పిల్లలు లంచ్ బాక్స్ ఖాళీ చేయాలంటే ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే ఆకుకూరతో ఇలా హెల్తీగా టేస్టీగా చేయండి

  Рет қаралды 31,031

Spice Food

Spice Food

Күн бұрын

Пікірлер
@udayabasker461
@udayabasker461 Ай бұрын
Super! 😋😋నోరూరించే రుచితో పిల్లలకు, పెద్దలకు కూడా ఈ "పులిహోర " రుచి చాలా బాగా నచ్చుతుంది... చాలా సులభంగా అందరికీ అర్థం అయ్యే రీతిలో ఈ వీడియోలో వివరించారు..😊..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@raviechandrabulusu4990
@raviechandrabulusu4990 Ай бұрын
Excellent recipe..❤ very well explained..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot andi 🤗💕
@udayabasker461
@udayabasker461 Ай бұрын
☺పులిహోర అంటేనే నోరూరుతుంది!😋ఆ పులిహోరకు పోషకవిలువలు పెంచేలా ఆకుకూరలు (ఇక్కడ మెంతికూర)జోడించి తయారుచెయ్యడం మంచి ఆలోచన! ఇంకా వేరుశనగగింజలలో ఉన్న ప్రోటీన్ మరియు పౌషకపదార్థాల వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం ఉంది!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗 వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@udayabasker461
@udayabasker461 Ай бұрын
@@SpiceFoodKitchen : : 😊 Sure!
@bharaniravuri1316
@bharaniravuri1316 Ай бұрын
మీ కృషికి అభినందనలు. ఒక విలక్షణ వంటకం .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Ай бұрын
Rice bagundi sis 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@lakshmichinta9215
@lakshmichinta9215 Ай бұрын
Healthy,n simple lunchbox receipe.super yummy👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@valiveti.pushpalathalatha3218
@valiveti.pushpalathalatha3218 Ай бұрын
Super sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 🤗
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
సూపర్ చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@voggusushma7863
@voggusushma7863 Ай бұрын
Hi andi nenu try chesanu chala baga vachindi andariki baga nachindi . Nenu without lemon chesanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. మీకు నచ్చినందుకు చాలా సంతోషం.. మీరన్నట్టు పులుపు ఇష్టం లేనివాళ్ళు స్కిప్ చేయొచ్చు అండి..
@vvsk7747
@vvsk7747 29 күн бұрын
​very good recipe. It's much tasty with lemon juice only. Tq amma. Good attempt
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 29 күн бұрын
@vvsk7747 Thank you so much andi 🤗
@mamathaashok8235
@mamathaashok8235 Ай бұрын
Looking super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@kbramaramba1988
@kbramaramba1988 Ай бұрын
👌👌👌👌👌amdi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@muralithalakokkula9277
@muralithalakokkula9277 Ай бұрын
అంటే.. ఈ రైస్ ఇదే కుక్కర్ లో వండుకోవాలన.. 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అలా ఏం లేదండీ! అవసరం అయిన వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు..
@shaikbujji4288
@shaikbujji4288 Ай бұрын
Naturalgaa పులిహోర చాలా బాగుంటుంది నాకయితే చాలా చాలా ఇష్టం మీరు అందులో మెంతికూర వేసి ఆరోగ్యపు సొగసులు దిద్దారు జస్ట్ సూపరండి 😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@kaatreya1504
@kaatreya1504 Ай бұрын
God bless you beta
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 💕🙏
@anilmaje7485
@anilmaje7485 Ай бұрын
పిల్లలాకు చాల బాగా నచ్చు తుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@myneninagajyothi9443
@myneninagajyothi9443 Ай бұрын
👌🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
🤗🙏
@suryapadmasurabhi8949
@suryapadmasurabhi8949 Ай бұрын
Is it cooker Ad
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Didn't you see the rice recipe in it?
@mysweethome.9839
@mysweethome.9839 Ай бұрын
Hi sis vaamu aaku tho manchi rice recipe cheyandi sister
@sound4721
@sound4721 Ай бұрын
Sailas kitchen chudandi recent ga post chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అలాగేనండి..
@gnquince
@gnquince Ай бұрын
Whatever is the recipe i don't care but I love to your voice ❤❤.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Wow, thank you so much 🤗💕🙏
@keerthipelluri994
@keerthipelluri994 Ай бұрын
👏🏻👏🏻👏🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗🙏
@thotabhavani7111
@thotabhavani7111 Ай бұрын
స్పెషల్ ఫుడ్ i likeyou ✍️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Ай бұрын
Yummy 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@shobarani2089
@shobarani2089 Ай бұрын
Laagggg...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
You can skip wherever you don't need..
@ratnabusari401
@ratnabusari401 Ай бұрын
Thanq .. ma papa aaku kuralu thinadu.. Ila aina thintademo chudali🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome andi 🤗
@RavikumarKarri-d7i
@RavikumarKarri-d7i Ай бұрын
అంటే ఇప్పుడు ఈ కుక్కర్ కోనాలా మా వారిని అడుగుతా😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😄😄 అలా ఏం లేదండి! అవసరం ఉన్నవాళ్లు మాత్రమే కొనుక్కుంటారు..
@rajaniravi5685
@rajaniravi5685 Ай бұрын
Lovely Madam, but I have no time to prepare it because I am single at last thanks for your healthy foods.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@Jessica-nadhu
@Jessica-nadhu Ай бұрын
Meru kuda promotion 🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా promotions చేస్తున్నారు కదండీ! ఇది cooking channel కాబట్టి దానికి రిలేటెడ్ గా ఉండే ప్రొడక్ట్స్ చూపిస్తే ఎవరైనా అవసరం అయిన వాళ్ళకి use అవుతుంది..
@mamathaashok8235
@mamathaashok8235 Ай бұрын
Menthokura badhulu thotakura thisukovacha andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
తోటకూర అంతగా బావుండదు అండి! పాలకూర కాస్త పర్లేదు.. అన్నిటికంటే మెంతి కూరే ఎక్కువ బావుంటుంది..
@RajaCookingRecipes
@RajaCookingRecipes Ай бұрын
ఆ ఎంత బాగా చేసారండి కొత్తగా ఉంది పులిహోర హ్యాట్సాఫ్ టు యువర్ మైండ్ 💯👏👍😍😍😍
@srivedabharathi760
@srivedabharathi760 Ай бұрын
చాలా మంచి వంటకం.😊😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@RajaCookingRecipes Thank you so much andi 🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@srivedabharathi760 ధన్యవాదాలు అండి 🤗
@VennelaGospelSingerOfficial
@VennelaGospelSingerOfficial Ай бұрын
Akka current cooker kadha povu vestunnavu shock radha cheppu akka and non stick manchidhi kadhu antaru kadha akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఇస్త్రీ చేసేటప్పుడు, గీసర్ లో నీళ్ళు వాడేటప్పుడు మనకి షాక్ కొట్టదు కదా డియర్! ఇది కూడా అలాగే.. కరెంట్ వల్ల లోపల ఉండే మెటీరియల్ హీట్ అయ్యి బయట ఉండే పాన్ వేడెక్కి వంట చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది..
@muggalajyothi9241
@muggalajyothi9241 Ай бұрын
Nonstick vadakudadu
@Naturalsisters_49
@Naturalsisters_49 Ай бұрын
Akka meeru E sari Kara Kara lady ariselu chupinchava Crispi ga undali ariselu alage kuska biryani kuda chupinchava
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
వీలు చూసుకొని చేస్తాను డియర్!!
@lakshmikumari5209
@lakshmikumari5209 Ай бұрын
Recipe super but agaro promotion boring
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 🤗 You can skip wherever you are bored..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 Ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗🙏💕
@MellowmomentsASMR
@MellowmomentsASMR Ай бұрын
Deputy CM పాలన ఏలా vundhi frnds
@PinjariNoorulla
@PinjariNoorulla Ай бұрын
Maam, without using this cooking pot can we cook this recipe. If so, how?.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@PinjariNoorulla you can also use kadai on stove..
@sugunakumari5436
@sugunakumari5436 Ай бұрын
మరలా మీరు నాన్ స్టిక్ డిష్ వాడుతున్నారేమిటీ....???అవిమంచివి కాదు అంటున్నారు కదా..... Agaro company ఏది వాడమంటే అది వాడేస్తారా....??? ప్రమోషన్ ఆ....????
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! నేను కూడా Nonstick మానేసి cast iron యే వాడుతున్నాను! కానీ బ్యాచిలర్స్ / వర్కింగ్ ఉమెన్ Quick & Easy గా వాడుకోగలిగే రైస్ కుక్కర్స్ ఇంకా cast iron material తో రాలేదు! వచ్చినపుడు ఖచ్చితంగా అవే ptomote చేస్తాను! Thank u 😊