ్యాంగం రాయడు సభ్యులు రాసింది అంబేద్కర్ ప్రభుత్వానికి ఇస్తారు . ప్రభుత్వం దానిని అమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా సవరణ కోరవచ్చు లేదా మరో కమిటీ వేయవచ్చు ఆయన నివేదిక మాత్రమే ప్రభుత్వానికి అంద జేస్తాడు దానిని అమలు బాధ్యత ప్రభుత్వం ఇష్టం
@srikanthbattari1075
@srikanthbattari1075 Жыл бұрын
మీరు ఒక నెల క్రిందట చెప్పిన విషయానికి మన వాళ్ళు ఎవరు తిరిగి సమాధానం చెప్పలేదు అంటే మీరు అన్న ముందు మాట నిజమే అనిపిస్తుంది మన ఇండియన్స్ గురించి. అయినా నేను ఇప్పుడు చూసా కాబట్టి మీకు రిప్లై ( తిరిగి సమాధానం ) ఇచ్చాను ఇవ్వకపోయినంత మాత్రాన ఇండియన్స్ కాదని కాదు. ఇంకా మీరు చెప్పింది హిందీ ( మన దేశ భాష ) అయితే ఎవరైనా రిప్లై ఇచ్చేవారెమో ఏదేమైనా మంచి విషయం తెలియజేసినందుకు మీకు నా తరుపున ధన్యవాదాలు. మేరా భారత్ మహాన్ జై హింద్ జై భారత్ 🇮🇳
@kondapallimahesh5511
@kondapallimahesh5511 2 жыл бұрын
Nice
@potunurubunny6355
@potunurubunny6355 3 жыл бұрын
Hiiiiiiiiiiiiiiiiiiii
Indian Elections Explained in Telugu | How does the Indian Election System Work | Part 1 Telugu Badi
14:11
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 378 М.
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 6 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 48 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 92 МЛН
B. R. Ambedkar Biography in Telugu | Ambedkar Life Story in  Telugu | Telugu Badi
12:16
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,1 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47