అతీతమైన అనురాగము

  Рет қаралды 212,758

Hosanna Pentecostal Faith Ministries Official

Hosanna Pentecostal Faith Ministries Official

Күн бұрын

#Hosanna_Pentecostl_Faith_Ministries #Pastor_Jebaraj #Sunday_service # Anudhina manna_#Hosanna_Ministries #Hosanna_Live #Krupa_Jebaraj #Liveworshipsongs #telugu_christian_worship_songs #hpfm #hpfm_live #hpfm_songs #_christian #jebaraj #trending vedios#telugu-christian #New year song 2025#Stephen paul#ShalemAnna songs#raj Prakashpaul#Johnwesley
Apostle. J.DavidRaj [ F.W.B.D.N ]
Hosanna Pentecostal Faith Ministries - Founder
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు
శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు - 2
విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము
నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు
నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు
చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు - 2
చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు
నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా
శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు
అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు - 2
అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు
విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా
ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా
మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత
నీచ్చావు - 2
ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా
నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా
నీవే నా ప్రాణం - నీవే నా జీవం
నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
Please Subscribe Our Channel For More Spiritual Videos :
☞ Please Click this link to Subscribe our channel : / @hosannapentecostal
మీరు ఏ మందిరానికి వెళ్ళకుండా ఓ ఆత్మ సంబంధమైన సహవాసము కొరకు ఎదురుచూస్తుంటే
మిమ్మును ప్రేమపూర్వకముగా హోసన్నా పెంతెకొస్తు ఫెయిత్ మినిస్ట్రీస్కి మాతో కలిసి దేవుని
ఆరాధించుటకు ఆహ్వానిస్తున్నాము.
-------------------------------
------------------
Follow the Hosanna Pentecostal Faith Ministries Official channel on WhatsApp: whatsapp.com/c...
Please Subscribe👇
Hosanna Pentecostal Faith Ministries Official
/ @hosannapentecostal
Facebook👇
Hosanna Pentecostal Faith Ministries Official
hpfministries
Instagram
hosannapentecostal
------------------
Don't forget to like, comment, share and subscribe to our channel Hosanna Pentecostal Faith Ministries Official
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor JebaRaj,
Hosanna Pentecostal Faith Ministries Official,
New Shivalaya Nagar,
Suraram, Jeedimetla, Hyderabad India.
Mobile Number: 9912397376,9848998328
----------------------------
ఆరాధన క్రమములు- Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 08:00గం. నుండి 11:00 గం.వరకు
రెండవ ఆరాధన సాయంత్రం 07.00 గం. నుండి 09:30 గం.వరకు
స్తోత్ర ప్రార్ధన -(Stothra Prardhana)
ప్రతి రోజు ఉదయం 04.00 గం.నుండి 05:00 గం. వరకు Hosanna Pentecostal Faith Ministries Official
/ @hosannapentecostal ఛానల్ లో తప్పని సరిగా వీక్షించండి
బైబిల్ స్టడీ-(Bible Study)
ప్రతి బుధవారం సాయంత్రం 07.00 గం. నుండి 09:30 గం. వరకు
స్త్రీల కూడిక
ప్రతి శుక్రవారం ఉదయం 10:00 గం. నుండి 01:00 గం. వరకు
పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక -(Tarry Meeting)
ప్రతి శనివారం సాయంత్రం 07.00 గం. నుండి 09:30 గం. వరకు
---------------------------
Facebook ( Hosanna Pentecostal Faith Ministries) : / hpfministries
Instagram ( Hosanna Pentecostal Faith Ministries) : / hosannapentecostal
Please join our Whatsapp group for more Updates
☞ Please Click this link to join our Whatsapp group : chat.whatsapp....
☞ To Watch Our 2022 New Year Song Please Click this link : • 2022 New Song | Naa As...
☞ To Watch Last Journey of our Beloved Apostle J David Raj Garu Please Click this link : • Last Journey of Apostl...
☞ To Watch Testimony of Pastor Jebaraj Please Click this link : • Life Testimony Pastor....
☞ To Watch Short Sermons of Pastor Joy Please Click this link : • దేనిలో నీ అభివృద్ధి ? ...
☞ To Watch Anudina Mana Please Click this link : • Anudina Manna | నేను భ...
Hosanna Pentecostal Faith Ministries reserves the right to moderate any comments/commenters that are off-topic, may disrupt the service, be abusive, indecent/inappropriate in nature or as we deem necessary.
#hpfm
#hosanna_pentecostal
#hosanna_pentecostal_faith_ministries
#hosannapentecostalfaithministries
#hosanna pentecostal faith ministries
#hpfm_live
#hpfm_pastor_jebaraj
#hpfm_sister_Krupa_jebaraj
#anudina_manna
#Praising_Prayer
#sthotra_Prardhana
#bible_study
#telugu_bible_Study
#trending_christian_songs
#viral_Christian_songs
#hpfm_shorts
#hpfm_short_messages

Пікірлер: 261
@joyhosanna
@joyhosanna Ай бұрын
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు - 2 విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు - 2 చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు - 2 అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు - 2 ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
@nadigatlapadmavathi9930
@nadigatlapadmavathi9930 20 күн бұрын
9:02
@KathiriDasu
@KathiriDasu 8 күн бұрын
ఐ, k
@MyCreatorChoice1m
@MyCreatorChoice1m Ай бұрын
ఇ పాట ఎంత మందికి నచ్చింది..❤
@mahenderaruri4508
@mahenderaruri4508 Ай бұрын
Nacchdamenti brother mind Lo nundi pothe kada
@haveela333
@haveela333 Ай бұрын
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు - 2 విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు - 2 చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు - 2 అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు - 2 ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
@SunkariSony-s6v
@SunkariSony-s6v 29 күн бұрын
❤❤❤
@RaniPaniboena
@RaniPaniboena 22 күн бұрын
Super song
@prasannakumartadimalla7063
@prasannakumartadimalla7063 Ай бұрын
నిజంగా పాట దేవునికి మహిమకారంగా వుంది అందరు అందంగా పాడారు
@sweetmercy1432
@sweetmercy1432 Ай бұрын
యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు //2// విలువైనదీ నీ బంధము అతీయిత మైనది అనురాగము నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు "నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే.... ఆధారం " //2// 1 చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు //2// చీకటి క్షణాలలో - చిరు వెలుగువై -- నా వెంట నీవు వున్నావు నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా //నీవే నా ప్రాణం// 2 హృదయమంత వేదనతో - కలవరమే చెందగా - ధైర్యమునే నీవిచ్చావు అడుగులే తడబడిన - పరిస్థితులే చేజారిన - చేయూతనే అందించావు //2// అలసిన ప్రతి క్షణం ఆదరణవై - నెమ్మదినే మాకిచ్చావు విడువను ఎడబాయనని - నన్ను బలపరచావయ్యా ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా //నీవే నా ప్రాణం// 3 నా అన్నవారే నిందలు మోపగా - స్నేహితులే కీడే చేయగా మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు //2// ఎనలేని నన్ను నీవు గొప్పచేయ - మొదలు పెట్టావయ్యా నే ఓడిన చోటనే నా పక్ష్యమై - పితరుల అభిషేకం ఇచ్చావయ్యా //నీవే నా ప్రాణం//
@vishnunaligila9041
@vishnunaligila9041 Ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక అన్న పాట చాలా ఆత్మీయంగా చాలా బాగా పాడినందుకు వందనాలు అన్న
@abrahamkeys
@abrahamkeys Ай бұрын
Song lyrics యేసు దేవా సీయోను రాజా స్తుతులకు అర్హుడవు శుద్దుడవు పరిశుద్దుడవు నీవే యోగ్యుడవు - 2 విలువైనది నీ బంధము అతీత మైనది నీ అనురాగము నీ ప్రేమ ఎన్నటికీ నన్ను మరిచిపోలేదు నీ కృప ఎన్నటికీ నన్ను దాటిపోలేదు నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 చెప్పలేని బాధలలో - మదనపడే వేళలో మమతనే పంచావు చింతలెన్ని చుట్టుముట్టున - చెంతనే వుండి చెలిమినే మాకిచ్చావు - 2 చీకటి క్షణాలలో చిరు వెలుగువై నా వెంట నీవు వున్నావు నీ చేతి నీడలలో నన్ను చెక్కుకున్నావయ్యా శ్రేష్ఠమైన సహవాసం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 హృదయమంత వేదనతో - కలవరమే చెందగా ధైర్యమునే నీవిచ్చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేజారిన చేయూతనే అందించావు - 2 అలసిన ప్రతి క్షణం ఆదరణవై నెమ్మదినే మాకిచ్చావు విడువను ఎడబాయనని నన్ను బలపరచావయ్యా ఉన్నత ఉపదేశం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2 నా అన్నవారే నిందలు మోపగా స్నేహితులే కీడే చేయగా మేలులెన్నో పొందినవారే అవమానించగా న్యాయాధిపతివై ఘనత నీచ్చావు - 2 ఎనలేని నన్ను నీవు గొప్పచేయ మొదలు పెట్టావయ్యా నే ఓడిన చోటనే నా పక్ష్యమై పితరుల అభిషేకం ఇచ్చావయ్యా నీవే నా ప్రాణం - నీవే నా జీవం నీవే నా గమ్యం - నీవే నా ఆధారం - 2
@vijaychalla1231
@vijaychalla1231 Ай бұрын
Vijay
@samsonsiva3729
@samsonsiva3729 Ай бұрын
Glory to Jesus🙏dhevunike mahima 🙏praise the Lord anna
@kumarsvsnet3271
@kumarsvsnet3271 Ай бұрын
Glory to God hallelujah Meaning full song Praise the lord Brother's and sister's 🙏🙇🙇🙏
@salmanangluri4131
@salmanangluri4131 Ай бұрын
Fastiing prayer 1st day night chilakalaguda church worship lo annaya chalabagapadaru heart touching song devuniki mahima
@durgaprasadk9560
@durgaprasadk9560 Ай бұрын
దేవునికే మహిమ ఘనత కలుగును గాక ❤
@RAJINI-m9h
@RAJINI-m9h Ай бұрын
ఆమెన్ 🙏వాదనలు అన్న అక్క
@vyshalipinky1996
@vyshalipinky1996 Ай бұрын
Truly exceptional lyrics, mesmerizing vocals, and an outstanding presentation an incredible song that beautifully glorifies God🙌🙌🙌🙌😇😇😇
@lathavarakumar6072
@lathavarakumar6072 Ай бұрын
Wonderful song 🎉 praise the lord🙏
@victorbabuganguluri4698
@victorbabuganguluri4698 Ай бұрын
Tqu Jesus tqu lord amen lord exlent song glory to Jesus amen 🌲🌲🌲🌲🍎🍎🍎🍎🙏🙏
@RajuKaryamapudi
@RajuKaryamapudi 22 күн бұрын
9:33 నే ఓడిన చోటనే, నా పక్షమై, పితరుల అభిషేకం ఇచ్చావయ్య... ఆహ!నిజంగా చాలా అద్భుతమైన లిరిక్స్ రాసారు...... మనసుకి ధైర్యాన్ని,ఆధారణని ఇచ్చిన పాట..... మంచి స్వర కల్పన..... చక్కని అనుపల్లవి.... దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక....🙏🏻
@BlessingCutPiecesB-8
@BlessingCutPiecesB-8 Ай бұрын
Yes 💐 దేవా
@Msk1987-k6l
@Msk1987-k6l Ай бұрын
❤super brother.... amazing lyrics and spiritual singing ❤
@bmallikarjuna9554
@bmallikarjuna9554 5 күн бұрын
Super song and sis voice very nice
@nirosha5420
@nirosha5420 Ай бұрын
All glory to almighty 🙌
@narendrasweety1031
@narendrasweety1031 Ай бұрын
Praise The Lord.. wonderful song Annaya & Akka..lyrics awesome..may I hope god be with you always annaya..💐💐🙏🙏
@psrajababu2492
@psrajababu2492 Ай бұрын
అన్న చాలా చాలా బాగుంది 👌నాకు బాగా నచ్చింది 🤝
@LOVEUNARU
@LOVEUNARU Ай бұрын
హల్లెలూయా
@danideta5651
@danideta5651 Ай бұрын
Song is very good hart taching words
@PalepoguprincePrince
@PalepoguprincePrince Ай бұрын
Ann vandanalu. E song chala bagundi gundelunendda. Anandam pongu tumdi
@chapasavithri6625
@chapasavithri6625 Ай бұрын
Super song brother and sister god bless you family.
@KavithaJanagama-ql9ju
@KavithaJanagama-ql9ju Ай бұрын
Chala bagundi anna.... praise the lord
@HOSANNA5000
@HOSANNA5000 Ай бұрын
DEVUNIKI MAHIMA KALUGUNU GAKA 🙇
@esthermichael2293
@esthermichael2293 Ай бұрын
Praise the lord. wonderful song
@shalinidevitadanki3362
@shalinidevitadanki3362 Ай бұрын
Praise the Lord🙏 anna 🙏samasta mahima devunike kalugunu gaka🥳amen😇
@dasutabla6011
@dasutabla6011 Ай бұрын
పాట అద్భుతంగా వుంది అన్నయ్య
@pastor.joshuaprashantioffi5850
@pastor.joshuaprashantioffi5850 Ай бұрын
🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్,🎉
@MercyVinukonda-v5u
@MercyVinukonda-v5u Ай бұрын
Chala bagundi brother song mariyu voice also
@K.Satyanarayana-y4e
@K.Satyanarayana-y4e Ай бұрын
Praise the lord ayya garu 🙏
@LukeEmmanuelMinistries
@LukeEmmanuelMinistries Ай бұрын
Chala Bagundhi song 🎉🎉🎉
@mailapallysujatha7929
@mailapallysujatha7929 Ай бұрын
Devuniki Mahima kalugunu gaaka praise the lord 🙏 ayyagaru
@e.premkumarkumar5623
@e.premkumarkumar5623 Ай бұрын
Ayyagaru Jebaraj garu, meeku mee Kutumbamuku Sajeevudaina Devudu , nithyamu ayana Krupanu anugrahinchunu gaaka.... AMEN 🙏 Pata Chala. Chala Bagundi... Paramandunna Thandri ee Pata dwara Mahima Pondunu gaaka...🙌
@Premkumarhosanna
@Premkumarhosanna Ай бұрын
ఈ సాంగ్ చాలా బలపరచింది❤❤
@jyothimadanu6933
@jyothimadanu6933 Ай бұрын
Amazing song praise god
@arunaparupally9340
@arunaparupally9340 Ай бұрын
Glory to God Praise the lord brother 🙏
@junjunoorichandu8215
@junjunoorichandu8215 Ай бұрын
Devuniki mahima kalugunu gaaka Amen
@chinthalaprabhakar5085
@chinthalaprabhakar5085 20 күн бұрын
E song nannu chala బలపరచింది akka
@aravindaa3086
@aravindaa3086 Ай бұрын
చాలా అద్భుతమైన పాట ఇచ్చాడు దేవుడు దేవునికే మహిమ కలుగునుగాక. అద్భుతంగా పాడిన మీ అందరికి వందనాలు
@daveedudavidhu8876
@daveedudavidhu8876 Ай бұрын
Glory to the god song super 🙏
@lejenddetactive6861
@lejenddetactive6861 Ай бұрын
Prise the lord
@ezekieljohn9899
@ezekieljohn9899 3 күн бұрын
Good song praise God 🙏
@Akilicon
@Akilicon Ай бұрын
Chala Bagundhi Pata👌🏼
@rajun6298
@rajun6298 29 күн бұрын
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏
@Javvadi
@Javvadi Ай бұрын
Happy new year ayyagaru amagaru
@manivarm1757
@manivarm1757 Ай бұрын
Glory to God 🙌🏻🙌🏻🙌🏻 Wonderful lyrics Annaya it's touching heart ❤️🥳
@pasterdanielhorbu3390
@pasterdanielhorbu3390 Ай бұрын
Praise the lord 🙏 anna
@johnupvc6814
@johnupvc6814 Ай бұрын
Praise the Lord anaa🙏
@naraboinaprasad2571
@naraboinaprasad2571 Ай бұрын
యేసు దేవ నీకే స్తోత్రమ్
@StellaMandra-rc2do
@StellaMandra-rc2do Ай бұрын
Amen 🙌 nice song....
@Pandu_5
@Pandu_5 Ай бұрын
Praise the lord anna 🙏🏻🙏🏻
@kannuriravindar1914
@kannuriravindar1914 Ай бұрын
Amen lord praise the lord 💐🌿🌹🕎🙏
@AbhishekVemu
@AbhishekVemu Ай бұрын
Praise God 🙏🙌
@deepapradhan1111
@deepapradhan1111 Ай бұрын
Praise God.. 🙌🏻🎊😇
@BIBLEROOM-mc5te
@BIBLEROOM-mc5te Ай бұрын
రచన,స్వర కల్పన చాలా బాగుంది అయ్యగారు
@tejayadavalli1049
@tejayadavalli1049 20 күн бұрын
Jesus 🙏 jesus 🙏 jesus 🙏 amen 🙏 jesus 🙏
@AmulyaRaavi-kf7lf
@AmulyaRaavi-kf7lf Ай бұрын
praise the ❤❤God🎉🎉
@stevenraj11
@stevenraj11 Ай бұрын
Wonderful song 😍😍... Glory to God 🙏🙌
@GoliNagaiah-l8q
@GoliNagaiah-l8q Ай бұрын
Jesus love s you 💕🙏💖❤❤❤
@merry35rukmini39
@merry35rukmini39 14 күн бұрын
Praise the Lord brother 🙏🏽🙏🏽
@shakthijohnpaul9883
@shakthijohnpaul9883 Ай бұрын
PRAISE THE LORD 🙌
@machagiriprasad2305
@machagiriprasad2305 Ай бұрын
Praise God 🙌🙌🙌🙏🙏
@M.ravichandra9263
@M.ravichandra9263 Ай бұрын
Glory to God 🙏🙏🎉🎉
@ArmanAli-y4y1i
@ArmanAli-y4y1i Ай бұрын
Praise the lord. ❤❤❤
@vijaygodisela578
@vijaygodisela578 15 күн бұрын
పాటచాలా బాగుంది పాస్టర్ గారు సమస్త మహిమ యేసయ్య కె కలుగునుగాకఆమెన్ ఆమెన్ 🙏🏻
@chinthalaprabhakar5085
@chinthalaprabhakar5085 20 күн бұрын
Prase tha lord annaya meru padina song nannu chala ఆదరణను echindi annaya దేవునికి stuti thanks annaya
@grandhikranthi5858
@grandhikranthi5858 Ай бұрын
Glory to the god
@PurraBhoopal
@PurraBhoopal 25 күн бұрын
Amen 🎹
@HarikaAdapa-o3k
@HarikaAdapa-o3k Ай бұрын
Amen 🙏
@udayb4033
@udayb4033 Ай бұрын
అన్న mi వాయిస్ బాగుంది
@tejateja99
@tejateja99 Ай бұрын
🎉🎉🎉🎉 Praise the Lord
@mounikagumma8707
@mounikagumma8707 13 күн бұрын
Daily we use to listen and addicted to the song Amma Anna ❤
@G24678
@G24678 Ай бұрын
Hallelujah what a great heart touching and tearfull, and thanksgiving song ,all glory to god
@MaryKumari-bx1tp
@MaryKumari-bx1tp 22 күн бұрын
Song chaala spiritual ga undhi anna ,dhevuniki mahima kalugunu gaaka,ee paata andharu nota undali
@swapnaaruri106
@swapnaaruri106 Ай бұрын
@ksreenivas6489
@ksreenivas6489 Ай бұрын
Amen❤
@N-uo5ph
@N-uo5ph Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@RGeorge-x8q
@RGeorge-x8q Ай бұрын
Wonderful song Anna amen happy new year ❤
@premkumarhanamkonda2337
@premkumarhanamkonda2337 Ай бұрын
praise the lord hallelujah AMEN
@RGeorge-x8q
@RGeorge-x8q Ай бұрын
❤❤❤❤❤❤❤ amen
@karunakart1793
@karunakart1793 Ай бұрын
Praise God 🙏🙏
@Rajesh_Gumma
@Rajesh_Gumma Ай бұрын
“సమస్త మహిమ ఘనత ప్రభావములు” యేసయ్యకే చెల్లును గాక….ఆమెన్ 🙏🏻
@dhanyathaofficialchannel496
@dhanyathaofficialchannel496 Ай бұрын
Amen 🙏 Praia the lord 🙏 parisudhuda meeke mahima kalugunu gaka tandri amen 🙏
@anil_connects
@anil_connects Ай бұрын
Glory to jesus christ, every word touched my heart❤
@leenakumariarava9516
@leenakumariarava9516 Ай бұрын
నూతన సంవత్సర శుభాకాంక్షలు తో అయ్యగారు కి అమ్మగారు కి వందనాలు తో మా కుటుంబం ము గూర్చి ప్రేయర్ చే యండి నా బిడ్డ లు చుట్టూ దేవుని కంచె ఉండాలి
@VictoryjayapaulParnam
@VictoryjayapaulParnam Ай бұрын
This Song has a deep meaning it gives soo much joy
@juanhernandez714
@juanhernandez714 9 күн бұрын
Siii leen mi mensaje la gloria sea para nuestro padre que se alava y se glorifica en todo los idiomas del mundo oración por.mi persona si traducen
@apsolomon
@apsolomon Ай бұрын
Praise the Lord nice music and song 🎉
@FaithWhispered
@FaithWhispered Ай бұрын
Wonderful song...Glory to God
@N-uo5ph
@N-uo5ph Ай бұрын
🙏🙏🙏🙏🙏
@RupaRupa-p3k
@RupaRupa-p3k 29 күн бұрын
Gowtham
@srsafetynets123
@srsafetynets123 Ай бұрын
🙏🙏🙏🙏🙌🙌🙌🙌amen amen amen amen
@vani5349
@vani5349 Ай бұрын
Devunike mahima 🙏🙌🙏🙌🙌
@BenjaminMudusula
@BenjaminMudusula Ай бұрын
Benjamin..newyearsongidea
@azimoddinmd1732
@azimoddinmd1732 24 күн бұрын
Praise the lord 🙏 🙏 Plz track pettagalaru
@santhipathipati5231
@santhipathipati5231 Ай бұрын
Kudos to the lyricist, lyrics are meaningful and catchy
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,5 МЛН
REAL OR CAKE? (Part 9) #shorts
00:23
PANDA BOI
Рет қаралды 80 МЛН
I shouldn't be in the house  It's so embarrassing
00:22
Funny Parent-Child Videos
Рет қаралды 8 МЛН
Tilt 'n' Shout #boardgames #настольныеигры #games #игры #настолки #настольные_игры
00:24
Asamanudu Full song | Telugu Christian Song | Pas.David Varma | Chinny Savarapu | Sudhakarrella
9:37
The New Life Ministries - Bro David Varma
Рет қаралды 1,2 МЛН
2024 Promise Song | IFJ ~ BACM | © 2024 Pst.T.Jafanya Sastry
16:35
Pst.T.Jafanya Sastry
Рет қаралды 375 М.
Nannu Choochuvaada :: Telugu :: Fr.S.J.Berchmans ::Jebathotta Jeyageethangal #teluguchristiansong
7:14
REAL OR CAKE? (Part 9) #shorts
00:23
PANDA BOI
Рет қаралды 80 МЛН